తక్కువ నెయ్యితో బెల్లంతో మినపసున్ని బర్ఫీ సూపర్ టేస్టీ | Minapa Sunni Barfi recipe in telugu

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 19

  • @SavitriCooks
    @SavitriCooks  12 днів тому +1

    If you want to order or enquire, please contact here
    wa.me/917672039990

  • @manjuberelli5546
    @manjuberelli5546 6 днів тому +2

    ఇలాంటి recipe కోసం చాలా videos వెతికాను అమ్మా tq soooo much

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 17 днів тому +12

    కొత్త గా కని పెట్టిన మీకు ఆరోగ్యకరమైన వోంటని 🎉హృదయపూర్వక ధన్య వదములు

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 4 дні тому

    Hi andi happy bhogi ❤maa nanamma pesara pinditho elage chesedi tanu enka koncham gattiga kudumulla chesedi bavundedi tq❤

  • @RamadeviMovidi
    @RamadeviMovidi 14 днів тому +1

    సున్నుండలను లడ్డూలు గానే చేయటం కాకుండా..... కొత్తగా తయారు చేశారు..... బాగా తయారు చేశారు...... అభినందనలు మీకు.

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 14 днів тому +1

    చాల బాగ చేసారమ్మా 🎉సోది మాట్లాడకుండా చకచకా చెప్పి మెప్పించారు 😊 ధన్యవాదాలు ,అభినందనలు తల్లీ 🎉🎉🎉

  • @suryakanthisakkeradeevena7415
    @suryakanthisakkeradeevena7415 13 днів тому

    Chaala bagundhi mee vivarinchadamu

  • @lalithakumari9840
    @lalithakumari9840 13 днів тому

    Chaala bhagundi

  • @DurgaBhavani-t8p
    @DurgaBhavani-t8p 11 днів тому

    Kottaga anipinchidi easy ga undi nice

  • @malathibantaram6573
    @malathibantaram6573 11 днів тому

    Super

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 2 дні тому

    Thank you 👍

  • @parimalavallik5080
    @parimalavallik5080 12 днів тому

    Chaalaa chakkani Sweet chupinchaarandi. Shubhamastuma. 🙏🙂

  • @Venkataannapurnadandu
    @Venkataannapurnadandu 13 днів тому

    👌

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 14 днів тому

    Soooooper. Thanks.

  • @kramanujamma7499
    @kramanujamma7499 18 днів тому

    Very nice, yummy

  • @avulavani2377
    @avulavani2377 13 днів тому

    Paakam inka muduru ga chesthe soan papidilaga vastundi anipistundi

  • @krishnak6417
    @krishnak6417 16 днів тому

    Pindi enni ginnelu vachindhi andi

  • @kittukama9669
    @kittukama9669 18 днів тому

    Hi medam yela unnaru bagunnara sir meru

  • @laxmit1273
    @laxmit1273 18 днів тому

    సావిత్రి గారు మీ వీడియో స్ అన్ని చూస్తాను చాలా బావుంటాయి పొగుడుతున్నాను అనుకోకండి నిజమే చెబుతున్నాను. మీరు అంటే నాకు ఎంతో అభిమానం మీ పిన్ని గారి నుండి కాదు అంతకు ముందు నుండే నేను మీ వీడియోస్ చూసే దాన్ని. సావిత్రి గారు జనవరి 1 నా birthday. పోయిన సారి కూడా నాకు birthday విషెస్ చెప్పారు నేను మీకు కృతజ్ఞతలు కూడా చెప్పాను చాలా సంతోషం అనిపించింది. ఈ సారి కూడా birthday విషెస్ చెప్పండి ప్లీజ్ 🙏