ఎవరు ఎన్ని అనుకున్న నన్ను తిట్టినా పర్వాలేదు దానం అన్నది అర్హులకే చేయాలి ఎవరికి పడితే వారికి దానం చేస్తే ఫలితం ఉండదు, ముఖ్యముగా వికలాంగులకు జీవితం అంతా అనుభవించి చివరి స్థితిలో ఎలా బతకాలో తెలియనివాళ్లు వృద్ధులు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులకు అన్నదానం చేయాలి అటువంటి వారికి ఏదైనా దానం చేయవచ్చు దానికి పలితం పూర్తిగా మనకి దక్కుతుంది శక్తి ఉండి కష్టపడి పనిచేసి బ్రతికే స్తోమత ఉండి సంపాదించుకునే శక్తి ఉండి కూడా ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆహారం పెడతారు అని ఎదురుచూస్తూ సోమరిపోతులకు ఆహార పదార్థం ధానం చేయకూడదు ఆ విధంగా చేస్తే పుణ్యం కోసం చేసిన దాన పుణ్యం రాకపోగా దరిద్రం చుట్టుకుంటుంది ఇది అక్షర సత్యం ప్రపంచ వినాశనానికి మొట్టమొదటి కారణం సోమరిపోతుతనం దానిని నిర్మూలించాలి చాలా ప్రమాదకరమైన సోమరితనాన్ని ప్రోత్సహిస్తే అది దేశ వినాశనానికి కారణమవుతుంది
@@subrahmanyammalladi6627 అన్నం అన్నది అందరికీ అవసరమే ఉచితంగా ఇస్తే అంబానీ కూడా వచ్చి తింటాడు ప్రస్తుత భారత దేశంలో మనుషుల ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటారు చివరికి పనికిరాని చెత్త కాగితం కూడా ఇటీవల కాలంలో కెనడాలో ఒకడు ఎనిమిది లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్నాడు అక్కడ పేదలకి ఒక బాక్స్ ఉంటుంది అందులో ఎవరైనా ఇంటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలని ఆ బాక్స్ లో పెడతారు కష్టపడి సంపాదించుకోలేని వృద్ధులు వికలాంగులు ఆ బాక్స్ లో ఉన్న ఆహారాన్ని తీసుకొని తింటారు కానీ ఈ భారతీయుడు ఏమి చేశాడో తెలుసా డబ్బులు మిగులుతాయి కదా అని రోజు ఆ బాక్స్ లో పెట్టిన ఆహారాన్ని తిని దేశానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చాడు ఆ విధంగా మన భారతీయులు ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటా ఆహారం పెట్టొచ్చు మూగజీవాలను కాళ్లు చేతులు లేని కష్టపడి పని చేసుకోవాలని వికలాంగుల 60 సంవత్సరములు దాటి జీవితాన్ని చూసి చివరికి ఏ పని చేసుకోలేని ముసలి వాళ్లు వృద్ధులకు ఆహారాన్ని అందించాలి రెండవది ప్రభుత్వ ఆసుపత్రి కాడ ఎందరో పేదలు రోగాలతోటి బాధపడుతూ ఉంటారు వారు పరాయి ఊరు నుంచి వస్తా ఎటువంటి సౌకర్యాలు ఉండవు వాళ్లకి కూడా ఆహారాన్ని అందజేయవచ్చు అంతేకానీ కాళ్లు చేతులు బాగుండి కష్టపడి పని చేసుకుని సంపాదించుకునే స్తోమత ఉండి కూడా ఎక్కడ ఆహారం ఉచితంగా దొరుకుతుందా ఎవడు మనకి డబ్బులు ఇస్తాడా అని ఎదురుచూసే వాడికి ఎప్పుడూ దానం చేయకూడదు వాడి దరిద్రం మనకే అంటుకుంటుంది ఒకరోజు సమయం వెచ్చించి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆహారం తింటున్నారు సాయంత్రం బ్రాందీ షాప్ కాడ ఎంతమంది ఉన్నారో వీళ్ళని చూడండి తాగడానికి 300 రూపాయలు డబ్బులు వస్తాయి కానీ ఒక పూట భోజనం కొనుక్కోవడానికి డబ్బులు ఉండవా కొంతమంది ఇదే మెసేజ్లు పెడుతున్న పేదవాళ్లండి అని పేదవాడైతే మందు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ తినడానికి డబ్బులు ఉండవా వీళ్ళు ఉచితంగా పెట్టడం వలన చిరు వ్యాపారులు ఆహార పదార్థాలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి కొత్తగడుపుకోవడానికి మనం పొట్ట కొట్టిన వాళ్ళం అవుతాము ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి
అన్నదానం అన్ని దానముల కన్నా గొప్పది ఆకలితో అలమటించే వారికి అల్పాహారం మరి భోజనం సౌకర్యం కల్పించడం ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం మీకు దేవుడు ఎన్నో విధాలుగా ఆనందం ఐశ్వర్యం కలగాలని దైవ ప్రార్థన కలియుగంలో ధర్మం నిలబడి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం
Gowtham bhaya you inspired me and my family and you were given a chance to us, for this beautiful cause. I hope I will take a chance in the future as well. Thank you Goutham bro.
