Kalabhairav ఉదయం లేవగానే ఈఒక్క మాటని మనస్సులో అనుకోండి | Kala Bhairava Mantra | KalaBhairava Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @bhargavivishwanatha3757
    @bhargavivishwanatha3757 3 роки тому +63

    మేము ఈ రోజు బాగున్నాము అంటే దానికి కారణం మీరు గురూజీ.. మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నయి. మా జన్మ అంతా మీకు ఋణపడి ఉంటాము...

  • @thirupathaiahthirupathaiah2135
    @thirupathaiahthirupathaiah2135 4 роки тому +54

    కాలభైరవ గురువుగారికీ పాదాభి నమస్కారములు
    ఇప్పుడున్న పరిస్థితులలో మీలాంటివారు ఉండటం మా అదృష్టం 🙏🙏🙏🙏🙏

    • @rajichikkala1379
      @rajichikkala1379 3 роки тому +2

      ఎన్ని రోజులు చెయ్యాలి గురూజీ

  • @srichiranjeevi7509
    @srichiranjeevi7509 7 років тому +9

    స్వామి మీకు పాదాభివందనం... నేను ఇంత వరకు ఏవరిని నమ్మలేదు...కానీ first time మిమ్మల్ని నమ్ముతున్నాను...

  • @prakruthithopayanam7395
    @prakruthithopayanam7395 5 років тому +3

    Chaalaa manchi vishayaalu chebutunnaaru swaamy...meeru chebutunna mantramulu akshara roopamlo vediolo pedithe akshara dosham lekundaa chaduvukovataaniki avakaasam untundi ani aasisthoo...dhanyavaadamulu

  • @laxmanp5190
    @laxmanp5190 3 роки тому +4

    గురువుగారు చాలా చక్కటి మంత్రోపదేశం చేశారు ఈ పాదపద్మములకు శిరసా వందనం నమస్సుమాంజలులు

  • @krishnam2853
    @krishnam2853 5 років тому +28

    మీ మాటలు మాకు ఎంతో డైర్యాన్ని ఇస్తున్నాయి శతకోటి వందనాలు

  • @mukirikalyani9013
    @mukirikalyani9013 3 роки тому +2

    గురువుగారు మా సమస్యలు తీరుతాయి మీరు చెప్పినట్లు చేస్తే చాలా కష్టాల్లో ఉన్నాను

  • @srikanthmunigyala7301
    @srikanthmunigyala7301 6 років тому +63

    ఓమ్ శ్రీ కాలభైరవస్వామియే నమః
    శ్రీ గురుభ్యో నమః
    శ్రీ గురువు గారి పాదములకు మా సహష్టాంగానమస్కారములు.
    నమ్ముకున్నవాళ్ళకి కొంగు బంగారంగా కొలువైఉన్న మా ఇస్సన్నపల్లి-రామారెడ్డి
    శ్రీ కాలభైరవస్వామి కి జయ.

  • @vijayvjvijju748
    @vijayvjvijju748 5 років тому +1

    Mantram ni display lo chupiste easy ga ardham avutundi

  • @shivanireddy456
    @shivanireddy456 5 років тому +4

    🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘👍👌😊🤩gurugaru meeru cheppina ee remidi nenu gata 5 nelalu ga chestunnanu, meeru kani pablik kani nammaru naku antamelu jarigindo, nenu matra chala nammakanga, bhakti chaduvutunnanu, naku teliya kundane na kastalu nannu koddi koddi ga vedili potunnai nenu meku chala runapadi vunnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘🌹

  • @rajesht957
    @rajesht957 5 років тому +75

    ఓం కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమ: వ్యారోపవీతి కవచీ శూలీ సూర: శివప్రియ: మమ రక్ష రక్ష (11 times @ wakeup time)

  • @ravalikavodapalli5930
    @ravalikavodapalli5930 4 роки тому +3

    Thanq guruji nenu miru cheppina e mantram daily chaduvutaanu,nijamga na life li e mantram chadivinappatinundi chaala manchi jarugutundi am so happy,thanq guruv gaaru.

