Nizam bro fast ga kulchandi cheruvullo katteysukovadam varadhalochayani eydvadam first musi nadhi pakkanunnavi city motham kulchi padeyali debbaki city sagam clean avthadhi musi fast ga cheyyandi sir good decision by revanth with respect to hydra
ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మూడు కోట్లు గానీ, ఇరవై కోట్లు గానీ, వంద కోట్లు గానీ లేదా వెయ్యి కోట్లు గానీ, అది ఎంతైనా ఉండని, ప్రకృతి పగ బట్టిందంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ మనం ఇలాంటి సమయంలో ఎలా జాగ్రత్త పడాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి, జాగ్రత్తలు తీసుకొవాలి, వీలైతే ఆపదలో ఉన్న వారికి సాయపడాలి. ఏ అసెట్ పర్మనెంట కాదు. జై హింద్🇮🇳
కోటీశ్వర్లు ఒక్క రెండు రోజుల కష్టాలను చూసి చాలా జాలి చూపిస్తున్నారు పాపం ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే వరదలతో ఒక నెల మొత్తం ఇళ్లు విడిచి ఏటుగట్ట మీద బతికే పేదల గురించి తెలుసా మీకు ఒక రిజర్వాయర్ కడితే భూసాముల కు ఉపయోగం చేస్తు ఒక మండలం మండలం ఖాళీ చేయించి ఏమాత్రం ఉపయోగం చూపించకుండా ఉండే వాళ్ళ గురించి తెలుసా😢

Then watch another video to see about it. These people pay taxes which goes to freebies. These people are also humans and they are facing the problem which need to be reported as well.
@@gopinath4119will said bro tax pay chesevaadu paniki raadu ee desamlo aa taxes tho government icchi freebies ponde peda vaadu aa taxes eggotte rich baagane vunnanu madhya lo middle class people nastapotunnaaru
Kashtapadali anni unte anni chaduvulu enduku, 6 crores petti villas Konadam enduku, government ki tax kattam enduku? On an average a person who earns a crore will end up paying 60 lakhs in taxes. Plainly speaking Enduku 60% direct + indirect tax Katti andaru toh dengichkovale? People who don’t want to work are benefiting from Government in the form of freebies, free double bedroom houses, free loans and many others. Where will the government get this money if people did not earn and pay their taxes? So getting proper roads, security, access, healthcare is a must for us as from defense to bureaucracy, bank manager to clerks, government employee to safai karamchari , building airports to buying planes is getting supported in the form of circular economy because people like us aim for high quality life and when every ones does that India will be Called a developed country not because of people like you.
You are a fool and will remain a fool. India sustains on less than 1% tax earners. If these people loose their heart to live than India will face recession and crash. To get that money people like us work dead hard to get our degrees, strut planes across countries to earn foreign currency, works 15 hours a day to get business and get the job done and when we come back is this what the fu* thing to expect? Don’t take high net worth salaried earners lightly, we contribute more direct taxes than all of f* Ambanis, Tatas , Adanis and every business put together. We are the ones getting all the IT, Pharma, Aerospace and Electronics industries and are behind convincing companies to set shop here for a thankless job as the credit is taken by KTRs and CBNs. Companies come here because of the talent pool, they get us to US and others because of Talent pool. If America were to issue 10 lakhs visas and green cards you will not have a single office in India. Do you think money grows on Trees or government can keep taking loans to support their freebies?
పొట్టి లాగులు వేసుకుని తిరగడం కాదు, డబ్బులు ఉన్నాయి కదా అని దిక్కుమాలిన layouts ను ప్రోత్సహిస్తే ఇలాగే ఉంటుంది. ఏదో software, NRI tags పెట్టుకుని, యా యా అనుకుంటూ కొంటె ఇదే గతి. మీ వలన
పేదవారికి కష్టాలు వస్తే ఉన్నవారికి తెలియదు కదా ఉన్నవారికి కష్టాలు వస్తే ఏంది అనేది పరిస్థితి తెలుస్తుంది ప్రపంచం మీద ఏం జరుగుతుందనేది ఉన్నవారికి అర్థం అయితది
No property in hyd to be priced beyond 1 cr , n all these prices seem to be inflated by both govt n real estate companies for their benefits , n buyers encouraged them without proper infra, municipal amenities like drainage, sewer system connectivity etc,.which is very sad.
