Minister Malla Reddy ULTIMATE Comedy Speech Ever In TS Assembly 2023 | CM KCR | KTR | YOYO TVChannel

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Minister Malla Reddy ULTIMATE Comedy Speech Ever In TS Assembly 2023 | CM KCR | KTR | YOYO TVChannel
    #telanganaAssembly #CMKCR #BRS #yoyotvchannel #yoyomedia
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook:
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ • 472

  • @bhukyamadan5100
    @bhukyamadan5100 Рік тому +50

    విడోక మంత్రి చెప్పడానికి సిగ్గులేకుండా మాట్లాడు తుండు

    • @Swamykethanyadav
      @Swamykethanyadav Рік тому +1

      Medchal Public ki siggu undaali bro veeniki vote veyyadaaniki..

  • @santoshkumarkummari7324
    @santoshkumarkummari7324 Рік тому +12

    మా ఊళ్ళో భజన చేస్తున్నాం పంపించండి భోజన వసతి నేనే చేసుకుంటా జోకర్ వేశనికి సూపర్ మల్లారెడ్డి ముసలోడు

  • @nimmalalingam8809
    @nimmalalingam8809 Рік тому +35

    సొల్లు పెట్టేటో నికి టైం ఉంటది కాని కాన్సెప్ట్ మాట్లాడే వారికి టైం ఉండదా స్పికర్ గారు

  • @Sridhar_2611
    @Sridhar_2611 Рік тому +31

    పైకి ఎంత నవ్వుతడో లొపల అంతా శాడిస్టు

  • @bhukyamadan5100
    @bhukyamadan5100 Рік тому +113

    విడి వల్ల తెలంగాణ కు ఏమైనా లాభం ఉందా వెస్ట్ భజన పెళ్ళో

  • @chengollasravankumar9533
    @chengollasravankumar9533 Рік тому +163

    జబర్దస్త్ కంటే గొప్ప షో మాన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు 😄😄

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 Рік тому +85

    ఇలాంటి జోక్స్ కి స్పీకర్ గారు ఎలా పర్మిషన్ ఇష్ఠారు....అధ్యక్షా

    • @maheshgaddam2639
      @maheshgaddam2639 Рік тому +2

      నీ ఈ జోక్ విని యూట్యూబ్ ఉండట్లేద బ్రో అట్లనే

    • @nagprasad2078
      @nagprasad2078 Рік тому +1

      ఒకసారి ఏపి అసెంబ్లీ చూడు బ్రో...మొత్తం భూతులే వుంటాయి...

  • @upendertogarapelli3675
    @upendertogarapelli3675 Рік тому +8

    అసెంబ్లీలో భజనగాళ్ళు ఎక్కువ అయిపోయారు

  • @శ్రీనుబాబువర్మఅల్రౌండర్

    అయ్యా మల్లారెడ్డి గారు గుండెల్లోంచి వచ్చే మాటలు కూడా కాగితం మీద రాసుకుని రావాలా 😂 చూసి చెప్పాలా 😂,,,,,

  • @madhoo0207
    @madhoo0207 Рік тому +86

    ఈసారి అయిన మనం చదుకున్న వాళ్ళకి ఓటు వేసి మన ప్రజసౌమ్యని కాపాడుకుందాం..నోటు లేకుండా ఓటు వేద్దాం జై భారత్

  • @lrajesh4414
    @lrajesh4414 Рік тому +7

    ముందు వాళ్ళ తెలంగాణ ప్రజలకు సిగ్గుండాలి కొంచెమైనా ఇలాంటి వెధవల్ని గెలిపించినందుకు ఏమనుకుంటున్నావు రా ఇది అసెంబ్లీ సమావేశాల లేదంటే జబర్దస్త్ షో అనుకుంటున్నారా కొంచెం అయినా సిగ్గు శరం ఉండాలి స్పీకర్ గారికి చాలా సిగ్గుచేటు ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నందుకు

  • @swarnaswarnalatha1387
    @swarnaswarnalatha1387 Рік тому +6

    వీనికి మా ట్లడ డా నికి అవకా శం ఈచి న వా నికి చాపట్లు కొట్టే వా లకు సిగుహు లేదు

  • @rajinikanthpolishetty948
    @rajinikanthpolishetty948 Рік тому +16

    నాకో డౌట్ పాలు పూలు అమ్మి మెడికల్ ఇంజనీర్ కాలేజీస్ మెడికల్ కాలేజీస్ mp mla ఎలా అయ్యాడో పాలు అమ్మేవాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఇంకా పాలే అమ్ముతున్నారు ఏమో అన్న మల్లన్న ని కత వేరే 🙏🙏🙏🙏

