SAMARASIMHA’s last rites🙏❤️

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024

КОМЕНТАРІ • 73

  • @VSREDDY9
    @VSREDDY9 Рік тому +14

    జాతి గర్వించే రూపం జాతికే గర్వకారణమైన నీ రాజసం నీ మరణ వార్త విన్న నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది చివర క్షణాల్లో నీవూ వున్న స్ధితి మహాభారత యుద్ధం లో అంపశయ్య పైన ఉన్న భీష్ముని తలపించింది నీవూ భౌతికంగా దూరం అయినా నీ రూపం నా కళ్లు ముందు కదులుతూనే ఉంది నీ రాజసం నా మదిలో మెదులుతూనే ఉంది నీ పవిత్ర ఆత్మ కీ శాంతీ కలగాలని ఆ పరమ శివుని ప్రారదిస్తూ
    జననం నమఃశివాయ విజయం నమఃశివాయ మరణం నమఃశివాయ
    Really miss your majesty 😢

  • @pudamitalli9258
    @pudamitalli9258 Рік тому +10

    ఒంగోలు ఎద్దుల పిచ్చి ఉన్న వారిలో నేను ఒకరిని ఒంగోలు ఎద్దులకు ఉన్న రాజసం మరే జాతికి లేదు వాటిని చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది అందులోనూ బండ లాగే ఎద్దులు మరీ ప్రత్యేకం వాటిలో హుషారుగా ఉండే ఎద్దులు ఇంకా అందరికీ ఇష్టం నడకలో రాజసం చూపులో చురుకు ఉన్న వాటిని అందరూ ఇష్టపడతారు samarasimha కోర్టు లోకి ఎంట్రీ అవుతుంటే అందరి చెవులు ఎదురు చూస్తూ ఉంటాయి సింహ గర్జన కోసం ఆ రంకె వేసే విధానం అది కూడా 1తో ఆగదు హుషారుగా నడుస్తూ అందరిలో ఉషారు నింపే గిత్త సమరసింహా అటువంటి ఎద్దు మనకు లేదు అని తెలియగానే చాలా బాధపడ్డాను జీర్ణించుకోలేకపోయా ఇటువంటి ఎద్దును కోల్పోయినందుకు ఆర్కే అన్న ఎంత బాధ పడి ఉంటారో ఊహించగలను ఒకపక్క సింహా ఆరోగ్యం బాగాలేక మరోపక్క సమరసింహాకు ఇలా జరగడం ఆర్కే బుల్స్ అభిమానులకు చాలా బాధాకరమైన విషయం ఇటువంటి పరిస్థితుల నుండి ఆర్కె టీం మరియు అభిమానులు త్వరగా కోలుకోవాలని సింహ నరసింహ మళ్లీ విజృంభించాలని ఆర్కే బుల్స్ మిగతా జతలు కూడా మంచి మంచి ప్రదర్శన లు ఇవ్వాలని సమరసింహా వంటి గిత్త మళ్లీ ఆర్కే వారికి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Srinivasulu4422
    @Srinivasulu4422 Рік тому +65

    నేను ఈ ఎద్దుల పోటీలు చూసేలా చేసిందే ఈ సమరసింహ ఈ ఎద్దు వల్ల నాకు ఈ ఎద్దుల పోటీలు అంటే పిచ్చి వచ్చేలా చేసింది నాకు ఇష్టమైన ఎద్దు సమరసింహ ఇంకా కోర్ట్ లో గర్జించే సింహం లేదు అంటేనే తట్టుకోవడం కష్టంగా ఉంది నిన్ను ఎప్పటికి ఒంగోలు గిత్తల ప్రేమికులు మరిచిపోరు ప్రతి ఒక్కరికి గుండెలో ని రూపం నిలుపుకునేల చేశావ్ సమర ని తెగింపు నేను ఏ ఎద్దులో చూడలేదు ని నడకలో హా రాజసం పౌరుషం ని సింహ గర్జనా 🦁 ఈ ఒంగోలు జాతి ఎద్దులకే గర్వకారణం 💪 ఏది ఏమైనా నిన్ను చాల మిస్ అవుతాం😭రా సమరసింహ😥

    • @hajivalidhudekula6829
      @hajivalidhudekula6829 Рік тому +3

      Same anna 😭😭😭😭😭😭😭

    • @AjaykumarReddy234
      @AjaykumarReddy234 Рік тому +2

      Same here brother....Samara simha last year motham aadindi rest theeskuntundhi ani happy ga feel ayya...kani ila mothanike rest theeskuntundhi ani expect cheyaledu ...Miss you Samara simha 😢

