ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీరు చెప్పునది సత్యము. దీనికి రిఫరెన్స్ తో చెప్పగలరు.మీలాగా సత్యాన్ని ధైర్యంగా చెప్పువారు లేరు. మనకు మన మాటల కంటే దేవుని వాక్యమే బలము.
అసలు ఇపుడున్న క్రైస్తవులు 90% పేరుకే నామకార్ధ క్రైస్తవులు.... అందరు ఆదివారం క్రైస్తవులే.... పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి వీళ్ళ ముస్తాబులు.... చూడాలే..ఎత్తు గొలుసులు... నాక్కిలేసులు... ఉంగరాలు... నడుముకి వడ్డాణాలు... తల నిండా జడలు,, పువ్వులు..... మేడలో బంగారు గొలుసులు... చేతికి మండ సైను .... 20 వేలు చీరలు... 50 వేలు చీరలు... లక్ష రూపాయలు చీరలు.... ఇవన్నీ లోకసంబంధం అయినవి... ఇవి క్రైస్తవులు కి ఉండకూడదు.... అసలు వాక్యం ఎవరికీ తెలుసు... ఎవరిష్టం వారిది..... అసలు ఇవన్నీ ఎందుకు అలంకరించుకుంటామో ఆలోచించండి.... 😲😲😲😲 అందరికి అందంగా కనపడాలని అందరు తనని ఇష్టపడాలని... అందరు తనని మోహించాలని.... తనని కామించాలని..... లోక రీతి ఇలానే వుంది... ఇప్పుడైనా కళ్ళు తెరచుకో క్రైస్తవుడా?????? ✝️✝️✝️✝️✝️✝️✝️
100% truth pastor. Actually it's a secret thing, Christians never do any publicity as far as I know. Maybe in remote villages they do. But it is absolutely wrong. Tnq for opening their minds.
అన్యులు ఎందుకు చేస్తారు అంటే..... 1.అందరికి తెలియాలని..... మా అమ్మాయి పెళ్ళికి రేడీ గా వుంది.... అని 2.నెల నెల అయినప్పుడు మాత్రం ఎవ్వరికి చెప్పరు... అది రహస్యం గా ఉంచాలి అని అప్పుడు తెలుస్తుంది... 3.మొదటి సారి మాత్రం దండోరా వేయిస్తారు...వాళ్ళ పిల్లలకు సంబంధాలు వస్తాయో, రావో అని భయం.... ✝️.క్రైస్తవులు శరీరాన్ని బంగారం తో అలంకరించుకోకూడదు.... ✝️.క్రైస్తవ పిల్లలు mature అయ్యారు...అనీ . పెళ్ళికి రెడీగా వున్నారు అని అందరికి చెప్పల్సిన అవసరం లేదు....
తీర్పును గూర్చియు నీతిని గూర్చియు చెబితే చాలా బాగుంటుంది ఈ పుష్పవతి అయింది అనేది అవసరం లేదు దొరల పాలన లేదా జరుగుతే దేవుని చిత్తము జీవితం అనేది అప్రస్తుతం
Pastor గారు.... మీరు ముందు ఒకటి గమనించలి ఏంటీ అంటే ఇప్పుడు పుష్పవతి ఫంక్షన్ అన్య ఆచారం అని అంటున్న మీ మాట సమమే అలా ఐయితే బైబిల్ వివాహం ఎలా జరుపుకోవాలో సరిగా నిర్దేశిత ప్రమాణం లేదు కానీ ఇప్పుడు అందరూ క్రైస్తవులు తాళి కడుతున్నారు, కొంత మంది ఉంగరం తోడుగుతున్నారు ఇవి రెండు కుడా భారతీయ సంప్రదాయం ప్రకారం ఉన్నవి మరి ఇప్పుడు 100% క్రెస్తవులు అందరూ ఇలాగే పెళ్ళి చేసుకుంటున్నారు మరి ఇలా పెళ్ళి చేసుకున్న అందరూ అన్య ఆచారం ప్రకారం చేసారు కాబట్టి చేసుకున్న వాళ్ళు చేయించినవాళ్ళు అన్యులు అని అనాలా?? అనకూడదా??? ఒకవేళ బైబిల్ ప్రకారం పెళ్ళి ఎలా చేసుకోవాలి????
