ఈటల విషయం లో మాట మార్చిన సర్పంచ్ | Achampet Sarpanch Lakshmi Changing Words | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2021
  • ఈటల విషయం లో మాట మార్చిన సర్పంచ్ | Achampet Sarpanch Lakshmi Changing Words | V6 News
    మరో వారం నైట్ కర్ఫ్యూ | ఏటీఎంలో భారీ దొంగతనం
    • Night Curfew Extended ...
    కరోనాకు సొంత వైద్యం
    • Auto Raju Conversation...
    కోర్టుకువోతే ఇల్లు వస్తది
    • Teenmaar Chandravva Re...
    ► Subscribe to V6 News Telugu : UA-cam at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6NewsLive #TelanganaNewsLive

КОМЕНТАРІ • 2,5 тис.

  • @sureshbabu2585
    @sureshbabu2585 3 роки тому +976

    మహానటి కి ఒక లైక్ వేసుకొండమ్మా 🤭🤔👏🙏😆🤗😃

    • @udaysunny3878
      @udaysunny3878 3 роки тому +17

      No. అటువంటి క్యారెక్టర్ అయితే, మొదట అల ఎందుకు చెప్తుంది? ఎవరైనా భయపెట్టి, లేదా ఇంకా ఏమైనా ఆశ చూపెట్టి, ఉండి ఉండొచ్చు. భయపడి, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతుందని నా ఒపీనియన్. First video లో ఉన్నంత కాన్ఫిడెన్స్ సెకండ్ వీడియో లో లేదు.

    • @bhumannajakkula9741
      @bhumannajakkula9741 3 роки тому +5

      Nidi nora Mori kcr daggara anny dabullu thisukunnav sarpanch medam thu ni bathuku cheda

    • @kumarelagam561
      @kumarelagam561 3 роки тому

      Nuvo maneshivanea anamera tentanava enkamanatentanava

    • @chaitu8225
      @chaitu8225 3 роки тому +2

      సూపర్ ఉమెన్ మహానటి 🙏🙏🙏

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 3 роки тому

      Tu ilantollaku like veyyaala

  • @meghavathraj4102
    @meghavathraj4102 3 роки тому +450

    ఈ సర్పంచ్ గారు కరోనా కంటే స్పీడగా రూపం మార్చుకుంటుంది 🙏

  • @narsimhareddy3190
    @narsimhareddy3190 3 роки тому +224

    ఫస్ట్ మాట్లాడిందే కరెక్ట్ అక్క దగ్గరికి ఎవరో వచ్చి వెళ్లారు గట్టిగా దంకి ఇచినట్టున్నారు

    • @kranthibuduru3961
      @kranthibuduru3961 3 роки тому +2

      Ha akka dhaggariki morning nundi after noon baraki evaru evaru vacchi kalisaro findout cheyandi ,lekka thelindi, thaggade lay ( Pushpa)

    • @chinnichinni176
      @chinnichinni176 3 роки тому

      Avunu

  • @mandalasanjeeva7215
    @mandalasanjeeva7215 3 роки тому +176

    ఆడది అంటే అమ్మ అని పిలవాలనిపియ్యాలి...
    ని యమ్మ అనేలా కాదు😡

  • @someshgoud9082
    @someshgoud9082 3 роки тому +1628

    ఉత్తమ మహిళలు ఎంచుకున్నందుకు అచ్చంపేట గ్రామస్తులకు నోబెల్ బహుమతి ఇవ్వాలి 👏👏👏👏 అచ్చంపేట నా దొంగల పేట??😁😁😁😁

  • @srigayatridevianugraham4760
    @srigayatridevianugraham4760 3 роки тому +766

    అక్క చీర మార్చలేదు కానీ మాట మార్చింది.

  • @saimanju9749
    @saimanju9749 3 роки тому +291

    ఈ అమ్మను సర్పంచ్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు 😭😭

  • @saimanju9749
    @saimanju9749 3 роки тому +61

    పొద్దున మాట్లాడేటప్పుడు ఏమో లాక్కో లేదన్నది మరి ఇప్పుడు ఏమైంది సతీ సావిత్రి గారు గింత నాన్న ఏమన్నా ఉండాలి అక్క 🌹

  • @ibraheem3699
    @ibraheem3699 3 роки тому +165

    ఏదైతే అది అయిందని- జెట్ స్పీడ్ లో మాట మార్చింది.. Super Women 😄👌👌

  • @Vivekchari2756
    @Vivekchari2756 3 роки тому +140

    ఇంకా చీర కూడా మార్వాలేదు మాట ఎట్ల మార్చిన్నావు సర్పంచ్ అక్క

  • @praveenkumarailla3680
    @praveenkumarailla3680 3 роки тому +25

    అమ్మ మీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నది well done good job

