Amma chala happy ga undi andi..chala baga nerpinchincharu song......chala baga padaru ...mee channel lo nerchukuni ee song padanu andi oka sari vinandi amma.....
Mee swaram tho kalipi paaduthunte memu kuda Easy ga Nerchukuntnnamu Meeku maa dhanyavaadamu Madam Amma daya tho meeku Antha manchi jaragalani Korikutunnanu
అమ్మవారే స్వయంగా వచ్చి మా అందరికీ సంగీత జ్ఞానం ప్రసాదిస్తున్నట్టు ఉంది తల్లీ 🙏🙏🌹🙏🙏హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏😊. చాలా అద్భుతం గా ఉంది అమ్మ పాట 👌👌👏👏😊
అమ్మా !ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను తల్లీ !ఎంత బాగా నేర్పిస్తున్నారో !నిద్రలో కూడా మీ గొంతే వినిపిస్తుంది ..మీ పాటలే తెల్లవార్లూ రిపీట్ అవుతున్నాయి ..అది ఎంత అదృష్టం కదా ! Thank you very much !
Meru nerpe vidhanam chala bagundhi mam Chala baga chepthunnaru Nenu ma friends chala members ki me channel forward chesanu andharu chala happy ga new songs nervhukuntunnaru Really meku enni sarlu thank you cheppina thakkuve mam
Me పాటలు Me పాడే విధానం nerpinche పద్ధతి మాకు చాలా ఇష్టం మాకు ఇంత అదృష్టం istunanduku meeku ఏమీ చెప్పిన తక్కువే ఆ అమ్మవారి కరుణ meeku ఎప్పుడు ఉండాలని అ ammavarini🙏ని korukuntanu🙏🙏
🙏 ఏమి పెట్టాలో కూడా అర్థం కావడంలేదు చక్కటి పాటల్ని అందిస్తున్నారు అమ్మవారి రూపాన్ని మా కన్నులకు కట్టినట్టుగా సంగీతం ద్వారా అందిస్తున్నారు సర్వదా మేము ఎప్పుడూ మీ సంగీతాన్ని వినే అదృష్టం మాకు ఇవ్వాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ప్రార్థిస్తాము❤🙏
అమ్మ పాట ఎంత బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది, ప్రతి రోజు పూజ లో మీరు నేర్పిన పాట పాడుకొంటూ అమ్మ జగన్మాత ఎంత గొప్ప గురువుగారు (అమ్మ ) ను చూపించావు తల్లీ అనీ పదే పదే మీకు ధన్యవాదములు చెప్పుకొంటాను 🙏🙏
Randomly I came across your channel and now I am thinking very lucky to learn such divine songs through your teachings, Thank you so much to you and your team madam.
Amma ee patalo amma vari anni rupalu. Anni naamalu. Padu kunnamu ela dhevatjala. Patalni. Paduko kali ge sangeetha jnanaannialo nimpina aa ammavarla amsa tho neeve apara saraswavathi vi maaku. Amma dhanyavadhamulu ❤👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤
Ee paata Maa akka Cheruvu Krishna Kumari garu raasi, swaraparachi paadaaru! Ammavari daya tho Maa Akka inka chala paatalu raasi paadindi! Ee paata Rachana & Sangeetham Cheruvu Krishna Kumari ani theliya cheyandi, Dhanyavadamulu 🙏