@@sm1256 బైబిల్ ప్రకారం పద్ధతి లేదు కానీ ఒక మనిషి వివాహం ఎందుకు చేసుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలి అని బైబిల్ కంటే బాగా ఇంకే గ్రంధం చెప్పదు.... ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా చేసుకొని శరీర కోరికలు తీర్చుకోమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు.....కాస్త గమనించండి
@@sm1256 చీర అనేది కేవలం భారతీయులు మాత్రమే వాడాలి అని ఎక్కడ లేదు ...అది ఆయా ప్రాంతాల అలవాటైన రీతిగా అందరూ కట్టుకుంటున్నారు.... అంతే కానీ పసుపు, కుంకం,పూలు ఇలాంటివి కేవలం భారతీయులకే సొంతం మిగత వారు వాడకూడదు అని ఎక్కడ లేదు..... పద్ధతులకి తగ్గట్టుగా దేవుని మనసును నొప్పించకుండా ఏదైనా చేస్తే అది మంచిది.... గమనించండి
@@gopi_gospel Maturity function chesthe devudu manasu noppu thunda? jesus ekkadaina cheppada? Truth is Christianity just tries to create its identity just by creating seperation. it doesnt have its own identity. If you ask ladies not to wear saree and wear dresses just like they did in Arabia desert no body converts to Christianity. Pastors create these rules and sheeps follow those rules. It man made religion.
This is 100% your personal opinion, Bible is not talking about this. Function is not a cause to say that boys will follow that girl. Parents think that is the blessing of God that's why celebrating function at first time only but not every month as you said. Why are you wasting our time on unnecessary topics?
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, యౌవనం, కౌమారం, వృద్దాప్యం అనే 4 దశలు ఉంటాయి 2వ దశలోనికి ప్రవేశింప జేసిన దేవ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం తప్పా బ్రదర్ ఆ సందర్భాన్ని బట్టి స్నేహితులు రక్తసంబంధులు బంధుమిత్రులతో కలిసి దేవుని ఆరాధించి ప్రేమ విందు జరుపుకోవడం తప్పని అనిపించడం లేదు బ్రదర్
పుష్పావతి అన్నప్రాసన్నం పెళ్ళి జ్ఞాపక్కార్ధకూడిక కృతఙ్ఞకూడిక పుట్టినరోజు కూడిక ఇవి అన్ని క్రెస్తవులు అన్యులు చేసినట్టు చేస్తే తప్పు........ మరి ఇవి ఎలా చేయాలి అసలు చేయకూడదా..
Farmers harvesting time lo pooja chesi paddy cut chestaru.... Aa rice tinavacha? Hindus houses construction time lo and opening time lo pooja chestaru... Aa houses rent ku vundocha protestants.... Saree kooda Hindu tradition lo part.... Protestants saree kattocha? Maturity function ku prostitution ku link pettaru.... Mari mee poorvikulu? Asalu emi cheddamanukuntunnaru mee Protestants Christianity ni.... Ee daridram telugu states Protestants lo maatrame vundi.... Catholics lo ledu....
మీ ఇంట్లో అలాగ ఉంటుందేమో,వయసు వచ్చిన ఆడపిల్ల గూర్చి ఇంతగా అసహ్యంగా చెప్పడం బాలేదు.మీ లాంతి వాళ్ళ వల్ల వున్న గౌరవం కూడా పోయింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.
