చిరంజీవి గారు ఏమి మంచి చేయలేదు.... మరి తమరు... ఏం చేసారు....? తమరి మనసులో లెజెండ్ ఎవరో చెబితే మేము కూడా తెలుసుకుంటాము..... ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీ మీద పడి ఎదవటమే...... ఎవరు ఎన్ని వాగినా..... చిరు is the real లెజెండ్..... జై మెగా స్టార్.... జై చిరంజీవ....
అమ్మా... ఎక్కడ చదువుకున్నారమ్మా... బఠాణీ గింజంత బుర్రతో మీ తొచ్చినట్లుగా మాట్లాడొద్దమ్మా... కొత్త గొడవలు తేవద్దు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం నేర్చుకోండి. మైక్, కెమేరా ముందు ఉంటే... మైండ్ పనిచేయదు మీ లాంటి వాళ్ళకు. చిరంజీవి గారి గురించి జాగ్రత్తగా మాట్లాడండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్.
అదే kchir time lo inthakante ekkuve school pillalu chani poyaru, suiside chesukunnaru kevalam Kchir lanchahondi thanani ki, avineethi ki. Ee question Apudu kcr ni adigava?
అదే kchir time lo inthakante ekkuve school pillalu chani poyaru, suiside chesukunnaru kevalam Kchir lanchahondi thanani ki, avineethi ki. Ee question Apudu kcr ni adigava?
Pawan sir matram chala great, govt ninchi yenta cheyalo antha chestu tana dabbu kuda social welfare ki pedutunnadu, actually he is legendary from industry,we are very lucky to have politicians like Modi sir,Yogi sir and Pawan Kalyan sir 🙏
అబ్బా super అమ్మ madam 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻10000 రేట్లు కోటి రేట్లు నిజం నిజం నిజం.. ఇది చాలా మందికి మింగుడు పడదు.. కానీ నేను కూడా చిరంజీవి dance కి అభిమానినే కానీ what she said is true. మీరు చెప్పిన full వీడియో చూసాము అంతా perfect ga ఉండి true సత్యం సత్యం అమ్మ. జ్ఞానం బుద్ది ఉన్నవారికే అర్ధం అవుతుంది ఇది నిజం. మూర్ఖులకి నచ్చదు ఇది. Revanth reddy real man CM super CM
అన్నయ్యా! ఎవర్తిది ఎనలిస్టా? జర్నలిస్టా? 5:59 మోహన్ లాల్ 90 డిగ్రీస్ లేపితే చిరు గారు 45డిగ్రీస్ లేపాడనా నీబాధ! ఎంత పైకి లేపినా దించాల్సినదే దింపుతాడుగా ఇంటికెళ్ళి ట్రై చేయండి అంటీీ, లెజెండరీ అంటే ఒక వ్యక్తి ఇంకొంతమంది స్ఫూర్తిగా నిలవడం చిరంజీవి గారిని చూసి స్ఫూర్తి పొందిన నటులు డ్యాన్సర్స్ చాలా మంది తయారయ్యారు
ఒక్కసారి నువ్వు చేసిన వీడియో కామెంట్స్ మొత్తం చదువు ఆ కామెంట్స్ లోనే నీకు అర్థం అవుతుంది వారు అనేది తెలిసిపోతుంది ఒకరిని కించపరిచిన అంత మాత్రాన మనం ఎదుగుతాము అని అనేది అధిక ఆశ మూర్ఖత్వము
18:10 జీవల నినాదమే ఏ డిచ్చనరీ లో పట్టు కొచ్చావ్ తల్లి 😂😂 19:03 రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్ళాల? ఈ రెడ్డి నాలుగేళ్ళ పోతే ఇంకో రెడ్డి ఏంటి గొప్ప? 24:03 గద్దర్ కి సినిమా ఇండస్ట్రీ కీ ఏమిటి సంబంధం? ఆయన ఒక ప్రజాకవి,ఉద్యమకారుడు మాత్రమే! సినిమా నటుడా? దర్శకుడా? నిర్మాత? అసలు చెప్పుతో కొట్టాలి ఈ సలహా ఇచ్చిన వాణ్ణి 😂
Respect chiranjeevi garu don't speak like nuve ,emi chestunave , he is real hero kids also seeing mega movies we r not seeing in OTT please give respect and take respect
Food Poisoning తో చాల మంది చనిపోయారు వాటిమీద డిబెట్ లు పెట్టండి . చిరంజీవి గారు ఇది చేయలేదు ,అది చేయలేదు , అక్కడికి రాలేదు ,ఎక్కడికి రాలేదు ఇవి మీకు అవసరమా మేడం. మీకు కొంచెం అయినా సెన్స్ ఉందా మేడం గారు ఉంటే బయట ప్రజల సమస్యలు చాల ఉన్నాయి వాటిమీద దృష్టి పెట్టీ మంచి జరిగేలా చూడండి. అంతే గాని చిరు Sir మీద పడి ఏడ్వడం ఎందుకు? నేను సూటిగా అడుగుతున్నా మేడం మీ వల్ల ఒక్క ఫ్యామిలీ కి కూడా మంచి జరిగిందా? పోనీ ఎవర్నైనా హెల్ప్ చేశారా ? మిమ్మల్ని చూసి యే ఒక్క ఫ్యామిలీ ఐనా ఇన్స్పైర్ అయి వాళ్ళ ఫ్యామిలీ బాగుపడిందా? కానీ చిరు Sir చాలా మందికి హెల్ప్ చేశారు. చిరుని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి జీవితాలు నిలబెట్టుకున్నారు. ఇది కదా మెగాస్టార్ అంటే.. చిరు Sir ni ఒక్కమాట అనే హక్కు మీకు లేదు. నిజం చెప్పాలంటే చిరు ఇంట్లో వంట మనిషి కి కూడా పనికి రావు . చిరుని విమర్శించే హక్కు మీకు లేదు మేడం.
