కొత్తగా నియమించబడ్డ బిఆర్ నాయుడు గారికి ఒక విజ్ఞప్తి -నాకు 90 సంవత్సరాలు దాటాయి. పిల్లల దగ్గిర అమెరికా లో వుంటున్నాను. టైం తేడావల్ల SVBC ప్రసారం చేసే ప్రోగ్రాము లన్ని యూట్యూబలో చూస్తాను. కుప్పా విశ్వనాధశర్మ గారి భాగవత ప్రవచనములో మార్పులు జరగపోతున్నట్లు సూచించారు. కారణం తెలియదు. నాకే కాదు వినేవాళ్ళ అందరి ఆకాంక్షకూడా అదే వారిని మార్చవద్దని మనవి. చాలా బాగా చెబుతున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. మీ వల్లనే మా కోరిక నెరవేరుతుంది. పెద్దదాన్ని టీటీడీ లో ఇదివరలో జరిగిన అక్రమాలను సరి చేసే శక్తి సమార్థ్యలను ఇవ్వమని ఆఁ వెంకటేశ్వర స్వామి ని వేడుకుంటున్నాను.
బి ఆర్ నాయుడు గారికి నా పాదాభివందనాలు గత ఐదు సంవత్సరాలుగా సామాన్య భక్తుల దర్శనానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు పడి వాళ్లకు ఆహారం సరిగా దొరకక చిన్న పిల్లలకు పాలు సరిగా దొరకక దాదాపు 30 గంటల పాటు వెయిటింగ్ హాల్లో ఉంచడం చాలా దురదృష్టకరం బి.ఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధి విధానాలను అన్ని మార్పు చేస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏
సార్ఇంతకుముందు టీటీడీ కేంద్రాల్లో 300 దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో ఇచ్చేవారు ఇప్పుడు కూడా టిటిడి కళ్యాణ మండపంలో ఇచ్చేటట్లు చూడవలసిందిగా కోరుచున్న స్వామివారి ప్రసాదు అన్నదానం చాలా గట్టిగా వండుతున్నారు దాన్ని పరిశీలించవలసిందిగా కోరుచున్న
Wonderful interview Chairman sir is very practical and thinking like common man and we pray swami Venkateswara give great strength in fulfilling his ideas to facilitate common Bhakta. Sri Vamsi garu with his smiling face interview which adorable Thank you sirs
It's nice to know about a colleague of BHEL BR Naidu garu becoming Chairman of TTD. While watching this interview, I was expecting a point about protection from wild animals on the way to Thirumala. I would appreciate if an action plan is announced.
బిఆర్ నాయుడు గారు అమరావతి రైతులు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని నిజాన్ని tv5 ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయింది ఆవేదన పండిన వాళ్ళు మీరు ఒకరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు
B. R నాయుడు గారికి శుభాకాంక్షలు. కోటికీ పడగెత్తిన ధనవంతుడు నీ గుడిముంగిటా సామాన్యుడు. కూటికోసం శ్రమపడే నిర్భ్యాగ్యుడు నీ కృపకెప్పుడూ శ్రమపాత్రుడు అని పాడారు స్వర్గీయ ఘంటసాల. సామాన్య మానవులకు మహా లఘు దర్శనం పట్ల చాలా ఆవేదన ఉంది. దీనికి ఒకే పరిష్కారం ఏమిటంటే ఒక రిజల్యూషన్ ఆమోదించి V. I. P లకు ఈ విషయాన్ని అర్ధం అయ్యేటట్లుగా సున్నితంగా తెలియ చేయండి. అదేమిటంటే దేవునిముందు అందరూ సమానులే. V. I. P లు ఉండరు. మీరు అధికారాన్నో, పలుకుబడినో ఉపయోగించి మాపై ఒత్తిడి తెచ్చి V. I. P కోటాలో దర్శనం చేసుకున్నా ఫలితం ఉండదు. మీరు స్వామిని దర్శించుకోగలరేమో కానీ స్వామి అనుగ్రహం పొందలేరు. V. I. P లకు పెళ్లిరోజు మాత్రమే V.. I. P దర్శనం. మిగిలిన రోజుల్లో సాధారణ దర్శనమే చేసుకోవాలి. సాధారణ దర్శనం కూడా వారి వ్యక్తిగత విశేష దినాలు. అనగా పుట్టినరోజు లాంటివి. వాటికి కూడా ఏడాదికి మూడు సార్లు అది కూడా