డైరీ ఫాం తో సంపాదించిన డబ్బుతో ఐదెకరాల పొలం కొన్నాను|dairy farming by Srisailam |mallesh adla|

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024

КОМЕНТАРІ • 237

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 2 роки тому +141

    అన్న..నేను ఎంత కష్టం అయినా సరే 5 ఆవులతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా నువ్వే ఆదర్శం..వచ్చి కొన్ని రోజుల్లో వచ్చి నిన్ను కలుస్తా 🙏🏼

    • @g.srishailam2600
      @g.srishailam2600 2 роки тому

      MOSAM VADU

    • @gmkcreations3551
      @gmkcreations3551 2 роки тому +1

      All the best

    • @dubaivolgs3725
      @dubaivolgs3725 2 роки тому +1

      Hii anna

    • @kotasrinu4636
      @kotasrinu4636 Рік тому +11

      All the best brother.....kani manchivi 2 cows tho start chey..... తప్పకుండా సక్సెస్ avuthav....present nenu 2 cows తో స్టార్ట్ చేసాను

    • @dubaivolgs3725
      @dubaivolgs3725 Рік тому +3

      @@kotasrinu4636 Hf ha cows

  • @surenderssr6186
    @surenderssr6186 2 роки тому +88

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది
    ప్రభుత్వ ఉద్యోగం కంటే మీరు సంపాదించే మార్గం బాగుంది చేసే పనిలో మీ భాగస్వామ్యం మరియు వచ్చిన ఆదాయంతో భూమిని కొనుగోలు చేయడం అందరికి ఆదర్శంగా అనిపిస్తుంది
    ఇలాంటి వీడియోస్ అందరికీ బాగా ఉపయోగ పడతాయి
    👌👌👌👍👍

  • @vinodmateri2294
    @vinodmateri2294 2 роки тому +40

    సూపర్ అన్న చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా స్పష్టంగా వివరించినవు సూపర్ వీడియో బ్రో

  • @iRajaMedia
    @iRajaMedia 2 роки тому +18

    *మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*

  • @udaykiran7153
    @udaykiran7153 2 роки тому +5

    Anaya e video chusina taruvatha Naku dairy Midha manchi avaga hana vachindhi.
    Very thanks to Mallesh adla channel team and farmer sri sailam and bro'S

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 2 роки тому +13

    షేడ్ కొలతలు, లేబర్ మెటీరియల్ కలిపి షేడ్ నిర్మాణ ఖర్చు వివరాలు.తెలుప గలరు

  • @shameemmd8154
    @shameemmd8154 2 роки тому +6

    బెస్ట్ వీడియో, ఇలాంటి వీడియో ఇప్పుడు వరుకు ఏ చానల్ వాళ్ళు చేయలేదు.

  • @sherkhan4727
    @sherkhan4727 Рік тому +5

    Chala మంచి smile తో చెప్పారు అన్న

  • @Arjun74329
    @Arjun74329 2 роки тому +7

    Oka student ki teacher cheppinattu chepparu super 👍❤️

  • @anjaneyuluanji6650
    @anjaneyuluanji6650 2 роки тому +21

    Hard work is always success 👍

  • @ktthimmaopa660
    @ktthimmaopa660 Місяць тому

    మంచి మెసేజ్ ఇచిండ్రు..
    నేను కూడా త్వరలో డైరీ ఫామ్ పెడుతున్నాను..

  • @VillageBoyVKR
    @VillageBoyVKR 4 місяці тому +1

    ఈ అన్న డైరీ ఫర్మ్ లో ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి పెట్టండి బ్రో...

  • @maheshmudhiraj6513
    @maheshmudhiraj6513 2 роки тому +7

    Nice video

  • @bkrishna9210
    @bkrishna9210 2 роки тому +5

    గుడ్ జాబ్ మల్లేష్ అన్న సూపర్ వీడియో

  • @venkateshmudam7180
    @venkateshmudam7180 2 роки тому +18

    తెలంగాణ లో మంచి నాణ్యత కల దాన గురించి చెప్పండి bro

  • @prasadundavalli2844
    @prasadundavalli2844 2 роки тому +5

    Chala bagundi video

  • @munendrarangalum6503
    @munendrarangalum6503 2 роки тому +3

    Manchi raithunu parichayam chesaru thank you brother good information video

  • @rameshvoota3076
    @rameshvoota3076 2 роки тому +5

    మీరు సూపర్ అన్నా మంచి వీడియో చేస్తావ్

  • @srinivasr7268
    @srinivasr7268 2 роки тому +6

    Very nice information, thank you

  • @swamykothi4841
    @swamykothi4841 Рік тому +5

    అన్న డైరీ ఫామ్ అంటే కొండను తవ్వి ఎలుక ను పట్టినట్టు ఉంటది డైరీ పెట్టె ముందు ఒక్కసారి ఆలోచించండి రిస్క్ ఎక్కువ లాభాలు తక్కువ. యూట్యూబ్ లో చూసి యూవకులు అలోచించి పెట్టండి 🙏

