Vimalakka Song On Comrade Eppa Narayana Reddy | ఇప్ప నారాయణ రెడ్డి స్మృతి లో అరుణోదయ పాట

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 51

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 роки тому +19

    ఇది 8 వ సారి వినడం..
    సాహిత్య మహిమో..
    పాడే గొంతులకు ఉన్న తెగువో...
    ఏమో కాని వినాలనిపిస్తుంది...
    అరుణోదయ అయిపోయిందని అన్న వాళ్లందరికీ ఇదే సవాల్....
    ప్రజల ఒంట్లో రక్తం ఉన్నంత వరకు అరుణోదయ ఉంటుంది...
    ఆట పాట మారుమోగుతుంది...
    పురోడుసుకున్నది త్యాగాల పునాదుల మీద.. అరుణోదయ వర్ధిల్లాలి...

    • @saikumarpokala9
      @saikumarpokala9 3 роки тому +2

      ఏ సంస్థలో అయిన... ఏ అంశంలో నైనా... హెచ్చు తగ్గులు కమన్...
      అరుణోదయ ఎప్పుడు అస్తమించాదు...
      చీకటి ఉన్నా చోట ఉదయిస్తునే వుంటుంది...
      Thank you.

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 роки тому +11

    అందరూ పాడుతుంటే..
    నరాల్లో రక్తం జివ్వుమని పారుతుంది...
    మళ్ళీ ఆ రోజులు రావాలి...
    ఈ నేల విముక్తి కావాలి...
    Red సెల్యూట్... అరుణోదయ ..
    సిరిసిల్లా.... ఆహా....

    • @g.yadagirig.yadagiri3725
      @g.yadagirig.yadagiri3725 3 роки тому +3

      కరీంనగర్ పోరాటవీరులకుజోహర్లు

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 3 роки тому +2

      నరనరాల్లో రక్తం ఉప్పొంగుతుంది పాట వింటే 💪💪🚩🚩😭💪💪

    • @golpalabhagavan1074
      @golpalabhagavan1074 3 роки тому +2

      Lal salam patel

  • @spandanadr4897
    @spandanadr4897 3 роки тому +13

    Thank you so much for giving us this memory @vimalakka and arunodhaya samskruthika samakhya 🙏🏼
    తాతయ్య మీ ideology నీ అనుసరిస్తూ, మీరు నడిచిన బాటలోనే పయనిస్తూ ,ఈ జీవితమంతా మిమ్మల్ని స్మరిస్తూ, మళ్ళి పుట్ట బొయె వెయ్యి జన్మలకి కూడా ఈ తాతయ్య మనుమరాలి గానె పుట్టలి అని ఆకాంక్షిస్తున్నాను 🙏🏼

  • @sathispanthangi9183
    @sathispanthangi9183 3 роки тому +5

    లాల్ సలాం కామ్రేడ్ పోరు బిడ్డలకు వందనం

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 3 роки тому +7

    పాటవినట్టుంటే నరాలు జీవుమనట్టునవి ధూమల పోరుకు పురుడు పోషించింది ధూమల అంటు తెలంగాణ ఆంధ్రలో ఒక పేరును చాటుకున్న విప్లవ వీరులను కానా విరవణిత ధూమల.........

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 3 роки тому +7

    విప్లవానికి మరణం లేదు

  • @sravanibaddipadige6794
    @sravanibaddipadige6794 3 роки тому +2

    Maa uru kuda Dumala ne Eppa Narayana Reddy maa thatha

  • @bhukyarajendhar5558
    @bhukyarajendhar5558 2 роки тому

    కామ్రేడ్ లాల్ సలాం✊✊🚩🚩 విప్లవ పోరు లో ఓర్గిన ప్రతి అమర వీరులకు జోహార్లు జోహార్లు 🚩🚩🚩🚩🚩

