Ap Tet Syllabus 2024 Academy Text Books | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Latest News
Вставка
- Опубліковано 2 жов 2024
- Ap Tet Syllabus 2024 Academy Text Books | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Latest News
⬇️Ap Tet Syllabus 2024 👇
aptet.apcfss.in/
⬇️Ap Tet Paper-1 Syllabus 2024 in Telugu 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Paper-2 Syllabus 2024 in Telugu 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Paper-1A Ap Tet Paper-2A Syllabus In Telugu PDFs Download 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Syllabus in Telugu 2024 | Ap 1 to 9th Class New Text Books Pdfs Download 2023 | 10th D.ed B.Ed Text Books PDFs Download 2024 Link 👇
ramramesh.in/2...
⬇️Telegram Group Link 👇
t.me/RamRamesh...
⬇️Ap Dsc Syllabus 2024 👇
ramramesh.in/2...
⬇️RamRamesh Ap Dsc App Link 👇
play.google.co...
⬇️RamRamesh Instagram Follow 👇
www.instagram....
⬇️Ap Dsc Or Tet Online Exams Website 👇
ramramesheduca...
Ap Dsc Latest News Today
Ap Tet Latest News Today
Ap Tet Model Papers 2024 in Telugu
Ap Tet Syllabus 2024 in Telugu
Ap Dsc Model Papers 2024 in Telugu
Ap Dsc Syllabus 2024 in Telugu
Ap Tet Class
Ap Dsc Class
Ap Tet 2024 Online Apply Application Step By Step Process in Telugu
Ap Tet Syllabus 2024
Ap Tet Exam Centers Selection 2024
మినిమం 60 రోజులైనా సమయం ఇవ్వమని అడగండి అన్న మా తరఫున 🙏
Yes, but manam kuda lokesh gariki msgs cheyali
అవును brother 60 రోజులు tet examski time ఇవ్వాలి ఈ విషయం ముఖ్యమంత్రి దాక చేరేలా చెయ్యండి
Time nduku bro syllabus taggisthe best kada time ki tagattu😂😂
Avaru swami meru antha... Before election babu garu cheparu 1st sign DSC anni march nuchi 4 months avutha vundhi em pikavu inni rojullu booku na kodaka ippudu vachi inka 2 months kavali antunavu dhegey
March to June 4 months indhi...ennallu em chesaru....kotthaga time adugutunnaru
Veellali telsu old govt yem chesindo but posts ivvaleka ilaa fools ni chestnaru
ఆవును sir కనీసం 60డేస్ సమయం ఇవ్వాల్సింది.
Endhuku epudu daka emi chesavu
😢😢😢😢😢t😢😢😢tit😢t😢tuuutt😢😢😢ttuyuuuy😢t😢😮😢t😢t😢😢😢tt😢t🎉😢y😢😢utytttu😢😢😢😢😢ty😢t😢ytuuirt😢it😢uutttu😢tt😢😢😮y😢😢titiuyiiuttrttu🎉uurt😢ttut😢t😢😢tuuu😢😢😢😢t😢😢😢😢😢😢😢😢y😢😢😢r😢😢u😢y😢u😢ûuituttttututiyuù😮uty😢yt7😢😢u76u7t😢😢😢😢😢😢😢😢😢😮😢😢u😢u😢😢😢u55tyui😢yu8u5yuuu5u8😢😢uiutu😢tu😢😢5u6😢u🎉😢😢ut😢😢tuy😢😢😢😢😢t😢😢😢😢😢😢u😢😢tyy😢😢uuiuyuuuuiyuuu😢😢😢😮😢😢😢😢ý😮😢😢😢😢😢😢uuy🎉😢t😢😢u😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢itrriurytiuuttuuur😢😮uutyuuyutttyuut😮😢😢😢😢😢😮😢😢😢😢😢iu😢😢😢😮tu😢😢tyutiiuuyiry😢😢😢😢😢😢😢ritiiyituuuuuyuuiutruuutytityiuuyuiuiutiiiuuiuiuytuutyruuyiiuutt😢😢i😢😢qt😢😢iuiiiuioyuiiiuoiiituiut😢😢ttttttttttťtttttu🎉😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢ttu😢😢😢😢😢😢😢😢😢😢😢😮
5 years pettamdi tet ki sir appudu
ఎన్ని రోజులు ఇచ్చిన తక్కువే మనకు .
