ఏ తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది ? | Senior Journalist Pasham Yadagiri About Telangana Thalli Statue

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    ఏ తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది ? పాతదా ...? కొత్తదా ...? | Senior Journalist Pasham Yadagiri About Telangana Thalli Statue | ManaTolivelugu
    #Pashamyadagiri #telanganathallistatueissue #pashamyadagirilatest #pashamyadagiriinterviewonTelanganathallistatue
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 522

  • @ramanarao6632
    @ramanarao6632 2 місяці тому +214

    చిహ్నలు, బొమ్మలు కాదురా మార్చాల్సినవి. ప్రజల జీవితాలు మార్చాలి

    • @PrabhakarRaoBashetty
      @PrabhakarRaoBashetty 2 місяці тому +9

      పదియేండ్లనుండి చెప్పలేవేందిరా ఇప్పుడే గుర్తుకొచ్చినాదా టిఆర్ఎస్ ఉన్నపుడు ప్రజల జీవితాలు మారినవా

    • @BangarReddy-lc8vk
      @BangarReddy-lc8vk 2 місяці тому +2

      Marrinavi.ground leval chudali

    • @BangarReddy-lc8vk
      @BangarReddy-lc8vk 2 місяці тому +6

      Runa maffi gurinchi matladali

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 2 місяці тому

      Maraledara vedava 10 laks datani bhumulu evvala 30 laks unnai kcr punyame. ​@@PrabhakarRaoBashetty

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 2 місяці тому

      Oasham meri tagarara ammathodu pettukondi. Donga vedavallara.

  • @syedsharfoddin812
    @syedsharfoddin812 2 місяці тому +26

    Old is gold పాతది బాగుంది

  • @ErraiahGurrala
    @ErraiahGurrala 2 місяці тому +91

    అమ్మని దేవత లాగా చుస్తే మీకు బాగా నొప్పి వస్తుంది పాశం సార్

  • @vijayabhaskartallapally4900
    @vijayabhaskartallapally4900 2 місяці тому +60

    తెలంగాణ గీతం, తెలంగాణ విగ్రహం రెండిట్లో ఫెయిల్ అయ్యారు.

  • @kothakiranyadav3378
    @kothakiranyadav3378 2 місяці тому +114

    తాత మార్చవలసినవి విగ్రహాలు కాదు పిల్లల స్కూల్స్ అండ్ స్టడి వాళ్ళు వుండే రూమ్స్❤

  • @vijaykumarelthuri2109
    @vijaykumarelthuri2109 2 місяці тому +54

    మనం పేదోళ్లం, శ్రామికులం అయితే మనం పూజించే దేవతా విగ్రహం కూడా పేదరికంతోనే ఉండాలా .. ఏం బతుకులురా మియ్యి..

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 2 місяці тому +67

    తెలంగాణాభూమాత అంటే భూదేవతే!!దేవతలాగానే ఉంటే బాగుంటుంది.

  • @ErraiahGurrala
    @ErraiahGurrala 2 місяці тому +26

    అయ్యా సారూ ఒక్క రంగానికి సంబంధించింది కాదు విగ్రహం అంటే అన్ని రంగాలను అలరించే లాగా ఉండాలి సార్, ఇప్పుడు కెసిఆర్ మీద కోపం తోని తెలంగాణాని సర్వనాశనం చేస్తుండ్రు.

    • @rajarathnam5911
      @rajarathnam5911 2 місяці тому +1

      Brother sorry to say that KCR family looted telangana.we are all debtors to pay the debts illegally made by BRS government.

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 2 місяці тому +121

    అమ్మని అమ్మలా చూసినట్టు లేదు అమ్మని పని మనిషి లా చూసినట్టుగా ఉంది

    • @PerkaSanthosh
      @PerkaSanthosh 2 місяці тому +5

      పనిమనిషి కూడా అమ్మ అని గుర్తించాలి

    • @rajeshamrajesham9893
      @rajeshamrajesham9893 2 місяці тому

      అమ్మ ను పని మనిషి అనడం తప్పు

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 2 місяці тому

      పని మనిషి పనులు చేసే అమ్మలు చాలా మంది ఉన్నారు మీకు పని మనిషి విలువ తెలియదు

    • @veeraanjaneyulu8558
      @veeraanjaneyulu8558 2 місяці тому +1

      @youthiconp.s8477 పనిమనిషి అయిన అమ్మే కానీ అమ్మని గొప్పగా ఊహించుకోవడం లో తప్ప ఏమీ లేదు

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 2 місяці тому

      @veeraanjaneyulu8558 ఇందులో అమ్మ కి ఎం తగ్గింది

  • @vangaveetinageswararao7399
    @vangaveetinageswararao7399 2 місяці тому +19

    పాత తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే బాగుంది ప్రజల్లో లేనిపోని అపోహలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పెట్టకండి

  • @srinivasreddy6754
    @srinivasreddy6754 2 місяці тому +56

    మామూలు మనిషిలాగ ఉంది. పాత విగ్రహమే చాలా బాగుంది.