పర్వదినాలను, సెలవు రోజులను అనగా రద్దీ లేని రోజులలో అనగా వారంలో మధ్య రోజులైన బుధ, గురు వారాలలో మాత్రమే అని స్పష్టంగా తీర్మానించండి. T. V చర్చలలో తరచుగా చూస్తున్నాము, వింటున్నాము. వారు స్వామి వారి భక్తులు, స్వామి వారిని తరచుగా దర్శించుకుంటారు. అంత గొప్ప భక్తులు, ఇంత గొప్ప భక్తులు అని. నిజానికి ఎన్ని ఎక్కువ సార్లు స్వామి వారిని దర్శించుకుంటే అంత గొప్ప భక్తులు కారు. నిజానికి తన విపరీత భక్తి ద్వారా సామాన్యులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న వారన్న మాట. ఉదాహరణకు మాజీ గవర్నర్ నరసింహన్ లాంటి వారన్నమాట. పదవిని దుర్వినియోగం చేసి ఇంచుమించు వారానికి ఒకసారి అన్నట్లుగా వచ్చే ఆ మహా భక్తుడు పదవి నుండి దిగిపోయిన తరువాత మళ్ళీ తిరుమల కనిపించిన గుర్తు లేదు. సామాన్య భక్తుల ఆర్తి గమనించారు, అర్ధం చేసుకున్నారు కాబట్టి మీకు విన్నవించుకున్నాను గమనించగలరు. అమలు పెట్టగలరు దయచేసి. అని ఒక తీర్మానం చేసి గత పది సంవత్సరాలనుండి విపరీతంగా దర్శనాలకు పదే పదే వస్తున్న వారికి పంపించండి.
ఉన్నవాటిని ఉద్దరిస్తే చాలు మొదట అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి అవి వాటి రూపు రేఖలు మార్చి ఆతరువాత లేని చోట్ల కట్టి సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తే ఉపయోగంగా ఉంటుంది
Native cows drawn from different states of India are to be maintained at Tirumala to supply pure cow milk for the purpose of preparing PRASADAM of Lord Venkateswara, TTD.
బి ఆర్ నాయుడు గారు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి భక్తుడు సుఖసంతోషాలతో భగవంతుని దర్శనం చేసుకుని మనసారా ప్రార్థించి కడుపు నిండా భోజనం చేసి వెళ్తారని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ
BR Naidu sir . Your views and your assessment and your thoughts and your words on TTD admin look like banana mixed with honey served as soup to the Lords Devotees. I hope you and your team will implement each one with most honesty and dedication with ethical values irrespective of any political interference during tenure ...All the best..Jai shree Ram....❤
Vamshi garu i really appreciate u sir meru oka channel adipathi ayyi kuda inko channel adhipathi ni interview cheyyadam manchi subha parinamam I really appreciate u sir leader ante meru sir God bless u sir
బిఆర్. నాయుడు గారు మీకు విజ్ఞప్తి టీటీడీ ఉద్యోగులలో కొందరు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయారు, వాళ్లకు సంపాదన మీద ఉన్న శ్రద్ధ భక్తి మీద, సేవ మీద లేదు. ముందుగా అలాంటి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించండి, భగవంతుడికి మీరు ఎంత సేవ చేయాలనుకున్నా ఉద్యోగులు సహకరిస్తేనే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే భక్తులకు ఎమర్జెన్సీ సేవలు (వైద్య సేవలు) అందేలా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయండి. ల్యాండ్ ఫోన్లు అందుబాటులో ఉంచండి
Vamshi garu mee interview bagundi but online 300 ticket booking lo chala problems unnai login ayyaka 3 minutes timer closukavadaniki 30minutes time theesukundi 2times problem face chesa idi clear aithe baguntadi.