Hello Friends Lyrics in Kannada ಮಮು ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಗಾಯತ್ರಿವಾ (Kannada ) ರಾಗಂ : ಬೃಂದಾವನ ಸಾರಂಗ ತಾಳಂ : ಆದಿ ಶ್ರುರ್ತಿ : 6 ( ಎ ) ಬರೆದವರು : ಶ್ರೀಮತಿ ಚೆರುವು ಕೃಷ್ಣ ಯುಆರ್ಎಲ್: ua-cam.com/video/3b_JjwMDiFg/v-deo.html ಮಮು ಬ್ರೋವ ವಚ್ಛಿನ ಗಾಯತ್ರಿವಾ ಓ ಶಾಂಭವಿ ನೀವು ಸಾವಿತ್ರಿವಾ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ನೀವು ಲಲಿತಾಂಬವಾ ಬಾಲ ಪೂಜಲು ಚೇಯ ಬಾಲಾಂಬವಾ || ಮಮು ಬ್ರೋವ || ಹಿಮಗಿರಿ ತನಯವ ಓ ಸುಂದರಿ ಎಂತ ಭಾಗ್ಯಮು ತಲ್ಲಿ ಕಾದಂಬರಿ ಕಾಲ ಮೇಘಮುಲನ್ನಿ ಕರಗಿಂಪರಾ ಕಾಂತಿ ಕಿರಣಮು ನಿಂಪ ಮಾ ಇಂಟ ರಾ || ಮಮು ಬ್ರೋವ || ಶ್ರೀ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬ ನೀವೆನುಗಾ ಶಿವುನಿ ಪಟ್ಟಪುರಾಣೀ ಆಯಿನಾವುಗಾ ಷೋಡಶಾಕ್ಷರಿ ನೀನು ತೇಲಿಪಾವುಗಾ ಪರಮ ಪಾವನಿ ನಿನ್ನ ಕೊಲಿಚೆಮುಗ || ಮಮು ಬ್ರೋವ || ನಿತ್ಯ ಪೂಜಾಕು ನೀನು ಮಹಾ ಲಕ್ಷ್ಮಿವೈ ಶ್ರೀ ಹರಿನಿ ಚೇರಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀವೈ ಶ್ರಾವಣಮ್ಮುನ ನೀವು ವರಲಕ್ಷ್ಮೀವೈ ಅಷ್ಟ ಲಕ್ಷ್ಮಿಗ ನೀವು ನು ವಿಲಸಿಲ್ಲಗಾ || ಮಮು ಬ್ರೋವ ||
Hello Friends Lyrics script in Kannada ಮಮು ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಗಾಯತ್ರಿವಾ (Kannada ) ರಾಗಂ : ಬೃಂದಾವನ ಸಾರಂಗ ತಾಳಂ : ಆದಿ ಶ್ರುರ್ತಿ : 6 ( ಎ ) ಬರೆದವರು : ಶ್ರೀಮತಿ ಚೆರುವು ಕೃಷ್ಣ ಯುಆರ್ಎಲ್: ua-cam.com/video/3b_JjwMDiFg/v-deo.html ಮಮು ಬ್ರೋವ ವಚ್ಛಿನ ಗಾಯತ್ರಿವಾ ಓ ಶಾಂಭವಿ ನೀವು ಸಾವಿತ್ರಿವಾ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ನೀವು ಲಲಿತಾಂಬವಾ ಬಾಲ ಪೂಜಲು ಚೇಯ ಬಾಲಾಂಬವಾ || ಮಮು ಬ್ರೋವ || ಹಿಮಗಿರಿ ತನಯವ ಓ ಸುಂದರಿ ಎಂತ ಭಾಗ್ಯಮು ತಲ್ಲಿ ಕಾದಂಬರಿ ಕಾಲ ಮೇಘಮುಲನ್ನಿ ಕರಗಿಂಪರಾ ಕಾಂತಿ ಕಿರಣಮು ನಿಂಪ ಮಾ ಇಂಟ ರಾ || ಮಮು ಬ್ರೋವ || ಶ್ರೀ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬ ನೀವೆನುಗಾ ಶಿವುನಿ ಪಟ್ಟಪುರಾಣೀ ಆಯಿನಾವುಗಾ ಷೋಡಶಾಕ್ಷರಿ ನೀನು ತೇಲಿಪಾವುಗಾ ಪರಮ ಪಾವನಿ ನಿನ್ನ ಕೊಲಿಚೆಮುಗ || ಮಮು ಬ್ರೋವ || ನಿತ್ಯ ಪೂಜಾಕು ನೀನು ಮಹಾ ಲಕ್ಷ್ಮಿವೈ ಶ್ರೀ ಹರಿನಿ ಚೇರಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀವೈ ಶ್ರಾವಣಮ್ಮುನ ನೀವು ವರಲಕ್ಷ್ಮೀವೈ ಅಷ್ಟ ಲಕ್ಷ್ಮಿಗ ನೀವು ನು ವಿಲಸಿಲ್ಲಗಾ || ಮಮು ಬ್ರೋವ ||
E pata chala bagundi nenu Amma vari daggara padenanu andaru mechukonnaru meku na tq
అమ్మ మీరు నేర్పే పాటలకు మీతో పాటు మమ్ము కూడా దేవుడి కృపకు పాత్రులు చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
🙏
😊
@@SangeethaSadhananjali❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤
Chaala bavundi madam
Mee songs nerchukuni nenu kuda paadutunnanandi
Thank you so much 🙏🙏❤️❤️
Chaala positive Vibes vasthunnadi mee songs vintunte
Namaste Amma make dhanyvadlu
Amma chala happy ga undi andi..chala baga nerpinchincharu song......chala baga padaru ...mee channel lo nerchukuni ee song padanu andi oka sari vinandi amma.....
