ఈరోజే జ్యేష్ఠమాస గురువారం ఈకధవినటంవలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి l mythological stories

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 8

  • @manjumanjunath1992
    @manjumanjunath1992 4 місяці тому +1

    Shree Krishna paramatma Vasudeva tandri Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu Vaikunta vaasa shree Hari Narayana Swamy tandri 🌷🌷🌷🙏🙏🙏

  • @keertik-k6t
    @keertik-k6t 4 місяці тому +2

    🎉🎉🎉

  • @chennaboinasampath7134
    @chennaboinasampath7134 4 місяці тому

    Om namah shivaya

  • @chennaboinasampath7134
    @chennaboinasampath7134 4 місяці тому

    Om Sri gurbyo namaha

  • @chennaboinasampath7134
    @chennaboinasampath7134 4 місяці тому

    Om Sri matre namaha

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 4 місяці тому

    Om namo venkatasaya namaha

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 4 місяці тому

    Om.om.om.🕉️🕉️🕉️💐💐💐🪔🪔🪔🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 4 місяці тому +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః ఓం శ్రీ కృష్ణ దేవయా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ కేశవా మురారి ముకుందా మాధవా గోవిందా నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమః జయా జయా జనార్దన రాదే పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ పాండవులకు భావ గా ఉన్న కృష్ణ నమో నమః ఓం శ్రీ శంకు చక్రములు ధరించి తల మీద నెమలి పింఛం తల లో పెట్టుకొని చేతిలో మురళి తో ఉన్న కృష్ణ నమో నమః ఓం శ్రీ నీలిరంగులో ఉండి వజ్రములతో దండలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న కృష్ణ నమో నమః వాసుదేవా కి యశోద ప్రియ కుమారులు బలరాముడు కృష్ణా నమో నమః కృష్ణుడు కు నెయ్యి ముద్ద లు వెన్న ముద్దను తీసి యాదవుల పిల్లలు కు పెట్టీ తను కూడా తినేవాడు బలరామ కృష్ణులు గోవులను సంరక్షించి యాదవుల పిల్లలు తో ఆడుతూ పాడుతూ అందరి కి ఎంతో ప్రియమైనవాడు ఒకరోజు దేవకీ పెళ్లి చేసుకొని వస్తండగా ఆకాశవాణి నీ చావు నీ చెల్లులి పిల్లల తో ఉన్న ది అని చెప్పగా అప్పుడు వసుదేవుడు మాకు పుట్టిన పిల్లల ను నికు ఇస్తాను అని చెప్పాను అప్పుడు వాళ్ళు ను జైల్లో పెట్టారు దేవకీ దేవి కి పుట్టిన వెంటనే కంసుడు వాళ్ళను సంతోషము చంపేసాడు అలా ఆరుగురు పిల్లలు ను చంపి ఎక్కడైనా చిన్న పిల్లాలు కనపడితే చంపేవేయమనెన్ను ఆకరి పిల్లాడు పుట్టిన వెంటనే వసుదేవుడు ఆ బిడ్డను బుట్టలో పెట్టుకొని ఏమున నది దారి ఇవ్వగా బిడ్డని యశోద దగ్గర పడుకో petti ఆమెకు పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చి దేవకీ పక్కలో పడుకోపెట్టగా కంసుడు వచ్చి ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని చంప పోగా ఆ బిడ్డ ఆకాశములో కి ఎగిరి గంతేసి నిన్ను చంపేసాడు పుట్టే ఉన్నాడు అని చెప్పాను అష్ట భార్యలకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ రాధ కృష్ణా లు ప్రేమ కథ ఎంతో పవిత్రమైనది అందరికీ ఉదాహరణగా ఉంది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నారాయణ స్వామి నీ పూజించి ద్వాదశినాడు భోజనము తిని ఏకాదశి వ్రతము పూర్తి చేసిను లక్ష్మి దేవి కి పసుపు కుంకుమలు ఉప్పు తో పూజించిన వారికి మంచి పలము భక్తులకు ఎంతో మేలు చేకూరుతుందని పురోహితులు అంటున్నారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🌹💐🍑🐚🏹🌼🌿🌸🏵️🌺💮🕉️🚩🪷🍌🌷🪔🥥🤚🌹🐚🏹🚩🪷🍌🕉️🪔🥥🙏🤚