ప్రపంచం లోనే అతి ఎక్కువ ధనవంతుడు వేంకటేశ్వరస్వామి, ఆయనకి చాలా డబ్బులు మాన్యాలు చాలా ఉన్నాయ్, అవి అన్ని మళ్ళీ భక్తులకి వాడండి మంచి భోజనం, ప్రసాదం రూపం లో, ఆస్తులు కూడబెట్టి సొమ్ములు దాచి ఎం చేసుకుంటారు, మళ్ళీ ప్రజలకే వాడండి
చిత్తూర్ జిల్లా వాసిగా గర్వాంగా ఉన్నది, నీతి నిజాయితీ విలువలు గల వ్యక్తి బిఆర్ నాయుడు గారిని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ చైర్మన్ గా నియమించడం
చాలా రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసినట్లున్నారు అయినా పర్వాలేదు గత ప్రభుత్వం కన్నా అన్ని రకాల మెరుగైన సేవలను భక్తులకు అందజేయండి చేస్తారని నమ్మకం కూడా మాకుంది..
B R Naidu గారు! Knowing your such a long association with NTR and TDP great. One must learn from your strong mentality. You have played a key role in bringing down atrocious govt and saving AP people
చాలా మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు VIP దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. మీరు దీనిని నివారించాలి. దీని వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
దేవదేవుని సేవ చేసే భాగ్యం మీకు దక్కినందుకు చాలా సంతోషం గా వుంది
ఆ దేవదేవుని క్రృపాకటాక్షం మీకు కలగాలని
ప్రార్థిస్తున్నాము
కొత్తగా నియమించబడ్డ బిఆర్ నాయుడు గారికి ఒక విజ్ఞప్తి -నాకు 90 సంవత్సరాలు దాటాయి. పిల్లల దగ్గిర అమెరికా లో వుంటున్నాను. టైం తేడావల్ల SVBC ప్రసారం చేసే ప్రోగ్రాము లన్ని యూట్యూబలో చూస్తాను. కుప్పా విశ్వనాధశర్మ గారి భాగవత ప్రవచనములో మార్పులు జరగపోతున్నట్లు సూచించారు. కారణం తెలియదు. నాకే కాదు వినేవాళ్ళ అందరి ఆకాంక్షకూడా అదే వారిని మార్చవద్దని మనవి. చాలా బాగా చెబుతున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. మీ వల్లనే మా కోరిక నెరవేరుతుంది. పెద్దదాన్ని టీటీడీ లో ఇదివరలో జరిగిన అక్రమాలను సరి చేసే శక్తి సమార్థ్యలను ఇవ్వమని ఆఁ వెంకటేశ్వర స్వామి ని వేడుకుంటున్నాను.
బి ఆర్ నాయుడు గారికి నా పాదాభివందనాలు గత ఐదు సంవత్సరాలుగా సామాన్య భక్తుల దర్శనానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు పడి వాళ్లకు ఆహారం సరిగా దొరకక చిన్న పిల్లలకు పాలు సరిగా దొరకక దాదాపు 30 గంటల పాటు వెయిటింగ్ హాల్లో ఉంచడం చాలా దురదృష్టకరం బి.ఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధి విధానాలను అన్ని మార్పు చేస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏
Excellent interview. It’s very informative. Expect many more quality interviews from you, Vamsi garu.
వంశీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది
నమస్తే సార్
టీటీడీ చైర్మన్ గా చాల అందంగా డెవలప్ చేస్తారు అని భావిస్తూ వున్నాము.
సార్ఇంతకుముందు టీటీడీ కేంద్రాల్లో 300 దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో ఇచ్చేవారు ఇప్పుడు కూడా టిటిడి కళ్యాణ మండపంలో ఇచ్చేటట్లు చూడవలసిందిగా కోరుచున్న స్వామివారి ప్రసాదు అన్నదానం చాలా గట్టిగా వండుతున్నారు దాన్ని పరిశీలించవలసిందిగా కోరుచున్న
Thank q Vamsi garu
Excellent , informative , useful to the public interview.
