Prank On Mardhal | Bava Mardhal Prank | Telugu Pranks | Mini Movie Entertainments

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • Hi Welcome To Mini Movie Entertainments Subscribe our Channel and Enjoy The Love
    😍😍
    Instagram 👉 Mini Movie Entertainments
    www.instagram....
    Instagaram 👉 Cherry Dnc
    ...
    Maruvake Song Credits K NareshChaithanya Creations
    • Maruvake Maruvake Fema...
    For Promotion your Ads & Product
    Contact Me
    radhamotam@gmail.com
    #MiniMovieEntertainments
    #BavaMardhal
    #Telugupranks
    Like👍
    Share👈
    Subscribe 👆

КОМЕНТАРІ • 6 тис.

  • @sayeedbhai3346
    @sayeedbhai3346 3 роки тому +716

    ఇలాంటి ప్రేమ కి ఒక లైక్❤️👍

  • @vemareddynagaraju2923
    @vemareddynagaraju2923 3 роки тому +180

    ఈ ప్రేమ అందరికీ దొరకదు దొరికిన మీరు సంతోషం గా ఉండాలి విడియో చాల బాగా వచ్చింది

    • @srisrisrinu2956
      @srisrisrinu2956 3 роки тому +2

      ఈ ప్రేమ అందరికీ దొరకదు దొరికిన తర్వాత సంతోషం పడాలి సూపర్ హిట్

    • @navyanaresh625
      @navyanaresh625 3 роки тому +1

      Naresh

    • @navyanaresh625
      @navyanaresh625 3 роки тому +1

      NNSC

    • @ksurendra8500
      @ksurendra8500 3 роки тому +1

      Super enka enka cheyali villey cheyali❤️❤️

  • @ganeshbandi619
    @ganeshbandi619 3 роки тому +685

    బావ మరదళ్ల ప్రేమ సూపర్ ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ పాటు కోసం ఎదురు చూస్తున్నాం

  • @e.devanandprameela1601
    @e.devanandprameela1601 3 роки тому +53

    మి ఇద్దరి పేమ ఏప్పటికి ఇలగే వుండలి ఇద్దరికి 👍💕💕💗💗❤❤

  • @naabhalammeere1793
    @naabhalammeere1793 3 роки тому +123

    తెలంగాణ ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

  • @swapnakakinada803
    @swapnakakinada803 2 роки тому +7

    Naa love success avvalani bless cheyandi friends please 🙏🙏🙏🙏

  • @venkateshk3057
    @venkateshk3057 3 роки тому +147

    bava and mardhal relationship is sooo beautiful ❤️❤️

  • @prasadbunny9654
    @prasadbunny9654 3 роки тому +49

    ఈ అమ్మాయి నీ వదులుకుంటే,,,, దేవత ను వదులుకునంటే 👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugufilm9639
    @telugufilm9639 3 роки тому +222

    ప్రేమకి కావాల్సింది అందం కాదు రెండు నిజమైన మనసులో ఉంటే చాలు అని నిరూపించిన బ్రదర్

  • @chandanamaloth8641
    @chandanamaloth8641 3 роки тому +43

    ప్రేమ చాలా గొప్పది..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కానీ చావకూడదు...వీడియో బాగుంది...💕💕

  • @rajeshkanna7927
    @rajeshkanna7927 3 роки тому +143

    నాకు ఒక్కటి మాత్రం అర్ధం అయ్యింది బ్రో ఇ వీడియో చూసి మీ భామర్ధి గాడు సత్తాడు,

  • @mummylittleprinces1750
    @mummylittleprinces1750 3 роки тому +544

    Na love success avvalani bless cheyyandi frnds🙏

  • @kudimetharajendhar6511
    @kudimetharajendhar6511 3 роки тому +198

    బావ మార్దల్ ప్రేమ ఇలానే ఉంటది this is true love

  • @motirammotiram3630
    @motirammotiram3630 3 роки тому +85

    సూపర్ బ్రో చాలా బాగుంది, పైగా పల్లెటూరు,,,, బావ మరదలు ప్రేమ....👌👌👌👌

  • @gangaiahchakali3300
    @gangaiahchakali3300 3 роки тому +139

    హాయ్ చెల్లమ్మ..
    మీరు బావ మరదలు.. పోయి
    భార్య భర్త లు కావాలని.. నిండు 100 years.
    చల్లగా ఉండాలని ఆ భగవంతుడు నీ.
    కోరుకుంటున్నాను.. super. . Love రా chel
    సూపర్ బ్రదర్

