మా తాతయ్య ఊర్లో ఎవ్వరు చనిపోయినా ఏ కులము అయినా ఎవరు వచ్చినా రాకున్నా వెళ్ళి పాడే మోసేవాడు. మళ్లీ స్నానం చేసి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో అందరూ ఒక్కోసారి విసుక్కొనేవారు అయినా పట్టించుకునేవాడు కాదు. శివ భక్తుడు. ఇప్పుడు లేరు 😔
సత్యభామ గారు మీకు కృతజ్ఞతలు అండి.చాలా మంచి విషయం చెప్పారు. ఈ రోజుల్లో చనిపోతే అది సొంత ఇల్లు అయి ఉండాలి అంట రెంట్ ఇంట్లో చనిపో కూడదు అంట.అందరికీ సొంత ఇల్లు ఎలా ఉంటుందంది.సొంతం ఇల్లు లేదని మా అత్తగారు చనిపోతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదురుకొన్నము.మీరు దీనిపైన ఒక వీడియో చేయండి.
ఇదోరణి చాల తప్పు పాపం కూడా... శుభం అశుభంలొనె దాగి ఉంది. శుభం జరిగినప్పుడు ఎంతగ గౌరవంతొను ప్రేమగ మర్యాదగ ఉంటామొ అశుభం జరిగినప్పుడు అదె విధంగ అంతకు మించి అక్కున చేర్చుకోవాలి మేమూ ఇలాంటి సమస్య ను ఎదుర్కున్నాము... వయసైన వారు పోతె ఓరకం చిన్న వయసులొ పోతె ఆ కుటుంబం ఇలాంటి సమస్య ఎదుర్కొనాల్సి వస్తె...😭 శ్రీ మాత చరణారవిందం 🙏🏼🪷 ఓం🙏🏼
చాలా బాగా చెప్పారమ్మ, ఇది నేనుస్వయంగా ఫేస్ చేశాను, అపార్ట్మెంట్ వాళ్లకి ఇది తప్పడంలేదు చాలా మంది ఇలాగే ఉంటున్నారు పనిమనిషిని, పాలవాళ్ళని కూడా వెళ్ళొద్దనే వాళ్ళు ఉన్నారు
మంచి వీడియో చేశారు సత్యభామ గారు అద్దె ఉన్న వాళ్ళకి ఎవరైనా పోతే ఏడిచే స్వతంత్రం కూడా లేదండి హైదరాబాద్ ఆర్ సి పురం లో మా చెల్లీ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ హౌస్ ఓనర్ మా హౌస్ కి తీసుకురావద్దు అని అన్నారు మా వాళ్ళు అందరు వచ్చేవరకు హాస్పిటల్ మార్చురి లో ఉంచి అందరూ వచ్చాక నేరుగా స్మశానం కి తీసుకువెళ్ళాము మా బంధువులు అందరూ కూడా అక్కడ కి వెళ్లి చివరి చూపులు చూసుకున్నారు మా బంధువులు పలకరింపు కి వస్తేనే రావద్దు అనేసారు కనీసం మా చెల్లీ ని పలకరించడానికి కూడా రాలేదు ఓనర్స్ 11 రోజుల కార్యక్రమం కూడా చేసుకోవడం కుదరదు అన్నారు
ఇలాంటి ఘటనే నాకు జరిగింది maa అమ్మ విషయం లో. Nenu అమెరికా లో వున్నప్పుడు maa అమ్మ గారు పోయారు. Maa అన్నయ్య దగ్గర వున్నారు appudu. నాకు inform చేశారు.ఉంచుతారా అంటే సరే అని అంటే nenu అప్పటికప్పుడు టికెట్ బుక్ చేస్కుని వచ్చాను. వచ్చిన తర్వాత maa అన్నయ్య అంటారు వీధిలో వాళ్ళు అందరూ ఎందుకు ఉంచారు ఉంచకూడదు అని అన్నారు అని చెప్పాడు. ఆ బజార్ లో brahmins ఎక్కువ. వాళ్లే అన్నారు అని చెప్పాడు. నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. Maa అమ్మ వయసు appudu 85 years. నాకు చాలా బాధేసింది 😢😢😭. Kaani ఆయన లాస్ట్ ఇయర్ పోయారు. ఆయనని 2 days ఉంచారు ade ఇంట్లోనే. 😭
మంచి వీడియో చేశారు సత్య బామ్మ గారు మీకు ధన్యవాదాలు మా అమ్మగారు హాల్లో మంచం మీద చనిపోయారు ఆ నైట్ అంతా ఇంట్లోనే ఉంచాము మంచం మీదే ఏదైనా ఇంటికి దోషమా ఏమీ అర్థం కావట్లేదు అమ్మ ఇంట్లో గొడవలు మనశాంతి లేదు సంతోషం లేదు