  • @manivennamalla5106
    @manivennamalla5106 2 місяці тому +20

    Old is gold. పాత తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది .మార్చాల్సిన అవసరం ఏముంది????????

  • @protocal
    @protocal 2 місяці тому +43

    దేశానికి పట్టిన దరిద్రం మీ కామ్యూనిస్ట్లు...... తల్లిని దేవతతో సమానంగా చూస్తాము...మాకు పాత తెలంగాణ తల్లి విగ్రహం కావాలి....అయిన పిచ్చి కాకపోతే తల్లి రూపాన్ని ఎవడైనా మారుస్తాడా?

    • @gandhamvenkateshwarlu4404
      @gandhamvenkateshwarlu4404 2 місяці тому

      ఈ పాశం యాదగిరి కి తొడపాశం పెట్టాలి...ఇలాంటి కుహానా మేధావులు దేశానికి మేలు కంటే, కీడే ఎక్కువ... ఏ..! తల్లి పండుగలప్పుడు ఆభరణాలు పెట్టుకోదా...? శుభ కార్యాలకు వడ్డాణం పెట్టుకోరా...? బతుకమ్మ పండుగ దేవతారాధన కాదు, ప్రకృతిని ప్రేమించటం ...అంటే, ఆరాధించటం... ఈ పాశం యాదగిరి, ఆకునూరి మురళి, కోదండరాం లాంటి కుహానా మేధావులకు తొడపశం పెట్టాలి...ప్రజలు.
      ..

  • @rangaiahs-h5w
    @rangaiahs-h5w 2 місяці тому +21

    విగ్రహము పెట్టిన రోజున ఏమీ తెలియలేదా. పాశం గారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు. కొత్త విగ్రహము వయ్యారంగా వుంది. Mother India లా Mother వుంటే బాగనే వుండు, కాని హస్తం గుర్తు వుంది.... ఏది ఏమైనా విగ్రహాలు, పేర్లు, లోగో మార్చడం సరి అయినది కాదు

  • @Sathishkumar-qr4os
    @Sathishkumar-qr4os 2 місяці тому +30

    రఘు అన్న మీకు వేరే వాళ్ళు దొరకర ఇప్పుడు కాంగ్రెస్ భజన రేవంత్ భజన చేసేవాళ్ళే దొరుకుతారా???

  • @Haritha-go7fr
    @Haritha-go7fr 2 місяці тому +52

    పాత తెలంగాణ చిహ్నమే బాగుంది

  • @venkatreddynathala-uy6cl
    @venkatreddynathala-uy6cl 2 місяці тому +23

    రఘు మార్చాలనుకుంటే మా బతుకులు మార్చ మను విగ్రహాలు కాదు రైతులకు రుణ మాఫిలు కాలేదు రైతు భరోసా లేదు కొత్త రేషన్ కార్డులు లేవు...... ఇలా చెప్పు కుంటూ పోతే చాలా ఉన్నాయి వాటి గురుంచి మాట్లాడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టకు మేము కూడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడము గెలిచింది అయిపోయింది ఇప్పుడు అధివృద్ధి కోసం ప్రభుత్వం పై పోరాడాలి కానీ ఇప్పటికి డబ్బా కొడితే తరువాత పాడే కూడ మనమే మోయవలసి వస్తుంది

  • @sravanchalla9952
    @sravanchalla9952 2 місяці тому +13

    Divertion politics ప్రతీ 100 rojulaku oka divertion scheme
    1. Kaleswsram scam
    2. Phone tapping
    3. Pathakalu applications
    4. Hydra scheme
    5. KTR arrest formula car
    6. Telangana Thalli vigraham

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 2 місяці тому +33

    యాదగిరి గారు భారత మాత విగ్రహం కూడా మార్చాలని డిమాండ్ చేయండి సార్

  • @prtushanthi1144
    @prtushanthi1144 2 місяці тому +9

    తెలంగాణ తల్లి విగ్రహం పై రాజకీయ నాయకులు చేసే విమర్శలు,కామెంట్లు చేస్తుంటే దిగ జారిన మాటలు తెలంగాణా ప్రజలు పరువు తీస్తున్నారు.

