కురిపించే కల్పవృక్షం శ్రీగంధం చెట్ల Royal gardens farm lands PH1 PH2 KOTTUR JP DARAGAH ROAD PRIME LOCATION NEAE RRR శ్రీ గంధం వనం గజము 3333మాత్రమే మా వద్ద .150.200.400గజలు నుండి 605 గజాల వరకూ ఉన్నాయి PLOT SIZES 33×40. 150 గజాలకు 5,00,000/- రూపాయలు 15 and 18గంధం చెట్లు ఉంటాయి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏవేవో పాలిసీలు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోట్ల రూపాయలను వారికి అందివ్వండ Yadagiri gutta నుండి కేవలం 22 కిలోమీటర్ దూరం ఉన్నది మీ పిల్లల భవిష్యత్ తరాలకు ఒక మంచి ముందు చుపూ Contact ఈ రోజుల్లోనే కేజీ శ్రీగంధం వెల 14000 - 15000 ఉంది. కేరళలో 23000 వేల పైనా ఉంది. 2030 సంవత్సరానికి ఎంత తక్కువగా లెక్కలేసినా 40000 రూపాయలను ఖచ్చితంగా దాటుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో శ్రీగంధం సాగు దేశాలు కేవలం 10 కూడా లేవు. వాటికి అనువైన వాతావరణం కూడా లేదు. కేవలము దక్షిణ భారతదేశంలో అడవుల్లో దొరికే ఈ చెట్లు అనేక రకాలైన కారణాలతో ఉత్పత్తి తగ్గిపోయింది. విదేశాల్లో వాటికి ఉన్న విలువ , ఆయుర్వేద వైద్యంలో వాటి ప్రాముఖ్యత వల్ల చాలా చెట్లు నరికివేయబడ్డాయి. ప్రపంచంలో వీటికి 95% కొరత ఉంది. అనుమతులు / నిబంధనలు: ఒకప్పుడు 4000 టన్నులు కలప లభించేది యథేచ్ఛగా నరికివేయడం అక్రమ రవాణా వల్ల ఇప్పుడు 300 టన్నులలోపులోనే లభిస్తున్నాయి. వీటి ఉత్పత్తి తగ్గిపోవడం అంతర్జాతీయంగా వీటికి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి మీద వున్న నిబంధనలు పూర్తిగా తొలగించారు. మొక్కలు నాటడానికి లేదా రవాణాకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలము చెట్లను తొలగించేటప్పుడు అనుమతులు తీసుకోవాలి. మొక్కలు నాటే విధానం: * నీటి లభ్యత తక్కువగా ఉండే మెట్ట, బీడు భూములలో వీటిని సాగు చెయ్యవచ్చు. * వీటిని విత్తనాల నుంచి అభివృద్ధి చేస్తారు. కానీ జీవించే మొక్కల శాతం 30% మాత్రమే. అందువల్ల నర్సరీల నుంచి 8 నుంచి 12 నెలల వయస్సున్న మొక్కలను నాటడం మంచిది. చనిపోయే ఛాన్స్ తక్కువ. ఒక మొక్క విలువ 500 - 800 రూపాయిలు మధ్య ఉంది మొక్క సైజ్ ని బట్టి ఉంటుంది. * మొక్కలను నాటడానికి 1 చదరపు అడుగు గొయ్యి తీసి దానిలో వర్మీ కంపోస్ట్ వేసి మొక్కలను నాటాలి. 10 అడుగుల దూరంగా నాటుకోవాలి. * ఇవి ఇతర మొక్కల వేళ్ళ నుంచి తమ ఆహారం పొందుతాయి. అందువల్ల ఈ మొక్కల మధ్యలో మలబారు వేప, నిమ్మ, బత్తాయి, మామిడి, కందులు, కొబ్బరిలాంటి అంతర పంటలను వేసుకోవాలి. * ఇది అడవి జాతి మొక్క కావున చీడ పీడల భయం అవసరం లేదు. ఎరువులు, పురుగుమందుల గోల ఉండదు. 