Ap Tet Notification 2024 Full Details | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Apply Online

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Ap Tet Notification 2024 Full Details | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Apply Online
    Ap Tet Syllabus 2024 | Ap Tet Paper-1 Syllabus 2204 in Telugu | Ap Tet Paper-2 Syllabus 2024 👇
    aptet.apcfss.in/
    ⬇️Ap Tet Paper-1 Syllabus 2024 in Telugu 👇
    ramramesh.in/2...
    ⬇️Ap Tet Paper-2 Syllabus 2024 in Telugu 👇
    ramramesh.in/2...
    ⬇️Ap Tet Paper-1A Ap Tet Paper-2A Syllabus In Telugu PDFs Download 👇
    ramramesh.in/2...
    ⬇️Ap Tet Syllabus in Telugu 2024 | Ap 1 to 9th Class New Text Books Pdfs Download 2023 | 10th D.ed B.Ed Text Books PDFs Download 2024 Link 👇
    ramramesh.in/2...
    ⬇️Telegram Group Link 👇
    t.me/RamRamesh...
    ⬇️Ap Dsc Syllabus 2024 👇
    ramramesh.in/2...
    ⬇️RamRamesh Ap Dsc App Link 👇
    play.google.co...
    ⬇️RamRamesh Instagram Follow 👇
    www.instagram....
    ⬇️Ap Dsc Or Tet Online Exams Website 👇
    ramramesheduca...
    Ap Dsc Latest News Today
    Ap Tet Latest News Today
    Ap Tet Model Papers 2024 in Telugu
    Ap Tet Syllabus 2024 in Telugu
    Ap Dsc Model Papers 2024 in Telugu
    Ap Dsc Syllabus 2024 in Telugu
    Ap Tet Class
    Ap Dsc Class
    Ap Tet 2024 Online Apply Application Step By Step Process in Telugu
    Ap Tet Syllabus 2024
    Ap Tet Exam Centers Selection 2024

КОМЕНТАРІ • 906

  • @mantinidicanict5386
    @mantinidicanict5386 3 місяці тому +47

    సార్ Tet కి కనీసం 2 నెలలు Time ఇస్తే బాగుంటుంది సార్

  • @marrivijayakumar4862
    @marrivijayakumar4862 3 місяці тому +137

    వీళ్ళు ఐతే మారరు nitification కి ఎగ్జామ్ కి time కనీసం two months ఉండాలి అని first నుంచి మోతుకొన్న ఇపుడు కూడా time ఇవ్వకుండా exam పెడుతున్నారు

    • @ramudu-ravan
      @ramudu-ravan 3 місяці тому +7

      Feb నుంచి ఎం chesthunnav

    • @miyaswanth282
      @miyaswanth282 3 місяці тому +1

      ​@ramudu-ravan na bed may lo complete i endi brother em chyadam marri meray chypandi

    • @marrivijayakumar4862
      @marrivijayakumar4862 3 місяці тому +10

      @@miyaswanth282 అల కాదు అన్న job చేసుకొంటూ చదివే వాళ్ళం job వదిలేద్దాం అంటే ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు అందుకని job చేస్తూ చదవాలి అందుకని అల అడిగాను కోపం తెచ్చుకోకూ అన్న

    • @kchinnaakbar4995
      @kchinnaakbar4995 3 місяці тому

      Nijam bro​@@marrivijayakumar4862

    • @nulakasanthosikumari8909
      @nulakasanthosikumari8909 3 місяці тому +3

      Eppudu same syllabus aete ok but syllabus change aete mari time kaavaali kada

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 3 місяці тому +157

    Tet నెల ఇచ్చిన కనీసం డీఎస్సీ కి అయినా మూడు నెలలు ఇవ్వాలి

    • @sravanadeepthi6555
      @sravanadeepthi6555 3 місяці тому +7

      Avunu

    • @Ashok-re7hw
      @Ashok-re7hw 3 місяці тому +4

      Avunu

    • @sataka.madhurimadhuri9730
      @sataka.madhurimadhuri9730 3 місяці тому +5

      Avunu

    • @saikrishna5307
      @saikrishna5307 3 місяці тому +4

      Ivvaru one month lo dsc pedatharu

    • @suryadivyanu6312
      @suryadivyanu6312 3 місяці тому +4

      Yes....!! అన్నిటికీ కలిసి వస్తది .. ప్రభుత్వం అలోచించాలి స్టూడెంట్స్ కోసం

  • @GopiMoone
    @GopiMoone 3 місяці тому +67

    Tetku 3month time' kavali.dsc ki. 3month time' kavali sir

    • @Richi573
      @Richi573 3 місяці тому +4

      Avunu job manesi chadavalemu kada family vundi kada

    • @chandrach9109
      @chandrach9109 3 місяці тому +1

      Yes

    • @MulaganchiNagamani
      @MulaganchiNagamani 3 місяці тому

      Entha time untey antha dheema vastadhi...unna time ne viniyoginchukunte bavntadhi... tension tho chasthunnam

    • @kandregulaurmila3021
      @kandregulaurmila3021 3 місяці тому

      Time ivvali new syllabus ga...