మీరు అన్నట్టు 24 గంటలు పూజలు చేసుకుంటూ ఈలాంటి నిచామైనా మాట్లాడతుంటారు.గీతాలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పడు జివులు జనన మరణలు నా సంకల్పమే అని చెప్పెడు. ఆదిశంకరాచార్యుడు కుడ చెప్పాడు పునరపి మరణం పునరపి జననం అని చెప్పడు, భగవాన్ శివుడు వారణాసిలో చనిపోయా వారికి శ్రీరామ తారక మంత్రానికి చెవిలో చెప్తాడు. భగవంతుడి కి లేని అస్యయం మనుసులకి ఎందుకు చావు ఇంటికి వెల్లిన వారు స్థానం చేయమంది మన సంప్రదాయం.ఆచారం లో ఏక్కడలేని ఆసయా భావన ఉండకుడదు. దయచేసి ఆశేయంచుకోకండి అందరి పరిస్తితి చివరకి ఇంతే గుర్తించుకోండి.🕉️🕉️🕉️,🙏🙏🙏
మీ వీడియోలు అన్నీ ఒకెత్తు. ఈ వీడియో ఒకెత్తు. అసలైన ధర్మ పోరాటానికి పెద్ద నిదర్శనం ఈ వీడియో. దేవత నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వీడియో సారాంశం.
cristiens lo sevam intiki vachina nunchi prayers petti Chakkaga yesuprabhu songs paduthu tellavarlu untarandi....next day kuda body ghat ki vellevaraku janalu oregimpuga pothunddam chusanu nenu...mana hindus lo vaikunthadhamam ane Van lo kevalam kutumba sabhyulu matrame potunnaru......evaraina chanipothe inka rent house 🏠 ayithe aa family gunde gubhele.......
Amma satya oka hyderabad lone kaadu Andhra Pradesh lo dadapu anni vurlalo ide paristiti manam enta gontu chinchukunna eme maararu talli e janalu nee laage nenu aalochistanu kaani em cheyagalam cheppu baadha padatam tappa,naakante chinnadaanivi aasissulu talli❤
సత్యం మాట్లాడారు madam, ఈ విషయం లో అంధ విశ్వాసాలు మనుషుల్లో విపరీతం గా ఉన్నాయి.. భార్య యొక్క తండ్రి చనిపోతే ఆయన్ని మొయ్యడానికి కూడా అల్లుడు రాలేదండి , ఈ నియమాలు ఏ శాస్త్రం లో ఉన్నాయి కాస్త చెప్తారా. చనిపోయిన రోజు మంచిది కాదు అని బతికున్న కోడిని శవం తో పాటు గుంతలో వేస్తారండి, అలా ఏ శాస్త్రం లో ఉంది చెప్పండి maam, ఈ విషయం పై వీడియో చెయ్యాలని నా రిక్స్ట్ maam...🙏
ఇప్పటికిప్పుడు ఒక ఐడియా ఇలాంటి వారి మీద కేస్ పెట్టాలి మీ ఇంట్లొకి వచ్చాక మాఇంటి మనిషి పోయాడని దెబ్బ కి తిక్క కుదురుతుంది..😅 శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷 ఓం.🙏🏼
మా తాతయ్య ఊర్లో ఎవ్వరు చనిపోయినా ఏ కులము అయినా ఎవరు వచ్చినా రాకున్నా వెళ్ళి పాడే మోసేవాడు. మళ్లీ స్నానం చేసి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో అందరూ ఒక్కోసారి విసుక్కొనేవారు అయినా పట్టించుకునేవాడు కాదు. శివ భక్తుడు. ఇప్పుడు లేరు 😔
@@chilukaaruna5387 ఎంత మంచి పని
సత్యభామ గారు మీకు కృతజ్ఞతలు అండి.చాలా మంచి విషయం చెప్పారు. ఈ రోజుల్లో చనిపోతే అది సొంత ఇల్లు అయి ఉండాలి అంట రెంట్ ఇంట్లో చనిపో కూడదు అంట.అందరికీ సొంత ఇల్లు ఎలా ఉంటుందంది.సొంతం ఇల్లు లేదని మా అత్తగారు చనిపోతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదురుకొన్నము.మీరు దీనిపైన ఒక వీడియో చేయండి.