    • @kishoreyadav4556
      @kishoreyadav4556 Рік тому

      Vedu donkey milk amminadu le chala costly kada

    • @yeshwanth2603
      @yeshwanth2603 Рік тому +2

      modi laga kuda chala mandi chai ammiru...kani PMlu ayyira?....passion and dedication matters

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 Рік тому +19

    ప్రజలు కష్టాలు పడుతుంటే వీళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు

  • @dr.vijaykumar9632
    @dr.vijaykumar9632 Рік тому +27

    మల్ల రెడ్డి గారి స్పిచ్ వింటుంటె లాలు ప్రసాద్ యాదవ్ గుర్తు వస్తుండు...

  • @polojujanardhan1662
    @polojujanardhan1662 Рік тому +6

    ప్రజా సమస్యల మీద మాట్లాడే MLA లను మాట్లాడనీయరు ఇలాంటి జోకర్ గాల్లకు చాలా సమయం ఇస్తున్నారు జోకుడు గాల్లకోసమే ఈ అసెంబ్లీ సమావేశాలు

  • @bakthuramesh5232
    @bakthuramesh5232 Рік тому +2

    Thu ....asal edhi assembly ye naaa .....bloody... assembly

  • @ghuglothsuresh5752
    @ghuglothsuresh5752 Рік тому +12

    మల్లన్న ఏడవకు పోనిలే ప్రజల సొమ్ము ప్రజలకే పోయింది లే ఊర్కో ఇగ ఏడవకు పోనీ

  • @gspvebs8324
    @gspvebs8324 Рік тому +6

    సమాజానికి జోకర్ కానీ..అందరికన్నా ఆస్తి ఎక్కువ..వాడు కాదు .తెలంగాణ ప్రజలు జోకర్ లు...ఎవ్వనికి అర్ధం కాదు ఇగ

  • @govardhanmanchikanti1055
    @govardhanmanchikanti1055 Рік тому +35

    ఇంత గోరమైన అసెంబ్లీ ఎప్పుడు చూడలేదు

  • @praveen9057
    @praveen9057 Рік тому +5

    Arey vari edhi eamina comdy show rah thagubothu maliga

  • @malleshyadav..
    @malleshyadav.. Рік тому +6

    Angoothi 😂😂
    Teermar malllanna pettina peeru super ga set avuthunde veeniki

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 Рік тому +2

    అయ్య మల్లారెడ్డి మంత్రి గారు అసెంబ్లీ అంటే ఏమిటి అనేది నీకు సరిగా తెలియాంట్లు లేదు ప్రజనుద్దేశించి చట్టాలను చేసే చట్ట సభ అని తెలిసి కూడా సభలో డ్రామా లో బొప్పడు మాట్లాడే అస్యపు చేస్థలు చేస్తూ కెసిఆర్ ktr గురించి చెప్పడానికే నీకు రాజ్యాంగం మంత్రి పదవి ఇచ్చిందా ప్రజా సమస్యల ను తీర్చడానికి కృషి చేయాలి గాని కెసిఆర్,ktr గురించి డబ్బా కొట్ట డానికి కాదని అర్థం చేసుకో గలవు

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Рік тому +2

    అందుకే చదువు సంస్కారం ఉన్నవాళ్ళను మంత్రులు చెయ్యాలి.
    లేకపోతే ఇదీ పరిస్థితి.

  • @CreativelifeRiderarjun-pq7vw
    @CreativelifeRiderarjun-pq7vw Рік тому +8

    మాట్లాడడానికి టైం లేదు అంటే
    వీళ్ళ సొంత ఆస్తుల కోసం కాదు ఉంది అది

  • @bestadnarsaiah2835
    @bestadnarsaiah2835 Рік тому +1

    Nivu pallu amukonavadivi eni kotullu ala sapadhechavu mallaraddy

  • @knr5245
    @knr5245 Рік тому +2

    Entha serious ga public issues mida matladuthunnaru...time vest

  • @sandeepvirat3350
    @sandeepvirat3350 Рік тому +6

    అసెంబ్లీ సమావేశంలా లేదు ఫన్ షో అని పేరు పెట్టుకోండి BRS చెంచా గాళ్ళను పొగడానికి కాదు స్పీకర్ గారు మీరు కూడా పనికి వచ్చే మాటలు మాట్లాడే వారికీ టైమ్స్ ఇవ్వండి ఇలాంటి సొల్లు గాళ్ళకు కబుర్లు చెప్పేటోళ్లకు ఇవ్వడం వెస్ట్