చాలా మృదుమధురంగా వుంది అమ్మా పాట ❤🙏🙏🙏
Chalabavundi
Amma,chala adbhutham gaa paadi paadincharu
చాలా అద్భుతంగా nerpaarandi.
ధన్యవాదాలండీ🙏
Mee swaram tho kalipi paaduthunte memu kuda
Easy ga Nerchukuntnnamu
Meeku maa dhanyavaadamu
Madam
Amma daya tho meeku
Antha manchi jaragalani
Korikutunnanu
Super Amma
అమ్మ గీతాంజలి నీ ద్వారా అందరి జీవితా లను ధన్యం చేస్తున్నావు తల్లీ.😊
అమ్మా పాట చాల బావుంది నేను నేర్చుకొని రోజు పాడుకుంటున్నాను మీ వాయిస్ అద్బుతం నాదొక మనవి ఎట్టు సింగారింతమమ్మ అన్నమాచార్య కిర్తన నేర్పించండి
Manchi paatalu naerputunna meeku dhanyavaadamulu🙏🏻🙏🏻
మేము బ్రోవ వచ్చిన ఆ శారదా మాత ప్రతి రూపం మీరే నమ్మా !
అమ్మవారే స్వయంగా వచ్చి మా అందరికీ సంగీత జ్ఞానం ప్రసాదిస్తున్నట్టు ఉంది తల్లీ 🙏🙏🌹🙏🙏హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏😊. చాలా అద్భుతం గా ఉంది అమ్మ పాట 👌👌👏👏😊
🙏
Jai jagadambaa
Entha adbhutanga paadaaru nenu vinnantha sepu kantlo neeru kaarutoonay unday download chesukoni nerchukuntaanu chaala manchi paata nerpinchaaru dhanya vaadamulu mariyu me brundaaniki kooda namasuli
అమ్మా మీరు పాడుతుంటే ఆనందబాష్పాలు వస్తున్నాయి ఆనందంగా ముఖ్యంగా హిమగిరి తనయవా అన్నప్పుడు ❤❤❤❤❤❤❤మాటలు రావటంలేదు తల్లీ
🙏
చాలా చాలా మధురంగా వుందమ్మా పాట 🙏
Excellent song madam,chaala baaga nerpinchaaru madam.
Chaala chaala thanks.🙏🙏🙏🌹🌹🌹
Chalaa bagundi chala danyavadamulu
Memu danulam
Superb song Andi really meeru padutunte aa ammavaru padutunatlu vundi
అమ్మా !ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను తల్లీ !ఎంత బాగా నేర్పిస్తున్నారో !నిద్రలో కూడా మీ గొంతే వినిపిస్తుంది ..మీ పాటలే తెల్లవార్లూ రిపీట్ అవుతున్నాయి ..అది ఎంత అదృష్టం కదా ! Thank you very much !
Super madam.
