BAVA MARDHAL BREAK-UP | TRUE LOVE | TELUGU PRANKS | PRANK ON MARDHAL | FUNKY PRANKS | RAVIVARMA

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • BAVA MARDHAL BREAK-UP || TRUE LOVE || TELUGU PRANKS || PRANK ON MARDHAL || FUNKY PRANKS || RAVIVARMA
    #MARADHALUPRANK #TRUELOVE #FUNKYPRANKS #TELUGUPRANK #BAVAPRANK #SISTERINLAWPRANK
    🥰🥰🥰🥰🥰🥰
    #FUNKY PRANKS
    Love you all🥰🙏🥰
    Facebook-- / ravi.varmachanti💌💌💌
    #Anchor_ravivarma
    🥰💌🥰💌🥰💌🥰

КОМЕНТАРІ • 7 тис.

  • @FunkyPranks
    @FunkyPranks  3 роки тому +211

    Follow me in INSTAGRAM 💚🤝💚
    instagram.com/ravivarma_anchor/

  • @nirunani1405
    @nirunani1405 3 роки тому +2919

    Jodi ki like vesukondi

  • @mcunews3391
    @mcunews3391 4 роки тому +511

    బ్రో వీడియో కూడా బాగుంది మీ జోడి బాగుంది మీ మరదలు వర్షిణి లాగా ఉంది మొత్తానికి అదృష్టవంతుడే మీ మరదలు కి నీ పైన చాలా ప్రేమ ఉంది. గాడ్ బ్లెస్స్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్.💯👌

  • @Luckysree999
    @Luckysree999 Рік тому +123

    2023 lo kudaa ee vedio chusinavallu vunnaraa 🥰😍😍😍😍😍❤️❤️

  • @kummarinarasimhulu8427
    @kummarinarasimhulu8427 3 роки тому +410

    బ్రో మీ జంట సూపర్ బ్రో ఇలాంటి ప్రేమ ఎప్పుడు వదులుకోవద్దు మీ మరదల్ని ఎప్పుడూ బాధ పెట్టకండి బ్రో 💘👌

  • @sravanvishwanatham5025
    @sravanvishwanatham5025 4 роки тому +70

    Bro నికు తన పైన చాలా ప్రేమ ఉంది అది నీ పిలుపులో(అమ్మ) ఏర్పడుతుంది congratulations bote of u

  • @naveenkumar-wo4ww
    @naveenkumar-wo4ww 3 роки тому +1904

    నాకు జాబ్ లేదు అనే... కారణం తో తనను నా నుండి దూరం చేసి.... నా మర్ధల్ కి వేరే పెళ్లి చేశారు..... తర్వాత నాకు జాబ్ వచ్చింది...... ఇప్పుడు వాళ్ళు చూసి చేసిన వాడి కంటే ఎక్కువ సంపాధిస్తున్న....... తప్పు చేశాం అనే భావన మా మామ కి అత్త కి ఉంది కాని.... ఎంత సంపాదించిన మన మనుసు కి నచ్చింది దూరం అయితే.... ఆ స్పేస్ ని ఏది రీప్లేస్ చేయలేదు...... అది నేను అనుభవిస్తున్న.....కానీ మమ్మల్ని విడదీసినది..... మా అత్తమామ లు కాదు....సమాజం లో గొప్ప గా అనుకునే "సోషల్ స్టేటస్ "

    • @srinivasreddy5012
      @srinivasreddy5012 3 роки тому +37

      100%true bro

    • @mr_parsharamulu1236
      @mr_parsharamulu1236 3 роки тому +16

      Super

    • @_Bhavani-ch2cw
      @_Bhavani-ch2cw 3 роки тому +13

      S bro

    • @pilligowri3231
      @pilligowri3231 3 роки тому +59

      yᴇꜱ ᴀɴɴᴀ ꜱᴜᴩᴀʀ ᴋᴀɴɪ ɴɪɴɴᴜ ɴᴀᴍᴍɪ ᴠᴀᴄʜɪɴᴀ ᴀᴍᴍᴀyɪ ɴɪ ᴍᴀᴛʀᴀᴍ..ʜᴀᴩᴩy ɢᴀ ᴄʜᴜꜱᴜᴋᴏ...ʙʀᴏ

    • @Kavitha-bongu
      @Kavitha-bongu 3 роки тому +8

      Yes it's true

  • @pradeepkumar-05
    @pradeepkumar-05 3 роки тому +49

    Best relationship pair in the world BAVA MARDALU no more telling it's nice feeling and it's god gift