మేడం మీరు çheppimdhi నిజమే అండి చిరు తప్ప అందరూ గొప్ప వారే ok naa🙏🙏🙏🙏 మిగిలిన హీరో ల గొప్ప వాలు మిగిలిన నాయకులు గొప్ప వాలు నిజాయితీ పరులు మీ అభిప్రాయం నాకు అర్ధం అయ్యింది
ఓ మేడంగారు అల్లూ అర్జున్ గారు విషయం పక్కనపెట్టండి కానీ మీరు ఇప్పుడు చిరంజీవి గార్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడు తున్నారు.?మేడంగారు రేవంత్ రెడ్డిగారు తీసుకున్న నిర్ణయం తప్పుకాదు మంచిగానే ప్రతిపాధన పెట్టారు తప్పులేదు కానీ మీరు చిరంజీవి గార్ని ఎందుకు మధ్యలో తీసుకోచ్చారు పుష్ప సినిమాలో చేసింది తప్పే అతని గురించి అడిగిన వాటిలో మీరు మాట్లాడిన విషయాలు అన్ని నిజాలే అలాగే రేవంత్ రెడ్డిగారి ప్రణాళిక బాగుంది కానీ చిరంజీవిగారు అల్లు అర్జున్ గారి విషయంలో అతను కలగచేసీకోలేదు ఇప్పుడు Cm గార్ని కలవలేదని ఎందుకు అంటున్నారు ఆల్రెడీ చిరంజీవి గారు కలిసారు మీరు కరెక్ట్ గా ఆ విషయం తెలుసు కోరా.? మేడంగారు నేను ఏమైనా తప్పుగా అడిగి ఉంటే క్షమించండి👏
మీరు బాగ మాట్లాడుతున్నారు గానీ అనవసరంగ కొందరు చిల్లర గాళ్ళు వాగుతున్నట్లు మీరు కూడా ఈ ఛియేటర్ ప్రాబ్లమ్ ని, తెలంగాణ, ఆంథ్రా అంటూ ప్రాంతీయ విభేదాలు వైపు తీసుకెళ్తున్నాయ్.
13:51 నాగార్జున గారు సారీ చెప్పాల? ఎందుకే బొంగురుగొంతుడానా? 16:26 ఒసేయ్ పోరంబోకు దానా రాష్ట్రానికి సిఎం అంటే తండ్రి లాంటి వాడా? ఏ రాజ్యంగం లో రాసివుంది సిఎం అంటే ప్రజాసేవకుడు అని మాత్రమే
Aina chiru garu legand kadhu andi vadhileyandi kani kurchune mahila vayasu 75+ untaya chiru gari kante pedha vayasulo nuvu niku ani sambodhistundhi dhaniki asalu maryadha vundha nerchuko chiranjeevi garu dhagara nuvu epudu ayana mundhu kurchuna meru amma ani sambodhistaru adhe nijamaina legadry ardham kakapothe me amma ledha ninu kanna ne babu unada poyada undiundadu unte nuvu enta dhigajaravu kadha che nuvu vaka adadhaniva
చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదమ్మా మా సార్ ని నువ్వు నువ్వు సంపాదిస్తున్నావు నీ సంస్కారం నీ చదువు ఏమైంది అమ్మ నోటు ఓటు కేసు ఏమైందమ్మా మీరు రేవంత్ రెడ్డి సార్ ది
Nee Problem Enti Dear Sister? Miku Undi kada ani Chiranjeevi Gari Gurinchi Sollu Matladaku, Neeku Chiranjeevi Gari ni Vimarsinche range needi kadu, Ardhamyienda Sister🤣🤣🤣🤣🤣
వీళ్ళే మొత్తం... ఈ 10 మెంబెర్స్ యే And ఆ 4 కుటుంబాలే అంత... (1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...).... And... 1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) చిరంజీవి, 4) రామనాయుడు (వెంకటేష్ ఫాదర్)... యి 4 గురు ఫ్యామిలీలు అంతే... ఇంకా ఎవరు రావద్దు, వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే, వాళ్ల స్వార్ధం చెప్పలేనిది... తెలంగాణ కు సంబంధించిన వాళ్లు ఒక్కడిని రానివ్వరు... వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం... ఎవర్ని రానివ్వరు, బ్రతకనివ్వరు... ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా నాశనం చేస్తున్నారు... ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు... T .V, youtube, సోషల్ మీడియా... మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు... 24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు... పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు... యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది... ఒక వీడియో చేయాలి... యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని? వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు... కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు... వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు... మనుష్యులు ఇలా తయారయ్యారు... వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని... మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు... కానీ మనం చచ్చిన అవసరం లేదు... వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి... వాళ్ళ జీవితాలు యేలాంటివో, వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు... ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి... వీళ్ళ అహంకారం తగ్గాలి, వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగరు కూడా... మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు... వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు? ఇ సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి... యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు.. వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నారు... దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతున్నారు... ఎం 🤦జీవితమో...
Madam speaks with her heart, appreciable. If someone speaks greatness of other person, speaking person must come that level, or aware of his history, otherwise they are not eligible.
అక్క మీరు చెప్పకనే చెప్తున్నారు చిరంజీవి legend అని అందరు తెలుసుకోవాలి అనే ఆత్రుత అక్క మాటలో తెలుస్తుంది.. సూపర్ అక్క... అక్క చెప్పేది నిజం ఎ క్కడికైనా చిరు ఉన్నడాలి.. అపుడే అ మీటింగ్ కి గొప్ప.. చిరు లేడు అనే ఫీలింగ్ నాకు ఉంది..