  • @ranjithkumarkd7304
    @ranjithkumarkd7304 2 місяці тому +8

    మీ కడుపులో దిగ ప్రతి మెతుకు కేసీఆర్ పెట్టిన భిక్ష కేసీఆర్ పేరు తలవంది మీకు దినం గడవదు ఏమి మనుషులు రా

  • @suribabu5471
    @suribabu5471 2 місяці тому +40

    సంపన్న తెలంగాణ నీ నిలువు దోపిడి చేసి అంతా దోచుకున్నాం అని రేవంత్ రెడ్డి సింబాలిక్ గా చెప్పాడు.

  • @ErraiahGurrala
    @ErraiahGurrala 2 місяці тому +26

    పాతది బాగుంది అది కెసిఆర్ పెట్టింది కాదు, మన తెలంగాణ బాగుపడకపోవడానికి కారణం నీ లాంటి వారే పాశం సార్

    • @nageshnaspuri8661
      @nageshnaspuri8661 2 місяці тому

      సూపర్ గా చెప్పావ్ బ్రో

  • @kodepakarajaiah7449
    @kodepakarajaiah7449 2 місяці тому +5

    అమ్మ అంటే దైవం (దేవత )లాగా ఉండాలి? భరతమాత లాగా ఉండాలి?

  • @RTV9TELUGUNEWS
    @RTV9TELUGUNEWS 2 місяці тому +9

    బొమ్మలు చిహ్నాలు కాదు మారాల్సింది ప్రజల బ్రతుకులు, మీరు వచ్చి వారి గుర్తులు చెరిపేసి , వారోచ్చి మీ గుర్తులు చెరిపేసి ఇలాగే పోతే ఇంకెప్పుడు మారుతుందో తెలంగాణ బ్రతుకులు …

  • @playwithus5351
    @playwithus5351 2 місяці тому +8

    పాశం గారు విగ్రహంమార్చల్సినఅవసరంఉందాముందుఅదిఆలోచించండిముందుమనబ్రతుకులుబాగుపడేఆలోచనచేయండిసామన్యప్రజలెవరువిగ్రహంమార్చడంకొరకుఎవరుఅడగలేదుఎవరుధర్నాలుచేయడంలేదుఎవరుకూడప్రభుత్వాన్నిఅడగడంలేదుకాబట్టిమేదావులువిద్యావేత్తలువిద్యార్థ్లుఉద్యోగులుఅదికారులుఅందరంఅలోచించాలిఇలాప్రజాదనంవ్రుదాచేయకుండానిరోదించాలికాబట్టిమిత్రులారఆలొచించండి

  • @mudavathkavitha7140
    @mudavathkavitha7140 2 місяці тому +54

    Old is gold we like old pic

  • @premprasad7902
    @premprasad7902 2 місяці тому +35

    పాతది బాగుంది

  • @AnnoyedHiker-kg3zo
    @AnnoyedHiker-kg3zo 2 місяці тому +53

    తెలంగాణ తల్లి అంటే దేవత కదా పాతది అలానే వుంది

  • @AijaspashaaijasAijaspash-gj4iz
    @AijaspashaaijasAijaspash-gj4iz 2 місяці тому +6

    తల్లి బాగా లేదని మన తల్లి కూడా మార్చుతమ వెస్ట్ ఆలోచన వెస్ట్ గవర్నమెంట్

  • @BabuBabuindrala
    @BabuBabuindrala 2 місяці тому +6

    పాత తెలంగాణ తల్లి బాగుంది

  • @Daya.t2017
    @Daya.t2017 2 місяці тому +3

    తెలంగాణ తల్లి విగ్రహం అంటే దేవతాలిక ఉండాలి అంటే కిరీటం ఉండాలి
    చూడగానే అచ్చం దేవతల కనిపించాలి
    ఇంత ముందుకు తెలంగాణ గీతం అట్టర్ ఫ్లాప్ చేసిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం లో ఇలా ఫ్లాపు జరగకూడదు

  • @tbn5999
    @tbn5999 2 місяці тому +52

    తల్లుల విగ్రహాలు మార్చడం ఏమిటిరా రవ్వంత రెడ్డి 😢

    • @bhaskarreddy5337
      @bhaskarreddy5337 2 місяці тому +3

      Brother ..ravvantha reddy kadhu..potti reddy..Noti sahacharula potti reddy

  • @Okeyy-v7m
    @Okeyy-v7m 2 місяці тому +25

    Old is good, even I am from AP

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 2 місяці тому +5

    ఒరేయ్ పాశం నువూ పనీ మనిషీ లాగా వుంది

  • @ThePraveenjakkani
    @ThePraveenjakkani 2 місяці тому +10

    ఖాన్గ్రెస్ తల్లి, సోనియా విగ్రహం

  • @pallashivanani7739
    @pallashivanani7739 2 місяці тому +16

    Old

  • @Teluguboy417
    @Teluguboy417 2 місяці тому +47

    Old బాగుంది. తల్లి ఎప్పుడు దొరసాని లాగా ఉండాలి అనే బిడ్డ కోరుకుంటాడు..