  • @punithroyal551
    @punithroyal551 3 роки тому +151

    మనసుతో ప్రేమతో ఆడుకోవద్దు అయ్యా బాబు అది నరకం లాగా ఉండాలి

    • @pandu8100
      @pandu8100 3 роки тому +1

      Hi

    • @akvrao475
      @akvrao475 2 роки тому

      @@pandu8100 🥰🥰🥰🥰🥰🥰

  • @anjithchannel4808
    @anjithchannel4808 3 роки тому +42

    Really bva mardhals ante ela undali NV piliche pilupu undhi chudu bro mummy.. potti.. ani kirrack asalu👌👌👌👍best Jodi really fidaa

  • @sambarajuraju1106
    @sambarajuraju1106 3 роки тому +130

    అలాంటి మరుదల్ దోరుకుడు నీ అదృష్టం అన్న,,

  • @harikrishna7315
    @harikrishna7315 3 роки тому +136

    Bayya last punch ""shopping "" 🥰😂😂😂😂😂😂😂😂

  • @sunilprince3626
    @sunilprince3626 3 роки тому +47

    అన్న నీ వీడియోని చూసా ఇపుడు వరకు చూసిన వాటిల్లో the best vedio 💘👌

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 3 роки тому +574

    బావ అంటే భాద్యత
    మరదలు అంటే మాధుర్యం
    ఇద్దరి మధ్య ఉన్న బంధమే అనురాగం ❤️

  • @gangadharkasoji82
    @gangadharkasoji82 3 роки тому +264

    ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో బ్రో...

  • @AnilFactsTelugu
    @AnilFactsTelugu 3 роки тому +323

    2% people who are watching this💕this comment💕I wish there parents💕still alive more then 100 years💕God bless you 💕💓💕💕💕❤

  • @vemulamadhunetha7904
    @vemulamadhunetha7904 3 роки тому +125

    నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా మీదే bro

  • @maddiletik5245
    @maddiletik5245 3 роки тому +76

    మరదలితో ఇలా చేసే అదృష్టం నాకు లేదు బ్రదర్ నీకు ఆ అదృష్టం దొరికింది నువ్వు చాలా అదృష్టవంతుడివి.

  • @heartanu9380
    @heartanu9380 3 роки тому +88

    అన్న నీ వీడియోని fb లో చూసా ఇపుడు వరకు చూసిన వాటిల్లో the best

  • @munafdurgam2849
    @munafdurgam2849 4 роки тому +28

    Very very very nice Jodi bro మిమ్మల్ని చూస్తుంటే మా మరదలు గుర్తుకొస్తుంది మాది బావ మరదలు పెళ్లి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్యూ బ్రో

  • @aajdhuniyayourrighttoknow.9510
    @aajdhuniyayourrighttoknow.9510 3 роки тому +18

    అమ్మాయి కంటే... నీకే ఎక్కో లవ్ ఉందయ్య.. keep it going

  • @rakeshjampal463
    @rakeshjampal463 3 роки тому +92

    Bro, don't leave her anytime.
    You are luckiest person in the world. You got pure love

  • @ramkrishnakrish6214
    @ramkrishnakrish6214 3 роки тому +32

    Ur blessed to have a girl like her.... keep smile.... nvr let her alone ...

  • @241ramanna6
    @241ramanna6 3 роки тому +763

    Mardal tho relation lo unnavallu Oka Chinna like vesukondi ....I am in a relation with my mardal ❤️❤️❤️❤️❤️...Plz bless us with good heart ...

