🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. అతని వెనుక అంత జరిగిన పైకి మాత్రం ఏమీ లేనట్టే బిహేవ్ చెయ్యడం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క.. మీరు చెప్తుంటే నాకు పూర్తిగా తెలిసింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చెప్పినట్టే చేస్తున్నాడు మీకు శతకోటి వందనాలు మీకు దీర్ఘాయువు ఇవ్వాలి అని కోరుకుంటున్నా అక్క🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఏంటి సిస్టర్? మీకు కూడా అలాగే జరిగిందా సేమ్ నాది కూడా అదే పరిస్థితి ఒకసారి ఒకలా బీహార్ చేస్తుంది తను చెప్పింది రైట్ అంటుంది తనకి మ్యారేజ్ అయింది నాకు మ్యారేజ్ అయింది కాకపోతే నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను తను నా మేనకోడలు ఈ మధ్యన ప్రపోజ్ చేశా అంటే మ్యారేజ్ చేసుకుందామని కాదు కనీస ఫ్రెండ్స్ అయినా ఉందామనుకున్నా ప్రతిసారి గొడవ పడతది చిన్నపిల్లల బొజ్జగించాలి వేరే అమ్మాయి పేరు దాని దగ్గర చెప్తే ఇక ఆ రోజు నుంచి మాట్లాడదు తనకి బ్రేకప్ చెప్పి ఫైవ్ డేస్ అవుతుంది తనే కాదని వెళ్ళిపోయింది తనకి నాతో మాట్లాడాలని ఉంది తప్పు తను చేసిన ఫస్ట్ మెసేజ్ నేనే పెట్టాలి అప్పుడు హ్యాపీగా ఉంటది ఆ ఓకే వాడే వచ్చాడు కదా ఇక మెసేజ్లు చేయడం మొదలుపెట్టింది ఇక మాకు టైమే తెలియదు
మీరు అన్నట్టు తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చినా అంత స్వచ్చమైన ప్రేమను ఇవ్వలేను...ఈ రోజు మీరు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో అనుభవించాను..అనుభవిస్తూ..ఉన్నాను ...🙏🙏🙏
భలే చెప్పారు అండీ ఇన్ని కోట్ల మందిలో వెతికి వెతికి భలే పర్సన్ ని పట్టారు అని 😄😄😄badluck ఏంటి అంటే మా పర్సన్ ఏ 😭😭😭మీరు చెప్పింది.... పగ వాళ్ళకి కూడా ఇలాంటి పర్సన్ వొద్దు దేవుడా 🙏🙏😭
వద్దు ఏంటి బ్రదర్ నా పర్సన్స్ విడిపోయి కూడా ఎన్ని రోజులు అవలేదు ఫైవ్ డేస్ అయ్యింది తనకి టుడేస్ నుంచి మెసేజ్ కూడా పెట్టట్లేదు తప్పు చేయకపోయినా నాదే తప్పు అంటుంది వేరే అమ్మాయితో మాట్లాడిన ఊరుకోదు ప్రతిసారి నేను సారీ చెప్పాలి నాకు కూడా విసుగు పుట్టి 5 డేస్ మాట్లాడ మానేశా
Amma idi oka motherayite, aa person valla daughter ayite, meeru cheppinadi hundred percent correct . TRUE FACTS chepparu nijamga present jarugutunna mother and daughter situation idi.
