ధ్యానులు చేసే తప్పులు| Gurusangatyam | Divya Jnana Siddhanthi with Ravisastry | Ep 300 | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #pmctelugu #patriji #pssm #pmc
    ధ్యానులు చేసే తప్పులు | Dhyanulu Chese Tappulu | Mistakes made by meditators | Gurusangatyam | Divya Jnana Siddhanthi with Ravisastry | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 pmctelugu
    🌐 pmctelugu
    🌐 pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous Other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC Music: • How To Upload UA-cam ...
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    * Please Subscribe Our Channels, Thank you *
    ‪@PMCTelugu‬ ‪@PMCENGLISH‬ ‪@pmcfilm‬ ‪@PMCMusicChannel‬ ‪@PMCTeluguLive‬ ‪@PatrijiTelugu‬

КОМЕНТАРІ • 54

  • @madhuchukka630
    @madhuchukka630 2 роки тому +9

    జయహో ఆత్మ జ్ఞానం 🙏 జయహో ధ్యానజీవితం 🙏 ధన్యవాదాలు స్వామి 🙏👍👍👍🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    మహాత్మా ధన్యవాదాలు 🙏 చాలా బాగా క్లియర్ గా వివరించారు. విషయాన్ని అర్థం కాకుండా సాగ దీయకుండా సులువుగా చెప్పారు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించారు.🙇 రావిశాస్త్రి గారికి మా కృతజ్ఞతలు 🙏

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 роки тому +5

    🔔🔔🌄🌄🌷🌷👌👌👌🙏🙏 చాలా చక్కగా వివరించి చెప్పారు అండి ధన్యవాదాలు శుభోదయం శుభశుక్రవారం 🙏🙏

  • @vsagar4b38
    @vsagar4b38 2 роки тому +12

    Point Noted: Need to sit without Movement in the body for better Meditation

    • @satishraorao6499
      @satishraorao6499 2 роки тому

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp yh

  • @bvsapparaomeditation1002
    @bvsapparaomeditation1002 2 роки тому +6

    Buruji Garu meku atmapanamm

  • @larakhee
    @larakhee 2 роки тому +4

    I am Rakhee Gupta. I listen to all interviews .
    Thank guru ji and Ravi ji .
    Also I will forward to my sister.

  • @vijayamohan2039
    @vijayamohan2039 2 роки тому +1

    ధన్య వాదములు గురువు గారు, మీ మాట లలో ఉన్న స్పటతకు, వివరణకు దాసుడను, చాల భాగ వివరణ యిచ్చారు

  • @kavithamarneni7002
    @kavithamarneni7002 2 роки тому +3

    Thank you thank you thank you swamiji n shastri garu

  • @radhalakshmi2505
    @radhalakshmi2505 2 роки тому +4

    Super sathsangam

  • @venkatachalam5881
    @venkatachalam5881 2 роки тому +1

    Very meaningful , useful ,real experienced speach and motivated me very much swamiji .saastanga pranamamulu swamiji.

  • @veerabommidi4435
    @veerabommidi4435 2 роки тому +4

    Good information sir🙏🙏🙏 chala doubts clear ayyayi sir 🙏🙏🙏

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 роки тому +3

    Thanks ravigaru
    For your good work and great information

  • @bhoomreddynimma9056
    @bhoomreddynimma9056 2 роки тому +3

    గుడ్ మేసేజ్

  • @santhoshinikurnala3674
    @santhoshinikurnala3674 2 роки тому +3

    Sastry garu very very needed and great questions asked in the show,, thanks to u and also many many thanks to the Guruji too

  • @maheshpeddiveeti8419
    @maheshpeddiveeti8419 2 роки тому +3

    Guruji Namaskaram 🙏🙏🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    గురువు గారు చెప్పినట్టు గా ధారణ చెయ్యాలి . ముందుగా ధరించాలి. మనసులో నేను ఇది చెయ్యాలి అని సంకల్పించు కోవడమే ధరించడం. తర్వాత సాధన మొదలు పెట్టాలి .‌ అప్పుడే గట్టి పట్టు ఏర్పడుతుంది . మనకు సహకరించ టానికి మన చుట్టూ ఉన్న దేవత కూడా సహకరిస్తుంది. కళ్ళు మూసుకుని స్వాసలు లెక్కపెట్టడం మొదలు పెడితే మనసు ఆ లెక్కల మీదే ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిస్వాసలు వలనా లోపల అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంటే ఘనీభవించిన నెయ్యి గిన్నెను 🔥 అగ్ని మీద పెడితే కరిగిపోయి నట్టుగా మనసు దేహము బుద్ధి వాక్కు శుద్ది పడుతుంది. దాని ద్వారా ఆరోగ్యం కూడా బాగుంటుంది . శరీరం లోపల రోగ గ్రందులు కరిగి పోతాయి. మనిషి చాలా తేలికగా ఉంటాడు. అప్పుడు యోగం బాగా సహకరిస్తుంది 🙏

  • @Sri_krishna75
    @Sri_krishna75 2 роки тому +3

    Namaste guruji 🙏🙏🙏

  • @sadamalamohanrao2628
    @sadamalamohanrao2628 8 місяців тому

    All points stressed by Gurji

  • @sbheemaiah873
    @sbheemaiah873 2 роки тому

    Swamy chala baga vheparu 🙏🙏🙏🙏

  • @santhibh3120
    @santhibh3120 2 роки тому +3

    Great questions

  • @deviboina5604
    @deviboina5604 Рік тому

    Elanti sambhashanalu neati samaja stithi ke chala avasaram. Evanee Akshara satyalu.