పాస్టర్ గారు వందనాలు మీరు చెప్పిన మాటలు చాలా తప్పు ఆడపడుచులను అవమానిస్తున్నారు వ్యబిచారులు చరిత్ర లో ఇలాంటి పంక్షన్ చేసేవారు అనడం చాలా తప్పు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మీ మాటలను మార్చుకోండి పంక్షన్ చేసింది మా ఇంట్లో వయస్సు వచ్చిన పిల్ల ఉంది వరుడు కావాలి అనే ఉదేశించి పంక్షన్ చేస్తారు ఇలాంటి మాటలు మాట్లడం వలన యేసయ్య అవమానం తెలుసా
@@pastoryhoshuva.nugondapall9749 so girls or woman can use frocks and bikinis instead of sarees.Thats Jesus Christ tradition...thagumaathrapu vasthramulu ani chepparu kada.yes it's awkward and weird as am also girl. But in jcnm Church 2 girls came for prayers bz they weren't mature so doctors told they have no uterus..so new uterus came when pastor prayed and she's mature at 23 or so. So celebration is always attached to Hindu traditions. But after believing Jesus we use it to preach Gospel and teach girls and other girls it's nothing to fear. We abstain talking to boys and even pastor's. So male pastor's don't dictate girls or women. If you pastor's stop these functions they might become gay or lesbian or LGBTQ community will attract them. Recently I saw a foreign couple vlog who featured their kids to not know their Gender to that kid and to the outside world. Till that kid chose it's gender. So kid's are in much gender and sexuality dilemma. Angelina Jolie Hollywood actress have made her girl as a boy.. neutral gender. So don't make girls into exploitation or oppression. Let every girl have a good celebration in her name . don't know why you want to change traditions as if you people were Jesus Christ. Even Jewelry is girls birthright and you people are stripping bz u men are illiterate people and can't earn. 🙏🙏🙏 pastor's especially illiterate male's are fit for nothing and ruling women minds. No prayer life ..no submission but have more extra curricular activities. If u are ashamed of telling period about ur daughter then dig ur head in sand like ostrich. Period are sign of Good health. Nowadays everyone hating and hiding women and girls are suffering from irregularities of harmones, PCS, Thyroid,sugar, pituitary,etc etc. So none should hate their periods or shy. Bible says there are rituals if on periods ...so you shouldn't hide. Be rooted and grounded in Bible.Read Leviticus .
Ala functions cheyaka pothe malli devayajanulu lopala lopala gudarala kudiki ki easy teskoni vellachu anduke vellu vadu antanaru edi only mana papam protesants anni vere vallu ku ledu tu mana bathuku eppadu eddistu papa bithi roju roju chavali
పూర్వకాలం లో పుష్పవతి అయితే వారి బంధువులకు చెప్పేవారు ఎందుకంటే ఇదిగో మాయింటిట్లో పెల్లిడుకొచిన అమ్మాయి ఉంది ఎవరైనా మీ ఇంటిలో అబ్బాయి ఉంటే పెళ్లి సంబంధం తీసుకొని రాగలరు అని తెలియచేసే దే పుష్పవతి పంక్షన్ అంతేకానీ మీరు చెప్పిన వ్యభిచారం కాదు మీరు చాలా దారుణ నంగా మాట్లాడారు
What kind of pastor you are, you should not talk and insult woman's, immediately remove your oral videos, not good for this discussion for minstry, you can prove through scripture only.ok.
దేవుని వాక్యం ప్రకారం బట్టలు కూడా వేసుకోకూడదా పండ్లు తినకూడదా చచ్చిన తర్వాత పరలోకం ఉందొ లేదో ఎవడికి తెలుసు, ఇక్కడే ఆనందం ను అనుభవించకుండా ఎదో ఆ లోకం ఈ లోకం అనుకుంటూ పిచ్చి చేష్టలు కాకపోతే
చాల బాగచేపినారు 🙏🙏🙏🙏🙏🙏
Ayyagaaru baaga chepparu message
మనుషులు కల్పించిన పద్ధతులను దేవుని వాక్యానికి ఆపాదించకూడదు ఈ మెచ్యూర్ ఫంక్షన్ అయితే క్రైస్తవులు చేయకపోవడం చాలా మంచిది
Yes annayya edi rahasamgani undali meeru chippenanduku thanks
సూపర్ గా చెప్పారు అయ్య
Excellent word of God brother🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD🙏 Andi
Chala baga chepparu correct✅
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీరు చెప్పునది సత్యము. దీనికి రిఫరెన్స్ తో చెప్పగలరు.మీలాగా సత్యాన్ని ధైర్యంగా చెప్పువారు లేరు. మనకు మన మాటల కంటే దేవుని వాక్యమే బలము.
అసలు ఇపుడున్న క్రైస్తవులు 90% పేరుకే నామకార్ధ క్రైస్తవులు.... అందరు ఆదివారం క్రైస్తవులే....
పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి వీళ్ళ ముస్తాబులు.... చూడాలే..ఎత్తు గొలుసులు... నాక్కిలేసులు... ఉంగరాలు... నడుముకి వడ్డాణాలు... తల నిండా జడలు,, పువ్వులు..... మేడలో బంగారు గొలుసులు... చేతికి మండ సైను .... 20 వేలు చీరలు... 50 వేలు చీరలు... లక్ష రూపాయలు చీరలు.... ఇవన్నీ లోకసంబంధం అయినవి... ఇవి క్రైస్తవులు కి ఉండకూడదు.... అసలు వాక్యం ఎవరికీ తెలుసు... ఎవరిష్టం వారిది.....
అసలు ఇవన్నీ ఎందుకు అలంకరించుకుంటామో ఆలోచించండి.... 😲😲😲😲
అందరికి అందంగా కనపడాలని అందరు తనని ఇష్టపడాలని... అందరు తనని మోహించాలని.... తనని కామించాలని..... లోక రీతి ఇలానే వుంది...
ఇప్పుడైనా కళ్ళు తెరచుకో క్రైస్తవుడా?????? ✝️✝️✝️✝️✝️✝️✝️
అవునండీ.. మొదట కాపరినే సరిగ్గా ఉండటం లేదు... ఇక గొర్రెలు ఏముంటాయి....
@@d.rvikumr2627 your right బ్రదర్ ❤️
That is one of the blessing of God because people praise the Lord.
Exactly correct brother!🎉🎉
Thanks anna wonderful message
Suupar Brother
Ayya garu chala Baga vivarincharu bagundi okka chinna request evaryna Mee daggara kocchi maa ammai meture avvaledu prayer cheyyamani chebitey adi vybicharuluku avadaramynadi manaki kadu Ani cheppandi.7:52 chedu raktam pote krutagnata stutulu chellicham tappu antunnaru adi correct kadu aa dinam nundi aame sthree dharmam kaligi vundi. birthday chesukovacchu Ani statement iccharu adi ekkada aacharamo telusa meeku.
100% truth pastor. Actually it's a secret thing, Christians never do any publicity as far as I know. Maybe in remote villages they do. But it is absolutely wrong. Tnq for opening their minds.
Very nice message 👍👍👍👌👌👌🙂
Good ఇన్ఫర్మేషన్. god bless you👍👍👍🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య చాలా గొప్ప సందేశం.
యువర్ రైట్ 100 బ్రాథర్ 👌👌👌👍👍💐💐💐🙏🙏🙏
అన్యులు ఎందుకు చేస్తారు అంటే.....
1.అందరికి తెలియాలని..... మా అమ్మాయి పెళ్ళికి రేడీ గా వుంది.... అని
2.నెల నెల అయినప్పుడు మాత్రం ఎవ్వరికి చెప్పరు... అది రహస్యం గా ఉంచాలి అని అప్పుడు తెలుస్తుంది...
3.మొదటి సారి మాత్రం దండోరా వేయిస్తారు...వాళ్ళ పిల్లలకు సంబంధాలు వస్తాయో, రావో అని భయం....
✝️.క్రైస్తవులు శరీరాన్ని బంగారం తో అలంకరించుకోకూడదు....
✝️.క్రైస్తవ పిల్లలు mature అయ్యారు...అనీ . పెళ్ళికి రెడీగా వున్నారు అని అందరికి చెప్పల్సిన అవసరం లేదు....
Gallo nundi vudi paddara kraisthavulu.., andharu mundu hinduvu lega? Mee amma mature ayinappudu function cheyya leda? Velli adugu
@@sm1256 క్రైస్తవుడు అంటే చనిపోయి తిరిగి నూతనంగా జన్మించాలి....