  • @mubarakahmadsayyad5771
    @mubarakahmadsayyad5771 3 місяці тому +100

    Pedavalla raktanni tagandi...Rs.750😢😢
    Dabbulu kosame exams.
    Nirudyogulu pichollu

  • @RamVijju-pt8hd
    @RamVijju-pt8hd 3 місяці тому +107

    అక్టోబర్ లో టెట్ ఎగ్జామ్స్ పెడితే కొత్త గా రాసే వారికీ హెల్ప్ అవుతుంది 🙏

  • @marrivijayakumar4862
    @marrivijayakumar4862 3 місяці тому +80

    Dsc కూడా one week లో పెట్టండి దరిద్రం పోతుంది

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 3 місяці тому +171

    Ee ఎగ్జామ్స్ కి మీకు ఎంత సమయం అవసరం అని మీరు భావిస్తున్నారో ... వాళ్ళు అందరూ కలిసి శ్రీ నారా లోకేష్ గారికి మీ వినతి పత్రాన్ని అందచేస్తే కచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది....

  • @IloveMyIndia-gm8fe
    @IloveMyIndia-gm8fe 3 місяці тому +21

    Ycp kanna darunam ga icharu entanna syllabus.. Old and new textbooks 1 month na... Enti anna idhi ...😢😢

  • @Az_An_zA_bablnu
    @Az_An_zA_bablnu 3 місяці тому +34

    డిసెంబర్ లోపు appointment order ఇస్తానని, గవర్నమెంట్ అంటుంటే, టైం అడుగుతారెంటి.??
    ఇప్పటి వరకు చదువుకోక పోవడం మీ నిర్లక్ష్యం...
    Case లు వేసి, postpone చేస్తే కష్టపడి చదివిన వారు ఏం కావాలి.?

    • @Lifeandliving20217
      @Lifeandliving20217 3 місяці тому

      🎉🎉

    • @sreesreedhar9766
      @sreesreedhar9766 3 місяці тому +1

      Andhari situations okala vundavu kada😢

    • @jvb2601_knl
      @jvb2601_knl 3 місяці тому +1

      Wait చేసి, చేసి, ఇప్ఫటికే చాలా ఆలస్యం అయింది..! TET & DSC ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిది..! ఎక్షామ్ నిర్వహించడమే కాదు. పోస్టింగ్ కూడా DEC లోపు ముగియాలి.!

    • @kanuridurgakalyani4330
      @kanuridurgakalyani4330 3 місяці тому +1

      Yes crt ga cheparu we have to read inka discussion apeste better

    • @akmalshaik8093
      @akmalshaik8093 3 місяці тому

      🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BharathKumar-vi4oz
    @BharathKumar-vi4oz 3 місяці тому +6

    లోకేష్ గారు fees తగ్గిస్తం అని అన్నారు...😅😅 మాట మీద నిలబడే నాయకులు లేరు

  • @sudhasarat6751
    @sudhasarat6751 3 місяці тому +34

    Eligibility test ienapudu andariki okate qualified marks undali..60,75,90 undakudadu...dsc lo elagu reservation untundi..enta kastapadina oc vallaki anyayayam jarugutondi..

    • @shamabegum3433
      @shamabegum3433 3 місяці тому +5

      Andariki 60 marks pettali

    • @sobhasweety5713
      @sobhasweety5713 3 місяці тому +3

      Avunu oc vallaki qualified marks tagginchali

    • @RaviAnna-l9e
      @RaviAnna-l9e 3 місяці тому +2

      Avunu sir andariki qualifying marks vakate pettali

    • @BharathiDhanchetti
      @BharathiDhanchetti 3 місяці тому

      Avunu sir qualified marks tagginchali sir

    • @srlanuradha4299
      @srlanuradha4299 3 місяці тому

      Yes andariki okate eligibility marks pedithe andaru harshistaru , kastapadi chadive variki nyayam jarugutundi, andariki 90 pedithe poti kuda taggutundi, vallaki veelaki teda enti chdive daniki reservation enduku

  • @NeelambaramGallelaNeelam
    @NeelambaramGallelaNeelam 3 місяці тому +8

    సిలబస్ లోనే మాకు ఇబ్బంది గా ఉంది. సిలబస్ లో కచ్చిత తత్వం (క్లారిటీ )లేదు.. ఓల్డ్, న్యూ రెండు అయితే కొంత టైమ్ కేటాయించాలి, లేదంటే అన్నిసబ్జక్ట్స్ సగం,సగం చదవల్సి వస్తుంది.. పై అధికారులు గమనించగలరు.. థాంక్స్ సార్..