  • @gojuvakajayamchary9706
    @gojuvakajayamchary9706 Рік тому +48

    మన మినిస్టర్ మల్ల రెడ్డి గారు అసెంబ్లీలో కామెడీగా మాట్లాడుతుంటే సీట్లలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజా సమస్య మాట్లాడవే ఆయన వ్యక్తిగత సమస్యలు మాటలు కామెడీ చేస్తే తండ్రి పరువు తీసిన మొత్తం ఇలాంటి వాళ్లు అసెంబ్లీ పంపిస్తే ఎంత సీట్ లో కూర్చునే వాళ్ళు ఆయన కామెడీ చూసి ఆనంద పడుతున్న ఇదేనా ప్రజలకిచ్చిన పరిపాలన జై తెలంగాణ జై భారత్

  • @prashanthmandala606
    @prashanthmandala606 Рік тому +1

    వీడు యింత సేపు మాట్లడినాడు ఒకటి ఐనా ప్రజలకు ఉపయోగ పడే మాట వుందా K C R భజన తప్ప

  • @universalfriend5522
    @universalfriend5522 Рік тому +6

    Madhya lo itlaanti jokers kooda undaali Andaru serious gaa unte etlaa? 🤣

  • @ankoosshaik7746
    @ankoosshaik7746 Рік тому +23

    ఇలాంటి వాళ్ళా మన మంత్రులు. అంగూటి మాట్లాడుతుంటే వాళ్ళ సభ్యులు నవ్వుతున్నారు

  • @Ravi_bro123
    @Ravi_bro123 Рік тому +2

    Nakobuliceli vava vava

  • @బాపురాజ్5
    @బాపురాజ్5 Рік тому +1

    చనిపోయినవాళ్ళ దగ్గర భజన చేసేవాలా లాగ అనిపిస్తుంది.....
    ఈ vava వా వా ఇంటి మావ.......

  • @Mallesham345
    @Mallesham345 Рік тому +1

    Rey athanu matadithe commedy ga undochu kaani point untadi please catch that the way of expressing is may be comedy but it's truthful... please catch

  • @ashadapusaraiah6653
    @ashadapusaraiah6653 Рік тому +2

    420Ledaers

  • @rameshrao9523
    @rameshrao9523 Рік тому +19

    గొప్ప భజనలు ఉండాలి అనుకుంటే ఎలాంటి భజన గాళ్ళు ఉంటారు

  • @narsingrao8656
    @narsingrao8656 Рік тому +1

    నువ్వు తెలంగాణలో బెస్టు అసెంబ్లీ జోకర్ నా

  • @laishettisrinusrinivas555
    @laishettisrinusrinivas555 Рік тому +2

    ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యా కొడుకుల గురించా ప్రజల సమస్యల గురించా అర్థం కావడం లేదు

  • @MAHESHKUMAR-qs4en
    @MAHESHKUMAR-qs4en Рік тому +3

    ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి మంత్రి అయి ఉండి నిండు శాసనసభలో ప్రజల యొక్క

  • @sandeepnandipati1059
    @sandeepnandipati1059 Рік тому +1

    అసెంబ్లీ సమయం వృధా చేయకండి.

  • @poguldattareddypogula9825
    @poguldattareddypogula9825 Рік тому +2

    తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు మల్లారెడ్డి గారు

  • @vidya1545
    @vidya1545 Рік тому +12

    వీడి కామెడీ కోసం అసెంబ్లీ సమావేశాలు చూసేది ఎంత మంది??

  • @ramb4389
    @ramb4389 Рік тому +7

    Acting matram vere levelo undhi askar award gost to mr malla Reddy ..... 😁😁

  • @mdjahangeer2346
    @mdjahangeer2346 Рік тому +2

    వాస్తవాలు చెప్తే కామెడీ అంటారు ఏందిరా బాబూ?

  • @shobhanyadav9106
    @shobhanyadav9106 Рік тому +30

    చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్విన

  • @madhusudhan9283
    @madhusudhan9283 Рік тому +3

    Jabardast skit la undhi…. TS assembly lo …

  • @rameshthari7476
    @rameshthari7476 Рік тому +2

    Edo saba oka mantri chi chi devudaa
    Ekkada dirikarayya Telangana ku

  • @ghazinimd2296
    @ghazinimd2296 10 місяців тому +1

    Enatha sampadinchina malla mla avvali anukuntadu. Ila ayithe ela. Ilanti vallani em cheyali.