మరి సామాన్య వ్యక్తులు బీద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి కోటి రూపాయలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అమ్మ కాబట్టి మీరు ఎక్కువ ధర పెట్టి కొనడంలో ఆ బిల్డర్లు కూడా అలా ధరలు పెంచుకుంటే వెళ్తున్నారు అమ్మ
Most of these people are rich enough to buy anything in days . They are fearless. I heard the news that old builders again doing sketch work to invent new ventures in government lands once after Hydra finished its work completely.
Build your house at level higher than main road. Other buildings are built higher hiehht than yours. So you get their water. Drainage planning not there given 3 crore spent. Builder took your money as profit
భారత దేశం లో 130 కోట్ల జనాభా వుంటే అందులో 100 కోట్ల మంది ఏదో ఒక రూపాన tax pay చేస్తూనే వున్నాడు వేసుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు ఏదొ రూపం లో government కి tax వెళ్తుంది కానీ కనీస సౌకర్యాలు కూడా provide చెయ్యట్లేదు కర్మ
మీ విల్లాలు కట్టినోడు గ్రౌండ్ లెవల్ లో కట్టిండు తర్వాత కట్టినోడు మీకంటే కాస్త పైకి కట్టిండు నెక్స్ట్ కట్టెటోడు ఇంకాస్త పైకి కడతాడు అప్పుడు కిందికి ఉన్న విల్లాలు అన్ని గోదాట్లో కలుస్తు ఉంటాయి 😂😂
Don't blame your neighbour land lords Blame yourself and your builder coz yours is a gated community there is no chance of out side drainage comming into your compound wall it's flooding coz of your land ground level is low in that area
ఇప్పటికైనా అర్థమైందా అమ్మ విల్లా వచ్చేసి కోటి రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు ఎక్కడ పెట్టకూడదు అమ్మ ఎందుకంటే అవుట్ స్టాండింగ్ అని ఎక్కడ ఉన్నా గానీ ఏ బిల్డర్ అయినా గాని కోటి రూపాయలు కిందనే పెట్టాలి అమ్మ ఎక్కువ పెట్టకూడదు
అది జరగదమ్ము. ఆళ్ళందరూ ( బిల్డర్, అప్రూవల్ ఇచ్చే వాళ్ళు) కుమ్మక్కై, జనాలను అన్యాయం చేయడం తప్ప, ఇక్కడ ఏదీ జరగదమ్మ. ఏ ఒక్కడూ కూడా ఇక్కడ, తప్పును నివారించే ప్రయత్నం కానీ, సమస్యకు ఫలితం దిశలో కానీ ఆలోచన, అమలూ రెండూ చేయరు. ఇక్కడ, చివరగా జరిగేది ఒక్కటే, లంచగొండి గాళ్ళు, రౌడీ గాళ్ళు, మోసగాళ్ళు చివరకు కాలం, దైవం చేతిలో ఏదో ఒకరోజు బలి కావడం మాత్రమే!
It’s not easy to earn 3 crores money May be You have to do something for pumping water with high technology system Lay roads that flows water towards drinage system this will help you a lot Water logging is a problem with your layout that was designed for roads when it rains water shouldn’t log it has to flow if that is not happening then it’s a problem of your roads it’s not because of lakes rivers or any other system that was destroying your layout
ఇప్పటికైనా ఆలోచించండి బ్రదర్ ప్రతి ఒక్కరూ విల్లా వచ్చేసి కోటి రూపాయల కంటే ఎవరు గానీ దయచేసి కొనొద్దు ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి కూడా అతను అనుకుంటాడు నాకు ఒక ఇల్లు ఉండాలని అనుకుంటారు బ్రదర్ ఎందుకంటే మీలా ఇలా కోట్లు కోట్లు పెట్టి కొంటుంటే మిగతా సామాన్య వ్యక్తులు ఇల్లు కొనుక్కునే దానికి వాళ్ళ దగ్గర మనీ లేక చాలా ఇబ్బందులు పడినప్పుడు భగవంతుడు అనేవాడు ఇలా కష్టాలు అనేది ఎదురు చూపిస్తారు మీలాంటి కోటీశ్వరులు చెప్పమ్మా
It's not the cost of villa being high. Actually the construction of villas with interiors is costing as much as Rs 2 crore. So with 1 Cr margin they are selling these spacious villas.