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  4 роки тому

      Kalabhairava Anugraha Siddgirastu...
      Subhambhavathu..
      Thanks For Watching.
      #LordSwarnakarshanaBhairavaTemple #ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత స్వామివారు.
      #కాలభైరవగురుసంస్థాన్మఠం #ధర్మంకోసం_దేశంకోసం🔱
      ⬇️👍 #ShareKalabhairavaTv facebook.com/kalabhairavaTV
      🕉️దుఃఖ రహిత సమాజం కోసం!!

    • @shaikreshama5405
      @shaikreshama5405 4 роки тому

      A mantram ento kocham chepandi ardham kavatam lydu plz roju chadhavi naa ala yanni rojulu ya time lo chadavali please chepandi

  • @nagarajuchinna3028
    @nagarajuchinna3028 5 років тому +1

    Excellent guruvugaru inka daily try cheshta andj

  • @karthikeyayaddanapudi6790
    @karthikeyayaddanapudi6790 5 років тому +6

    Thank you so much .... guruvu Garu no words Inka.... prasamtam ga vundi....🙏

  • @sindumamidala5391
    @sindumamidala5391 5 років тому +1

    Seriously Ela vedios nen chudanu but Swami ji chepaka trust chesi daily mng nen levgane mantram ankuntanu but seriously nak bavndi Andi ayndi kuda oka wish.thank you Swamy ji..

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 4 роки тому +8

    ధన్యవాదాలు గురువు గారు 🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️

  • @chanticrocroaz9090
    @chanticrocroaz9090 6 років тому +1

    shatha koti vandanalu guru garu.. tn q soomuch.. mee prathi vidieos chala chala superr guru me ashishulu ma py apudu vundali swamy..
    JAY KALABHAIRAV..

  • @kamalaatluri2061
    @kamalaatluri2061 7 років тому +6

    Guruji
    Namaskaralu iam chanting daily after bath but from tmrw as u said I will do. My sincere thanks to u Guruji.

  • @kiranpatnaik6970
    @kiranpatnaik6970 7 років тому +2

    Chala darunam Ga undi swami na situation..anni dgrlo kii vachi pothunnye job and career em ardmkavtle...

  • @sapavathramesh8414
    @sapavathramesh8414 6 років тому +11

    God is really 100% great

  • @chitikelasivaprasad5416
    @chitikelasivaprasad5416 6 років тому +1

    Swamiji, namasthe, meeru manthranni videolo display cheste Baga clarity vastundi. Thank you.

  • @subbanaidu82
    @subbanaidu82 6 років тому +12

    sir nenu meeru cheppina stotralu chadavanu positive results baga vachaye sir thank you sir

  • @venkateswar6683
    @venkateswar6683 4 роки тому +1

    Guruvu garu ki paadabi vandanaalu 🙏.. please plan to send to all people in PDF document of kalabhirava gantala panchangam

  • @sumanmesu0517
    @sumanmesu0517 6 років тому +7

    గురువు గారు మీరు చెప్పే ప్రతి మంత్రం డిస్ప్లే మీద వచ్చేలా చేయండి జై గురు దేవా..

  • @battuviswanath4306
    @battuviswanath4306 3 роки тому +1

    Guru gaariki padabhi vandanaalu manchi mantram chepparu danyavadalu 🙏🙏🙏🙏

  • @kbgsmuttrjy4091
    @kbgsmuttrjy4091 5 років тому +6

    Really very powerful mantram

  • @nandunandu8786
    @nandunandu8786 4 роки тому

    గురువు గారు మీరు నాకూ గురువు గారు. మీ మాట తప్పక శిరసావహిస్తాను. మీకు padabivandanalu

  • @sirimani3291
    @sirimani3291 3 роки тому +2

    Start chesa, good news vinna guruji

  • @nikiniki5224
    @nikiniki5224 6 років тому +2

    penugonda mani and family members gotram kavadi. navya sree, nithya sree, and latha. swrnakarshana mantram chala bagundi guruvu garu. namaste swamy.

