దయచేసి ఇటువంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి! నేను తట్టుకోలేను! నన్ను చాలా బాధ పెట్టిన కామెంట్!

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ •

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 24 дні тому +25

    నమస్తే గురువు గారు చాలా బాగా వివరించారు.ఒక గురువుని నమ్మితే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి.రోజుకో కరిని ఫాలో అయితే మీరు అన్నట్టు మెంటల్ వస్తుంది.. చాలా చక్కగా చెప్పారు.ధన్యవాదాలు అండి

  • @Latha-x1v3p
    @Latha-x1v3p 24 дні тому +10

    నమస్తే గురువు గారు ఆడవాళ్ళు పడే కష్టాన్ని చాలా బాగా అర్థం చేసుకొని అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించారు.మీకు ధన్యవాదములు🙏🙏🙏

  • @asr220
    @asr220 22 дні тому +6

    ఇటువంటి కామెంట్స్ పెట్టకండి అని ఎందుకు థంబ్ నెయిల్ పెట్టారు గురువుగారూ ? ఆవిడ కృతజ్ఞతలే కదా చెప్పారు 😮

  • @asr220
    @asr220 22 дні тому +5

    ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా భార్యల మీదికి నెట్టేసే భర్తలకి ఈ యూట్యూబర్ల సలహాలు ఒక వంక మా ఆయన కూడా ఇంతే 😡

  • @Viratloveu
    @Viratloveu 24 дні тому +6

    నమస్కారం గురూజీ మేము వాకిట్లో బెడ్ వేయిచ్చాము అయితే నిత్య దీపారాధనకు నేను రోజు కడిగి ముగ్గుపెడతాను అయితే మా ఇంటి చుట్టుప్రక్కన వాళ్లు రోజు కడగకు వద్దు సంసారం కూడా అలానే కడిగినట్టు అయితది అంటున్నారు గురూజీ మరి ఇది ఎంతవరకు నిజం కొంచెం చెప్పండి 🙏చెప్పేవాళ్లు అందరు బ్రహ్మాన్స్ మా చుట్టుపక్కన వెళతా బ్రహ్మాన్స్ ఉన్నారు వాలే ఇలా చెప్తున్నారు ఒకసారి మిమ్మల్ని అడిగి న డౌట్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటునాన్ను 🙏

  • @KaranambaskarSharma
    @KaranambaskarSharma 24 дні тому +6

    చెప్పడం మీ బాధ్యత మీరు ఎప్పుడు బాధపడొద్దు ఎందుకంటే మీరు గురువులు చెప్పుతో పోతూ ఉండాలి

  • @arunareddy2269
    @arunareddy2269 23 дні тому +3

    మీరు ఎప్పుడు బాడపడొద్దు గురువు గారు అన్ని విషయాలు బాగా చెప్పారు

  • @mohanfacts9034
    @mohanfacts9034 21 день тому +2

    మన సమాజంలో మూర్ఖులు 90% మంది వున్నారు. మన హిందూ మతం లో అందరూ సిద్దాంతులే. ఎవరు నోటికొచ్చింది వాళ్ళు చెప్పడం ఈ వెర్రి పప్పలు వినడం. మన ఖర్మ...

  • @srivanisurimilla8337
    @srivanisurimilla8337 23 дні тому +1

    Guruvu namaskaram అండీ. 🙏. నారాయణ బలి గురించి చెప్పండి. Please అండీ. పితృ దోషలు పోవాలంటే ee పూజ గురించి

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 24 дні тому +5

    మంచి మాటలు కొందరికి ఇష్టముండదు.. ఏడవనీ... ఏడ్చేవాళ్ళు ఏడవని.............. ఎదుటివాళ్ళు బావున్నారని ఏడవని....... ఎదుటి వాళ్ళ అదృష్టమేమని ఏడవని...... అలాంటివారి మాటలు ఉత్తములు పట్టించుకోకూడదు

  • @awcodagudem4747
    @awcodagudem4747 24 дні тому +3

    Good morning గురువు గారు అవును గురువు గారు చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ మా ఆయన మా పిల్లలు అందరం మీ వీడియోలు చూసి అన్నీ chesukuntamu స్వామీ ధన్యవాదములు స్వామీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @Chiru169
    @Chiru169 24 дні тому +6