♦️A Trench (కందకం) should be dug around the Community to collect the water. ♦️ A Drain is to be constructed to divert the collected water to nearest natural Nallah (వాగు). ♦️Capacity & Dimensions of Trench and Drain to designed as per rainfall & catchment area etc. ♦️♦️ Total community should become an ISLAND.
Rich people dialogue,:free hospital,free school,free house,reservation Anni motham govt meedha padi,tax lu kooda takuva money kattey e poor people ekada,edho kashtapadi chadivi,business chesi,ledhu maa parents sampandhinchina land value perigi school fee,hospital fee,own house,high amount tax money pay chesa maa rich people ekada😂😂
why don't you use Rain Water Harvesting Pits in your Colony..You will never need to worry about anything. maximum of the water will go directly to your underground. It will also solve your water scarcity issues.
3 cr antey vallu badithu lu kadu ......rent house loo unna vallu road meda ki vacharu vallu badethulu..... elanti videos pette valla ni support cheyakandi please
కొన్నారు కరెక్టే, కానీ మీ మొకిల ప్రాంతం, గండిపేట పరివాహక ప్రాంతం లో ఉంది. భారీ వరద వచ్చినప్పుడు, మూసీ నదీ ప్రాంతం వెడల్పుగా విస్తరించి ఇల్లు నీట మునుగుతుంది. దీన్ని ఎవరూ ఏమీ చేయలేరు
మూడు కోట్లు పెట్టి విల్లా కొనడం తెలుసు ఇంకో పది లక్షలు పెట్టి బోటు కొనుక్కుంటే సరిపోద్ది
Nidra lo unnapudu varada vaste😂😂😂better ship lone house kattukunte sare
ivvani konukune badulu valle swiming nerchukunte better ga 😅
Anna yemi Ryming.. Anna❤❤❤
Super msg. .
Sir….sir nenu villa konalu ante….evarini approach avail…
అసలు వీళ్ళు కదా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగి ఇల్లు కొనటం అనేది అందని ద్రాక్ష గా తయారయ్యింది
విల్లా కొనుక్కోవాలి అనుకుంటే వర్షం పడిన తర్వాతే చూసి కోనుక్కోండి
Super suggestion
Haaaaa
Exactly
Yes
ade bro cheptundi. though it looks good i today's rains, it will get worse over time as the neighboring communities develop. so no peace
Nizam bro fast ga kulchandi cheruvullo katteysukovadam varadhalochayani eydvadam first musi nadhi pakkanunnavi city motham kulchi padeyali debbaki city sagam clean avthadhi musi fast ga cheyyandi sir good decision by revanth with respect to hydra
హైడ్రా వాళ్ళు, ఇరిగేసన్ వాళ్ళు వస్థే మీ ప్రాబ్లం మొత్తం సాల్వు అవుతుంది.....
😂
😂😂😂 permits undavu veellaki
😂😂😂😂
😅😅😅😅😅
😅😅😅😅😅
ఇప్పటినుండి లెక్ వ్యూ, గ్రీన్ వ్యూ, రివర్ వ్యూ, మౌంటైన్ వ్యూ, డ్రైనేజీ వ్యూ ... అంటే బిల్డర్ గాన్ని పొట్టు పొట్టున చెప్పుతో కానీయండి...😂😂
😂😂😂😂
😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂😂
Annna open plots & apartments villas konalante varasha kalam lo ne konali😂😂😂
ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మూడు కోట్లు గానీ, ఇరవై కోట్లు గానీ, వంద కోట్లు గానీ లేదా వెయ్యి కోట్లు గానీ, అది ఎంతైనా ఉండని, ప్రకృతి పగ బట్టిందంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ మనం ఇలాంటి సమయంలో ఎలా జాగ్రత్త పడాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి, జాగ్రత్తలు తీసుకొవాలి, వీలైతే ఆపదలో ఉన్న వారికి సాయపడాలి. ఏ అసెట్ పర్మనెంట కాదు. జై హింద్🇮🇳
Babai prakruthi paga antav chillar matalu
పాపం అమ్మ నాన్న లను వదిలేసి, విదేశాలకు పోయి కష్టపడి కోట్లు సంపాదించి, ఇప్పుడు ఒక బిల్డర్ చేతిలో మోసపోయి, సంపాదించినది మొత్తం పోయి .....