  • @ravigoggala3454
    @ravigoggala3454 2 місяці тому +27

    ఓల్డ్ సూపర్

  • @YogiempalaEmpala
    @YogiempalaEmpala 2 місяці тому +28

    Old super

  • @vivekcandy
    @vivekcandy 2 місяці тому +4

    28th August 2024, CM Revanth : పోయిన ప్రభుత్వం 22.5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 10 సంవత్సరాల్లో, కానీ 1 కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే తెలంగాణా తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టలేదు.
    ఇప్పుడు సెక్రటేరియట్ లో పెట్టే తెలంగాణా తల్లి విగ్రహం ఖర్చు :
    5.3 కోట్లు.
    మూడు నెలల్లో ఖర్చు 4.3 కోట్లు పెరిగింది
    రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విగ్రహాల ఏర్పాటు కోసం పెట్టాలి అనుకుంటున్న ఖర్చు 150 కోట్లు. వాస్తవంగా ఇంకెంత ఖర్చు అవుతుంది అనేది తెలియదు.
    కారు పోయి కాంగ్రెస్ వచ్చినా కూడా అదే దోపిడీ, అదే ప్రజల మీద భారం. మారింది ప్రభుత్వం మాత్రమే, వాళ్ళ దోపిడీ విధానాలు కాదు

  • @tvenkatswamygoud5474
    @tvenkatswamygoud5474 2 місяці тому +5

    పాత విగ్రహం చాలా బాగుంది

  • @rangaiahs-h5w
    @rangaiahs-h5w 2 місяці тому +14

    తెలంగాణ లో మహిళల పండుగ అనగానే బతుకమ్మ అంటారు.... ఇది తెలియదా saru

  • @3529sp
    @3529sp 2 місяці тому +3

    అసలు కొత తెలంగాణ తల్లి లో అంత వయ్యారం అవసరం ఉందా? Vachindamma వయ్యారి, అన్నట్లే ఉన్నది, తప్ప తల్లి ని చూసిన భావమే రావటం లేదు,

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 2 місяці тому +52

    పొద్దున లేచి కెసిఆర్ పైన ఏడవడం తప్ప వేరే పని లేనట్లుంది

  • @shivashankarshankar9050
    @shivashankarshankar9050 2 місяці тому +38

    Old is gold 🎉🎉

  • @elugumachagiri3549
    @elugumachagiri3549 2 місяці тому +3

    పాత విగ్రహం బాగుండేది

  • @Pruthviraj_ayur
    @Pruthviraj_ayur 2 місяці тому +3

    పాశం యాదగిరి సోయి తప్పి పాశి పోయిండు ,
    మేధావులుకు మెదడు మోకాళ్లులో ఎక్కువ ఉంటుంది అనేది నిజం చేస్తుంటారు అప్పుడప్పుడు ఇలాంటి గొప్ప మేధావులు
    తెలంగాణ తల్లి "ఒక వృత్తికి ఆపాదించి పెట్టేది కాదు"
    సమస్త జనజీవన సమతూక ప్రాంత సంప్రదాయ వ్యవహారిక శైలి ఉట్టడింప చేసి సమస్త ప్రజానీకానికి తల్లి ఒడిలో సేద తీరే బిడ్డలుగా ఇనుమడింప చేసి "అమ్మను దేవత గా " చూస్తారు
    మీ పైశాచిక ఆనందం కేవలం K.C.R మీద వ్యతిరేకత ధోరణిలో
    ఎవడు ఏది చేసినా బాగుంది అనే మూర్ఖులైన వారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎక్కువ ఐనారు

  • @balubalu7953
    @balubalu7953 2 місяці тому +47

    డైరెక్ట్ గా బుర్కా వేస్తే సరిపోతుంది ఖాన్ గ్రెస్ పార్టీ ముస్లిం ల దే కదా😡😡

  • @Akhanda-369-t7s
    @Akhanda-369-t7s 2 місяці тому +7

    KCR తెలంగాణ తల్లి rich రేవంత్ రెడీ తెలంగాణ తల్లి poor అంతే తేడా 😊

  • @eskittu612
    @eskittu612 2 місяці тому +8

    తెలంగాణ తల్లి కాదు ఖాన్ గ్రెస్ పార్టీ చేయి గుర్తు లేడీ

  • @ravinderguthikonda8642
    @ravinderguthikonda8642 2 місяці тому +12

    ఎంత మోసం చేసినా సోయి లేనోళ్ళు.. కళ్లుండీ కబొదులు...