  • @Navitha-wy6rq
    @Navitha-wy6rq 3 роки тому +60

    నిజమైన ప్రేమ బ్రతికున్నంత వరకు అమ్మాయిని వదలకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి

  • @naresh7613
    @naresh7613 3 роки тому +102

    The true love ఇట్లు ఉంటే సాలు దిక్కుమాలిన సినిమాల్లో అంత యాక్టింగ్ గా తప్ప ఒరిజినాలిటీ కనబడదు ప్రేమని ఎంత అద్భుతంగా చూపించారు సూపర్ కిరాక్ ఉన్నది మీ వీడియోలు కి తిరుగు లేదు హ్యాట్సాఫ్ అన్న

    • @samavenu298
      @samavenu298 3 роки тому +1

      భావ కోసం తన ప్రాణం ఇవ్వడానికి కైనా వెనుకాడలేదు అంటే నీవు ఏ జన్మల చేసుకుని పుణ్యమో భయ నిజంగా అదృష్టవంతుడివి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @n.anuradhan.anuradha3574
      @n.anuradhan.anuradha3574 3 роки тому +1

      Suppppppppppppppppppper

    • @kaderbash4163
      @kaderbash4163 3 роки тому +1

      Corrrectega cheppavu bayya

  • @knr6530
    @knr6530 3 роки тому +66

    Bro నా... మర్ధల్ కూడా... నన్ను ఇలానే.. ఇష్టపడుతుంది😍

    • @meshramnani5051
      @meshramnani5051 3 роки тому +5

      Nv chala adristavanthudivi bro
      Andukante Naku mardal undi kani verevadini love chesindi next year marriage 😭😭😭

    • @sandeepuppu7475
      @sandeepuppu7475 3 роки тому

      @@meshramnani5051 niku a adrustam ledu bro.. niku anthakanna manchi dorakalani anukuntunna.....

    • @sandeepuppu7475
      @sandeepuppu7475 3 роки тому

      Ayipaye........

    • @velmamahipalreddy7456
      @velmamahipalreddy7456 3 роки тому

      @@meshramnani5051 same to you bro kakapotey pelli chesukoledhu

    • @anilmudhiraj3899
      @anilmudhiraj3899 3 роки тому

      @@meshramnani5051 same bro

  • @nookarajuvittanala8634
    @nookarajuvittanala8634 3 роки тому +47

    బావ మరదలు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్నా

  • @shivashankaryadavmyakala
    @shivashankaryadavmyakala 3 роки тому +150

    బావ మరదలు పుట్టగానే మొదలవుతుంది భార్యాభర్తల బంధం పెళ్లి తోనే మొదలవుతుంది❤️

  • @prashanth1905
    @prashanth1905 3 роки тому +71

    I like her Sincerity.. నా మరదలు ఐతేనా.. అక్కడి నుంచి పారిపోయేది 🤣🤣

  • @maheshkanna5632
    @maheshkanna5632 3 роки тому +146

    బావ మర్ధల్ ల ప్రేమ ఇలాగే ఉండాలి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వైటింగ్

  • @nikithavadapalli8407
    @nikithavadapalli8407 3 роки тому +108

    Bava mardal relationship so😄 beautiful super ❤️❤️❤️

  • @sanjeevmuddiraj2399
    @sanjeevmuddiraj2399 3 роки тому +15

    Super bro nee kosam ఆమె చావడనికైన సిద్దమైంది.అంటే ఎంతలా ప్రేమిస్తుంది.నువ్వు అదృష్టవంతుడివి.