😂
😂
same in my case also, but I bought on top of hill...
Ureke podhu usuru amma Nanna dhi .....iam busy
పర్మిషన్ ఎందుకు ఇచ్చినారు
పాపం నెక్స్ట్ టైం ఇలా ఎం జరగవు లే అమ్మ... Hydra వచ్చి మొత్తం clean చేస్తారట లెండి.
Owisis
Ante Villas na.. 😂😂
@@tirupatireddymunugala6941 students life for this year
కోటీశ్వర్లు ఒక్క రెండు రోజుల కష్టాలను చూసి చాలా జాలి చూపిస్తున్నారు పాపం ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే వరదలతో ఒక నెల మొత్తం ఇళ్లు విడిచి ఏటుగట్ట మీద బతికే పేదల గురించి తెలుసా మీకు ఒక రిజర్వాయర్ కడితే భూసాముల కు ఉపయోగం చేస్తు ఒక మండలం మండలం ఖాళీ చేయించి ఏమాత్రం ఉపయోగం చూపించకుండా ఉండే వాళ్ళ గురించి తెలుసా😢
Ekkada ?
వీళ్ళు India వాళ్ళు కాదా? Pakistan నుండి వచ్చారా?
ఎవరిదైనా problem, probleme gaa.
Yes
మీరు కట్టింది చెరువులో అయితే ఇలాగే ఉంటుంది.
ఒరేయ్, ఆవిడ చెప్పింది అర్థం అవట్లేదా నీకు? సన్నాసి.
4 crores petti cheruvu lo endhuku kontaru bro
Asalu akkada cheruve ledhu
Chuttu water vellakunda block chesaru
Cheruvu lo ame katta ledhu kotha areas problems avi
Exactly 💯 correct
Do you evidence for your allegation?
కోటేశ్వర్లీ కష్టం చూడాలి బాగావంతుడు
పేదవారు నిత్యం కష్టం తో బతుకు తారు
Nizam bro fast ga kulchandi cheruvullo katteysukovadam varadhalochayani eydvadam first musi nadhi pakkanunnavi city motham kulchi padeyali debbaki city sagam clean avthadhi musi fast ga cheyyandi sir good decision by revanth with respect to hydra
@@dryash866 Munigana prathi area cheruvu avvadhu andi swami. E lakkana, Kukatpally, LB nagar and other areas needed to be demolished.
Yevaru bro peda vaaru tax kattani vaalla peda peru tho anni freebies government nunchi pondina inkaa memu peda peda ane vaalla veellu villas konukkunnadi vaalla kastam tho tax payers vaallu anni taxes pay cheseppudu baadha anipinchadaa
@@Maheshwari-n4jyes bro, proper ga tax kattetollu ante andariki edupe
డబ్బు ఏమీ చేయాలో తేలవక చెరువు వాగులు వంకలు మధ్య లో కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు
అబ్భా ఎంత సమ్మగా ఉంది, బాలసినోళ భాద లు వింటే 😅😮
Manchi s@dist laaga vunnavu
Psycho gallu ekkuva ayyaru...vallu em punyam chesaro...gatha janmalo...anduke rich ga puttaru
Clear cut - it’s an old cheruvu. So stop it, else hydra will demolish it.
no, it is not in Cheruvu area nor in its surroundings, the maps are clear. this issue is about flood water path,
vijay eddodive kadha nuvvu. water escape ki way ledu. anni societies chuttu godalu kattakoni neelu podanike daari lekunte itlane vuntadi
@@VishaP-w7erain harvesting pits to problem taggada
Technically what she said was correct. All other communities must follow the rules of outflow.
ఇంతకంటే దారుణమైన సిచువేషన్ లో పేద ప్రజలు వాళ్లని రిపోర్ట్ చేయండి r tv 🙏🙏
Asalu vallaku em kavalo vallake teleedu.
వీళ్ళు పెద వాళ్ళు కాదు కానీ, మోసపోయిన వాళ్ళు..
Moreover blind approvals and town planning వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు...
Then watch another video to see about it. These people pay taxes which goes to freebies. These people are also humans and they are facing the problem which need to be reported as well.