Yes....mam athaniki 💯💯💯💯💯💯💯chala ante chala ego...thaggadu assalu and feelings kooda express cheyyadu ee person malli na life loki ravali ani chustunnadu but ilanti vaadu naaki correct kaademo ani na manasu ki anipistundhi mam already nammi mosapoyina malli nammallekapothunna bcz antha prema undi kooda okasari nannu vadilesadu ee sari untadi ani nammakham kooda naaku ledhu mam ilanti person...evari life lo undakoodadhu🙏🙏 oka person ni manam love chese mundhu athanu true ha Life long manatho untada etc chuskovali ledante tharwatha maname suffer avtham vaallu happy😢gane untaru please evaru mosa pokandi na laga true...ga love chesi... please friends.....🙏🙏🙏 Assalu manam love chese mundhu assalu AA person elanti vaadu ani thelusukoni aa tharwatha love cheyyandi life long okarikosam okaru untam ani anukunte please this is my request everyone Don't mine me... please
Mi video chusthunna 1st time Naku chalaa Baga 100 % connect aayendhi... Aapati nunchi subscribe cheskoni every day mi video chusthunna.... 😊😊 elanti Ego porsion ki miru chepintte memu follow aayepothunam... Chala saarlu Godava aayena prathi saari nene chala down aaye matladu aani aaduguthunna kadhaa.... Ee sari valaki theliyali mana value anto andhuke same to same nakuda okka as a girl' ki Ego ekuve 😊😊😊😊😊🙏🤝🤝🤝🤝🫡🫡🫡♥️♥️❤️❤️
Akka మీరు చెప్పింది నిజమే కానీ అతను ఎంత ఈగో ఉన్నదో అంత ప్రేమగా చూసుకుంటారు అక్క అతను కానీ అతని వదిలి నాకు మాత్రం చనిపోవాలని ఉంది అక్క నేను కాల్ చేసిన మెసేజ్ పెట్టినా నాకు రిప్లై ఇవ్వరు అక్క అతని వదిలి యల బ్రతకాలి అక్క
నాదే... తానే అన్నాడు ఒకప్పుడు అబ్బా నీకు దేవుడు రాంగ్ పర్సన్ మీద ప్రేమ పెంచాడే పాపం... నేనసలు తగ్గే రకం కాదు అన్నాడు, నేనేమో సరే ఐతే అని దేవుడికి సరెండర్ అయ్యి అడుగుతున్నా తనకి ప్రేమ అంటే అన్నిటికంటే heavy పవర్ అనే నిజం తెలియచేసి నాకోసం తిరిగి పంపు అని... ఇద్దరం ఒకరి మీద ఒకరం unconditional లవ్ లో ఉంటూనే బాధ లో ఉంటున్నాం... కానీ తనకి దేవుడు నిజాయితీ ఐనా ప్రేమ లో ఉన్నాడని తెలియాలి, అందుకే నేను wait చేస్తున్నా, చాలా మంచి వాడు... ఒక్కోసారి నేనే తనలా ఉన్నా అనిపించి భరిస్తున్న
Akka edi naku chala resonate ayendi akka na person same to same meru cheppinnate ego person nene thanaki cl cheyali msg cheyali anthe kani athanu thaggaru ayena nijam meeru chala great akka edi vinnaka chala happy ga anipinchindi tqqqq akka.... ❤
It's my person మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయ్ అని వెళ్ళిపోయాడు ,present thanu financial ga chala strougle lo unnaru, mirucheppina problems Anni face chesthunnadu ,aina inka regrate feel avvadam ledu super ga chepparu sister
Merannare entha world lo entha Mandi vunna elanti persona meke enduku dorikada ani ah mata nenu daily manasulo anukuni badapaduthunna ah emperor ego person na person ye akka. Em chesina nannu vodili velladule ani chala ego chupichadu akka . Eka opika leka gud bye cheppi walkaway chesanu akka 7 months avthundi. Enkokati kuda correct chepparu akka thanaku na pi vundi Prema kadu akka mhoham . Anduke reading lo oka cup card kuda rale. Vere valla dwara telesindi akka athanu spiritual awakening lo vunnadani ante thanu maruthunnattena akka. Athani kosam edchi edchi alasipoyanu akka eka ah divine ke vodilesanu nakika opika ledu thanq so much akka for accurate reading🙏🙏
Madam meeru చెప్పినట్టు 3rd party తో 💔 heart break అయింది. కోర్టు వరకు వెళ్లారు..అదే బాధ లో ఉన్నారు. నేను block chesesa 😢 విసుగు వస్తుంది..Ego... atitude తో chasthunnadu..anyway Thank you universe. thank you sis❤
