Folk Song Singer Meena Emotional Interview | Telugu Folk Songs | Danchu Danchu Full Song | Maax Tv

Поділитися
Вставка
  • Опубліковано 3 бер 2024
  • #folksinger #folksingermeena #folksongssingermeen #maaxtv
    Folk Song Singer Meena Emotional Interview | Telugu Folk Songs | Danchu Danchu Full Song | Maax Tv
    Hi , Welcome To our official youtube channel Maax TV Telugu Tv UA-cam Channel . We are making videos about interesting topics tollywood Updates , Latest News . Please subscribe us support us .
    If you like our videos please subscribe us support us for more interesting updates .
    / @maaxtvtelugu1
    Feel Free to contact me
    maaxtvtelugu@gmail.com

КОМЕНТАРІ • 55

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 4 місяці тому +2

    అసలు feel కావద్దు. దంచు దంచు అనేది బూతు కాదు పల్లె పదం. అది జానపద రీతి. Excellent 👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 місяці тому +2

    ఐ లవ్ యు సింగర్ మీనా వెరీ వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ సాంగ్ లు సూపర్ గా పాడుతున్నావు

  • @sudhakararukala9951
    @sudhakararukala9951 3 місяці тому +2

    మీనా గారు జానపదాలు చాలా బాగుగా పాడతారు. పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి బాధపడొద్దు . మీ కంఠం చాలా బాగుంది. మీరూ ఇంకా పాటలతో ఎదగాలి ఎదుగుతారు. పాటలు పాడడం కంటిన్యూ చెయ్యండి.

  • @thoutamramprasad2092
    @thoutamramprasad2092 4 місяці тому +2

    Sister song superb.. meeru atla feel kakandi.. song lo bava Mardal feeling ❤❤ 1M ❤ I love folk song... your 💕husband and you💕

  • @user-ss8yd3xx7t
    @user-ss8yd3xx7t 2 місяці тому

    మీనా మీరు ibp లో చూసాను bus stand లో superrr🙏🙏🙏👌👌👌👌👌

  • @lingaswamyanimalla552
    @lingaswamyanimalla552 Місяць тому

    సూపర్ మీనా

  • @rajenders1715
    @rajenders1715 4 місяці тому +3

    Super songs ra talli god bless you 🌹🌹🌹👍💯

  • @user-ep6wp4we1y
    @user-ep6wp4we1y 4 місяці тому +4

    నీతిగా నిజాయితీగా బ్రతికినాన్ని రోజులు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు

  • @sydulucomedy
    @sydulucomedy 4 місяці тому

    మీనా గారు సూపర్.
    వేణన్నా కు కూడా కృతజ్ఞతలు వేణన్నా కొత్త కొత్త పాటలు &సింగర్స్ ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు.❤u అన్న

  • @sfdmusic7666
    @sfdmusic7666 Місяць тому

    మీ వాయిస్ సూపర్ చెల్లెమ్మ

  • @ganeshkumarsamalla2614
    @ganeshkumarsamalla2614 4 місяці тому +1

    Super voice Meena akka all the best job your next song wating akka

  • @user-uu3se6fz7q
    @user-uu3se6fz7q 4 місяці тому +1

    సూపర్ మీ వాయిస్ మీనా గారు 💐

  • @rageeruganesh7776
    @rageeruganesh7776 4 місяці тому +2

    Meeru padina rangaiah sang chalabagundhi pata rasina rangaiah ki dhanyavadhalu❤❤ 12:22 12:28

  • @challurivenkateshgoud8833
    @challurivenkateshgoud8833 4 місяці тому +2

    ఈరోజుల్లో చాలా మంది సింగర్స్ ఉన్నారు పాటలు
    చాలామంది రైటర్స్, సింగర్స్ కావాలని ఉన్నది కానీ అందరి కలలు నెరవేరావు
    అక్క వెంకటేష్ నవ్య పేరుపేద ఒక పాట పడవ ప్లీజ్
    అలాగే సాంగ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి

  • @gandunagarjuna1107
    @gandunagarjuna1107 3 місяці тому +1

    నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది మేడం...

  • @user-fr4rl3mf9r
    @user-fr4rl3mf9r 2 місяці тому

    Super madam

  • @mustibhaskar5576
    @mustibhaskar5576 26 днів тому

    మీరు ఒక సింగర్ గానే ఆలోచించాలి డీప్ మీనింగ్ లో జనాలు పోతారు గాని మీరు పోవాల్సిన అవసరం లేదు అస్సలు నిరుషాపడాల్సిన అవసరం లేదు మీరు పాడినటువంటి పాటలు చాలా బాగున్నాయి జానపదం లో కచ్చితంగా మీనింగ్ ఉంటుంది

  • @thoutamramprasad2092
    @thoutamramprasad2092 4 місяці тому +1

    @maax tv please introduce singer lavanya.. song trending uduku uduku bhuvva.. I am waiting for video. subscribers demand.. 😊 prabhaa...❤ Lavanya ❤ Laxmi ❤Mamidi Mounika❤ Ganga akka❤ Totally Folk lovers ❤️ ♥️ 💙 💖