Peda prajalaki government freebies isthadi kaani taxes katte middle class vaadiki yem facilities isthadi prathodu peda peda antaaru
@@gopinath4119will said bro tax pay chesevaadu paniki raadu ee desamlo aa taxes tho government icchi freebies ponde peda vaadu aa taxes eggotte rich baagane vunnanu madhya lo middle class people nastapotunnaaru
మూడు కోట్లు పెట్టి విల్లా ఓవరాక్షన్ అనిపించట్లేదా
మనిషి కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది లే రెండు రోజులు అయితే అన్ని సర్దుకుంటాయి అమ్మ
Baga paisal unaye bro valaki..so ntg happens
Kashtapadali anni unte anni chaduvulu enduku, 6 crores petti villas Konadam enduku, government ki tax kattam enduku? On an average a person who earns a crore will end up paying 60 lakhs in taxes. Plainly speaking Enduku 60% direct + indirect tax Katti andaru toh dengichkovale? People who don’t want to work are benefiting from Government in the form of freebies, free double bedroom houses, free loans and many others. Where will the government get this money if people did not earn and pay their taxes? So getting proper roads, security, access, healthcare is a must for us as from defense to bureaucracy, bank manager to clerks, government employee to safai karamchari , building airports to buying planes is getting supported in the form of circular economy because people like us aim for high quality life and when every ones does that India will be
Called a developed country not because of people like you.
You are a fool and will remain a fool. India sustains on less than 1% tax earners. If these people loose their heart to live than India will face recession and crash. To get that money people like us work dead hard to get our degrees, strut planes across countries to earn foreign currency, works 15 hours a day to get business and get the job done and when we come back is this what the fu* thing to expect? Don’t take high net worth salaried earners lightly, we contribute more direct taxes than all of f* Ambanis, Tatas , Adanis and every business put together.
We are the ones getting all the IT, Pharma, Aerospace and Electronics industries and are behind convincing companies to set shop here for a thankless job as the credit is taken by KTRs and CBNs. Companies come here because of the talent pool, they get us to US and others because of Talent pool. If America were to issue 10 lakhs visas and green cards you will not have a single office in India. Do you think money grows on Trees or government can keep taking loans to support their freebies?
@@drindianguru1you're right bro
Very good...chervulo,, kadithye munuguthundhi..
పొట్టి లాగులు వేసుకుని తిరగడం కాదు, డబ్బులు ఉన్నాయి కదా అని దిక్కుమాలిన layouts ను ప్రోత్సహిస్తే ఇలాగే ఉంటుంది. ఏదో software, NRI tags పెట్టుకుని, యా యా అనుకుంటూ కొంటె ఇదే గతి. మీ వలన
😂😂
😂😂😂😂
😅😅
Yem feel vundi mava e video lo😂😂
That's sadism. Laugh at the administration and govt officials who don't care about public
@@madhug4346 sadism, elanti vallavallane hyderabad lo rates pergai, manchi chedu chudakunda, antha petti antha dabutho konadamena.
Dabbulu unnayi kabatti konnaru bro meekenti problem @@haripraveenkumar9740
@@haripraveenkumar9740lol ilane untundi 😂😂 Mumbai, Delhi anni rates perigayi ga same Idi perigutundi
పేదవారికి కష్టాలు వస్తే ఉన్నవారికి తెలియదు కదా ఉన్నవారికి కష్టాలు వస్తే ఏంది అనేది పరిస్థితి తెలుస్తుంది ప్రపంచం మీద ఏం జరుగుతుందనేది ఉన్నవారికి అర్థం అయితది
😢😢😢 పాపాలు పండీనవీ మికర్మ పలితం శూన్యంగా ఉంది వదినా జాగ్రత్తగా ఉండండి
Very good builder in Hyd
Mostly builders mistake house must be road to 3 feet height an important thing is rain harvesting water point 20feet depth Dia 6feet
Thanks
పాపం.. వీళ్ళకి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలి. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం అలాగే బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు ఇవ్వాలి..
😂😂😂😂
😂 joke of the day
It dept verify cheyyandi 3cr villa black money or white money. Tax psid Or not.