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 3 роки тому +14

    ఇంత భయంకరం గా మాట మార్చెసింది దే వు డా.. 😊😚😚😚

  • @khammamplansanddesigns142
    @khammamplansanddesigns142 3 роки тому +164

    ఓరి నీ యమ్మ సినిమాలోని అనుకున్న బయటకు రియల్!!!😂😂
    సర్పంచ్ అక్క మాట మార్చింది కానీ చీర మార్చలేదు.. అది కెసిఆర్ చీర ఏమో...😀😀

  • @kk-vb4zo
    @kk-vb4zo 3 роки тому +229

    రాజకీయ నాయకురాలు అనిపించుకున్నావు కదా మహో తల్లి🙏🙏🙏

    • @ashokkondagurle1321
      @ashokkondagurle1321 3 роки тому +3

      అమ్మ నువ్వు ని అదజ తికి ఇచ్చిన గౌరవం pogottukonnavu నిది ఒక బ్రతికిన

    • @mudavathramdasmudavathramd3099
      @mudavathramdasmudavathramd3099 3 роки тому

      Kcr enikotlu pampindu niku amma matamarchuthunav

  • @nagakalyani7166
    @nagakalyani7166 3 роки тому +12

    పాపం తను శారీ కోడా మార్చలేదు కాని మాట మార్చిన సర్పంచ్ గారు,😢

  • @meghavathraj4102
    @meghavathraj4102 3 роки тому +44

    జాగ్రత్త మిత్రులారా మహిళా సర్పంచ్ మీద కామెంట్ చేసినందుకు మన మీద కేసు లు వేయవచ్చు పోలీస్ వాళ్ళు 🤭🤭

  • @sherlanarsimlu1703
    @sherlanarsimlu1703 3 роки тому +471

    నువ్ అన్నం తింటున్నావ లేక పెడ తింటున్నావ పూటకో మాట మాట్లడుతున్నావ్ ....రాజకీయం అంటే గిదేన మేడం....

  • @msrinivasgoud5830
    @msrinivasgoud5830 3 роки тому +208

    నిన్ను మీ ఊరి సర్పంచ్ గా గెలిపించీనా మీ గ్రామ ప్రజలకు న శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 3 роки тому +6

    ఆస్కార్ వినర్....మి ఉరి ప్రజలకు 🙏🙏

  • @KorraRajeshwari
    @KorraRajeshwari 3 роки тому +23

    ఈ సర్పంచ్ అమ్మకు నోబెల్ బహుమతి ఇచ్చి సతరించాలే లేకపోతే ఆ ఊరి జనాలకు మంచి జరగ దేమో

  • @thirupathi3494
    @thirupathi3494 3 роки тому +252

    పొద్దున మాట్లాడినప్పుడు ఎమ్ తడబడకుండా ధైర్యంగా మాట్లాడింది అక్క ..పగటి వరకు ఎవలు అచిండ్రు పాపం బెదిిస్తున్నారని తెలుస్తోంది

  • @dkishan5694
    @dkishan5694 3 роки тому +155

    నేను ఇన్ని రోజులు కార్తీక దీపం వంటలక్క నే గ్రేట్ అనుకున్నా... కానీ నా ఫీలింగ్ తుప్పు, ఛాన్స్ మనం కుమ్మేస్తౌం ... గ్రేట్..🙏🙏

  • @yougandherreddy8371
    @yougandherreddy8371 3 роки тому +32

    మాట అయితే మార్చావు గాని జీవితంలో మొగుణ్ణి మాత్రం మార్చ మాకు అక్క

  • @jillelasrikanth6708
    @jillelasrikanth6708 3 роки тому +5

    తెలంగాణలో ఇలాంటి సర్పంచులు ఎంతో మంది ఉన్నారు.....