ఏదో తొక్కలో ఛానల్ ఒకటి పెట్టుకొని నోటికి ఏది వస్తే అది అడ్డమైన వాడు వాడకూడదు మేడం నోరు అదుపులో పెట్టుకొని ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వారు ఎలాంటి వారు అది ముందు తెలుసుకో ఏదో మీడియా ను ముందు పెట్టుకొని ఒకరి మనోభావాలను తప్పు పెట్టడం మంచిది కాదు వారి లోపాలను గుర్తించే కంటే ముందు వారు చేసిన ప్రజా సేవలను కూడా పరిగణంలోకి తీసుకోవాలి అంతేకానీ ఎవర్నో పెద్దవాళ్లను గుర్తించి వాళ్ళ పైన వాగితే ఇష్టం వచ్చినట్లు మీడియాలో ఫేమస్ అయిపోతాం ప్రజల్లో ఫేమస్ అయిపోతాం అంటే మంచిది కాదు అది తిరిగి ఏదో ఒక రోజు మన పైన బురద చెలేవాళ్ళు చాలా మంది ఉంటారు ముంద్దు అది గుర్తుకు పెట్టుకొని సోషల్ మీడియాలో మాట్లాడాలి
ఎవరిని టార్గెట్ చేస్తు చర్చ జరగకూడదు,జనాలు కొన్ని తారలు గా ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు,సినిమా వాళ్ళని కానీ,టీవీ వాళ్ళని కానీ అభిమానించండి,కాని పిచ్చి పెంచుకోకండి,పాలాభిషేకాలు,పెద్ద కటౌ అవుట్ లు ఎందుకో,వాళ్ళు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు మనం పే చేసి చూస్తున్నాం,అంటే,రేట్లు పెంచితే అసలు చూడకుండా ఉండలేమా ,మనం ఇలా డబ్బు చల్లినంత కాలం వాళ్ళు కోటీశ్వరులు అవుతారు ,మనం ఇక్కడే ఉంటాం లాటరీ కొట్టుకుంటూ,మీరే మా దేవుళ్లు అని 4 డైలాగ్ లు కొట్టగానే అలా పడి ఉంటాము,అదే గా వాళ్ళ పెట్టుబడి,నాకు తెలియక అడుగుతాను అంది సినిమాకి పేటిన దానికంటే డబుల్ వస్తే చాలదా,మిగతవి యే ప్రొడ్యూసర్ ,హీరో అయినా స్టేట్ ని బాగు చెయ్యండి అని ఫండ్ చేసారా ప్రజలు మాకు చాలా ఇచ్చారు మా బెనిఫిట్స్ తీసుకొని ఎంత శాతం స్టేట్ వెల్ఫేర్ కోసం ఇండస్ట్రీ లో ఈ సినిమా తీసినా పర్సంటేజ్ ఇస్టం అన్నారా,వాళ్ల తారలు తినడానికి నింపుకోవడమే సరిపాయె,మనం పిచ్చి జనాలం
చిరంజీవి గారు ఏమీ కాదు... నువ్వు ఎవరు అసలు నీ గురించి మీ వీధిలో తెలుసా... గొట్టాం పెట్టారని ఏదేదో వాగుతున్నావు... నీకు అడ్రెస్స్ ఉందా... ఆడో గొట్టాం పెడితే నువ్వు వాగుతున్నావు
While there are some strong points raised by the speaker, there is no need of disrespecting Chiranjeevi - He is definitely a prominent person n legend of Telugu film industry. Hope CM brings same approach in all public issues ?
హీరో లకి ఎవ్వరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఒక్క బాలయ్య , మహేష్ బాబు తప్పితే. బాలయ్య బసవతారకం ద్వారా సేవ చేస్తున్నారు, మహేష్ బాబు చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చూపిస్తున్నారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఎవరిని పోల్చగూడదు. చిరంజీవి గారు ఇప్పటికైనా ప్రజలకు మంచి సేవ చేసి, తానూ గొప్ప వ్యతినే అని నిరూపించుకోవాలి. స్వతహాగా చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే గొప్పవాళ్ళు కాలేరు. సీఎం రేవంత్ రెడ్డి అన్న అల్లు అర్జున్ విషయం లో బాగా రెస్పొంద్ అయ్యి తగిన న్యాయం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉంటది ఆ రాష్ట్రంలో ఇదే పని ఒకరి మీద సాటి చెప్పుకోవడం ఒకరిని టార్చర్ చేయడం ఒకరిని ఏదో ఒకటి చేసిన పని నాలుగు సంవత్సరాలు ఇదే పని తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణలో అభివృద్ధి శూన్యమును పేరు మాత్రం గొప్ప
ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదు...సిఎం ఈ రోజు వుంటాడు..రేపటి రోజు ఏ పార్టీ వస్తాదో .. నీ బాధ ఏంటో అర్థం కావటం లేదు...బుర్ర లేని వారికి కూర్చో బెట్టి యూట్యూబ్ లో పెడతారు .. మా కర్మ...కాకపోతే...
పాపం చిరంజీవి పుష్ప మూవీ 20 డేస్ లోనే 1750 కోట్లు వచ్చింది చూసి ఆయన ఏమి మాట్లాడలేక నేనే నా వల్లే ఎక్కువ ఉండాలి అనేది ఆయన మతం అందుకే కలెక్షన్ చూసే రాలేకపోయాడు
Andhra Pradesh lo CBN sir vunnappudu , krishna pushkaralu ki enthamandhi chanipoyarandi, mari evarini arrest cheyali cheppamma. Allu Arjun immediate ga react kavali , vallani hospital ki theesukuni vellali , help cheyali aa family ki. Athni thappe, mari pushkarala matemitandi
ప్రతి ఒక్కరికి చిరంజీవి కోసం మాట్లాడి ఫేమస్ కావాలి😅😅
😅😅😅😂😂😂నేను అదే అనుకున్న అన్న మిరు చాల బాగా చెప్పారు
సూపర్,,, అమ్మ చెల్లిగారు.... చాలా క్లియర్ గా వివరించారు.... CM is Very Clear on Common Man,,, Law Order...