మంచి సంకల్పం. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకుంటూ
Avunu
Thanks for your all
అన్నదాత సుఖీభవ గాడ్ బ్లెస్స్ యు గౌతమ్ అన్న
ఈ లోకంలో అన్న దానం కంటే గొప్ప దానం లేనే లేదు
పేధవాళ్ళ కడుపు నింపుతున్న మీకు ధన్యవాదాలు & god bless you....🤗
అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం అన్న అ కృష్ణా భగవానుని ఆశిశులుకగానని కోరుకుంటున్నాను
జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై అన్నా మీరు దేవుడుతో సమానం దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను
ఎవరు ఎన్ని అనుకున్న నన్ను తిట్టినా పర్వాలేదు దానం అన్నది అర్హులకే చేయాలి ఎవరికి పడితే వారికి దానం చేస్తే ఫలితం ఉండదు, ముఖ్యముగా వికలాంగులకు జీవితం అంతా అనుభవించి చివరి స్థితిలో ఎలా బతకాలో తెలియనివాళ్లు వృద్ధులు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులకు అన్నదానం చేయాలి అటువంటి వారికి ఏదైనా దానం చేయవచ్చు దానికి పలితం పూర్తిగా మనకి దక్కుతుంది శక్తి ఉండి కష్టపడి పనిచేసి బ్రతికే స్తోమత ఉండి సంపాదించుకునే శక్తి ఉండి కూడా ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆహారం పెడతారు అని ఎదురుచూస్తూ సోమరిపోతులకు ఆహార పదార్థం ధానం చేయకూడదు ఆ విధంగా చేస్తే పుణ్యం కోసం చేసిన దాన పుణ్యం రాకపోగా దరిద్రం చుట్టుకుంటుంది ఇది అక్షర సత్యం ప్రపంచ వినాశనానికి మొట్టమొదటి కారణం సోమరిపోతుతనం దానిని నిర్మూలించాలి చాలా ప్రమాదకరమైన సోమరితనాన్ని ప్రోత్సహిస్తే అది దేశ వినాశనానికి కారణమవుతుంది
WELL SAID
మీరు చెప్పింది బాగుంది కానీ అన్నం ఎవరికి తప్పనిసరిగా అవసరామో కనిపెట్టడం ఎలా?