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 2 місяці тому +3

    Nenu congress kaadu , BRS అంతకంటే కాదు, మీ అంత చిల్లర గాళ్ళు ఇంకొల్లు ఉండరు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలంతా ఒక దేవత గా భావిస్తాము, అలాంటిది దేవతకు కిరీటం నగలు లేకపోతే ఎలా , ఒక్కసారి భరతమాత ను చూడండి, మనందరం గుడికి పోతాము, గుళ్ళో దేవత ఎలా ఉంటుంది, కేవలం ఒక రాతి విగ్రహం ఉంటుందా , అలంకరణ చేస్తరుగా, మీ అహం చూపించాల్సింది తెలంగాణ తల్లి పై కాదు , కేసీఆర్ ,మీరు ఏమన్నా చేసుకొండ్రి, కానీ తెలంగాణ తల్లి జోలికి రాకండి దయచేసి, ఆ తల్లికి అమ్మవారి అలంకరణ ఉండి తీరాలి. ఇది ఒక తెలంగాణ సామాన్యుడి మాట. జై తెలంగాణ.జై భారత్, జై హింద్ 🙏🇮🇳

  • @VENU-d7t
    @VENU-d7t 2 місяці тому +5

    Old is Good 👍🌹

  • @shaikmogala4784
    @shaikmogala4784 2 місяці тому +3

    మన అమ్మే గౌరవంగా ఉండాలని చూస్తాం అలాంటిది తెలంగాణ తల్లి గొప్పగా ఉండటం వల్ల తప్పేంటి

  • @Bahujanvadini
    @Bahujanvadini 2 місяці тому +16

    100% tappu adi paatha Telangana thalli ni avamaaninchi natle aytadi idi even REVANTH REDDY FANS ki kuda idi nacchadu patha dantlo Telangana history culture gi tags unnay ...avi kcr srusthinchinay kadu Telangana sampada , wrong decision

  • @Bahujanvadini
    @Bahujanvadini 2 місяці тому +18

    Old ❤

  • @Gabbar_jadav
    @Gabbar_jadav 2 місяці тому +5

    New statue is soo good

  • @SreenuVijaya_Vlogs
    @SreenuVijaya_Vlogs 2 місяці тому +4

    రఘు ఒకసారి కామెంట్స్ లో వున్నా అభిప్రాయాలూ చుడండి, తల్లి అంటే దేవతలాగా ఉండాలి... చూడగానే దండం పెట్టాలి 🙏🙏

    • @nageshnaspuri8661
      @nageshnaspuri8661 2 місяці тому

      బ్రో Raghu గాడు ఆంటీ brs కాబట్టి అక్కడ అడుక్కునే దాని విగ్రహం పెట్టినా సమర్ధించే వరస్ట్ చానల్ ఇది

  • @K.shivalingacharyChary
    @K.shivalingacharyChary 2 місяці тому +3

    మన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేసిన అన్ని మంచి పనులు ఏ ముఖ్యమంత్రి లు చేయలేదు మూసుకొని మీ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూలు ఆపేయండి ఆయన ఎక్కడ పోయినాయి రా మీ నోర్లు ఈరోజు మాట్లాడుతారు ఇప్పుడు మాట్లాడండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏం పీకింది రా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు హామీలు అమలు అయ్యాయి దాన్ని ప్రశ్నించడం చేతకాదా మీకు

    • @srikanthlakavath6351
      @srikanthlakavath6351 2 місяці тому

      Pichhakuntloda tagubhotula telangana, Appalachian telangana neerudyogula telangana Chisindu KCR.... Donga kcr...