Super interview vamshi garu
సూపర్ అండి... మీ లాంటి సేవా తత్పరత వున్న వాళ్ళ సేవ... భక్తులకు... చాలా అవసరం వుంది sir BR Nayudu గారు...ధన్యవాదములు.. 👌👌🙏🙏🙏👌👌
Excellent Interaction❤
వంశి గారు మీకు భగవంతుడు యొక్క సంపూర్ణమైన దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వదా ఉండాలని హృదయపూర్వక ప్రార్థన
Wonderful interview
Chairman sir is very practical and thinking like common man and we pray swami Venkateswara give great strength in fulfilling his ideas to facilitate common Bhakta. Sri Vamsi garu with his smiling face interview which adorable
Thank you sirs
It's nice to know about a colleague of BHEL BR Naidu garu becoming Chairman of TTD.
While watching this interview, I was expecting a point about protection from wild animals on the way to Thirumala.
I would appreciate if an action plan is announced.
very nice interview sir,, 100% correct sir, let wait for a good dharshanam soon for a common man. namo venkatesaya 🙏🙏🙏
Excellent Chairman garu. You have given good assurance to all Srivari devotees. Keep it up. May God bless you & your family member's. 🙏
Ttd లో అన్య మత ఉద్యోగులను గవర్నమెంట్ కి సరెండర్ చేయండి.. కేవలం హిందువులు మాత్రమే ttd లాంటి ఆధ్యాత్మిక దేవస్థానం లో ఉద్యోగులు గా ఉండాలి
అంత అవసరం లేదు వాళ్లకి vrs ఇవ్వాలి. లేదా వాళ్ళు ఘర్వాపసి అవ్వాలి.
సూపర్ బ్రో ❤
Temple dabbulutho vallaku jethalu isthara
Yes vallani verey edhina other departments ki transfer chesi valla sevalanu upayoginchukondi.
Donga certificate tho job dobbi ,Govt dabbulu tho converteds ki jethalu ivvala
మీరు ఇస్తాయి లో కూడా తిరుపతి వెళ్లి వచ్చిన భక్తునిల ఆలోచించి నందుకు ధన్యవాదములు సర్
Very wonderful interview Vamsi garu ...
❤ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు
ఎవ్వరికేమౌనో ఈ జీవుడు.
ఎన్నదగిన తిరు వేంకటేశు మాయల దగిలి యెన్నెన్ని పదవులు పొందడీజీవుడు ❤అన్నమయ్య
సార్ చైర్మన్ గారు మీరు చెప్పినట్టు దర్శనం జరగాలంటే మద్రాస్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు ఎక్స్ లెటర్ పెట్టండి
Very nice interview with wonderful man
I am very proud say IBR naidu sir my village s
బిఆర్ నాయుడు గారు అమరావతి రైతులు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని నిజాన్ని tv5 ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయింది ఆవేదన పండిన వాళ్ళు మీరు ఒకరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు
B. R నాయుడు గారికి శుభాకాంక్షలు.
కోటికీ పడగెత్తిన ధనవంతుడు నీ గుడిముంగిటా సామాన్యుడు. కూటికోసం శ్రమపడే నిర్భ్యాగ్యుడు నీ కృపకెప్పుడూ శ్రమపాత్రుడు అని పాడారు స్వర్గీయ ఘంటసాల.
సామాన్య మానవులకు మహా లఘు దర్శనం పట్ల చాలా ఆవేదన ఉంది. దీనికి ఒకే పరిష్కారం ఏమిటంటే ఒక రిజల్యూషన్ ఆమోదించి V. I. P లకు ఈ విషయాన్ని అర్ధం అయ్యేటట్లుగా సున్నితంగా తెలియ చేయండి. అదేమిటంటే
దేవునిముందు అందరూ సమానులే. V. I. P లు ఉండరు. మీరు అధికారాన్నో, పలుకుబడినో ఉపయోగించి మాపై ఒత్తిడి తెచ్చి V. I. P కోటాలో దర్శనం చేసుకున్నా ఫలితం ఉండదు. మీరు స్వామిని దర్శించుకోగలరేమో కానీ స్వామి అనుగ్రహం పొందలేరు.
