మా పెద్దిరెడ్డి చేసింది తప్పు కాదు టీవీ5 మూర్తి గారు.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 146

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 12 годин тому +100

    వై సి పి నిజాలు ధైర్యంగా మాట్లాడే
    ఏకైక నీతివంతుడు సీమ రాజా అన్న గారికి నమస్కారములు

  • @sureshjournlist
    @sureshjournlist 12 годин тому +54

    మన అన్నను 2049లో ముఖ్యమంత్రిని చేసే వరకు మన ఛీప్ కార్యకర్తలకు మీరు ఇలాగే ధైర్యం నింపండి.

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 11 годин тому +26

    బాగా వర్ధిల్లు సిమరాజ,congratulations!

  • @syedazeem2278
    @syedazeem2278 12 годин тому +22

    మా జగన్ అన్న చేసినవన్ని తప్పులు కాదు సాక్షి భారతి 😊

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 12 годин тому +17

    రాజారెడ్డి రాజ్యాంగం దెబ్బ 🤔 అంబేద్కర్ రాజ్యాంగం అబ్బబ్బ అనిపించిన మన జగనన్న నిజంగా గ్రేట్😍 సీమ రాజా స్వరం అది జగనన్నకు ఒక వరం 🥰

  • @Subbarayalu-g9y
    @Subbarayalu-g9y 11 годин тому +9

    సూపర్ సిమ్ రాజన్న సూపర్ సూపర్

  • @ganga28687
    @ganga28687 10 годин тому +8

    Super analysis Mr.Seema raja🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vidyasagarbadipatla3411
    @vidyasagarbadipatla3411 13 годин тому +16

    ఉదయపు మింగుడు కార్యక్రమంకు స్వాగతం!

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 13 годин тому +11

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @vutukurimurthi1838
    @vutukurimurthi1838 11 годин тому +6

    Super రాజ 👌👌

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j 12 годин тому +11

    అడవి శాఖ మంత్రి అడివిలో ఇళ్లు కడితే నీటిపారుదల శాఖ మంత్రి సముద్రంలో కట్టుకో మనండి అంతా మీరే దోచుకోండి ప్రజల సమస్యల మనకు ఏమీ వద్దు అందుకే మనకు 11 ఇచ్చినారు..

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 13 годин тому +9

    ❤నమస్కారం ప్రజలారా ❤

  • @RameshMallisetti-g9l
    @RameshMallisetti-g9l 11 годин тому +2

    మీరు ఒక్కరే వైసీపీ లో నిజాయితి రాజకీయ నాయకుడు అన్న బలే కవర్ చేస్తావు అన్న మీ వాళ్ళను

  • @subbaiahk9213
    @subbaiahk9213 12 годин тому +2

    Super raja 💯💯💯❤❤

  • @rameshbabu3404
    @rameshbabu3404 12 годин тому +19

    రాజా, నీవు ఎన్నో సార్లు అన్నకు చెప్పినావు పార్టీలో జరుగుతున్న అక్రమాలను, అన్నకు వినపడదు కనపడదు ఎందుకంటే షేర్ వస్తుంది కదా, రాజా నీవు తప్ప మొత్తం పార్టీ లో ఎధవ నాయాండ్లే, ఇలాగే కష్టపడితే అన్న ప్రధాని అవుతాడులే 😂😂😂

  • @adinarayana7711
    @adinarayana7711 12 годин тому +3

    ఇలా తయార్ కావడానికి కారణం ఎక్కువ మంది స్వార్తంగా మారడానికి.జ్ఞానము లేక ఇల ఐనారు అందుకే ప్రతి ఒక్కరూ భగవద్ గీతను చదవాలి అప్పుడే ఈ ప్రపంచము శాశ్వితంగా కాదు పోయే తప్పుడు ఏమీ తీసుకొని పోము అనేది అర్థము ఔతుంది. అప్పుడు ఇలా చేయాలి అంటే భయము పుడుతుంది

