Professor Gali Vinod Kumar Slams On Manda Krishnan Madiga | ఇంకెన్నాళ్లు ? | LegendTv

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024
  • Professor Gali Vinod Kumar Slams On Manda Krishnan Madiga | ఇంకెన్నాళ్లు ? | LegendTv
    #galivinod #revanthreddy #mandakrishnamadiga #reporterpavan
    Join this channel to get access to perks:
    / @legendtvin
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► UA-cam: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/c...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

КОМЕНТАРІ • 72

  • @dasarichitham3014
    @dasarichitham3014 11 годин тому +15

    మంద కృష్ణ గారు కేంద్ర హోం శాఖ మంత్రి చేసిన మాటలపై ఎందుకు మాట్లాడలేదు పైసలు ఎన్ని ముట్టినవి

  • @empellirakesh8812
    @empellirakesh8812 11 годин тому +23

    మంద కృష్ణ జీవితం మొత్తం మాలల మీద పడి ఏడవడం తప్ప
    ఈ 30 సంవత్సరాలనుండి ఏ ఒక్కసారి అయినా మా Sc ల జనాభా పెరిగింది మాకు రిజర్వేషన్ పెంచాలి అని అడిగిండా
    ఎందుకు అంటే వర్గీకరణ పేరుతో రాజకీయం చేయడం తప్ప ఇంకేం లేదు
    పార్లమెంట్ సాక్షిగా ప్రపంచం మేధావి dr అంబేద్కర్ గారిని బీజేపీ కి లొంగిపోయిన నువ్వు దళిత ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతావ్ కృష్ణన్న

    • @dasusaikumar8201
      @dasusaikumar8201 10 годин тому

      reservations 100 percentage ki penchutharu lendi meeku ,

    • @kondayyakondayya4823
      @kondayyakondayya4823 8 годин тому

      @@empellirakesh8812 సుప్రీమ్ కోర్టు తప్పుదోవ పట్టించి 2004 వర్గీకరణ కొట్టివేంచి 80 లక్షల మంది మాదిగల కడుపు కొడితే ఏడవ కా , నవ్వుతు రా

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 3 години тому +1

      💞💞💞

  • @malluriravindar5628
    @malluriravindar5628 7 годин тому +8

    Good interview sir

  • @KarnakarBudthula
    @KarnakarBudthula 12 годин тому +6

    True

  • @salvadianji7095
    @salvadianji7095 12 годин тому +4

    నిజం

  • @madhanmadhu1522
    @madhanmadhu1522 5 годин тому +2

    super sir

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 3 години тому +1

    JAIBHEEM. Exlent Speach sir 💞💞💞

  • @venukinnera4902
    @venukinnera4902 8 годин тому +4

    ఎప్పుడైనా ఉద్యమం చేసే ఆలోచనే లేదు...కానీ ఉద్యమం చేసే వాళ్ళని తిట్టడం మాత్రం తెలుసు...

  • @sitarammatha4793
    @sitarammatha4793 5 годин тому +2

    Vargeekarana jarigite mandakrishna ki aadayam potumdi

  • @neelamads1149
    @neelamads1149 3 години тому

    అంటే మందకృష్ణ ఉద్యమం మాలల మీద చేస్తే ,మాదిగలు బలి అవుతున్నారా? మంచి పాయింట్ చెప్పిన వినోద్ కుమార్ అన్న నీల్ సలాం జై భీమ్

  • @karresammaiah6631
    @karresammaiah6631 6 годин тому

    1.SC, ST, BC లు విద్య & ఉద్యోగం లో open category లో పోటీపడుతున్నారు.
    2. అందుకే రిజర్వేషన్ అమలులో ఇబ్బంది అవుతున్నది.
    3. ఈసారి local body election లో General స్థానం లో పోటీపడాలి.
    4. అప్పుడే అంబేద్కర్ ఆశయం సాధనంలో /రాజ్యాధికారంలో మనం పాత్ర ముఖ్యం అవుతుంది.

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 3 години тому

    Jai Bheem jai Baba saheb Ambedkar Anna 💯 u Said Correct

  • @praveenkumar-m3c6e
    @praveenkumar-m3c6e 5 годин тому +1

    Super sir jai bheem

  • @shepurinarsimha9170
    @shepurinarsimha9170 7 годин тому +3

    Abinava ambedkar ma Gali Vinod sir.namasthe sir.

  • @sanjeevdyava9353
    @sanjeevdyava9353 7 годин тому +1

    Jai madiga ✊

  • @sureshbhupathip5043
    @sureshbhupathip5043 3 години тому

    Excellent Vinod garu

  • @neelamads1149
    @neelamads1149 3 години тому

    Jaibheem annagaru

  • @meruposrinubabu4954
    @meruposrinubabu4954 8 годин тому +2

    ABCD సామాజిక న్యాయం.....

  • @bojjarambabu5068
    @bojjarambabu5068 5 годин тому +1

    Jai bheem Jai ambedkar

  • @neelamads1149
    @neelamads1149 3 години тому

    మధ్యలో మాలలను ఎందుకు కలుపుతున్నాడు అన్న

  • @laxmandandu4822
    @laxmandandu4822 10 годин тому +3

    Arehaulegallu. Antthamaketelusanna. Vidanga. Matladuthunnaru. Ayana. Rajakeeyam. Cheyalanukute. Yeppudo. Padadulupondi. Undewadu Nuvupoorthi. Malavaniki. Puttinattunnau. Malavalantha. Okkamatapi. Untaru. Kani neelanti. Vallavalle. Elathayyaraindi.

