10 బస్తాలు మిర్చి కొన్నాను మావా 🥲 || Edhi Yaaparam ||

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #EdhiYaaparam #dailyvlog #vegitablebusiness #vlog #vegitablemarket #mirchi #mirchisale #pachimirchi #PavankumarUndamatla #telugubusiness #telugubusinessideas

КОМЕНТАРІ • 84

  • @chkondanna
    @chkondanna 5 годин тому +7

    5 బస్తాలు వేసుకోవలసిన బ్రదర్ తొందరపడి 10 బస్తాలు చేసుకున్నావు
    అయినా పరవాలేదులే ఈరోజు మిగిలిన బస్తాలు అమ్మితే మినిమం నీకు ఈ పది బస్తాల్లో 5000 లాభం వస్తుంది బాధపడకు బ్రదర్

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  3 години тому +1

      లేదు అండి ఇవాళ మొత్తం పళ్ళు తయారు అయ్యాయి...🙂

    • @chkondanna
      @chkondanna 18 хвилин тому

      @@PavankumarUndamatla పళ్ళు శుభ్రంగా ఏరుకొని మిగిలిన పెట్టేసేయ్ అయిపోతాయి

    • @chkondanna
      @chkondanna 17 хвилин тому

      @@PavankumarUndamatla పండినవి శుభ్రంగా ఏరుకొని మిగిలిన పెట్టేసేయ్ అయిపోతాయి

  • @chittamsettysrinivas1229
    @chittamsettysrinivas1229 5 годин тому +1

    అత్యాశ..... రోగానికి దూరంగా ఉండండి

  • @shiva-s1r
    @shiva-s1r 5 годин тому +1

    దోమలకు ఓడోమోస్ క్రీమ్ రాసుకోండి. బాగా పని చేస్తుంది

  • @rsk9724
    @rsk9724 5 годин тому +32

    అస్తమానం మామ మామ అనకు, ఎదో ఒకసారి అంటె పర్వలేదు

  • @VenkatBhumana
    @VenkatBhumana 6 годин тому +2

    Mama . Money vastay pothay.. life matram pothe raadu.. nuv ni own style loo enjoy your life 🎉🎉 Mawa bro😂

  • @village5922
    @village5922 6 годин тому +2

    Nuvu super mama

  • @shivakottapalli8039
    @shivakottapalli8039 3 години тому +1

    కొబ్బరి బొండం హోల్సేల్ గా అడ్డాలకు వెయ్యి బ్రదర్

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  3 години тому

      మనకి ఎవరు వేస్తారు అండి...🙂

  • @venkatanarasimhamurthykoll6974
    @venkatanarasimhamurthykoll6974 5 годин тому

    Cheppe vidhanam bavundhi

  • @Vijaymkr
    @Vijaymkr 5 годин тому

    Me image kanapadithe tappakunda Gurthistharu😊😊

  • @ramaniramani105
    @ramaniramani105 5 годин тому +1

    Super yaparam❤

  • @SivaChebolu-yp9kq
    @SivaChebolu-yp9kq 5 годин тому +4

    Boss ne videos ke Adikt i poya boss

  • @smtsuresh
    @smtsuresh 5 годин тому +1

    రోజూ మిర్చి అమ్మితే ఎవరు కొంటారు అన్నా, ఇంకో రెండు, మూడు కూరగాయలు add చేయండి.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  4 години тому

      పోతుంది మావా కానీ నిన్న భేరం లేదు....🙂

  • @bonthapraveenkumars
    @bonthapraveenkumars 5 годин тому

    Pachi yaparam to jagrattaga vundali anna

  • @NSanthosh-z5d
    @NSanthosh-z5d 5 хвилин тому

    ఎక్స్ బిజినెస్ చేయు

  • @ch.harish8080
    @ch.harish8080 5 годин тому

    Good morning bro

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 5 годин тому

    Good mama mornigu 🎉

  • @arvasantha7628
    @arvasantha7628 5 годин тому

    మీ విశ్లేషణ బాగుంది
    నేను విశాఖపట్నం లో ఉన్న , ఇక్కడ ఎ బిజినెస్ చేస్తే మంచిది మామ

    • @prasadbvc
      @prasadbvc 3 години тому

      Vizag lo season fruits business baguntadi

  • @karthikreddy009
    @karthikreddy009 2 години тому

    Oka fridge konukko bro

  • @rajunookaraju8509
    @rajunookaraju8509 50 хвилин тому +1

    Anna.madi.mandapeta

  • @KBhagavan-d5s
    @KBhagavan-d5s 5 годин тому

    Super yaparam 😅

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 4 години тому

    🇮🇳🇮🇳godbalyse

  • @sudheerkumar4421
    @sudheerkumar4421 Годину тому

    mama matra japam tagginchu...every day profit loss kuda cheppu..

  • @RaiderGoals
    @RaiderGoals 4 години тому

    Bro nuv market ki long route lo veltunnav... Nagole flyover nundi right tesko.. 3 km taggutundi.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  4 години тому

      తెలుసు bro కొత్తపేట మీద నుండి కానీ ట్రాఫిక్ ఉంటుంది అలా 😃

  • @b.m.kedits203
    @b.m.kedits203 6 годин тому

    Supar mama

  • @Ram-lz9oz
    @Ram-lz9oz 2 години тому

    Today మిమ్మల్ని చూసాను. రెడ్ teashart 20₹ కేజీ మిర్చి

  • @anandboggarapu9862
    @anandboggarapu9862 3 години тому

    Please don't through away the waste vegetables, change them into composte

  • @ushabandaru1057
    @ushabandaru1057 4 години тому

    Etime ki market vellai bro

  • @phonep9029
    @phonep9029 4 години тому

    Subscription peragalante naaku two ideas mama...madhya madhyalo memes pettu, customers tho matladinchu...