  • @Az_An_zA_bablnu
    @Az_An_zA_bablnu 3 місяці тому +6

    ఈ యూట్యూబ్ వాళ్ళు మరీ లాగ్ చేస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి సమయం, అందరికీ తెలుసు కదా
    తెలివి ఉన్న వారు ఎప్పుడో మొదలు పెట్టారు, study + revision కూడా..
    ప్రతి దానికీ నెగెటివ్ గా తీసుకోకండి

  • @laminaranaryae568
    @laminaranaryae568 3 місяці тому +28

    DSC ని సెప్టెంబర్ 1 న పెట్టేయండి బుర్రలేదు ఈ విద్యా మంత్రికి.మినిమం టైం ఇవ్వడం తేయకపోతే ,మీరు ఎందుకు మంత్రులు గా wast, ఖచ్చితంగా సెపెంబర్ లో టెట్ పెట్టండి,DSC డిసెంబర్ లో pettandi,మీకు బుర్రవుంటే

    • @satyamusn5666
      @satyamusn5666 3 місяці тому

      ఇంతకీ నీ భాద ఏమిటో ? నీకు గత గడిచిన అయిదు సంవత్సరాలు సారిపోవా ? నీకు కాలిగా ఉన్నపుడు పెట్టటానికి నీకు ఇంకా ఎంత సమయం కావాలి ? ఒకపక్క వయసు ప్రెబడి వుద్యోగం లేఖ పెళ్లిళ్లు కుదరక ఎదో అయిదు ఇండ్లకు నోటిఫికేషన్ వస్తే ఇంకా వాయిదా వెయ్యాలా ? దమ్ము ఉన్నోడు యుద్దానికి ఎప్పుడయినా సిద్ధంగా ఉంటాడు. స్వార్ధపరుడా ?

    • @satyamusn5666
      @satyamusn5666 3 місяці тому

      ఒక్కో ఏడాది గడిచిపోతుంటే నిరుద్యోగులకు తమ జీవితం లో ఏంతో కోల్పోతారు.కొత్తవారు భవిష్యత్తు లో మరెన్నో రాసుకుంటారు. వయసు అయిపోయి భాద్యతలు పెరిగిపోయి పెళ్లిళ్లు అవ్వక శరీరం లో బలం కోల్పోయి న వారి పరిస్థితి ఏమిటి ? గత అయిదు ఏండ్లు ఏమిలేక గడిచిపోయింది. ఇంకా చదువుకోటానికి సమయం సరిపోదా. ఏ టి ట్వంటీ మ్యాచ్ లు చూసి ఇంకా చదవ లేదా? ముర్కుడా

    • @satyamusn5666
      @satyamusn5666 3 місяці тому

      గత ప్రభుత్వం నీకు అయిదు ఇండ్లు ఏమి ఇవ్వక నీకు సమయం ఇచ్చింది గా ? కొత్త ప్రభత్వం వచ్చిన నెలలో నోటిఫికేషన్ ఇస్తే నీకు భాద వచ్చేసింది. మరి 2029
      లో నోటిఫికేషన్ ఇవ్వమనా నీ భాద. అమ్మ పెట్టదు, అదొక్కోనివ్వదు ! అన్నట్టుంది ని యవ్వారం😮 వెళ్లి ఫబ్జి ఆడొకో . తర్వాత అడుక్కుందువు!

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 3 місяці тому +16

    పనికిమాలిన government kanisam 50 days ayina ivvali kadha time... Elections mundhu oka mata taruvatha oka mata.. Bed vallaki vzm lo post lu levu...... Mega kadhu daga dsc..... 🔥🔥🔥🔥

    • @chandrach9109
      @chandrach9109 3 місяці тому +2

      Correct ga cheparu bro
      Last govt chesinady velli chestunaru
      Money kosmy tet conduct chestunaru amo

    • @dhanasasapu
      @dhanasasapu 3 місяці тому +1

      Arey 5 years em chesav ra chadavkunda, entha varku jobs levani epudu time kavala brain undha asalu

  • @ganeshyerra6147
    @ganeshyerra6147 3 місяці тому +3

    Anna ..EWS ki 10 %reservation undi kada ... minimum qualification marks tagginchra

  • @mahalakshmij4363
    @mahalakshmij4363 3 місяці тому +5

    S.A biology 30ki maths 15 ki pettamani Cheppandi Sir please.

  • @SRCREATIONZ036
    @SRCREATIONZ036 3 місяці тому +44

    Ah school education department B Suresh చేస్తున్నాడు ఇలా...కావాలని

  • @SivaKumar-ww2cq
    @SivaKumar-ww2cq 3 місяці тому +27

    Sir tet ki 1month icharu alage dscki kuda one month ye ichi October lo pedatharemo dsc exam

    • @veni4521
      @veni4521 3 місяці тому +6

      Tet ki DSC ki 30 days defence kadha emo September lo kuda pettochemo...cheppalemu..