  • @rajanarasaiahperkha8174
    @rajanarasaiahperkha8174 12 годин тому +3

    Manda ku chadu vu radu chaduvu kunnodu cheppithe vinadu nenu okkanne undali antadu chadu vu Kundu vaste vadu populer Aithadu anukuntadu

    • @SUHANIMCAYURVEDICSHOP-x5r
      @SUHANIMCAYURVEDICSHOP-x5r 9 годин тому

      అరే వెధవల్లారా చదువు రాదు చదువు రాదు అంటారేంట్రా ఎప్పుడు చూసినా చదువుంటే సంస్కారం లేకపోయినా సరిపోయిద్దా ఆ సంస్కారం అనేది మీలో లేదు

  • @karresammaiah6631
    @karresammaiah6631 6 годин тому

    1.Ambedkar గారి ఆలోచన విధానం తో పాలకులు కావాల్సిన బహుజనులు MRPS ఆవిర్భావం తో పాలితులుగా కొనసాగాల్సి వచ్చింది.
    2. మాలమహానాడు ఆవిర్భావం తో శాశ్వత పాలితులుగా మిగిలి పోయారు. దోపిడీ policy అయినా Devide & Rule కు పునాది అయ్యారు.
    3. సంఘర్షణ & సమ్మేళనం అనే మానవ పరిణామ సిద్ధాంతాని అర్థం చేసుకోలేక తమ అంతానికి తామే చరమగీతం పాడేసారు.
    4. ప్రకృతి & మానవ పరిణామం సహజంగా ఎప్పుడు ప్రగతి పథం లో నడుస్తుంది. ఆ పరిణామం కు అనుగుణంగా నడవాలంటే ఇప్పుడు కేటగిరీ classification కాదు కావాల్సింది.poverty line ప్రకారం Category వర్గంగా ( పేద & ధనిక ) రూపంతరం చెందాలి.
    5. అప్పుడే అంబేద్కర్ గారి ఆశించిన ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

  • @VijayKumar-no4yp
    @VijayKumar-no4yp 10 годин тому +1

    epudu malalu vidi poyaru kada enka ekkada vastundi ra meeku rajyadi karam me nijaswarupem malalu ku thelisi poyindi

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 8 годин тому +3

    ఓరీ గాలోడా
    జనాభా ప్రాతిపదికన వర్గీకరణ వల్ల అందరికీ
    సమాన అవకాశాలు ఉంటాయి.
    ఆకారం అంబేడ్కర్
    ఆలోచన మనువాదo.

  • @CRMS1975
    @CRMS1975 7 годин тому

    all u said correct sir but its too late , iam just comman man i anlasied it same, with our considering private sector , only public sector jobs are not sufficent

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 6 годин тому

    Jai bheem jai constitution

  • @Musicvibz_7
    @Musicvibz_7 7 годин тому

    Janaalu.. Mosagaalanu maatrame nammuthaaru... BJP mosam chestundi.... Mandakrishna .. Madigala nu mosam chestunnadu..... Dalithula ku.. Mosam chestunnadu...

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 11 годин тому +8

    వినోద్ గారు మీ మానసిక పరస్థితి మంచిగా లేదు, ఒకసారి డాక్టర్ ను కలవండి.

    • @araopredictionarp9382
      @araopredictionarp9382 11 годин тому

      Nijam 😂😂
      Veediki mind dobbindi...

    • @nagarajuaddakula1044
      @nagarajuaddakula1044 10 годин тому

      ఒరే గాడిద వినోద్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్లు

    • @SUHANIMCAYURVEDICSHOP-x5r
      @SUHANIMCAYURVEDICSHOP-x5r 9 годин тому

      అభినవ అంబేద్కర్ లా ఫీల్ అవుతాడు

    • @vitalttal3455
      @vitalttal3455 9 годин тому

      ​@@araopredictionarp9382ఒక లా కాలేజీకి ప్రోఫేసర్ గా పనిచేస్తున్న మేధావి.

    • @kotaprabhakar8922
      @kotaprabhakar8922 7 годин тому

      ఈ గాలి వెధవను ఎవడు మీడియా ముందుకు రమ్మంటున్నారో అర్ధం కాదు,

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 9 годин тому +1

    Jai madiga💪🛖🔥✍️💯

  • @mr3sss860
    @mr3sss860 6 годин тому +2

    ప్రొఫెసర్ గాలి వినోద్ సారు గారు చాల గొప్ప మేధావి.. ఈ సారు చూపిన బాటలో మాదిగలు నడుస్తే బాగుపడుతారు.. లేక పోతే గొర్రెల మంద కృష్ణమాదిగ గానీ గొర్రెలలో ఒక గొర్రె అవుతారు.. వాడు మొత్తం గొర్రెలను బీజేపీ అంగట్లో అమ్మేస్తాడు.. జాగ్రత్త

  • @swamienjamuri4662
    @swamienjamuri4662 10 годин тому +4

    నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేయడం తప్ప నీకు ఏం చేతకాదు ఫెలో

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 2 години тому

    ua-cam.com/video/QXgVRpROqHA/v-deo.html

  • @prasadmylapaka9283
    @prasadmylapaka9283 11 годин тому

    Pooo