    • @rohitraj5671
      @rohitraj5671 3 роки тому +6

      All the best bro

    • @rupav1715
      @rupav1715 3 роки тому +8

      @@rohitraj5671 asalu i have 5 bavas but any one of have that feeling but actually always see bava-mardal pranks or relationships thats so cute and emotional u know if u agree with my comment plzz repy with me plzz

    • @abhimanyubunny3432
      @abhimanyubunny3432 3 роки тому +8

      Nen kuda 😍

    • @241ramanna6
      @241ramanna6 3 роки тому +2

      @@abhimanyubunny3432 👍❤️

    • @starking1947
      @starking1947 3 роки тому +4

      All the best and it will happen all is well

  • @venkateshravada6531
    @venkateshravada6531 3 роки тому +65

    నీకు ఇలాంటి అమ్మాయి ని లైఫ్ లోకి వస్తుంది అంటే అది నీ అదృష్తం bro ❤️❤️❤️ ఆ అమ్మాయి నీ miss chesukoku bro

  • @sati5444
    @sati5444 4 роки тому +313

    బ్రదర్.. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడమే కష్టం.. అలాంటిది నువ్వే ప్రాణం అనుకుంటున్న మరదలు దొరకడం నీ అదృష్టం.. వదులుకోకు.. ఇలా చేసి హార్ట్ చేసి ఒక్క నిమిషం కూడా బాధపెట్టకు..

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 роки тому +221

    Baleaa unaru abba..
    Chala bagunaru...life long
    100 years + elanea undali.....♥️💑🙌🙌🙌🙌

  • @saiprakashjakkarthi7343
    @saiprakashjakkarthi7343 3 роки тому +1105

    Bava mardhal relationship ki oka like vesukondi

  • @crijanu8239
    @crijanu8239 3 роки тому +9

    E video roju chusina malli malli chudalanipisthundi ii....❤️❤️❤️super Àññæyá vadina 😘😘

  • @sagargajjela8420
    @sagargajjela8420 4 роки тому +35

    బ్రదర్ నా జెన్మల చూడాలే మీ లాంటి జంటని వావ్ అక్షరాల చెప్తున్నా మీరు మంచిగా పెళ్లి చేసుకొని సల్లగా ఉండుర్రి... happy married life both of you go ahead full bindaas life.🙏

  • @katkamprem6021
    @katkamprem6021 3 роки тому +36

    I AM Miss you . Bava mardal relationship 😭.......
    Bava ❤️mardal. Relationship. God gift.😘

  • @swamym381
    @swamym381 3 роки тому +156

    బ్రో మీ మర్దల్ని మిస్ చేయకు ని పై చాలా ప్రేమ ఉంది ఎడిపించకు బ్రో

  • @nuvvularanaveer6555
    @nuvvularanaveer6555 3 роки тому +3

    సూపర్ బ్రో చాలా బాగుంది మీరు మీ చిన్ని నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి బ్రో
    రియల్లీ బ్రో నా ఫీలింగ్స్ ని గుర్తు చేశారు నేను నా పిల్లను మిస్ చేసుకున్న ఆమె మ్యారేజ్ చేసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఎప్పటికీ మిస్ అవుతున్న రియల్ మీ బ్రో వీడియో సూపర్ సూపర్ సూపర్ థాంక్యూ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రో

  • @nikhiladapelli
    @nikhiladapelli 3 роки тому +290

    Bava mardhal is a wonderful relationship...I can't tell in words😍

  • @unknowntricks1855
    @unknowntricks1855 3 роки тому +242

    Bro me Jodi super 👌. Vela Jodi nachena vala oka like kotande

  • @Holicedits76
    @Holicedits76 3 роки тому +216

    Ma bava kante ekkuva chadivanani,nannu thanaki ivaledu kani naku matram thanu ante pranam .pranam kadu anthakante ekkuva .But thanu na kante thakuva chadavachu kani thanu job chesrunaduuu n nenu ante pranam.memu idaram okati avalani bless cheyandii🙏🙏🙏 And finally e Frank call matram sprrr really a emotion undi kada adhi asalu🙏🙏🙏