Well said andi. Ye mathamaina ade patinchali super, great words. Goppa message andi.thankyou.
హరేకృష్ణ 😊❤
ఇదోరణి చాల తప్పు పాపం కూడా... శుభం అశుభంలొనె దాగి ఉంది.
శుభం జరిగినప్పుడు ఎంతగ గౌరవంతొను ప్రేమగ మర్యాదగ ఉంటామొ అశుభం జరిగినప్పుడు అదె విధంగ అంతకు మించి అక్కున చేర్చుకోవాలి మేమూ ఇలాంటి సమస్య ను ఎదుర్కున్నాము... వయసైన వారు పోతె ఓరకం చిన్న వయసులొ పోతె ఆ కుటుంబం ఇలాంటి సమస్య ఎదుర్కొనాల్సి వస్తె...😭
శ్రీ మాత చరణారవిందం 🙏🏼🪷 ఓం🙏🏼
జైశ్రీరామ్ 🙏🙏🙏
Chaala manchi vishayaalu cheppaaru....prathi vokkaru e video chusi manushulu manushulu gaa bratikithe Govindudu santhoshisthaadu...Chaalaa thanks...
🙏🏻🌹🌹
జైశ్రీరామ్❤
సత్యభామ గారు చాలా మంచి విషయం తెలియజేశారు అమ్మ
Chala manchi video chesaru. Chadasthapu janalu buddi techukuntaru
చాలా బాగా చెప్పారమ్మ, ఇది నేనుస్వయంగా ఫేస్ చేశాను, అపార్ట్మెంట్ వాళ్లకి ఇది తప్పడంలేదు చాలా మంది ఇలాగే ఉంటున్నారు పనిమనిషిని, పాలవాళ్ళని కూడా వెళ్ళొద్దనే వాళ్ళు ఉన్నారు
మంచి వీడియో చేశారు సత్యభామ గారు అద్దె ఉన్న వాళ్ళకి ఎవరైనా పోతే ఏడిచే స్వతంత్రం కూడా లేదండి హైదరాబాద్ ఆర్ సి పురం లో మా చెల్లీ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ హౌస్ ఓనర్ మా హౌస్ కి తీసుకురావద్దు అని అన్నారు మా వాళ్ళు అందరు వచ్చేవరకు హాస్పిటల్ మార్చురి లో ఉంచి అందరూ వచ్చాక నేరుగా స్మశానం కి తీసుకువెళ్ళాము మా బంధువులు అందరూ కూడా అక్కడ కి వెళ్లి చివరి చూపులు చూసుకున్నారు మా బంధువులు పలకరింపు కి వస్తేనే రావద్దు అనేసారు కనీసం మా చెల్లీ ని పలకరించడానికి కూడా రాలేదు ఓనర్స్ 11 రోజుల కార్యక్రమం కూడా చేసుకోవడం కుదరదు అన్నారు
Subhodyam brundagaru🌹♥️♥️♥️♥️♥️♥️
Christians & Muslims..lo...unity undi..andharu.. kalisi..anni..chestaru..