@@jaggachepala5565bro. గడచిన 6 ఏళ్ళలో ఒక్క dsc లేదు.. చాలామంది తమ కుటుంబ పోషణకు రకరకాల పనులు చేసుకొంటున్నారు.ఇదేమి UPPSC Calander కాదు.ఎప్పుడు notification వస్తుందో తెలియదు.వచ్చినా జరుగుతుందో లేదో తెలియదు పోస్టులు సిలబస్ క్లారిటీ లేదు.ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని గ్యారంటీ ఉంటేనే ప్రైవేటు జాబులు మానేసి అప్పో సప్పో చేసుకొని ధైర్యంగా చదివే వారు చాలా మంది ఉన్నారు.. సంవత్సారాలు కొలది చదివే స్థోమత అందరికీ ఉండదండి
Meeru time adigite Vallu postphone chestaru.
Ap tet worrest shedule 😢😢😢😢😢😢😢😢
Sir, మీ వల్ల అయితే, TET ఎగ్జామ్ date పొడిగించేలా చెయ్యండి. మాకు చాల సహాయంగా ఉంటుంది.
Ma mundhu undi meru govt ni request cheyyandi anna.....time kavali ani plssss
Aah ethanu govt ne request chesthe tym echestharu mari😏
Avaru swami meru antha... Before election babu garu cheparu 1st sign DSC anni march nuchi 4 months avutha vundhi em pikavu inni rojullu booku na kodaka ippudu vachi inka 2 months kavali antunavu dhegey
@@saireddy7508 nuvu rayu exam baga ...niku ochesthadi le DSC lo oka post
@@Heidiwithnaturelove I know
కనీసం 75 రోజులు టైం ఇచ్చేటట్లుగా విద్యా శాఖమంత్రి గారిని కలిసి ప్రజాసంఘాలు తెలియచేయాలి
Sir GO NO 117 కూడా రద్దు చేయాలి agt పోస్ట్లు పెంచాలి అని జిల్లాలకు సమన్యాయం చేయాలి
అన్ని జిల్లాలకి సమ న్యాయం 😂
చాలా నిరాస చెందాను. నిన్నటి వరకు చాలా బాగా చదివిన నేను, 30 రోజులు అంటే కనీసం ఒకసారైనా చదవగలనా అనే నమ్మకం కలగడం లేదు.
Same situation sir
Same as you sir
😢😢
5 years nuchi DSC ledu ippudu time ledu antunnaru enti edhi
Miru mundhu tet qualifiey kaledaa
Tet ki 2 months aina icchi untey bagunnu annayya.... Sgt syallabus ekkuva ga
Avaru swami meru antha... Before election babu garu cheparu 1st sign DSC anni march nuchi 4 months avutha vundhi em pikavu inni rojullu booku na kodaka ippudu vachi inka 2 months kavali antunavu dhegey
తీసుకోండి TET కి ఒక 6నెలలు DSC కి ఒక 6నెలలు .కొంచెమైనా బుద్ధి,ఉండాలి ఏప్రిల్ నుంచి టైం తీసుకున్నారుగా ఇంకెన్ని రోజులు కావాలి అయినా ఎన్ని TET లు రాయాలనుకున్నారు ఇంకా...
Orey yadhava eppudu comment pettinodiki paguludhi. Time evvakunda em chadhuvutharura.