Amma maatalu raavatladu
Meru nerpe vidhanam chala bagundhi mam
Chala baga chepthunnaru
Nenu ma friends chala members ki me channel forward chesanu andharu chala happy ga new songs nervhukuntunnaru
Really meku enni sarlu thank you cheppina thakkuve mam
Me పాటలు Me పాడే విధానం nerpinche పద్ధతి మాకు చాలా ఇష్టం మాకు ఇంత అదృష్టం istunanduku meeku ఏమీ చెప్పిన తక్కువే ఆ అమ్మవారి కరుణ meeku ఎప్పుడు ఉండాలని అ ammavarini🙏ని korukuntanu🙏🙏
🙏
Pata chala bagundandi chala thaks manchi manchi patalu nerpistunnaru. Himagiri tanaye hemalathe ane pata nerpinchandi
Pata chala chala chala chakkaga vundhi..paaduthu vunte chala ahlaadham ga anipinchindhi. Kotthaga vundhi..sompuga nu vundhi...intha chakkati paatanu nerpinchinandhuku.meeku maa hrudhaya poorvaka dhanya vaadhalanu thelupukuntunnaamu madam.🙏.🙏👏👏💐💐🙏😊
Pata chala bagundi amma tq so much
🙏
Chaala chaala baaga nerpistunnaru pata Vintunte utsaham vastondi nerchukovalani anipistondi .
🙏
Awesome
అద్భుతం
అక్క ఈ నవరాత్రులలో ఈ ఒక్క పాట నేర్చుకొని పాడితే చాలు అమ్మవారు ఇంటికి వచ్చేస్తారు
Wow madam. Mee paatalatho amma varini chucinatlu unntundi 🙏🙏
🙏🙏
🙏 ఏమి పెట్టాలో కూడా అర్థం కావడంలేదు చక్కటి పాటల్ని అందిస్తున్నారు అమ్మవారి రూపాన్ని మా కన్నులకు కట్టినట్టుగా సంగీతం ద్వారా అందిస్తున్నారు సర్వదా మేము ఎప్పుడూ మీ సంగీతాన్ని వినే అదృష్టం మాకు ఇవ్వాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ప్రార్థిస్తాము❤🙏
mathalaku namosthuthe
అమ్మ పాట ఎంత బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది, ప్రతి రోజు పూజ లో మీరు నేర్పిన పాట పాడుకొంటూ అమ్మ జగన్మాత ఎంత గొప్ప గురువుగారు (అమ్మ ) ను చూపించావు తల్లీ అనీ పదే పదే మీకు ధన్యవాదములు చెప్పుకొంటాను 🙏🙏
🙏
Chala manchipata,chakkaga nerperu ❤❤
పాట చాలా చాలా బాగా నేర్పారు మేడం ధన్యవాదములు
LOVE you Amma
Soooper padaru mam
Very very first time listening this song Excellent mam ❤❤❤❤❤❤
🙏
పాట చాలా బాగుంది పాడుతున్న విన్న చాలా మధురంగా ఉంది
చాలా బాగుంది 🎉
Randomly I came across your channel and now I am thinking very lucky to learn such divine songs through your teachings, Thank you so much to you and your team madam.
ఆహా ...excellent madam 🙏🙏🙏🙏
Thank you very much for learning carnatic.
Thanks 🙏🙏
Ammavari pata chala bhagundhi meeku🙏🙏🙏🙏
Easy ga bagundi
🎉🎉🎉❤
Apara Saraswati matha singing about our jaganmatha. We are also learn very lucky
🙏
Eepaatloo 2వచరణంలో అమ్మవారిపీరు. నాది అయినందుకు. చాలసంతోషంగావుంది. మంచిపాయనీర్పినందుకు. చాలాచాలా ధన్యవాదాలు
🙏
Patalu padukovalani kerikaunna andarini brovavachinna Gitanjali gariki dhanyavadamulu. Sangeeta Gitanjali garu nindu nurellu gana kokila padutu ayuarogyalato Asttaeyesyralato Parvati Devi lagaDeerga sumangaliga undalanu Devi Navaratri Ammavarulu andaru karuna katashamulu mee pye undalani korukuntam. God bless your family👪
🙏
గురు భ్యేనమః 🙏🙏🙏