  • @nandhuregala3513
    @nandhuregala3513 5 років тому +12

    Tq guruvugaru i am heartly trust u .my exam next week Tuesday guruvugaru for teacher job bless me guruvugaru

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  5 років тому +3

      మిమ్మల్ని మీతల్లితండ్రులను మీ జీవిభాగస్వామిని మీ పిల్లలను నిరంతరం స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి రక్షించు గాక...Thanks For watching kalabhairavaGuru UA-cam channel.. Subhambhavatu
      *కాలభైరవస్వామి తత్వ ప్రచారములో పాల్గొనండి..
      మీస్నేహితులకు,బంధువులకు, కష్టాలలో ఉన్నవారికి వాట్సప్ లో షేర్ చేయండి. స్వామి వారి అనుగ్రహం పొందండి..
      .
      .
      Swarnakarshana Bhairava Temple World Famous Kalabhairava Guru SANSTHAN Mutt, Kalabhairava Deekshaa Ghat, Aryapuram, Rajahmundry, Andhra Pradesh 533104
      090002 00117
      goo.gl/maps/LeLkQRsDgdr
      Contact Us: +91 9000200717-+91 9618182456.
      ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం: భారతీయుల ప్రాచీనభైరవతత్వం
      #DONATIONS for
      Temple NIRMANA Seva & ANNADHANA Seva
      ONLINE BANK Details:
      #KALABHAIRAVAGURU_SANSTHAN_MUTT,
      Account No:0113020551,
      Kotak MAHINDRA BANK,
      IFSC:KKBK0007876,
      DANAVAIPETA BRANCH,
      SWIFT CODE,
      KKBKINBBCPC.
      #KalabhairavaTV Facebook Page చూడండి LIKE& SHARE చేయండి:-
      facebook.com/kalabhairavaTV
      #KalabhairavaGuru
      UA-cam Channel
      యూట్యూబ్ ఛానెల్‌‌
      ua-cam.com/users/KALABHAIRAVAGURU
      #KalabhairavaTV
      UA-cam channel
      యూట్యూబ్ ఛానెల్
      ua-cam.com/users/KalaBhairava
      #website
      www.kalabhairava.in
      #కులమతవర్ణస్త్రీపురుషలింగబేధంలేకుండాఅందరూఆధ్యాత్మికముగాఆర్దికముగాఅభివృద్ధిచెందాలనిగురూజీ సంకల్పం. ప్రతీ పౌర్ణమిరోజున అఖండ గోదావరీనదీ తీరాన కాలభైరవగురుసంస్థాన మఠం ఆధ్వర్యంలో జరుగును.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా (2లక్షల మందికిపైగా భక్తులు ఉపదేశం స్వీకరించి వారిని వారు ఉద్దరించుకొని, ఇతరులను ఉద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.)
      ఎక్కడా జరగని గొప్ప కార్యక్రమం ఇది. పీఠములలో పీఠాధిపతులు వారి పరంపరశిష్యులకు ఉపపీఠాధితులకు మాత్రమే ఇస్తారు. ఉత్సాహం,కోరిక,పట్టుదల,నమ్మకం,భక్తిశ్రద్ధలు ఉన్న ప్రతీఒక్కరి జీవితాన్ని పరమాత్మకు దగ్గరగాగడపాలని, పరమాత్మను అనుచరిస్తు బ్రతకాలని, ప్రతీఒక్కరూ ఆత్మసాక్షత్కారాన్ని పొందాలని స్వామీజీ సంకల్పము.
      గురుపరంపర మంత్రోపదేశంతో మీ జన్మఖాతాలోకి కోటాను కోట్లపుణ్యం జమచేసుకోవచ్చు. గురువుగారు చెప్పిన విధివిధానాలు పాటిస్తూ జపంచేయడంవల్ల, మీనిత్య జీవితంలో ఎదురయ్యేసమస్త సమస్యలను నివారించు కోవడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు,దివ్యజ్ఞానంమనోదృడసంకల్పం వృద్ధి చెందుతుంది.అలాగే నక్షత్ర,గ్రహ,ఋణ,రోగ శత్రు,కుజ సర్పనాగకాలసర్ప దోషములు,వివాహా సంతానదోషములు, ఇలాఎలాంటి దోషాన్ని,సమస్యను అయినా పోగొట్టుకునే శక్తినిజ్ఞానాన్ని సంపాదించడమే మంత్రోపదేశం
      పూర్వ జన్మలో తెలిసితెలియక చేసిన కర్మలు నశింపచేసు కోవడానికి ముక్తి మోక్షము పొందడానికి ఇదిఒక్కటే మార్గం.
      గురువుద్వారా ఈమంత్రోపదేశం కార్యక్రమంలో6రకాల క్రియలు నిర్వహించబడతాయి.
      #ప్రతీఆదివారంఅష్టమిపౌర్ణమిరోజుల్లో మాత్రమే దర్శనమిచ్చేస్వామి #ప్రపంచప్రఖ్యాతస్వర్ణాకర్షణభైరవస్వామి దర్శించండి.ధనమును ప్రసాదంగా స్వీకరించండి.

