ఎంతని వెతికేది రా కృష్ణా (telugu lyrics) Enthani vethikedi raa krishna // pathinti ramakrishna

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 4

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  13 днів тому

    రాగమాలిక రాగం : ఆది తాళం
    సాకి :- కృష్ణాయ వాసుదేవాయ
    హరయే పరమాత్మణే
    ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః
    పల్లవి :- ఎంతని వెతికేది రా కృష్ణా
    నిను ఏమని పిలిచేది రా.. కృష్ణా.
    చరణం:- యమునా తటి విహరించెదవో
    బృందావని పాలించెదవో
    వేదన నిండి వేసరి యుంటి
    వేగమె రారా వేణుగోపాల. -- 2
    చరణం:- తీరని కోర్కెల తీవయు నీవై
    మురియు నాకడ కొంగునగట్టి
    ఏలరా ఈ చలము మాని యేలరా
    మాలతి లతల మాటున ముద్దాడి.

  • @HaribabuKandimalla-xe8yq
    @HaribabuKandimalla-xe8yq 13 днів тому

    చాలా బాగుంి వాసుదేవ

  • @c.ragavaraju1233
    @c.ragavaraju1233 13 днів тому

    సూపర్ సాంగ్

  • @madasuramana3798
    @madasuramana3798 13 днів тому

    🕉🕉🕉