వందనాలయ్యా నా యేసయ్య వందనాలయ్యా నా యేసయ్య "2" ఏం వుందయ్యా నన్ను ఎంతగా ప్రేమించే మంచి గుణము నీ ప్రాణం నే అర్పించితివి ఆ సిలువ ప్రాను పైన "2" ఓ త్యాగశీలుడా తీరున నీరుణం జన్మ అంతా నీకోసం కొలువు చేసిన గాని "2" తీరునా నీరుణం తీరున నీరుణం "4" వందనాలయ్య నా యేసయ్య వందనాలయ్యా నా యేసయ్య అంధకార చీకటిలో శూన్యమైన నా స్థితిని కొండమీద పట్టణముల మరుగుపరచ లేదు నన్ను " 2 " ఏమి చిత్రమో దేవ ఊహకు అందదే ని ప్రేమ అబాగ్యుడైన నకు ప్రాప కూడావైనవు " 2 " వందనాలయ్యా నా యేసయ్య వందనాలయ్యా నా యేసయ్య లోకసముద్ర యాత్రలో నిరాదారి అయినా నన్ను తీరని చేరలేక అపాయాని చేరుకొనుగా జీవ వారధి ఏసు వంతెనైతివా దేవా కష్టాలన్నీ కలలనే కడతేర్చుతివి తండ్రి "వందనాలయ్యా నా ఏసయ్య " పాపమరణ ఊబిలో మృతుడైన నా స్థితిని మరణముల్లు విరుచుటకె సిలువ ఎక్కినావా ప్రభువా ఏమి త్యాగమో స్వామి మరచి బ్రతుకగలనా నిన్ను ఏమి త్యాగమో స్వామి తీర్చగలనా నీ రుణము "2" వందనాలయ్యా నా యేసయ్య వందనాలయ్యా నా యేసయ్య "4 "
Wonder full song anna God grace always with you brother
Nice song God bless you your ministry..
So nice our heart touching song our dear Santosh sahoo prince brother very good song
❤❤❤
Song super brother god bless youuu... ✝️✝️
Chala baga padavu Nice song God bless you
nice song nana god bless you 😮
Vandanal.sir
వందనాలయ్యా నా యేసయ్య
వందనాలయ్యా నా యేసయ్య "2"
ఏం వుందయ్యా నన్ను ఎంతగా ప్రేమించే మంచి గుణము
నీ ప్రాణం నే అర్పించితివి
ఆ సిలువ ప్రాను పైన "2"
ఓ త్యాగశీలుడా తీరున నీరుణం
జన్మ అంతా నీకోసం కొలువు చేసిన గాని "2"
తీరునా నీరుణం తీరున నీరుణం "4"
వందనాలయ్య నా యేసయ్య
వందనాలయ్యా నా యేసయ్య
అంధకార చీకటిలో శూన్యమైన
నా స్థితిని
కొండమీద పట్టణముల మరుగుపరచ లేదు నన్ను " 2 "
ఏమి చిత్రమో దేవ ఊహకు అందదే ని ప్రేమ
అబాగ్యుడైన నకు ప్రాప కూడావైనవు " 2 "
వందనాలయ్యా నా యేసయ్య వందనాలయ్యా నా యేసయ్య
లోకసముద్ర యాత్రలో నిరాదారి అయినా నన్ను
తీరని చేరలేక అపాయాని చేరుకొనుగా
జీవ వారధి ఏసు వంతెనైతివా దేవా
కష్టాలన్నీ కలలనే కడతేర్చుతివి తండ్రి "వందనాలయ్యా నా ఏసయ్య "
పాపమరణ ఊబిలో మృతుడైన నా స్థితిని
మరణముల్లు విరుచుటకె సిలువ ఎక్కినావా ప్రభువా
ఏమి త్యాగమో స్వామి
మరచి బ్రతుకగలనా నిన్ను
ఏమి త్యాగమో స్వామి
తీర్చగలనా నీ రుణము "2"
వందనాలయ్యా నా యేసయ్య
వందనాలయ్యా నా యేసయ్య "4 "
Thank you brother 🙏🙏
Super song
Son and Father's Combination is Super 🎉🎉🎉🎉🎉
👍🥰
❤❤,✝️👍
❤
చాలా బాగుంది అయ్యా గారు దేవుని కీ మహిమ కలుగును గాక 🙏🙏🙏❤👌
సూపర్ డాడీ ❤👌
❤❤❤❤❤ Listening daily and experienced God's love
Thank you ❤
Super.sir.brother
Lyrics matram super heart taching ga unnayi 👌👌👌
దేవునికే మహిమ కలుగును గాక🙏
Super song glory to God bless you all ayya garu ❤❤❤
Super song brother.
