Burma Telugu Citizen Subramani Special Interview about Their Culture & Traditions | Pura Local

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 89

  • @naidusivaram9446
    @naidusivaram9446 5 днів тому +29

    సూపర్ అండి ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్న మనం అంతా ఒకటే తెలుగు వాళ్ళంతా ఒకటే మనమంతా ఒకటే కుటుంబం అండి ఎవరో వెధవలు ఉంటారు మీరు వేరు మీరు మీరు బర్మా వాళ్లు కదా మేము ఇండియన్స్ అనే వెధవలు ఉంటారు నాకు ఈ ప్రోగ్రాం చాలా చాలా నచ్చింది అండి మంచి విషయాలు తెలిపారు మీకు ఈ ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటే చెప్పండి శాలరీ ఎంత ఉంటుందో మా అమ్మాయి ఉంది జాబ్ చేయటానికి వస్తుంది మేము కూడా రావటానికి వీలు అవుతుంది కదా అందుకని అండి చాలా మంచి విషయాలు చెప్పారు సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు

    • @gouthamkumar1383
      @gouthamkumar1383 3 дні тому +2

      Software jobs levu andi, construction, manufacturing jobs, agro, farming technology untayi

    • @naidusivaram9446
      @naidusivaram9446 3 дні тому

      @@gouthamkumar1383 మన ఇండియన్ రుపీస్ లో శాలరీ ఎంత ఉంటుంది అండి

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 3 дні тому +12

    సుబ్రమణ్యంగారు నిజమైన తెలుగు యాసను బర్మాలో బ్రతికించారు, మీ సాంఘిక సృహకు ధన్యవాదాలు

  • @KiranCCTV
    @KiranCCTV 5 днів тому +9

    చాల సంతోషమండీ.. బర్మాలో మన వారి గురించి చక్కగా వివరించారు. మీకు మరియు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @joshuapilli6567
    @joshuapilli6567 3 дні тому +6

    సార్ మీరు మాట్లాడుతుంటే స్కిప్ చేయకుండా చూశాను. తెలుగు వారంటే ఎంతో ఆప్యాయత చూపారు. Thank you sir ఒక విషయంలో బాధకలిగింది మీ లాగా ఇక్కడి వారు మిమల్ని గౌరవించకపోవడం.

  • @madarajukrishna192
    @madarajukrishna192 5 днів тому +11

    తెలుగు వాళ్లంతా ఎక్కడున్నా కూడా కలిసి ఉండాలి కులం అనేది లేకుండా బ్రతకాలి

  • @narralalitha9633
    @narralalitha9633 3 дні тому +3

    Hats off to Mr.Subrahmanyam for your kind and respect for Telugu people all over the globe. Thank you very much.

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 дні тому +4

    We love you sir. you are our family member

  • @31-ganganarasimha9
    @31-ganganarasimha9 4 дні тому +7

    మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా అక్కడ భూమి రేట్లు ఎలా ఉంటాయి తెలుపగలరు సార్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థాంక్స్ సార్

    • @gouthamkumar1383
      @gouthamkumar1383 3 дні тому

      Chala chavaka..nenu research chesanu.. Mana orrilo oka acera ammitey aa dabbu tho akkada 7 acers konocchhu.. Rice, Sugarcane..excellent quality pandutadi

    • @naidusivaram9446
      @naidusivaram9446 3 дні тому

      @@gouthamkumar1383 కొనుక్కోకుండా పొలం రెంట్ కి ఇస్తారండి ఎకరం ఎంత ఉంటుందండి రెంట్ పంటలు పండించుకోవడానికి వాటర్ ఇబ్బంది ఉండదు లేబర్ కూడా ఉంటా రండి ఇబ్బంది లేకుండా దొరుకుతారా మనకి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందండి మన ఇండియాలో అటువంటి చోట అయితే నాకు బాగుంటుందని వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా మనకి కొంచెం అనుకూలంగా ఉంటే ఒకసారి వచ్చి చూసి వచ్చే వ్యవసాయం చేయొచ్చని అని