Budhii vundali antunnav
Anna andharu nilaga chadavaleru kadha
Ippude relive ayina malanti new batch em kavali cheppu
6months kadu 60 days
పేద కుటుంబంలో పుట్టి ఉంటే తెలుస్తుంది బుద్ది ఎవడికి ఉండాలి. ఇప్పటికి నేను అప్పులు ఉన్నా MSc &B.Ed study కోసం చేసినవి,కుటుంబంలోని హెల్త్ problems ఉన్నాయి వాళ్ళని చూసుకోవాలి. మీలాగా విద్యావంతులకు, జాబ్ చేసుకునే తల్లి దండ్రులకు పుట్టలేదు బ్రదర్ మేము సంవత్సరాల తరబడి coaching centre లో, రూమ్స్ లో కూర్చొని చదువు కోవడానికి కుటుంబం బరువు బాధ్యతలు లేకుండా చదువుకోవడానికి. కొంచం పేదవాడి కుటుంబాల గురించి అలోచించి preparation కి TET కి 3 months, DSC కి 3 months ఇస్తే ప్రపంచంలో విధ్వంసాలు జరుగుతాయా ఎంది. లేక మా లాంటి పెద వాడికి time ఇస్తే మీలాంటి సంపన్నుల కుటుంబాలకు జాబ్ లేకుండా మేము సాధిస్తామని భయపడుతున్నారా. సరే ఇన్ని అందుకు నువ్వు ఈ time తో జాబ్ కొట్టే దమ్ము ఉంటే నీ number పెట్టు after DSC తరవాత నీసత్తా తో జాబ్ కొట్టావో లేదో తెలుసుకుంటా అప్పుడు మాట్లాడదాం. అదే 6 నెలల సమయం మా పెద్దవాళ్ళకి ఇమ్మను జాబ్ కొట్టి చూపిస్తాం. నేను కూడా కొట్టి నీకు ఫోన్ చేసి చెబుతా లేకుంటే నా జీవితంలో DSC నే రాయను. మాట్లాడే పేద వాడిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. లేకుంటే నాకుటుంబాన్ని నువ్వు చూసుకో నా తంటాలు నేను పడి next DSC వరకు కోచింగ్ సెంటర్ లో ఉండి చదువు కుంటా వర్క చేసుకుంటూ
Poyina vaallatho yendhukandi vachhina veella gurinchi cheppandi.
Parama chetta tet notification 😢😢😢😢😢😢
Sir 10 th class old textbooks PDF పెట్టండి plz
Mega dsc ani babu chebithe enno aashalatho tdp ki vote veshamu kaani maa chittoor district lo hindi posts 9 posts icharu e government ki kooda ycp ki pattina gathi thappakunda paduthundi
Anni sarlu pettalandi e Tet ni. KOTTA batchs vastune untayi.old students nastapotaru kada a..
Orey Hawley ycp govt tetsarigga conduct cheyyaledu. Time saripoka chala Mandi qualify kaledu. Ippudu tet ichina time thakkuva icharu. Ila ivvadam thappu. Chala Mandi qualify kaaru
Dsc exam ki 6 months time evvali 😢😢😢😢😢😢😢 (( tet 60 days time evvali ))😢😢😢😢😢
6నెలలు కాదు 6 సంవత్సరాలు ఇచ్చినా సరిపోదు మనకు
Sir new b.Ed and d.ed second year vallaki avakasam ivvalanega tet nirvahistunnaru Mari vari sangathi enti last semki chaduvutara leka tetka
టెట్ కి కనీసం 60 రోజులు సమయం ఇవ్వాలి సార్.....
ఎందుకంటే ఎలాక్షన్ రిజల్ట్స్ వచ్చేవరకు మేము చాలా శతమతం
అయ్యాము...
ఇప్పటి వరకు ఏమి చదవలేదు సార్..
ఇప్పుడే మొదలు పెట్టేము...
దయచేసి సమయం ఇవ్వండి ప్లీజ్ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ycp laaga e government kooda koolipothundi thappakunda tet exam ki notification minimum 45days days kooda ivvaledu
Exam centers maatram own district lo isthe manchidi. mundu laaga long distance isthe fees waste.