Hii mam thank you for reading tank you universe your reading 100 present correct vadiki chala egona mam chemata chachiana pilupu chavadu atta edanam ok thanku mam once again
Correct ga cheparu atani chesinavi avi gurtu levu nenu oka china mata ana sare ade patukoni nanu tarchar pedtadu naku vaddanukoni visigipoya malli nene vadulukolenu😢
Antha igo petkoni em sadistarau akka eka marara vallu entha igo unte life ela change avthadi akka asalu husband vachina rakuna na life ni chala change chesukuntuna chala positive ga untunaa I will reach my goles na kids kosam na kosam alochinstunaaa naku universe undaga naku e badha ledu thq universe thq god i kids my strength akka yhq for reading
Last 4 mins ఏమన్నా మాట్లాడారా సూపర్👌👌👌👌👌 మీరు నిజంగా దేవత మేడం 💜💜💜💜💜💜💜మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి😍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. అతని వెనుక అంత జరిగిన పైకి మాత్రం ఏమీ లేనట్టే బిహేవ్ చెయ్యడం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క.. మీరు చెప్తుంటే నాకు పూర్తిగా తెలిసింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చెప్పినట్టే చేస్తున్నాడు మీకు శతకోటి వందనాలు మీకు దీర్ఘాయువు ఇవ్వాలి అని కోరుకుంటున్నా అక్క🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Exactly 🥱 Ela paiki ala anduku unado ento ma vadu kuda elane unadu
సూపర్
ఏంటి సిస్టర్? మీకు కూడా అలాగే జరిగిందా సేమ్ నాది కూడా అదే పరిస్థితి ఒకసారి ఒకలా బీహార్ చేస్తుంది తను చెప్పింది రైట్ అంటుంది తనకి మ్యారేజ్ అయింది నాకు మ్యారేజ్ అయింది కాకపోతే నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను తను నా మేనకోడలు ఈ మధ్యన ప్రపోజ్ చేశా అంటే మ్యారేజ్ చేసుకుందామని కాదు కనీస ఫ్రెండ్స్ అయినా ఉందామనుకున్నా ప్రతిసారి గొడవ పడతది చిన్నపిల్లల బొజ్జగించాలి వేరే అమ్మాయి పేరు దాని దగ్గర చెప్తే ఇక ఆ రోజు నుంచి మాట్లాడదు తనకి బ్రేకప్ చెప్పి ఫైవ్ డేస్ అవుతుంది తనే కాదని వెళ్ళిపోయింది తనకి నాతో మాట్లాడాలని ఉంది తప్పు తను చేసిన ఫస్ట్ మెసేజ్ నేనే పెట్టాలి అప్పుడు హ్యాపీగా ఉంటది ఆ ఓకే వాడే వచ్చాడు కదా ఇక మెసేజ్లు చేయడం మొదలుపెట్టింది ఇక మాకు టైమే తెలియదు
మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్ తనకి యుగ ప్రాబ్లం ప్రతిసారి నేనే సారీ చెప్పాలి నాకైతే విసుగు పుట్టి వదిలేసా
Tq Akka
మీరు అన్నట్టు తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చినా అంత స్వచ్చమైన ప్రేమను ఇవ్వలేను...ఈ రోజు మీరు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో అనుభవించాను..అనుభవిస్తూ..ఉన్నాను ...🙏🙏🙏
భలే చెప్పారు అండీ ఇన్ని కోట్ల మందిలో వెతికి వెతికి భలే పర్సన్ ని పట్టారు అని 😄😄😄badluck ఏంటి అంటే మా పర్సన్ ఏ 😭😭😭మీరు చెప్పింది.... పగ వాళ్ళకి కూడా ఇలాంటి పర్సన్ వొద్దు దేవుడా 🙏🙏😭
వద్దు ఏంటి బ్రదర్ నా పర్సన్స్ విడిపోయి కూడా ఎన్ని రోజులు అవలేదు ఫైవ్ డేస్ అయ్యింది తనకి టుడేస్ నుంచి మెసేజ్ కూడా పెట్టట్లేదు తప్పు చేయకపోయినా నాదే తప్పు అంటుంది వేరే అమ్మాయితో మాట్లాడిన ఊరుకోదు ప్రతిసారి నేను సారీ చెప్పాలి నాకు కూడా విసుగు పుట్టి 5 డేస్ మాట్లాడ మానేశా
@@chokkaratulasi3748 ayyoooo eppudu kavali ani meeru entha try chedina yedo okaroju bhadapadutaru ah roje lite tesukoni unte bagundu ani
@@chokkaratulasi3748 bro kadu sis
బంధం కావాలి అనుకుంటే ఒక మెట్టు దిగవచ్చు అండి. అలాగే వాళ్ళు ఎంత ఇగో పర్సన్స్ అయినా.వాళ్ళకి ప్రేమ అయితే ఉంది కదా మీ మీద..సో లక్కీ.కదండీ
@@s.rajeswary6576 prema unte elaa block chesi vere numbers nunchi chesina kuda response avvakunda untara... Reason kuda cheppakunda vellipotara???