2 సంవత్సరాల వరకూ తగిన నీరు అందిస్తూ కాండం చుట్టూ వున్న చిన్న కొమ్మలను తొలగించి కాండం లావు పెరిగేలా చేయాలి. * 2 సంవత్సరాల కాలంలోనే ఇది 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. * 4 సంవత్సరాల కాలం నుంచి విత్తనాలను ఇస్తాయి. * 5 - 6 సంవత్సరాల చెట్ల నుంచి సువాసన రావడం మొదలవుతుంది. * బెరడు, కొమ్మలు, వేర్లు , విత్తనాలు అన్ని సిరులు కురిపించేవే. వేర్లు నుంచి ఆయిల్ తీస్తారు దీని వెల ఒక లీటర్ 5 లక్షలు. ఒక చెట్టు నుంచి 15 సంవత్సరాలలో ఇప్పటి లెక్కలు ప్రకారం 30 లక్షలు వచ్చే వీలుంది. * అడవుల్లో అయితే 15 - 20 సంవత్సరాల కాలంలో ఒక చెట్టు నుంచి 80 - 100 ( కాండం మధ్యలో వుండే చేవ ) కేజీల గంధం లభిస్తుంది. ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే 13 - 15 సంవత్సరాలకే ఆస్కారం ఉంది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏవేవో పాలిసీలు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోట్ల రూపాయలను వారికి అందివ్వండ మీ శ్రీగంధవనం అతి తక్కువ ధరకే Contact 9100490072
True
Don't depend only on sree gandham. Consider it as border crop. Before cutting the tree check with the buyer about hard wood availability from the 🌲.
Good morning govt give for cutting premisson sir
Yes minimum 10year
Super sir
VIZAG srigandham, red sandal plots available
Contact 9052099264
లక్కీటెక్ ఎక్కడ? Location?
కురిపించే కల్పవృక్షం శ్రీగంధం చెట్ల
Royal gardens farm lands PH1 PH2 KOTTUR JP DARAGAH ROAD PRIME LOCATION NEAE RRR
శ్రీ గంధం వనం గజము 3333మాత్రమే
మా వద్ద .150.200.400గజలు నుండి 605 గజాల వరకూ ఉన్నాయి
PLOT SIZES 33×40.
150 గజాలకు 5,00,000/- రూపాయలు
15 and 18గంధం చెట్లు ఉంటాయి
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏవేవో పాలిసీలు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోట్ల రూపాయలను వారికి అందివ్వండ
Yadagiri gutta నుండి కేవలం 22
కిలోమీటర్ దూరం ఉన్నది
మీ పిల్లల భవిష్యత్ తరాలకు ఒక మంచి ముందు చుపూ
Contact
ఈ రోజుల్లోనే కేజీ శ్రీగంధం వెల 14000 - 15000 ఉంది. కేరళలో 23000 వేల పైనా ఉంది. 2030 సంవత్సరానికి ఎంత తక్కువగా లెక్కలేసినా 40000 రూపాయలను ఖచ్చితంగా దాటుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో శ్రీగంధం సాగు దేశాలు కేవలం 10 కూడా లేవు. వాటికి అనువైన వాతావరణం కూడా లేదు. కేవలము దక్షిణ భారతదేశంలో అడవుల్లో దొరికే ఈ చెట్లు అనేక రకాలైన కారణాలతో ఉత్పత్తి తగ్గిపోయింది. విదేశాల్లో వాటికి ఉన్న విలువ , ఆయుర్వేద వైద్యంలో వాటి ప్రాముఖ్యత వల్ల చాలా చెట్లు నరికివేయబడ్డాయి. ప్రపంచంలో వీటికి 95% కొరత ఉంది.