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Годину тому

    అమ్మే ష్టాలలు ఎక్కువ పెడితే, పని వారినిi మాట్లాడి.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Годину тому

      జీతాలు వస్తాయి అంతే అండి మనకి పెద్దగా మిగలదు...

  • @umaparameswari1236
    @umaparameswari1236 4 години тому

    2 or 3 vegetable kalupukovali appudu ibbandi vunadadu

  • @sivajichandu6654
    @sivajichandu6654 57 хвилин тому

    Hi

  • @sureshkumartalari2966
    @sureshkumartalari2966 23 хвилини тому

    నీ దగ్గర సరుకు మిగిలింది గా...మరి లాస్ అంటావ్. అది లాస్ కాదు రేపు పెట్టుబడి లేకుండా అమ్ముతావుగా. 😅😅
    మిర్చి తో పాటు రెండు వెజిటబుల్స్ పెట్టి అమ్మితే ఎక్కువ మంది కొంటారు.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  12 хвилин тому

      అవును అండి కానీ ఆ మిర్చి చాలా వరకూ పండు అయిపోయింది పెద్దగా సేల్ అవ్వడం లేదు...😃😁

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 6 годин тому +1

    Vegetables ekkada takkuva ammutharu anna

  • @manikantayadhav1090
    @manikantayadhav1090 2 години тому

    Brother Tamotalu Ammutham Bulk ga
    Evairaina Unte cheppandi Brother

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  2 години тому

      కావాలి కాని ఇక్కడివరకూ ట్రాన్స్పోర్ట్ మనకి తెలీదు బ్రో...🙂

  • @navazpailwan4063
    @navazpailwan4063 48 хвилин тому

    Sapot cheyan di pkz

  • @arunkumarveeramalla900
    @arunkumarveeramalla900 3 години тому

    అల్లుడా నీవు అన్నిసార్లు మామా మామా అని అనకు

  • @chinnalocalvlogs...6025
    @chinnalocalvlogs...6025 Годину тому

    ఈరోజు అయిపోయిందా ఆరు బస్తాలు అమ్మేసార ... లాభం ఎంత వచ్చింది అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బులు

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  49 хвилин тому

      పెద్దగా పోలేదు bro సరుకు చాలా మిగిలిపోయింది...🙂

    • @chinnalocalvlogs...6025
      @chinnalocalvlogs...6025 31 хвилина тому

      @@PavankumarUndamatla profit raledu? Today a item konaleda

  • @Ismartpavan321
    @Ismartpavan321 Годину тому

    Editing ఏ app bro voice

  • @RamuluR-x2d
    @RamuluR-x2d 5 годин тому

    Nikujmanchi.

  • @johnson-gt5gt
    @johnson-gt5gt 5 годин тому

    మిమ్మల్ని కలవాలంటే ఏ సెంటర్ కి రావాలి just కొన్ని సలహాల కోసం అంతే please reply

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  4 години тому +1

      ఉప్పల్ నుండి గట్కేస్కర్ రోడ్ అండి

    • @johnson-gt5gt
      @johnson-gt5gt 3 години тому +1

      @@PavankumarUndamatla thank you

  • @RavulaPrasad-k5y
    @RavulaPrasad-k5y 5 годин тому

    Hi mamaa

  • @seenuseenuvas5341
    @seenuseenuvas5341 5 годин тому

    Anna umbrella akkada konnaru maku kavali anna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  3 години тому

      బేగంబజార్ లో కొన్నాను బ్రో...😃

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  3 години тому

      భేగంబజార్ లో కొన్నాను బ్రో...😃

  • @reddysrinivas5939
    @reddysrinivas5939 2 години тому

    Adi loss ela Avtundi brother .. nee daggara 60 % stock Vundi

  • @gnrgnr1961
    @gnrgnr1961 3 години тому

    Mama mama anadam baledhu vidios bagane unnai

  • @Nagababu55555
    @Nagababu55555 Годину тому

    రేపు వేరే వ్యాపారం చేసి వీడియో పెట్టు బ్రో

  • @chandramohanchinni9335
    @chandramohanchinni9335 5 годин тому

    ఎక్కడ ఏ మార్కెట్లో కొంటావు నువ్వు మిర్చి

    • @Navneetharts
      @Navneetharts 4 години тому +3

      కూరగాయలు మార్కెట్ లో

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  4 години тому

      బోయినపల్లి లేదా lb nagar market లో అండి

    • @fakepeople7460
      @fakepeople7460 4 години тому

      ​@@Navneetharts😂😂😂😂

  • @PrasuVeeru-vo3zz
    @PrasuVeeru-vo3zz 5 годин тому +1

    బ్రో ఇది వరకు ఏ వర్క్ చేసేవాడువి

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  4 години тому +1

      చాలా చేశాను బ్రో చెప్తాను next videos lo😃

  • @vantipallisivakumar2520
    @vantipallisivakumar2520 Годину тому

    Phone number pettu