    • @psnkumarreddy7781
      @psnkumarreddy7781 Рік тому +1

      ఎస్ సోదర సమరసిం లేని పోటీ చూడ లేము RIP ❤🙏

    • @psnkumarreddy7781
      @psnkumarreddy7781 Рік тому +1

      ఎస్ సోదర సమరసిం లేని పోటీ చూడ లేము RIP ❤🙏

    • @ravikantbagali9173
      @ravikantbagali9173 Рік тому +1

      ❤l

  • @gopalguldas1134
    @gopalguldas1134 Рік тому +6

    Om namaha shivaya 🙏

  • @nagarajuyadav.battula5539
    @nagarajuyadav.battula5539 Рік тому +5

    రామకృష్ణ అన్నగారు యంత బాధ పడుతున్నాడో చెప్పలేనేది మాకు చాలా బాధగా ఉంది అన్న సమరసింహ ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను 😭😭😭😭

  • @eerapogujohn1442
    @eerapogujohn1442 Рік тому +7

    కోర్టులో కీ ఎంట్రీతో నీ గర్జన తో ప్రతి ఒక్కరిని కేకలతో కోర్టును ఫుల్ ఎనర్జీ తో నింపే సమరసింహ miss you💐💐.... నీ మెమొరీస్ ఏప్పటికి బ్రతికే ఉంటాయి...

  • @Hiansairamveer
    @Hiansairamveer 8 місяців тому +1

    Om shanthi...😭😭

  • @bhavaninandigam4545
    @bhavaninandigam4545 Рік тому +5

    Ni walking style vere level. Any bull can't immitate ur walking style while entering into the court. Still not able to digest as you are not there. Nuvu ma manasulo epatiki nilichipotav. Ur the legend nd the true warrior. We miss you samara Rip😢😢😢🙏🙏

  • @yalamatikrishnachaitanya8657
    @yalamatikrishnachaitanya8657 Рік тому +3

    సమరసింహాని కోల్పోవడం చాలా బాధాకరం. ఓం శాంతి.

  • @RajaRaj-ig2rp
    @RajaRaj-ig2rp Рік тому +6

    We miss u samara simha
    Om shanthi

  • @dwaraknadh4284
    @dwaraknadh4284 Рік тому +7

    RIP Ra SamaraSimha Never Give Up The Warrior 🦁

  • @vamsiyadav1409
    @vamsiyadav1409 11 місяців тому +1

    Om Shanti 🙏🙏

  • @uppalapravinbabu
    @uppalapravinbabu Рік тому +1

    We all miss u samara ni protam eppatiki marichimomu !ninnu frst time live lo mahanandi lo chusi ni pradarhsana goppatham chusam eppatiiki ninnu marichipomu samara ..miss u legend

  • @rkchoudaryrkchoudary897
    @rkchoudaryrkchoudary897 Рік тому +1

    The Roaring loin is going to God miss you so much ra samara simha i haven't seen in entire bulls competition you Are the most different bull the samara simha is all bulls fans inside heart ❤❤❤ R I P

  • @palegariraviteja
    @palegariraviteja 10 місяців тому +1

    I miss you ra Samara simha😭😭😭

  • @rajeshnaidu2471
    @rajeshnaidu2471 Рік тому +4

    RIP samarasimha..Soo sad. We miss your mistic look and walk,your one the great and history bull in all Ongole cattle.Rk Anna gaaru come back strongly again, don't feel sad and bad.Rk means Legend history.

  • @bajibaburavi740
    @bajibaburavi740 Рік тому +3

    Om namah sivaya

  • @abdulrahiman5592
    @abdulrahiman5592 Рік тому +4

    No words 😭 the king is no more

  • @ramanjineyuluramanji864
    @ramanjineyuluramanji864 Рік тому +1

    Samara shimha great Bull rip Samara 🌹🌷🌹🌷🌹🌷🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakkulasirnuyadav4311
    @jakkulasirnuyadav4311 Рік тому +1

    🙏🙏సమరసింహా🙏🙏

  • @paragatijayaraju9782
    @paragatijayaraju9782 Рік тому +2

    Stay strong rk gaaru we r all with u....miss u samarasimha

  • @thokalamadhavi1544
    @thokalamadhavi1544 Рік тому +1

    Miss you simha garjana 😭

  • @ramasrinivas2315
    @ramasrinivas2315 Рік тому +2

    Jai samara & jai rk

  • @nanichowdary8771
    @nanichowdary8771 Рік тому

    Miss u samara one of the best bull 😭😭😭😭😭

  • @pathanshajahan4177
    @pathanshajahan4177 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @sreeramulutikkisetty4232
    @sreeramulutikkisetty4232 Рік тому +2

    Shivaikyam RIP Samara Simha

  • @VeeraAngajala
    @VeeraAngajala Рік тому +4

    Miss u samarasimha 🥲😞 great warrior , we all missing your cour entrance and roaring like a lion 🦁💐

