క్రిస్మస్ దివ్య సత్ప్రసాద గీతము- Christmas Communion Song / SMJ CREATIONS

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 47

  • @sunithakondagurla3874
    @sunithakondagurla3874 Рік тому +1

    Nice song

  • @mmkumar4349
    @mmkumar4349 Рік тому +4

    Melody Communion song. 👍👍👍🎉💐🌹💐🎉💐🌹💐🎉💐🌹🙏.

  • @anandvaralakshmi2080
    @anandvaralakshmi2080 Рік тому +2

    Chala bagundi father

  • @mathyasreddy3908
    @mathyasreddy3908 Рік тому +3

    Super super song 🎉

  • @balakumardasari1981
    @balakumardasari1981 20 днів тому +1

    Wonderfull communion song nd superb music 🎵

  • @rajeshgole
    @rajeshgole Рік тому +5

    Ty for giving me a wonderful opportunity
    Ty LORD
    Ty father
    Ty sister
    &
    Ty my dear brother prem

  • @MaheshBeedelli
    @MaheshBeedelli Місяць тому +2

    Thank you father christmas season vachindhante mee album (songs kosam yedhuru choosthamu yendhukante nenu catechist villages lo vunna sangallo practice cheyinchataniki lost year lo kooda జగమేలే రారాజు album songs తోనే christmass mass jarigindhi thank you so.......much father

  • @nirmalanamarapu887
    @nirmalanamarapu887 Рік тому +2

    Prayerful and melodious Christmas comunion song.

  • @AnilKumar-bc6jh
    @AnilKumar-bc6jh Рік тому +3

    Voice super father& lyrics

  • @SrinuSrinu-po3zw
    @SrinuSrinu-po3zw Рік тому +3

    Nice singing brother &chala ardhavanthamaina song rasaru father

  • @LsruthiLsruthi
    @LsruthiLsruthi Рік тому +1

    Chala Bagumdhi Father❤

  • @SurekhaRavi227
    @SurekhaRavi227 Рік тому +3

    Praise the lord Father..Nice lyrics and tune.. Congratulations singer brother.Glory to God.

  • @anilbabubabu4733
    @anilbabubabu4733 Рік тому +2

    nice singing brother may god bless you

  • @BobbiliPrasad66
    @BobbiliPrasad66 Рік тому +2

    చాలా బాగుంది ఫాదర్ ✝️🙏

  • @NarendraGunde
    @NarendraGunde Рік тому +3

    Nice song bro

    • @rajeshgole
      @rajeshgole Рік тому

      Ty so much brother
      Praise God

  • @rajuthurupati6208
    @rajuthurupati6208 Рік тому +1

    చాలా బాగుంది ఫాదర్

  • @srinivasasalluri555
    @srinivasasalluri555 Рік тому +1

    Excellent hymn

  • @leninkumar8204
    @leninkumar8204 Рік тому +2

    Very nice song father

    • @rajeesujeePro-ib5vy
      @rajeesujeePro-ib5vy Рік тому

      రారే రారే దైవజనమా రయముగా
      కన్య మరియతనయుని ప్రేమ విందుకు
      మంచి మనసుతో స్వీకరించగా పరిగిడిరారే
      మన రక్షకుడు యేసునాధుని కారుణ్య విందుకు

  • @BhupatiVadapalli
    @BhupatiVadapalli Рік тому +1

    Super song fr🙏🙏🙏🙏

  • @venkateshundrajavarapu8930
    @venkateshundrajavarapu8930 Рік тому +1

    సప్రాషాద గీతం చాలా బాగుంది father

  • @SureshBabu-um6bf
    @SureshBabu-um6bf Рік тому +1

    Excellent song ....
    👏👏👏👏

  • @praveengujju6387
    @praveengujju6387 Рік тому +1

    Praise the Lord 🙏🙏🙏 Tqqq you Father

  • @mgprakas
    @mgprakas Рік тому +1

    Praise the lord Amen 🙏 beautiful ❤️❤️❤️.. lyrics..God bless the team of audio..and publishers.. AMEN 🙏🙏🙏

