CPI Kunamneni Sambasiva Rao Explains Why Public Don't Vote For Communist Parties |Open Heart With RK

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • CPI Kunamneni Sambasiva Rao Explains Why Public Doesn't Shows Interest To Vote For Communist Parties || Open Heart With RK
    #abnradhakrishna #openheartwithrk #kunamnenisambasivarao #ohrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 23

  • @karthikviews...9280
    @karthikviews...9280 2 роки тому +2

    మిరు చైనా బానిస కమ్యునిస్ట్ ల స్థాయి నుండి భారత దేసభక్త కమ్యునిస్ట్ లు గా మారే వరకు భారత దేశం లో నికు గుర్తింపు రాదు

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 роки тому +6

    ఛెత్త పార్టి.చెప్పేది ఒకటి చేసేదొకటి. ఈ దేశ విదానాలకు హిందూ సంప్రదాయాకు వ్యతిరేఖం. విదేశి సిద్దాంతం ఈ యూనియన్ ల పెట్టి కార్మికులను రెచ్చకొట్టడం వలన ప్రభుత్వ సంస్థలు లొ కుంటుపడుతున్నవి.అవి కావాలి ఇవి కావాలి ఆని హక్కుల గురించి మాట్లడటం కాదు ఆ సంస్తల గురించి కూడా భాద్యత కూడా ఉండాలి ఆ సంస్థలు ఏమైపోయిన పర్వాలేదు.అనే దొరణి వలన ప్రభుత్వ రంగ సంస్తలు నష్టాలలొకి కూరకపొవటం వలన వాటిని వదిలించుకోవటం తప్ప ప్రభుత్వాలకు వేరే దారి లేక ప్రయివేటు పరం చేస్తున్నారు.అటు యూనియన్ ల పేరుతొ హక్కుల పేరుతొ పనులు సరిగా చేయక ఆ సంస్థలు నష్టాలు వచ్చి దివాలా తీసేటట్లు చేసి మరళ ప్రయివేటు పరం చేస్తం అంటే అట్లా చేయవద్దని నానా రాద్దాంతం చేయటంవలన ఆ నష్టాలు ప్రభుత్వం భరించాలి అంటే అది ప్రజలు కట్టే టాక్సుల సొమ్మే కదా నష్టపోయేది ప్రజలే. అదే సొమ్ము ఇంకా ఏదన్న అబివ్రద్ది అవసరాలకు ప్రజలకొసం ఖర్చు చేస్తే ప్రజలకు ఉపయోగం అలాంటి మంచి పనులను చేయకుండా అడ్డు తగలటమే ఈ కమ్యునిస్టుల పని అందుకే ప్రజలకు కమ్యునిస్టలమీద విశ్వసనియత లేదు .విశ్వసనియతను కొల్పోయారు

  • @ritwik99-Ancha
    @ritwik99-Ancha 2 роки тому +3

    సాంబివరావుగారు చాలా మంచి వ్యక్తి

  • @bskm5322
    @bskm5322 2 роки тому +8

    Iam Bjpian,i don't like commy party's but i like his way of speaking with smile

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 2 роки тому +6

    Meeru paripalana cheyyadam valana india lo bengal 100 years back pohindi Mee palana pohina Mee ideology poledu, next highest education unna Kerala nu nasanam chesuttunnaru Kerala kuda Mee ideology tho nasanam chesi vadili pedataru.

  • @uppunoothulamuralikrishna7070
    @uppunoothulamuralikrishna7070 2 роки тому +14

    కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు....

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 2 роки тому

      😂😂😂😂😂😂😂😂😂

    • @gsatishkumar8790
      @gsatishkumar8790 Рік тому

      ఏదిరా సిద్ధాంతం హిందుత్వాన్ని నాశనం చేయడమా???? కమ్యూనిస్టుల సిద్ధాంతం కేవలం హిందుత్వాన్ని నాశనం చేయడమే... మా దౌర్బాగ్యం ఏంటంటే ఆ కమ్యూనిస్టులు కూడా హిందువులు కావడం

  • @narendragowda
    @narendragowda 2 роки тому +7

    CPI naa bocchulo party

  • @venkateswarlududdela887
    @venkateswarlududdela887 2 роки тому +5

    మునుగోడులో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి 2023లో సాధారణ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మీరు మిరియాలగూడెం మరియు భద్రాచలం దేవరకొండ మునుగోడుని అడగవచ్చు కదా అప్పుడు కమ్యూనిస్టు పార్టీ కూడా రెండు సీట్లు వస్తాయి టిఆర్ఎస్ కి పొత్తు పెట్టుకుంటే మీకు ఒక్క సీటు కూడా 2023లో రాదు కదా ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు కమ్యూనిస్టు సోదరులారా

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 2 роки тому +2

    Chettanu suport chesinannadlu meeru bagupadaru, antta Mee brama meeru janmalo 3% kudaravu, Mee valana trade unions Anni sarvanasanam ahuhinahi.

  • @b.vishnuvardhanreddy1478
    @b.vishnuvardhanreddy1478 2 роки тому +4

    RK gaju pedha waste gaduu

  • @vengalaraodobbala6291
    @vengalaraodobbala6291 2 роки тому +1

    Tigar kunamneni Jai cpi