Please new syllabus bits classes cheppandi yet and dsc ki
చివరి నోటిఫికేషన్ 2018లో వదిలారు. అయినా సరే మనకు ఇంకా సమయం కావాలి.
Ycp మరచిపోలేకపోతున్నట్లున్నార్ sir 😢
Sir age limit eppude chepte boarder lo vunnavallu kuda tet rasukovadaniki veelavutundi kada sir
Sir notification syllabus lo 1_6 classes new text books and 7-10th class old text books Ani undi sir mari meeru ila cheptunnaru.asala em chadavali correct ga cheppandi sir.adi amyna memu loss avvakunda correct ga cheppandi sir.plz respond to my doubt sir.🙏
Tension tho burra heat ekkutundanna time evani gornt
Sir nenu 2014 tet cum trt raasanu
Naaku tet life time varthistundha?
Plzz చెప్పండి
Previous state syllabus and textbooks of classes 6th to 10th ani kuda notification lo mention chesaru
Dheeniki mi samadhanam emiti
అన్నయ ఛాన్స్ అంటూ ఇచ్చారు కదా వెంటనే so కసిగా చదివితే చాలు కదా ఎంత టైం ఇచ్చిన waste thappa e tet miss iena kuda inka 3 year's lo malli notification vestharu so baga concentration petti chadhavandi time ivvandi ani మానేయండి ఇంక...నేను 23 బ్యాచ్నే
సమయం బాగా తక్కువ ఇచ్చారు సమయం కనీసం 3 నెలలు పెంచేలా చర్యలు తీసుకోవాలి
Ycp poyiya ycp paina enduku cheptuntaru sirr.... TDP ani enduku chepparu...
Enduku ante tdp karyakatha kaada.
Thank you so much for giving good information sir ❤,thank you once again.
ఏంది బ్రో ఇంకా మీరు అక్కడ సిలబస్ కూడా రావట్లేదు అప్పుడే మీకు స్టార్ట్ చేసేస్తారు మాకు పోస్టులు లేవు రా బాబు అని నేను చచ్చిపోతాను మేడం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటే మాకు పోస్టులు లేకుండా మేము ఎలా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎట్లా బతకాలి షో టైమ్ పెంచమని చెప్పండి పోస్ట్ పెంచమంటే జిల్లాకు 1000 పోస్టులు ఉండేటట్లు చూడండి
SA TELUGU ,TGT ,PGT TELUGU GURINCHI OKA CLASS CHEPPANDI BRO
Annivatiki apply chesthara
@@yashulithika8880 haa
SA Tet Use TGT PGT ki Tet No
Why sir? Sgt pgt tet lo tet vestige svaraaj?
Dsc ki matram time yekkuva ivvali syllabus yekkuva minimum 4,5 month's undali preperation time
టెట్ , డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు అని అనుకున్న నోటిఫికేషన్ ఇచ్చారు... ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించు కోవాలి అనుకుంటే టైమ్ తక్కువ ఇచ్చారు ఇది ఏం అయిన న్యాయం గా ఉందా ఏపీ గవర్మెంట్
నోటిఫికేషన్ లో ప్రకటించిన మొత్తం పోస్టులు భర్తీ చేస్తారా....?
లేక cutoff పేరు తో కొన్ని పోస్టులు ఆపే ఛాన్స్ ఉందా?
ఆపే ఛాన్స్ ఉంటే ! అందుకే చదువు కోవడానికి తక్కువ టైమ్ ఇస్తున్నారా....???
పుర్రా చెయ్యి కి యెడమా చెయ్యి కి తేడా ఏంటి ??ycp,TDP okelaga time echindi
అందరి అధికారులను చేంజ్ చేశారు..కానీ సురేష్ కుమార్ ను ఎందుకు మార్చలేదు.. మన కర్మ కాకపోతే
రాజకీయం పేరు ఎత్తి తల నొప్పులు తెచ్చుకోవద్దు రా అయ్యా
Hii anna మీరు చెప్పిన books set vol 1.vol 2.eppudu use kava మళ్ళీ konukovala books.😢
Sir nenu 2011 lo tet english SA rasanu. Appudu social SA and English ki eligibility undi . Naku ippudu social SA and English SA eligibility untunda. Tet score only 7 years antunnaru. Clarity ga cheppandi.