V. I. P లకు పెళ్లిరోజు మాత్రమే V.. I. P దర్శనం. మిగిలిన రోజుల్లో సాధారణ దర్శనమే చేసుకోవాలి. సాధారణ దర్శనం కూడా వారి వ్యక్తిగత విశేష దినాలు. అనగా పుట్టినరోజు లాంటివి. వాటికి కూడా ఏడాదికి మూడు సార్లు అది కూడా పర్వదినాలను, సెలవు రోజులను అనగా రద్దీ లేని రోజులలో అనగా వారంలో మధ్య రోజులైన బుధ, గురు వారాలలో మాత్రమే అని స్పష్టంగా తీర్మానించండి.
T. V చర్చలలో తరచుగా చూస్తున్నాము, వింటున్నాము.
వారు స్వామి వారి భక్తులు, స్వామి వారిని తరచుగా దర్శించుకుంటారు. అంత గొప్ప భక్తులు, ఇంత గొప్ప భక్తులు అని. నిజానికి ఎన్ని ఎక్కువ సార్లు స్వామి వారిని దర్శించుకుంటే అంత గొప్ప భక్తులు కారు. నిజానికి తన విపరీత భక్తి ద్వారా సామాన్యులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న వారన్న మాట. ఉదాహరణకు మాజీ గవర్నర్ నరసింహన్ లాంటి వారన్నమాట. పదవిని దుర్వినియోగం చేసి ఇంచుమించు వారానికి ఒకసారి అన్నట్లుగా వచ్చే ఆ మహా భక్తుడు పదవి నుండి దిగిపోయిన తరువాత మళ్ళీ తిరుమల కనిపించిన గుర్తు లేదు.
సామాన్య భక్తుల ఆర్తి గమనించారు, అర్ధం చేసుకున్నారు కాబట్టి మీకు విన్నవించుకున్నాను గమనించగలరు. అమలు పెట్టగలరు దయచేసి.
అని ఒక తీర్మానం చేసి గత పది సంవత్సరాలనుండి విపరీతంగా దర్శనాలకు పదే పదే వస్తున్న వారికి పంపించండి.
Old people ki timings pettinatle, Vips ki kudaa oka particular timings pettandi. Saamaanyulaky ibbandi lekundaa!
❤❤
Congratulations sir, good luck and god bless you and your family 🙏
Super 👌 good 👍 మంచి వ్యక్తులు మరియు మంచి నిర్ణయాలు తీసుకున్నారు మంచి ఇంటర్వూ
🙏🙏🙏🙏 great sir 👍👍 you.. great
Excellent speech 🎉🎉🎉 మి ఇంధరికి పాదాబి వందనాలు
Time ings implementation for darsan policy very good B.R. naidu garu 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏👍👍👍👍👍
Chirmanan has very informative, knowledgeble, and committed person.
Super speach sir.
ప్రతి పట్టణంలో కళ్యాణమండపంలు నిర్మించండి సర్ బి ఆర్ నాయుడు గారు
Super idea🎉🎉
ఉన్నవాటిని ఉద్దరిస్తే చాలు మొదట అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి అవి
వాటి రూపు రేఖలు మార్చి ఆతరువాత లేని చోట్ల కట్టి సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తే ఉపయోగంగా ఉంటుంది
Om Namo Venkatesaya 🙏
Native cows drawn from different states of India are to be maintained at Tirumala to supply pure cow milk for the purpose of preparing PRASADAM of Lord Venkateswara, TTD.
Nice interview.