నా పర్సన్స్ నిజంగా అలాంటి వాడే మేడం tq mam
Amma idi oka motherayite, aa person valla daughter ayite, meeru cheppinadi hundred percent correct . TRUE FACTS chepparu nijamga present jarugutunna mother and daughter situation idi.
ఫైనాన్స్ విషయంలో కొలాప్స్ అయ్యారు అనే మాట చాలా కరెక్ట్
Superb amma మీ టారో రీడింగ్ బావుంది love you and థాంక్యూ
Iove you madad😂
You're my god gift
I'm so happy in you're information, guidance
Thank you univers ❤❤❤❤❤
Chala chala chala Baga chepparu thankyou thankyou thankyou so much
వాపు. బలుపు. పొగరు. అంత తొందరగా తగ్గవు.. 😀.. నేను తగ్గను...100% correct mam🙏
Good
😂nijame sister
ఏదో ఒక ఆలోచనతో నాకు హెల్త్ అస్సలు బాలేదు సిస్టర్ మానసికంగా చాలా ఫిజికల్గా ఇబ్బంది పడుతున్న సిస్టర్
థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏
యపరర్ ఎప్పటికి మారుతారు సిస్
100% correct గా చెప్పారు
అక్క మీరు చాలా చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు అక్క థాంక్స్ అక్క నిజంగా మీలాగా ఎవరు చెప్పరు అక్క
మనీ విషయంలో పెద్ద దెబ్బతిన్నారు అనే మాట చాలా చాలా కరెక్ట్ మేడం
Yes....mam athaniki 💯💯💯💯💯💯💯chala ante chala ego...thaggadu assalu and feelings kooda express cheyyadu ee person malli na life loki ravali ani chustunnadu but ilanti vaadu naaki correct kaademo ani na manasu ki anipistundhi mam already nammi mosapoyina malli nammallekapothunna bcz antha prema undi kooda okasari nannu vadilesadu ee sari untadi ani nammakham kooda naaku ledhu mam ilanti person...evari life lo undakoodadhu🙏🙏 oka person ni manam love chese mundhu athanu true ha
Life long manatho untada etc chuskovali ledante tharwatha maname suffer avtham vaallu happy😢gane untaru please evaru mosa pokandi na laga true...ga love chesi... please friends.....🙏🙏🙏 Assalu manam love chese mundhu assalu AA person elanti vaadu ani thelusukoni aa tharwatha love cheyyandi life long okarikosam okaru untam ani anukunte please this is my request everyone
Don't mine me... please
Mi video chusthunna 1st time Naku chalaa Baga 100 % connect aayendhi... Aapati nunchi subscribe cheskoni every day mi video chusthunna.... 😊😊 elanti Ego porsion ki miru chepintte memu follow aayepothunam... Chala saarlu Godava aayena prathi saari nene chala down aaye matladu aani aaduguthunna kadhaa.... Ee sari valaki theliyali mana value anto andhuke same to same nakuda okka as a girl' ki Ego ekuve 😊😊😊😊😊🙏🤝🤝🤝🤝🫡🫡🫡♥️♥️❤️❤️
Chalaa ebbandi.paddanu.tanatho..meru chepindii.1oo% correct
It's TRUE madam nenu kooda pade pade msg lu chesthanu vuntanu
Super sister Mandi ani rasi unte vasundi thanks 🙏👍 god😢 thanks sister Melo undi god yes really Medam
TQ so much mam igostic person but Naku chala istam I'm heartfully waiting for him TQ so much universe ❤❤🎉
Hai andi hundred percent correct ga chaypparu super andi
You god my life akka
Tqunivars tqakka
universtqvanigarumeekuhappypongalhappysankranthimeeredingnakuchalaashalanukaligisthundhi❤🎉🎉
100 percent ee energies naku resonate ayyayi akka.... Chala antey chala egoistic person aa... 🤦🏻♀️🤦🏻♀️
ఎక్సలెంట్ మెసేజ్ మేడం గారు నూటికి నూరుపాళ్లు మీరు చెప్పింది నా లైఫ్ పార్టనర్ లో ఉంది ధన్యవాదాలు
100% correct mam he is like this but I wish he take action and call me
Akka మీరు చెప్పింది నిజమే కానీ అతను ఎంత ఈగో ఉన్నదో అంత ప్రేమగా చూసుకుంటారు అక్క అతను కానీ అతని వదిలి నాకు మాత్రం చనిపోవాలని ఉంది అక్క నేను కాల్ చేసిన మెసేజ్ పెట్టినా నాకు రిప్లై ఇవ్వరు అక్క అతని వదిలి యల బ్రతకాలి అక్క
Nijam akka అనుభవించే naku ఇంకా యల వుంటుంది.........