చిరంజీవి గారు ఏమి మంచి చేయలేదు.... మరి తమరు... ఏం చేసారు....?
తమరి మనసులో లెజెండ్ ఎవరో చెబితే మేము కూడా తెలుసుకుంటాము..... ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీ మీద పడి ఎదవటమే...... ఎవరు ఎన్ని వాగినా..... చిరు is the real లెజెండ్..... జై మెగా స్టార్.... జై చిరంజీవ....
Chiranjeevi is legend as he himself declared kada karma
@@muralimanohar7045 లెజెండరీ ఒక నటుడు గా సినిమ ఇండస్ట్రీ పెద్దగా కాదు,
Super bale adigaru
చిరంజీవి గారు కాదు నువ్వు లెజెండ్రీ యా ఎందుకమ్మా ఫేమస్ అవ్వడానికి
Very West vedio.
అమ్మా... ఎక్కడ చదువుకున్నారమ్మా... బఠాణీ గింజంత బుర్రతో మీ తొచ్చినట్లుగా మాట్లాడొద్దమ్మా... కొత్త గొడవలు తేవద్దు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం నేర్చుకోండి. మైక్, కెమేరా ముందు ఉంటే... మైండ్ పనిచేయదు మీ లాంటి వాళ్ళకు.
చిరంజీవి గారి గురించి జాగ్రత్తగా మాట్లాడండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్.
మెగా ఫ్యామిలీ మీద మాట్లాడితే గుర్తింపు వస్తున్నట్లు వుంది
ఈరోజుల్లో ఈ బ్యాచ్ లు ఎక్కువయ్యాయి సోదరా
స్కూల్ లో పిల్లలు చనిపోయారు, ఎన్ని లక్షలు ఇచ్చావు. ఆ చెయ్యి ఊపుడు ఏమిటే నీకు ఎంత మంది ఉపారు.
Super
అదే kchir time lo inthakante ekkuve school pillalu chani poyaru, suiside chesukunnaru kevalam Kchir lanchahondi thanani ki, avineethi ki. Ee question Apudu kcr ni adigava?
అదే kchir time lo inthakante ekkuve school pillalu chani poyaru, suiside chesukunnaru kevalam Kchir lanchahondi thanani ki, avineethi ki. Ee question Apudu kcr ni adigava?
అమ్మా నువ్వు ఎవ్వరివి నువ్వు ఎవ్వరికైనా సహాయం చేసావా, నీ పే రు ఎవ్వరికైనా తెలుసునా, చిరంజీవి గార్ని అనే స్థాయి మీకు ఉందా
Chiranjeevi legend kada tuh
Chiranjeevi evariki em chesadu, malli valla kodukuni , valla family members ni dimpadu industry loki. Dud he encouraged any common people
దాని పేరు కూడా ... చెప్పుకోదు....కావాలంటే చూడండి...ఒక్క వీడియో లో కూడా...దాని పేరు చెప్పదు
దాసరి విజ్ఞాన్ గాడి లాగా చిరు సార్ ని అడిపోసుకొని ఫేమస్ అయిపోవాలని మెడేం చిరు సార్ తిడితే ఫేమస్ అయిపోవచ్చు అని ప్లాన్ సుప్పర్
Me Mohan Chiranjeevi eppudo fade-out face
సుాపర్ మేడం. మీ దైర్యానికి 👏👏👏 అన్నీ నిజాలు మాట్లాడుతున్నారు. Great.
ఎంత మంది మంత్రులు ప్రజలు సొమ్ము తినలేదా అవి చెప్పు
🙏🙏🙏👍💯💯💯🌹🎉🎉🎉🎉 12:37 😅
అసలు ఈ దేశం ఎటుపోతుంది, ప్రతీ వాళ్ళని పిలిచి కంపు చేసి అవసరమా మోడీ గారు దయచేసి ఈ యూ ట్యూబ్ చానెల్స్ బాన్ చెయ్యండి సార్
Cheyi ne valla aithe 🙄
చిరంజీవిని మాట్లాడు తున్నావు నీకు అధికారం లేదు బామ్మ
ని మాటలు ఎవ్వరు వినరు
Correct ga chepinaru sister
ఎక్కడ దానివే నీకేం తెలుసు చిరంజీవి గురించి
Mundu me amma ki telusa ani adugu.
,,,👽👽👽👽
Revanth లు KTR, KCR లు వస్తుంటారు పోతుంటారు,mega star మాత్రం సాశ్వతం🙌
Potharu … ANDARU
😅😅😅
Wah super 👌
Good answer sister 👏 you are great job JAI HIND ❤❤❤
True explanation 😊
Pawan sir matram chala great, govt ninchi yenta cheyalo antha chestu tana dabbu kuda social welfare ki pedutunnadu, actually he is legendary from industry,we are very lucky to have politicians like Modi sir,Yogi sir and Pawan Kalyan sir 🙏
అబ్బా super అమ్మ madam 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻10000 రేట్లు కోటి రేట్లు నిజం నిజం నిజం.. ఇది చాలా మందికి మింగుడు పడదు..
కానీ నేను కూడా చిరంజీవి dance కి అభిమానినే కానీ what she said is true. మీరు చెప్పిన full వీడియో చూసాము అంతా perfect ga ఉండి true సత్యం సత్యం అమ్మ.