  • @dayakarreddy5089
    @dayakarreddy5089 Рік тому +1

    Om Shanti

  • @b.kurmaiahkurmaiah3761
    @b.kurmaiahkurmaiah3761 Рік тому

    Wee miss you samara..😢😢

  • @gopalguldas1134
    @gopalguldas1134 Рік тому +1

    Rama Krishna anna chala darunam anna 😂🙏

  • @yadav_934
    @yadav_934 Рік тому +1

    Rip SAMARASIMHA 😢😢

  • @Jenne.Akhilsaithej
    @Jenne.Akhilsaithej 4 місяці тому

    😭😭💐💐🙏

  • @RajeshRaj-dd4jr
    @RajeshRaj-dd4jr Рік тому +1

    Miss you samara

  • @sripathisundari274
    @sripathisundari274 Рік тому

    Miss u Samara Simha😔😔

  • @machanishanmukappa3483
    @machanishanmukappa3483 Рік тому +1

    Namasthe🙏🙏🙏

  • @manastudynew
    @manastudynew Рік тому

    We miss your Roaring court entry...

  • @ramreddyi9710
    @ramreddyi9710 Рік тому +1

    Rest in peace samra simha

  • @Mohan-ti3or
    @Mohan-ti3or Рік тому +1

    We miss you ra samara😢😢

  • @rameshbirudhula6189
    @rameshbirudhula6189 Рік тому +1

    🙏🙏🙏😭😭😭😭💐💐💐

  • @ganiganesh2826
    @ganiganesh2826 Рік тому +1

    Rip😢

  • @manoharmanohar2038
    @manoharmanohar2038 Рік тому +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @vasuchowdary2047
    @vasuchowdary2047 Рік тому

    Miss u samara😢😢

  • @raghavariyamaha8666
    @raghavariyamaha8666 Рік тому

    😢😢😢RIP😢😢❤❤❤

  • @veeranarayana-lo6vs
    @veeranarayana-lo6vs Рік тому +1

    RIP you raa Samara 🙏🙏🙏💐💐💐😭😭😭

  • @veerendrapattipati5240
    @veerendrapattipati5240 Рік тому

    Om shanthi

  • @madhukatikavanikuntamadhu3092

    అన్న ఎద్దులు జాగ్రత్తగా

  • @harihara1576
    @harihara1576 Рік тому

    Nenu legend bull ni chusi yedula potilu chudadam start chesa
    Aa tarvatha simha and narasimha nunchi inka yekuvva ayimdi
    Samara ni chusi addict ayyipoya
    Ala nuvvu konni vela mandi manasu win ayyav samara
    Om shanthi

  • @yedukondalusujatha1921
    @yedukondalusujatha1921 Рік тому

    SAMARAISNOTDEADHEISLIVEINPEOPLEHEART

  • @hanumantharaogude7260
    @hanumantharaogude7260 Рік тому

    R I P😢

  • @avulaguruprasad3700
    @avulaguruprasad3700 Рік тому

    Court lo simha garjana Inka chudalemu miss u samarasimha

  • @dinarajuuppelli7067
    @dinarajuuppelli7067 Рік тому

    Rip🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarlagaddasambasivarao9470
    @yarlagaddasambasivarao9470 Рік тому +1

    Rip ra samara ni lanti githanu mali chudaleamu.

  • @KondaBatthula-gu9ib
    @KondaBatthula-gu9ib Рік тому

    Samarathe warrior

  • @Vikky-cw5ut
    @Vikky-cw5ut Рік тому

    😢😢😢😢😢

  • @shinchan6685
    @shinchan6685 Рік тому

    RIP ra Samara 😢

  • @АлександрШварц-й3о

    Что это такое, белое сыпят люди на быка?

  • @dariyavalishaik723
    @dariyavalishaik723 Рік тому

    😭💪🦁😭

  • @اسداللهغفوری-ث7ن

    😂😂😂😡☝️☝️☝️☝️☝️☝️

  • @rakhikolipaka5280
    @rakhikolipaka5280 Рік тому

    Anna asalu em ayindhi endhuku chanipoyindhi

  • @RAJAPOGUPAVANKALYAN-ij1zo
    @RAJAPOGUPAVANKALYAN-ij1zo Рік тому

    Vera reddi ni tisivendi please

  • @sureshbandarupalli8194
    @sureshbandarupalli8194 Рік тому +1

    Sambaiah kuda vachidu anukunta Samara last rites ki

  • @bandilokeshgoud6061
    @bandilokeshgoud6061 Рік тому

    Rip😢😢

  • @b.sudharshanreddy6816
    @b.sudharshanreddy6816 Рік тому

    Rip😢😢