  • @narenderak6097
    @narenderak6097 3 роки тому +398

    కే.సీ.ఆర్. గాడు ధంఖ్కీ ఇచ్చిండు అందుకే మాట మార్చింది

    • @deepikadeepu6161
      @deepikadeepu6161 3 роки тому +1

      Epudu kcr paina enduku padi yestharu.. trs govt etla rajender ki minister post undi remove chesindu .. e case teliyagane

    • @srikanth..1144
      @srikanth..1144 3 роки тому +3

      @@deepikadeepu6161 mari malla raddy ne em chesadu

    • @chandrashekarreddyshekared1329
      @chandrashekarreddyshekared1329 3 роки тому

      Anna hats off to you

    • @nareshnani864
      @nareshnani864 3 роки тому +2

      @@deepikadeepu6161 kcr modda jeekura

    • @Hunter-vp7dv
      @Hunter-vp7dv 3 роки тому

      Ala aythe malla reddy midha kuda. Chala aropanalu vachai kani evaru patinchukole.. Endhuku.

  • @vikramvikram8824
    @vikramvikram8824 3 роки тому +259

    అయ్యో పాపం ఏమిటి అక్క ఐన తప్పు నీది కాదు ప్రజలకు తెలుసక్క 🤔🤔

  • @akularamesh7027
    @akularamesh7027 3 роки тому +6

    మంచి నటన ఉందే నీ దగ్గర మహానటి

  • @krg1129
    @krg1129 3 роки тому +9

    ఆస్కార్ కాదు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి ఈమెకు మహానటి 🙏🙏🙏

  • @karthikReels77
    @karthikReels77 3 роки тому +69

    సర్పంచ్ లచ్చిమక్క చీరా మార్చ లేదు కానీ మాట మార్చింది 😂😂😀😀

  • @venkatsudagalla5431
    @venkatsudagalla5431 3 роки тому +97

    అమ్మగారు మీరు సర్పంచ్ గా పనికి రారు

    • @rajeshbadike1714
      @rajeshbadike1714 3 роки тому +2

      Asalu dheni ki paniki radhu

    • @gopigoud3000
      @gopigoud3000 3 роки тому +1

      ఉదయం తాగి మాట్లాడిన వా సాయంత్రం వరకు మాట మార్చి నావు

  • @ranjithgoud5409
    @ranjithgoud5409 3 роки тому +14

    నాకు తండ్రి ఒక్కడే.
    కాదు కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు అంట నాకు ఇప్పుడే తెలిసింది. అన్నట్టు ఉంది అమ్మ నువ్వు చెప్పేది. ఇక నీ జీవితం మొత్తం నాకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. కరోనా ప్రాప్తిరస్తు 🙌
    మీరు నిండు 14 రోజులు బ్రతకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kongaayyappa6848
    @kongaayyappa6848 3 роки тому +9

    నీకు ఓటు వేసి గెలిపించిన ఏరిపుకు వలనీ అనుకోవాలి లచ్చి అక్క 👍

  • @gellusrinivas568
    @gellusrinivas568 3 роки тому +316

    సర్పంచి పదవి పికుతదని change అయింది

    • @malleshmudiraj355
      @malleshmudiraj355 3 роки тому

      🤐🤗🤗😂🤣🤣🤣🤣

    • @thelusaikiran9063
      @thelusaikiran9063 3 роки тому +2

      అవును అందుకే మాట మార్చింది 😂😂😂

  • @dilipnarayannagapuri1348
    @dilipnarayannagapuri1348 3 роки тому +55

    నువ్వు కడుపుకి అన్నం మాత్రం తింటాలేవు ఇంకేదో తింటున్నావ్ అక్కా
    సూపర్ ఫార్ఫామేన్స్ 👏👏👏

  • @santhoshkumarmanchikanti2476
    @santhoshkumarmanchikanti2476 3 роки тому +10

    Mahanati mahanati
    What a performance 🏆🏆🏆

  • @rnr8465
    @rnr8465 3 роки тому +1

    best sarpanch of the year,nominated to Oscar award 2021🎉🙏

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 3 роки тому +48

    Amma నువ్వు సీఎం గారి చెల్లివమ్మా... చాలమ్మా చాలు

  • @janishaik7858
    @janishaik7858 3 роки тому +60

    ఊసరవెల్లి కి.. తల్లి లాగా ఉన్నావ్ అక్కో...
    ఒక సర్పంచ్ కోతిని..... బాగానే అడిదిస్తున్నారు ఆడు బాగా ఆడు...

  • @thirupathimanchalathirupat4385
    @thirupathimanchalathirupat4385 3 роки тому +2

    ఏo... మాట మార్చేసావ్...లక్ష్మిక్క సూపర్ 🙄😂🤣

  • @NareshDharmarapu143
    @NareshDharmarapu143 3 роки тому +6

    సర్పంచ్ గారు మొదటి సారిగా సొంతంగా మాట్లాడింది తరువాత ఎవరో అల మాట్లాడి ఇచ్చారు

  • @sunilromansongslover6529
    @sunilromansongslover6529 3 роки тому +90

    మళ్ళీ నిరూపించింది అక్క కుక్క బుద్ది 24గంటలు కూడా కాలేదు అప్పుడే మాట మార్చింది వామ్మో 🙏🙏🙏🙏.....

