మీరు మన విద్య వ్యవస్థని మీ ఆలోచనలకు తగ్గట్టు మార్చే ప్రయత్నంలో విజయం సాధించాలని, అందుకు మా వంతు సహకారం తప్పక అందిస్తామని తెల్పుతూ... All the best to you sir. We are blessed to have you and our government...
రేవంత్ అన్న మీకు ఇచ్చారు అంటే ఏమిటి మీరు చాలా నిజాయితీగా ఉన్నారని తెలిసి పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ లో మార్పులు చూడొచ్చు...
విద్య పేరుతో బారీ fees లు వసూలు చేస్తున్న కార్పొరేట్ మాఫియా ను అరికడితే పేదరికాని అరికట్టిన వారవుతారు. ఎందరో పేద, మధ్యతరగతి వారు ఆస్తులు అమ్మి fees లు కడ్తునారు. మురళీ గారు విద్య మాఫియా మిద తిరగబడి గట్టిగా పనిచేస్తే సాధ్యమవుతుంది. మాఫియా విద్య వ్యవస్థను భగవంతుడే కాపాడాలి.
మాఫియా మీద తిరగబడాలంటే ఎన్నుకున్న వాడు ప్రజల మద్దతు కలిగి ఉండాలి, ఫుల్ మెజారిటీ కలిగి ఉండాలి... అంత సినిమా లేదు.. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాటి ఇంపార్టెన్స్ తగ్గించాలి... ఆ డీటెయిల్స్ రాసాను పైన.. దయచేసి చూడండి!
సర్ నమస్కారములు.మీరేమి చేసిన గ్రామీణ స్థాయి లో పాఠశాలల నిర్వహణ,సూపర్విజన్ నాలుగో తరగతి పిల్లలకు కనీసం చూసిచదువటం, చూడకుండా రాయటం వచ్చేందుకు కఠినమైన ప్రణాళికలు రూపొందించింది.తక్షణమే ఫలితాలు రాకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చి కొన్ని తరాలకు జాతికి ప్రయోజనం కలుగుతుంది.ధన్యవాదములు మాడుగుల నారాయణ మూర్తి ఉపాధ్యాయులు కాళేశ్వరం, ఆసిఫాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాదుజిల్లా
చూపున్న మాట 17 మాడల్ స్కూళ్లలో టీచర్లు సున్నా అర్బన్‌లో ఫుల్.. రూరల్‌లో నిల్ ఇటీవల బదిలీల్లో టీచర్లకు స్థానచలనం పట్టణ ప్రాంతాలనే ఎంచుకున్న టీచర్లు హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్థులున్నా.. టీచర్లు లేని పరిస్థితి ఈ స్కూళ్లల్లో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ మాడల్ స్కూల్లో ఒక్కరంటే ఒక్క టీచర్‌కూడా లేరు. ఈ స్కూళ్లో గతంలో 10 మందికి పైగా టీచర్లు పనిచేసేవారు. కానిప్పుడు ఒక్క టీచర్‌కూడా లేరు. ఇక ఇదే జిల్లాలోని నార్నూరు మాడల్ స్కూళ్లో ఇదే పరిస్థితి. ఇటీవలీ టీచర్ల బదిలీలతో రాష్ట్రంలోని పలు మాడల్ స్కూళ్లు కుదేలయ్యాయి. పలు స్కూళ్లల్లో టీచర్ల కొరతకు దారితీసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని మాడల్ స్కూళ్లు టీచర్లతో నిండిపోగా, మారుమూల ప్రాంతాల్లోని మాడల్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అత్యంత మారుమూల ప్రాంతాలు, రాష్ట్ర సరిహద్దులోని స్కూళ్లు, సంగారెడ్డి జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని టీచర్లంతా బదిలీలకు పట్టణ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే ఇతరులు వీటికి ఎంపికచేసుకోకపోవడంతో ఇప్పుడా స్కూళ్లల్లో టీచర్ల కొరత సమస్యకు దారితీసింది. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి. శనివారం టీచర్ల బదిలీలు చేపట్టగా, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీపీల చొప్పున మొత్తంగా 2,757 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వాస్తవానికి ఒక్కో మాడల్ స్కూల్ కనీసంగా 500 మంది విద్యార్థులుంటారు. ప్రతి స్కూళ్లో కనీసంగా 20 మంది టీచర్ల అవసరముంటుంది. తాజా బదిలీలతో ఒకట్రెండు స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్‌లేకుండా పోయారు. మరికొన్ని మాడల్ స్కూళల్లో ముగ్గురు, నలుగురు టీచర్లే ఉన్నారు. పరిస్థితి ఇలా.. ఆసిఫాబాద్‌లోని మాడల్ స్కూల్లో