  • @kanakaiahpulla5181
    @kanakaiahpulla5181 2 роки тому +5

    Good explanation

  • @devidaskatthi9911
    @devidaskatthi9911 2 роки тому +5

    Chala manchiga chepparu anna gaaru🙏

  • @muraligowd4020
    @muraligowd4020 Рік тому +2

    Very good information annaya mllesh anna ..thnks

  • @gurijalasrinivas9864
    @gurijalasrinivas9864 Рік тому +3

    అన్న మీరు చాలా బాగా వివరించారు 👍

  • @j.chanduyadav6978
    @j.chanduyadav6978 2 роки тому +2

    అన్న సూపర్ ఆన్న. మంచి గా మైంటేనేన్స్ చేస్తున్నావ్ కష్టపడుతున్నావు ఆన్న

  • @athmaraojumidisinging3466
    @athmaraojumidisinging3466 2 роки тому +2

    Chala chakkaga cheppav bro 👌👌👌

  • @thirumalarajuvijayaramaraj8214
    @thirumalarajuvijayaramaraj8214 2 роки тому +5

    Nice calculation sir

  • @balajic9621
    @balajic9621 Місяць тому

    Nice explanation thanq sir

  • @dannanapaparao2774
    @dannanapaparao2774 2 роки тому +5

    Good information Anna ..tq

  • @harishgandlaharish9976
    @harishgandlaharish9976 Рік тому +2

    Very nice information thank you anna

  • @dhanunjayaannam319
    @dhanunjayaannam319 Рік тому +4

    Mi thamudu em chaduvukoledhu ani malli b-tech EEE antunaru, mii drustilo btech ante nothing ha, kani btech complete cheyalante devudu kanipisthadu anna.

  • @sureshagritech1392
    @sureshagritech1392 2 роки тому +2

    Anna your speech nannu chala inspire chesindee

  • @chalapatiraovavilapalli784
    @chalapatiraovavilapalli784 Рік тому +3

    Excellent farm maintenance. All the best

  • @DineshYadav-hb1go
    @DineshYadav-hb1go 2 роки тому +2

    ANNA NAKU CHALA INFORMATION ESTHUNA E CHANEL KI AND NIKU CHALA TQ 🤝

  • @ourtraditionsandculture3622
    @ourtraditionsandculture3622 2 роки тому +4

    srisilam garu ur doing good job

  • @srinusschanelsrinu9570
    @srinusschanelsrinu9570 2 роки тому +3

    Anna I'm from karnataka meru chala Manchiga videos chetunnaru elanti videos meru chala chaili great job good bless you 🙏👏❤

  • @thanushreeandsitaraam4915
    @thanushreeandsitaraam4915 2 роки тому +3

    Chala baga chepparu brother 🙏🏾

  • @chinnisgoodvibes220
    @chinnisgoodvibes220 2 роки тому +2

    Hiii anna miru interview chesina srishailam na classmet bagaa kastapadathadu. manchi income vastundhi
    Thanks Mallesh anna youtube lo na frndni chusukuntunna
    MBA complete chesi kuda agriculture Ni neglect cheyakunda income source vethukkuntuu bagaa kastapaduthadu