  • @panugothunarender6777
    @panugothunarender6777 3 роки тому +98

    చాలా చాలా బాగుంది వీడియో
    బావ మరదలు 100% ❤️ లవ్ ❤️

  • @coolnature127
    @coolnature127 3 роки тому +233

    బ్రో🙏🌹 గా అమ్మాయిని మీద మస్తు ప్రేమ ఉంది బ్రో❤ ఆ అమ్మాయిని విడిచి పెట్టకు బ్రో. నువ్వు అమ్మాయి మీద ఫ్రాంక్ చేసినవ్. కానీ అమ్మాయిని మీద నిజంగా ప్రేమ ఉంది సూపర్ లవ్ బ్రో

  • @aravindpallapu1432
    @aravindpallapu1432 3 роки тому +248

    Video chusthu comment chadhivevallu okka like okkatandi

  • @varalaxmivaralaxmi6144
    @varalaxmivaralaxmi6144 3 роки тому +36

    True Love never end 😭❤️

  • @sandykumar4273
    @sandykumar4273 3 роки тому +55

    Bava dress koniyyaradhe ...cute expressions😁😁😁

  • @shivakotagaddala8579
    @shivakotagaddala8579 3 роки тому +139

    నేను లవ్ లో ఓడి పోయా అన్నా మీరూ ఎప్పుడు కలిసి ఉండాలి అని కోరుకుంటూ న్నా సూపర్ మీరూ ఏడిపించారు

  • @durgarao5375
    @durgarao5375 3 роки тому +40

    True love never ends........................

    • @eshwarkota5318
      @eshwarkota5318 3 роки тому

      Super

    • @kranthi9
      @kranthi9 3 роки тому +1

      Bro tru love matrame end avuthundi Broo😊😊

  • @pawankalyan9497
    @pawankalyan9497 3 роки тому +17

    Goosebumps bro...with bgm &song...🥰👏❣️❣️❣️❣️❣️❣️😍

  • @rockstarshivakumaryadav3721
    @rockstarshivakumaryadav3721 3 роки тому +18

    True love. Bava maradhal 💙💙💙💜❤️💜💙💙💙

  • @beerlaaravind459
    @beerlaaravind459 3 роки тому +20

    అబ్బా అన్న ఎంత మంచి వీడియో పెట్టినావు అన్న నిజంగా ఆ వీడియో చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అనుకుంటా act chesina annaki All the best💥

  • @ranjithpatel1733
    @ranjithpatel1733 3 роки тому +21

    Bava😍Mardhal bhandham puttagane modhalaithundhi dhevudu echinana varam bava Mardhal relationship 😘 superb next part ki all the best 👍

  • @palaananthalakshmi7956
    @palaananthalakshmi7956 3 роки тому +19

    Naa love success avvalani bless cheyyandi pls frnds😭🙏🏻

    • @anuffgirl2515
      @anuffgirl2515 2 роки тому +1

      bless u sister keep smile pakka ni love success ayuthadhi ,maa

  • @akhilaspotti7824
    @akhilaspotti7824 3 роки тому +13

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭 super annaya mi love ,mi jodi and miru elane life long undali anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ very heart touching video anaa❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajuanumula5138
    @rajuanumula5138 3 роки тому +42

    సూపర్ అన్నా ఇలాంటి విడోస్ మరెన్నో చేయండి

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 3 роки тому +98

    బ్రో బావ మరదలు లో the బెస్ట్ వీడియో నిను చూసినా దాంట్లో
    ఐ లవ్ యూ both
    ఈ వీడియో తో subscribe chestunna
    ఫ్రొం కరీంనగర్

  • @farjufatima4263
    @farjufatima4263 3 роки тому +7

    Superrrrrr bro continue it's

  • @varaprasad3154
    @varaprasad3154 3 роки тому +33

    Awesome brother...qute couple 😍 Inka fun undhi... Valla conversation😂😂

  • @royalarameshroyalaramesh6495
    @royalarameshroyalaramesh6495 3 роки тому +69