మొత్తం 807 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న స్కూల్ ఇదే. గతంలో ఈ స్కూళ్లో 17 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేసే వారు. తాజా బదిలీలతో ఈ స్కూళ్లో కేవలం ఇద్దరు టీచర్లు మాత్ర మే ఉన్నారు. ఇందులో ఒకరు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కాగా, మరొకరు పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మాడల్ స్కూళ్లో గతంలో 16 మంది టీచర్లుండేవారు.. కానిప్పుడున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మాడల్ స్కూళ్లో ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో 5, రాయికోడ్‌లో ఆరుగురు టీచర్లు, నాగలిగిద్ద మోర్గిలో కేవలం మగ్గురు టీచర్లు మాత్రమే ప్రస్తుతమున్నారు. ఉపాధి కోల్పోయిన హెచ్‌బీటీలు.. మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలతో టీచర్లు సంతోషంలో ఉండగా, ఇదే పాఠశాలల్లో పనిచేస్తున్న అవర్లీబేస్డ్ టీచర్లు(హెచ్‌బీటీ) ఉపాధి కోల్పోయారు. ఇది వరకు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంలో హెచ్‌బీటీలను తీసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది హెచ్‌బీటీలు పనిచేశారు. తాజా బదిలీల్లో రెగ్యులర్ టీచర్లు రావడంతో హెచ్‌బీటీలను తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యాసంవత్సరం మధ్యలో హెచ్‌బీటీలను అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో బదిలీలతో డిస్టర్బ్ అయిన హెచ్‌బీటీలను పక్క మండలాలు, అదేజిల్లాల్లో ఖాళీగా ఉన్న స్కూళ్లల్లో అవకాశం కల్పించిన న్యాయం చేయాలని, కుటుంబాలను ఆదుకోవాలని హెచ్‌బీటీల సంఘం అధ్యక్షుడు రెడ్డబోయిన నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.
Telangana state motham ,620 Mandals lo, mandalaniki okati non residential Telangana Public School (TPS) which is nursary to 5th class primary and 6th-12th class secondary start cheyadam sir.
Sir , SRINIVAS REDDY GARINI ALAGE PETUUKONNARU EPPUDU TRANSFER CHESARU.. Revanth gariki unde pressure untai, so don’t blame anybody , it will end up with good only better tha. Trs
Kutikosam kotividdyalu anthe thappa Meeru a okkariki nyayam cheyaru sir (nirudhyogulaku nyayam cheyandi mundu maa niruddyoga mithrulaku samadhanam cheppandi mundhu)prajaseva. A vidhanga cheyalo mee dhaggara nerchukovali
Murali sir mi hayam lo Telangana bagu padali ani manavi 🙏🏼🙏🏼
మీరు మన విద్య వ్యవస్థని మీ ఆలోచనలకు తగ్గట్టు మార్చే ప్రయత్నంలో విజయం సాధించాలని, అందుకు మా వంతు సహకారం తప్పక అందిస్తామని తెల్పుతూ... All the best to you sir. We are blessed to have you and our government...
ఎంతో అనుభవం కలిగిన, విలువైన, నికార్సైన ప్రజా సేవలో తరించే ఐ ఎ యస్ అధికారి మురళి గారు.
అయ్యో నిక్కరస్
@midraju . meeredo ayantho Pani chesinnattu chepthunnav endi bhayyo
గుంపు మెస్త్రిగాని కుక్క బిస్కెట్ గాడు ఇగ విడి ఆస్తులు ఎలా పెరుగుతాయో చూడండి 🥰🤣
Please look at his past history, He is 100% right person.
రేవంత్ అన్న మీకు ఇచ్చారు అంటే ఏమిటి మీరు చాలా నిజాయితీగా ఉన్నారని తెలిసి పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ లో మార్పులు చూడొచ్చు...
@@ravindralakumalla3798 రేవంత్ లాగా వీడికి మాటలు ఎక్కువ పనితక్కువ
❤❤❤🙏🙏🙏👍✌️👌👏👏
Education and health should be free for Telangana people.....