  • @udayk4413
    @udayk4413 11 годин тому +2

    మీ పార్టీలో ఒకర్ని ఇద్దరు కాదు అందరిని లోపల వేసేయాలి

  • @padmavathis9445
    @padmavathis9445 3 години тому

    Well come seemaraja garu 🙏🙏🙏

  • @ManjulaE-vw9jy
    @ManjulaE-vw9jy 10 годин тому +1

    Miru superr sima raja garu 🎉

  • @kondasanisrinivasarao1462
    @kondasanisrinivasarao1462 11 годин тому +1

    Super Seema Raja Anna

  • @Templepakala99mani
    @Templepakala99mani 13 годин тому +7

    Roja gari కుంభమేళా వీడియో చెయ్యండి plzz

  • @Timewaster16
    @Timewaster16 13 годин тому +4

    Me roja latest update Sema raja 😂😂😂namaste

  • @Rameswar876
    @Rameswar876 12 годин тому +4

    అడవిలో పెంచింది చెట్లే కదా? మామిడి చెట్లు చెట్లు కావా? ఏదో అక్కడ సేద తీరడానికి చిన్న ఇల్లు కట్టుకుంటే తెగ ఎగురుతున్నారు ఇళ్లు కట్టుకున్నాక రోడ్డు వేసుకోకుండా ఉంటారా😂😂😂😂

  • @SufiyanPatan-ki5el
    @SufiyanPatan-ki5el 7 годин тому

    నమస్కార పరజాలారా సీమ రాజా అన్నకు నమస్తే ❤❤❤❤❤❤❤❤❤

  • @Radhag.k-p4w
    @Radhag.k-p4w 11 годин тому +1

    Tiger 🐅 Seema.raja welcome 🐅 🙏

  • @chennarayuduramaiah-fo5sm
    @chennarayuduramaiah-fo5sm 2 години тому

    Brother Seema Raja 🙏🙏🙏🙏

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 11 годин тому +1

    అందరికంటె,మి వీడియో లు మాత్రమే చక్కగా నిజాన్ని నొప్పిలెకుండ వుంటున్నాయి.
    వా స్తా వాలు ధైర్యంగా విశ్లేషించటం ముదావహం 😊👌👏🏿👏🏿👏🏿

  • @RamakrishnaPettani-kv6sb
    @RamakrishnaPettani-kv6sb 8 годин тому +1

    🙏🙏🙏🙏👌👌👍👍

  • @PeruruArjunreddy
    @PeruruArjunreddy 11 годин тому +1

    Nuvvu keko keka anna

  • @balasatish1224
    @balasatish1224 10 годин тому +3

    పెద్దిరెడ్డి గాడికి అడవిలో ఉన్న ఫామ్ హౌస్ విషయం జగన్ కి కూడా తెలీదుట

  • @Jogaraoguttula
    @Jogaraoguttula 4 години тому

    ఏదేమైనా గాని సీమ రాజా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో నీకు నువ్వే సాటి నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న నేను ప్రధానమంత్రి చెయ్ రాష్ట్రపతి అంతవరకు నీ పోరాటం ఆపకు

  • @eswardarling6717
    @eswardarling6717 10 годин тому +1

    Miru dhiryanga mundhuku vachi vimarshinchadam bagundhi 👌👌

  • @bsudhalatha1454
    @bsudhalatha1454 6 годин тому

    Superseemaraja❤❤❤

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 2 години тому

    Seemaraja your points correct

  • @balasatish1224
    @balasatish1224 10 годин тому +3

    జగనన్న పాకిస్థాన్ కే PM అవ్వాలి

  • @purplepie8224
    @purplepie8224 7 годин тому

    అమెరికా అధ్యక్షున్ని చెయ్యాలి అది గుర్తుపెట్టుకో సీమ రాజా

  • @thilakpandu99
    @thilakpandu99 2 години тому

    Jai SeemaRaja Anna 🐯 🥳 🔥
    😂😂😂😂🤣🤣🤣🤣

  • @vadlamudilakshmiprasannav.5242
    @vadlamudilakshmiprasannav.5242 9 годин тому +1