తీర్పును గూర్చియు నీతిని గూర్చియు చెబితే చాలా బాగుంటుంది ఈ పుష్పవతి అయింది అనేది అవసరం లేదు దొరల పాలన లేదా జరుగుతే దేవుని చిత్తము జీవితం అనేది అప్రస్తుతం
ఇమేసేజ్ ఏప్పుడో చేసింది
తీర్పు గురించి చేప్పిన మేసేజ్ కూడా ఉన్నాయి చూడండి
Pastor గారు.... మీరు ముందు ఒకటి గమనించలి ఏంటీ అంటే ఇప్పుడు పుష్పవతి ఫంక్షన్ అన్య ఆచారం అని అంటున్న మీ మాట సమమే అలా ఐయితే బైబిల్ వివాహం ఎలా జరుపుకోవాలో సరిగా నిర్దేశిత ప్రమాణం లేదు కానీ ఇప్పుడు అందరూ క్రైస్తవులు తాళి కడుతున్నారు, కొంత మంది ఉంగరం తోడుగుతున్నారు ఇవి రెండు కుడా భారతీయ సంప్రదాయం ప్రకారం ఉన్నవి మరి ఇప్పుడు 100% క్రెస్తవులు అందరూ ఇలాగే పెళ్ళి చేసుకుంటున్నారు మరి ఇలా పెళ్ళి చేసుకున్న అందరూ అన్య ఆచారం ప్రకారం చేసారు కాబట్టి చేసుకున్న వాళ్ళు చేయించినవాళ్ళు అన్యులు అని అనాలా?? అనకూడదా??? ఒకవేళ బైబిల్ ప్రకారం పెళ్ళి ఎలా చేసుకోవాలి????
Bible prakaram pelle ledu… evadiki nachina ammayini vaadi thahathuku thaggattu dabbulu ichi pattuku povadame. Ade arabia lo vunna samskruthi.
Nuvvu inkokati kuda adugu.. bottu, pasupu, kumkum vaddu annaru mari saree enduku vaddana ledu? Saree hindus kada kattukunedi.
@@sm1256 బైబిల్ ప్రకారం పద్ధతి లేదు కానీ ఒక మనిషి వివాహం ఎందుకు చేసుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలి అని బైబిల్ కంటే బాగా ఇంకే గ్రంధం చెప్పదు.... ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా చేసుకొని శరీర కోరికలు తీర్చుకోమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు.....కాస్త గమనించండి
@@sm1256 చీర అనేది కేవలం భారతీయులు మాత్రమే వాడాలి అని ఎక్కడ లేదు ...అది ఆయా ప్రాంతాల అలవాటైన రీతిగా అందరూ కట్టుకుంటున్నారు.... అంతే కానీ పసుపు, కుంకం,పూలు ఇలాంటివి కేవలం భారతీయులకే సొంతం మిగత వారు వాడకూడదు అని ఎక్కడ లేదు..... పద్ధతులకి తగ్గట్టుగా దేవుని మనసును నొప్పించకుండా ఏదైనా చేస్తే అది మంచిది.... గమనించండి
@@gopi_gospel Maturity function chesthe devudu manasu noppu thunda? jesus ekkadaina cheppada? Truth is Christianity just tries to create its identity just by creating seperation. it doesnt have its own identity. If you ask ladies not to wear saree and wear dresses just like they did in Arabia desert no body converts to Christianity. Pastors create these rules and sheeps follow those rules. It man made religion.
Wonder full massage pastor
This is 100% your personal opinion, Bible is not talking about this. Function is not a cause to say that boys will follow that girl. Parents think that is the blessing of God that's why celebrating function at first time only but not every month as you said. Why are you wasting our time on unnecessary topics?
మీకు తేలిసిన దేవుడు ఆఫంక్షన్ చేయమన్నాడేమే కాని నేను ఆరాదించే యేసుక్రీస్తు రహస్యంగా ఉండాలిసిన దానిని రహస్యంగా ఉంచమన్నాడు..
Brother please give Bible reference for the same.
మంచి ఇన్ఫర్మేషన్ , ఇచ్చారు బ్రదర్ . 🙏🙏
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, యౌవనం, కౌమారం, వృద్దాప్యం అనే 4 దశలు ఉంటాయి 2వ దశలోనికి ప్రవేశింప జేసిన దేవ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం తప్పా బ్రదర్ ఆ సందర్భాన్ని బట్టి స్నేహితులు రక్తసంబంధులు బంధుమిత్రులతో కలిసి దేవుని ఆరాధించి ప్రేమ విందు జరుపుకోవడం తప్పని అనిపించడం లేదు బ్రదర్
9618531388 Cal me bro
పుష్పావతి
అన్నప్రాసన్నం
పెళ్ళి
జ్ఞాపక్కార్ధకూడిక
కృతఙ్ఞకూడిక
పుట్టినరోజు కూడిక
ఇవి అన్ని క్రెస్తవులు అన్యులు చేసినట్టు చేస్తే తప్పు........ మరి ఇవి ఎలా చేయాలి అసలు చేయకూడదా..