చాలా బాగుంది మేడం పాట❤
chalaa baaga paaduthunnaru amma 🙏
Very nice madam.we are very blessed to learn such a wonderful songs thank you,thank you
Hello Friends Lyrics in Tamil
மாமு ப்ரோவா வச்சினா காயத்ரிவா (Tamil )
ராகம் : பிருந்தாவன சாரங்க
தாளம் : ஆதி
ஸ்ருர்த்தி : 6 ( ஏ )
எழுதியவர் : ஸ்ரீமதி. செருவு கிருஷ்ணா
மாமு ப்ரோவா வச்சிநா காயத்ரிவா
ஓ ஷாம்பவி நீவு சாவித்திரிவா
திரிபுர சுந்தரி நீவு லலிதாம்பாவா
பாலா பூஜாலு செய் பாலம்பாவா
|| மாமு ப்ரோவா ||
ஹிமகிரி தனயவா ஓ சுந்தரி
எந்த பாக்யமு தல்லி காதம்பரி
கலா மேகமுலன்னி கரகிம்ப ரா
காந்தி கிரணமு நிம்ப மா இந்த ரா
|| மாமு ப்ரோவா ||
ஸ்ரீகிரி பிரமராம்பா நீவேணுகா
ஷிவுனி பட்டபூரணி ஆயினவுகா
ஷோடசாக்ஷரி நீவு தெளிபவுக
பரம பவனி நின்னு கொழிச்சேமுக
|| மாமு ப்ரோவா ||
நித்ய பூஜைக்கு நீவு மஹா லக்ஷ்மிவாய்
ஸ்ரீ ஹரிணி சேரி ஸ்ரீ லக்ஷ்மிவாய்
ஸ்ரவணம்முனா நீவு வர லக்ஷ்மிவாய்
அஷ்ட லக்ஷ்மிகா நீவு விலாசில்லாகா
|| மாமு ப்ரோவா ||
Excellent 🙏.
అమ్మ పాట చాలా చాలా బాగుందమ్మ అమ్మ మీకు వీలుంటే స్వరంపెట్టరా🎉🙏🙏🙏🙏🙏
Hello Friends Lyrics in Marati
ममु ब्रोवा वाचिना गायत्रिवा (Marati )
रागम : ब्रुंदावन सारंगा
तालम : आदि
श्रुर्थी : ६ (अ)
लिखित : श्रीमती. चेरुवू कृष्णा
ममु ब्रोवा वाचिना गायत्रीवा
हे शांभवी नीवु सावित्रीवा
त्रिपुरा सुंदरी नीवु ललिथांबवा
बाळा पूजालु च्याय बलंबवा
|| मामु ब्रोवा ||
हिमगिरी ठान्यावा ओ सुंदरी
अंतभाग्यमु थल्ली कादंबरी
काला मेघमुलान्नी करागिमपा रा
कंठी किरणमु निंपा मां अंतरा
|| मामु ब्रोवा ||
श्रीगिरी भ्रमारांबा नेवेनुगा
शिवूनी पट्टपुराणीं अयिनवुगा
षोडसाक्षरी नेवू थेलिपवुगा
परमा पावनी निन्नू कोळीचेमुगा
|| मामु ब्रोवा ||
नित्य पूजाकु नीवु महा लक्ष्मीवै
श्री हरिणी चेरी श्री लक्ष्मीवाई
श्रावणमुना नीवु वारा लक्ष्मीवै
अष्ट लक्ष्मीगा नीवू विलासिलागा
|| मामु ब्रोवा ||
Chala chala tq andi enno patalu nerpistunanduku🙏🙏
🙏
Super mam
Good morning Sangeet Sadananjali Geetanjali later hear about our Bhogi greetings later leave
Amma ee patalo amma vari anni rupalu. Anni naamalu. Padu kunnamu ela dhevatjala. Patalni. Paduko kali ge sangeetha jnanaannialo nimpina aa ammavarla amsa tho neeve apara saraswavathi vi maaku. Amma dhanyavadhamulu ❤👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤
🙏
అమ్మవారి పాట చాలా బాగుంది ధన్యవాదాలు
Tq medam🙏🎉
Very nice medam
Paata chalabagundi Amma 💗👌🙏
Chala bagumdi amma pata danyavadalu 🙏🙏🙏
Wow wonderful song❤
Excellent mam
🙏🙏💐💐
🙏
అమ్మ పాట చాలా బావుంది
Ee paata Maa akka Cheruvu Krishna Kumari garu raasi, swaraparachi paadaaru! Ammavari daya tho Maa Akka inka chala paatalu raasi paadindi! Ee paata Rachana & Sangeetham Cheruvu Krishna Kumari ani theliya cheyandi, Dhanyavadamulu 🙏
Already introduction lo cheppamandi
Very happy to hear from you
🙏
Thank you for responding andi, veelathe description lo add her full name and tuned by her 🙏
Very nice 😊 happy to learn new song
Veelaithe Anganaleere Harathulu....