Madam you should have checked if it is encroachment and if you contruct villas in lakes where will river water go
అందరూ కలిచి ఇంటికి ఒక బోటు కొనుక్కోండి. లాహిరి లాహిరి లాహిరిలో
Best solution is ,Buy all properties in Rain Season
😂😂😂😂
Best idea 🤣🤣🤣🤣
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మెదడు తక్కువ ధైర్యం తక్కువ బాధ్యత తక్కువOne and only luxury Life
గచ్చిబౌలి కి దగ్గర ఉంటే స్మశానం అయిన కొంటారు softwares
Yenduku bhayya maa medha yedustharu, software vallaki emi villas vundavu already baaga balisina vallu konukkuntaru villas
Yes... మానవత్వం అయితే అసలు ఉండదు ఈ పోరంబోకులకు
Prati howle gadu softwares meda padatame
Super 😂
ఒక సామేత....
ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు
తేడా లేని సోటు స్వశానం ఒక్కటే.
Govt has to make it mandatory to have storm water system similar to the system in US which chanelise storm water to nearby pond
ఈ మాట తీసుకెళ్లి హైడ్రా కు చెప్పండి మొత్తం కూల కొట్టేసి లెవెల్ చేసేస్తారు
Balisinolaki problem vaste vooru antha mottukuntaru, ade slum lo problem vaste enti paristhiti. No voice come forward to question ❓
Hydra vastundhi problems anni solves chestadi wait
hydra is not going to Muslims communities
@@Biztalkcontrolcenter they don't touch becoz everyone knows reason worst political system
Why not checked before buying...
స్థలములో కొనేటప్పుడు చుట్టు ప్రక్కల కొంత దూరం పరిశీలించి కొనుక్కోవాలి
No property in hyd to be priced beyond 1 cr , n all these prices seem to be inflated by both govt n real estate companies for their benefits , n buyers encouraged them without proper infra, municipal amenities like drainage, sewer system connectivity etc,.which is very sad.
మీరు అదృష్టవంతులు అంది.... ఇదే ఫెసిలిటీస్ తో usa లో కొనాలి అంటే 20 cr అయ్యేది... 3 cr కి నది లో ఇల్లు చీప్ అంది ఇక్కడ
Buffer lo vundemo check chesthe Anni solve ayithay
మరి సామాన్య వ్యక్తులు బీద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి కోటి రూపాయలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అమ్మ కాబట్టి మీరు ఎక్కువ ధర పెట్టి కొనడంలో ఆ బిల్డర్లు కూడా అలా ధరలు పెంచుకుంటే వెళ్తున్నారు అమ్మ
Most of these people are rich enough to buy anything in days . They are fearless. I heard the news that old builders again doing sketch work to invent new ventures in government lands once after Hydra finished its work completely.
నువ్వు english లో మాట్లాడుతున్నావు.. కానీ environment awareness లేదు..నీకు
remote areas lo unte anni ela vastayi
చెరువు లో కడితే ఇలాగే ఉంటుంది 😂😂
కోనేటప్పుడు అది చెరువా, కుంటానా,అనేది చూసుకోవాలి ......కోనేటప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు ప్రభుత్వం మీద పడితే ఎలా.....చదువుకున్నారుకదా ...
బాగైంది... మీ ఉన్నోళ బలుపులు అణిగినాయి అని అనుకుంటున్న...😢😢😢
బిల్డర్ చేతనే మాట్లాడిస్తున్నరు. మలేరియా ప్రాబ్లం గురించి దోమ వివరిస్తుంది వినండి. 😂
ఆ విల్లాలు కొన్నది డాక్టర్లు..రియల్టర్లు...ఇద్దరు సామాన్యుల నీ దోచు కునే వాళ్ళే
Yes yes
Neeku chepparaa vallu konnarani
Cheruvu lo house teesukonnaru .at that same time u take small boat it will use some times.
Please check before FTL, Drainage lines, Strom Water, Links documents, Layout permissions et etc
Where to check all these? Where is source of information about these ? No one telling just saying we should know it
See pain is pain for anybody... imagine yourself the same situation. To your own house... ilane matladuthara...
This area many lakes and nalas are encroached. I expected this 3years before.