    నమస్కారం గురువుగారు తులసమ్మకు నీరు పోయాలంటే ఆదివారం ఏకాదశి రోజు నీరు పోయకూడదు అంటున్నారు దీని గురించి తెలియజేయండి గురువుగారు

    • @hemalatha6776
      @hemalatha6776 24 дні тому +3

      Assalu evaru cheptaru andi ilantivi

    • @panchami7438
      @panchami7438 23 дні тому

      Idi nenu vinnanu Sunday tulasi Amma fasting vuntaru Ani water poyyakoodadu adi. Kakapothe Naku tulasi usiri rendu okate pot lo vunnayi anduke nenu ayithe water postunnanu

    • @santoshiraghupati854
      @santoshiraghupati854 22 дні тому

      Memu chhattisgarh lo untmu ikkada vallu kudu Sunday tulasammaku nee ru poyakudadu antaru

  • @sowmyayamini9960
    @sowmyayamini9960 21 день тому

    guruvu గారూ miko ధన్యవాదాలు అండీ మీకో గురువు గారు ఆ ఇళ్లలు కన్నీరు tudichinavaru అయినారు ధన్యవాదములు guruvugaru🙏🙏🙏🙏🌹💐

  • @csnsrikant6925
    @csnsrikant6925 7 днів тому +1

    🤷 అలాంటి యూట్యూబర్స్ కి తెలియదు ఇళ్లలో గొడవలకు కారణం అవ్వుతున్నారు 🤦
    గుడ్డిగా అనుసరించడం కూడా తప్పే 🙄🤔

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 24 дні тому +1

    Guru garu 🙏🏻🙏🏻🙏🏻

  • @ashwiniashu8057
    @ashwiniashu8057 24 дні тому

    Thank you Guruv Garu 🙏💐

  • @geethachinni386
    @geethachinni386 24 дні тому

    Namaskaram guruvugaru.meeru cheppindi 100 % correct.meeru edayna chetunnappudu nenu dhyanamlo vunnappudu manasu enta santamga vuntundo..... ala vuntundi.chala chala Thank you sooo much guruvugaru.

  • @royalsiri2634
    @royalsiri2634 24 дні тому +2

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు ఇంట్లో ఆడవాళ్లు దీపం వెలిగించ వద్దు అని అంటున్నారు గురువుగారు ఇంట్లో యజమాను డు నేను నా కొడుకులు మాత్రమే ఉన్నాను గురువుగారు నాకు భర్త లేడు అని నేను ఇంట్లో దేవుని దీపారాధన చేస్తాను గురువుగారు ఇది నిజమా కాదా గురువుగారు చెప్పండి గురువుగారు ఆడవాళ్ళు ఇంట్లో వెలుగు చేయాలా వద్దా గురువుగారు చెప్పండి గురువు ధన్యవాదములు గురువుగారు

  • @shamalaashwini4960
    @shamalaashwini4960 24 дні тому +3

    గురువుగారు నమస్కారమండి మా బంధువులలో ఇరుముడి ఉంది కానీ మైయిల అయినా ఐదవ రోజుకి వారి ఇరుముడి వెళ్ళవచ్చా వెళ్లకూడదా రిప్లై ఇవ్వండి గురువుగారు నన్ను క్షమించండి ఈ ప్రశ్న అడిగినందుకు 😢🙏🙏

  • @srinivasundurthi2978
    @srinivasundurthi2978 21 день тому

    Guruvu gaaru nenu 4 ki lestanu kani asamayam tudichi mugguluke saripotundi diparadana cesenappatiki 7 avutundi naku 5ki diparadana ceyalani korika Ami ceyalo artham kavadam ledu ple salaha ceppandi

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 22 дні тому +1

    Thirupathi Avadhanigaru chepparu. Nenukooda Ayanaku coment chesanu.snaanam chesina tharuvatha cheepuru muttukoru.

  • @sikhakolluvenkatasubbarao9733
    @sikhakolluvenkatasubbarao9733 24 дні тому +1

    Guru ji meeku maa Hrudhayapurvakamuga Vandhanamulu.