@@subrahmanyammalladi6627 అన్నం అన్నది అందరికీ అవసరమే ఉచితంగా ఇస్తే అంబానీ కూడా వచ్చి తింటాడు ప్రస్తుత భారత దేశంలో మనుషుల ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటారు చివరికి పనికిరాని చెత్త కాగితం కూడా ఇటీవల కాలంలో కెనడాలో ఒకడు ఎనిమిది లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్నాడు అక్కడ పేదలకి ఒక బాక్స్ ఉంటుంది అందులో ఎవరైనా ఇంటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలని ఆ బాక్స్ లో పెడతారు కష్టపడి సంపాదించుకోలేని వృద్ధులు వికలాంగులు ఆ బాక్స్ లో ఉన్న ఆహారాన్ని తీసుకొని తింటారు కానీ ఈ భారతీయుడు ఏమి చేశాడో తెలుసా డబ్బులు మిగులుతాయి కదా అని రోజు ఆ బాక్స్ లో పెట్టిన ఆహారాన్ని తిని దేశానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చాడు ఆ విధంగా మన భారతీయులు ఉచితం అనే లోపల ఏదైనా తీసుకుంటా ఆహారం పెట్టొచ్చు మూగజీవాలను కాళ్లు చేతులు లేని కష్టపడి పని చేసుకోవాలని వికలాంగుల 60 సంవత్సరములు దాటి జీవితాన్ని చూసి చివరికి ఏ పని చేసుకోలేని ముసలి వాళ్లు వృద్ధులకు ఆహారాన్ని అందించాలి రెండవది ప్రభుత్వ ఆసుపత్రి కాడ ఎందరో పేదలు రోగాలతోటి బాధపడుతూ ఉంటారు వారు పరాయి ఊరు నుంచి వస్తా ఎటువంటి సౌకర్యాలు ఉండవు వాళ్లకి కూడా ఆహారాన్ని అందజేయవచ్చు అంతేకానీ కాళ్లు చేతులు బాగుండి కష్టపడి పని చేసుకుని సంపాదించుకునే స్తోమత ఉండి కూడా ఎక్కడ ఆహారం ఉచితంగా దొరుకుతుందా ఎవడు మనకి డబ్బులు ఇస్తాడా అని ఎదురుచూసే వాడికి ఎప్పుడూ దానం చేయకూడదు వాడి దరిద్రం మనకే అంటుకుంటుంది ఒకరోజు సమయం వెచ్చించి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆహారం తింటున్నారు సాయంత్రం బ్రాందీ షాప్ కాడ ఎంతమంది ఉన్నారో వీళ్ళని చూడండి తాగడానికి 300 రూపాయలు డబ్బులు వస్తాయి కానీ ఒక పూట భోజనం కొనుక్కోవడానికి డబ్బులు ఉండవా కొంతమంది ఇదే మెసేజ్లు పెడుతున్న పేదవాళ్లండి అని పేదవాడైతే మందు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ తినడానికి డబ్బులు ఉండవా వీళ్ళు ఉచితంగా పెట్టడం వలన చిరు వ్యాపారులు ఆహార పదార్థాలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి కొత్తగడుపుకోవడానికి మనం పొట్ట కొట్టిన వాళ్ళం అవుతాము ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి
Vallu hospital mundu annam pedthunnaru petiont land chooskovalythe vallaku shakthi kavali ayna cheppindi vinandi ekkadekkadnuncho vastharu petiontlatho dayli hotello thinte enth unna dabbu sari podu arogyam dabba thintundi nakythe correcte anpisthundi
@@india2190 arhulay. Tentaru
అన్న దాత సుఖీభవ.భగవంతుడు వీటికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.❤❤❤
శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః మీ సేవ బాగుంది❤
సూపర్ అన్న నువ్వు దానం లో అన్నం దానం కన్నా మించిన దానం ఏమీ లేదు❤
అన్నదానం అన్ని దానముల కన్నా గొప్పది ఆకలితో అలమటించే వారికి అల్పాహారం మరి భోజనం సౌకర్యం కల్పించడం ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం మీకు దేవుడు ఎన్నో విధాలుగా ఆనందం ఐశ్వర్యం కలగాలని దైవ ప్రార్థన కలియుగంలో ధర్మం నిలబడి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం
Good job 100 years blessing anna
అన్నదానం.మంచి కార్యక్రమం 3 పుటల మంచి బొజనం ఇస్తున్నబరికి భగ వంతుని ఆశిషలు ఎల్లపుడూ కలగాలని కోరుకుంటున్నాను దయచేసి లొకేషన్ share చేయవలసిందిగా మనవి
Great social work Sir... Salute from my bottom of my heart.🎉
అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
🙏🙏🙏బాగ చేస్తున్నారు. 🙏🙏🙏
God bless you.
Superb very good brother God bless you and your organization
అద్భుతం మీ ఆలోచన..
Address not given. Kindly mention it so that needy people can approach you. Nice help. Thank you. Keep it up.
మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు సదా మీ పై ఎల్లపుడూ వుండాలని ప్రార్థిస్తున్నాను మీకు నా పాధాబి వందనాలు🙏🙏🙏🙏
Chala Baga chesthunnaru sir devudu miku challaga chusthadusir
మీరు ఎలలప్పుడూ శుక సంతోషాలతో ముందుకు సగిపోవాలి అని ఆ యొక్క దేవుని మనసా వాచ కర్మణా కోరుకుంటున్నాను
Brother really great helping poor,feed stomach full of food God bless you 🙏
Who is organising the Food, Hatsof God Bless you.. Gowtam Garu Hatsof, God Bless you All..