నిజమే అండీ మా తాత పరిస్థితి కూడా అలాగే జరిగింది సొంతఇళ్ళుఉండేవాళ్ళు వారి ఇంట్లో చచ్చి పోతే రెంట్ ఉండే వాళ్ళు కూడా అలాగే విసుక్కోవాలి
జై శ్రీరామ్ 🙏🌺❤️👌👌👌
Super akka 👌👌👌
❤🙏🏻🙏🏻🙏🏻❤
Correct ga chepparu
ఇలాంటి ఘటనే నాకు జరిగింది maa అమ్మ విషయం లో. Nenu అమెరికా లో వున్నప్పుడు maa అమ్మ గారు పోయారు. Maa అన్నయ్య దగ్గర వున్నారు appudu. నాకు inform చేశారు.ఉంచుతారా అంటే సరే అని అంటే nenu అప్పటికప్పుడు టికెట్ బుక్ చేస్కుని వచ్చాను. వచ్చిన తర్వాత maa అన్నయ్య అంటారు వీధిలో వాళ్ళు అందరూ ఎందుకు ఉంచారు ఉంచకూడదు అని అన్నారు అని చెప్పాడు. ఆ బజార్ లో brahmins ఎక్కువ. వాళ్లే అన్నారు అని చెప్పాడు. నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. Maa అమ్మ వయసు appudu 85 years. నాకు చాలా బాధేసింది 😢😢😭. Kaani ఆయన లాస్ట్ ఇయర్ పోయారు. ఆయనని 2 days ఉంచారు ade ఇంట్లోనే. 😭
కొన్ని చోట్ల House owner పొతే అద్దె కున్న వాళ్లు imidiatly గా వేరే ఇల్లు చూసుకుంటారు మనుషుల్లో చాదస్తo పోవాలి
మనుషులలో అతి ఎక్కువ గా ఉంది. అంధుకే ఇలా తయారయ్యారు.🙏
Jai Sri krishna
👏👏👏
Satya bhama garu okkasari ventane video cheyandi urgent chilukuri rangarajan gari paina dadi jarigindhi okasari video cheyyandi chusi vivaranga
Dhanvadamulu miku chakkaga chepparu
100th percent correct amma 🙏🏼 Krishnam vande jagadgurum 🚩 Loka samastha sukhino bhavantu 🚩❤
Chala Bagundi Amma
Jai Sri RAM
Om Sri Govindhayana namaha
జై శ్రీమన్నారాయణ 🙏🙏
Sathayachianna thally chana sriram ❤
Jay Shree ram 🚩👃
Maanavatvam,manchi aney words future lo dictionary lo chusukovalsina situation vocheysthondi. Kharma.
🙏🙏🙏🙏🙏
మంచి వీడియో చేశారు సత్య బామ్మ గారు మీకు ధన్యవాదాలు మా అమ్మగారు హాల్లో మంచం మీద చనిపోయారు ఆ నైట్ అంతా ఇంట్లోనే ఉంచాము మంచం మీదే ఏదైనా ఇంటికి దోషమా ఏమీ అర్థం కావట్లేదు అమ్మ ఇంట్లో గొడవలు మనశాంతి లేదు సంతోషం లేదు
అవును మంచం మీద పోతె దోషం అని పెద్దల మాట.
Mancham meeda chanipoyina tarvata kinda leka ice boxlo padukopedtaru
@@Malliswari-chandra adenti amma mancham meeda chanipokudadhu ani vedam lo unda
Peddala ki telika chala మూడా nammakalani nammutharu kadha
Vedam lenidi dhosam Ela avvutundi amma jai shree raama 🙏🙏🌷🙇
Jai jagannada
మీరు అన్నట్టు 24 గంటలు పూజలు చేసుకుంటూ ఈలాంటి నిచామైనా మాట్లాడతుంటారు.గీతాలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పడు జివులు జనన మరణలు నా సంకల్పమే అని చెప్పెడు. ఆదిశంకరాచార్యుడు కుడ చెప్పాడు పునరపి మరణం పునరపి జననం అని చెప్పడు, భగవాన్ శివుడు వారణాసిలో చనిపోయా వారికి శ్రీరామ తారక మంత్రానికి చెవిలో చెప్తాడు. భగవంతుడి కి లేని అస్యయం మనుసులకి ఎందుకు చావు ఇంటికి వెల్లిన వారు స్థానం చేయమంది మన సంప్రదాయం.ఆచారం లో ఏక్కడలేని ఆసయా భావన ఉండకుడదు. దయచేసి ఆశేయంచుకోకండి అందరి పరిస్తితి చివరకి ఇంతే గుర్తించుకోండి.🕉️🕉️🕉️,🙏🙏🙏
Amma nenu Epuudy chucha garekapategaru veshnumurthini chala dharunga Mattalu vechalavediga Mataladuchunnaru
గ్రామాలలో ఇంకా మానవత్వం ఉంది.
Amma namskaram ma eduri hose ami meku houseloki kanipinchela dhisti bomma pedutundhi danivalana negetivga anipistundhi irritation anipistundhi
మీ వీడియోలు అన్నీ ఒకెత్తు. ఈ వీడియో ఒకెత్తు. అసలైన ధర్మ పోరాటానికి పెద్ద నిదర్శనం ఈ వీడియో. దేవత నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వీడియో సారాంశం.
Aa samayam kuda etlaga chesevallu evida cheppevani abafallu
Manavatvam ledamma😢
cristiens lo sevam intiki vachina nunchi prayers petti Chakkaga yesuprabhu songs paduthu tellavarlu untarandi....next day kuda body ghat ki vellevaraku janalu oregimpuga pothunddam chusanu nenu...mana hindus lo vaikunthadhamam ane Van lo kevalam kutumba sabhyulu matrame potunnaru......evaraina chanipothe inka rent house 🏠 ayithe aa family gunde gubhele.......
