అన్నా మీరు చలా గ్రేట్ ఇంత అందమైన ప్లేస్ ని చూపారు, నేను దానిని సందర్శించాలనుకుంటున్నాను , ఇది నా జీవితంలో మునుపెన్నడూ చూడని గొప్ప చారిత్రక పర్వతం , నేను మీ కొత్త సబ్‌స్క్రైబర్ ని , గొప్పగా వివరించారు జై హింద్
అన్నా నిజంగా ఇంత వరకు మేము చూడని అద్భుతమైన ప్లేస్ లు చూపిస్తున్నందుకు థాoక్స్ అన్నా.....ఈ వీడియో, కళావతి కోట ఒక అద్భుతం.... కళావతి కోట ఎలా ఎక్కవో అందులో వర్షంలో చాలా సాహసం చేశావన్న....సూపర్...
చత్రపతి శివాజీ మహారాజ్ ఆ పేరు విన్న ఆ విజువల్ చూసిన రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న నీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ఎలా ఉంటుందో తెలియదు గాని సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏 జై శివాజీ🙏 జై భవాని🙏🙏
అమ్మో ఎంత భయంగా ఉందో జాగ్రత్త తమ్ముడూ! ఇలాంటి వి తీసేటప్పుడు తగిన జాగ్రత్తలతో వెళ్ళండి. వీడియో క్లియర్ గా తీశారు. గగుర్పాటు కలిగించింది, క్షేమముగా దిగారు కదా హమ్మయ్య! 👌👌👏👏💐💐 మీ సాహసానికి అభినందనలు .
నమస్తే బ్రదర్🙏 పచ్చని కొండల లో రిస్కుతో కూడినమీ ప్రయాణం అద్భుతం. మీరు కొండ ఎక్కి వెళుతుంటే మాయా ప్రపంచం లోకి వెడుతున్నట్టు గా ఉంది. అంత ఎత్తులో బావులు. ఆంజనేయ స్వామి ఆలయం .శివాలయం ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంది. మీ వలన అద్భుతాలని చూస్తున్నాము చాలా చాలా ధన్యవాదములు బ్రదర్ 🙏
బ్రో ముందుగా మీకు కృతజ్ఞతలు అలాగే మీరు ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ అంటే మాకు ఎనలేని ఇష్టం ఆయన గురించి మీరు ఈ హరహర పోర్ట్ చూపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు ఆయన గురించి ఆయన కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు తీసి మీరు పోస్ట్ చేయగలరని భావిస్తున్నాను ముఖ్యంగా మీరు ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రో
Nenu chalamandi youtubers ki comment chesanu kalavantini Durg cheyyandi ani but okkadu cheyyaledu, meeru chesinanduku chaala happy ayyanu you are the first one who trekked kalavantini Durg congratulations bro great
సూపర్ బ్రో.. లాస్ట్ లో మీరు కాబట్టి నిలబడి వున్నారు.. నాకైతే కళ్ళు తిరుగుతాయి.. అసలు వీడియో లోనే చాలా భయంగా వుంది.. మీరు సాహసం చేసి ఈ వీడియో తీసి అక్కడ ఆనందాలను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు ❤️🤝
Super fantastic mind blowing awsm1 Wwwwwwowwwwww Niki ah video thisinodiki hats off.asalu...digetappudu Inka kastam kada gravity lagutha untadi Indhuke shivaji very great nenu ilatondi game of thrones lo chusina that graphics idhi real wow
Nee video first time e roju chusanu. Nee videos oka dhanni minchi maroka video goppaga, wounderful gaa vunnayi. Nee dareness ku hyatsaf. Chandh basha👌 👌 👌
Wow... mind blowing. What a place, no words to express. How could our earlier generations have created a place to trek, which is so risky. Great taste isn't it? Also, appreciate your effort to trek these risky places, shoot them and share with us. Thanks a TON.
మీ సాహసం అత్యంత ప్రమాద కరమైనది. చూసే మాకు ఒళ్ళు గగురు పరచినది చూపి నందుకు ధన్యవాదములు 🌹🌹🌹
Avunu bro naaku ithe gundelo railu paregethuthunai
Mee too bro
దిగటం మరీ ప్రమాదం అనిపిస్తుంది... మీరు ఎలా దిగారొ కూడా తెలియజేస్తూ ఉండండి. జర భద్రం బ్రదరూ!