  • @pagadaboinavenkataraghava9187
    @pagadaboinavenkataraghava9187 3 роки тому +9

    True love brother ..... happy marriage life ....❤️👍 Don't forget

  • @srikanthgorkala2956
    @srikanthgorkala2956 3 роки тому +131

    అన్న మీ మధ్య ఈ ప్రేమ ఉండాలని కోరుకుంటున్న అలాగే అడ్వాన్స్ హ్యాపీ marrige లైఫ్ అన్న

  • @kavirajganga25
    @kavirajganga25 3 роки тому +133

    బ్రో నేను మీ ఛానల్ లో ఇదే ఫస్ట్ వీడియో చూస్తునాను చాలా బాగుంది.. Subcribe చేసుకుంటాను... మీ ఇరువురు ఇలాగే ఆనందంగా మీ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని...
    ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను...

    • @yslokesh4571
      @yslokesh4571 3 роки тому +2

      Same feeling Brooooooooooooooo

  • @_mr_-wc7kz
    @_mr_-wc7kz 3 роки тому +84

    Me & My Mardhal in ❤️.... Plzz Bless Me....... 😍

  • @thannerubhagyalaxmi2807
    @thannerubhagyalaxmi2807 3 роки тому +7

    మీ మరదలితో మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి నేను కూడా మా బావని నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడ్డాను కానీ అమ్మ నాన్న కోసం ఇప్పుడు నన్ను వదిలేసాడు😭😭😭😭😭

  • @katteboinavenkanna47
    @katteboinavenkanna47 3 роки тому +620

    Bava mardal lo appudu godava padey vallu oka like vesukondi

  • @user-ug8im2gr9g
    @user-ug8im2gr9g 4 роки тому +155

    మీ జంట చాలా చూడ ముచ్చటగా ఉంది మీరు త్వరగా పెళ్ళి చేసుకొని కాల కాలం సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ... బామ్మర్ది మా చెల్లి ని బాధ పెట్టకుంటా చూసుకో ..ఆమె కళ్లల్లో ఇవే చివరి కన్నీళ్ళు కావాలి... నిను హర్ట్ ఫుల్ ఫిల్ అయ్యా..నాకు చాలా బాగా నచ్చింది ..ఈ వీడియో ..మా చెల్లి....40లక్షలు కాదు ..40 కోట్లు పెట్టినా దొరకదు ...మంచి మనసు ఉండాలి... Happy married life bammardi & sis

  • @raheemmohammad4188
    @raheemmohammad4188 3 роки тому +154

    Super jodi bava mardal

  • @dasandlanaveennaani3292
    @dasandlanaveennaani3292 2 роки тому +6

    18:06 kaada సరేలే షాపింగ్
    Expression superbb ❤️🤣

  • @madhu8159
    @madhu8159 3 роки тому +259

    I laughed a lot at climax when that girl asked to shopping

  • @spcappdevelopment5868
    @spcappdevelopment5868 3 роки тому +52

    మీ జోడీ బాగుంది బావ మరదళ్ల సరసాలు కోపాలు suparb

  • @hari8266
    @hari8266 3 роки тому +333

    bavaa mardal lover's ok like veskondi

  • @santisridharkumar7650
    @santisridharkumar7650 3 роки тому +61

    చివర్లో నీ SORRY AND ఆమె SHOPPING రెండు సూపర్😍😍

  • @borusuprasadnaidu9205
    @borusuprasadnaidu9205 3 роки тому +25

    Super bro nenu chusena lovers lo on of the best Jodi 😘😘😘

  • @DasarlaYadagiri3462
    @DasarlaYadagiri3462 3 роки тому +199

    హాయ్ అన్న నమస్తే నాది కూడా మరదలితో మ్యారేజ్ అయింది అన్న.
    బావ మరదళ్ల ప్రేమ బయటి వాళ్ల నుంచి వచ్చే ప్రేమ కంటే ఎక్కువ.,