  • @subhashbabu6404
    @subhashbabu6404 2 місяці тому +8

    ఇద్దరు మంచిగా మోపైండ్రు

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 2 місяці тому +3

    తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే కాంగ్రెస్కు శాపనార్థాలు తప్పవు అలా చేయడం మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ వాళ్లు పెట్టిన బొమ్మ మనిషిని పోలికగా ఉంది కొబ్బరికాయలు కొట్టాలన్న మొక్కల న్న వెనకడుగు వేస్తారు కెసిఆర్ పెట్టిన బొమ్మ దేవత మాదిరిగా ఉంది మొక్కిన కొబ్బరికాయలు సంతోషంగా కొడతారు

  • @pjangaiah5377
    @pjangaiah5377 2 місяці тому +1

    పాత విగ్రహం బాగా ఉన్నది

  • @subbaraodokuparthi618
    @subbaraodokuparthi618 2 місяці тому +1

    పాశం గారు అప్పుడు తెలంగాణ తల్లి ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి?

  • @నమస్తేఇండియా
    @నమస్తేఇండియా 2 місяці тому +28

    తెలంగాణ తల్లి అంటే దేవత లెక్క ఉండాలి కానీ ఇదేంట్రా . కొత్తది రేవంత్ ఇంట్లో పని మనిషి ల ఉంది 🤣..

  • @lodemrakesh6109
    @lodemrakesh6109 2 місяці тому +1

    Old is gold ra

  • @madhavipolagoni81
    @madhavipolagoni81 2 місяці тому +7

    Old is good

  • @kamatambiksham8961
    @kamatambiksham8961 2 місяці тому +3

    Jai BRS jaijai Telangana JaiJai KCR✊✊ 💪💪💯👍🚘🚘

  • @janakiramuluveggalam4131
    @janakiramuluveggalam4131 2 місяці тому

    తెలంగాణా తల్లి విగ్రహాo పాతది బాగుంది, ఇప్పుడు పెట్టిన విగ్రహం బాగులేదు, చేతిలో బతుకమ్మ లేదు తప్పకుండా వుండాలి ఎందుకనగా, బతుకమ్మ అంటేనే తెలంగాణా తెలంగాణా అంటేనే బతుకమ్మ, తెలంగాణా ఉద్యమము అప్పుడు బతుకమ్మ ను పేర్చుకొని ఉద్యమము నడిపాము ప్రతి రాజకీయనాయకుడు వస్తున్నాడు అంటే బతుకమ్మ పెర్చుకొని బతుకమ్మతో స్వాగతం పలికాము అటువంటి బతుకమ్మను లేకుంటచేశారు తెలంగాణా తల్లి అంటే ఒక దేవతవిగ్రం లాగానే వుండాలి, కానీ మామూలి మనిషి విగ్రహం లాగా వుండకూడదు,

  • @parcharamanarao6886
    @parcharamanarao6886 2 місяці тому +4

    We should respect our mother and also Telangana talli

  • @yugendersherla8636
    @yugendersherla8636 2 місяці тому +8

    వాడు ఎన్ని మార్చిన... పాత విగ్రహమే... అందరి మదిలో ఉంటుంది..😂

  • @papireddypolapally6437
    @papireddypolapally6437 2 місяці тому

    Patha telangana thalli statue bagundi.

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 2 місяці тому +4

    Old Telangana mata ki Jai , nidramathu le Telagana bidallu , ne thalli marusthunaru , Telangana nu maro Bangladesh kakunda Kapadukovale 🙏🙏🙏🙏🙏 JAI HINDUSTAN JAI HINDUSTAN JAI BHARAT MATA JAI MODI

  • @anneparthishekar5862
    @anneparthishekar5862 2 місяці тому +1

    ఐతే మాకు కూలి తల్లి కావాలి ఎందుకంటే మేము వెట్టి చాకిరి చేసిన దళిత జాతి మాది. మార్పు అంటే పేర్లు, విగ్రహాలు కాదు ప్రజల జీవన ప్రమాణాలు మారాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి.

  • @balarajukotte8776
    @balarajukotte8776 2 місяці тому +3

    ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు ఎందుకు? డబ్బులు లేవు అంటూనే ఇలా ఖర్చు ఎందుకు? పేద ప్రజల కోసం ఆలోచించండి . సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి.

  • @3529sp
    @3529sp 2 місяці тому +2

    Pasham యాదగిరి mind dobbindi , పాత Thalli దొరశాని లాాగ ఉంటె మరి భారత మాత విగ్రహం సంగతి ఏమిటి? Revantham కు లేని alochanalu aapaadisthunnaaru, ఆయన alochana ఒక్కటే KCR పెట్టింది maarchi వేయలి, అంత కన్న వేరె alochana ఉన్నదా? ఇదివరకు kanche koolchinappudeu కూడ ఇట్లాగే అన్నారు , మరి ఇప్పుడు అంతె కన్న పెద్ద వే veshaadu కదా! బుద్ది లేని డబ్బు దండగా pichchi పని,