  • @anilmarthanpeta3475
    @anilmarthanpeta3475 3 роки тому +4

    Jai comred narareddy from dumala

  • @peddapallirajanna6688
    @peddapallirajanna6688 3 роки тому +3

    మీ గొంతు తెలంగాణ కు వరం

  • @poshalakamalakar111
    @poshalakamalakar111 3 роки тому +6

    joharlu narayanareddy and dhumala Amara veerulaku lalsalam

  • @rajireddypinninti2309
    @rajireddypinninti2309 3 роки тому +5

    Narayana reddy gariki viplava dandalu🙏🙏

  • @sonydeeshitha3781
    @sonydeeshitha3781 3 роки тому +5

    Janashakthi amaraveerula ku joharlu

  • @MAHESH_THUDUM
    @MAHESH_THUDUM 3 роки тому +5

    Redselut to comrades....✍️👌🙏

  • @mudhirajsuresh6431
    @mudhirajsuresh6431 2 роки тому

    Johar comredas 🚩✊

  • @mahendarmallaram745
    @mahendarmallaram745 3 роки тому +3

    Sound superb quality

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 роки тому +3

    Lal salam...
    Jana shakthi amarulaku...

  • @darsi3878
    @darsi3878 3 роки тому +3

    Wonderfull Amma vimalakka meerupadepatalu

  • @v.s.yallappa6498
    @v.s.yallappa6498 3 роки тому +1

    Vimalakka Excellent Powerful Songs

  • @nimmalasaikumar1938
    @nimmalasaikumar1938 3 роки тому +4

    Nice

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +20

    లాల్ సలాం దుమాల కామ్రేడ్ పొరు వీరులకు 🙏🙏🙏🚩🚩విమలక్క మా నాన్న సాంగ్ కావలి ప్లీజ్ అక్క 😭😭😭 మాది దుమాల ప్లీజ్ ఎవరి దగ్గర అయిన ఉంటే పంపండి 🙏🙏🙏🙏 శంకరన్న / బుచ్చాన్న

  • @sathishjella4543
    @sathishjella4543 3 роки тому +1

    ఊపిరి ఉన్న కాలం అమరవీరుల ను ఎర్ర జెండా ను మరువం లాల్ సలాం కామ్రేడ్

  • @laxmareddy7466
    @laxmareddy7466 3 роки тому +3

    Nice song

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs 3 роки тому +2

    Nice...

  • @manumodel7645
    @manumodel7645 3 роки тому +3

    🙏❤️❤️✊✊

  • @ramudu123b6
    @ramudu123b6 3 роки тому +2

    Lal Salam comrade

  • @santhoshkeesari5180
    @santhoshkeesari5180 3 роки тому

    Lal salaam✊✊✊

  • @sharathnavya7379
    @sharathnavya7379 3 роки тому +2

    Rest in peace thathaya😭😭

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 3 роки тому +2

    ✊✊✊✊

  • @malleshsuthari9833
    @malleshsuthari9833 2 роки тому

    లాల్ సలాం అమరవీరులకు లాల్ సలాం

  • @bandamvasanthareddy8141
    @bandamvasanthareddy8141 2 роки тому

    Prathiroju vinakapothe nidrapattadu

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 3 роки тому +2

    అక్క మహాకవి శ్రీ శ్రీ వర్థంతి నాడు నాకు కొడుకు పుట్టిండు పేరు మీరే పెట్టండి అక్క దయచేసి

  • @SagarMudhiraj88
    @SagarMudhiraj88 3 роки тому +2

    🚩🚩🚩🚩✊️✊️✊️✊️

  • @nagarajumudiraj8145
    @nagarajumudiraj8145 2 роки тому

    Urri upiri tiyagaladhemo kani udyamani apaledhu 🇦🇴🇦🇴🇦🇴🇦🇴

    • @gsrinivas5569
      @gsrinivas5569 Рік тому

      దుమాల అమరవీరులకు విప్లవ జోహర్లు 🙏✊✊✊

  • @జనగర్జన
    @జనగర్జన 3 роки тому

    లాల్ సలామ్

  • @g.yadagirig.yadagiri3725
    @g.yadagirig.yadagiri3725 2 роки тому +1

    దూమల.అమరులకుజోహర్లు

  • @sathyanarayanasathyanaraya4737
    @sathyanarayanasathyanaraya4737 3 роки тому

    🙏🙏🙏🙏

  • @abhirishi2711
    @abhirishi2711 3 роки тому

    లాల్ సలామ్