  • @reddecovlogs2681
    @reddecovlogs2681 3 дні тому +2

    One of the best interview in UA-cam history. Appreciated Anchor and the guest

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 дні тому +2

    Entha Baga Telugu mataladadema kaka... Entha ABHIMANAM meku Mani garu ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 5 днів тому +14

    మీ యాస బట్టి మీ పూర్వీకులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు అయ్యి ఉంటారు

  • @KovvuriBhaskarreddy
    @KovvuriBhaskarreddy 3 дні тому +3

    Good interview abhinandanalu

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 3 дні тому +3

    Meru chala great sir. Mana telugu matladay hinduvulaku helf chayandi.

  • @ramkrishnareddy1178
    @ramkrishnareddy1178 5 днів тому +9

    I request Subramaniam to contact TTD management to donate lord Venkateshwara murthys n also request them to buit kalyanamandapam for performing marriages n all Telugu celebrations.

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 5 днів тому +2

    UMA garu Telugu Traveller attended and visited many places in "Burma" there people are very poor, Uma is very great person and nice man,

  • @surekhameesala4039
    @surekhameesala4039 4 дні тому +2

    L S,MANI GURUGARU GOOD INFORMATION 👍 😊❤💐🙏💐

  • @krishnareddy7919
    @krishnareddy7919 5 днів тому +5

    Good speech sir

  • @NineUsha
    @NineUsha 3 дні тому +3

    Great Indian they never forget mother land ❤

  • @TJayaram-d8k
    @TJayaram-d8k 5 днів тому +2

    Very nice information,and interview good very good

  • @mahalakshmiadari4807
    @mahalakshmiadari4807 2 дні тому +4

    Ok sir maku teluguvarante matram abhimanam.

  • @maheshreddy6609
    @maheshreddy6609 5 днів тому +13

    అన్నా
    మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవండి.
    ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం నుండి సహకరం అందించే ప్రయత్నం జరుగుతుందనే నమ్మకం ఉంది.
    విదేశీ గడ్డపై కూడా మాతృభాష ను విడవక జాతి గౌరవాన్ని కాపాడుతున్న మీ అందరికీ శతకోటి వందనాలు.
    జై తెలుగు తల్లీ
    ఓం నమో నారాయణాయ నమః

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 2 дні тому +1

    మీరు తేలుగు వాల్ల గురించి చాల బాగ చేపినారు మాకు మీ దేశం చూడాలీ అని ఉంది

  • @milkym4577
    @milkym4577 3 дні тому +2

    We r very proud of u subramani gari

  • @gouthamkumar1383
    @gouthamkumar1383 3 дні тому +3

    32:45 to 33:49😢😢
    Papam jaali vestundi attani chuste. Vallu mana annatamulle ga. Atnu telugu telugu telugu ani anni sarlu talachukoni happy feel avutunnaru., let our telugu people invite him in our programs. Let us invite burma telugu sangham people here, or we can go there. Ediyna mana tarupu prema chatudaam..

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 День тому +1

    100% Telugu Road Super 👍 ❤🎉😊😂😂😂❤🎉

  • @laxmanaswamy3029
    @laxmanaswamy3029 5 днів тому +2

    Good information sir.

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 5 днів тому +4

    Subramanyi garu please meet with TTD Tirupathi chairman and request them what you required they can help through TTD Trust,any have try to meet them nothing wrong

  • @krishnareddy7919
    @krishnareddy7919 5 днів тому +3

    Super sir

  • @nersb-r7f
    @nersb-r7f 3 дні тому +2

    చెప్పనీయవయ్య స్వామి

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 2 дні тому +2

    కోరంగి కాకినాడ దగ్గర సముద్రపుతీరం.