    పల్లెటూరి ప్రేమ నిజమైనాప్రేమ సూపర్

  • @Ganeshkumar-di1wp
    @Ganeshkumar-di1wp 3 роки тому +8

    Bava brathukammaki dress koniyye 🥰so cute kada....😘

  • @vamshibussa5865
    @vamshibussa5865 3 роки тому +5

    ఇది నిజమైన,స్వచ్ఛమైన బావ మరదలు ప్రేమ అంటే సూపర్ భయ్యా సూపర్

  • @everything_volgs_telugu
    @everything_volgs_telugu 3 роки тому +26

    అన్నా మాకు ఇలాగే కావాలి ఇలాంటివే కావాలి బావ మరదలు వీడియోస్ కావాలి

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 3 роки тому +19

    మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా నిండు నూరేళ్ళు బ్రతికాలని కోరుకుంటున్న

  • @arukaligovardhanmudiraj4081
    @arukaligovardhanmudiraj4081 3 роки тому +7

    Super, bava and mardal love anedhi elane undali

  • @madhuyadavpeddarva188
    @madhuyadavpeddarva188 3 роки тому +13

    Nice Climax
    Bava ❤️ Mardal

  • @peddulupenugonda8420
    @peddulupenugonda8420 3 роки тому +37

    నాకు ఇలాంటి ప్రేమ దొరకలేదు బ్రో,,స్వచ్ఛమైన ప్రేమ.

  • @user-sl9xi4qq9y
    @user-sl9xi4qq9y 3 роки тому +41

    నచ్చడం ఏంది బ్రో చంపేశారు కిరాక్ సూపర్

  • @telanganapillodu3257
    @telanganapillodu3257 3 роки тому +21

    Ending mathram masth anipinchindhi bro grate...super really I loved it video.. keep it up bro..👍👌

  • @nanivlogs3645
    @nanivlogs3645 3 роки тому +2

    😄Ayy....aa pilla...A pori...A cheviti dhana anta mana Karimnagar mana Telangana yasa.....basha super anna😍👍👌👌

  • @bhukyaganesh1088
    @bhukyaganesh1088 3 роки тому +23

    అన్న సూపర్ వీడియో ఇంకా. తీయి అన్న వీడియో న సపోటీ ఎపుడు ఉంటోంది

  • @shekaryadavshekar9487
    @shekaryadavshekar9487 3 роки тому +14

    Well don well don
    Super scrpted videos
    Bro elane scrptlu rasukuntu videos thiyandii super bro

  • @tejasrikagitha3892
    @tejasrikagitha3892 3 роки тому +8

    Best ever prank I have seen she is too good that she want to accompany him even in dead it's really heart touching guys

  • @Anilnaik-gq8li
    @Anilnaik-gq8li 3 роки тому +10

    Don't die bro live 100years long keep smiling

  • @nikithanikitha603
    @nikithanikitha603 3 роки тому +15

    Best relationship ❤️😍💯 chala bagundhi ☺️

  • @karunakarasp610
    @karunakarasp610 3 роки тому +17

    Super bro,heart touching, it's amazing

  • @innamurigayathri2533
    @innamurigayathri2533 3 роки тому +10

    Bava mardhall relationship and love gurnchi emichapalam because this true love❤️❤️❤️❤️❤️

  • @chinnayadav1229
    @chinnayadav1229 3 роки тому +1

    Excellent brother world lo manalni manaspurthiga pranam kante ekkuvaga preminchedi okka maradaley😍😥😥

  • @RajuYadav-fj3pe
    @RajuYadav-fj3pe 3 роки тому +8

    Village lo girls truga love chestharu ..👍 super video bava mardhaladhi..miss chesukoku bro

  • @narshnaninsr3325
    @narshnaninsr3325 3 роки тому +27

    💯 persent perfect love. Gd bless u bro

  • @ravichandra-fy9bl
    @ravichandra-fy9bl 3 роки тому +21

    Preplanned love story...