మీ సాహసం అత్యంత ప్రమాద కరమైనది. చూసే మాకు ఒళ్ళు గగురు పరచినది చూపి నందుకు ధన్యవాదములు
అద్భుతః చాలా సాహసం చేశారు
మంచివీడియో చూసాము కొన్ని వ్యూస్ లో
హార్ట్ బీటింగ్ పెరిగింది సూపర్బ్
జై శివాజీ మహారాజ్
ఇది ఆల్రెడీ వేరే ఛానల్ లో చూశాను... అయినా గాని మేకింగ్ చాలా బాగుంది
Baboii అసలు నీ గురించి చెప్పలేను చాలా బాగా ధైర్యం చేసి చూపిస్తున్నావు అమ్మ నువ్వు చాలా 👌👌
Hai
Suparbro
hii
Ha chala endhi allukupo iga
Adaollu kuda ekkirru kanpinchadam le
Mari views kosam konni cheppali, kaani milanti vaaru baaboi anukoni asalu guttale ekkaru atla cheptharu
అన్న చాలా అద్భుతం గా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై 🚩
అన్నా మీరు చలా గ్రేట్ ఇంత అందమైన ప్లేస్ ని చూపారు, నేను దానిని సందర్శించాలనుకుంటున్నాను , ఇది నా జీవితంలో మునుపెన్నడూ చూడని గొప్ప చారిత్రక పర్వతం , నేను మీ కొత్త సబ్‌స్క్రైబర్ ని ,
గొప్పగా వివరించారు జై హింద్
TQ bro 💐
@@telugutrekker9520 anna harihar fort ki ela cherukovalo oka video chey anna , i mean bus route , ye area nundi vellalo ani please.......
జాగ్రత్త అన్న..అలాంటి కోటలు కొండలు అంటే చాలా ఇష్టం మాకు.రాజుల గురించి వారి కోటలు గురించి చూపిస్తూ చెప్తునావ్ సూపర్
అసలు ఎం బ్రదర్
నీవు మహారాష్ట్ర లో ఫోర్ట్
ఎక్కిన విధానం
చూపించిన విధానం సూపర్
అన్నా నిజంగా ఇంత వరకు మేము చూడని అద్భుతమైన ప్లేస్ లు చూపిస్తున్నందుకు థాoక్స్ అన్నా.....ఈ వీడియో, కళావతి కోట ఒక అద్భుతం.... కళావతి కోట ఎలా ఎక్కవో అందులో వర్షంలో చాలా సాహసం చేశావన్న....సూపర్...
Suuupar purti details unte petandi bro
మంచి ధైర్యవంతుడివి నీవు. 👌👌
K. NarsingRao. Super
చత్రపతి శివాజీ మహారాజ్ ఆ పేరు విన్న ఆ విజువల్ చూసిన రోమాలు నిక్కబొడుచుకుంటాయి
అన్న నీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ఎలా ఉంటుందో తెలియదు గాని సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏 జై శివాజీ🙏 జై భవాని🙏🙏
బ్రో... మీ సాహసానికి హ్యాట్సాఫ్...
Super bro nuvu top youtuber kavalani korukuntunanu🙏
S
Super brother
👌👌👌👌👌👌👌
Really your great👍👍👍👍😊😊😊 brother
Really
వీడియో చూస్తుంటేనే భయం వేస్తుంది భయ్య మీ సాహసాలు మీరు రియల్లీ గ్రేట్
చాల బాగున్నాయి మీ వీడియోస్ .....
Extrodinary journey & view ఇలాంటి అద్భ్తత మైన ప్రదేశాలు చూపించారు చాలా కష్టపడ్డారు.
చాలా అద్భుతం గా ప్రమాదం గా ఉంది జాగ్రత్త బ్రో
E fort video kosam chala veatikanu eroju me chanall lo dorikindi neanu chusna videos lo one of Best video jai shivaji
చాలా అద్భుతంగా ఉంది
నేనైతే ఆ కొండా కాదు కదా దాని దెగ్గరకు కూడా పోను బ్రో సూపర్ గా చేసావ్ కీప్ ఇట్ up
Nijamga mi dyryanni oppukovali.naku video chusthuntene bayam vachindi.steps ekkadam great bro.
అమ్మో ఎంత భయంగా ఉందో
జాగ్రత్త తమ్ముడూ! ఇలాంటి వి తీసేటప్పుడు
తగిన జాగ్రత్తలతో వెళ్ళండి.
వీడియో క్లియర్ గా తీశారు.
గగుర్పాటు కలిగించింది, క్షేమముగా దిగారు కదా హమ్మయ్య!
👌👌👏👏💐💐
మీ సాహసానికి అభినందనలు .
I can’t even dare to watch the video leave apart climbing Harihar fort …. Phenomenal job …. Take care and exercise due caution ….
One and only 1st Telugu UA-camr to explore harihara fort, great bro
Super bro chala pedda sahasam chesinav
అబ్దృతం అమోఘం అపూర్వ
చాలా చాలా చక్కగా రక్తి కట్టించారు
మీ ఈ ప్రయత్నాన ప్రయాణానికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సూపర్ సూపర్ సూపర్ గా ఉంది.
