Famous Celebrity Annapurnamma Cine Life Chit Chat with Dr. Manthena Satyanarayana Garu

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 62

  • @sandhyasandhya4145
    @sandhyasandhya4145 9 місяців тому +3

    Annapurnamma garu super interview I like u soo much 🙏

  • @Bharath-Sanathani
    @Bharath-Sanathani 10 місяців тому +11

    అన్నపూర్ణమ్మ గారు మిమ్మలిని చూస్తే ఇంట్లో వాళ్ళని చూసినట్టే ఉంటుంది

  • @rajasripuranam443
    @rajasripuranam443 9 місяців тому +5

    అమ్మ మిమ్మల్ని కలవాలని ఉంది . ఇట్లు మీ అభిమానిని

  • @vijayag220
    @vijayag220 9 місяців тому +3

    Very happy to see you all

  • @mounikamouni4189
    @mounikamouni4189 10 місяців тому +10

    ❤ annpurna amma garu😮 bagacapyru tq Dr garu❤❤❤❤😮😮😮😮😮😮😮😮

  • @Rajan0530
    @Rajan0530 9 місяців тому +2

    Very nice interview very happy to watch ❤❤❤

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 10 місяців тому +7

    Amma mee navvu adbhutam ,aanandam,aascharyam

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 10 місяців тому +2

    Very nice👍 interview after long time 👍

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 10 місяців тому +5

    Dr gariki namaskaralu ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @nerusunagamani5509
    @nerusunagamani5509 9 місяців тому

    ఎందు కి ఈ మనిషికి తేడా ఉందండి ఎదుకంటే ఎద్దు తినీవి ఎద్దు తింటే ఎందుకు బలం
    తెచ్చుకుంటది...మనిషి మనిషి తినేవి మనిషి తింటే మనిషికి బలం అంతేగాని మనిషికి ఎద్దుకి తేడా ఉంది కదా సార్ మనిషి బాడీలోకి వెళ్లాల్సినవి మనిషి బాడీలోకి వెళ్లకపోతే మనిషి నిరసించిపోతాడు మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలియదు బతికినన్నాళ్లు కోరింది తిని హాయిగా బతకండి 🙏🏻

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 10 місяців тому +6

    Namaskarm guruvugaru Thank you guruvugaru miku sathakoti padabi vandanalu guruvugaru

  • @bhagavatulagangadhar5291
    @bhagavatulagangadhar5291 10 місяців тому +2

    annapurnamma Garu chakkagaa matladaaru

  • @veerreddy4359
    @veerreddy4359 10 місяців тому +3

    With happy and smile iam watched this programme Sir.Thank you nice interview. I Like you and also I Love You Sir

  • @bhagavatulagangadhar5291
    @bhagavatulagangadhar5291 10 місяців тому +1

    no contravarsy speaking nice speach

  • @sivasekhar9814
    @sivasekhar9814 10 місяців тому +6

    Nice 👍😊

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 10 місяців тому +2

    👌👍👏. 🙏🙏🍂

  • @NarasimhaNara-t1n
    @NarasimhaNara-t1n 9 місяців тому

    మీ పేరుకు తగ్గట్టు మీ మనసు వుంది

  • @veerreddy4359
    @veerreddy4359 10 місяців тому +5

    Hahaha happy happy interview. very very nice

  • @basavarajchinnapur3643
    @basavarajchinnapur3643 9 місяців тому

    🙏🏼🙏🏼💐💐

  • @srivani5693
    @srivani5693 10 місяців тому +3

    Achamm maa ammamalaane vuntundi face😊

  • @rajasripuranam443
    @rajasripuranam443 9 місяців тому +3

    కలవచ్చా. మీ అడ్రెస్స్ దయచేసి ఇవ్వండి

  • @LakshmiPonugupati-fl5ce
    @LakshmiPonugupati-fl5ce 9 місяців тому

    Annpurnmm garu nkubaga

  • @A.sivamsr
    @A.sivamsr 2 місяці тому

    🙏🙏🙏🙊🙉🙈❤️💐

  • @prithviraj4794
    @prithviraj4794 10 місяців тому +4

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @somalasowjanya3072
    @somalasowjanya3072 10 місяців тому +2

    Thanks madam, from tomorrow will start

  • @appalaraju1163
    @appalaraju1163 10 місяців тому +2

    🙏🙏👌👌👌👌👌👌😀😀

  • @RP-xv4wt
    @RP-xv4wt 10 місяців тому +2

    There is low sodium salt available in India half Sodium half potassium, dash is replacement for salt. KCL also available in USA. Pts with Renal failure need to be careful either with Na or K replacement

  • @shivaashish4214
    @shivaashish4214 10 місяців тому +2

    All d news channel showing that COVID vaccine has side effects has heart stroke..plz make videos of it..Talk about vaccine

