దేవినవరాత్రులలో నాలుగోరోజు ఈకధనువింటేచాలు అన్నీశుభాలే

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 6

  • @manjumanjunath1992
    @manjumanjunath1992 12 днів тому +1

    Amma Indra Kiladri Kanaka Durga Amma thalli Naa Barya Kavitha ni Nannu okatiga Kalasee la chay Amma Lalitha tripura sundari Amma jagad janani Bhavani Amma 🌷🌷🌷🙏🙏🙏

  • @ShobaRani-k2b
    @ShobaRani-k2b 12 днів тому

    ఓం శ్రీ లలిత దేవి యే నమః 🙏🙏🙏🙏

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 12 днів тому

    Om sri Lalitha devi Amma 🙏🙏🙏💐🪔

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 12 днів тому +2

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నమో నమః ఓం శ్రీ ఇంద్ర కీలాద్రి పర్వతము మీద ఉన్న పార్వతి దేవి సరస్వతి దేవి లక్ష్మి దేవి లలితా త్రిపురసుందరి దేవి దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి గంగ దేవి శ్రీ లక్ష్మి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి రాజరాజేశ్వరీ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి భూమి దేవి అవని దేవి వసుమతి దేవి వసుందర దేవి అహల్య దేవి అరుంధతి దేవి భావన దేవి నీలవేణి దేవి కృష్ణ వేణి దేవి సహస్ర దేవి అరుణ కుమారి దేవి పావని దేవి రమ దేవి రుక్మిణీ దేవి రాధ దేవి నందిని దేవి నందితా దేవి సహస్ర దేవి అష్ట లక్ష్మీ దేవి లకు శచీదేవి మహాలక్ష్మీ దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి సీత దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి తులసి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి పద్మావతి దేవి దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి గాయిత్రి దేవి చారు లత దేవి నీలవేణి దేవి కృష్ణ కుమారి దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మంగళ గౌరీ దేవి పరాశక్తి దేవి జగదీశ్వరీదేవి జగన్మాత వరలక్ష్మి దేవి జగజానాని కీర్తన దేవి శ్రీ కీర్తి శ్రీలక్ష్మి దేవి ఐశ్వర్య దేవి కుసుమాంబ దేవి విజయ లక్ష్మి దేవి సువర్ణ సుందరి దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి వాసంతిక దేవి పావని దేవి రుక్మిణీ దేవి రాధ దేవి సహస్ర దేవి పార్వతి దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి చండిక దేవి శ్రీ ధృతి దేవి వనిజ దేవి నిర్మల దేవి చారులత దేవి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు అహల్య దేవి అరుంధతి దేవి భావన దేవి ముగ్గరమ్మల మూల పూట అమ్మ అన్ని పల్లెటూరులో అయితే అమ్మను ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి మూకాంబిక తల్లి నూకల మ్మ తల్లి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు అమ్మకు పసుపు కుంకుమలు పుష్పాలతో పూజించాలి అమ్మ కు ఆకుపచ్చ రంగు చీర ఎరుపు రంగు జాకెట్టు ఎరుపు రంగు గాజులు వేసి కాళ్లకు పారాణి పట్టీలు మెట్టెలు పెట్టుకొని ఒక కాల్లు మడచి రెండో కాలు కిందకు దింపుకుంది తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని గదా ధరించి బాణము ధరించి పెద్ద పెద్ద పూల దండ వేశారట నడుముకి వడ్డాణం ధరించి చెవులకు మంజీర లు ధరించి బొట్టు పెట్టుకున్న అమ్మ ఎంతో అందముగా వుంటుంది అమ్మకు ప్రసాదము చక్కెర పొంగలి గారెలు పెట్టాలి ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు దీనినే దసరా పండుగ అని పది వా రోజు విజయదశమి రోజు అని ఆ రోజు మహిషాసుర మర్ధిని వద జరుగుతుంది అది కాక పాండవులు జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధములను తీసుకొన్నారు అందుకే మనము విజయదశమి రోజు ఆయుధపూజ లు ఫ్యాక్టరీలు లో జరుపుకుంటారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః అమ్మ.న నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి నాకు నా పిల్లలకు ఎవరూ లేని కారణంగా నిన్ను వేడుకుంటున్నాను నీవే మాకు అండగా ఉండి కాపాడు నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు ఉండాలి నాకు ఆరోగ్యము ముఖ్యము తల్లి ఆరోగ్యము ఉంటే నే నా పిల్లలకు తల్లి గా అన్ని చేయకల్గును నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🐅🪔🔱🥥🍌🤚🪷🌸🌷🕉️🌴💮🌹💐🍑🚩🌺🌼🏵️🏹🙏🐅🪔🔱🥥🍌🤚🪷🌸🕉️🌴💐🍑🌹

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 12 днів тому

    Om sri mathre namah 🙏🙏🙏💐🪔

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 12 днів тому

    Om sri Durga Devi Amma 🙏🙏🙏💐🪔