Manidweepa Varnana in Sanskrit (Lyrics in Telugu) | మణిద్వీప వర్ణనమ్ (సంస్కృత మూలము)
Вставка
- Опубліковано 29 січ 2025
- మణిద్వీప సంస్కృత మూలం శ్రీమద్దేవీ భాగవత పురాణ ద్వాదశ స్కందములోని 10, 11, 12 అధ్యాయాలలో వేద వ్యాసుల వారిచే వర్ణించబడింది.
ఫలస్తుతి ప్రకారము, ఈ మణిద్వీప వర్ణనమును నూతన గృహ నిర్మాణము లేక వాస్తుదేవతను పూజించు సమయమున యత్నపూర్వకముగ పఠించవలెనని ఉన్నది. అలాగే, నిత్యము దీనిని పఠించిన ప్రాణులు భూత, ప్రేత పిశాచాది భాదలనుండి ముక్తులగుదురని కూడా చెప్పబడినది.
ఈ మణిద్వీపం వర్ణనము తొమ్మిదవ అధ్యాయములోని చివరి శ్లోకముతో కలిపి, మొత్తము 284 శ్లోకములతో అద్భుతంగా వర్ణించబడింది.
పఠించినవారు శ్రీ వేఙ్కట హనుమత్ సుబ్రహ్మణ్య శాస్త్రి.
తెలుగు లిపిలో ఈ మణిద్వీప వర్ణనముయొక్క సంస్కృత మూల ప్రతి PDF లింకు shas3.me/artef...
Manidweepam is described in chapters 10, 11, and 12 of the 12th section of the Devi Bhagavata Purana by sage Veda Vyasa. The divine abode of Goddess Bhagavati, known as Manidweepa, is described in exquisite detail. This description of Manidweepa spans across 284 stanzas starting with the last stanza of Chapter 9. It paints a vivid and poetic picture.
This sacred description of Manidweepam is believed to be highly auspicious, particularly when recited during events like Vastu Homa, to honor Vastu Purusha, or when entering a new dwelling. Regular recitation of the Manidweepa Varnana is thought to alleviate life's challenges and bring harmony.
This video, rendered by Sri Venkata Hanumath Subramanya Shastry, presents these stanzas in beautiful Telugu script synchronized to audio.
A PDF copy of the Telugu transcript can be downloaded at the following link: shas3.me/artef...
#manidweepa
#manidweepam
#manidweepavarnana
ఓంశ్రీలలితానమహ 🙏🙏🙏