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 10 місяців тому +3

    అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు మీరు ఎలా భోజనం చేస్తున్నారు అలాగే తినండి ఆయన చెప్పినట్టు చేస్తే మి ఆరోగ్యము చెడుతుంది అయిన చెప్పేది ఒక రకముగా మంచిదే కానీ మనము అంత deepga పాటిస్తే మనసుకి నెమ్మది ఉండదు ఉదాహరణ:- నా వయస్సు 58 నాకు 17 సముస్త్రలు నింక షుగర్ ఉంది కానీ నేను అంత మనసుకు పట్టించుకోను tab తీసుకొంత కాని నేను స్వీట్స్ కానీ non veg కాని ఏమీ పథ్యము లేదు అన్ని తినడమే నాకు షుగర్ ఎప్పుడు 200 to 230 ఉంటుంది ఒక షుగర్ లేన ఆరోగ్యముగా ఉన్న వ్యక్తి ఏమేమి తింటాడో అలాగే నేను అన్ని తింట ఏమంటే ఎవరే వ్యాధి గురించి చాల థింక్ చేయరాదు అప్పుడు అదే మనములుని చూసి దూరము పోతుంది
    గమనిక:- అన్నం పరబ్రహ్మ
    స్వరూపం అని చెప్పి మొదటి ముద్ద కళ్ళుకొత్తుకొని తినండి ఏమీ కాదు నేను రోజు ఇదే పాటిస్తున్నాను ఈది నా అభిప్రాయము చెబుతున్నాను తప్పుంటే క్షమించండి
    ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కానీ డాక్టర్ చెప్పినట్టు ఎక్కువ పథ్యాలు ఉండరాదు
    Regards,
    Venkatesh

  • @ravinunna4459
    @ravinunna4459 10 місяців тому +2

    Ms gariki 🙏🙏🙏🙏

  • @battalachiranjivi1098
    @battalachiranjivi1098 10 місяців тому +3

    NaPranadataMantenagaru

  • @__pravallika__443.__
    @__pravallika__443.__ 10 місяців тому +3

    😊 hi sir

  • @swathikumari3547
    @swathikumari3547 10 місяців тому +3

    1st view

  • @saradachillarige1941
    @saradachillarige1941 10 місяців тому +1

    Annapurnagari manchi kaburlu Nice anchor madyaloyevaro!!

  • @prakashagencies9541
    @prakashagencies9541 10 місяців тому +2

    తోపుడు బండిమీద ఆకుకూరలు అమ్మేది సినిమాల్లో రాకముందు

  • @nikki7098
    @nikki7098 10 місяців тому +1

    Sir naku ippudipude teeth cavity start ayindi natural ga ela thaginchalo please cheppara

  • @shaiksaleem2978
    @shaiksaleem2978 10 місяців тому +1

    Rajugaru namasthe daily perugu thinadam valla uric acid peruguthundhaa? Naku oka doctor chepparuu idhi nijamenaa...

    • @flavoursinlife4646
      @flavoursinlife4646 10 місяців тому +1

      Nonveg protein valana uric acid perugutindi..uric acid problem vunte better to take only 2 cups of curd per aday

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 10 місяців тому +1

    ನಾ ದೇವಣಿಕಿ ಕೋಟಿ ವಂದನಾಲು

  • @syamprashanth1848
    @syamprashanth1848 10 місяців тому +34

    ఈయన చెప్పింది విని నమ్మి..,ఉప్పు మానేస్తే చస్తావ్..తగ్గించి తిను.అసలు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు.ఈయన్ని ఫాలో అయితే మొత్తం చంక నాకి పోతావ్ అన్నపూర్ణమ్మ..

    • @surendrareddy316
      @surendrareddy316 10 місяців тому +8

      Vachadu doctor😂

    • @jyothithatavarthi5584
      @jyothithatavarthi5584 10 місяців тому +2

      ఆరోగ్యం లేకుండా brathiki కూడా dandage

    • @nunnaravi5670
      @nunnaravi5670 10 місяців тому +6

      నీకు ఏ మీ. అర్హత ,అనుభవం ఉంది .
      విమర్శించడానికి, సోదరా

    • @syamprashanth1848
      @syamprashanth1848 10 місяців тому

      @@nunnaravi5670 ఈయన చెప్పినవి అనుసరించి నేను చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నాను..ఒక్క విషయం అర్ధం చేసుకోండిఅందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు..కనుక అందరికీ ఓకేరకం డైట్ చెప్పడం చాలా తప్పు.ఈయన ఈ విషయంలో చాలా మూర్ఖంగా అందరికి తేనె,నిమ్మరసం ఉపవాసాలు,మొలకలు,ఫ్రూట్స్ తినమని చెప్పడం చాలా తప్పు.ఎవరికి ఏవి సరిపడతాయో,సరిపడవో చూసుకుని డైట్ చెప్పాలి.

    • @sarellapranavisai8303
      @sarellapranavisai8303 10 місяців тому

      Finally someone 🙌

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 10 місяців тому +1

    అతను చెప్పింది చేస్తే లో b p tho chechinavarunnaru

  • @umashankera
    @umashankera 10 місяців тому +1

    Namaste gurugaru Raju garu thappa andaru dabbulu istene yoga class lu diet plans chepthunnaru

  • @LakshmiPonugupati-fl5ce
    @LakshmiPonugupati-fl5ce 9 місяців тому

    Telusu

  • @DurgaMulagani-uu4jg
    @DurgaMulagani-uu4jg 10 місяців тому +1

    Animals ,manishi okata