అనుమతులు / నిబంధనలు:
ఒకప్పుడు 4000 టన్నులు కలప లభించేది యథేచ్ఛగా నరికివేయడం అక్రమ రవాణా వల్ల ఇప్పుడు 300 టన్నులలోపులోనే లభిస్తున్నాయి. వీటి ఉత్పత్తి తగ్గిపోవడం అంతర్జాతీయంగా వీటికి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి మీద వున్న నిబంధనలు పూర్తిగా తొలగించారు. మొక్కలు నాటడానికి లేదా రవాణాకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలము చెట్లను తొలగించేటప్పుడు అనుమతులు తీసుకోవాలి.
మొక్కలు నాటే విధానం:
* నీటి లభ్యత తక్కువగా ఉండే మెట్ట, బీడు భూములలో వీటిని సాగు చెయ్యవచ్చు.
* వీటిని విత్తనాల నుంచి అభివృద్ధి చేస్తారు. కానీ జీవించే మొక్కల శాతం 30% మాత్రమే. అందువల్ల నర్సరీల నుంచి 8 నుంచి 12 నెలల వయస్సున్న మొక్కలను నాటడం మంచిది. చనిపోయే ఛాన్స్ తక్కువ. ఒక మొక్క విలువ 500 - 800 రూపాయిలు మధ్య ఉంది మొక్క సైజ్ ని బట్టి ఉంటుంది.
* మొక్కలను నాటడానికి 1 చదరపు అడుగు గొయ్యి తీసి దానిలో వర్మీ కంపోస్ట్ వేసి మొక్కలను నాటాలి. 10 అడుగుల దూరంగా నాటుకోవాలి.
* ఇవి ఇతర మొక్కల వేళ్ళ నుంచి తమ ఆహారం పొందుతాయి. అందువల్ల ఈ మొక్కల మధ్యలో మలబారు వేప, నిమ్మ, బత్తాయి, మామిడి, కందులు, కొబ్బరిలాంటి అంతర పంటలను వేసుకోవాలి.
* ఇది అడవి జాతి మొక్క కావున చీడ పీడల భయం అవసరం లేదు. ఎరువులు, పురుగుమందుల గోల ఉండదు. 2 సంవత్సరాల వరకూ తగిన నీరు అందిస్తూ కాండం చుట్టూ వున్న చిన్న కొమ్మలను తొలగించి కాండం లావు పెరిగేలా చేయాలి.
* 2 సంవత్సరాల కాలంలోనే ఇది 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
* 4 సంవత్సరాల కాలం నుంచి విత్తనాలను ఇస్తాయి.
* 5 - 6 సంవత్సరాల చెట్ల నుంచి సువాసన రావడం మొదలవుతుంది.
* బెరడు, కొమ్మలు, వేర్లు , విత్తనాలు అన్ని సిరులు కురిపించేవే. వేర్లు నుంచి ఆయిల్ తీస్తారు దీని వెల ఒక లీటర్ 5 లక్షలు. ఒక చెట్టు నుంచి 15 సంవత్సరాలలో ఇప్పటి లెక్కలు ప్రకారం 30 లక్షలు వచ్చే వీలుంది.
* అడవుల్లో అయితే 15 - 20 సంవత్సరాల కాలంలో ఒక చెట్టు నుంచి 80 - 100 ( కాండం మధ్యలో వుండే చేవ ) కేజీల గంధం లభిస్తుంది. ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే 13 - 15 సంవత్సరాలకే ఆస్కారం ఉంది
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏవేవో పాలిసీలు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోట్ల రూపాయలను వారికి అందివ్వండ
మీ శ్రీగంధవనం అతి తక్కువ ధరకే
Contact
9100490072
Darwin Group
ua-cam.com/video/np9vbKAEkVg/v-deo.html
Contact :6304547174
Good.
Anna....subsidy unda
Subsidy unde
Battai chetlallo middle lo veyala chettu pakkana veyyala
సపోర్ట్ మొక్కగా కొబ్బరి జీడిమామిడి శ్రీ గంధానికి అంతర పండగ ఉండవచ్చునా దయవుంచి తెలపండి
No
Wrong information
Waste and it is lies
Its true