    • @balasaraswathik4853
      @balasaraswathik4853 3 місяці тому +1

      S October after Festival ki Pedatharu 100%

    • @SivaKumar-ww2cq
      @SivaKumar-ww2cq 3 місяці тому

      @@balasaraswathik4853 avunu bro

  • @smilee.3
    @smilee.3 3 місяці тому +22

    SGT variki syllabus clarity ga chepandi bro

    • @NagendraMerla
      @NagendraMerla 3 місяці тому +1

      3-8 new text books,
      6-8 old text books (not bilingual books)

    • @balajayasree5121
      @balajayasree5121 3 місяці тому +1

      Bilingual books ante evi sir

    • @NagendraMerla
      @NagendraMerla 3 місяці тому +1

      @@balajayasree5121 according to circulum syllabus is planned as by new text books so first you will prepare 3-8 new text books ,

  • @saikrishna5632
    @saikrishna5632 3 місяці тому +2

    Degree chesina bro tet ki apply cheyyavacha

  • @raghavasai1127
    @raghavasai1127 3 місяці тому +3

    Sir..ఎంటీ...tet .పరీక్ష. కనిసం..2.నేలలు ఐనా....గడువు. ఇస్తేయ్. బాగుంటుంది. ప్రభుత్వం. ఒకసారి. ఆలోచించండి. మున్ధు. ప్రభుత్వం. చేసినట్టు. చెయ్యకండి. దయచేసి plz

  • @ganeshyerra6147
    @ganeshyerra6147 3 місяці тому

    Friends...who r EWS catagory then fight for our 10%reservation ..... everyone who r EWS message chyyandi.....frnds

  • @NANI-142
    @NANI-142 3 місяці тому +7

    సర్... టెట్ లో పేపర్ 2A నేను రాయాలి.. ఐతే నేను బీఈడీ మ్యాథ్స్ & ఫిజిక్స్ కాంబినేషన్ చదివాను.. నాకు టెట్ కోర్ సబ్జెక్టు ఏమి చదవాలో చెప్పండి.. బయాలజీ కూడా కలిపి చదవాలా.. చెప్పండి

    • @manishapanigrahini6455
      @manishapanigrahini6455 3 місяці тому

      Tet lo maths and science with physical science and biology all paper 2a

    • @thummalaraj5104
      @thummalaraj5104 3 місяці тому

      S

    • @NANI-142
      @NANI-142 3 місяці тому

      @@thummalaraj5104 నేను మ్యాథ్స్ & ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తో బీఈడీ పూర్తి చేశాను...డీఎస్సీ లో నేను SA MATHS మరియు PHYSICL SCIENCE వేరు వేరుగా రెండు పేపర్లు రాయవచ్చా... ఎవరైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్

  • @KondapalliNarendra
    @KondapalliNarendra 3 місяці тому +2

    69. 01 marks naku tet lo vachaye anna . nenu OC. Nenu dsc ki apply chayyacha.

  • @KrishnaKrishna-qv3yw
    @KrishnaKrishna-qv3yw 3 місяці тому +5

    SGT syllabus gurinchi clarity ga video cheyyara sir

  • @ganeshsankarvandlabu
    @ganeshsankarvandlabu 3 місяці тому +1

    5years time సరిపోలేదు మనోళ్ళకి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Darga391
    @Darga391 3 місяці тому +5

    Meeru okka word lo 1 to 6th yee books and 7th to 9th varaku yee books and 10th yee books cheppandi Sir.

  • @MallapureddiEswar
    @MallapureddiEswar 3 місяці тому +1

    స్టార్ స్కూల్ అసిస్టెంట్ టెట్ క్వాలిఫికేషన్ TGT PGT ki సరిపోతుందా

  • @madrasminds-khadar9072
    @madrasminds-khadar9072 3 місяці тому +5

    Sir మాది తెలంగాణ స్టేట్ &AP TET రాయాలి అంటే రిజర్వేషన్ ఏమైనా వర్తిస్తుంద🙋‍♂️

  • @k.nirmalajyothi5810
    @k.nirmalajyothi5810 3 місяці тому

    Namasthey.sir.nirudyogulaku.jobs.isthamu.Antey.Kada.govt.chappindi.d.s.c.kosam.Ma na.cm.sir.signature.chasaru.mari.tet.qualify.kakunda.d.s.c.ela.exam.rastharu..Asalu.Enduku.tet..lo..fail.chasthunaru..chayalsina.awasaramladu.govt.endukuntundi.sir..nirudyogulaku...job.opportunity..kalpisthamu.Anna apdu.45.%sc.st.vallu..Malli.chathulu.lanivalla.45%ravadaniki.mari.Enduku.govt.st.vallu.ani.cast.priority.tho.fail.chasthunaru..jagan.sir.vunapudu.castfeelingladu..na.chuttuvunna.vallaki.marks.Vadu.naku.vayakunda.vundadaniki.na.marks.thisukalli.natho.matladey.vallaki.panchadaniki.nanamchasanu.govt.ki.d on.a.nenu.emaina

  • @u.v.surendra8998
    @u.v.surendra8998 3 місяці тому +11

    Time thakkuva syllabus marchadam endhuku

  • @SudhaSubbu-f8m
    @SudhaSubbu-f8m 3 місяці тому

    Anna nenu 2017 lo tet qualify ayyanu..2021 lo go lo life time validity icharu Mari naaku varthistunda.nenu eligible na.please give me a ans