  • @nerellarangacharya6959
    @nerellarangacharya6959 2 місяці тому +3

    ఒక విగ్రహం తయారు చేసి ఇవ్వచ్చు కదా నువ్వు

  • @ganeshnunavath6605
    @ganeshnunavath6605 2 місяці тому +11

    Old ❤❤

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 2 місяці тому +2

    పాశం గాణికి మెదడు లేదు

  • @srikanth99997
    @srikanth99997 2 місяці тому +2

    ఇందిరమ్మ ఇండ్లు ఎవ్వి? 4000 పెన్షన్ ఎక్కడ? ప్రతి మహిళకు 2500 పెన్షన్ ఎక్కడున్నది? మీ ఆరు గ్యారెంటీ లల్లా అసలు గ్యారంటీలు పక్కల పెట్టిల్లు.

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 2 місяці тому +5

    Old is gold

  • @srinivask2300
    @srinivask2300 2 місяці тому

    రాజకీయాలకతీతంగా గమనించండి... తెలంగాణ తల్లి విగ్రహాన్ని. మన ఇంట్లో ఒక మహిళ పరిపూర్ణ మహిళగా పరిపక్వత చెంది. ఒక అమ్మలా అవతరించి కన్నతల్లిలా తన చేతితో బిడ్డలను దీవిస్తూ ఉన్నట్టుగా ఉంది.. ఆ వయసులో మా అమ్మ ఇలానే ఉండలేము అన్నట్టు

  • @gattuagastya6145
    @gattuagastya6145 2 місяці тому

    తెలంగాణ తల్లి దేవతలా ఉండాలి కాని ....అమ్మ అన్ని ఇవ్వగలిగే దేవతలా ఉండాలి కాని నాకేమయినా ఇస్తే బాగుంటుంది అనే లా ఉంది ఈ కొత్త విగ్రహం.
    అయినా ప్రజల భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేయాలి కానీ ఈ పిచ్చకుంట్ల మార్పులు కాదు

  • @tbn5999
    @tbn5999 2 місяці тому +1

    ఆంధ్ర లో పడగొట్టుడు రంగుల జగన్ రెడ్డి బొమ్మలను ఓటర్లు2024 మార్చారు
    ఇక తెలంగాణ లో కులగొట్టుడు గీతం విగ్రహాల రంగుల మార్చిన రవ్వంత రెడ్డి

  • @dsnandham6989
    @dsnandham6989 2 місяці тому +1

    మన తెలంగాణ అంటే హిందూ సంప్రదాయానికి ప్రతిరూపం దైవం అమ్మవారు ప్రకృతి మాత లాగ అయిన కూడా ప్రతిరూపం ని అమ్మవారి లాగా గొప్పగా చూపించుకోవాలి అది మన సంస్కృతి బతుకమ్మ పెట్టుడు అంత ఇంపార్టెంట్ కాకపోయిన పర్లేదు but విగ్రహాన్ని అమ్మవారిలాగ చూపించాల్సింది ఎందుకంటే సాధారణ మహిళా మాదిరి చూపిస్తే మనల్ని మనం తగ్గించుకున్నట్టేగా మరి అంత శ్రమ జీవి లాగ మిగతా రాష్ట్రాలకు మన ఉనికిని చూపించాల్సి వచ్చినప్పుడు గొప్పగా చూపించడం బావుంటుంది ఇలా సింపుల్ గా చూపించడం వల్ల రెస్పెక్ట్ ని తగ్గించినట్టే అనిపిస్తుంది తెలంగాణ తల్లి గా గొప్పగానే చూపించడం అవసరం అంటాను

  • @Sureshhd79
    @Sureshhd79 2 місяці тому

    ఈ రోజు నుండి నీ విలువ 30%డౌన్ ఫాల్ అయ్యింది ra👌తాత

  • @kundella.
    @kundella. 2 місяці тому +2

    Old one is best

  • @srirangamgopikrishna6298
    @srirangamgopikrishna6298 2 місяці тому

    పాత ప్రభుత్వం ఆనవాళ్లు తీసే కంటే పాలనలో కొత్త పథకాలు మరియు పాటిస్తే బాగుంటుంది

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 місяці тому

    కొత్త విగ్రహం బాగుంది... సామాన్య తెలంగాణ మహిళ లా ❤❤🔥🔥✊✊

  • @srinivaskurma6801
    @srinivaskurma6801 2 місяці тому +1

    ఇలా వదిలేస్తే రేపు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పేరును కాంగ్రెస్గాణ గా మారుస్తారు ఒక సాధారణ కుటుంబం లో తల్లి కూడా తన కూతురును దేవత రూపంలో ఉహించుకొని చూడాలనుకుంటుంది కానీ సాధారణ మహిళగా కూడా తన కూతురును దేవతలాగా ఉహించుకుంటుంది పాశం గారు మీరంటే మాకు గౌరవం కాని మీరుకూడా రేవంత్ ట్రాపులో పడ్డారు