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 24 дні тому +3

    నమో వెంకటేశాయ🙏
    చాలా బాగా చెప్పారు గురువుగారు థాంక్స్

  • @RavanammmaRavanammma
    @RavanammmaRavanammma 24 дні тому

    🙏🙏🙏🕉️ నమస్కారం గురువుగారు చాలా చక్కగా వివరించారు మీ వల్ల వాళ్ళిద్దరి మధ్య కలహాలు పోయాయి మీకు ధన్యవాదములు🌺🌺🙏🙏🌹

  • @karnikirajeswari2645
    @karnikirajeswari2645 22 дні тому

    గురువుగారు నమస్కారం నేను కూడా ఆ వీడియో చూశాను అదే నిజమని నేను కూడా పాటించాను మీరు చెప్పాకే అది నిజం కాదు అని నమ్మాను కానీ మా కామెంట్లకి మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు అని అనుకోలేదు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు

  • @meghanasri9475
    @meghanasri9475 24 дні тому +1

    Namaste Guru Garu 🙏
    Maku dhanurmasam pooja vidhanam video cheyandi please ye time lo levali pooja timings temple lo yela pooja cheyali ani cheppandi please 🙏

  • @RadhaKrishnabattu
    @RadhaKrishnabattu 23 дні тому

    Namaskaramguruvugaru,manchivishayaluchepparu,dhanyavadalu,omnamovenkatesayanamaha,

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 23 дні тому +1

    నమస్కారం గురువుగారు.. మీకు పెట్టిన comment నేను కూడా చదివానండి. హమ్మో ఆ ఇల్లాలు ఎంత బాధ పడ్డారో కదా. మీ video వల్ల భార్య భర్త మధ్య గొడవలు తగ్గాయి. మీకు ధన్యవాదములు 🙏🙏

  • @kavurinagini4191
    @kavurinagini4191 24 дні тому +1

    Namaskaram guruvugaru... Elanti mettelu dharinchali.. anna topic mida oka video cheyyandi plz

  • @BujjiBujji-p1q
    @BujjiBujji-p1q 24 дні тому +1

    Guruvu garu namaskatam andi.

  • @poketalk7575
    @poketalk7575 24 дні тому

    Gurugariki padabhi vandanalu 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Ladies pani ,valla avasthala gurunchi chakkaga ardham chesukoni, sandheham theerchina Gurugariki padabhi vandanalu .
    🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashinikoneti-mc6bl
    @subhashinikoneti-mc6bl 24 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు

  • @ragavajanaki4079
    @ragavajanaki4079 24 дні тому

    Chala bhaga chepparu Guru Garu

  • @SanthiKiran-m3f
    @SanthiKiran-m3f 22 дні тому

    Guruvu garu mangala sutram lo gold di konu poosa vesukuntaru swamy aa poosa sutrala madhyalo undavacha andi dayachesi reply cheyandi🙏🏼

  • @ShyamSunder-qb9qm
    @ShyamSunder-qb9qm 24 дні тому +1

    Correct 💯 swamy ,🙏🏻🙏🏻🙏🏻

  • @gunaparvathi1982
    @gunaparvathi1982 24 дні тому

    Aadavallu kosam baga ardham chesukoni matladaru .... guruvu garu meru cheppindhi 💯 % correct ga chepparu 🙏🙏🙏

  • @keshavgowda4785
    @keshavgowda4785 15 днів тому

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 💐🙏🙏🙏🙏💐

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 24 дні тому +2

    అయ్యగారు మీలో వైష్ణవ సంప్రదాయం ఒట్టు పడుచున్నది మీలాంటి వైష్ణవులు జనములకు వచ్చి చాలా ప్రవచనాలు చెప్పాలి జై ఆర్య సమాజ్

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 24 дні тому

    🙏 గురువుగారు అవును గురువుగారు చాలా బాగా చెప్పారు వివరంగా చిన్నపిల్లలు విన్నా కూడా అర్థం అయిపోద్ది అన్నమాట మీ మాటలు 🙏🙏🙏🙏💐💐💐💐

  • @MadhuLatha-zs7fg
    @MadhuLatha-zs7fg 24 дні тому +1

    Snanam chesi ellu vudavakapothe kalasi Raada.Mari pellanni Thitti,kodithe kalasi vasthundani cheppara Interview Lo.Etuvanti Rules pette vaallaki oka Namaskaram saripodu Definent samskaram Nerpinchali.

