హైడ్రా బాధితులు సామాన్యులు విలపిస్తూ న్నారు.అనుమతి ఇచ్చిన అధికారులు, ప్రోత్సహించిన నాయకులు తప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా ఆపరేషన్ అమలు చేయాలి. విజయవాడ వరదల్లో జరిగిన విలయం చూసిన తర్వాత నైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు మూసుకుని హైడ్రా ఆపరేషన్ అమలు చేయకుండా నటిస్తే భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మరోసారి ఇదే రకమైన విలయం సంభవించినప్పుడు టీడీపీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
సాంబశివ రావు గారు చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి
వైజాగ్, పీఎం పాలెం లాస్ట్ బస్టాప్ లో, లీగలో, ఇల్లీగలో పచ్చట్టి కొండలు త్రవ్వి, కొండలు ఆక్రమణ కు గురి అవుతున్నాయి, వీటిని ఆపితే బాగున్ను అనిపిస్తుంది.
Sir GOvt can do any thing for overall good it is not the illegal
Basing on illegal permission can't legal so cannot be stand
హైడ్రా బాధితులు సామాన్యులు విలపిస్తూ న్నారు.అనుమతి ఇచ్చిన అధికారులు, ప్రోత్సహించిన నాయకులు తప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా ఆపరేషన్ అమలు చేయాలి. విజయవాడ వరదల్లో జరిగిన విలయం చూసిన తర్వాత నైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు మూసుకుని హైడ్రా ఆపరేషన్ అమలు చేయకుండా నటిస్తే భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మరోసారి ఇదే రకమైన విలయం సంభవించినప్పుడు టీడీపీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
IS it our CHief FInister Mr REvanthi Reddy is not fool enough to take th😅e m😮ajor decision Sir Govt can do any thing keeping overall good