  • @sapidiramprasad8351
    @sapidiramprasad8351 Рік тому +1

    ఎడారిలో నీరు తాగవచ్చు
    ఇసుక నుండి గవ్వలు తీయవచ్చు
    2023 ఎన్నికలలో ప్రజల నిర్ణయించుకుంటే మిమ్మల్ని ఇంటికి పంపవచ్చు మల్లన్న..
    నీవు జోకర్ వ లేక బ్రోకర్ వ నీకు. అయిన అర్థం అయితున్నద పాల మల్లన్న అలియాస్ జోకర్ మల్లన్న

  • @bmr6532
    @bmr6532 Рік тому +2

    Comedy show...

  • @pocopro
    @pocopro Рік тому +4

    Mic cut cheyandi sir, enduku time waste.

  • @bhaskaranushadhammalapati5202
    @bhaskaranushadhammalapati5202 Рік тому +3

    తెలంగాణ లో ఇంతవరకు ఏవరు అమ్మని భూములు అమ్మీనారుగ

  • @eslavathsuman7043
    @eslavathsuman7043 Рік тому

    ఛీ..... దీనమ్మ జీవితం... ఎటు పోతుంది మన రాష్ట్ర భవిష్యత్.... లఫుట్ న కొడుకులు అసెంబ్లీ లో మన భవిష్యత్ గురించి కామెడీ చేస్తూ వీలువైన సమయాన్ని వృధా చేస్తుంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి

  • @lakhanji8878
    @lakhanji8878 Рік тому

    సారూ మీరు మీ school stage నుండి మాట్లాడుతున్నారు అనుకుంటున్నార ఏంటో🤔🤔🤔🤔🤔

  • @prakashchilikeswaram5356
    @prakashchilikeswaram5356 Рік тому +2

    Mallaredy oka comedian cheste bagundu

  • @dayakarreddy4397
    @dayakarreddy4397 Рік тому +2

    చెంచా బతుకు ?

  • @devkvasu
    @devkvasu Рік тому +6

    గొప్ప stand up comedy. .

  • @ITsmoviestime25
    @ITsmoviestime25 Рік тому +2

    Okappudu assembly samavesalu choosevadini kadu
    Kani eppudu choodaleni roju ledu
    👌👌👌

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 Рік тому

    సరిపోయింది అసెంబ్లీ సమావేశాలు అంటారా.... మొత్తం బాజన బ్యాచ్

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Рік тому +1

    కామెంట్స్ అన్నీ చదవండి, తరువాత మీరే అర్ధం చేసుకోండి ఇందులో వున్న సారాంశన్ని

  • @malleshkampally8273
    @malleshkampally8273 Рік тому +1

    Em Mallanna.adhi prajasamasyala parishkaara vedhika,chattalu cheskone vedhika Assembly,koddigaa kudaa seriousness ledhu joker laa ready ayyavu..

  • @yeshwanth2603
    @yeshwanth2603 Рік тому +18

    malla reddy expressed in a funny way😂😂....but content is to the point 👍👍

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 Рік тому

    ఇక బ్రాహ్మనందం పీక పనికి రాడు కాక నీ మీదికి 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @sakethnidamanuri1602
    @sakethnidamanuri1602 Рік тому

    అబ్బ కనీసం joke లన్న ఉన్నాయ్ ts assembly session లో
    Ap assembly session అయితే బూతు పురాణాలే

  • @veeraravinder7261
    @veeraravinder7261 Рік тому +1

    Veeniki training echindru..@@

  • @krupakarreddy1022
    @krupakarreddy1022 Рік тому +1

    Double extra jabardast program... Mana development edhi mana scamms eni

  • @srinu1272
    @srinu1272 Рік тому

    అసెంబ్లీ అనుకున్నారా లేదంటే కామిడీ show నా, ఆ నవ్వులు ఆపి subject మాట్లాడండి అందరూ

  • @santhoshkaveti1464
    @santhoshkaveti1464 Місяць тому

    బాధ్యత గా ప్రజల సమస్యలు గురించి మాట్లాడాలి కానీ ఏంటి ఈ కామెడీ స్క్రిప్ట్ నికు ఓటు వేసిన ప్రజల తప్పు

  • @kumarpanjala4400
    @kumarpanjala4400 Рік тому

    ఈ సోది చెప్పడానికి టైం ఉంటది ప్రజల బాధలు చెప్పడానికి టైం ఎవరు మీరు ఏం స్పీకర్

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 Рік тому +6

    జోకర్స్ అందరూ ఒకే దగ్గర

  • @pindradinageshwarrao9197
    @pindradinageshwarrao9197 Рік тому +1

    Edhi assembly naa comedy naaa

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 Рік тому

    Mallanna నీకు jokudu అవసరము ledu. నీవు vallakante చాలా peddodivi.