నాదే... తానే అన్నాడు ఒకప్పుడు అబ్బా నీకు దేవుడు రాంగ్ పర్సన్ మీద ప్రేమ పెంచాడే పాపం... నేనసలు తగ్గే రకం కాదు అన్నాడు, నేనేమో సరే ఐతే అని దేవుడికి సరెండర్ అయ్యి అడుగుతున్నా తనకి ప్రేమ అంటే అన్నిటికంటే heavy పవర్ అనే నిజం తెలియచేసి నాకోసం తిరిగి పంపు అని... ఇద్దరం ఒకరి మీద ఒకరం unconditional లవ్ లో ఉంటూనే బాధ లో ఉంటున్నాం... కానీ తనకి దేవుడు నిజాయితీ ఐనా ప్రేమ లో ఉన్నాడని తెలియాలి, అందుకే నేను wait చేస్తున్నా, చాలా మంచి వాడు... ఒక్కోసారి నేనే తనలా ఉన్నా అనిపించి భరిస్తున్న
👍 🙏 ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను మీకు ముందుగా హ్యాపీ పొంగల్ థాంక్యూ
Akka edi naku chala resonate ayendi akka na person same to same meru cheppinnate ego person nene thanaki cl cheyali msg cheyali anthe kani athanu thaggaru ayena nijam meeru chala great akka edi vinnaka chala happy ga anipinchindi tqqqq akka.... ❤
Claim it positive energy ❤
It's my person మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయ్ అని వెళ్ళిపోయాడు ,present thanu financial ga chala strougle lo unnaru, mirucheppina problems Anni face chesthunnadu ,aina inka regrate feel avvadam ledu super ga chepparu sister
Hi.aaka. Happy bhogi..💐💐💐💐💐💐💐💐💐
థాంక్యూ థాంక్యూ😢😢😢😢😢 నీ మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇస్తున్నాయి మీరు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ మీరు ఎప్పుడో చల్లగా ఉండాలి
Sairam akka
❤u akka
TQ Universe🙏
TQ Devine
Paadaabhivandanalu🙏
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
This person is mine amma tanu softe but his father guided him talli tq very much
💯💯💯💯💯correct mam..
Tq mam.. Tq univers..
Super.akkaa.100%current. Tq.universe.tq.akkaa
Woow tqq twin flame gurinchi cheppandi Dani gurinche nenu wait chestunnanu ❤
Thank u so much universe and thank you god love you god
Chalabaga. Chepparu madam. Tq
Nijamga 💯💯💯💯💯 twin flame journy mem 😊❤❤😊 TQ very good reding akha
Tq you univers❤ tq you god ❤ god bless you madam ❤ take care madam❤
Merannare entha world lo entha Mandi vunna elanti persona meke enduku dorikada ani ah mata nenu daily manasulo anukuni badapaduthunna ah emperor ego person na person ye akka. Em chesina nannu vodili velladule ani chala ego chupichadu akka . Eka opika leka gud bye cheppi walkaway chesanu akka 7 months avthundi. Enkokati kuda correct chepparu akka thanaku na pi vundi Prema kadu akka mhoham . Anduke reading lo oka cup card kuda rale. Vere valla dwara telesindi akka athanu spiritual awakening lo vunnadani ante thanu maruthunnattena akka. Athani kosam edchi edchi alasipoyanu akka eka ah divine ke vodilesanu nakika opika ledu thanq so much akka for accurate reading🙏🙏
Athaniki vere ammaethi sambadham vudhi thanku akka😢😭😭
Tqq universe ❤
Thank u so Mach I love meru chuppi net Chetanu🙏🙏🌹🌹🍫🍫👍👏👏👏
Madam meeru చెప్పినట్టు 3rd party తో 💔 heart break అయింది. కోర్టు వరకు వెళ్లారు..అదే బాధ లో ఉన్నారు. నేను block chesesa 😢 విసుగు వస్తుంది..Ego... atitude తో chasthunnadu..anyway Thank you universe. thank you sis❤
I appreciate your prediction and advice
మీరు మాత్రం కాంటాక్ట్ చేయొద్దు అనే మాట చాలా చాలా కరెక్ట్
Vundi vuntlu cheputunaru chala greatandi miru
Thank you mam thank you for valuable reading 👍❤❤❤❤ I love this reading 🙏