జ్ఞానం బుద్ది ఉన్నవారికే అర్ధం అవుతుంది ఇది నిజం.
మూర్ఖులకి నచ్చదు ఇది.
Revanth reddy real man CM super CM
అన్నయ్యా! ఎవర్తిది ఎనలిస్టా? జర్నలిస్టా? 5:59 మోహన్ లాల్ 90 డిగ్రీస్ లేపితే చిరు గారు 45డిగ్రీస్ లేపాడనా నీబాధ! ఎంత పైకి లేపినా దించాల్సినదే దింపుతాడుగా ఇంటికెళ్ళి ట్రై చేయండి అంటీీ, లెజెండరీ అంటే ఒక వ్యక్తి ఇంకొంతమంది స్ఫూర్తిగా నిలవడం చిరంజీవి గారిని చూసి స్ఫూర్తి పొందిన నటులు డ్యాన్సర్స్ చాలా మంది తయారయ్యారు
చూస్తుంటే పెద్దగా చదువు లేని దానిలా ఉన్నావ్
I can bet neekeante better emo ani
Ss U Super Akka 🙏🙏🙏🙏
Super..akka.
Strong.counter.echaru
Super medam meeru great chalabhaga chapinaaru meeko chala dhanyavaathelu 👍🏾👍🏾👌🙏🙏🙏🙏🙏
Ma'm, u r so correct, u got guts to talk brutal truth, I wish I had the same guts
ఒక్కసారి నువ్వు చేసిన వీడియో కామెంట్స్ మొత్తం చదువు ఆ కామెంట్స్ లోనే నీకు అర్థం అవుతుంది వారు అనేది తెలిసిపోతుంది ఒకరిని కించపరిచిన అంత మాత్రాన మనం ఎదుగుతాము అని అనేది అధిక ఆశ మూర్ఖత్వము
Super super dear I donot know who are you... what you said is exactly 💯 true 👌👍👏👏👏👏👏🙏
నీ ప్రాబ్లెమ్ ఏమిటి చిరంజీవి ఫ్యామిలీ మీద ఏడుస్తున్నావ్
Ne moham logic less fella
ఆవిడా 100% నిజాలు మాట్లాడితుంది ఏడవడం లేదు. మూర్ఖులు కి అర్ధం కాదులే
supar
'చిరంజీవి' ని కొంతమంది ఇష్టం వచ్చి నట్లు మాట్లాడు తుంటే ఆఖరికి,,,,, పల్చనగా మాట్లాడే స్థాయి కి వచ్చాడు అంటే భాధ గా వుంది.
Akka nuvve correct 🔥🔥🔥
Very good madam. Hats of to your courage madam garu.
Hats off to her and her Analysis . 🎉
18:10 జీవల నినాదమే ఏ డిచ్చనరీ లో పట్టు కొచ్చావ్ తల్లి 😂😂 19:03 రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్ళాల? ఈ రెడ్డి నాలుగేళ్ళ పోతే ఇంకో రెడ్డి ఏంటి గొప్ప? 24:03 గద్దర్ కి సినిమా ఇండస్ట్రీ కీ ఏమిటి సంబంధం? ఆయన ఒక ప్రజాకవి,ఉద్యమకారుడు మాత్రమే! సినిమా నటుడా? దర్శకుడా? నిర్మాత? అసలు చెప్పుతో కొట్టాలి ఈ సలహా ఇచ్చిన వాణ్ణి 😂
CM sir right decision
What she said is right 👍
Respect chiranjeevi garu don't speak like nuve ,emi chestunave , he is real hero kids also seeing mega movies we r not seeing in OTT please give respect and take respect
25:04 Revanth Reddy Garu is good CM.
NO DOUBT .
Chiranjeevi entha vedhavo karact ga cheppru
Assalu Ne badha ante Anchor Madamgaru chiranjeeve garu eppudu Mega star ga untaru industry pedda kuda aina thankyou
Pedda ani thanu anukovali
Food Poisoning తో చాల మంది చనిపోయారు వాటిమీద డిబెట్ లు పెట్టండి . చిరంజీవి గారు ఇది చేయలేదు ,అది చేయలేదు , అక్కడికి రాలేదు ,ఎక్కడికి రాలేదు ఇవి మీకు అవసరమా మేడం.
మీకు కొంచెం అయినా సెన్స్ ఉందా మేడం గారు ఉంటే బయట ప్రజల సమస్యలు చాల ఉన్నాయి వాటిమీద దృష్టి పెట్టీ మంచి జరిగేలా చూడండి. అంతే గాని చిరు Sir మీద పడి ఏడ్వడం ఎందుకు?
నేను సూటిగా అడుగుతున్నా మేడం మీ వల్ల ఒక్క ఫ్యామిలీ కి కూడా మంచి జరిగిందా? పోనీ ఎవర్నైనా హెల్ప్ చేశారా ? మిమ్మల్ని చూసి యే ఒక్క ఫ్యామిలీ ఐనా ఇన్స్పైర్ అయి వాళ్ళ ఫ్యామిలీ బాగుపడిందా?
కానీ చిరు Sir చాలా మందికి హెల్ప్ చేశారు. చిరుని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి జీవితాలు నిలబెట్టుకున్నారు. ఇది కదా మెగాస్టార్ అంటే.. చిరు Sir ni ఒక్కమాట అనే హక్కు మీకు లేదు.
నిజం చెప్పాలంటే చిరు ఇంట్లో వంట మనిషి కి కూడా పనికి రావు . చిరుని విమర్శించే హక్కు మీకు లేదు మేడం.