  • @MaheshMahesh-zj3zp
    @MaheshMahesh-zj3zp 2 роки тому +3

    Anni vishayalu Chala baaga vivarimchi chepparu Anna thank you

  • @venkateshgolla9347
    @venkateshgolla9347 6 місяців тому +1

    Super ga cepinaru bro

  • @pagillaramakrishna6617
    @pagillaramakrishna6617 2 роки тому +2

    Best farmer Best chanel

  • @Srinuoficial.
    @Srinuoficial. 2 роки тому +3

    Confidence ga undadam great

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 Рік тому +2

    అన్న చాలా బాగా చెప్పారు

  • @user-ew9ie6ig2m
    @user-ew9ie6ig2m 5 місяців тому +1

    Super anna

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 2 роки тому +2

    Super video.. good information

  • @Ganesh_Goud_Adv
    @Ganesh_Goud_Adv 2 роки тому +2

    One of the best video

  • @jakkulasailu4744
    @jakkulasailu4744 2 роки тому +3

    Super msg Annna

  • @karranagamani3881
    @karranagamani3881 2 роки тому +1

    Great raitanna inspiring

  • @kanigantivenkatesh6573
    @kanigantivenkatesh6573 Рік тому +2

    Hard work dedication towards success great bro

  • @srinivasanandgari769
    @srinivasanandgari769 Рік тому +1

    Reality undi

  • @lathak3533
    @lathak3533 2 роки тому +3

    Super video

  • @poleesugorle1682
    @poleesugorle1682 Рік тому +3

    Congratulations all the best

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +2

    I like this video superrrrrrr

  • @satheeshkumarpamu4496
    @satheeshkumarpamu4496 2 роки тому +2

    Bagundi anna

  • @Cchendrakala
    @Cchendrakala Рік тому +1

    Super anna chala baga chestunaru

  • @chandanareddychandanareddy9617

    Good

  • @shakergoud2715
    @shakergoud2715 2 роки тому +2

    Super nice 👌👍👏

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 роки тому +3

    Super Anna garu 🙏👌🙏

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому +4

    Chaala baaga explain chesaru sir, sir cow's cross breed lo unnaya sir e breed cheppagalaru...thank you and coast entha paduthundhi per cow...per day ten litters ichevi ..🙏🙏🙏🙏🙏

  • @polehariprashanthprashanth7782
    @polehariprashanthprashanth7782 2 роки тому +2

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అన్న మీ మొబైల్ నెంబర్ పెట్టండి

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +4

    Anna Explain super

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому +1

    Very good breather super

  • @lavanyabaddi6997
    @lavanyabaddi6997 2 роки тому +2

    Super Mallesh anna

  • @gunnalapurnachander1415
    @gunnalapurnachander1415 Рік тому +1

    Inspired for me

  • @ramueramu4725
    @ramueramu4725 2 роки тому +2

    Good information bro

  • @srinivasreddypondru3539
    @srinivasreddypondru3539 2 роки тому +3

    👌👌👌

  • @pavanipaani6187
    @pavanipaani6187 2 роки тому +3

    👌👌👌🙏

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 роки тому +4

    ఇది వీడియో అంటే రైతు చెప్పిన విధానం sorry రైతు తనయొక్క విజయ ప్రస్తానం పుసాగుచ్చినట్టు వర్ణించిన ధారాలతత్వం
    𝓘𝓽'𝓼 𝓪𝓷 𝓲𝓷𝓼𝓹𝓲𝓻𝓪𝓽𝓲𝓸𝓷 𝓼𝓽𝓸𝓻𝔂 𝓸𝓯 𝓼𝓻𝓲𝓼𝓱𝔂𝓵𝓪𝓶 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻 𝓪𝓷𝓭 𝓱𝓲𝓼 𝓯𝓪𝓶𝓲𝓵𝔂

  • @DeshamKosam
    @DeshamKosam 2 роки тому +5

    Good explanation bro ,nice sir

    • @MalleshAdla
      @MalleshAdla  2 роки тому

      Thank you sir.

    • @anjaneyulu8452
      @anjaneyulu8452 2 роки тому +3

      తెలుగు రైతుబడి వీడియో కూడా చూడండి అన్న!!

  • @bhoomeshwerrbadugu3480
    @bhoomeshwerrbadugu3480 2 роки тому +2

    Super video mallesh anna

  • @balrajdairyfarm2921
    @balrajdairyfarm2921 2 роки тому +2

    Nice channel nice video

  • @manjunatha.amanju2882
    @manjunatha.amanju2882 2 роки тому +2

    Super Sir

  • @travelwithram2450
    @travelwithram2450 2 роки тому +4

    70 lacs acer rate ledhu bro... 30-35 lacs undhi near srisalam area lo

  • @AkashreddyAU69
    @AkashreddyAU69 2 роки тому +5

    Never give up bro superb bro...🤩👍

  • @swamygonuguntla9825
    @swamygonuguntla9825 2 роки тому +2

    Great brother

  • @MrProudindian001
    @MrProudindian001 Рік тому +1

    kudirethy vatini kasepu free ga vadileydni. jersey avaula ni US lo free ga vadilestharu

  • @Karthik-yadav19
    @Karthik-yadav19 2 роки тому +3

    Nice explain anna

  • @user-fe2dc4bi9w
    @user-fe2dc4bi9w 4 місяці тому +1

    Antha bagundi kani 70lit*30=2100 per day ante 1000 daana karchu teesesthe 1100 per day income ante monthly 33000 per month mugguru kashtapadithe ante 11000 salary per month

  • @rajashakerbongu659
    @rajashakerbongu659 2 роки тому +3

    Good experience bro...