Sir , Art,craft,music postulu kuda EVVANDI
Hlo sir a small doubt
Nenu డిగ్రీ లో Bsc computer science chesa languages lo telugu and english undi.. and BED లో MATHS AND ENGLISH చేసా SO నేను SA ENGLISH ki eligible అవ్వుతున లేదా కొంచం చెప్పండి sir please please
ఎందుకు ఇలా మమ్మల్ని
ఇబ్బందులు పెడుతున్నారు ఈ govt అన్న టైం లేదు టెట్ కి చదవడానికి సిలబస్ చాలా వుంది
Meeru matram prove chesaru sir ....meeru pakka tdp ani...
Ela shedule echinaduku babu garini anakunda...bhale ga ycp meedaki divert chestunnaru.....ycp muulalu unte...tdp vallu teseyyalekunnaraa😮....
New syllabus means 2024-2025 books
Old means 2023-2024 books ?
Please confirm sir
Feb 2024 jarigina tet qualify ayyanu.eppdu e tet rayalaa sir chepndi please
Lokesh garik వినతి పత్రాలు అందజేయండి
Hi sir entha risk undani syllabus chaduvkuntanu na varaku ayithey kani naku oka doubt anna madi BC-D veerashaiva lingayath caste.. Kurnool (d) sir maadi... TET lo naku 99marks sgt lo vachayi sir maximum dsc lo entha score cheste job ravocho cheppagalara sir pls konchem hopes untundi naku chadavadaniki pls sir.... Because naku delivery ayyi 1 month avthundi sir full suffer avthunnanu... Tension ga undi.... But job naku compulsory sir pls reply me sir pls🙏🙏🙏🙏
టెట్ కి 1టూ 7 క్లాస్ నీగ. 9th క్లాస్ వరకు కూడా చదవాలా ప్లీజ్ రెప్ల్ me ప్లీజ్
Annayya 10th class all subjects new text books 2024 link pettandi
లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వండి 90 డేస్ సమయం కావాలి అని
Tet qualify kani vallaku 60 days ite baguntudi
Tet website lo itchina phone numbers Pani cheyyatledu idi chinnappati nundi thelisina vishayame bro. Indulo ycp. Gurinchi thumbnail Ela pettaro alage cm ki thelisetatluga website lo phones lift cheyyatledu ye govt. Time lo kuda. Ani thumbnail petti video cheyyandi bro. Request
ఈరోజు మీ video చూసాక అభ్యర్థుల గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది...thank you sir
Sir ap site lo text books download chesina syllabus present schools lo cheptuna syllabus complete different ga undi sir.edi follow avvali.please reply ivvandi sir.nenu telugu 6 th class check chesanu sir
Anna tet ki best books chepandi
Sgt posts penchali antunnar school assistant posts penchakkara ladaha Mee videos appudu Sgt ki favour ga chabutharu
Dsc ,yet evvalani annaru apgov echaru Bed Ded students ki nyayam jaragalani Kadu. Students ki nyayam cheyaliante 3monthd time evvali
750 anta malli baboi darunam gaa unnaru
Enti anna Tet exam fees 750 petteru chala Dharunam 750 ante maalanti vaariki chala ibbandhi avuthundhi exam fees 750,exam raayadaniki velletappudu bus charges, food ... Malli books okka exam raayadaniki intha baaram moyalante chala kastam maa intlo Aarthika paristhithi aalochinchi nenu exam raayakudadhu anukuntunna Idhi maa bad luck jagan penchina exam fees ippudu kuda thagginchaledhu chi mana brathukulu maaravu inthe
Syllabus lo 6th to 10th class old syllabus ani mention chesaru mari meru endhuku ila chepthunaru
Repu okavela old syllabus nundi isthe SA vala situation enti ????