అసలు నువ్వు ఎవరివి చిరంజీవి గారిని నువ్వు అని ఎందుకు అంటున్నావు నీకు సంస్కారం లేదా
అసలు నువ్వు ఎవరో నీ ప్రొఫైల్ చెప్పు
ఫస్ట్ ఇంటర్వ్యూ లో పెద్దలకు గౌరవం ఇవ్వడం నేర్చుకో చిరంజీవి గారు ఎప్పుడు లెజెండరీ ని
నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసే ముందు సంస్కారం తెలుసుకోండి పవిత్రమైన జర్నలిజం కి చెడ్డ పేరు తీసుకు రావద్దు
👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉
Andaru matladaru, time dorikindi
థాంక్యూ అని చెప్పగానే తన ముఖంలో చూడాలి సంతోషము వామ్మో వాయ్యో
Me mohamkante much better
మేడం మీరు çheppimdhi నిజమే అండి చిరు తప్ప అందరూ గొప్ప వారే ok naa🙏🙏🙏🙏 మిగిలిన హీరో ల గొప్ప వాలు మిగిలిన నాయకులు గొప్ప వాలు నిజాయితీ పరులు మీ అభిప్రాయం నాకు అర్ధం అయ్యింది
ఓ మేడంగారు అల్లూ అర్జున్ గారు విషయం పక్కనపెట్టండి కానీ మీరు ఇప్పుడు చిరంజీవి గార్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడు తున్నారు.?మేడంగారు రేవంత్ రెడ్డిగారు తీసుకున్న నిర్ణయం తప్పుకాదు మంచిగానే ప్రతిపాధన పెట్టారు తప్పులేదు కానీ మీరు చిరంజీవి గార్ని ఎందుకు మధ్యలో తీసుకోచ్చారు పుష్ప సినిమాలో చేసింది తప్పే అతని గురించి అడిగిన వాటిలో మీరు మాట్లాడిన విషయాలు అన్ని నిజాలే అలాగే రేవంత్ రెడ్డిగారి ప్రణాళిక బాగుంది కానీ చిరంజీవిగారు అల్లు అర్జున్ గారి విషయంలో అతను కలగచేసీకోలేదు ఇప్పుడు Cm గార్ని కలవలేదని ఎందుకు అంటున్నారు ఆల్రెడీ చిరంజీవి గారు కలిసారు మీరు కరెక్ట్ గా ఆ విషయం తెలుసు కోరా.? మేడంగారు నేను ఏమైనా తప్పుగా అడిగి ఉంటే క్షమించండి👏
తొక్క సారీ చెప్పకండి బ్రదర్ జగన్ దగ్గరకి వెళ్ళాడు చీరంజీవి రేవంత్ రెడ్డి దగ్గరికి చీరంజీవి వెళ్ళలేదు అని వీరి ఏడుపు
Medam.miremannaru.mohanlall.6.pitu.kalu.yathydu.chiranjivi.yathaledu.mirentjandi.theluthunddi.a.kastam
Don't say sorry...please
దీన్నేందుకు మేడమ్ అంటున్నారు అసలెవరిదీ? చిరు గారినీ తిడితే మనం దీన్ని మేడమ్ అనాలా?
దీన్నేందుకు మేడమ్ అంటున్నారు అసలెవరిదీ? చిరు గారినీ తిడితే మనం దీన్ని మేడమ్ అనాలా?
మీరు బాగ మాట్లాడుతున్నారు గానీ అనవసరంగ కొందరు చిల్లర గాళ్ళు వాగుతున్నట్లు మీరు కూడా ఈ ఛియేటర్ ప్రాబ్లమ్ ని, తెలంగాణ, ఆంథ్రా అంటూ ప్రాంతీయ విభేదాలు వైపు తీసుకెళ్తున్నాయ్.
Jai mega star 🌟🌟
చిరంజీవి దేశానికి దూరంగా వెళ్ళారు...ఈ గోల ఎందుకని....అదే కరెక్ట్ అని కూడా అన్నారు
CHENNAI LO UNNADU.....DESHANI KI DURAM GA VELLALEDU....
CHIRANJEEVI NI ANTEY NAGA KALUTUNDENDUKU
PARTY NI AMMESUKUNI
Jai megastar Chiranjeevi 👌❤ Jay Pawan Kalyan 🕉️🚩
13:51 నాగార్జున గారు సారీ చెప్పాల? ఎందుకే బొంగురుగొంతుడానా? 16:26 ఒసేయ్ పోరంబోకు దానా రాష్ట్రానికి సిఎం అంటే తండ్రి లాంటి వాడా? ఏ రాజ్యంగం లో రాసివుంది సిఎం అంటే ప్రజాసేవకుడు అని మాత్రమే
Chiranjeevi cheppadu kada jagan ni meeru tandri sthanam lo unnaru ani
Ikka appu akkai
Nuvvu chevulu moosukoni po thambi
Sister gd speech akka
Chiranjeevi garu already met Revanth garu on 16th September. Please check the reality and speak properly
But he should come
Today when industry came for meeting
@muralimanohar7045 is it necessary to come everytime? Whenever his presence is required he will come.
Legend kada he needs to come
@@muralimanohar7045Exactly, legends will not go for everything. He might have already spoken to CM garu.