    భారత న్యాయ్యవస్థ ఇలానే చూస్తూ వుంటే ఇంటికి ఒకరు కత్తులు పట్టుకొని బయల్దేరారు దోచుకున్న వాడి ఇంటి మీదకి అపుడు భారత్ లో అంతర్యుద్ధం వస్తాది

  • @nawabs8416
    @nawabs8416 10 годин тому +2

    నిజమే సీమరాజా మీ వైసీపీ పార్టీలో మంత్రులు, MLA ఎంత అవినీతి చేసిన అడవులు కబ్జా చేసిన అది తప్పుకాదు, ఎందుకంటె అవినీతి అనేది మీ రాజ్యాంగం లో ని వుంది, అది రాజారెడ్డి రాజ్యాంగం, వైజాగ్ పాలసీ్ అయిన, అడవిలో గెస్ట్ హౌస్ అయినా, మీ అవినీతికి అంతమేలేదు 🤣🤣🤣🤣

  • @Kingofkingdom12345
    @Kingofkingdom12345 10 годин тому +2

    నమస్కారం ప్రజలారా 😅

  • @sheiktariqjameel5245
    @sheiktariqjameel5245 3 години тому

    పెద్దిరెడ్డి ఎంత దోపిడీ చేసాడు అన్నది కాదు పెద్దారెడ్డి ఎంత దోపిడీ చేసాడు అన్నదే ముఖ్యం 😅😅😅😅😅😅😅😅

  • @mohammedp8329
    @mohammedp8329 5 годин тому

    Meeru super anna God bless you

  • @sbm9063
    @sbm9063 13 годин тому +2

    2nd లైక్ ❤సిమరాజ

  • @MuraliKarthik-r2g
    @MuraliKarthik-r2g 12 годин тому +7

    ఫైల్ ఫైల్ రాసుకొని కారు చిచ్చు తగిలింది ఆన్న అధికుడ మన తప్పేనా

  • @zikriyaquadri6830
    @zikriyaquadri6830 Годину тому +1

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mayyyyuivu6568
    @mayyyyuivu6568 12 годин тому +1

    అన్నా ఈ వీడియో సూపర్ అన్నా నాకొడకలకు గునపం దించినావు.

  • @padmaraoa3456
    @padmaraoa3456 12 годин тому +1

    మీ అన్న హరీష్ కొండ మీద కట్టుకున్నాడు పెద్దిరెడ్డి గారు కట్టుకుంటే ఏమైంది

  • @umasurepalli-r6e
    @umasurepalli-r6e Годину тому

    ❤️

  • @sureshjournlist
    @sureshjournlist 12 годин тому +1

    మన కబ్జా నుంచి నల్లమల అడవులు మిగిలి పోయాయని మన అన్నకు తెలిసినట్లు లేదు. మీరైనా అన్నకు వర్తమానం పంపండి. 2049లో నైనా ప్లాన్ చేసుకోవచ్చు.

  • @Mv.ramana-n2m
    @Mv.ramana-n2m 12 годин тому +2

    Anna 50year penction gurinchi cheppandi

  • @ravikrishna3362
    @ravikrishna3362 11 годин тому +1

    కొండలు..కొండబాబు....అడవులు... అడవిరాముడు...సాగరం..సాయిరాజా...ఇలా......ఇంకా బోళ్ళు ఉన్నాయా...?మా రోజా అక్క.. చెప్పింది...2029 లో.... ముఖ్యమంత్రి....గ్యారింటీగా..మోహనుడే అని‌..