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 роки тому

      తప్పు అన్న కుక్కకి విశ్వాసం నీతి నిజాయితీ కట్టుబాటు కమిట్మెంట్ ఉంటాయి 🙏

  • @naveenkumarpoosa2991
    @naveenkumarpoosa2991 3 роки тому +132

    ఆస్కార్ ఇయ్యాలే ఈ అక్క కు..

  • @maheshkompelly759
    @maheshkompelly759 3 роки тому +6

    అమ్మ నీకు దండం,నీకు ఓటు వేసి గెల్పించిన వాలను పిచొలను చేశారు🙏🙏

  • @srirampraveen9137
    @srirampraveen9137 3 роки тому +3

    ఏదైతే ఆదయిందని జెట్ స్పీడ్ లో మాట మార్చేసిన సర్పంచ్ మేడం🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @swamykothi4841
    @swamykothi4841 3 роки тому +191

    ఇంకా ఎన్ని చూడాలో ఏం పర్వాలేదు నాలుగు రోజులు తరువాత ఈ వార్త వుండదు ఎవరి బిజీ వాళ్ళు ఉంటారు 😂😂

    • @jpsunkara9252
      @jpsunkara9252 3 роки тому +4

      🤣🤣🤣🤣😂😂😂😂 corona thothi public ibbandhulu padutunnaru Aa issue numchi Divert cheyyadanike idantha 🤣🤣

    • @dondetichennareddy9987
      @dondetichennareddy9987 3 роки тому

      Correct

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 3 роки тому +46

    చాలా లలిత కళలు ఉన్నవి సర్పంచ్ దగ్గర

  • @attapumurali4277
    @attapumurali4277 3 роки тому +10

    FIRST ఈమె పై కేసు నమోదు చేయాలి

  • @anavenaravi5846
    @anavenaravi5846 3 роки тому +4

    అక్క మధ్యాహ్నం వరకు 🍻🍺🥂🍾 full తాగినట్లు వున్నది

  • @kotiavala7260
    @kotiavala7260 3 роки тому +83

    ఇండియాకి ఆస్కార్లు రావాలంటే నీలాంటి యాక్టర్లు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అక్కా

    • @MrGcnagaraj
      @MrGcnagaraj 3 роки тому

      Super cheppinaav bro...this is social media yugam 😂🤣

  • @bsudhakar1196
    @bsudhakar1196 3 роки тому +100

    సర్పంచ్ అమ్మ మనది నోరా మోరియా ఒక ఊరికి బాస్ మీరు అటువంటిది పొద్దుగాల ఒక మాట సాయంత్రం మరో మాట అవసరమా అమ్మ నీకు నమస్కారం🙏

    • @maddikuntanaresh115
      @maddikuntanaresh115 3 роки тому

      పొద్దుగాల నోరు కడుక్కో లేదు నోరు కడుక్కున్నాక వేరేమాట

  • @AnandKumar-qe6rf
    @AnandKumar-qe6rf 3 роки тому +1

    అక్క చీర మార్వాలేదు కానీ మాటల్లో తేడా... పొడునికి మధ్యాహ్నంకి nuv గ్రేట్ అక్క హెల్త్ మినిస్టర్ నీకేయ్ ఇస్తారు అనుకున్నావా 🙏🏼🙏🏼

  • @user-fv3xh6kb3z
    @user-fv3xh6kb3z 3 роки тому +2

    తెలంగాణ ఉత్తమ సర్పంచ్ కు ఈ అవ్వను కేంద్రం నామినేట్ చేయాలి.

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 3 роки тому +64

    పైసలు ముట్టినవి అక్కకు 🙄

  • @jkciasacademy922
    @jkciasacademy922 3 роки тому +123

    😂😂అక్క ఆ చీర ఐనా మార్చేదు ందే😂😂

  • @Ramlaal.
    @Ramlaal. 3 роки тому +3

    అక్కకి భారీగానే ముట్టినట్లుంది... మధ్యాహ్నం కే మాట మర్చినవా అక్కో అక్కా ...