Please call 9618531388
Em chesukovaddu, enduku ante avanni hindus chesukunevi.. christians emi chesukokudadhu.
Pastor garu meru cheppinaa vinani varu unnaru marpuchendani christavulu pastors
Good information pastar garu
Yes brother clarity icharu
There ia any to change from protesants to chatholic plz let me know we want change to chalitolic
Mundu Hindu ga vundadam chetha kaledu. Ippudu malli inko matham.. enjoy.
@@sm1256 kulam anedi Hindus le ne kadu ela Christians la kuda undi ani prapacham ki teliyali
Yes
దేవదాసీలు లేదా వేశ్యలు అనబడే వారు మాత్రమే చేసుకునే వేడుకే తప్పా ఇంకెవరు చేసుకో తగనిదని మీ ఉద్దేశ్యం k Bro కానీ నేను ఏకీభవించలేకపోతున్నాను.
Good information pastor garu
Super bro
100% Correct, Brother.This function
mainly was done by old tradition followers.According to Bible this is merely not Christ-followers.
Function chesukunte neeku vache nadtham enti thalli.. andharu kalisi manchiga bhojanam chestharu..
Farmers harvesting time lo pooja chesi paddy cut chestaru.... Aa rice tinavacha? Hindus houses construction time lo and opening time lo pooja chestaru... Aa houses rent ku vundocha protestants.... Saree kooda Hindu tradition lo part.... Protestants saree kattocha? Maturity function ku prostitution ku link pettaru.... Mari mee poorvikulu? Asalu emi cheddamanukuntunnaru mee Protestants Christianity ni.... Ee daridram telugu states Protestants lo maatrame vundi.... Catholics lo ledu....
మీ ఇంట్లో అలాగ ఉంటుందేమో,వయసు వచ్చిన ఆడపిల్ల గూర్చి ఇంతగా అసహ్యంగా చెప్పడం బాలేదు.మీ లాంతి వాళ్ళ వల్ల వున్న గౌరవం కూడా పోయింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.
వాక్యపు ఆధారం లేని భోధ పూర్తిగా తప్పు బ్రదర్. ఎవరో చెప్పింది చెప్తున్నావు గాని బైబిల్ ఏమి చెప్తుందో ఎందుకు చెప్పలేదు?
పాస్టర్ గారు వందనాలు మీరు
చెప్పిన మాటలు చాలా తప్పు
ఆడపడుచులను అవమానిస్తున్నారు
వ్యబిచారులు చరిత్ర లో ఇలాంటి పంక్షన్
చేసేవారు అనడం చాలా తప్పు
ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు
మీ మాటలను మార్చుకోండి
పంక్షన్ చేసింది మా ఇంట్లో వయస్సు వచ్చిన పిల్ల ఉంది వరుడు కావాలి అనే
ఉదేశించి పంక్షన్ చేస్తారు ఇలాంటి
మాటలు మాట్లడం వలన యేసయ్య అవమానం తెలుసా
మీరు చేప్ఫింది కూడా తప్పే
అయ్యగారు మీకుతురికి డేట్ వస్తే అందరికీ తేలియరుస్తారా,ఫంక్షన్ ఎందుకు చేయాలి.
@@pastoryhoshuva.nugondapall9749 so girls or woman can use frocks and bikinis instead of sarees.Thats Jesus Christ tradition...thagumaathrapu vasthramulu ani chepparu kada.yes it's awkward and weird as am also girl. But in jcnm Church 2 girls came for prayers bz they weren't mature so doctors told they have no uterus..so new uterus came when pastor prayed and she's mature at 23 or so. So celebration is always attached to Hindu traditions. But after believing Jesus we use it to preach Gospel and teach girls and other girls it's nothing to fear. We abstain talking to boys and even pastor's. So male pastor's don't dictate girls or women. If you pastor's stop these functions they might become gay or lesbian or LGBTQ community will attract them. Recently I saw a foreign couple vlog who featured their kids to not know their Gender to that kid and to the outside world. Till that kid chose it's gender. So kid's are in much gender and sexuality dilemma. Angelina Jolie Hollywood actress have made her girl as a boy.. neutral gender. So don't make girls into exploitation or oppression. Let every girl have a good celebration in her name . don't know why you want to change traditions as if you people were Jesus Christ. Even Jewelry is girls birthright and you people are stripping bz u men are illiterate people and can't earn. 🙏🙏🙏 pastor's especially illiterate male's are fit for nothing and ruling women minds. No prayer life ..no submission but have more extra curricular activities. If u are ashamed of telling period about ur daughter then dig ur head in sand like ostrich. Period are sign of Good health. Nowadays everyone hating and hiding women and girls are suffering from irregularities of harmones, PCS, Thyroid,sugar, pituitary,etc etc. So none should hate their periods or shy. Bible says there are rituals if on periods ...so you shouldn't hide. Be rooted and grounded in Bible.Read Leviticus .