Meku a pani ledu kada.notification padaledo ani oka vedio.padithe Ila over action chesthunnaru.merevaru asalu time fix cheyyataniki.
Bro 1-6 new syllabus and 7-10 old syllabus Ani shedule vachindi
2012 ap tet hall ticket number ela down load chesukovali sir
5 years unna time kavalantunnaru kada meerasalu ........
Online fee and aplication proces videous cheyandi sir plz doubts clear avuthayi
Nedi telangana, joint ap lo 2011 tet qualify ayyanu paper 2, ippudu direct ap dsc rayochha leka malli ap tet rayala, please clarify me sir
Tet exam lo oc candidates ki anyayam 2, 3 marks lo miss avutundi qualifie kalekapotunnam
Avunu sir ippude relive avvuthunnamu kanisam60 day time ivvamani adagandi sir please
Ram Ramesh garu please andi e exams December lopu iyyele chudandi meru eppudu freshers kosam chusthunaru gani senior s age limit vala kosam alochinchadam sir please meku dannbam janalini rechagottakandi exams malli stop chaiyakandi plz
2011 july lo Tet qualify ayaanu vatiki life time validity vundha ledha sir
Meku asalu exams rayalani vunda leda job avasaram ledu anukunta mi andariki inkka time aduguthunaru ....Meru rayakapothy manaiyandi serious ga prepare iyyevalini spoil chaiyakandi plz
Anna oka doubt clarify cheyandi Anna please 2018 may lo raasina tet ki lifetime validity unda Anna please reply evvandi anna
Oke month lo apply chesi hall ticket thisukovali what a government
వైసిపి నీ ఎందుకు అంటారు... రాజకీయాలు అంటే అంతే... జగన్ నీ అర్థం చేసుకోండి
Sir 1B paper ki spacial course untuntha Leda sgt vallu rayavacha
Antha. Time. Enkaa. 2026.peatamandhamu..ok.na.
dsc vaallu raasi pettukondi malli inko tet kachitam ga jarugutundi.enni tet lu jarigina trt matrame jarugutndi.tdp govt mari.
Only 30 days sir impossible anta syllabus chadavatam
Sir
Sgt syllabus tet ki
Ye class nundi ye class varaku chadavali
Hii sir please tet ki kanisam 2 months time ivvanmani request cheyyandi please one month lo chedavalante chala kastam
Inkka time enduku ra babu 6months nundi chadavuthune vunam ga chadavani valu exam rayakandi
Last one year nunchi chadivina one month ante bhayapadatharu
Hello sir paper 2 lo telugu kuda apply chesukovacha only social ee applly cheyala sir pg telugu chesenu nenu
Sir, please share english medium books for SA English Aspirants.
2016 book even.
Hi sir cse Ap new books Download ani undhi aa Books chadavoucha sir
52,000 kalilu unnay ani chepparu kadha anna kanisam prathi district ki 500 sgt posts create cheyyaleni dhonga kutami
Ex ed minister 8000 aa vunnai tdp vallu 16000 ala echaru ani question chasthunaru
Sir meeru ma pressure ni ardam cheskunnaru sir tq
Sir, dsc social SA ki ami chadavali psychology lo chadavalo vivaram cpepoandi please
Again and again ded bed vallu fools avtunnru a government justice ivvadu every government is a same..we are fools again RIP..tdp.govt...
Avunu Anna chala time thakuva undhi adikarullu gamanichali pls
2011 lo tet qualify ina vallaki Kuda lifetime validity unda
Sir Inka time penche. Avakasam untundha sir
Sir succes siries books English language lo unnaya sir
Odipoina kuda ycp meeda andkura yedupu ippudu meeru korukunna govt vachindi kada inka a yedupu yentra
September lo offline exam 4 days lo complete .DSC December lo offline exam best sir one day one paper complete
SGT post lu penchali bapatla district