  • @maheshravula9087
    @maheshravula9087 Рік тому +2

    Joker vediki votes evvadu vesadu assalu 🤣🤣

  • @krishnapragnya7609
    @krishnapragnya7609 Рік тому

    Meeku una MP seats entha meru matalade enti...PATTU MANI 10MP LLU LERU MERU PRIME MINISTER AUTADHI ANTA...🤔😃😃😃😃

  • @మన్యంబోయ్చెర్రీ

    అవును మోడీ గారు మొత్తం అమ్ముకుంటూ ,పోతున్నాడు.అనిల్ అంబానీ, ఆదాని లకు

  • @vadlapraveen2065
    @vadlapraveen2065 Рік тому +2

    Speaker ni chuste jabardast lo naga Babu la undu ( Total ga Jabardast Team)

  • @abhiramammulu2086
    @abhiramammulu2086 Рік тому +1

    E na kudu buffolo in
    Assembly

  • @ngvconstructions
    @ngvconstructions Рік тому

    చీ చీ నా బతుకు చెడ నేను ఈ తెలంగాణల ఎందుకు పుట్టినన అనిపిస్తుంది ఇటువంటి అంగుటిగాల్లను చూస్తుంటే..అనవ్సరంగ గెలిపించుకున్నామ అనిపిస్తుంది ఈ పొరంబొకులను చూస్తుంటే...

  • @lgrlakshmigari4711
    @lgrlakshmigari4711 Рік тому

    ఒర్లీ ఒర్లీ వాడు పాయే ఒండుకొని తిని వీడు పాయె అన్నట్టు,
    మీరు చేసే ఉద్దార్కం ఏముండది గాని
    సప్పుడు చెయ్యకుండ కూర్చో ఇగ.

  • @nirasanametlamadhusudhan4404

    సిగ్గు వుండాలి కదా మరి. ఎలా మాట్లాడాలో తెలియలేదు ఎవరిని ఏమనాలి. చూడకుండా మాటలే మాట్లాడలేని వాళ్ళుకూడా. ఎమ్మెల్యే లు ఎంపీ లు మంత్రులు,🤭🤭🤭

  • @ShravanKumar-pj8ei
    @ShravanKumar-pj8ei Рік тому +1

    అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు మీరు అసెంబ్లీ నీ ఇలా కామెడీ షో లా చేస్తే మీకు ఎవరు votes వేయరు

  • @saisubrahmanyam541
    @saisubrahmanyam541 Рік тому

    Kinda unna bjp fans....mallareddy maatladina మాటల్లో thappu ledhu

  • @sairaja0018
    @sairaja0018 Рік тому

    పేపర్ లేకుండా నువ్వు స్పీచ్ మాట్లాడు మల్లారెడ్డి......చదువు లెని దద్దమ్మ...

  • @rk-kx6iq
    @rk-kx6iq Рік тому

    నీ కాలేజీలో చదివె పిల్లలు చెప్తారు, నీ కాలేజీలో జరిగె అవినీతి గురించి

  • @anilthota1882
    @anilthota1882 Рік тому

    ఈ ప్రజలు అలాగే ఉన్నారు విన్ని గెలుపుంచి ...తప్పుచేసారు... ప్రజా సమస్య మీద ప్రజలకు కావలసింది ఏంమైన మాట్లాడుతుందా వాడు వాని వెకిలి నవ్వులు... ఏం ఉపయోగం time వెస్ట్ చేయడం తప్ప వీడి time సమస్య పై పోరాడే వారికీ ఇస్తే కనీసం 20% నుండి 50% పోరాడుతాడు.... 🤦‍♂️

  • @PramodKumar-uk3nr
    @PramodKumar-uk3nr Рік тому

    Nagarjuna garu eliminate him immediately....... 2 cr prize money already fix ayyindi... Nuvventha act chesina neeku raduuu