  • @RAMESHDAVA38
    @RAMESHDAVA38 3 роки тому +1

    అమ్మ నువ్వు ఆదర్శ మహిళ వు

  • @kings2380
    @kings2380 3 роки тому +37

    ఉత్తమ మహానటి award ఇవ్వలే నీకు

  • @Ramanujan312
    @Ramanujan312 3 роки тому +42

    భయపడింది ఎం చేస్తది ఈవిడ గారు ఒక్క మాట మార్చినందుకు సెలబ్రిటీ అయింది అక్క

  • @Ramesh-Bandari_Singer
    @Ramesh-Bandari_Singer 3 роки тому +1

    ఈ పెదమ్మ నీ సర్పంచ్ గా గెలిపించిన అచ్చంపేట ప్రజలకు 🙏🙏🙏🙏🙏

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 роки тому +2

    పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట😳🤭 చెప్పినామెవు నీకు లేకున్నా వినేటోల్లకు మాకు ఉంది సర్పంచ్ మేడమ్
    🤭😳😳😡😡

  • @bhaskerbijuga3157
    @bhaskerbijuga3157 3 роки тому +42

    దొంగలు దొంగలు ఊరు పంచుకుంటారు గ్రేట్ మహానటి ఆస్కార్ గ్యారంటీ 🙏

  • @lingamgoudgoud1216
    @lingamgoudgoud1216 3 роки тому +19

    పాపం ఆవిడకు ఎన్ని బెదిరింపులు వచ్చినవో బ్రతికుంటే చాలు అనుకుంది

  • @durgeshshivakoti2590
    @durgeshshivakoti2590 3 роки тому

    Endhakka intha jetspeed lo matamarchithivi..nuvvu superwoman akka..🙏

  • @durgammakolupusongs5420
    @durgammakolupusongs5420 3 роки тому +1

    నిజం చెప్పినప్పుడు తడబడకుండా మాట్లాడింది అబద్ధం చెప్పే సరికి తడబడింది మహాతల్లి

  • @PRASHANTH12367
    @PRASHANTH12367 3 роки тому +22

    *బయపెట్టారు* భయపడింది మాట మార్చింది
    1.విడియోలో మీడియా ముందు
    2.వీడియో బయపెడ్తూ దెగ్గరుంది మొబైల్ లో రికార్డు..నీట్ గా అర్థమైతుంది

  • @maheshagrico2978
    @maheshagrico2978 3 роки тому +55

    Super women annavallu like ... 😂😂😂😂😂😂😂😂

  • @rajashekarbyri
    @rajashekarbyri 3 роки тому

    Super women jet speed la matalu maarchindi ee super women... Super super super 👏👏👏👌

  • @nagarajukuwait2839
    @nagarajukuwait2839 3 роки тому +3

    ఏమి నటన ఉత్తమ అవార్డును ఇవ్వాలి ఈమెకు 🙈🙉🙊

  • @jkciasacademy922
    @jkciasacademy922 3 роки тому +64

    మహానటి

  • @veerapagakarunakar9699
    @veerapagakarunakar9699 3 роки тому +16

    అక్క మాట మార్చిన ఎం మార్చిన నిజం తెలంగాణ ప్రజలకు తెలుసు అక్క

  • @naggarajugoudm5220
    @naggarajugoudm5220 3 роки тому +2

    సీఎం గారూ మామూలుగా మంత్రులకే కలవరు అలాంటిది మీ రైతులకు కలిసిండు అంటే రాజకీయం ఎంత రంజుగా నడుస్తుందో చూడండి

  • @madavenisadanand5937
    @madavenisadanand5937 3 роки тому +1

    Jai telangana

  • @foreversoul1355
    @foreversoul1355 3 роки тому +48

    AMMUDU poinava 🙏🏻🙏🏻🙏🏻

  • @janampasha1770
    @janampasha1770 3 роки тому +110

    కరోనా రోగి... కరోనా అంటిస్తా అన్నాడుమో..... అందుకే మాట మార్చింది... 😄😄

  • @nishanthrameshentertainmen4976
    @nishanthrameshentertainmen4976 3 роки тому

    👏👏👏👏👏👏👏
    మహా ముదురు

  • @vthota24
    @vthota24 3 роки тому

    ఎక్కడా ఆగలేదు జై తెలంగాణ అని....

  • @naagraj98
    @naagraj98 3 роки тому +20

    కరోనా అవార్డు ఇవ్వాలి ఈ సర్పంచ్ అక్కకు

  • @hemantht1421
    @hemantht1421 3 роки тому +13

    అసలు సిసలైన నాయకురాలు... ఉన్నత స్థాయికి వెళ్తారు....