  • @RAITHUNESTAM786
    @RAITHUNESTAM786 4 роки тому +114

    హాయ్ బ్రో నా పేరు అజ్జు భాయ్ బావ మరదల ప్రేమ ఒక గొప్ప వరం అవి ఎప్పటికీ వదులుకోవద్దు ఏ ప్రేమలు లేనిది బావ మరదలు పిల్ల ప్రేమలో అలాంటి ఒక మ్యాజిక్ బావ మరదళ్ల ❤️❤️❤️❤️

  • @legalaidclinic2458
    @legalaidclinic2458 2 роки тому +2

    E prank record chese appudu, Ravi e range ki hit movie lo hero aipothadu ani santhoshi uhinchi undakapovachu... Ippudu Ravi success ki santhoshi chala happy ga undochu... Best couple mieru... Papa ki chala chala manchi parents ni ichhadu devudu... Very nice, small and cute family... Of course Indu and Tulasi kuda indulo stakeholders

  • @ustaadismartram8545
    @ustaadismartram8545 3 роки тому +49

    భయ్యా... నిజంగా చాలా చాలా విడియో బాగుంది..మీ చిన్ని నికు డోరాకటం చాలా అదృష్టం....

  • @Tech_Supporter7
    @Tech_Supporter7 4 роки тому +30

    Both are looking so hand some bro. Wish u happy married life both of u....

  • @nomulaanil1597
    @nomulaanil1597 3 роки тому +90

    Bro break up ane words kuda cheppoddu bro ah pain enta narakamo naku telusu 😭😭😭

  • @sunnysalagalayoutubechanne2729
    @sunnysalagalayoutubechanne2729 3 роки тому +3

    Antii annaya nuvu vadhina nii ala yedipinchavu 🥺... You both are made for each other ❤️❤️❤️🤩🤩🤩🤩

  • @pottirajiraji554
    @pottirajiraji554 3 роки тому +29

    Anna papam nijam anukundi really great love she's 🙏🙏

  • @anshuquuen6392
    @anshuquuen6392 3 роки тому +41

    Last lo shopping 🤣🤣😂😂

  • @rajeshc3843
    @rajeshc3843 3 роки тому +36

    Bro,
    You're so lucky, alanti life partner dorikinanduk👏

  • @mdkhalid1161
    @mdkhalid1161 3 роки тому +15

    Akka nuvvu aadpilla ani prove chesukunnav inta badalo kuda shopping anedi marichipoledu 🤣🤣🤣

  • @priyanka00alakuntla10
    @priyanka00alakuntla10 4 роки тому +22

    Mummy the most emotional Ward in the world

  • @manasamanasa2462
    @manasamanasa2462 3 роки тому +20

    Last forehead midha kiss petadam soo sweet ❤️

  • @kuntalaravi7950
    @kuntalaravi7950 3 роки тому +339

    Oka Mardhal ki Bava vunte Bava Ku mardhal vunte ADI pedda varam anukune vallu oka like veyyandi