  • @krovvidinageswararao3115
    @krovvidinageswararao3115 4 дні тому +2

    Very nice people

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 3 дні тому +1

    😢meru chala great sir. mana hinduvulaku helf chayandi.

  • @Manishi-e4p
    @Manishi-e4p 5 днів тому +2

    Burma brother garoo..... Ikkada koodaa adapillalaki koratha Baga vundi. Anni castellonoo bachelors pilla dorakka.34 years vunnaa alage vethukutunnamu.

  • @satyaganeshbabuchinnala2273
    @satyaganeshbabuchinnala2273 5 днів тому +2

    Super

  • @saleemmd4470
    @saleemmd4470 5 днів тому +2

    Super tiger 🐯 🎉

  • @sakunthalaala7583
    @sakunthalaala7583 17 годин тому +1

    Naku.mee.desam.ravali.aniundi

  • @gundaramanji7640
    @gundaramanji7640 5 днів тому +2

    Miru supar sir

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 5 днів тому +1

    In Bangalore city also "Burma" Bazar is there in Majestic Area

  • @mahalakshmiadari4807
    @mahalakshmiadari4807 2 дні тому +2

    Maa nanna gari menatta akkade unnarani chepparu Mari valla kosam teliyadu

  • @raghunandanareddy9112
    @raghunandanareddy9112 6 днів тому +2

    Santosham sir,

  • @boddusurya5710
    @boddusurya5710 5 днів тому +3

    Korangi,near kakinads

  • @vimalabhagavatula2710
    @vimalabhagavatula2710 3 дні тому +3

    Vizag lo chala Mandi barma నుండి వచ్చిన న వాళ్ళే శ్రీహరి పురం ఉండే రాంనగర్ anta valle

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 5 днів тому +2

    Appointment telugu Teacher for telugu teaching

  • @gundaramanji7640
    @gundaramanji7640 5 днів тому +1

    Hi sir

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y 5 днів тому

    🎉🎉🎉👍👍👍

  • @MyRangoliWorld
    @MyRangoliWorld День тому +1

    Telugu intrest unnappudu Telugu class lu theesukovachuga

  • @bspprabhu7059
    @bspprabhu7059 5 днів тому +4

    బర్మాలో తెలుగు ముస్లిమ్స్ ఉన్నారు. నరసాపురం నుండి వలస వచ్చిన ముస్లిం లు 'నరసపురి' ముస్లిమ్స్ అని, తెలంగాణ నుండి వచ్చిన ముస్లింలు ను దక్కన్ ముస్లింస్ అని పిలిచేవారు. ఇప్పటికీ నరసపురి మసీద్, దక్కన్ మసీదు Rangoon పట్టణంలో ఉన్నాయి.
    అలాగే అనేక క్రైస్తవ చర్చలు కూడా ఉన్నాయి. తెలుగు మెథడ్ చర్చ్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్, లూథరిన్ చర్చ్, ఇమాన్యుల్ చర్చ్ మొదలైనవి.
    అయితే కాలక్రమమైన మతం పెద్ద పాత్ర వహించటం వల్ల, ముస్లింలు, క్రైస్తవుల తెలుగు సంఘంలో చేర్చుకో కోకపోవటము లేక చేరకపోవటము వలన వారి దూరమైపోయారు.
    ఈ విషయంలో మలేషియా తెలుగు సంఘం ఆదర్శనీయం. వారు అన్ని మతాల తెలుగువారిని ఆదరిస్తారు. వారి పండగలను కూడా చేస్తారు.

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes День тому

    Ma tatagaru burma lo pogaku business chesevaru. Medisetti Govind raju garu.

  • @padmavatip8670
    @padmavatip8670 День тому +1

    మి రు బా గా మా ట ల డు తూ వు నా రు మి నా బా ర్ ఫోన్ ప్లీజ్ 34:49

  • @surekhameesala4039
    @surekhameesala4039 4 дні тому +1

    😭😓😭👌🙏💐🙏

  • @badrinarayanaperla4225
    @badrinarayanaperla4225 3 дні тому +1

    Un necessarily, anchor is giving importance to cinema field.
    Business is important for viewers of these interviews.