Nerpandi 🙏
Asalu me voice ki nenu pedda fan madam
Thank u so much for making us learn many devotional songs andi.
Lots of affection for you mam you explain beautifully
Nice madam 👌👌👌👌
అనేకానేక ధన్యవాదాలు గీతాంజలి మేడమ్ ...
👌🙏🙏
Medam Sri devi khadgamala stotram nerpinchandi
Please learn mamavatu kirtana please
Wow super song mam Thanks for the great song 🙏🙏💐
Super Amma tq soomuch
🙏
Hello Friends Lyrics in Kannada
ಮಮು ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಗಾಯತ್ರಿವಾ (Kannada )
ರಾಗಂ : ಬೃಂದಾವನ ಸಾರಂಗ
ತಾಳಂ : ಆದಿ
ಶ್ರುರ್ತಿ : 6 ( ಎ )
ಬರೆದವರು : ಶ್ರೀಮತಿ ಚೆರುವು ಕೃಷ್ಣ
ಯುಆರ್ಎಲ್: ua-cam.com/video/3b_JjwMDiFg/v-deo.html
ಮಮು ಬ್ರೋವ ವಚ್ಛಿನ ಗಾಯತ್ರಿವಾ
ಓ ಶಾಂಭವಿ ನೀವು ಸಾವಿತ್ರಿವಾ
ತ್ರಿಪುರ ಸುಂದರಿ ನೀವು ಲಲಿತಾಂಬವಾ
ಬಾಲ ಪೂಜಲು ಚೇಯ ಬಾಲಾಂಬವಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
ಹಿಮಗಿರಿ ತನಯವ ಓ ಸುಂದರಿ
ಎಂತ ಭಾಗ್ಯಮು ತಲ್ಲಿ ಕಾದಂಬರಿ
ಕಾಲ ಮೇಘಮುಲನ್ನಿ ಕರಗಿಂಪರಾ
ಕಾಂತಿ ಕಿರಣಮು ನಿಂಪ ಮಾ ಇಂಟ ರಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
ಶ್ರೀ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬ ನೀವೆನುಗಾ
ಶಿವುನಿ ಪಟ್ಟಪುರಾಣೀ ಆಯಿನಾವುಗಾ
ಷೋಡಶಾಕ್ಷರಿ ನೀನು ತೇಲಿಪಾವುಗಾ
ಪರಮ ಪಾವನಿ ನಿನ್ನ ಕೊಲಿಚೆಮುಗ
|| ಮಮು ಬ್ರೋವ ||
ನಿತ್ಯ ಪೂಜಾಕು ನೀನು ಮಹಾ ಲಕ್ಷ್ಮಿವೈ
ಶ್ರೀ ಹರಿನಿ ಚೇರಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀವೈ
ಶ್ರಾವಣಮ್ಮುನ ನೀವು ವರಲಕ್ಷ್ಮೀವೈ
ಅಷ್ಟ ಲಕ್ಷ್ಮಿಗ ನೀವು ನು ವಿಲಸಿಲ್ಲಗಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
Hellow Friends Lyrics in Hindi Script
मामु ब्रोवा वच्छिना गायत्रीवा (Hindi )
रागम: बृंदावन सारंग
तालम: आदि
श्रुर्थी: 6 (ए)
लेखक: श्रीमती। चेरुवु कृष्णा
मामु ब्रोवा वच्छिणा गायत्रीव
हे शाम्भवी नीवु सविथ्रिवा
त्रिपुर सुन्दरी नीवु ललितम्बाव
बाला पूजालु चेय बलंबवा
|| मामू ब्रोवा ||
हिमगिरि थानयाव ओ सुंदरी
एन्था भाग्यमु थल्ली कादम्बरी
काला मेघमुलान्नी करागिम्पा रा