@@muralimanohar7045first she should respect elders.she started in a respective manner. Later she spoke nonsense
మీరు సూపర్ మేడమ్
Aina chiru garu legand kadhu andi vadhileyandi kani kurchune mahila vayasu 75+ untaya chiru gari kante pedha vayasulo nuvu niku ani sambodhistundhi dhaniki asalu maryadha vundha nerchuko chiranjeevi garu dhagara nuvu epudu ayana mundhu kurchuna meru amma ani sambodhistaru adhe nijamaina legadry ardham kakapothe me amma ledha ninu kanna ne babu unada poyada undiundadu unte nuvu enta dhigajaravu kadha che nuvu vaka adadhaniva
Akka very good ಆ megha gaadiki ಬುದ್ದಿ cheppav
No.1 discussion
చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదమ్మా మా సార్ ని నువ్వు నువ్వు సంపాదిస్తున్నావు నీ సంస్కారం నీ చదువు ఏమైంది అమ్మ నోటు ఓటు కేసు ఏమైందమ్మా మీరు రేవంత్ రెడ్డి సార్ ది
చిరంజీవి గురించి మాట్లాడే వయస్సు లేదు మీకు,
Vayasu akkaraleedu.sense unte chaalu
Nee Problem Enti Dear Sister? Miku Undi kada ani Chiranjeevi Gari Gurinchi Sollu Matladaku, Neeku Chiranjeevi Gari ni Vimarsinche range needi kadu, Ardhamyienda Sister🤣🤣🤣🤣🤣
Chiranjeevi kooda maamooolu manishe. Thopu kadu
వీళ్ళే మొత్తం... ఈ 10 మెంబెర్స్ యే And ఆ 4 కుటుంబాలే అంత...
(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...).... And...
1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) చిరంజీవి, 4) రామనాయుడు (వెంకటేష్ ఫాదర్)...
యి 4 గురు ఫ్యామిలీలు అంతే...
ఇంకా ఎవరు రావద్దు,
వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే,
వాళ్ల స్వార్ధం చెప్పలేనిది...
తెలంగాణ కు సంబంధించిన వాళ్లు ఒక్కడిని రానివ్వరు...
వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం...
ఎవర్ని రానివ్వరు, బ్రతకనివ్వరు...
ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా నాశనం చేస్తున్నారు...
ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు...
T .V, youtube, సోషల్ మీడియా...
మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు...
24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు...
పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు...
యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది...
ఒక వీడియో చేయాలి...
యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని?
వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు...
కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు...
వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు...
మనుష్యులు ఇలా తయారయ్యారు...
వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని...
మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు...
కానీ మనం చచ్చిన అవసరం లేదు...
వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి...
వాళ్ళ జీవితాలు యేలాంటివో,
వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు...
ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి...
వీళ్ళ అహంకారం తగ్గాలి,
వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగరు కూడా...
మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు...
వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు?
ఇ సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి...
యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు..
వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నారు...
దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతున్నారు...
ఎం 🤦జీవితమో...
Super Analysis....but at the same time..please respect film personalities
ఫేమ్ అవ్వాలి నాటకం
Ne moham
Correct
నేనే లెజెండ్ అని ఆయన చెప్పలేదు కదా
Nenu legend ani anr awards lo cheppadu
Madam speaks with her heart, appreciable. If someone speaks greatness of other person, speaking person must come that level, or aware of his history, otherwise they are not eligible.
అక్క మీరు చెప్పకనే చెప్తున్నారు చిరంజీవి legend అని అందరు తెలుసుకోవాలి అనే ఆత్రుత అక్క మాటలో తెలుస్తుంది.. సూపర్ అక్క... అక్క చెప్పేది నిజం ఎ క్కడికైనా చిరు ఉన్నడాలి.. అపుడే అ మీటింగ్ కి గొప్ప.. చిరు లేడు అనే ఫీలింగ్ నాకు ఉంది..
ఏదో తొక్కలో ఛానల్ ఒకటి పెట్టుకొని నోటికి ఏది వస్తే అది అడ్డమైన వాడు వాడకూడదు మేడం నోరు అదుపులో పెట్టుకొని ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వారు ఎలాంటి వారు అది ముందు తెలుసుకో ఏదో మీడియా ను ముందు పెట్టుకొని ఒకరి మనోభావాలను తప్పు పెట్టడం మంచిది కాదు వారి లోపాలను గుర్తించే కంటే ముందు వారు చేసిన ప్రజా సేవలను కూడా పరిగణంలోకి తీసుకోవాలి అంతేకానీ ఎవర్నో పెద్దవాళ్లను గుర్తించి వాళ్ళ పైన వాగితే ఇష్టం వచ్చినట్లు మీడియాలో ఫేమస్ అయిపోతాం ప్రజల్లో ఫేమస్ అయిపోతాం అంటే మంచిది కాదు అది తిరిగి ఏదో ఒక రోజు మన పైన బురద చెలేవాళ్ళు చాలా మంది ఉంటారు ముంద్దు అది గుర్తుకు పెట్టుకొని సోషల్ మీడియాలో మాట్లాడాలి
👌👌👌👌👌👌