  • @Satya_780
    @Satya_780 2 місяці тому +1

    ప్రస్తుత జర్నలిజం అంటే వ్యభిచారం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ ఛానల్

  • @ksr1604
    @ksr1604 2 місяці тому +5

    ఉదయం ఇంటికాడ ఎలా ఉన్నావో ఇప్పుడు ఇంటర్వూ ఇచ్చేటప్పుడు అలాగే ఉన్నావా పాశం పాశం

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 місяці тому +1

    ఒకడు ఒక మొక్క నాటతాడు. ఇంకొకడు వచ్చి ఆ మొక్కను పీకి, ఇంకో మొక్క నాటతాడు.
    ఇదే రాజకీయం. వృక్షమై
    ఫలాలు ఇచ్చిన దగ్గర ఉంచితే బాగుండును. ప్రజలకోసం కాదు.పేరు కోసం,పార్టీలకోసమే రాజకీయాలు.దేశం కోసమైతే అసలే కాదు.

  • @testoppo2293
    @testoppo2293 2 місяці тому +1

    Apandira yennunti vachindi telangana talli

  • @24TechieBites
    @24TechieBites 2 місяці тому +1

    దయచేసి రాష్ట్ర అభివృద్ధి గురించి, విద్యా, వైద్యం గురించి ఆలోచించండి విగ్రహాల మార్పు, గురించి కాదు 🙏 🙏
    ఇదే ఖంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం. తెలుగు తల్లి అమ్మవారి నగలను దోపిడీ చేసారు, అందుకే అమ్మవారికి నగలు లేవు. డైరెక్ట్ గా చెప్తున్నారు ప్రజలను కూడా దోపిడీ చేస్తామని ఉదాహరణకు :
    1.లాగచర్ల రైతుల మీద దాడే, వాళ్ళ భూముల్ని లాక్కున్నారు,
    2. HYDRA, వాళ్ళ ఎవరికీ ఉపయోగం లేదు
    3. హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలని చూసారు కుదరలేదు.
    ఖంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనా లో తెలంగాణ అభివృద్ధి:
    1. హైడ్రా పేరుతో ఇల్లు కూల్చడం.
    2. బస్సు ఫ్రీ అని, పాత బస్సుల్ని నాశనం, ఆటో రాపిడూ ఉబెర్ కడుపు kotadam.
    3. కులగణన దీని అందరూ వ్యతిరేకించారు.
    4. ఆలయాల పై దాడే చేస్తాయ్ వాడు పిచోడు.
    5. హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలని చూసాడు కుదరలేదు.
    6. ika lagacharla lo em cheasroo manaku telusu.
    ika ఎం వృద్ధి చేసాడు? ఎందుకు ఈ విజయత్సవాలు?

  • @nagvalliravinder3429
    @nagvalliravinder3429 2 місяці тому +4

    రఘు అన్న మీరు కాంగ్రెస్ కు భజనచేసే వాళ్ళే దొరుకుతారా. నీ ఛానల్ అంటే కాంగ్రెస్ ఛానల్ ఐపోయింది.

  • @thotamanoharrao
    @thotamanoharrao 2 місяці тому

    Thathagaru మీమీద మంచి ఓపినియ్స్ ఉండే కానీ భారత్ మీద ఉన్న మీకు ఎలాంటి ఒపీనియన్ లేదు దాట్ ఇస్ rang🙏

  • @ravindralakumalla3798
    @ravindralakumalla3798 2 місяці тому +4

    విగ్రహాలు ఎందుకు ఒక్క విగ్రహనికి అయ్యో ఖర్చుతో 100 స్కూల్స్ బాగుచేయొచ్చు...

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 місяці тому +1

    రాజకీయం ఉద్యోగమా జీతం తీసుకోవడానికి కాబట్టి ప్రజలరా అలోచించిలి సేవ చేస్తాం అని చెప్పి జీతాలు తీసుకోవాడం కరెక్ట ఇది మోసపోకండి

  • @gattuagastya6145
    @gattuagastya6145 2 місяці тому

    కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇట్లా అంతః కలహాలు వల్ల ఏం పీకేది లేదు.