  • @rajashekar3560
    @rajashekar3560 3 роки тому +3

    బావ మరదలు సూపర్

  • @bachumaheshkumar883
    @bachumaheshkumar883 3 роки тому +9

    Super Annya&vadhina 100%Love meedhi 😍😍👌🏽👌🏽

  • @surisahoosuri5724
    @surisahoosuri5724 3 роки тому +30

    నా super బ్రో నా లైఫ్ same ప్రాణం పోయిన నా మరదలు నీ వదలను

  • @Ranjithkumar-ik2xi
    @Ranjithkumar-ik2xi 3 роки тому +7

    అదృష్టం వుంది బ్రో నీకు 💖💞💞👏👏👏👏

  • @blessyblessy9129
    @blessyblessy9129 3 роки тому +1

    All the best
    Chala chala bagundi

  • @Kalyan3596
    @Kalyan3596 3 роки тому +16

    Anna 🙏 Mind blowing Anna .... Video last lo Aeithey 🙏🥰 Enka Matale Levu Anna Aslki .....Chala Emotional Ga Undhi..... Love You Brother

  • @srikanthlasmayyala872
    @srikanthlasmayyala872 3 роки тому +55

    We know that this was a scripted but both of did a superb acting ....

  • @ankithijayanthi6129
    @ankithijayanthi6129 3 роки тому +22

    Osm bro heart touching ❤️

  • @sireeshasujitha1782
    @sireeshasujitha1782 3 роки тому +1

    Super ga vundi annayya vedio true love bava maradals

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 3 роки тому +23

    అన్న నాకు నా మరదలు పిల్ల గుర్తుకొస్తుంది కల్లవెంబట కన్నీళ్లు అగట్లేవు బయ్య 😥😥😥😥😥😥😥😥 బావ అనే పిలుపు విని చాలా రోజలయ్యింది 😢😢😢😢😓😓

  • @poosaraju3405
    @poosaraju3405 3 роки тому +18

    బావ మరదల ప్రేమ ఇలాగే ఉంటదెమొ
    ఎందుకు అంటే నాకు మరదలు లెదు

  • @eswarammag9286
    @eswarammag9286 3 роки тому +63

    Perfect couple, all the best

  • @anusri...6246
    @anusri...6246 3 роки тому

    Super bro chala chala bagundhi bava and Maradhal love 👌👌👌👌

  • @viniyadav3016
    @viniyadav3016 3 роки тому +9

    నిజంగా బావ మరదల్ సూపర్ ఇలానే మరెన్నో బావ మరదలు వీడియోస్ చేయాలి మీరు నా మరదలు గుర్తుకొచ్చింది రా వెంకీ

  • @nareshbeladbont9839
    @nareshbeladbont9839 3 роки тому +4

    Bava maradal enni episodes chesina hits avuthai super 👌 elagane continue cheyandi please 🙏

  • @devapawanisamsgds7191
    @devapawanisamsgds7191 3 роки тому +26

    👌👌👌సూపర్ బ్రదర్. నాకు కూడ ఇలాంటి ఓక మరదలు ఉంటే బాగుండేదనిపిస్తుంది.. 😋

  • @boinisanthosh8148
    @boinisanthosh8148 3 роки тому +4

    True Love never end brother love u and God bless u both of u

  • @Ganeshkumar-di1wp
    @Ganeshkumar-di1wp 3 роки тому +14

    Good bro continue cheyandi ❤️.... We are always support you👍

  • @seethaiah1547
    @seethaiah1547 3 роки тому +29

    9:52 😍👍 ప్రకృతి సాక్షిగా నిజమైన ప్రేమ

  • @sjdancers2337
    @sjdancers2337 3 роки тому +15

    Super army lover bava 🔥❤️👍

  • @ganeshgunta3737
    @ganeshgunta3737 3 роки тому +1

    Supper Anna vadena

  • @sagarlakavath6740
    @sagarlakavath6740 3 роки тому +46

    True love all the best cherry dnc

  • @sathishsatti9741
    @sathishsatti9741 3 роки тому +7

    స్వచ్ఛమైన మీ ప్రేమకి 🙏🙏 సూపర్ bro

  • @kalletlapallimahendark.mah6569
    @kalletlapallimahendark.mah6569 3 роки тому +21