  • @annaboinaramu1421
    @annaboinaramu1421 2 роки тому +3

    🙏

  • @icapture4734
    @icapture4734 2 роки тому +1

    Ravi Sastry Garu Namste !!!
    Patanjali Astanga yoga sutralu ..
    Vatini vivarinche video cheyandi..
    Alane dhyanam or yoga chesemundu Ela prepare avvali anedi kuda vivarinchandi
    New commerce ki em artham kavu meeru chepepvi..
    Mee ea videolo kuda Vivarinchaledu...

  • @barati3273
    @barati3273 2 роки тому

    ధన్యవాదములు సార్

  • @suryanarayanailv5933
    @suryanarayanailv5933 2 роки тому +2

    Tq

  • @prasadm2522
    @prasadm2522 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому

    జై శ్రీ రామ్

  • @madhurikondavaty1725
    @madhurikondavaty1725 2 роки тому

    Anugraham pondhaka purogamanama leka purogamanam taruvata anugrahama guruvugary

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @shahanazbegum2383
    @shahanazbegum2383 Рік тому

    Om namah shivaya

  • @ವಿಶ್ವಗುರುಅಕ್ಕಮಹಾದೇವಿ

    🙏🙏🙏💐💐

  • @shobharanibangaru
    @shobharanibangaru 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avvarujahnavi1080
    @avvarujahnavi1080 2 роки тому

    Blissful..

  • @nagamanimurthy5461
    @nagamanimurthy5461 2 роки тому

    Tq tq master 🙏🙏🙏🙏🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 роки тому

    Guruvugaru cheppedi ma teacher marovidanga chepparu ,mallanna muddini desk ku antikinchi kurchunte chaduvu vastundani

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    అయితే మనిషి ఏ ఆలోచన చేసినా ధారణా అనేది వంటిలో పుడుతుంది. వేడి పుడుతుంది ఏ దైనా సరే ఆలోచిస్తూ ఉంటే వంటిలో వేడి ఎక్కువ పుట్టుకొస్తుంది. వేడి వేడి ఉష్ణం అనేది ఒక్కటే 🔥 ఒక్కటే అయితే మనం నిప్పు మీద ఏ గిన్నే పెట్టినా వేడి చేస్తుంది కానీ ఆ గిన్నెలో ఏ పదార్థం ఉందో దాని వాసననే పైకి చిమ్ముతుంది . మనం ఏ పండు తింటే అవే త్రేన్పులు వస్తాయి కదా అలాగే ఇది కూడ. సత్కర్మలు చేసే సాధనలో సత్పలితాలే వస్తాయి . కామ్య కర్మలు చేస్తే దుష్కర్మలే వస్తాయి. అని జ్ణానులు చెప్తున్నారు 🙇

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    భౌతిక శరీరాలు ఎన్ని ఉన్నాయో అన్ని సూక్ష్మ దేవతా శక్తులు ఉంటాయి. అని అంటారు. ఎందుకంటే మానవుడు అటు ఇటు కానివాడు. అంటే అటు దేవత కాదు ఇటు రాక్షసుడు కాదు నారసింహుడు లా ఉన్నాడు. సగం నారాయణుడు సగం మృగము. ఈ రెంటికి నడుమ నరుడుగా లౌకిక జ్ణానంతో ఉన్నాడు. అయితే వీరికి ఏది కావాలని కోరుకుంటే అది అందించ టానికి నరుని చుట్టూ సూక్మదేవతలు రెడీగా ఉంటారంట. అంటే సృష్టి లో 84 లక్షల ప్రపంచం సృష్టిచ బడింది. అవన్నీ జీవులే అందులో జ్ణానం ఉన్నవాడు మనిషి. ఇతనికి ఏది కావాలో అది అందించ టానికి సూక్ష్మ దేవతలు రెడీగా ఉంటారంట.