  • @mesettyratnakumari7398
    @mesettyratnakumari7398 3 місяці тому +6

    6 to 10 class old syllabus chadavala new syllabus chadavala sir clarity ivandi

  • @MadhubabuRayavarapu
    @MadhubabuRayavarapu 3 місяці тому +1

    Few students are ready to write tet exam first time but majority of the students are eagerly waiting to DSc …so u don’t spread negative thought among new students …inka entha kavali meeru chepandi??2018 nunchi time intane undi kadaa

  • @kowsik9347
    @kowsik9347 3 місяці тому +6

    Hii bro gud mng bro science vallu maths ela cheyagalaru bro maths ne vaste science enduku tisukuntamu SA vallaki evari subject vallaki immanandi memu maths ela cheyagalamu danivalla marks potunnai pls bro cheppandi

  • @sudheerpresingu3876
    @sudheerpresingu3876 2 місяці тому

    సర్...టెట్ మరియు డి.ఎస్సీ రెండూ క్వాలిఫై అవ్వాలి..... డి. ఎస్సీ ప్రిపరేషన్ తో రెండూ రాయవచ్చా? లేక, విడి విడి గా ప్రిపేర్ అవ్వాలా?...తెలియచేయగలరు.....

  • @monishabhavya970
    @monishabhavya970 3 місяці тому +13

    Video kosam waiting

  • @k.nirmalajyothi5810
    @k.nirmalajyothi5810 3 місяці тому

    780.total.amount.journey.amount.Mamu.pay.chasina..amount maina.marks.raladu.150.marks ki 750.rupees.money.+100.apply chasinanduku feez.journey.feeg totalga.1,000 above.padthundi..Hmmmmm.ma life tho Enduku adukuntunaro..emo....Mamu.em.chasamu sir

  • @Usrgc127
    @Usrgc127 3 місяці тому +4

    TQ sir syllabus Telugu lo పెట్టినందుకు🙏,Dsc కుడా ఇలానే పెట్టండి sir🙏

  • @manuhoney9229
    @manuhoney9229 3 місяці тому +1

    2018 lo rasina valla tet life time eligible unttunda sir

  • @nandyaladhana5110
    @nandyaladhana5110 3 місяці тому +4

    Time period adugevalu inka 10years time period eichina inka time kavali antru no doubt 🤔

  • @umasiddela6515
    @umasiddela6515 3 місяці тому +2

    SA BIOLOGY vallakuku maths teesiveste baguntuntundhi maths valana maaku score thaggipotundhi

  • @nirushamadhavantharagoddu6639
    @nirushamadhavantharagoddu6639 3 місяці тому +11

    Time minimum 45 days antaru tet ki dsc ki e rule vartinchada time perige chance unda anna

    • @RamRameshproductions
      @RamRameshproductions  3 місяці тому +5

      Prepare పెరితే పెరగచ్చు చెప్పలేం

    • @mamathabagathi3933
      @mamathabagathi3933 3 місяці тому +2

      One month lo tet conduct cheyyadam jagan rule danini vellu change cheyyaleru anta

  • @MalliInavilli
    @MalliInavilli 3 місяці тому +31

    Already january nunchi andharu chaduvuthunnaru. Sudden ga veyaleadhuga. Marala time kavala. Yem matladuthunnaru jivitha kalam thisukondi time

    • @hitmanrohit2009
      @hitmanrohit2009 3 місяці тому +22

      Every year notification ravtladu kada sir...... Relieve ayina batch kosam konchem alochinchali mari.........meru topper aytha me post meku untadi... Andariki nyayam jaragali సోదరా.........

    • @kusalvadapalli6738
      @kusalvadapalli6738 3 місяці тому +7

      Andariki Mee laga undadu kada sir Mee antha intelligents kuda kaadu memu

    • @saketisaisudhHhhnbvf
      @saketisaisudhHhhnbvf 3 місяці тому +6

      Kanisam revesion cheyyadaniki kuda saripodhh time😢

    • @saketisaisudhHhhnbvf
      @saketisaisudhHhhnbvf 3 місяці тому +9

      Notification padaka mundhu prepare avvadam oka vanthu ayithe paddaka chadavatam yinko vanthu ... notification lenappudu enka padaledhu kada ani slow ga avutham ... notification paddaka dedication vere la vuntadi

    • @Preethi-nn2kr
      @Preethi-nn2kr 3 місяці тому

      Correct Chala days nunchi chadhuvuthunaru

  • @harikarangaswamy1403
    @harikarangaswamy1403 3 місяці тому +1

    Hi sir naki oka help kavali nenu 2022 lo tet rasanu qualified iyanu a hall ticket number leadu apply cheysenappdu id undi result ala teesukovali chepara pls

  • @ShaikRashid-z1j
    @ShaikRashid-z1j 3 місяці тому +9

    6 to9 class text books e year chadavali sir please reply

    • @sirikisimhachalamnaidu-dn1dr
      @sirikisimhachalamnaidu-dn1dr 3 місяці тому

      New books chadali andi , syllubus malli update chesaru kada

    • @udayaditya1403
      @udayaditya1403 3 місяці тому

      ​@@sirikisimhachalamnaidu-dn1dr 1-6 new 7-10 old annaduga sir syllabus lo

  • @ushan9949
    @ushan9949 3 місяці тому +2

    Sir 2018tet qualified dsc eligible umdha.