    Bava mardhal relationship is tha best never end ever end❤❤

  • @sahithchintu2852
    @sahithchintu2852 3 роки тому

    నిండు నూరేళ్ళు మీరు ఇలానే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న

  • @Rahul-ns9jx
    @Rahul-ns9jx 3 роки тому +19

    Who all r trusted that is a real prank RIP for all

  • @AGMohammadParveen
    @AGMohammadParveen 3 роки тому +18

    Amazing ❤️ love ur film and old videos also I saw I really really love it and cute talking like looking 🤗🥰wah wah superb 👌 I wish you very all the best 🙂 next episode I'm waiting to see with bava mardal ❤️ same couple ❤️👍keep smiling 😊

  • @rajrajkumar4653
    @rajrajkumar4653 3 роки тому +6

    Super bro నిజమయిన ప్రేమ అంటే ఇదే మి ప్రేమకు న అట్స్పు

  • @surarapusaidhamma2543
    @surarapusaidhamma2543 3 роки тому +2

    Really super love story minimovie entertainments rally super bava mardal relatio in love nachinavallu like cheyandi

  • @himarajrapolu6662
    @himarajrapolu6662 3 роки тому +31

    Sprrrrr😍......same situation madi kuda 😣😭😢😭😭

  • @swathisomulu9424
    @swathisomulu9424 3 роки тому +5

    Bava mardhal relation is always great and sweet relation,all the best bro

  • @prasadprs832
    @prasadprs832 3 роки тому +9

    Wow super bro
    బావ మరుదలు అంటే ఇలా ఉండాలి
    ఐ లైక్ యూ
    ❤️❤️❤️❤️
    ఇలాంటి ప్రేమ దొరకాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి

  • @komerapraveen4116
    @komerapraveen4116 3 роки тому +1

    అవును బావ మరదలు ప్రేమ అలాగే ఉంటాది అది వేరే వాన్ని marige చేసుకుంటే మరదలు బావ ఇద్దరు వాన్ని మడ్డ గుడిపిస్తారు అంతే.. Be care full బాయ్స్
    😂

    • @mahammadsaleem6462
      @mahammadsaleem6462 3 роки тому +1

      Super bro 😁
      అబ్బాయిలు చాలా care full గా ఉండాలి అమ్మాయిల విషయంలో 😂

  • @karellinaresh9834
    @karellinaresh9834 3 роки тому +31

    Bro ఇలాంటి వీడియోస్ 4 5 6 పర్ట్స్ తీయండి వీళ్ల love స్టోరి ఎన్ని సార్లు చూసిన బోరుకోటదు
    Friends bava mardhalu love story nachina valu like and coment cheyandi chudham

  • @venkateshprabha7624
    @venkateshprabha7624 3 роки тому +6

    Superb sir I'm from Bangalore I'm Big fan of bava maradals God bless you and your team 🙂

  • @kanthvinay
    @kanthvinay 3 роки тому +19

    I have been in the US for a longtime and longing to watch content with native slang. This is such a pleasant watch! Keep it going guys. You should make web series like Kotha Poradu 👍

  • @telugugamerszone995
    @telugugamerszone995 3 роки тому +2

    వాహ్....ఇంతమంచి నిజమైన ప్రేమని..ప్రేమికులను ఇప్పడివరకు యూట్యూబ్ లో ఎప్పుడు చూడలేదు బ్రో....నాకైతే చూస్తూనే కళ్ళలో నుండి కన్నీళ్లు ఆగలేదు...