  • @gurramaravind5446
    @gurramaravind5446 5 років тому +1

    Guruvu Gariki Om Namashivaya, meeru chepina mantram chadhuvutaanu, try ,chestanu

  • @tysonty9290
    @tysonty9290 4 роки тому +3

    Guruvugaru money problem ki meru chepina swarnakarshana bairava mantram daily morning chaduvutunanu naku health bagaledu andukani morning snanamu cheyakunda pasupu neelu challukoni mantram chadavacha plz guruvugaru replay

  • @nageswararaosandrani2091
    @nageswararaosandrani2091 6 років тому +1

    Thank you guruvugaru meru chepinavi maku chala vupayogapaduthunayi

  • @sharmilat6539
    @sharmilat6539 7 років тому +8

    Guruv garu miku satha kotti namaskararu.. mi video anni oka powerful. Please children kosam cheypandi guruv garu.. as a mother naa children's goppa vallu kavali ani naa thapana... please guruv garu...

    • @ashokd8889
      @ashokd8889 7 років тому

      Sharmila T

    • @beaston5497
      @beaston5497 6 років тому

      Swamy coartlo case parishkaraniki manchi parishkaram cheppandi please

    • @SaiSai-rw8mz
      @SaiSai-rw8mz 6 років тому

      Edhi real or reel

  • @babulalbalu9681
    @babulalbalu9681 7 років тому +1

    nice video guruvugaru

  • @jswathi1755
    @jswathi1755 5 років тому +7

    Namasthe guru ji🙏.. Can you please display the mantram and procedure in English in comment section so that it will be very clear for us.. Hoping for reply from you
    Thank you

  • @sailajaamaladasu4334
    @sailajaamaladasu4334 6 років тому

    Really...... Ee rojullo nammalaaa etuvantivi.miru cheppinattu chestey Nijanga jaruguthaya memu korukunnadi. I can't unbelievably

  • @sankarsumalatha7120
    @sankarsumalatha7120 6 років тому +3

    very nice sir ...

  • @weaversstore9146
    @weaversstore9146 6 років тому

    guruvu garu koddiga Telugu lo ardam emoto vevaricha galaru endukante marintha ga manasuku pattela avuthundi ani. danyavadamulu.

  • @sravanisravani9587
    @sravanisravani9587 5 років тому

    Meeru ma tandri. Kanna akkuva guruvugaru.naku Adina negativga aalochinchedanni ..kani nenu, suryagrahanam kosam bhayapadi doubts adiginappudu,meeru aa dobtni naku anta matramu bhayapadakunda undela clear chesaru.cchalu guruvugaru.chala thanks Andi. Nalo Chala bhayam kuda poindi. Mental condition bagane untondi .tablets kuda veskovatledu guruvugaru.