    • @vsivaramkrishna4575
      @vsivaramkrishna4575 3 роки тому +4

      Bava lu ardham chaysukuna maradhalu ardham chaysukoru kadha

    • @kuntalaravi7950
      @kuntalaravi7950 3 роки тому +1

      Life Role . Yes andi

    • @kuntalaravi7950
      @kuntalaravi7950 3 роки тому +5

      Appudu mardhals artham chesukuntaru Bava chesukoru

    • @vsivaramkrishna4575
      @vsivaramkrishna4575 3 роки тому

      @@kuntalaravi7950 andharu me Laaga ardham chaysukoru andi

    • @kuntalaravi7950
      @kuntalaravi7950 3 роки тому +1

      @@vsivaramkrishna4575 amo Andi nenu ayethe artham chesukunta

  • @kottamclement555
    @kottamclement555 2 роки тому +2

    వావ్ గ్రేట్ పెయిర్ 🙏👍 జీవిత కాలం జంటగా మిగిలి పోవాలని కోరుకుంటున్నా కపుల్స్ 🙏👍❤️

  • @loshithapasupureddy6055
    @loshithapasupureddy6055 3 роки тому +90

    True love dont leave her hand till end bro

  • @prashu.naanicreations8665
    @prashu.naanicreations8665 3 роки тому +57

    Bava Mardal relationship God Gift ......Mardal undi manalni esta padithe antha kanna enka adrustam em undadhu bro' .Aa list lo nenu unnanu iam happy bro' kani pottiga untadi..............

  • @RAITHUNESTAM786
    @RAITHUNESTAM786 4 роки тому +85

    వదిన ని ఎప్పటికీ వదులుకోకు అన్నా తను నీకు దొరకటం ఒక గొప్ప వరం.. వదినను ఎప్పటికీ బాధ పెట్టకు అన్న..... ఐ విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్..... యు ఆర్ ద బెస్ట్ కపుల్

  • @shivashivakumar6558
    @shivashivakumar6558 3 роки тому +6

    Very emotional and heart' touching darling 💖💖

  • @sravankumarnagurotu6152
    @sravankumarnagurotu6152 4 роки тому +31

    15:25 searching for stick..😂😂

  • @harishdoragolla3804
    @harishdoragolla3804 3 роки тому +406

    సుధీర్ అన్నాfans లైక్ కొట్టండి

  • @hanumanthkumar8259
    @hanumanthkumar8259 3 роки тому +106

    నువ్వు వద్దు అనగానే అబ్బా థాంక్స్ బావ అంటే సరదా తిరిపొదును

  • @binduvase3355
    @binduvase3355 3 роки тому +2

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండండి, 🤗🤗🤗

  • @bhaskerthampuloori3222
    @bhaskerthampuloori3222 3 роки тому +10

    బ్రో నీకు ఇంత మంచి మరదలు దొరకడం నీ అదృష్టం

  • @polaramprasad4366
    @polaramprasad4366 3 роки тому +7

    Superrr broo.......dont mis that girl ........the best relationship in the world bava and maradhal relationship

  • @Shruthi13_
    @Shruthi13_ 4 роки тому +7

    It's too emotional...nijanga true love ante edi ....yeni sarlu chusina malli chudalani untadi superb

  • @pallisashilalli1772
    @pallisashilalli1772 3 роки тому +3

    😓😓 చాలా బాధ పడింది ఇంకే ఎపుడు ఇలా టివి చేయకండి మి జంట చాలా బాగుంది 😊😊🤗 మీరూ ఎపుడు హ్యాపీ గా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @punnamiraju143
    @punnamiraju143 4 роки тому +43

    This is True ❤ love happy marriage life

    • @pradeep-sk3pu
      @pradeep-sk3pu 4 роки тому +1

      Call lo bro ...Anindi anti bro

    • @pradeep-sk3pu
      @pradeep-sk3pu 4 роки тому

      Starting call chesaka bro anindi observe chesara....

    • @pradeep-sk3pu
      @pradeep-sk3pu 4 роки тому

      Enthaka mundu e ammaei tho prank thisav kada bro...

    • @jaihind9084
      @jaihind9084 4 роки тому +1

      @@pradeep-sk3pu super observation bro

    • @naveenkumar-pr9ne
      @naveenkumar-pr9ne 4 роки тому

      9:00 is awesome 😂😂😂

  • @cristinashona5807
    @cristinashona5807 3 роки тому +35

    Vry nyc video without any overacting,,,cute n sweet

  • @hemanthbasvana8416
    @hemanthbasvana8416 3 роки тому +241

    అలా ప్రాంక్ చేయకండి బ్రో ...ఆ 10 minitus పడే బాధ చచ్చిపోయిన రాదు....