  • @sivalinga5294
    @sivalinga5294 49 хвилин тому

    పెద్దిరెడ్డి పెద్ద అనకొండ అని తెలుస్తోంది

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 12 годин тому +1

    ఏది ఏమైనప్పటికీ " మన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా స్వరం" అది మన వైసిపి అండ్ జగన్ రెడ్డి గారికి వరం " అసలు జగనన్న సీమ రాజా మాటలు చెవికి ఎక్కించుకుంటే " రాబోయే కాలం 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన జగనన్న జగనన్న నిజమైన అభిమానులు "" సీమ రాజా స్వరం అది జగనన్నకు వరం 🤔🤗😍

  • @kosuritrinadharao
    @kosuritrinadharao 9 годин тому

    Hi.Raja.❤🎉😊

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 13 годин тому

    Super seemaraja

  • @UmeshGowda-bg6sv
    @UmeshGowda-bg6sv 13 годин тому

    Good morning raja 💐💐💐❤️

  • @Swamy123Karibandi
    @Swamy123Karibandi 13 годин тому

    🎉🎉🎉❤

  • @jakkalarajuraju6576
    @jakkalarajuraju6576 13 годин тому

    Good morning Anna ❤

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 8 годин тому

    Jagan ravali telangana state devlopment kavali Seema Raja Anna, please take care jagan to become CM next election

  • @mayyyyuivu6568
    @mayyyyuivu6568 12 годин тому

    ❤️నమస్తే సీమరాజా అన్నా ❤️ నువు అన్నట్టు ఎలికను కాదు కొండను తొవ్వెంతవరకు వదలద్దు. Tv5 మూర్తి ని ABN వెంకట కృష్ణా ని ఇద్దరిని వదలాకు ఆటోమెటిగా నువు అన్న కొండ బయటికి వస్తుంది

  • @Madhus8
    @Madhus8 13 годин тому +2

    Anna trump & jagan combination oka video cheyandi anna

  • @MDIBRAHIM-s2l8z
    @MDIBRAHIM-s2l8z 11 годин тому

    నమస్తే సీమ రాజు గారు స్వాగతం సుస్వాగతం😅 ఎక్కడండి మీ అన్నగారు😅

  • @vasanthraju1671
    @vasanthraju1671 8 годин тому

    Seemaraja anna ki ycp cm padavi maa jalaganna ki dcm padavi evvali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 9 годин тому

    Jagan anna pada yatra kosam waiting rajanna

  • @reddaiahthirumala9953
    @reddaiahthirumala9953 13 годин тому

    🎉😢

  • @Babu-tq7mn
    @Babu-tq7mn 6 годин тому

    👍👌🙏👌👍✅🌷👌👍

  • @Nisin-g1h
    @Nisin-g1h 11 годин тому +1

    Seema raja gariki GOOD MRG. Ma tdp party vallu elagu pattinchukoru anduke meeku oka BIG BREAKING NEWS istunna...29th jan 1pm time ki GUNTUR lo palnadu busstand vadda unna ANNA CANTEEN lo bojanam cheyadaniki vachina oka person ni akada staff chanipoyela kottaru ,may be unnado poyado kuda teliyadu, kaani aa news bayataki raledu, meeru bayata pettandi plzz time kuda chebutunna 29th jan 2025 1pm ki CC CAMER check cheste nijalu bayataki vastayi....this is big breakkng kani evaru pattinchukoru endukante anna canteen ki vache vallu peda vallu kada anduke...

  • @rajarao7030
    @rajarao7030 7 годин тому

    Don't worry 6093 batch 41A notice only send

  • @balasubramanyambalasubrama814
    @balasubramanyambalasubrama814 12 годин тому

    మీరు ఒక్కరే నిఖాష్ అయిన వైసిపి కార్యకర్త

  • @ydprasad5185
    @ydprasad5185 4 години тому

    అమ్మ వోడి పదుద్ద అన్న

  • @pushpalathacherukuri6027
    @pushpalathacherukuri6027 10 годин тому

    ❤❤❤😂😂😂😂🎉🎉

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 11 годин тому +1

    Konchem dull ayyadu seemaraja

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 13 годин тому

    Love you raja

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 12 годин тому +1

    కండువా కొత్తది అన్న పంపాడా

  • @Satya-td1yj
    @Satya-td1yj 8 годин тому

    Kaboye America president Jaganannaki….. Jai

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 8 годин тому

    ❤❤😂

  • @sucharesh
    @sucharesh 13 годин тому

    Lighting మీ ఫేస్ కి పెట్టండి సీమ రాజా😂

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 11 годин тому +1

    ఏదో పెద్దిరెడ్డి ఆశపడి భూములు దొబ్బేస్తే ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు వైసీపీలో చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు అలాగని వాళ్ళ అందరి మీద కేసులు పెడతారు ఏంది మీరు సీమ రాజ గారు నేను దీన్ని ఖండిస్తున్నాను😂😂😂