  • @katrujohn5580
    @katrujohn5580 11 днів тому +2

    Lyrics:
    Fr. Yohanu Katru MF
    దివ్య సత్ప్రసాద గీతము
    పల్లవి
    రారే రారే దైవజనమా రయముగ
    కన్యమరియ తనయుని
    ప్రేమవిందుకు
    మంచిమనసుతో స్వీకరించగ
    పరుగిడిరారే
    మనరక్షకుడు యేసునాధుని
    కారుణ్యవిందుకు
    కోరస్
    రాజులరాజు ప్రభువులప్రభువు
    మనకై జన్మించెను
    నీలో నాలో వసియించుటకు
    ధరణికేతెంచెను
    చరణం
    శోకపులోకములో మనకు తోడై ఉండగా
    చీకటిలోకములో మనకు వెలుగును చూపగా
    ప్రేమనుపంచి మమతనుపెంచె
    ఆత్మీయవిందు.....
    ఆకలిదప్పికలను తీర్చె
    శాశ్వతమైనది ఈవిందు....
    కోరస్...
    చరణం
    పాపపుబ్రతుకులలో మనకు రక్షణనివ్వగా
    అలసినబ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా
    నీలో నాలో నిరతము నిలిచె
    అపురూపవిందు.....
    దివిని భువిని ఏకముచేసె
    దివ్యమైనది ఈ విందు....
    కోరస్....
    చరణం
    కృంగినదేహములకు పరమౌషదమవ్వగా
    విరిగినలిగిన మనస్సులకు ఓదార్పునివ్వగా
    బలమునుఒసగి ధైర్యమునిచ్చె
    అద్భుతమైనవిందు....
    నిన్ను నన్ను పరమునచేర్చె
    అమరమైనది ఈ విందు....
    కోరస్...

  • @saraladasari4923
    @saraladasari4923 Рік тому +1

    Chala baagindi father

  • @SORBEATRIZBURGOSMORALES
    @SORBEATRIZBURGOSMORALES Рік тому +1

    Un canto celestiale

  • @AnuUsha-cx5wx
    @AnuUsha-cx5wx Рік тому

    𝓬𝓱𝓪𝓵𝓪 𝓫𝓪𝓰𝓾𝓷𝓭𝓲 𝓮𝓱 𝓼𝓸𝓷𝓰❤❤

  • @kunapulikrishnaveni3778
    @kunapulikrishnaveni3778 Рік тому +1

    ఫాదర్ చాలా బాగున్నాయి ఇలాంటి పాటలు చాలా మాకు కావాలి అలాగే మహిమ గీతం లేదు గా

  • @swathichapala4796
    @swathichapala4796 17 днів тому +1

    Lirics Telugu pettamdi

  • @HyderabadPlayers
    @HyderabadPlayers Рік тому +1

    Hello Brother ,
    Brother me channel songs, memu ma channel la use chesukovacha. Memu me songs ke copyrights me channel ke eesthamu

  • @swathichapala4796
    @swathichapala4796 17 днів тому

    Plz Telugu lirics pettamdi

    • @smjcreations6540
      @smjcreations6540  11 днів тому

      Lyrics:
      Fr. Yohanu Katru MF
      దివ్య సత్ప్రసాద గీతము
      పల్లవి
      రారే రారే దైవజనమా రయముగ
      కన్యమరియ తనయుని
      ప్రేమవిందుకు
      మంచిమనసుతో స్వీకరించగ
      పరుగిడిరారే
      మనరక్షకుడు యేసునాధుని
      కారుణ్యవిందుకు
      కోరస్
      రాజులరాజు ప్రభువులప్రభువు
      మనకై జన్మించెను
      నీలో నాలో వసియించుటకు
      ధరణికేతెంచెను
      చరణం
      శోకపులోకములో మనకు తోడై ఉండగా
      చీకటిలోకములో మనకు వెలుగును చూపగా
      ప్రేమనుపంచి మమతనుపెంచె
      ఆత్మీయవిందు.....
      ఆకలిదప్పికలను తీర్చె
      శాశ్వతమైనది ఈవిందు....
      కోరస్...
      చరణం
      పాపపుబ్రతుకులలో మనకు రక్షణనివ్వగా
      అలసినబ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా
      నీలో నాలో నిరతము నిలిచె
      అపురూపవిందు.....
      దివిని భువిని ఏకముచేసె
      దివ్యమైనది ఈ విందు....
      కోరస్....
      చరణం
      కృంగినదేహములకు పరమౌషదమవ్వగా
      విరిగినలిగిన మనస్సులకు ఓదార్పునివ్వగా
      బలమునుఒసగి ధైర్యమునిచ్చె
      అద్భుతమైనవిందు....
      నిన్ను నన్ను పరమునచేర్చె
      అమరమైనది ఈ విందు....
      కోరస్...

  • @yedduchakraverthi3417
    @yedduchakraverthi3417 4 місяці тому +1

    Nice song

  • @rajuthurupati6208
    @rajuthurupati6208 Рік тому +2

    చాలా బాగుంది ఫాదర్

  • @ravipulugu9638
    @ravipulugu9638 Рік тому +1

    Christmas song super father🎉❤

  • @LsruthiLsruthi
    @LsruthiLsruthi Рік тому +1

    Chala Bagumdhi Father ❤