  • @praveenat7019
    @praveenat7019 23 дні тому

    namasthe gurvgaru naku oka chinna doubt pls nenu adiginadhaniki answer cheyandi
    paramasivdi ki evenin kuda abhishekam cheyacha pls meeru answer chestharani oka ashatho aduguthunna
    ela adiginandhuku nanni mannichandi gurvgaru pls

  • @Sathivik-mo8rd
    @Sathivik-mo8rd 24 дні тому

    Chala chakkaga chepparu guruvu garu, guruvu garu meeru cheppinatte anni chakkapettetappatiki 10 ,11 time avviddi pooja. Cheskune tappatiki, Antha varaku upavasam undalekapothunna andi tea thagesthunna ala thagocha andi

  • @subhadrasajjan
    @subhadrasajjan 24 дні тому

    Chala Baga chepparu guruvu garu

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 24 дні тому

    నమస్కారం గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @Vnjani2-x5k
    @Vnjani2-x5k 24 дні тому +1

    Guruvu garu miru cheppina Shiva pooja lo sri umamahesharaa kakunda sri rajarajesherwari smaeta sri rajarajeshwara swamy Ani chadavcha guruvu gaaru chepandi

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 24 дні тому

    Namaskaram guruji garu 🌹🌹

  • @rohiniketavarapu1616
    @rohiniketavarapu1616 24 дні тому +1

    Guruvu garu namaskatam andi. Naku 4 days nunchi pamulu kanipestunaayi. Naa medha padi natlu. Nannu tariminatlu. Ala chala vastunaayi. Nagupamulu. Inkaa yeeveyo pamulu kanipestunaayi. Naku bhayamgaa undhi. Pls daani girenchi dayachesi chepparaa. Naku chenna pellalu vunaaru. Papaa babu 7 years. Pls chepandhi. Repley pettandhi

  • @nagavenkatalakshmisompalli284
    @nagavenkatalakshmisompalli284 24 дні тому

    Namaste Guru Garu

  • @armypolice7435
    @armypolice7435 24 дні тому +1

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
    ధన్యవాదములు స్వామి 🙏🙏

  • @Devika3779
    @Devika3779 24 дні тому +1

    Chala Baga chepparu adavallaki nijam ga chala panulu untayi

  • @nagarajuraju4971
    @nagarajuraju4971 24 дні тому +1

    Swamy karumgali mala gurinchi video cheyandi swamy

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 24 дні тому +3

    Intha moorkham gaa name vaaru unnaarante chalaa aasharyam gaa undi😢

  • @santha-drawings
    @santha-drawings 23 дні тому

    Super Guruvy saranam🙏

  • @Ganeshsai2576
    @Ganeshsai2576 23 дні тому

    నమస్కారం గురువుగారు మీరు చేసే ప్రతి వీడియోలో నేను ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము గురువుగారు మీ వీడియోస్ చాలా మీ వీడియోస్ చూస్తున్నాం అండి చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీరు ఇలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీరు వీడియో చేయడం మాకు అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాను ఒక చిన్న సందేశం గురువుగారు రీసెంట్గా మా బావగారు చనిపోయారు అండి మాకు ఏటి ఇటువంటి పూజలు చేయకూడదు కదా ఒక మంచి రోజు చూసుకుని సంకష్టహర చతుర్థి వ్రతానికి మొదలుపెట్టారు కానీ అనుకున్న అన్ని నెలలు చేయలేకపోయాను మధ్యలో ఎలా జరిగింది ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే నా భర్త అన్ని కార్యక్రమాలు చేశారు ఈ సంవత్సరం మళ్లీ పూజలు చేయొచ్చా నా ప్రశ్నకి సమాధానం ఇవ్వమని అడుగుతున్నాను వెంకటేశాయ

  • @jyothichandrabose8994
    @jyothichandrabose8994 24 дні тому

    💯 currect ga cheparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikeyachannel2155
    @karthikeyachannel2155 24 дні тому +1

    Thank you so much gaurav garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ఈశ్వరమ్మకుంక్యాపు

    చాలా బాగా చెప్పారు స్వామి

  • @rettapallidev8751
    @rettapallidev8751 24 дні тому

    Thank you Sir, chala baga cheparu.