  • @JohnaKarne-fi6xs
    @JohnaKarne-fi6xs 3 місяці тому +3

    Telangana varu Ap TET ki apply cheyoccha sir exam center Ap lo vuntunda sir.

  • @joycharan26
    @joycharan26 3 місяці тому +1

    Tet 2024 kanna naku 2018 tet lo ekkuva vachey evi consider chestaru rply pls..

    • @joycharan26
      @joycharan26 3 місяці тому

      Rply ivvandi pls .. notification lo mention cheyaledu anduke

  • @anithaani5002
    @anithaani5002 3 місяці тому +4

    sir 2018 tet eligible aaa sir plz replyyyy

  • @radharanikorra7785
    @radharanikorra7785 3 місяці тому +1

    సర్ లాంగ్వేజ్ పండిట్ లు సెకండ్ గ్రేడ్ రాయాలికదా కానీ పండిట్ వ్యవస్తే లేదు మరి sgt రాయచ్చా వివరణ ఇవ్వండి సర్

  • @jvb2601_knl
    @jvb2601_knl 3 місяці тому +5

    Wait చేసి, చేసి, ఇప్ఫటికే చాలా ఆలస్యం అయింది..! TET & DSC ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిది..! ఎక్షామ్ నిర్వహించడమే కాదు. పోస్టింగ్ కూడా DEC లోపు ముగియాలి.!

  • @ivvramanar7143
    @ivvramanar7143 3 місяці тому

    Physical education Pet PD పోస్టులు సిలబస్ పూర్తి గా చెప్పండి
    Pet PD పోస్టులు కి టెట్ లేదా. చెప్పండి

  • @Dhfm9406
    @Dhfm9406 3 місяці тому +4

    Mr ram ramesh new government iragadeestundhi annavga idhena....prepare avadaniki time ivvakapovadam...syllabus...inka patha govt midha padi yedustunnav...

    • @Dhfm9406
      @Dhfm9406 3 місяці тому

      @Indian14325kothaga prepare ayyevallaki ivvaligara hooka😂

    • @Dhfm9406
      @Dhfm9406 3 місяці тому

      @Indian14325ipudu nuv pothav chudu mg gudisi

    • @Dhfm9406
      @Dhfm9406 3 місяці тому

      @Indian14325ipudu nuv pothav chudu mg gudisi

    • @siva7820
      @siva7820 3 місяці тому +1

      Correct ga adigav Raj, inka nayam 30 days time icharu, ninna notification ichi , repu exam, yellundi posting analedhu…..

    • @Dhfm9406
      @Dhfm9406 3 місяці тому

      @@siva7820yes mama

  • @hemakanaparti572
    @hemakanaparti572 3 місяці тому +1

    Inter, degree unte చాల టెట్ రాయటానికి

  • @chakramchakram3960
    @chakramchakram3960 3 місяці тому +3

    Bed chesa Sgt rasa 121 marks vachayi kani paper 2 rayaledu sir alaaa

  • @k.nirmalajyothi5810
    @k.nirmalajyothi5810 3 місяці тому

    Nirudyogulaku job isthamanichappi.fail.chasthunna.ap.govt.mandakrishna madigagaru.a sir st Ma kosam enthochasaru.sir.nextime.kuda miru.public peopelni fail chasthey.ma chavulaku mirey..badyatha

  • @sonymendi2834
    @sonymendi2834 3 місяці тому +3

    Anna 2018 tet life time valuedety kada plz anna chappandi

  • @nagatejaabburi3432
    @nagatejaabburi3432 2 місяці тому

    సార్ ఆన్లైన్లో టెట్ చేసేటప్పుడు బై మిస్టేక్ కమ్యూనిటీ తప్పు పడింది సార్ దానికి ఎడిట్ ఆప్షన్ వస్తుందా సార్

  • @Mahavlogs699
    @Mahavlogs699 3 місяці тому +5

    Morning nundi wait chesthunnamu sir

  • @gemmelichalam1620allalove
    @gemmelichalam1620allalove 3 місяці тому +1

    Tet kuda time evvali kada

  • @k.n.r2345
    @k.n.r2345 3 місяці тому +9

    Bro...SGT సిలబస్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి.7th to 10th కొత్తవి చదవాలా పాతవి చదవాలా..?

  • @bunny2021-yq1yp
    @bunny2021-yq1yp 3 місяці тому +2

    2018 tet tho ippudu dsc ki apply cheskovacha sir plz rly ivvandi

  • @lakshmisravan647
    @lakshmisravan647 3 місяці тому +12

    Dhayachesi dsc jaraganivvandi April may jun July am chestunnaru e 4 months chaduvukovachuga ippudu malli time adugutunnaru asalu tet ne malli pettadam vrudha anukunte malli dsc ki 3 months time naa aapandi Inka plz chadivi chadivi vunnavikuda poala vunnavi September lo dsc jaragali

    • @KAARANI934
      @KAARANI934 3 місяці тому +1

      Mee tet marks yentha andi

    • @sravanadeepthi6555
      @sravanadeepthi6555 3 місяці тому +2

      Chadivithe..unnavi enduku pothay..