  • @gowrislifestyle6246
    @gowrislifestyle6246 4 роки тому +1

    Excellent mantra guruvugaru danyavadamulu

  • @kotnursreedhar9885
    @kotnursreedhar9885 7 років тому +46

    స్వామి గారు ధన్యవాదాలు మంచి మంత్రము

  • @alternateaccount4597
    @alternateaccount4597 4 роки тому +2

    Satyanarayana u. Namaste Guru ji, Mee Blessings Evvagalarani Vaedukuntunnanu Thank You guruji __ Warangal

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 4 роки тому +4

    ధన్యవాదాలు గురువు గారు 🙇

  • @godamgajjugajanandh445
    @godamgajjugajanandh445 4 роки тому

    Gurav garik na padbabi vadnalu
    Naku devuda ate namakam le kuda but epuda nenu seemy videos chusnu vetunanu patesa thunanu Naku chala parablam vuda epuda nenu chala Happy ga vunanu @ namakam tho cheysate adina sadaym thanks you so much samey

  • @varamudam628
    @varamudam628 5 років тому +13

    Guruvu garu nenu delivery ai 2months avutundi amma valla home dagara unttunanu nenu evari kallaku mokkali.eppudu husband kallu mokkakunda a matram chadavaradha guruvu garu

  • @srivani1527
    @srivani1527 6 років тому

    Padabhi vandnamulu guruvugaru, barya bharthala godavalu, nara ghosha drushti tholagadaniki parishkaram theliyacheyandi

  • @gjayaprakash7394
    @gjayaprakash7394 7 років тому +5

    Thank you Guruvu Garu

  • @sarellasujatha1979
    @sarellasujatha1979 6 років тому +2

    guruvugaru namaskaram thanks for this mantraandi

  • @jyothigowd3257
    @jyothigowd3257 6 років тому +3

    Awsome information

  • @rakeshmiriyala332
    @rakeshmiriyala332 7 років тому +2

    Manchiga cheppanu guruji thanks..

  • @jyobabujyobabu9905
    @jyobabujyobabu9905 5 років тому +1

    Danyavadalu guruvu garu 🙏🙏maku Chakkani parishkaram chepparu

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  5 років тому

      Thanks for your support.
      మీరు చూపంచే ప్రేమాభిమానానికి ధన్యవాదాలు.
      కాలభైరవ అనుగ్రహసిద్ధిరస్తు..
      #KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
      #దర్శనం వేళలు: ప్రతీ ఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉదయం 7:30నుండి 11:45వరకు, #సాయంత్రం: దర్శనం ఉండదు* #మీరు_ఏమి_తీసుకురావద్దు
      *కాలభైరవదీక్షా ఘాట్, రాజమండ్రి.ఆ. ప్ర.533104.. ఫోన్.9618182456
      భక్తిశ్రద్దలతో,సంపూర్ణ విశ్వాసంతో దర్శించిన భక్తులకు మాత్రమే అనుకున్న కార్యములు, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ప్రసాదించే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణభైరవ క్షేత్రం.
      #నిషేధవస్తువులు* : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. *దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు* భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి.
      #విశ్వవ్యాప్తంప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా4కోట్లకు పైగా భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్న, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు అతి సులువైన పరిహార మార్గాలు చేస్తూ కొన్ని లక్షల మంది జీవితాలను స్వర్ణ మయం చేస్తున్న, భారతీయ సనాతన వైదిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రచారం చేస్తున్న మన కాలభైరవగురు కాలభైరవటివి యూట్యూబ్ చానల్స్ ను కాలభైరవటివి పేస్ బుక్ పేజ్ ను మీరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
      #KalabhairavaGuru
      ua-cam.com/users/KALABHAIRAVAGURU
      #KalabhairavaTV
      ua-cam.com/users/KalaBhairava
      Our FacebookPage LIKE& SHARE చేయండి:-
      facebook.com/kalabhairavaTV
      #విశేషస్వయఅభిషేకం:
      #ఉచితఆవునెయ్యిదీపహారతి:
      #గొప్పవిశిష్టతధనప్రసాదం_: నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం.
      #విశిష్టత:నదీతీరాన వెలసిన ముక్తి, మోక్ష, జ్ఞాన,సిద్ధులను ప్రసాదించే శక్తి క్షేత్రం.
      #కాలభైరవముడుపు: దారుణమైన దుఃఖం కష్టం ఉన్నవారు మాత్రమే మీ గోత్ర నామాలు, మీ సమస్యను కాలభైరవ ముడుపు పేపర్ మీద వ్రాసి,స్వామి మంత్రం జపించి ముడుపుల హుండీ లో సర్పించిన మీ గోత్రనామాల పై స్వామి సన్నిధిలో గురువు గారిచే హోమజపాదులు నిర్వహించబడును.
      #అష్టైశ్వర్యప్రాప్తి: కొన్ని వేలమంది గురువులు,ఉపాసకులు,సాధకులు, వారి వారి జప,తపశక్తిని త్యాగం చేసిన (ధారపోసిన) శక్తి స్థలం.
      #విశేషదీపపూజలు:1.కాలచక్రదీపపూజ
      #మంత్రోపదేశం: ప్రతీ పౌర్ణమి రోజున మంత్రసాధన, మంత్రఉపాసన, మంత్రఅనుష్టానం, మంత్రోపదేశం జరుగును.
      #ప్రత్యేకహోమములు:
      మన సేవా కార్యక్రమాలు
      #అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
      స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
      మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
      *Account No:0113020551
      Kotak MAHINDRA BANK
      *IFSC:KKBK0007876
      *DANAVAIPETA BRANCH.
      Paytm::9000200117,
      Phonepe::9000200117,
      GooglePay::9000200117.
      #ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ:
      #మాతృపితృపూజ:
      #ఉచితపుస్తకపంపిణీ:
      #ఉచితజాతకచక్రపరిశీలన:
      #ఉచితనామకరణమహాయజ్ఞం:

  • @raghavareddy9314
    @raghavareddy9314 6 років тому +4

    great mantram

  • @Mylifeinanutshell0909
    @Mylifeinanutshell0909 4 роки тому

    Nijamgaaa jaruguthaiga guruvugaruu

  • @suryanarayana2235
    @suryanarayana2235 5 років тому +25

    Om namo sri guruvu namaha..!!!
    Guruvugaru mipada padamulaku na sirassu vachi namaskaramulu...!!!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @chinnagowtham3327
    @chinnagowtham3327 5 років тому +16

    గురువు గారికి పాదాభివందనం....

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 5 років тому

    Meeru cheppinavi chestunnanu guruvugaru inka mudupu kattenu roju swarnakarshanabhirava mantram chestunnamu,rajahmundry temple ki vachanu thankyou guruji

  • @sravanip8904
    @sravanip8904 6 років тому +4

    We are in hostel then how we get blessings from mother and father

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 5 років тому

    Dhanya vadhsmulu. Udayam levagane maaku samayam undadu intipanulavalla.Khalabhairava yanamahaa anagalam.

  • @rajyalakshmigummadilli6755
    @rajyalakshmigummadilli6755 5 років тому +2

    Kalabhairava guruvu gariki ma namassumanjali.. I trust you and do this mantra daily .... So I need your blessings guruji to get success with this Mantra..Om Sri Swarnakarshana Kalabhairavaya Namah.

  • @ashokkumarmangina2590
    @ashokkumarmangina2590 6 років тому +3

    గురువు గారికి నమస్కారం చాల మంచి మంత్రం చెప్పారు నేను తప్ప కుండా మీరు చెప్పినట్టు చేస్తాను ఇంకా మంచి మంచి మంత్రాలూ videos update చేయండి గురువు గారికి మరి ఒకసారి పాదభి వందనాలు

  • @pavanrajanala5707
    @pavanrajanala5707 7 років тому +1

    Thanks guru garu
    Nen nammakamtho prematho bakthi tho chestanu
    Nannu asirvadinchandi sir

    • @madhureddy8702
      @madhureddy8702 5 років тому

      Kallu musukoni anukovalla leka chetulu chusukoni chadavalla guruvugaru

  • @mohanrao9527
    @mohanrao9527 7 років тому +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @bhuvanagirijyothi7970
    @bhuvanagirijyothi7970 5 років тому +10

    Swamy e matram japinche time ladies mrng yela cheyali prblm vuntundi Kada dayachesi selaviyyandi