He is a very good officer, he did excellent work in Andra Pradesh School Education, thank you so much sir
good/great officer,
Murali sir make wonders in education system,
good/valuable interview,
all the best 💐💐💐
జై మురళి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
good interview
Good sir your right person
Sir మీరు super💐💐💐💐💐💐💐
Super sir great speech
Revanth best CM in Telangana to date....Murali should take education mafia to CM and save middle class
Murali anna u right revanth anna support u ❤️🙏
Yes sir
meeru super sir .... MULUGU jilla lo vidya vyavastha prakshalana cheyali
🎉 good afternoon Murali sir
విద్య పేరుతో బారీ fees లు వసూలు చేస్తున్న కార్పొరేట్ మాఫియా ను అరికడితే పేదరికాని అరికట్టిన వారవుతారు. ఎందరో పేద, మధ్యతరగతి వారు ఆస్తులు అమ్మి fees లు కడ్తునారు. మురళీ గారు విద్య మాఫియా మిద తిరగబడి గట్టిగా పనిచేస్తే సాధ్యమవుతుంది. మాఫియా విద్య వ్యవస్థను భగవంతుడే కాపాడాలి.
మాఫియా మీద తిరగబడాలంటే ఎన్నుకున్న వాడు ప్రజల మద్దతు కలిగి ఉండాలి, ఫుల్ మెజారిటీ కలిగి ఉండాలి... అంత సినిమా లేదు.. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాటి ఇంపార్టెన్స్ తగ్గించాలి... ఆ డీటెయిల్స్ రాసాను పైన.. దయచేసి చూడండి!
తెలంగాణా లో బడ్జెట్ లో విద్యకు 20 శాతం కావలి అని మిరే చెప్పుతారు ... ఇప్పుడు అక్కడ నిధులే లేవు ఏమి చేస్తారు ?
Murali sir should be the chief secretary..
సర్ నమస్కారములు.మీరేమి చేసిన గ్రామీణ స్థాయి లో పాఠశాలల నిర్వహణ,సూపర్విజన్ నాలుగో తరగతి పిల్లలకు కనీసం చూసిచదువటం, చూడకుండా రాయటం వచ్చేందుకు కఠినమైన ప్రణాళికలు రూపొందించింది.తక్షణమే ఫలితాలు రాకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చి కొన్ని తరాలకు జాతికి ప్రయోజనం కలుగుతుంది.ధన్యవాదములు మాడుగుల నారాయణ మూర్తి ఉపాధ్యాయులు కాళేశ్వరం, ఆసిఫాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాదుజిల్లా
చూపున్న మాట
17 మాడల్ స్కూళ్లలో టీచర్లు సున్నా
అర్బన్‌లో ఫుల్.. రూరల్‌లో నిల్
ఇటీవల బదిలీల్లో టీచర్లకు స్థానచలనం
పట్టణ ప్రాంతాలనే ఎంచుకున్న టీచర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్థులున్నా.. టీచర్లు లేని పరిస్థితి ఈ స్కూళ్లల్లో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ మాడల్ స్కూల్లో ఒక్కరంటే ఒక్క టీచర్‌కూడా లేరు. ఈ స్కూళ్లో గతంలో 10 మందికి పైగా టీచర్లు పనిచేసేవారు. కానిప్పుడు ఒక్క టీచర్‌కూడా లేరు.
ఇక ఇదే జిల్లాలోని నార్నూరు మాడల్ స్కూళ్లో ఇదే పరిస్థితి. ఇటీవలీ టీచర్ల బదిలీలతో రాష్ట్రంలోని పలు మాడల్ స్కూళ్లు కుదేలయ్యాయి. పలు స్కూళ్లల్లో టీచర్ల కొరతకు దారితీసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని మాడల్ స్కూళ్లు టీచర్లతో నిండిపోగా, మారుమూల ప్రాంతాల్లోని మాడల్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అత్యంత మారుమూల ప్రాంతాలు, రాష్ట్ర సరిహద్దులోని స్కూళ్లు, సంగారెడ్డి జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని టీచర్లంతా బదిలీలకు పట్టణ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే ఇతరులు వీటికి ఎంపికచేసుకోకపోవడంతో ఇప్పుడా స్కూళ్లల్లో టీచర్ల కొరత సమస్యకు దారితీసింది. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి.
శనివారం టీచర్ల బదిలీలు చేపట్టగా, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీపీల చొప్పున మొత్తంగా 2,757 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వాస్తవానికి ఒక్కో మాడల్ స్కూల్ కనీసంగా 500 మంది విద్యార్థులుంటారు. ప్రతి స్కూళ్లో కనీసంగా 20 మంది టీచర్ల అవసరముంటుంది. తాజా బదిలీలతో ఒకట్రెండు స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్‌లేకుండా పోయారు. మరికొన్ని మాడల్ స్కూళల్లో ముగ్గురు, నలుగురు టీచర్లే ఉన్నారు.
పరిస్థితి ఇలా..