कंथि किरणमु निम्पा मां इंता रा
|| मामू ब्रोवा ||
श्री गिरि भ्रमरम्बा नीवेनुगा
शिवुनि पत्तपुराणि अयिनवुगा
षोडसाक्षरी नीवु थेलीपवुगा
परमा पावनि निन्नु कोलिचेमुगा
|| मामू ब्रोवा ||
नित्य पूजाकु नीवु महा लक्ष्मीवै
श्री हरिणी चेरी श्री लक्ष्मीवै
श्रवणम्मुना नीवु वर लक्ष्मीवै
अष्ट लक्ष्मीगा नीवु विलासिल्लागा
|| मामू ब्रोवा ||
Chala chakka paderu
Yevvaryna chakkaga nercheyavachhu
Desabhakti geetalu nerpandi
Hello Friends Lyrics script in Kannada
ಮಮು ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಗಾಯತ್ರಿವಾ (Kannada )
ರಾಗಂ : ಬೃಂದಾವನ ಸಾರಂಗ
ತಾಳಂ : ಆದಿ
ಶ್ರುರ್ತಿ : 6 ( ಎ )
ಬರೆದವರು : ಶ್ರೀಮತಿ ಚೆರುವು ಕೃಷ್ಣ
ಯುಆರ್ಎಲ್: ua-cam.com/video/3b_JjwMDiFg/v-deo.html
ಮಮು ಬ್ರೋವ ವಚ್ಛಿನ ಗಾಯತ್ರಿವಾ
ಓ ಶಾಂಭವಿ ನೀವು ಸಾವಿತ್ರಿವಾ
ತ್ರಿಪುರ ಸುಂದರಿ ನೀವು ಲಲಿತಾಂಬವಾ
ಬಾಲ ಪೂಜಲು ಚೇಯ ಬಾಲಾಂಬವಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
ಹಿಮಗಿರಿ ತನಯವ ಓ ಸುಂದರಿ
ಎಂತ ಭಾಗ್ಯಮು ತಲ್ಲಿ ಕಾದಂಬರಿ
ಕಾಲ ಮೇಘಮುಲನ್ನಿ ಕರಗಿಂಪರಾ
ಕಾಂತಿ ಕಿರಣಮು ನಿಂಪ ಮಾ ಇಂಟ ರಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
ಶ್ರೀ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬ ನೀವೆನುಗಾ
ಶಿವುನಿ ಪಟ್ಟಪುರಾಣೀ ಆಯಿನಾವುಗಾ
ಷೋಡಶಾಕ್ಷರಿ ನೀನು ತೇಲಿಪಾವುಗಾ
ಪರಮ ಪಾವನಿ ನಿನ್ನ ಕೊಲಿಚೆಮುಗ
|| ಮಮು ಬ್ರೋವ ||
ನಿತ್ಯ ಪೂಜಾಕು ನೀನು ಮಹಾ ಲಕ್ಷ್ಮಿವೈ
ಶ್ರೀ ಹರಿನಿ ಚೇರಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀವೈ
ಶ್ರಾವಣಮ್ಮುನ ನೀವು ವರಲಕ್ಷ್ಮೀವೈ
ಅಷ್ಟ ಲಕ್ಷ್ಮಿಗ ನೀವು ನು ವಿಲಸಿಲ್ಲಗಾ
|| ಮಮು ಬ್ರೋವ ||
Srimanarayana srimanarayana
Srimanarayana ni sri padame sharanu ,,,,,,paata nerpinchandi mam ,,, eagerly waiting to listen from ur voice mam ,,,pls
Ma please teach me David khadgamala stotra please
Madam miku anathakoti kruthanathalu
ధన్యవాదములు అమ్మ 😊
🙏
🙏🙏🙏👌👌👌
🙏
చాలా బాగుంది మేడం పాట. అఖిాండేశ్వరి చాముండేశ్వరి పాట ను నేర్పించండి మేడం plz
Sing with us pettandi Amma 🙏