TQ bro
చాలా సాహసం చేస్తున్నారు బ్రదర్. మీరు మంచి అభివృద్ధి లో కి రావాలని మనసారా కోరుకుంటున్నా.
BRO CHALA BAGUNDI EXCELLENT
చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది,
మీరు నిజంగా చాలా గ్రేట్ 👌👌
నమస్తే బ్రదర్🙏
పచ్చని కొండల లో రిస్కుతో కూడినమీ ప్రయాణం అద్భుతం. మీరు కొండ ఎక్కి వెళుతుంటే మాయా ప్రపంచం లోకి వెడుతున్నట్టు గా ఉంది. అంత ఎత్తులో బావులు. ఆంజనేయ స్వామి ఆలయం .శివాలయం ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంది. మీ వలన అద్భుతాలని చూస్తున్నాము చాలా చాలా ధన్యవాదములు బ్రదర్ 🙏
TQ sister 💐
హ్యాట్సాఫ్ బ్రో హారర్ సినిమా కంటే భయంకరంగా ఉంది.
Super andi.....mana India intha andanga untundani malli prove chesaru.nijanga chala bagundi...chala enjoy chesanu..
E kotani nenu hindhi channel lo chusa but telugu lo unte bagundedhi anipichindhi ippudu miru e video chesaru tq... ❤️ Love from Anantapur Bro
Atp lo ekkada bro
Singanamala bro
పైన చాల విశాలంగా ఉంది. కాని వెళ్లే దారి చాల చాల ప్రమాదకరంగా ఉంది. నాకైతే భయంతో కళ్లు తిరుగుతుంది. హట్షప్ బ్రొ సూపర్ విడియో.👍👍👍🙏🙏🙏
Memu vellaleni places ki meeru velli makosam chupinchinanduku chala chala thanks. Super View. Entha kastapaddaro anthakante ekkuvaga enjoy chesi untaru anukuntunnanu. I love nature eelanti vedios meeru teeyalani aa energies meeku eppudu undalani korukuntunnanu .tq🤝
అద్బుతం మీ వీడియో. అనితర సాధ్యం మీ సాహసం. 🇮🇳
ఇప్పుడే చూసాను ఈ వీడియోని చాలా బాగుంది. మీరు ఎంత కష్టపడి వెళ్ళారో అర్ధం అయ్యింది.
ఇంత సాహసం తో చూయించినందుకు మీకు ధన్యవాదాలు అన్న
దిగేటప్పుడు ఎట్లా దిగారన్న చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి చాలా కష్టపడ్డారు గ్రేట్ జాబ్ తగిన జాగ్రత్తలు తీసుకోండి బ్రదర్
Chaala baagundhi. Very fine . I Like this video .
Super bro neeu chalakastapaddau so good hard work bro God bless you
మామ నీకు సలాం అద్భుతమైన వీడియో చూపించావ్ నీకు సెల్యూట్ లవ్ యూ బావా
Eevideo superga undi nature chala bagundi meru anta kasta padi ekutunte make bayamu avutundi thanks babu
Super Andi ilanti palces vellali ante bayam kani istam alanti views ❤️👍🏼👍🏼👍🏼
Excellent video ,keep going, take care of yourself
Super brother youtubelo nenu harihara sambinchina video s chushanu kani inta varaku ni anta wonderful ga yevaru chueinchaledu. Nijanga very great
Bold and beautiful, yet your cameraman should also be given applause
బ్రో ముందుగా మీకు కృతజ్ఞతలు అలాగే మీరు ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ అంటే మాకు ఎనలేని ఇష్టం ఆయన గురించి మీరు ఈ హరహర పోర్ట్ చూపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు ఆయన గురించి ఆయన కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు తీసి మీరు పోస్ట్ చేయగలరని భావిస్తున్నాను ముఖ్యంగా మీరు ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రో
Chala Adbhuthamga Undhi Brother Super
Idi chusthuntane bayam ga undi. Ur great and chala dare chesaru.
Very courageous of U grandson....nice view.
Tq bro chala manchi kattadam chupincharu. Mee sahasaniki johar
Nuvu super bro maku chustha naa bayangaa vundhi super bro
సూపర్ బ్రో నీ ధైర్యానికి హేట్సాఫ్ భాయ్
Life risk teesukuni mari meeru chesina ee video ki 10000000000000 likes sir
Nenu chalamandi youtubers ki comment chesanu kalavantini Durg cheyyandi ani but okkadu cheyyaledu, meeru chesinanduku chaala happy ayyanu you are the first one who trekked kalavantini Durg congratulations bro great
TQ bro
మేము చూడలేము అనుకున్న చూపించావు చాలా థాంక్స్
సూపర్ బ్రో.. లాస్ట్ లో మీరు కాబట్టి నిలబడి వున్నారు.. నాకైతే కళ్ళు తిరుగుతాయి.. అసలు వీడియో లోనే చాలా భయంగా వుంది.. మీరు సాహసం చేసి ఈ వీడియో తీసి అక్కడ ఆనందాలను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు ❤️🤝
Nice bro telugu video kosam chala days nunchi wait chesthunna
Excellent view, very dangerous place But i really love it location. Be strong be healthy keep going all the very best to ur team.