  • @appanisrinivas7370
    @appanisrinivas7370 4 місяці тому +1

    మీనా మి వాయస్ సూపర్

  • @user-dt3iy8vy4y
    @user-dt3iy8vy4y 4 місяці тому +1

    ఒక్కరి గురించి ఆలోచిచకు అక్క సూపర్ అక్క 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rageeruganesh7776
    @rageeruganesh7776 4 місяці тому +2

    Madam mee tone chala bagunadhi

  • @JyothiSwaroopamedchal
    @JyothiSwaroopamedchal 4 місяці тому

    Super singer 👌

  • @nallakrishna994
    @nallakrishna994 4 місяці тому

    Super super ✨

  • @nivedithreddy2386
    @nivedithreddy2386 4 місяці тому

    Super akka

  • @jangamramesh759
    @jangamramesh759 4 місяці тому

    Folk singer Meena madam super super...madam 🎉🎉🎉🎉🎉

  • @dubbakapavankalyan3794
    @dubbakapavankalyan3794 4 місяці тому

    Nice akka 👏👏

  • @pochaiahch3056
    @pochaiahch3056 3 місяці тому

    సూపర్ స్టార్ అక్క

  • @user-gj3zx1bq6p
    @user-gj3zx1bq6p 4 місяці тому +1

    Nice

  • @punnamvenkatesh284
    @punnamvenkatesh284 4 місяці тому

    Love you mena garu

  • @gsbabugsbabu7729
    @gsbabugsbabu7729 4 місяці тому

    మీ వాయిస్ సూపర్ 🔥🔥

  • @kavithakavi1680
    @kavithakavi1680 4 місяці тому

    Super

  • @user-el4vq2vm4k
    @user-el4vq2vm4k 4 місяці тому +2

    మీనా మీ గొంతు విని నేను హేపీ రా 👌👌👌👍👍🤫

  • @narmada.kadari99
    @narmada.kadari99 5 місяців тому +3

    Meeru interview motham chusi anandi brother... Thanu chepindi venu garu chance echaru nanu baga encourage chestaru ani......thanani ee stayiki tisukuvachina vala andari names chepindi...

  • @anjaiahmanthri9061
    @anjaiahmanthri9061 4 місяці тому

    🎉🎉🎉🎉

  • @panjalasrinu9177
    @panjalasrinu9177 4 місяці тому

    మీనా చాలా బాగా పడుతున్నావ్ తల్లీ

  • @sambamurthydupam4983
    @sambamurthydupam4983 4 місяці тому

    ఏమి పట్టించుకోక అన్ని నెట్టుకుంటూ ముందుకెళ్లేసే అంతే అనేవాళ్ళు ఎప్పుడు అంటారు

  • @user-fr4rl3mf9r
    @user-fr4rl3mf9r 2 місяці тому

    Don't worry

  • @sadanandamchintha8626
    @sadanandamchintha8626 3 місяці тому

    మీనా మీ పాటలు బాగా వింటాను. మీరు ఎవరి గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి.....

  • @venkateshpagadala8485
    @venkateshpagadala8485 4 місяці тому +1

    అక్క రోడ్డు మీద పోతుంటే కుక్కలు మస్తుగా మొరుగుతాయి మొరిగిన కుక్క గల సమాధానం చెప్పనక్కరలేదు వాన కొడుకులు ఎవరు మనకు బువ్వ పెట్టారు మనం కష్టపడితేనే మనకు బువ్వ దొరుకుతాయి ఎవనికి భయపడిన అవసరం లేదు నీ దారి నువ్వే నీ మనసుకు నీకు తెలిస్తే ఎవరి గురించి అవసరం లేదు నీ పిల్లలకు నీ భర్తకు నీకు ఎవడు బువ్వ పెట్టారు మన పని మనం చేసుకుంటూ పోతే చాలు థాంక్యూ అక్క

  • @ThammaliRupa
    @ThammaliRupa 4 місяці тому

    Ranaiah song medha nenu reel chesina chudandi friends

  • @lingalaharish8732
    @lingalaharish8732 4 місяці тому

    Super sister but nv grass pettukuntea baguntav

  • @jakkalisrisailam8545
    @jakkalisrisailam8545 3 місяці тому

    DON'T WORRY MAM

  • @ramaroamummuluri56
    @ramaroamummuluri56 4 місяці тому +4

    సూపర్ రా తల్లీ 🎉

  • @user-lh1cs3gi8h
    @user-lh1cs3gi8h 4 місяці тому

    Please sir maku kuda okka chance evvara patalu padatam ante pichi Naku😢☹️ please sir 🙏🙏🙏🙏🙏

    • @zambhavadarshanafrasaram9306
      @zambhavadarshanafrasaram9306 3 місяці тому

      పాటలు పాడే అవకాశం ఇస్తాను గొంతు బాగుంటే

  • @botkabalrajubotkabalraju9565
    @botkabalrajubotkabalraju9565 3 місяці тому

    మి నాగారు జానపాదాలు ఆలనే ఉంటాయి బాదాపడొద్దు

  • @surendarchalla6127
    @surendarchalla6127 4 місяці тому +1

    Manchi gonthu

  • @srinivaschary4986
    @srinivaschary4986 3 місяці тому

    All the best