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 13 годин тому

    18th comment 🎉🎉🎉

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 13 годин тому

    నమస్కారం ప్రజలారా 😂😂

  • @lokeshkalluri2
    @lokeshkalluri2 11 годин тому

    Twitter lo post cheyi anna, andariki video veltundi

  • @sumithrak9407
    @sumithrak9407 8 годин тому

    😅😅

  • @noobgamingyt3499
    @noobgamingyt3499 12 годин тому

    Anna fees reimburse medha oka video chey anna

  • @hindushakthi6849
    @hindushakthi6849 6 годин тому

    నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్

  • @nagendrarao2883
    @nagendrarao2883 6 годин тому

    Seema Raja garu meeru mee party vallato oka college pettinchi, migilina states vallaku yela sampadinchukovalo traininglu eppinchandi

  • @SivalaNagaDurgaRao
    @SivalaNagaDurgaRao Годину тому

    S

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 8 годин тому

    Anna Seema Raja with one seat, please talk to pk and make jagan CM to AP

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 8 годин тому

    AnnanuvumTramnijammatladutavu

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 12 годин тому

    Murti Garu ki,pani,ledhu,alage,antaru,manam, pattincu ko, vaddu tammudu

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 12 годин тому

    Jai Paytm

  • @massnagarjuna5897
    @massnagarjuna5897 9 годин тому

    😄

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 13 годин тому +2

    అటవీ శాఖ మంత్రి అడవిలో ఇల్లు కట్టుకోక పోతే ఇంకా ఎక్కడ ఉంటారు అన్న అటవీ శాఖ మంత్రి కాబట్టి అడవిలో ఇల్లు కట్టుకున్నారు తప్ప ఏంటన్న సీమ రాజన్న

    • @reddysiva7512
      @reddysiva7512 12 годин тому +1

      Nijame kada anna. Edo kabja chesadu danike meeru ante ela ma jagan anna kabja mundu idi enta jujubi

  • @lionwalaedits
    @lionwalaedits 5 годин тому

    Peddi Reddy Sanka nakandi andaru. Nuvvu , CBN , lokesh , Pavan, and Modi 😂😂😂😂😂😂

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 9 годин тому

    Yevunni ayina lepesi Pati petteki forest lo guest house super rajanna nana langa panulu happy ga 3do kantiki teleekunda chesukovachhu

  • @gouthamvadlamudi
    @gouthamvadlamudi 5 годин тому

    please add 🪓🪓🪓🪓 to your logo anna

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 9 годин тому

    Focus and lighting is not good

  • @vishnupolukonda
    @vishnupolukonda 6 годин тому

    Anna seema raja nee mingudu ki oka dannam

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 Годину тому

    Kootami Mimmalni Choosi Siggu Techhukovali.

  • @Tadepalli_paleru_Reddy
    @Tadepalli_paleru_Reddy 2 години тому

    Ninna night 12.30 ki anna pulivendula puli London tower Bridge dagara YSR, Ys viveka garitho anna matladutunaru... Ysr, ys viveka maku kanipinchaledu😢😢😢 jagan anna valatho edo serious discussion lo unaru

  • @muralidharm9491
    @muralidharm9491 8 годин тому

    seema raja qnna mana lekkalu bokkalu cheppagalaru kaani action teesukoleru kada ee kutami vaallu, manam enta tinna dochukunna em cheyaleru , dammunte action tesukomanandi .