Build your house at level higher than main road. Other buildings are built higher hiehht than yours. So you get their water. Drainage planning not there given 3 crore spent. Builder took your money as profit
చెరువు లో యెన్ని కోట్లు పెట్టిన వృదా. నీరు పల్లం యెరుగు
Video sariga chusava babu it's because of blockage in other communities not lakes
Villas ki coumpound wall pettadam valle veella over security avasarama
Happy Holiday's🛍🎈⛱🛍🎈⛱ weekend enjoy
భారత దేశం లో 130 కోట్ల జనాభా వుంటే అందులో 100 కోట్ల మంది ఏదో ఒక రూపాన tax pay చేస్తూనే వున్నాడు వేసుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు ఏదొ రూపం లో government కి tax వెళ్తుంది కానీ కనీస సౌకర్యాలు కూడా provide చెయ్యట్లేదు కర్మ
Inka baga Encroachments cheyandi Inka baguntundhi
మీ విల్లాలు కట్టినోడు గ్రౌండ్ లెవల్ లో కట్టిండు తర్వాత కట్టినోడు మీకంటే కాస్త పైకి కట్టిండు నెక్స్ట్ కట్టెటోడు ఇంకాస్త పైకి కడతాడు అప్పుడు కిందికి ఉన్న విల్లాలు అన్ని గోదాట్లో కలుస్తు ఉంటాయి 😂😂
Don't blame your neighbour land lords Blame yourself and your builder coz yours is a gated community there is no chance of out side drainage comming into your compound wall it's flooding coz of your land ground level is low in that area
Revanthredy anna thondaraga vala prabelam Salo cheyandi hy dra go
గరికపాటి గారు చెప్పినట్టు విల్లా కొని విలవిల మంటున్నారు. 😌.
aa villas ki 50lacs kante ekkuva pettadam waste.. vallu pettindanta black money ayuntadi.. veellu ekkuva rate petti koni surrounding areas ki rates penchesaru.. buddi lendi daddammalu
Lol 🤣🤣 are saami, Hyderabad ki illu competition perigindi ra
ఇప్పటికైనా అర్థమైందా అమ్మ విల్లా వచ్చేసి కోటి రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు ఎక్కడ పెట్టకూడదు అమ్మ ఎందుకంటే అవుట్ స్టాండింగ్ అని ఎక్కడ ఉన్నా గానీ ఏ బిల్డర్ అయినా గాని కోటి రూపాయలు కిందనే పెట్టాలి అమ్మ ఎక్కువ పెట్టకూడదు
@@sushmareddy8519 okay
Chuse konalisendi ma'am
Aena kane villa చాలా raitu paidutunnaru ma'am
@@sushmareddy8519 Govt website loo complete ఇవ్వండి ela maku బిళ్లర్ మోసం chisadu ane complete ఇవ్వండి Govt kee
Ok madam..Hydra will come to your place either resolve it or resolve it Asap...
I have never seen politician dies in floods and earthquake
He will not come in public
Hydra కి complaint ఇవ్వండి madam ప్రోక్లయినర్ తెచ్చి సాఫ్ చేస్తారు
అది జరగదమ్ము. ఆళ్ళందరూ ( బిల్డర్, అప్రూవల్ ఇచ్చే వాళ్ళు) కుమ్మక్కై, జనాలను అన్యాయం చేయడం తప్ప, ఇక్కడ ఏదీ జరగదమ్మ.
ఏ ఒక్కడూ కూడా ఇక్కడ, తప్పును నివారించే ప్రయత్నం కానీ, సమస్యకు ఫలితం దిశలో కానీ ఆలోచన, అమలూ రెండూ చేయరు.
ఇక్కడ, చివరగా జరిగేది ఒక్కటే, లంచగొండి గాళ్ళు, రౌడీ గాళ్ళు, మోసగాళ్ళు చివరకు కాలం, దైవం చేతిలో ఏదో ఒకరోజు బలి కావడం మాత్రమే!
It’s not easy to earn 3 crores money May be You have to do something for pumping water with high technology system Lay roads that flows water towards drinage system this will help you a lot Water logging is a problem with your layout that was designed for roads when it rains water shouldn’t log it has to flow if that is not happening then it’s a problem of your roads it’s not because of lakes rivers or any other system that was destroying your layout
పిచ్చోలని చేసాడు మిమ్మల్ని బిల్డర్
Baga Jarigindhi meeku
Epudu cheppandi mi thuppu pattina villas nthaki aamutharo...?