మీ వీడియో లు చాలా బాగున్నాయి తమ్ముడు సూపర్ మీరు ఇంకా ఎందగాలి అనికోరుకుంటున్నను
Tq bro
జాగ్రత్త బాబూ! చూస్తున్నాంతా సేపు చాలా భయం భయంగా ఉంది
Video chuse vallake kallu tirigetattu unde kondani.. maa andariki chupettinanduku danyavadalu 🙏
Very Rishkydanger video superb
నీ ధైర్యాన్ని చూసి మాటల్లేవ్ మాట్లాడుకోవట్లేవ్
అన్నా చాలా బాగుందన్న వీడియో నాకు చూస్తేనే చాలా భయమేస్తుంది చాలా ధైర్యంగా తీసావు వీడియో👌👌👌👌
Super fantastic mind blowing awsm1
Wwwwwwowwwwww
Niki ah video thisinodiki hats off.asalu...digetappudu Inka kastam kada gravity lagutha untadi
Indhuke shivaji very great nenu ilatondi game of thrones lo chusina that graphics idhi real wow
Good video
Good job
Good luck keep it up
బ్రో నీ వీడియో లో చూసాను ఏదో ఒక వీడియో తో నీ లైఫ్ టర్న్ కచ్చితంగా అవుతుంది నేను కచ్చితంగా నమ్ముతున్న వీడియో లో సూపర్
TQ bro 💐
@@telugutrekker9520 welcome bro
Anna ni video chustu unty body motham vibrates avutundi anna 🙏🙏 jagratha ga vellu enka ellanti ravali 👍👍👍👍👍👍
Awesome bro. నేను ఫస్ట్ టైమ్ నీ video's చూడటం.starting నుంచి ending వరకు skip చేయకుండా first-time video చూసాను నేను really awesome 💢❣️❣️💢👌
1st time me video chusa anna.chala chala bavundi.eka me chanel thappakunda chustamu.
Chala bagundhi Bro super video great
Wow Denjarous beautiful place👌 video🎥 exlent jagratha bro
Wow thanks Anna you r very brave naku ikkade kaalu vanukutu vunnai thanks Anna 💯💯💯💯💯💯👏👏👏👏
హర హర మహాదేవ శంభో శంకర జై భవాని జై చత్రపతి
Good చాలా బాగుంది,,
Great Job Bro Prathi Okati Chala Clear ga Chupisthunav Super superb....♥
Very good brother nice location chaala risk chesaaru
Chandh baasha neeku manchi future vundhi proud of you. Great job my childhood friend Chandh baasha.
హాయ్ జగదీశ్ బాగున్నావా థాంక్స్ 💐☺️☺️
Haa baagunna chandh basha
Nuvvu baagunnava chandh basha
Nee video first time e roju chusanu. Nee videos oka dhanni minchi maroka video goppaga, wounderful gaa vunnayi. Nee dareness ku hyatsaf. Chandh basha👌 👌 👌
You are great emi matladalo theliyadamu ledu
Naku chala bhayam Indi anna chusthe....kani bagundi annaa chala enjoy chesina chusthu
Telugu lo first time harihara fort superb
ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డారు సూపర్ 👌👌👌
It's aa wonderful place.............. 🥰😍🥰............. 👍
Super bro first time elati view chusthuna super tq one of the best 😍😍😍😍😍😍😍😍
Super versatile video... It's beautiful expedition. Please take care.
Super super God bless you
Excellent chala risk tesukunaru 🙏
Wow.videos adhurs anna👌👌👌👌👌👌
It's a peaceful n Trapped trekking nenu chesa thank god
Hi Bro.
OOO what a wonderful fort.
Great experience. 👍
Wow... mind blowing. What a place, no words to express. How could our earlier generations have created a place to trek, which is so risky. Great taste isn't it? Also, appreciate your effort to trek these risky places, shoot them and share with us. Thanks a TON.
Thanks anna telugulo video chesi nandhuku
Oh superb video in my life brother exlent and very dangerous video but very happy video bro more send this type rain and monsoon videos bro ok
Excellent Video shoot Hero Loves locations ❤️
Nuvvendi saami adavimanishila unnav.. Chusthunna naake goospimples😉vasthannay. Nee dhairyaniki hats off bro😍
Super vedio God bless you