  • @janakiramarimilli9999
    @janakiramarimilli9999 Рік тому +1

    Good job.

  • @rajumamindla6459
    @rajumamindla6459 2 роки тому +2

    👌👌👌👌👌

  • @dulasrikanth6028
    @dulasrikanth6028 2 роки тому +2

    Nice video🎥 🐄🐄🐄anna

  • @bhaskar1172
    @bhaskar1172 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు brother

  • @chandugovindu6221
    @chandugovindu6221 2 роки тому +2

    Super anaa

  • @hazharmoulali7800
    @hazharmoulali7800 2 роки тому +3

    Na dagara uvna avulu 13 Li palu esthunae.prasent 8-9esthunae

  • @mediramesh4491
    @mediramesh4491 2 роки тому +2

    Super video brooo

  • @buthagaddasandeepsandy913
    @buthagaddasandeepsandy913 2 роки тому +1

    Ne matalo nay ND ne Moham lonaya undhi Anna,, ne kastam super

  • @somireddy5713
    @somireddy5713 Рік тому +1

    Super

  • @saibabug1236
    @saibabug1236 2 роки тому +3

    Very nice explained tq brother

  • @durgamumapathi8530
    @durgamumapathi8530 2 роки тому +2

    Super 👌anna..

  • @satheeshmudiraj2910
    @satheeshmudiraj2910 2 роки тому +2

    Namaste mallesh anna

  • @pramodmarla5346
    @pramodmarla5346 2 роки тому +2

    Super nepiriyal soppa. Akkada dorkuthundi bro

  • @Shivapharmacist
    @Shivapharmacist 2 роки тому +1

    నైస్ మల్లేష్ బ్రో

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 2 роки тому +4

    Very good explanation Anna...

  • @bapujipokkimgari6008
    @bapujipokkimgari6008 Рік тому +1

    Manchiga cheppau అన్న

  • @user-xq6pw8bg9q
    @user-xq6pw8bg9q Рік тому

    పటేల్ thank you .గుడ్ ....had వర్క్

  • @eureka5410
    @eureka5410 2 роки тому +9

    One of the best 👏👏

  • @prabhakarr6604
    @prabhakarr6604 2 роки тому +1

    Brush catar use yetla chesedi video cheyemdi please

  • @gkmotivation6926
    @gkmotivation6926 2 роки тому +2

    Nice bro

  • @apparaoapparao406
    @apparaoapparao406 2 роки тому +4

    Liter 30 rs 75 liters karchu 60% . 5yecors yela sadyam aalochinchukondi

    • @srisailamk600
      @srisailamk600 2 роки тому +3

      Pon che chebuta

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha Рік тому +1

      భూమి మొత్తం ఒకేసారి కొనలేదని, దఫ దఫాలుగా కొన్నామని అతను చెప్పాడు.
      డైరీ ఆదాయంతో పాటు.... వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని కలిపి భూమిని కొన్నామని చెప్పాడు. చివరిసారిగా 18 లక్షలకు చొప్పున ఎకరం భూమి కొన్నామని చెప్పాడు.
      వెనుకటికి మన పెద్దలు పాడి - పంట అనేవారు. కానీ ఇప్పుడు పాడిని పంటను వేరు చేశాము. పాడి ఉన్నోడు పంట పండించట్లేదు. పంట వేసేవాడు పాడిని maintain చెయ్యట్లేదు.
      మాకు ఉన్న 25 ఎకరాల భూమికి ఎరువు కోసం మా నాయన దాదాపు 45 నాటు ఆవులు, 6 ఎడ్లు maintain చేసేవాడు. కూలీల కొరత వల్ల, యాంత్రికరణ వల్ల అన్నీ అమ్మేవేశాడు. ట్రాక్టర్ కొన్నాడు.
      ఎప్పుడైతే మా నాయన 45 నాటు ఆవులు, 6 ఎడ్లు అమ్మివేశాడో..... అప్పటినుండి భూమికి ఎరువు కోసం రసాయన ఎరువులపై ఆధారపడటం ప్రారంభించాడు. దానితో మా వ్యవసాయంలో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. లాభాలు తగ్గినాయి.
      You believe it or not.....ఒక పశువు ద్వారా సంవత్సరానికి 1 ట్రాక్టర్ పేడ లభిస్తుంది.
      అతడికి 15 ఎకరాల భూమి ఉంది......ఆవులూ ఉన్నాయి. వాటి పేడ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి, ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఆ 5 ఎకరాల పొలం కొనడం 100 కి 100% నిజమే కావొచ్చు.👍👍