  • @RAJ_R
    @RAJ_R 2 роки тому

    👏👏👏👏👏

  • @venkatalakshminarayanaperu2404
    @venkatalakshminarayanaperu2404 2 роки тому +2

    🇮🇳🇮🇳🇮🇳🧘🧘🧘🙏🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    అలాగే మనిషి యోగం గురించి ఆలోచిస్తే ఆ యోగానికి సంబంధించిన విషయాన్ని అందిస్తుంది దేవతా. మూర్తి. అందుకే చెప్తారు. ముక్కోటి దేవతలు ఉన్నారు అని ఒక ఇల్లు కట్టడానికి . సిమెంట్ అమ్మేవారు. ఇటుకలు అమ్మేవారు. కాంక్రీట్ అమ్మేవారు. మట్టి అమ్మేవారు. వాటినీ సరపరా చేయించే వారు. నీళ్ళు సరపరా చేయించే వారు . ఇంటికి ప్లాన్ వేసే ఇంజనీరు మేస్త్రి. పారకాల్లు . ఇలా ఇల్లు తయారు కావడానికి ఎంతమంది కావాలో . అలాగే మనిషి తన మనసులో జరిగే సృష్టికి ఆ వస్తు సామగ్రి అందించే దేవత ఉంటుందట.

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    గురువు గారు చెప్పినట్టు గా చిన్నప్పుడే మంచిని నేర్పించాలి పిల్ల పెద్దగా అవడానికి జ్ణానం పొందడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అక్కడ నుండి వాడు సత్కర్మలు చేయడం మొదలు పెడుతాడు. పిల్ల వాడిగా ఉన్నప్పుడే మంచిని వినిపించాలి. చూపించాలి. మాట్లాడించాలి . అది వాడికి అలవాటుగా మారుతుంది. అభ్యాసం గా అలవడుతుంది. సమాజం . నూతనంగా తయారౌతుంది . ఒకే ఒక్క 20 ఏళ్ళలో .‌ సమాజంలో అంతా దేవతలే ఉంటారు. అని మహాత్ములు బోధిస్తారు 🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    గురువు గారు చెప్పినట్టు గా మనం ఏ పనిచేసినా అది ధ్యానమే. మనసు దేనిమీద పెట్టి ఆ పని పూర్తి చేస్తామో అది ధ్యానం క్రిందికే వస్తుంది. అదొక్కటే కాదు మనం ఆలోచన చేసేది కూడా ధ్యానమే అవుతుంది. ఎందుకంటే ఒకోసారి మనం పని చేస్తూ ఆలోచిస్తూ ఉంటాము అప్పుడు పని ఆగిపోతుంది . అప్పుడు మనల్ని మనవాళ్ళు ఇలా అంటారు. వరేయ్ ఏం ధ్యానం చేస్తున్నావు ఎక్కడికి పోయింది నీ మనస్సు అని కేకలు వేస్తారు. కాబట్టి మనసు పనిమీద పెడితే పని ధ్యానం.. మనసు ఇతరాల గురించి ఆలోచిస్తే దేని గురించి ఆలోచిస్తున్నామో అపుడు దానికి సంబంధించిన ధ్యానం. అవుతుంది. చాలా ధన్యవాదాలు 🙏 మీకు

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    ముందుగా పరమాత్మ సంకల్పం చేసాడు సృష్టి గురించి. 84 జీవులలో మానవుడు ఒక్కడే దీన్ని సరిదిద్ద గలడని మనిషిని సృష్టి పంపాడు అని అంటారు. అయితే కారు నడపాలంటే స్టీరింగ్ డ్రైవరే పట్టుకోవాలి. గనుక మనిషి చేతిలో సృష్టి అనే స్టీరింగ్ ఉంది . సూక్ష్మ దేవతలు ఆతనికి కావాల్సిన పనిముట్లు ఇవ్వడానికి రడీగా ఉన్నారు. మెకానికల్ కారు తయారు చేసేటప్పుడు అతని దృష్టి అంతా కారు తయారు చేయడంలోనే ఉంటుంది. అతను చేయి చాచగానే అతని చేతికింద ఉన్న పనివాడు మెకానికల్ చేయి చాచ గానే పనివాడు ఆ వస్తువును అందిస్తూ ఉంటాడు. డాక్టర్ ఆపరేషన్ చేసే టప్పుడు చేయి చాచ గానే అతని పక్కన ఉన్న ఇతర డాక్టర్లు అందిస్తూ ఉంటాడు . సేమ్ అలాగే సూక్ష్మ దేవతలు కూడా మనిషి ఏం ఆలోచిస్తాడో దానికి సంబంధించిన దేవత అది అందిస్తారట.

  • @murthy6279
    @murthy6279 Рік тому +1

    Swamy ji address telapandi
    Mobile number kuda

  • @rameshbabuc.b443
    @rameshbabuc.b443 2 роки тому +3

    🙏

  • @MahaLakshmi-gh1hk
    @MahaLakshmi-gh1hk 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @MITRAKS111
    @MITRAKS111 5 місяців тому

    🙏🙏🙏

  • @tiruglimps
    @tiruglimps 2 роки тому

    🙏🙏🙏

  • @m.rajendragupta130
    @m.rajendragupta130 2 роки тому

    🙏🙏🙏🙏🙏