S sir your right
Ee pastors hindu sampradayalani vyathirekinchadaniki entha kaina digajarutharu.
Function cheyalannodu sevakudayna
సేవకుడే
Ala functions cheyaka pothe malli devayajanulu lopala lopala gudarala kudiki ki easy teskoni vellachu anduke vellu vadu antanaru edi only mana papam protesants anni vere vallu ku ledu tu mana bathuku eppadu eddistu papa bithi roju roju chavali
Birth day chiskovachuna annayya
Thanks
చేసుకోవచ్చు. మరోక సంవత్సరపు ఆయుష్షు దేవుని కృపవలనే
Yes annayya edi rahasamgani undali ani meeru chippenanduku thanks
Nuvvu chesuko kudadhu.. mee pastor chesukovachu. Thu batuku..
పూర్వకాలం లో పుష్పవతి అయితే వారి బంధువులకు చెప్పేవారు ఎందుకంటే ఇదిగో మాయింటిట్లో పెల్లిడుకొచిన అమ్మాయి ఉంది ఎవరైనా మీ ఇంటిలో అబ్బాయి ఉంటే పెళ్లి సంబంధం తీసుకొని రాగలరు అని తెలియచేసే దే పుష్పవతి పంక్షన్ అంతేకానీ మీరు చెప్పిన వ్యభిచారం కాదు మీరు చాలా దారుణ నంగా మాట్లాడారు
.
Marriage day chiskovachuna
Yes
Srimantham chiskovachuna
Cal me 9618531388
Anni cheskonte eka matam maradam enduku hindu ga undu vachu kada
Frivolous
Ala aythe christians cheera enduku kattu kuntunnaru, bottu pettukovaddu ani cheppina yesu, cheera kattu ko vaddani cheppa leda?
Raakada kosam cheppu solluchepaku
నేను చేప్పీంది సోల్లు అయితే. నీవు చేప్పేది కూడా సోల్లే.
What kind of pastor you are, you should not talk and insult woman's, immediately remove your oral videos, not good for this discussion for minstry, you can prove through scripture only.ok.
Siggu leka d j lu petti egurutaaru
దేవుని వాక్యం ప్రకారం బట్టలు కూడా వేసుకోకూడదా పండ్లు తినకూడదా చచ్చిన తర్వాత పరలోకం ఉందొ లేదో ఎవడికి తెలుసు, ఇక్కడే ఆనందం ను అనుభవించకుండా ఎదో ఆ లోకం ఈ లోకం అనుకుంటూ పిచ్చి చేష్టలు కాకపోతే
Hindu sampradayam lo manishiga puttina vadiki ammayi ayina abbayi ayina konni samskaralu jaragali.. vatini naluguri pilichi vedukaga chesukovadam aacharam.. puttina tharuvatha vuyyala, chevulu kuttadam, aksharabhyasam, pushpavathi avvadam, vivaham, seemantham, chanipoyina tharvatha karma kandalu.. nenu christiani ani chevulu kuttinchu kovatledha, inka em cheyyatledu? Okka vishayam gurthunchu kondi, christianity antha copy paste religion.. Guntur Kakani lo karthika somavaram prardhanalu chestharu, ante meetu sivunni asradhisthunnara? Leka potha karthika somavara prardhanalu enti , bible lo cheppara?
Call me 9618531388
@@pastoryhoshuva.nugondapall9749 Services start chesava? ea church manadhi?
@@pastoryhoshuva.nugondapall9749 Neeku thelisina service okkate, poodchi pettadam.
This is Indian culture, Christian should avoid it, don't declare publicly
Mature function cheyyavacha kadu ra asalu mature avvavacha ani discuss chesukondi? Nuvvu nee copy paste matham . Thu