బి ఆర్ నాయుడు గారు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి భక్తుడు సుఖసంతోషాలతో భగవంతుని దర్శనం చేసుకుని మనసారా ప్రార్థించి కడుపు నిండా భోజనం చేసి వెళ్తారని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ
BR Naidu sir . Your views and your assessment and your thoughts and your words on TTD admin look like banana mixed with honey served as soup to the Lords Devotees. I hope you and your team will implement each one with most honesty and dedication with ethical values irrespective of any political interference during tenure ...All the best..Jai shree Ram....❤
Vamshi garu i really appreciate u sir meru oka channel adipathi ayyi kuda inko channel adhipathi ni interview cheyyadam manchi subha parinamam I really appreciate u sir leader ante meru sir God bless u sir
It's true my children now doesn't want to come to tirupaty due to long wait and suffering in line
Super
I felt much elated from answers of BR.Naidu
To be honest, I appriciate his vision regarding Tirumala Devotees on Timings👏
బిఆర్. నాయుడు గారు మీకు విజ్ఞప్తి
టీటీడీ ఉద్యోగులలో కొందరు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయారు, వాళ్లకు సంపాదన మీద ఉన్న శ్రద్ధ భక్తి మీద, సేవ మీద లేదు. ముందుగా అలాంటి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించండి, భగవంతుడికి మీరు ఎంత సేవ చేయాలనుకున్నా ఉద్యోగులు సహకరిస్తేనే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే భక్తులకు ఎమర్జెన్సీ సేవలు (వైద్య సేవలు) అందేలా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయండి. ల్యాండ్ ఫోన్లు అందుబాటులో ఉంచండి
సార్ నమస్తే సార్ కొండ పోయిన ఏ ఒక్క సులువు ఉండకూడదు అందరిని తరిమేయాలి అది మీ ఒక్కడే సాధ్యం 🙏
Excellent tag desition sir
నాయుడుగారు జీవితకాలమంతా స్వామివారి సేవలోనే వుండాలి, యధా స్థానంలో🙏
Vamsi gari interview super all the best naidu garu
వంశి గారు మీ ఇంటర్వ్యూ వల్ల బి ఆర్ నాయుడు గారు ఇచ్చే సందేశాలు చాలా బాగా ఉన్నాయి మీకు మీ మహా న్యూస్ కి ఛానల్ కి బి ఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు
On namo venkateshaya
అనువాదాలు చాలా తప్పుగా ఉంటున్నాయి.
తెలుగు వారి భోజనం పెట్టండి తిరుమల తెలుగు వారిది అక్కడ ఆరవ వారి పెత్తనం ద య చేసి తెలుగు వారిభోజనం పెట్టండి
నమో వేంకటేశాయ
సార్ నమస్కారం మీ ఇద్దరికీ, దయ చేసి టికెట్స్ ధరలు తగ్గించండి
ఓం నమో వెంకటేశాయ
చెయ్యండి సార్... శ్రీవారి మనోభావాలను గౌరవించిన వారవుతారు 🙏🏼
అందుకే జగన్ ను తట్టుకున్నాడు😊
టీటీడీ లో హిందువు మాత్రమే ఉద్యోగం చెయ్యాలి ఈతార మతం వాళ్ళు ఉండగాడదు నాయుడు గారు
Naidugaru meeru correct ga chepperu. Maku meeru chepinatlu devudi darshanam eppudu satisfy avaaledu. denivalla Tirupati ravalante bhayam vestundi. Darshanam correct ga chepperu. Tq. Sir twaraga darsha iyyela cheyandi.
ఒక వ్యక్తికి ఏడాదికి 1,2 సార్లు మాత్రమే దర్శనం వుండేలా రేషన్ పెడితే ప్రతి భక్తుడికి మంచి దర్శనం దొరుకుతుంది అని నా అభిప్రాయం
Roju velalankune valu untaru hakkulani ela aputaru
Ite break vip la vishyam lo cheyachu donors ki yr ki oka sari room ichinatlu
Vamshi garu mee interview bagundi but online 300 ticket booking lo chala problems unnai login ayyaka 3 minutes timer closukavadaniki 30minutes time theesukundi 2times problem face chesa idi clear aithe baguntadi.
The TTD must establish a Veterinary Health Centre at Tirumala to care for the health and wellness of native Indian cows.