  • @Chiru169
    @Chiru169 24 дні тому +1

    నమస్కారం గురువుగారు

  • @chandrashekar7553
    @chandrashekar7553 24 дні тому +1

    ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం

  • @ChaithuRouthu
    @ChaithuRouthu 24 дні тому

    🙏 గురువు గారు

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 24 дні тому

    Om namo venkatesaya namaskaram guruvugaru 🙏

  • @Managudlu
    @Managudlu 24 дні тому

    Avunu Guruvu Garu Nenu vinnanu chala kopam vachindhi

  • @Ganeshsai2576
    @Ganeshsai2576 24 дні тому

    నమస్కారం గురువుగారు నీ వీడియోలు చూస్తామని ఈ వీడియోలో ఎన్నో మంచి మంచి విషయాలు మీ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను రీసెంట్ గా మా బావ గారు చనిపోయారు మేముఇల్లు మారవచ్చ నా ప్రశ్నకసమాధానం ఇవ్వండి గురువుగారు నమో v

  • @bijjiravi4560
    @bijjiravi4560 23 дні тому +1

    ఓం నమో భగవతే నమః 🙏🙏🙏

  • @jaganmohan9003
    @jaganmohan9003 24 дні тому

    🙏🙏guruvu garu meru chalabagacaithru

  • @chagantiraju220
    @chagantiraju220 24 дні тому

    🙏🙏🙏🙏🙏 badha padakandi swamy meru maku teliyani chala visayalu chepputhunnaru please 🙏

  • @Talking.tom.freinds.videos
    @Talking.tom.freinds.videos 24 дні тому

    నమస్తే గురూజీ మేము అప్పుల్లో ఉన్నాము . అవి తీరాలంటే ఊళ్ళో ఉన్నా ఖాళీ స్థలాల అమ్మాలి అనుకుంటున్నాం. తొ ందరగా అమ్ముడు పోవాలంటే పరిహారం చెప్పండి గురువు గారు . ఒక స్థలం ఊర్లో ఉంటుంది మాము అక్కడికి వెళ్ళా లేము కాబట్టీ ఇంట్లో ఎలా పరిహారం చెయ్యాలో చెప్పండి ప్లీజ్ గురూజీ గారు

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 23 дні тому

      నో బ్రోకర్ లో పెట్టండి.. తొందరగా అమ్ముడుపోతుంది

  • @RevathiOruganti
    @RevathiOruganti 24 дні тому

    Guruvugariki namaskaralu🙏🙏🙏🙏

  • @vvtv2481
    @vvtv2481 21 день тому

    కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఫైటింగ్ కూడా నేర్చుకోవాలి అని చెప్పండి ధర్మబద్ధంగా ఉండాలి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మరి భగవద్గీతలో ప్రాణము ఇవ్వడానికైనా తీసుకోవడానికి అయినా రెడీ ఉండాలి అన్యాయాన్ని ఎదిరించడానికి జైలు కెల్లా చెడ్డ మాటలు పడ్డాయి దానికి బాధపడొద్దు మంచి పాటని ఎన్నిక చేయడమే కురుక్షేత్రంలో పాండవులు గెలవడం అంటే

  • @LakshmiMurali-qn2qm
    @LakshmiMurali-qn2qm 24 дні тому

    గురువు గారు రామదేవుడి పూజా విధానము చెప్పండి నియమాలు చెప్పండి pdf తో పాటు...🙏🙏🙏

  • @thummasreevani352
    @thummasreevani352 24 дні тому

    Guruvugaru super ga chepparu

  • @mohanfacts9034
    @mohanfacts9034 21 день тому

    కనీస commonsense వుండదు.

  • @rohiniketavarapu1616
    @rohiniketavarapu1616 24 дні тому +1

    Kalalo guruvu garu pamilu kanipenchivi.

  • @MrudulaTalapala
    @MrudulaTalapala 24 дні тому

    నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @MoodgowriBai
    @MoodgowriBai 24 дні тому

    Guruvu garu Naku 1.pm kalalo tirupati ki velli darshanam cesukunnattu kalavaccidi vekateswara Swami kanipiccaru daniki Karanam enti ,nenu eppati varaku tirupati cudaledu kani madyanam kala vaccidi ante kala neraverada ,please reply evvadi 😢😢

  • @ShyamSunder-vd7xb
    @ShyamSunder-vd7xb 24 дні тому

    Namaste guruvugaru entlo depam lo vattulu purtega kalipote yem itunde pls rpl evande
    Meru entla mundu videos lo chepenatu dyasa vunde a video search cheste dorkatledu pls rpl cheyande guruvugaru🙏