    • @keerthimadabattula6196
      @keerthimadabattula6196 3 місяці тому +2

      Freshers paristhiti enti andi memu kottaga relieve ayyam maku kuda preparation ki time kavali kada

    • @SandhyaSanapala
      @SandhyaSanapala 3 місяці тому

      10 yrs nundi wait chestunnavallu unnaru freshers 2yrs wai chesi ee 2 yrs preparation continue cheste job mide​@@keerthimadabattula6196

    • @smile-sr3es
      @smile-sr3es 3 місяці тому

      ​@@keerthimadabattula6196asalu make notification leka chastunam..mimalni asalu d Ed avaru. Cheyaamqnaru...e course aa waste

  • @ANRCREZY
    @ANRCREZY 3 місяці тому

    Brother biology వారికి మ్యాథ్స్ ఎందుకు? మ్యాథ్స్ ఇష్టం లేకనే ఎంటర్ లో బైపిసి గ్రూపు తీసుకోవడం జరిగింది మళ్ళీ టెట్ లో మాత్రం బయాలజీ వారికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది😢😢

  • @saketisaisudhHhhnbvf
    @saketisaisudhHhhnbvf 3 місяці тому +4

    Yi tet ki kuda time one month ye yiccharu😢 yendhuku west

  • @ranir246
    @ranir246 3 місяці тому +1

    టైం టైం అంటారు ఎంత కాలం ఇచ్చిన ఇలాగే అంటారు..ఏదోకటి ఇచ్చారు లే చదివి రాద్దాం అనుకోరు ఇంకా

  • @motukuramyasree5078
    @motukuramyasree5078 3 місяці тому +3

    Age limit sir.

  • @bhavyavadde1190
    @bhavyavadde1190 2 місяці тому

    రమేష్ గారు మీకు వీలైతే కర్నూల్ జిల్లా కు ఫిబ్రవరి 2024 లో ఎంత మంది అప్లై చేసి వుండవచ్చు.
    ఎస్జీటీ కి ఎన్ని అప్లికేషన్ వచ్చాయి.
    చెప్పగలరా?

  • @subhalakshmi7982
    @subhalakshmi7982 3 місяці тому +3

    Anna coching center adi best cheppandii

  • @Laxminaidu01
    @Laxminaidu01 3 місяці тому +1

    Ramesh annayya mari ma B.Ed vaallu last time TET ki DSC ki kalipi money pay chesam kadha inka avi ranatlena account number website lo enter chesa kani money refund raledhu inka rava😢

  • @KakadaSirisha-h7l
    @KakadaSirisha-h7l 3 місяці тому +5

    Tet syllabus telugu lo petandi sir

  • @satyamusn5666
    @satyamusn5666 3 місяці тому

    ఒక్కో ఏడాది గడిచిపోతుంటే నిరుద్యోగులకు తమ జీవితం లో ఏంతో కోల్పోతారు.కొత్తవారు భవిష్యత్తు లో మరెన్నో రాసుకుంటారు. వయసు అయిపోయి భాద్యతలు పెరిగిపోయి పెళ్లిళ్లు అవ్వక శరీరం లో బలం కోల్పోయి న వారి పరిస్థితి ఏమిటి ? గత అయిదు ఏండ్లు ఏమిలేక గడిచిపోయింది. ఇంకా చదువుకోటానికి సమయం సరిపోదా. ఏ టి ట్వంటీ మ్యాచ్ లు చూసి ఇంకా చదవ లేదా? ముర్కుడా

  • @geddamsukanthisukanthi6158
    @geddamsukanthisukanthi6158 3 місяці тому +3

    Sir new text book చదివాము ఇప్పుడు old చదవాలి అంటున్నారు old book ఎక్కడ నుంచి వస్తాయి sir