Glory to god 🥰🥰🥰👏👏 wow it' amazing
Praise the lord supar song devunikey mahima
Praise the Lord brother... Super song Heart taching song
చాలా బాగుంది అయ్యగారు పాట 👍👌 దేవుడు మీ మినిస్ట్రీ దీవించును గాక🙌
Manchiga padinamduku neeke stostram
Supar bradhr👏👏👏🙏🙏🙏
❤❤❤❤ సూ ప r
Nice song praise the lord Nana and aana 🙌🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️sundra
❤❤
Glory to God
Musicyery.nice
Nice to song...and God bless you pastor
Praise the lord anna. సాంగ్ బాగుంది
సూపర్ అన్న పాట
Song meaning so heart touching ❤❤❤
Super song anna
అన్నయ్య పాట చాలాబాగున్నది 💐
Nice song brothers God bless you
పాట చాలా బాగుంది బ్రదర్ ప్రైస్ లార్డ్
I am so happy for you Santhosh, may God bless you and use His ministries
@@suvarnaraju1009 thankyou అయ్యగారు
Thank you ayyagaru ,❤
❤❤❤
PRAISE THE LORD ANNA🙏 SONG CHALA CHALA BAGUNDI ELANTI పాటలు MARENO PADALI ANNA🙏
God bless you junior jayaprakash....
😀
❤😅
చాలా చాలా బాగుంది అన్నయ్య గారు❤❤❤
🙏🙏 సూపర్🙏🙏
చాలా బాగుంది అయగారు
Nice Song Anna 👌
Praise the lord అన్నా good song god bless you
Nice song and nice singing brothers
😍😍😍 nice song anna
Super song very nice 👌👌👌👌👌👌👌👌👌👌👌⛪⛪⛪
❤
PRAISE the lord 🙏🙏🙏🙏🙏
Sathosh voice super for this song
🥰
❤❤❤
Chalaa manchiga sogs
.🎉
Wonderfull gospel song anna, god bless your ministry
దేవునికే మహిమ బ్రదర్
❤
Chala baga padaru brother.. Manasuki chala hai ga anipichindi vintunte❤❤🎉🎉
God bless you devuniki mahima thenk you
Nice song👌👌
Brother song chala bhagundi nijam gaa heart touching gaa undi😢😢..
God bless you devuniki mahima thenk you sri
Chaala bagundi babu devudu ninnu inkaa sevalo vadukovunu gaaka❤
Thank you ❤
Prise the lord brother
వందనాలు, బ్రదర్,, from kursam srinu
వందనాలు బ్రదర్ .ఎక్కడ ఏ ఊరు మీది
Shooting.spot.bagundi
Praise the lord anna
❤❤❤❤❤
Praise the lord Anna...
❤
Chal,bagundhiAnnyya
God bless you devuniki mahima ❤
Praise the lord❤❤❤❤❤
Amen
❤❤❤❤ Amen
చాలా మంచిగా పాడారు
❤
Great ra santhosh ❤
Amen 🙏 🙏 🙏 🙏 🙏 ❤❤❤❤❤👌🤲🤲👏👏🙌
అవును thammudu లిరిస్కు oettandi బాబు
Generation to generation
❤
Kalpana h👍
Kalpana hii 👏👏
Hai
❤❤
❤❤
Praise the lord 🙏 అన్నయ్య
మ్యూజిక్ ట్రాక్ పెట్టండి అన్నయ్య
Ok
Thank you 🙏అన్నయ్య@@kursamjayaprakash3388
Praise the lord anna, track pettandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
ua-cam.com/video/NEaq3vITfYM/v-deo.htmlsi=o2zAOlRSulDMFaDA
@JesusTraibalWorsipSongs-messag praise the lord anna, thanks anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice singing 🎧❤
Praise the lord song supper paster garu, writing pettandi?
Song rasi pettandi Brother song bagundi
Description lo పాట ఉంది బ్రదర్ alredy రాసి ఉంది
అన్నా పాట లిరిక్స్ పెట్టండి
Description లో లిరిక్స్ పెట్టాను వెళ్లి చూడండి బ్రదర్/సిస్టర్🙏🙏🙏🙏
😮
అన్న పాటల బుక్స్ ప్రింట్స్ చేశారా...ఉంటే తీసుకుంటాం..
ప్రింట్ చేసాం పాటల పుస్తకాలు ఉన్నాయి అన్నా 🙏
సరే స్టూడియోలో రికార్డ్ చేశారు చెప్తారా ప్లీజ్
HYD. లో
👌 Anna
Gunde chapudu nime yessayya song you tup lo pettadidi annaiah
వందనాలు
🙏🙏 సూపర్🙏🙏
❤❤❤
❤❤