  • @kiranmayeemadhira5856
    @kiranmayeemadhira5856 7 років тому

    Namaskaaram guruvu gaaru chaalaa manchi vishayam cheputunnaru

  • @Jmsyadav271
    @Jmsyadav271 5 років тому +12

    ఓం నమో కాశి క్షేత్రపాలయా నమః

  • @chaitanya8141
    @chaitanya8141 6 років тому

    Guruvu gariki padhabhi vandanalu
    Paina chepina mantram miru chepina vidamu ga japinchadam valana
    Antha anukunatey jaruguthunai
    Dhanyavadalu guruvu garu

    • @KALABHAIRAVAGURU
      @KALABHAIRAVAGURU  6 років тому

      Subhambhavatu
      Thanks for watching kalabhairava kalabhairava
      ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
      face book page చూడండి LIKE& SHARE చేయండి:-
      facebook.com/kalabhairavaTV
      *Kalabhairava guru*
      UA-cam channel
      *మనభారతదేశం మనభైరవగుడి
      మనయూట్యూబ్ ఛానెల్స్.
      ua-cam.com/users/KALABHAIRAVAGURU
      *Kalabhairava TV*
      ua-cam.com/users/KalaBhairava
      *WhatsApp No.9000200117

  • @neerunellesha9449
    @neerunellesha9449 5 років тому +17

    guruvu garu nenu job ke select aavale eh mantram chepoandi

  • @tsaraswati8169
    @tsaraswati8169 5 років тому

    Swarnakarshana kaala bhairavaya namaha. Nice Guruji

  • @వృక్షోరక్షితరక్షితః

    ఓం శ్రీ గురుబ్యోనమః గురువుగార్కి పాదాభివందనం

  • @Sasa-iz3kw
    @Sasa-iz3kw 5 років тому +1

    Menna Rasi premukulu kalusathara guruvgaru

  • @nalampratyusha5911
    @nalampratyusha5911 6 років тому +3

    Oka hostel lo vundi chaduvunkuntunna vaallaithe akkda namaskaram cheyyadaniki evaru vundaru kadandi. Appudu em cheyyali

  • @nagrajue8963
    @nagrajue8963 5 років тому +8

    Super

  • @sureshnani352
    @sureshnani352 6 років тому

    guruvu Garu kalabiravastakam chevite aina niyamalu patinchala? Deni phalitam gurinchi cheppandi guruvu Garu....

  • @pawankalyan64
    @pawankalyan64 6 років тому +5

    Guruvu Garu compulsory ga thalli Leda Thandri ki namAskaram cheyyala?? Devudi ni chesina saripotundaa

  • @ravalikavodapalli5930
    @ravalikavodapalli5930 5 років тому +3

    Guruvugaaru mantranni cheptunnaru kada malli mantranni screen meeda display cheste baguntundi

  • @shalinisingh4518
    @shalinisingh4518 4 роки тому

    Guru garu mee padalaku namashkaramulu...

  • @ramcharancharan502
    @ramcharancharan502 7 років тому +7

    ñamaskaram gurugi,na Peru lahari na mrg 9/04/2010 lo indi,1month varaku baga chusukunnadu,tharvatha nundi na hubend drink chesi Chala manasikanga ma Amma vallani nannu thiduthu himsinchevadu,pillalu leru.ela chestunnaru ani ma Valla ammaki chepathe ame valla kudikii support chesi eddaru okatai enka hemsistunnaru ,nin e narayathana thattukoleka ,nin depression ki Loni chest pain tho padapaduthunnanu,naku na bartha kavali sir ,nin badala nundi vimukthi ponde margam cheppandi sir plz plz plz

  • @balabramam2125
    @balabramam2125 4 роки тому

    Guru garu miru. Chepina mantram screen words kanipichetatu petandi guru garu🙏 ur bakthulu Dr.balabhraham

  • @anshumamidi2391
    @anshumamidi2391 6 років тому +8

    thank you very much guru Garu nenu thappakunda try chesanu I believe that but bellam pettamannaru k enni sarlu chadivali ee time lo ee mulalo bellam pettam antaru cheppandi

  • @usharani6175
    @usharani6175 5 років тому +5

    Guruvu garu Na Peru usharani andi

  • @goldsahasra337
    @goldsahasra337 5 років тому

    Marriage gurinchi ibbandulu adurkovalante adhina unte cheppandi guriji....