  • @kazipallynithyanandchary4355
    @kazipallynithyanandchary4355 2 роки тому +1

    super nice one month marriage with the prank both for you super

  • @ramasharath442
    @ramasharath442 3 роки тому +41

    bro never ever miss that girl, she is very genuine and her emotions love and care are very true. Beautiful pair bro meedi

  • @madhuqueeen2277
    @madhuqueeen2277 3 роки тому +23

    Bava mardal emotion superrrr

  • @madhusudhankosari1511
    @madhusudhankosari1511 3 роки тому +68

    Last dialogue is ultimate(shopping)

  • @akcofficial1999
    @akcofficial1999 3 роки тому +17

    ఇంత అందమైన మంచి అమ్మాయి ని ఎప్పుడూ వదులుకోవద్దు

  • @perisatya363
    @perisatya363 3 роки тому +16

    super bro ...made for each other ..Happy married life bro.. don't leave her, that she loves you truly💕 without you she can't live bro and again i am wishing you happy married life bro

  • @rowdychannel9228
    @rowdychannel9228 3 роки тому +14

    Such beautiful couple ❤️❤️ after watch I am crying don't miss bro 🙏🙏

  • @mithunchauhan167
    @mithunchauhan167 3 роки тому +6

    Boss..when i watching the video really I'm crying..very hart touching.so sweet couple.. Dont miss and Hod bless you...

  • @gafurkhan6678
    @gafurkhan6678 3 роки тому +10

    Really super Anna

  • @nanijohn2067
    @nanijohn2067 3 роки тому +12

    అన్న సూపర్ గా ఉంది...... ఇలాంటి వీడియో లు ఇంకా తి అన్న.....
    క్సలెంట్..... నువ్ వదిన మంచిగా ఉన్నారు.... సూపర్....

  • @luckypandu1015
    @luckypandu1015 3 роки тому +33

    Super jodi cute gaa vunnaru

  • @jyothisrigiri9258
    @jyothisrigiri9258 3 роки тому +48

    తను అలా అనగానే గుండె ఆగి poyinantha పని అయ్యింది...turned to tears...I think she loves you till her last breath....

  • @konaseemaandhalu5229
    @konaseemaandhalu5229 3 роки тому +5

    Super Jodi bro, all the best. Naku Mee lanti love dorikute bhagundunu anipistundi . But fate yela untado ...

  • @umashreeumashree9409
    @umashreeumashree9409 3 роки тому +27

    Nowadays somebody think love is just for timepass,if any one said breakup means ,no one cry ,bt Bro u said to her suddenly she cries that is a pure love,n bro u definitely take her to shopping☺

  • @charlesgonu8198
    @charlesgonu8198 3 роки тому +11

    Bro you killed it......
    We really enjoyed a lot...
    And ane oka dialogue cheppindhi kadhaa 'accident lo chanipothe best ne friends daggara nu bad avvaddhu' ani excellent bayya you are so lucky for that you are going to marry her. Wish you both all the very best and happy married life.❤❤❤

  • @chintasyamkumar9649
    @chintasyamkumar9649 4 роки тому +14

    Bro ee okka vedio tho niku fan aina bro hatsoff to you and your dreams come true bro love you

  • @Prasadvlogs294
    @Prasadvlogs294 3 роки тому +4

    Akka and Annayya ur super couple God bless you Annayya 💯💐💐

  • @MaheshYadav..91
    @MaheshYadav..91 4 роки тому +28

    మీరు ఇద్దరు చాలా బాగా ఉన్నారు brother and sister be happy Life Long 💐💐 I'm New subscriber 👍

  • @ganiasha1500
    @ganiasha1500 4 роки тому +34

    Anna superb jodi bro let's getting ready to marriage

    • @shamsham2901
      @shamsham2901 4 роки тому

      Super bro ninu nalo chusukutunatuga udi bro l love you so much

    • @veeravihaari
      @veeravihaari 4 роки тому

      ua-cam.com/video/YovpxyEng3s/v-deo.html

  • @charankumar7882
    @charankumar7882 3 роки тому +28

    Wow.. Simply I loved it and feeling bad for not having a maradhal like this in my life