    • @ShyamSunder-vd7xb
      @ShyamSunder-vd7xb 24 дні тому

      Namaste guruvugaru dorkende video a video chusaka konchem manasu kuduta padende🙏

  • @VinuthaTabjula
    @VinuthaTabjula 24 дні тому

    Namaskaram guruvu garu

  • @sadanandamk1651
    @sadanandamk1651 24 дні тому

    Namaskaram guruvu garu
    Nenu job kosam 41day hanumanu puja chestunanu, repati tho 41 days complete avuthunai , but madhyalo oka roju slokalu chadavaledu,
    Okaroju extend cheyacha puja, leka stop cheyala
    Chepandi

  • @mohana3687
    @mohana3687 22 дні тому

    Very nice explanation

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 24 дні тому

    Meeru sashramlo unnadi unnattu meeru cheptharu meemu mimalane follow autham guruvu garu

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 24 дні тому

    Avunu guru garu cheparu oka guru garu kakapothaa Laxmi untundi annaru guru garu undadu analadu undanta ela cheyandi anaru

  • @Devika3779
    @Devika3779 24 дні тому

    Guruvu garu namaskaram ma papaki e nela 16 ki birthday 2 velli 3 vastayi putti tala tiyaledu eppudu tiyinchali anukuntunamu Peru Padma vaishnavi Vijayavada ammavari daggara yeppudu tiyali ye roju manchido cheppandi guruvu garu please miru murtam pedite baguntadi anj

    • @Devika3779
      @Devika3779 24 дні тому

      Ripley evvaledu guruvu garu

  • @SomulageethaReddy
    @SomulageethaReddy 24 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @kamalamahesh1765
    @kamalamahesh1765 24 дні тому

    Swami oka chinna doubt morning snanam cheyakunda vantacheyocha

  • @PadmavathiGurrala-j1e
    @PadmavathiGurrala-j1e 24 дні тому +1

    Ee cheppe vaallki buddhi ledu vine vaallaki buddhi ledu 5:42

  • @kamalatummala571
    @kamalatummala571 24 дні тому

    UA-cam lo ilantivi cheppe vallu chala mandhi vunnaru. Akkaraleni chetha idiyalu chetha videos pedhuthunnar.meeru cheppi nattu veerandharni follo ayithe nijamgane mental ekkistharu.nenu meeru cheppinave video's chusthunnanu vinay Prasad garu.👍🌹🙏🙏🙏🌹

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 23 дні тому

    Sai UA-cam channel lo chusanu గురువుగారూ ఇలా చెప్పడం

  • @uhv13
    @uhv13 24 дні тому +2

    Konta mandi christians hindu ముసుగు లో వీడియో చేస్తున్నారు అన్ని నమ్మవద్దు

  • @umathota8862
    @umathota8862 20 днів тому

    👌🏿👏🏼👍🏼

  • @p.mounikaponnoti7607
    @p.mounikaponnoti7607 20 днів тому

    😔😔🙏🙏🙏🙏🙏

  • @kamalamahesh1765
    @kamalamahesh1765 24 дні тому +1

    Marriyu andarini ofz ki school ki pampinchi.. snanam chesukoni pooja chesukovacha

  • @padmav3408
    @padmav3408 24 дні тому

    Super car super Guru Garu main pada pada namaskaralu

  • @Kumari-u4k
    @Kumari-u4k 24 дні тому +1

    Shri matre namaha 🌹🪷🙏🙏🙏🪷🌹

  • @kadalisrinagadurga4567
    @kadalisrinagadurga4567 24 дні тому

    Brush chesa face wash chesukona illu vudavala lekapotha Lakshmi devi intlo nunchi vellipothadha swamy dheeniki rply ivvandi swamy

  • @padisravani2640
    @padisravani2640 23 дні тому

    Nenu pooja chestundaga bayataki vachinapudu nelasari vachindi am chayalli guruvugaru 😢

    • @rkraoarni6154
      @rkraoarni6154 23 дні тому

      4 ROJULU PUJA CHEYYAKANDI. 5 VA ROJU SNANAM CHSI DEVUDIKI PUJACHESUKONDI

  • @yoginikalki5873
    @yoginikalki5873 24 дні тому +1

    Bad comments pattinchukovoddu....
    Mee pani miru kaanivvandi

  • @sumitragudipudi3083
    @sumitragudipudi3083 24 дні тому

    City culture lo panivallu vache time ni batti anni jarugutai andi

  • @SadhwikaVanarasa
    @SadhwikaVanarasa 18 днів тому

    ❤❤❤

  • @akkisden7836
    @akkisden7836 24 дні тому

    Maa attaya garu kuda alagany antaru guruvugaru