  • @sravanisravani9587
    @sravanisravani9587 5 років тому

    Guruvugaru proddunne 5gantalaku lechi swarnakarshana kala bhairava mantram,udyogam kosam mantram, kaalabhairava Gayatri mantram,jayam kalugutaku,chaduvu ravadanki ,ee 5mantralj okokkati 108 sarlu chadutunnanu guruvugaru.

  • @rathnasubbu1996
    @rathnasubbu1996 6 років тому +12

    I respect ur words

  • @shaikchandbasha6503
    @shaikchandbasha6503 3 роки тому +1

    Nannu kontha Mandi manasikanga vedistunnsru Swamy vallatho nannu kapadandi Swamy

  • @chaithanyachowdary09
    @chaithanyachowdary09 6 років тому +148

    ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమవిక్రమః వ్యాలోపవీతి కవచి శూలీ శూరః శివప్రియః మమ రక్ష రక్ష

    • @pana2521
      @pana2521 6 років тому +4

      chaitanya gaddam Thank u soo much sir

    • @pana2521
      @pana2521 6 років тому +2

      chaitanya gaddam jai Sri ram

    • @laxmivenkat3906
      @laxmivenkat3906 6 років тому +1

      Hi

    • @prembabu343
      @prembabu343 6 років тому +1

      chaitanya gaddam తప్పు టైప్ చేసావు

    • @chaithanyachowdary09
      @chaithanyachowdary09 6 років тому +2

      prem Babu garu ok. Meeru correct ga ivvandi. Andari ki manchidi.

  • @tejarentikota8292
    @tejarentikota8292 5 років тому

    Guruvugaru .meeku nayokka chinnamanavi mantralu cheppatam Kante chupinchatam manchidi

  • @lathanani1027
    @lathanani1027 4 роки тому

    Realy good goru garu

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 4 роки тому +6

    స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు

  • @Raghavendrar369
    @Raghavendrar369 6 років тому

    Kalabirava guru Garu namaskaram twaraga vivaham jeragataniki mantram telupa galaru

  • @lankalanagarajdhanwada749
    @lankalanagarajdhanwada749 5 років тому +6

    గురువుగారు పాదాభివందనం

  • @manasarav603
    @manasarav603 5 років тому +4

    Job lo success avali ante EMI cheyali

  • @thotamadhavi2691
    @thotamadhavi2691 5 років тому

    Gruvugaru meru chala baga cheptunaru

  • @knarendrareddy6361
    @knarendrareddy6361 7 років тому +5

    Kaalabairava Swamy ki Paadaabi Vandanam. Swamy eeee Mantram ennirojulu cheyali Dayachesi Chepandi Swamy...

  • @deviryali7395
    @deviryali7395 5 років тому +1

    Hostel lo una students yavariki padhabivadhanam chyaliee guruvu garu

  • @siddukdl7029
    @siddukdl7029 5 років тому +8

    Swami garu ma papa 25-9-2015 date lo madyana 2:30 ki janminchindi a Peru petalo chepandi pls thanakodam baga alochisthuntanu

  • @jagadeeshbabuk7914
    @jagadeeshbabuk7914 6 років тому

    Swamy arogyam purti ga bagupadadaniki emi mantram patinchalo dayachesi cheppandi guruvu garu...meeku padabhivandanam..

  • @balreddy2840
    @balreddy2840 5 років тому +12

    Swami appulu theerali 🙏🙏🙏🙏🙏

  • @babykumar8444
    @babykumar8444 6 років тому +1

    Guruvugariki naa namaskaramulu🙏🙏swami ee mantram chala chala powerful ....elanti mantram ni maaku vupadesinchinanduku meeku danyavadamulu guruvugaru

  • @mani-warrior-07
    @mani-warrior-07 6 років тому +8

    Swamy thyroid ki medicine cheppandi