  • @dhilleswararaokarri6886
    @dhilleswararaokarri6886 3 роки тому +1

    ముందుగా ఈమె పైన కేసు నమోదు చేయాలి ఇలాంటి వారివలన నిజాయతీ గల వారు కూడా మరేపని చేయలేరు

  • @user-vg9jv9kq9l
    @user-vg9jv9kq9l 3 роки тому

    మొదట సారి నిజం చెప్పింది, రెండవసారి అపద్దం చెప్పించారు, ఈటెల గారికి అన్యాయం జరిగింది.

  • @dommatimadhu7882
    @dommatimadhu7882 3 роки тому +19

    అబ్బబ్బ సూపర్ సర్పంచ్ వే తల్లి నువ్వు

  • @nanigoutham1118
    @nanigoutham1118 3 роки тому +12

    సూపర్ ఉమెన్ ..ఇంత త్వరగా మార్పు వచ్చిందా అమ్మ మీలో..

  • @santoshsuryavamshi9769
    @santoshsuryavamshi9769 3 роки тому +1

    దేవుడో 🤦‍♂️🤦‍♂️, కార్తీక దీపం సీరియల్ లో నటిస్తావా తల్లి 😂😂😂

  • @borntosuccess9798
    @borntosuccess9798 3 роки тому +3

    నాగార్జున గారు ఈ సర్పంచ్ ముండ ని బిగ్ బస్ కంటెస్టేంట్ గ తీసుకురండి సార్ 🙏🙏🙏🙏ముండ సూపర్ నాటకాలు దెంగుతుంది

  • @rajukota8350
    @rajukota8350 3 роки тому +28

    ఈరోజు పొద్దున్నే కదా నిన్ను పొగిడింది అయ్యో అయినా నీ తప్పు కాదు లే

  • @Arunsidinfotube1
    @Arunsidinfotube1 3 роки тому +8

    Morning::: First statement chala fluent ga cheppindi..
    .......
    1:35 struck iendi akka..😂😂

  • @chakrigoud1626
    @chakrigoud1626 3 роки тому

    Oscar goes to this lady what performance 😂😂🙏🙏

  • @chinna6057
    @chinna6057 3 роки тому +1

    Wooooooooow soooooooperb 👌🏾 AKKO.... Nee bathuku cheda... (MAHANATI).

  • @narayanaab654
    @narayanaab654 3 роки тому +7

    తెలంగానావోలే కాదు అందరూ చూస్తూ ఉన్నారు అక్కో ఈటెల సారు కి ఒక ఈటే ఇచ్చనావ్

  • @user-bq8zr3jo1r
    @user-bq8zr3jo1r 3 роки тому +13

    ముసలోన్ని చూసి మనసు పడి ,మాట మర్చిందొచు....

  • @shyamsn3159
    @shyamsn3159 3 роки тому +2

    కనీసం పై మీది బట్టకూడా మారలేదు.. 3 గంటల్లో నోట్లో కెళ్ళి వచ్చిన మాట ఎట్లా మారే సర్పంచమ్మా..
    నివురు గప్పితివా.. నీతి తప్పితివా తల్లి..

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 роки тому +1

    ఆడజాతి ఆణిముత్యం నిన్ను కరోనా కూడా ఏమి చేయలేదు..తల్లి 🙏🙏🙏

  • @MNagesh1418
    @MNagesh1418 3 роки тому +77

    నీకు కరోనా వచ్చిపోతావు 😂😂😂

  • @pothagallasri6687
    @pothagallasri6687 3 роки тому +91

    మహానటి వే నీవు

  • @krishnark8019
    @krishnark8019 3 роки тому +1

    సూపర్ women

  • @venkyvenkyelpula3061
    @venkyvenkyelpula3061 3 роки тому +3

    బుగ్గ గల్లు ఇక్కడ ఎవరు లేరు సర్పంచ్ అక్కా

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 3 роки тому +15

    మహానటి మూవీ లో ఈమెను పెడితే ipov 😂😂

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 3 роки тому +17

    ఈమె అమ్ముడు పోయిన ...సర్పంచ్

  • @baduguraju9513
    @baduguraju9513 3 роки тому

    Mahanati 🎵🎵🎶🎶.... Sarpanch Amma garu

  • @dathatreyayamujala1785
    @dathatreyayamujala1785 3 роки тому +2

    భవిష్యత్లో పెద్ద నాయకురాలు అవుతుంది కచ్చితంగా