Very good job. God may give all of good health strength courage happiness for this work.
Gowtham bhaya you inspired me and my family and you were given a chance to us, for this beautiful cause. I hope I will take a chance in the future as well. Thank you Goutham bro.
wonderful great job, God bless you more and more...
May God bless them 🙏🙏🙏
కనిపించే దేవుడు 🙏
Gud job anna garu
He is very good guy❤
నిజమైన అన్నదాథ
ఆ భగవంతుడు మీ ఆర్గనైజేషన్ కి చల్లగా చూడాలని జై తెలంగాణ జై కేసీఆర్
కెసిఆర్ ఏమి చేసాడు?!
ఇలాగే కెసిఆర్ చేయ్యోచికధ ఉన్నత స్థితిలో ఉన్నాడు ఇది ఒక మంచి కార్యక్రమం
I salute you! Keep up the good work.
చాల great sir. God bless the organisation and organisers.
Thank you sir.Manava seve madava seva.God bless you.
God bless you and your family sir, May all your dreams come true 🙏
Wonderful God Bless you all
Food distribution is very good for the needy people god bless Goutham and his family members friends
U are very great sir.God blessed u
Super video sir helpfull video location yekkada sir
really great great.....annadhaatha sukheebhava
God gives u more strength to do good.
Gudilo kobbarikaya kottakapoyna parledu ilantivaalaku bhojanam pettadam chaala manchi punyam .....Hats off meeku..,🙏🙏🙏🙏🙏
gudi lo kobari kaya kotali bhojanam kuda petali mi intlo valani madchi baita vallaki pette samskruthi deniki??
సూపర్ 👌👌👌🙏🙏🙏
మంచి శకల్పాత్తో మీరు ఈ పేదోళకు కడపకు భోజనము పెట్టడం నాకు బాగా నచ్చింది. దేవుడు మీకు నిండు నూరేళ్లు అధిర్వదుము ఇవ్వాలి అని దేవుని పరిస్థిస్తా 🙏
Very very good work doing ,we must hatsof all the team members,
Hare Krishna...
Super sir great human 🙏🙏🙏🙏
All the best
Annadatha shukeenhava🌻👌
దన్యవదములు🙏
Great job anna... god bless you
Meru great bro...me kotumbam lo andaru chala unnadali ani nemdu manasutu koru komtumna... Jai hin du...
Great human being
Masha allah
God bless you sir
Great bro🎉🎉🎉🎉🎉🎉
Ekkada andi ee program
Good bless you 🎉
Iam following you since 5 to 6 years.Really u r great human being ❤❤.
Super gowtham anna
Good job sir God bless 👏 you and your family s
anna me alochana chala bagundhi supar meku a dhevuni krupa ellappu vundalani prathisthunanu 👌👍
Location ekkada
Thank you🙏🙏🙏🙏 pedavalla kadupu nimputhunnaru...... Anni danallo goppa danam anna danam
"Anna dhanam maha dhanam."
"Service to human is service to God." May God bless you ❤
God bless you.anf your family
Great thought and Great Contribution😊😊😊
Super Anna 🙏🙏👌
Vry nice, god bless you all.
Nijanga agod icchina gift advice Ansari sadyamu kadu God bless you sir
U all great person s 🙏🙏🙏🙇🙇🙏
ధన్యవాదములు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సోదరా! god bless u
Manava seve madhava seva, Anna datha sukhibava
Good work, feeding hunger is much more than praying to God.
Best work towards Humanity sir....keep it up
Hands off anna godbless you 🙏
All the best to the organisation
Super annaya❤😂🎉
Great work
God Bless organisers and servicemen with continue of food
అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ అన్నదాత సుఖీభవ 🙏🙏🙏
May God bless you ! That is India's greatness.
Goutham anna❤😍😍😍😍💐🌹
Great Job.
Super.anna.napdabivandanalu.anna.meeku
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super Bhai Namaste
Very great job sir 🎉
Hyderabad location please
Good excellent
Good seva gods bless you for ever keep it up
Super brother God bless you
Great Tammudu. God bless you. Jai Shree Ram
Super Anna GodBlesyou
Really great job brother 👏🙏
Ekkada Hyderabad lo?
Your great Anna
godbles you sir
Mashallah sir ji 🎉
God bless 🙏
god.bles.you.brother.very.good.ganesh.tq.
brother god is all ways with u