  • @MallapureddiEswar
    @MallapureddiEswar 3 місяці тому

    సరే స్కూల్ అసిస్టెంట్ టెట్ క్వాలిఫికేషన్ సpgటీకి టీజీటీకి పనిచేస్తుందా సార్

  • @likithhema5759
    @likithhema5759 3 місяці тому +3

    2018 tet life time vaildity unnda sir

  • @kesanakurthidurgabhavani3881
    @kesanakurthidurgabhavani3881 3 місяці тому

    Sir కనీసం 3 month's అయినా ఉండాలి టైమ్ evvadam లేదు టెట్ qulify అవ్వడం లే sir

  • @RajuMulaparthi
    @RajuMulaparthi 3 місяці тому +9

    Exam schedule విషయంలో last గవర్నమెంట్ లా చేస్తుంది ఈ గవర్నమెంట్ కూడా

    • @RamRameshproductions
      @RamRameshproductions  3 місяці тому +7

      School Education Department Problem

    • @MR_Gyanu
      @MR_Gyanu 3 місяці тому +3

      Tet eppudaina pedtaaaru prepare avvakapovadam ne tappu

    • @RajuMulaparthi
      @RajuMulaparthi 3 місяці тому +3

      @@MR_Gyanu పోరా... Patym

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 3 місяці тому

      😂

    • @MR_Gyanu
      @MR_Gyanu 3 місяці тому

      @@RajuMulaparthi nen paytm itey nv kukka vaaa broo

  • @k.nirmalajyothi5810
    @k.nirmalajyothi5810 3 місяці тому

    Pass aynavallaki em bada Ladu.e tet exams rasey danibadulu.roadlo pallilu ammukuntey..better.Anipisthundi.already.chasthunaru..kuda.sir.Enduku.st.candidaets ni.kavalsindiga.political.baground use chasi fail chasthunaru.students ki.political ki.study ki em sambandam sir.ela tet lo qualify Nanu vallu e Laru tho Entha mandi life spoil ayyayo.sir...Na kuda.edey.jarigindi.Asalu.tet.lo.Ga ni.d.s.clo.Ga ni.fail.chayalsina.awasaramladu.ma na.govt..Ladu.mari.Enduku.fail.chasthunaru.....nenanduku fail ayyanu....

  • @Hsjs-nm5yt
    @Hsjs-nm5yt 3 місяці тому +3

    Me video kosam waiting sir

  • @vsstelugutalks
    @vsstelugutalks 3 місяці тому

    ఎంఏ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ టెట్ ఎలిజిబిలిటీ ఉంటుందా సార్

  • @bammidipadmavathi3129
    @bammidipadmavathi3129 3 місяці тому

    Tet anedi bed లో telugu ఉండి MA TELUGU వాళ్ళు pandit కి అసిస్టెంట్ కి ఒకటే tet

  • @naalifestory
    @naalifestory 3 місяці тому

    EWS వాళ్ళకి కుడా qualify percentage తగ్గించాలి కదా sir

  • @srividyadakarapu5067
    @srividyadakarapu5067 2 місяці тому

    Sir... SA ki and TGT ki TET veru veru ga apply chesi raayala?... Rendintiki Okasaari oke TET saripoidhaaa? Please give me reply sir

  • @visakkuda4973
    @visakkuda4973 3 місяці тому +1

    Hello sir....... Exame 05/08/24 nundi 20/8/2024 varaku annappudu.? Initial key 10/08/24 na alaa istharu.?

  • @manuhoney9229
    @manuhoney9229 3 місяці тому +1

    Age limit chepandi sir

  • @avusarojini2127
    @avusarojini2127 3 місяці тому +1

    Pls 2monthం time kavali

  • @veerutimmana9356
    @veerutimmana9356 2 місяці тому

    Sir. Nenu tet 2018 lo qualified. Aa tet ippudu dsc rayochha. Pls tell

  • @basvapuramvanitha6444
    @basvapuramvanitha6444 3 місяці тому

    Sir maadi Telangana but nenu B.ed Vijayawada lo complete chesanu tet ki eligibility unda apply cheyochha

  • @anuragasruthigarimella2835
    @anuragasruthigarimella2835 3 місяці тому

    Cheeting jagan notification ivvaledhu baabu notification perutho dabbu dochukuntunnadu

  • @ChBenargi
    @ChBenargi 3 місяці тому

    సప్లమెంటరీ అయిన తర్వాత మళ్లీ ఎగ్జామ్స్ పెడతారా టెన్త్ క్లాస్

  • @srinivasulukaitepalli1871
    @srinivasulukaitepalli1871 3 місяці тому +1

    జగన్ పోయాడు DSC correct జరుగుద్ది అనుకున్నాం.కానీ ఎవడైనా నెల రోజులలో టెట్ పెడతారా

  • @lakshmitholeti9898
    @lakshmitholeti9898 3 місяці тому +1

    6 months ki okasari tet eppudu pettaru. eppudu ExamPettina hada vidigane pedataru

  • @SathyamTvTelugu
    @SathyamTvTelugu 2 місяці тому

    Hi bro confirm ga BED chesina vallu SGT ki apply cheyalemaa

  • @manohardavid7789
    @manohardavid7789 3 місяці тому

    Information bulletin lo old books and new books renduu chadavalani icharu adhi video lo enduku chepatleydu

  • @RajaRaoReyyi
    @RajaRaoReyyi 2 місяці тому

    Sir.M.A.Education in Distance mode 2008 lo chesinavallu tet and dsc vrasukovaccha sir.

  • @shankarcrafts
    @shankarcrafts 3 місяці тому

    Tet tet annaru malli time kavali antarentra babu,DSC pettakunda Tet pettadame dandaga ,3 and imka ekkuva tet lu rasi vallaki DSC eppudu pedataro ,veelu mararu ,e tet ayyaka imko tet daniki time malli, Last vachhesaru time saripoledu syllabus avvaledu ,ala jarugutuneeeee vuntai

  • @SairamVeeramalla
    @SairamVeeramalla 3 місяці тому

    First mana govt kuda caste feeling lekunda andariki equal fee, equal qualifying marks pedite bagutundi