చిరంజీవి గురించి మాట్లాడి నీకు ఏం అర్థమైంది నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు ఏం సేవ చేసావో చెప్పు ప్రజలకు
Me moham
Amma chiru garu kuda chala ga chestunna ru lendi meeku konni visha yalu kalpitalu ga matlfu tunna ru tamaru
ఎవరిని టార్గెట్ చేస్తు చర్చ జరగకూడదు,జనాలు కొన్ని తారలు గా ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు,సినిమా వాళ్ళని కానీ,టీవీ వాళ్ళని కానీ అభిమానించండి,కాని పిచ్చి పెంచుకోకండి,పాలాభిషేకాలు,పెద్ద కటౌ అవుట్ లు ఎందుకో,వాళ్ళు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు మనం పే చేసి చూస్తున్నాం,అంటే,రేట్లు పెంచితే అసలు చూడకుండా ఉండలేమా ,మనం ఇలా డబ్బు చల్లినంత కాలం వాళ్ళు కోటీశ్వరులు అవుతారు ,మనం ఇక్కడే ఉంటాం లాటరీ కొట్టుకుంటూ,మీరే మా దేవుళ్లు అని 4 డైలాగ్ లు కొట్టగానే అలా పడి ఉంటాము,అదే గా వాళ్ళ పెట్టుబడి,నాకు తెలియక అడుగుతాను అంది సినిమాకి పేటిన దానికంటే డబుల్ వస్తే చాలదా,మిగతవి యే ప్రొడ్యూసర్ ,హీరో అయినా స్టేట్ ని బాగు చెయ్యండి అని ఫండ్ చేసారా ప్రజలు మాకు చాలా ఇచ్చారు మా బెనిఫిట్స్ తీసుకొని ఎంత శాతం స్టేట్ వెల్ఫేర్ కోసం ఇండస్ట్రీ లో ఈ సినిమా తీసినా పర్సంటేజ్ ఇస్టం అన్నారా,వాళ్ల తారలు తినడానికి నింపుకోవడమే సరిపాయె,మనం పిచ్చి జనాలం
అసలు మీడియా గురించి మీకు తెలియకుండా మీడియాని చేయడం కరెక్ట్ అందులో చిరంజీవి గురించి
చిరంజీవి గారు ఏమీ కాదు... నువ్వు ఎవరు అసలు నీ గురించి మీ వీధిలో తెలుసా... గొట్టాం పెట్టారని ఏదేదో వాగుతున్నావు... నీకు అడ్రెస్స్ ఉందా... ఆడో గొట్టాం పెడితే నువ్వు వాగుతున్నావు
Oray nuvvu magadivi ani ne pellam oppukuntunda assalu
ఇంతకీ ఎవతిరా
Me Anna evathira
@muralimanohar7045 కామెంట్ సరిగ్గా వ్రాయడం నేర్చుకో, నీకైనా అర్ధమవుతుందా.
Me Amma evathira
Well said madam .
Yes, you are correct
Super sister
It is non of your buisiness, because you have no manner of right about Chiranjeevi. He never says as he is LEGEND.
He only said yes I take legend title ani lol
Sri reddy akka oyammo 😅
While there are some strong points raised by the speaker, there is no need of disrespecting Chiranjeevi -
He is definitely a prominent person n legend of Telugu film industry. Hope CM brings same approach in all public issues ?
Well explained Sister,
Srinivasulu Reddy, Bangalore,
Don't take to heart about waste fellows, be calm
ఈమె అసలు తిక్క శంకరయ్య లాగా మాట్లాడుతుంది
murali manohar,andhariki reply estunnaru,pani em leka chiru meedha adupu
హీరో లకి ఎవ్వరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఒక్క బాలయ్య , మహేష్ బాబు తప్పితే. బాలయ్య బసవతారకం ద్వారా సేవ చేస్తున్నారు, మహేష్ బాబు చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చూపిస్తున్నారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఎవరిని పోల్చగూడదు. చిరంజీవి గారు ఇప్పటికైనా ప్రజలకు మంచి సేవ చేసి, తానూ గొప్ప వ్యతినే అని నిరూపించుకోవాలి. స్వతహాగా చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే గొప్పవాళ్ళు కాలేరు. సీఎం రేవంత్ రెడ్డి అన్న అల్లు అర్జున్ విషయం లో బాగా రెస్పొంద్ అయ్యి తగిన న్యాయం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉంటది ఆ రాష్ట్రంలో ఇదే పని ఒకరి మీద సాటి చెప్పుకోవడం ఒకరిని టార్చర్ చేయడం ఒకరిని ఏదో ఒకటి చేసిన పని నాలుగు సంవత్సరాలు ఇదే పని తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణలో అభివృద్ధి శూన్యమును పేరు మాత్రం గొప్ప
ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదు...సిఎం ఈ రోజు వుంటాడు..రేపటి రోజు ఏ పార్టీ వస్తాదో .. నీ బాధ ఏంటో అర్థం కావటం లేదు...బుర్ర లేని వారికి కూర్చో బెట్టి యూట్యూబ్ లో పెడతారు .. మా కర్మ...కాకపోతే...
NEVVEVARU ??????🦵NEE ANTAVU!NUVVEVARE? OSEY.....NUVVEM PEEKUTHUNNAVEY????
Really good your videos
జై ఆంధ్ర ప్రదేశ్ జై తెలుగు తల్లి
ఇలాంటి వాళ్లందర్నీ తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడడం ఎందుకు
Ne address teliyaka pilavvalekapoyam mari
Really great madam
Baga chepparamma
Golden globe award ...is combo effort by music director , lyricist, heros dance , dance director and movie director.
Entha knowledge abbba neku …Ela ila ..tuh
పాపం చిరంజీవి పుష్ప మూవీ 20 డేస్ లోనే 1750 కోట్లు వచ్చింది చూసి ఆయన ఏమి మాట్లాడలేక నేనే నా వల్లే ఎక్కువ ఉండాలి అనేది ఆయన మతం అందుకే కలెక్షన్ చూసే రాలేకపోయాడు
Chala ekkuvaga matladuthundi munda prajalu churuki legendri ga icharu
Akka ಚಿರು oka swarthaparudu
Andhra Pradesh lo CBN sir vunnappudu , krishna pushkaralu ki enthamandhi chanipoyarandi, mari evarini arrest cheyali cheppamma. Allu Arjun immediate ga react kavali , vallani hospital ki theesukuni vellali , help cheyali aa family ki. Athni thappe, mari pushkarala matemitandi
Guinness Book record megastar
Hahahaha joke
ఎవరినన్నా సంబోధించే నేర్చుకో నువ్వు అన కు
English lo he antaru kada chaaladha
నువ్వు చూపించు నీది 70mm లో బాగుంటది
Me mummy di choooinchu.nenu ma brother ma family vastam