Ma prantam lo savam kanipisy namaskaram pedatam kani sahayam cheyaramma 😢purvam evarintlonaina chanipote tifinlu coffee bhojanalu erpatu chesevallam ipudu kuda undamma ma chinna mammagarini intloki ranivvaledu poy manishini teesukuravddani gete lock vesesaru ma intiki teesukochi intlone dasa dina karmalu ayyevaraku mudu nelalunnaramma illichamu kani bandhuvulu chuttupakkavallu kuda tittaru ranu ranu mana vallaki pichi ekkuvanidi😢
బాల త్రిపుర సుందరి మంత్రం జాపించాలంటే ఖచ్చితంగా గురువు ద్వారా తీసుకోవాలా నిష్టగా ఉండాల్సిందేనా అండి
పెద్ద వాళ్ళు అయ్యి మంచాన పడిన మా ఇంట్లో ఉంచద్దు. రోడ్ పక్కన గోడకి క్లాత్ కట్టి అక్కడ ఉంచారు. ఇది చూసి ఇంటికి వచ్చి నాతో చెప్పి చాలా బాధ పడ్డారు.
Amma satya oka hyderabad lone kaadu Andhra Pradesh lo dadapu anni vurlalo ide paristiti manam enta gontu chinchukunna eme maararu talli e janalu nee laage nenu aalochistanu kaani em cheyagalam cheppu baadha padatam tappa,naakante chinnadaanivi aasissulu talli❤
Evvaru ekkada permanent kadu andaru poyevallame evaru ela potharu evariki eruka anduke konchem jagrathhaga undam repu mana parishthi emani
Oil Saturday Monday konukovacha koni these seni antunnaru mana puranllo undandi minulu kuda it's true
అమ్మా నాకు తోబుట్టువులు ఎవరు లేరు మా అమ్మా కాలం చేసింది, మా మేన మామ భార్య (అంటే మా అత్త ) నీకు ఎవరున్నారు అంటూ ఏడుస్తున్న నన్ను ఇంక ఏడిపించింది
సత్యం మాట్లాడారు madam, ఈ విషయం లో అంధ విశ్వాసాలు మనుషుల్లో విపరీతం గా ఉన్నాయి.. భార్య యొక్క తండ్రి చనిపోతే ఆయన్ని మొయ్యడానికి కూడా అల్లుడు రాలేదండి , ఈ నియమాలు ఏ శాస్త్రం లో ఉన్నాయి కాస్త చెప్తారా. చనిపోయిన రోజు మంచిది కాదు అని బతికున్న కోడిని శవం తో పాటు గుంతలో వేస్తారండి, అలా ఏ శాస్త్రం లో ఉంది చెప్పండి maam, ఈ విషయం పై వీడియో చెయ్యాలని నా రిక్స్ట్ maam...🙏
సత్యభామ గారు నమస్కారం 🙏🌹🇮🇳
సీతా దేవి లేడిని తీసుకురమ్మని అడిగింది కదా. ఎందుకు తీసుకురమ్మన్నదో నాకు వివరించుతారని ఆశిస్తున్నాను 🙏🌹🇮🇳
ఇప్పటికిప్పుడు ఒక ఐడియా ఇలాంటి వారి మీద కేస్ పెట్టాలి మీ ఇంట్లొకి వచ్చాక మాఇంటి మనిషి పోయాడని దెబ్బ కి తిక్క కుదురుతుంది..😅
శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷 ఓం.🙏🏼
@@Malliswari-chandra 👍
ua-cam.com/users/liveq-bfY2SBnMg?si=XSSjcd1WGphPjFJ0
chilkuru rangarajan swamy meeda daadi
ua-cam.com/video/1w3p0f8IvNk/v-deo.html
ua-cam.com/video/3eVVIbfoD24/v-deo.htmlsi=qw4zd3YSoXw9_3je
Pelikimachutaluaniwataruhauokyedovankapetimanestaru
ua-cam.com/video/OQunZP-vVRE/v-deo.htmlsi=AmX_ZG5migsz-D9P
ua-cam.com/video/EJw6mVYAlyY/v-deo.htmlsi=3UUy6S3M2yzKt3ZE
Idi chudamma:
ua-cam.com/users/liveN-Zc6Yx1Z24?si=yOuQRRK_3fWiSdR0
Jai Sri Ram 🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