New venture company.. JCB machine used.. what's the problem identify mam garu
Papam problem kuda telugulo cheppaleni vallaki problem ichadu devudu entha chedda vadu.
ఇప్పటికైనా ఆలోచించండి బ్రదర్ ప్రతి ఒక్కరూ విల్లా వచ్చేసి కోటి రూపాయల కంటే ఎవరు గానీ దయచేసి కొనొద్దు ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి కూడా అతను అనుకుంటాడు నాకు ఒక ఇల్లు ఉండాలని అనుకుంటారు బ్రదర్ ఎందుకంటే మీలా ఇలా కోట్లు కోట్లు పెట్టి కొంటుంటే మిగతా సామాన్య వ్యక్తులు ఇల్లు కొనుక్కునే దానికి వాళ్ళ దగ్గర మనీ లేక చాలా ఇబ్బందులు పడినప్పుడు భగవంతుడు అనేవాడు ఇలా కష్టాలు అనేది ఎదురు చూపిస్తారు మీలాంటి కోటీశ్వరులు చెప్పమ్మా
It's not the cost of villa being high. Actually the construction of villas with interiors is costing as much as Rs 2 crore. So with 1 Cr margin they are selling these spacious villas.
♦️A Trench (కందకం) should be dug around the Community to collect the water.
♦️ A Drain is to be constructed to divert the collected water to nearest natural Nallah (వాగు).
♦️Capacity & Dimensions of Trench and Drain to designed as per rainfall & catchment area etc.
♦️♦️ Total community should become an ISLAND.
Mothaniki unnavadu daggaranunchi lenivadi varaku munigipoyaru
Rain water should naturally drain into the ground. If not then it's flood prone area or formar lake occupied. It's customer problem 😂. Enjoy😅 😅😅
డబ్బు వచ్చి పడుతుంటే చాలు ముందు వెనక చూడకుండా ఆస్తులు కొనేస్తారు
LFT or buffer zone? check once
పాపం కోటీశ్వరుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దు
Poor people started dhowing jealous in comment on rich people😂😂😂
Rich people dialogue,:free hospital,free school,free house,reservation Anni motham govt meedha padi,tax lu kooda takuva money kattey e poor people ekada,edho kashtapadi chadivi,business chesi,ledhu maa parents sampandhinchina land value perigi school fee,hospital fee,own house,high amount tax money pay chesa maa rich people ekada😂😂
Pls ask Builder....
Raithula viluvalu telavali varsham ante ento Ani kuda teliayni ee kontha janalaki Ila konni situations vostene telstadi no worries
Maximum builders duplicate wire vadutunnaru agni pramadalu kuda jarugutai future lo kone mundi alochinchandi
Proper planning tho kadithe start lo ee gola undadu kda
why don't you use Rain Water Harvesting Pits in your Colony..You will never need to worry about anything. maximum of the water will go directly to your underground. It will also solve your water scarcity issues.
పోపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరు కన్స్ట్రక్షన్ చేయమన్నారు..
లోతట్టు స్థలాల్లో బిల్డింగులు కడితే ఇలాగే ఉంటుంది
Main culprit is HMDA..interested in collecting taxes but not taking responsibility for water harvesting
3 cr antey vallu badithu lu kadu ......rent house loo unna vallu road meda ki vacharu vallu badethulu..... elanti videos pette valla ni support cheyakandi please
Check Paloma vilas in ftl zone or not
Baga ayindi..meelanti vari valle middle class varu own house kottukolekapothunnaru
Construct RAINWATER HARVESTING PITS in each Villa.
Builder name kuda cheppithe...andariki telustundi
Govt. chala prantallo dtcp, hmda permissions istundi.. It is upto the customer to do proper assessment. 6cr villa price aithe yenti?
You are very rich. Don't worry
Rich also die in floods
FTL Plus buffer zone laga kanabaduthae 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
చెరువు లల్ల ఇల్లు కట్టిర్రు
కొన్నారు కరెక్టే, కానీ మీ మొకిల ప్రాంతం, గండిపేట పరివాహక ప్రాంతం లో ఉంది. భారీ వరద వచ్చినప్పుడు, మూసీ నదీ ప్రాంతం వెడల్పుగా విస్తరించి ఇల్లు నీట మునుగుతుంది. దీన్ని ఎవరూ ఏమీ చేయలేరు