ఆసిఫాబాద్‌లోని మాడల్ స్కూల్లో మొత్తం 807 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న స్కూల్ ఇదే. గతంలో ఈ స్కూళ్లో 17 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేసే వారు. తాజా బదిలీలతో ఈ స్కూళ్లో కేవలం ఇద్దరు టీచర్లు మాత్ర మే ఉన్నారు. ఇందులో ఒకరు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కాగా, మరొకరు పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్.
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మాడల్ స్కూళ్లో గతంలో 16 మంది టీచర్లుండేవారు.. కానిప్పుడున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మాడల్ స్కూళ్లో ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో 5, రాయికోడ్‌లో ఆరుగురు టీచర్లు, నాగలిగిద్ద మోర్గిలో కేవలం మగ్గురు టీచర్లు మాత్రమే ప్రస్తుతమున్నారు.
ఉపాధి కోల్పోయిన హెచ్‌బీటీలు..
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలతో టీచర్లు సంతోషంలో ఉండగా, ఇదే పాఠశాలల్లో పనిచేస్తున్న అవర్లీబేస్డ్ టీచర్లు(హెచ్‌బీటీ) ఉపాధి కోల్పోయారు. ఇది వరకు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంలో హెచ్‌బీటీలను తీసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది హెచ్‌బీటీలు పనిచేశారు. తాజా బదిలీల్లో రెగ్యులర్ టీచర్లు రావడంతో హెచ్‌బీటీలను తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యాసంవత్సరం మధ్యలో హెచ్‌బీటీలను అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో బదిలీలతో డిస్టర్బ్ అయిన హెచ్‌బీటీలను పక్క మండలాలు, అదేజిల్లాల్లో ఖాళీగా ఉన్న స్కూళ్లల్లో అవకాశం కల్పించిన న్యాయం చేయాలని, కుటుంబాలను ఆదుకోవాలని హెచ్‌బీటీల సంఘం అధ్యక్షుడు రెడ్డబోయిన నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.
Mee kastaniki falitham dhakkindhi kani meeru sincere ga Pani cheyali
Telangana state motham ,620 Mandals lo, mandalaniki okati non residential Telangana Public School (TPS) which is nursary to 5th class primary and 6th-12th class secondary start cheyadam sir.
🎉🎉🎉🎉
Miru pravite school control chastha great sir
Unemployees mosam chesaru meeru
నీతో ఏమి కాదని.ఎలాంటి మార్పు జరగదు
Meeru oka MLA or mp kavaali kaani gaa just one section ki organisation kaavadam n t anna
Murali esindu em kadhu Anni matale
మొన్న మీరు ఒక కాలేజీ కి వెళ్ళారు అక్కడ ఒకటే బాత్ రూమ్ 80మంది అమ్మాయిలు అక్కడ వాళ్ళ సమస్య చేయాలి
Sir , SRINIVAS REDDY GARINI ALAGE PETUUKONNARU EPPUDU TRANSFER CHESARU.. Revanth gariki unde pressure untai, so don’t blame anybody , it will end up with good only better tha. Trs
మీరు కాంగ్రెస్ పల్లక కి మోశారు కాబట్టి పెట్టుకున్నారు ఇప్పుడు చూద్దాం ఎంత చేంజ్ చేస్తారు మీరు స్కూల్ కాలేజీలన్నీ😂
AP పరిస్థితి చూడండి..... దుబారా తప్ప ..
Anduku pettukunnarante adigetoduni pakkana pettukunte thappulu adigetodu undadu kabatti this is called political high drama
6.20 lakshalu kaadu, 6 lakhshala 20 velu
Rendu okate ga
Kcr ni chesinte bagu untunde education chairman 😂😂
Kutikosam kotividdyalu anthe thappa Meeru a okkariki nyayam cheyaru sir (nirudhyogulaku nyayam cheyandi mundu maa niruddyoga mithrulaku samadhanam cheppandi mundhu)prajaseva. A vidhanga cheyalo mee dhaggara nerchukovali
Abbooo meeru chala chalaa goppavaaru
ఒరేయ్ రఘు వాళ్ళని పని చేసుకుని ఇయ్యవా రా
Viniki vede medavi ankuntadu
He looted ap money but he can't do anything to ap
అందుకే సార్ మీకు రేవంత్ గారు పదవి ఇచ్చాడు
Bayatavuntey adhovokativagutharani kalikindha heppula atupokunda amimatladakunda chesindu thelvithakkuvoni chethilo theylvynodu mosapovadam antey edhey
Revanth ninnu pettukunudu Quid proko
అవును
Akunuri murali gani biddani,pellanni denga