  • @pranupinkpranu5672
    @pranupinkpranu5672 5 днів тому +2

    Santhosam

  • @gouthamkumar1383
    @gouthamkumar1383 3 дні тому +1

    Nenu Burma lo telugu medium school pedata

  • @maranathasundhari8565
    @maranathasundhari8565 4 дні тому +1

    వాలు పైపరు మీద రామ్చరణ్ ఫొటో పైటా వలిసిది

  • @malleshkondi8561
    @malleshkondi8561 5 днів тому +3

    ఇప్పుడు వరకట్నం బాదలేదూ

  • @SeshaSaiKumarVemula
    @SeshaSaiKumarVemula 3 дні тому +1

    Uttara andhra slang

  • @padmavatip8670
    @padmavatip8670 День тому

    సా ర్ మా కు మి ఫోన్ నా o బా ర్ తె లు ప o డి నా కు మి మా ట లు బా గా నా చ్ యీ అ o దు కు మి నాo బా ర్ యీ యడి
    Ok

  • @aluguntiramakrishnareddy2826
    @aluguntiramakrishnareddy2826 5 днів тому

    emina.kulasangalu.vunnaya.marriages.castnupatti.chesukuntara.softwarejobs.unnaya.telugu.teaching.jobs.unnaya.next.time.meeruvachhemundu.informcheyandi

  • @gouthamkumar1383
    @gouthamkumar1383 3 дні тому +1

    Tana, Nata vallu piliste mottam industry industry vellipoddi. Papam peda desalu lo telugu sanghalu piliste..chulakana.😢😢
    Okko cinema ki 50Crs, 100 Crs remuneration teeskuntaru. Chalaa Daarunam, dabbu manushulu telugu industry vallu

  • @MandapatiVenubabu
    @MandapatiVenubabu 3 дні тому

    Our nambar

  • @Sveta-co6gw
    @Sveta-co6gw 5 днів тому +1

    మీ వాట్సప్ నం ఇవ్వoడి sir pampistamu తెలిసినవాళ్ళు ఉంటే

  • @aadithyasangani717
    @aadithyasangani717 5 днів тому +1

    Vedhava anchoring Telugu Hero lanu aadharshanga chudatam endi, mundhu Telugu padhaalaku ardham thelusuko

  • @sridhargoudtalla3982
    @sridhargoudtalla3982 5 днів тому

    సూపర్ సర్

  • @kanakarajfilms8095
    @kanakarajfilms8095 2 дні тому

    మురుబర్మాలో. శుభంన్నాయంగారే. Phoneno

  • @krishnareddy7919
    @krishnareddy7919 5 днів тому

    All india telugu sena contact chaind

  • @ajaykadiyala6676
    @ajaykadiyala6676 4 дні тому

    Request subramani to give contact number as I'm interested in visiting burma pls

    • @gouthamkumar1383
      @gouthamkumar1383 3 дні тому +1

      Internet lo atani details , website undi Burma Telugu Sangham ani kottandi vachestadi.. use technology man

  • @prcrajup
    @prcrajup 2 дні тому

    Can you please share mail and mobile number of Subramaniam garu

  • @SREEPSree-tz8jj
    @SREEPSree-tz8jj 4 дні тому +1

    Landa subramanyam sir I am belongs to srikakulam district andhara Pradesh India. My name SREEDHAR I interested came to barma contrary.please give me your number sir.

    • @gouthamkumar1383
      @gouthamkumar1383 3 дні тому

      Online lo TELUGU SANKSHEMA KARYALAM ani kottandi details vastai

    • @gouthamkumar1383
      @gouthamkumar1383 3 дні тому

      Koncham vetakandi, easy ga dorikestadi