Miru anadi correct akka, vadiki nigamga ego ekuva, vadantene naku chi anipisthudi, nenu kuda ph msg cheyatledu
My ❤problam toh tunks madam garu
Supet super super super super super super super super super super super vani goodnight
Super cheparu akka ❤️🙏🙏🙏
But elanti person Naku vaddu.., emm cheyali nenu
Ok madam tqqq soo much
Hii mam thank you for reading tank you universe your reading 100 present correct vadiki chala egona mam chemata chachiana pilupu chavadu atta edanam ok thanku mam once again
చాలా పొగరు అనే మాట చాలా కరెక్ట్
Chandhu ni nannu kalisundela chey universe plz God
Nejanga thnkss sis challa crt ga chaptunaru reading chusi nanu nenu challa maranu marutunanu thnkkk uuu soooo muchhhh siss ❤❤❤❤❤ ur 100℅ true
Challa baga chepparu vanigaru tq so much ❤❤❤tq univers❤❤ tq you god
Akka chlabaga cheparu nenu eapdu artachechu kovali thanu matram emi chepadu
Nake connect ayindi mam
It is true
Thank u great job
💯💯💯💯 percent reasonable mam thank you so much sister and thanks universe 🙏🏻🙏🏻🙏🏻
మేడమ్ ధన్యావాదాలు విశ్వానికి ధన్యావాదాలు
Yes 100/: aakaa chala pain ga undhi
Baga chepparu tala pogaru medam
Nijam cheparu akka❤
Miru chepidhi antha 💯 parsent caret cheparu akka prathimata carakte akka
Thanqq కృష్ణా😊
TQ akka ❤️ thanks universe ❤️🙏🙏 TQ anjel ❤🙏🙏 TQ god 🙏🙏❤️ tqqqq 💯 parsent caret cheparu akka tqqqq ethanu menaa bava akka andhuke nakku e thipallu ma daddy allane entha karmaa Naku 2 papallu epudu 😇🤦😭😭
Thank you so much akka💐❤... Thank you universe💐🙏
Ok thank uns ❤
Chala Baga cheppakkam
Super ga chepparu andi
Good message ichharu 😊
I claim it I stronglyp ostive energys universal tq u so much❤❤
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice story... 👌
Correct ga cheparu atani chesinavi avi gurtu levu nenu oka china mata ana sare ade patukoni nanu tarchar pedtadu naku vaddanukoni visigipoya malli nene vadulukolenu😢
Akka me readings chala correct ga untay
T,,A,,medam,,,🙏🙏,,Daaniki
TaLapogaru,,Ego,,Akuva
Nenu,,,Call,,chesina,,Lift,,
Cheyadu,,,,🙏🙏
Thank you so much universe 🙏❤❤❤❤❤ thank you so much akka my parson my call open block 😢 all aways doing 😢😢😢 I will surrender universe 🙏 akka
Super reading akka 🙏 Tq universe ❤❤
Antha igo petkoni em sadistarau akka eka marara vallu entha igo unte life ela change avthadi akka asalu husband vachina rakuna na life ni chala change chesukuntuna chala positive ga untunaa I will reach my goles na kids kosam na kosam alochinstunaaa naku universe undaga naku e badha ledu thq universe thq god i kids my strength akka yhq for reading
Superga cheppavu
Meru cheppindhe vintanu
Medam me Dhayavalla evi vinttunna ok medam thank,s medam
Konchem manasanthiga unnttunna me cheppe reading valla manasanthiga unnttunna
Thank,s madam
Thank akka
Thank you so much akka super reading thanku universe 🙏🙏❤❤
Emperor kada...Monarch lu alaney vuntaru...Kallu terichi chustappatiki Edi migaladhu...
A Devudu kuda vallani marchaleru....Konni jeevithalu anthey 👌👍👍
OK.akka.tq.akka.😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you universe 🙏🙏🙏
thank u
Thanku so much madam for your support thanks akka so much 🙏🙏🙏🙏
Thanu na value telusukoni ravali aneyadhi na felling