  • @rmc5347
    @rmc5347 Рік тому

    ఇవి..... అసెంబ్లీ సమావేశాలు.
    ఇవి ఏమి సినిమా డైలాగులు,ఇవిఏమి విషయాలు ఒక జబ్బర్ధస్త్ ప్రోగ్రాం చూసినట్టుంది ఈ కామెడీ ఇవి ప్రజలకు పనికొచ్చే విషయాలా,ఇవన్నీ ప్రజలకు మీకన్న ఎక్కువే తెలుసు, అసెంబ్లీ ఒక దేవాలయం, అది డైలాగ్ లు చెప్పే వేదిక కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

  • @krishnanayak904
    @krishnanayak904 Рік тому +2

    Iam requesting you to provide 3- phase current for farmers atleast 10hrs

  • @jalagamsridhar2440
    @jalagamsridhar2440 Рік тому +3

    Yeppudu serious ga unde nannu kuda navvinchavu minister garu..thanks to u

  • @krupakarreddy1022
    @krupakarreddy1022 10 місяців тому

    Extra jabardast. Script lekuntae vidu emmatladuthadu....

  • @ravulakamalakar6796
    @ravulakamalakar6796 Рік тому

    మల్లారెడ్డి సార్ మీరు పీస్ తీసుకోకుండా ఎంతమందిని సాధించారు మీరు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఏదన్నా కామెడీ చేస్తున్నారా నీకు ఏదైనా కామెడీ కావాలంటే ఎక్కడో రోడ్డు మీద నిలబడి మాట్లాడండి ఒక ఎమ్మెల్యే ఒక మంచి ఈ కామెడీ మాటలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు

  • @vijaykumarvijju1447
    @vijaykumarvijju1447 Рік тому +1

    Malla reddy Garu Miru assembly lo kante comedy show ki baga set avutharu

  • @reddyreddy3080
    @reddyreddy3080 Рік тому

    Picholla గురించి vinadam thappa choodadam ide first time

  • @kannaraj1598
    @kannaraj1598 Рік тому

    ఉద్యమం వేరే వాళ్ళు చేస్తే మీరు గద్దెనెక్కి విర్ర వీగుతునారు రా నీ ఆస్తులు కాపాడుకోవడానికి కెసిఆర్ వి జోకుతునవ్ కెసిఆర్ ఫ్యామిలీ ని జోకి నోడికే టికెట్ .. మోడీ పేరు పలికే అర్హత కూడా మీకు లేదురా మీలాగా వేల వందల కోట్లు దోచుకొలేదు ఆయన సొంత జీతం పైన బ్రతుకుతారు మీ సొంత లాభం కోసం అధాని, నిర్వన్ మోడీ,మాల్య కి లోన్ లు ఇచ్చింది ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ .. మోడీ విలువ మానవత్వం మరియు చదువుకున్న వాడికి తెలుస్థది నీలాంటి చదువు లేని వాళ్ళకి కాదు మల్లన్న డబ్బు తో పాటు కొంచం మానవత్వం,సంస్కారం కూడా ఉండాలి.. దేశ సైనికులని అడుగు మోడీ అంటే ఏంటో చెప్తారు.. మన దేశంలోనే కాదు వేరే దేశాల వాళ్ళని కూడా అడుగు మోడీ గొప్పతనం చెప్తారు

  • @imdutey7145
    @imdutey7145 Рік тому

    ఎన్ని పూలు ఎన్ని పాలు అమ్మితే అన్ని వేల కోట్లు వచ్చినాయి మల్లారెడ్డి చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా చెపుదాం పూలు పాలు అమ్మి ఎన్ని కోట్లు వస్తాయో చూద్దాం నువ్వు ని వేషాలు నువ్వు మీ చంద్రుడు నెక్స్ట్ రెస్ట్ తీసుకుంటారు లే మల్లన్న

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 Рік тому

    మల్లారెడ్డి నువ్వు వెయ్యి జన్మలెత్తినా బీజేపీ నీ ఏమి చెయ్యలేరు

  • @bsamrat3820
    @bsamrat3820 Рік тому

    Ni 100 yekaralaku raithu bandhu ivvachu
    Ni college la fee penchochu
    Ni alludu college fee penchochu
    Ni hospital lo patients nundi paisal baga dhobochu
    Ni School pilla fee penchochu
    Nuvu paalu ammi 100 yekaralu konochu

  • @luckyyyb3122
    @luckyyyb3122 Рік тому +2

    Anna nuvu jabardasth lo undaale

  • @govardhangirisodam5663
    @govardhangirisodam5663 Рік тому

    Public money enduku waste chestaru ra illanti samavesali petti