Jai shree Ram 🚩 Hara Hara Mahadeva 🔱 jai shree krishna 🕉️🐚 jai hanuman Jai Ganesh 📿 🛕 🇮🇳 🌎 🪖 🇮🇳🌍
మీరు చాలా మార్పులు చెయ్యాలి చైర్మన్ గారు మీరు చేస్తా రు. మాకు నమ్మకం ఉంది
నాయుడు గారూ తిరుపతి ని మీరే బాగుచేయ్యాలి 🙏
ప్రపంచం లోనే అతి ఎక్కువ ధనవంతుడు వేంకటేశ్వరస్వామి, ఆయనకి చాలా డబ్బులు మాన్యాలు చాలా ఉన్నాయ్,
అవి అన్ని మళ్ళీ భక్తులకి వాడండి మంచి భోజనం, ప్రసాదం రూపం లో,
ఆస్తులు కూడబెట్టి సొమ్ములు దాచి ఎం చేసుకుంటారు, మళ్ళీ ప్రజలకే వాడండి
Vamsi sir ur great person 🎉❤
దర్శనం టైం గురించి దర్శనం కి వెళ్ళిన భక్తులు అందరు చాలా బాధ పడుతుంటారు నాయుడు గారు అన్నట్లుగా త్వరగా దర్శనం కల్పిస్తారు అని ఆశిస్తూ ఉన్నాము
super interesting vamsi
All the best sir
Congratulations to ttd chairman garu
కాలి నడకన వెళ్లినవాళ్ళకి ఇబందులు లేకుంటే చుడండి
యోగినదా లాగా మీరు టీటీడీ నీ మీరు మార్చండి సార్
Nice sir
What Jagan did, KCR did in a refined way The difference between them is kcr did not stop development. Jagan stopped development.
Govinda Govinda 🙏
చిత్తూర్ జిల్లా వాసిగా గర్వాంగా ఉన్నది, నీతి నిజాయితీ విలువలు గల వ్యక్తి బిఆర్ నాయుడు గారిని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ చైర్మన్ గా నియమించడం
Shortage of accommodation at tirumala. Pl focus on accommodation
🙏🙏👍👌appreseates 🕉️✡️
🙏🙏🙏🙏 super 👍 sir
చాలా రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసినట్లున్నారు అయినా పర్వాలేదు గత ప్రభుత్వం కన్నా అన్ని రకాల మెరుగైన సేవలను భక్తులకు అందజేయండి చేస్తారని నమ్మకం కూడా మాకుంది..
Free dharshanam lo konni ibbhandullu unnai sir..
Twaraga dharshanam iyyala chudandi..
Om namo venkateshaya
వంశీ గారు మీరు హానిస్ట్ గా మాట్లాడుతారు
దర్శనం దగ్గర లాగిపడేటం ఒక్కటి మారిస్తే ధన్యులం
Sir mimmalni chusthi chala prasamtham ga unnatukanipistunnaru.Miru chestharu.
ఒక సామాన్యుడి మనసులో మాట మీరు బయటకు చెప్పారు సార్ 30 గంటల లైన్లో ఉంచుతారు రెండు నిమిషాల్లో బయటకు తోసేస్తారు
సీనియర్ సిటిజన్. కీ మిరు చెప్పిన 20/సెకడలు కలిగిచాలి
B R Naidu గారు!
Knowing your such a long association with NTR and TDP great. One must learn from your strong mentality. You have played a key role in bringing down atrocious govt and saving AP people
Common man online booking chesukoleru 300 tickets tirumala lo ippisthe baguntundi sir
OM namo namah 🎉
శ్రీ వారు ప్రియా ధారిశనం10 గాంటలొపుచేయండిమిరుసార్🎉
45:20 full satisfaction 😂
చాలా మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు VIP దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. మీరు దీనిని నివారించాలి. దీని వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
Namaste Sir 🙏 Old age people ki first importantce.. means vaalaki separate line esthe baguntadi ma suggestion
Implement six sigma methodology sir
Beautiful results will come
namo venkatesaya
అయ్యా!
Timing tocken icchhaaka, భక్తులు లోకల్ గుళ్ళు FREE gaa darsinchukunelaa చేస్తే చాలా భక్తులు సంతోషిస్తారు.
బొకే ఇచ్చి ఆహ్వానం పలికితే బాగుండేది
అన్యమతస్తులను తప్పనిసరి vrs ఇవ్వాలి
అన్యతస్తులకు vrs ఇస్తే మంచిది పాపం వాళ్ళ మాట ప్రచారం చేసుకుంటారు ఉత్తమము
All over india come tirumala
Devudu cinimaalu veyyandi
Vamsi garu close chesina E darshan centerlu open cheyinchandi sir