CULTS - సబ్బాతు ఆరాధకులు - Information about Sabbath worshippers

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Must share to all your fellow Christians... It is our minimum duty..
    for completer information about this false teaching... please click this below linkk
    • LAW or GRACE? Telugu C...
    LAW OR GRACE short film

КОМЕНТАРІ • 100

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  2 роки тому +3

    for MAN OF GOD movie in face book....
    click
    facebook.com/100076298411084/videos/473176360807365/

  • @Letthelifebe
    @Letthelifebe Рік тому +2

    Chaala thanks to whole UCVC team ....Kadapa lo kuda ilanti vallu inti varuku vachi ... Saturday విశ్రాంతి దినం అని అది మనం ఆచరించాలి అని , యేసుకు భార్య, ఇంకా తల్లి వున్నారు అని ,, శనివారం విశ్రాంతి దినం పాటించకపోతే నరకం అని ప్రకటిస్తున్నారు ... continues గా 2days ఇంటికి వచ్చి ఇలా బలవంతం చేశారు ...ఇదంతా మా పిన్ని వాళ్లకు జరిగింది.... but by the God's grace.. దేవుడు ఆ చిక్కులో పడకుండా వాళ్ళను రక్షించి ఈ రోజు ఆయనకు సాక్షులు గా నిలబడ్డారు ...మీ team కి చాలా thanks...ఇలాంటివి బోధలు కూడా వున్నాయి అని mee vedios ద్వారానే తెలుసుకున్నాం ...చాలా చాలా thanks,, God bless you all the team members...devudu మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకోవాలి..
    Amen

    • @s.anjaiahs.anjaiah7156
      @s.anjaiahs.anjaiah7156 6 місяців тому

      ఎవరు బలవంతము చేయరు. తప్పుడు పోస్ట్ చేయకండి.

    • @s.anjaiahs.anjaiah7156
      @s.anjaiahs.anjaiah7156 6 місяців тому +1

      Sunday ఆరాధనా ఎలా వచ్చిందో దాని చరిత్ర తెలియజేయండి.

  • @greatgodprayerministries392
    @greatgodprayerministries392 2 роки тому +15

    మీరు చేస్తున్న వీడియోస్ చాలా ఉపయోగంగా ఉంటున్నవి
    God Bless you brothers

  • @anandjyothi9992
    @anandjyothi9992 2 роки тому +16

    మీరు మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @greatgodprayerministries392
    @greatgodprayerministries392 2 роки тому +19

    మీ వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నవి కారణం తెలియదు.
    But మీ ప్రయాసను దేవుడు దీవించునుగాక ఆమెన్

  • @sivaservantofjesus307
    @sivaservantofjesus307 2 роки тому +14

    Good ఇంఫర్మేషన్ ucvc 👍🏻👍🏻👍🏻👍🏻, god బ్లెస్స్ యూ ucvc team 🙌🙌🙌

  • @pradeepkumarpilli8119
    @pradeepkumarpilli8119 2 роки тому +4

    Vandhanaalu🙏 Brothers Thank You For Sharing This Wonderful Awakable Message for Us 🙏🤝👍❤️

  • @beulahgracek
    @beulahgracek 2 роки тому +8

    PRAISE THE LORD to all UCVC team...
    Waiting for any vedio from this channel...

  • @pulavarthiharika114
    @pulavarthiharika114 2 роки тому +2

    Praise the lord Anna. Society ki chala Manchi msg istunnaru. Manchi ga aalochistunnaru

  • @ashwiniashu5056
    @ashwiniashu5056 6 місяців тому +1

    Praise the lord
    We are waiting for your videos

  • @jalakishore4199
    @jalakishore4199 18 днів тому

    విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నిర్గమ కాండము 20 : 8 - 11

  • @Mahesh-jo4rl
    @Mahesh-jo4rl 2 роки тому +4

    Praise the Lord anna

  • @juttukalukeprakash8538
    @juttukalukeprakash8538 2 роки тому +4

    Praise the Lord brothers.... 🙏🙏🙏

  • @rameshbriz
    @rameshbriz 2 роки тому +5

    బ్రదర్ మీకు చాలా వందనాలు మీ వాళ్ళ చాలా మంది సరియైన భోద తెలుసుకుంటున్నారు 🙏🙏

  • @Ester_rani
    @Ester_rani 3 місяці тому

    Vandanalu brothers amd sisters

  • @divyagrace8643
    @divyagrace8643 2 роки тому +3

    Tq ucvc you gave good information at correct time ...God bless you both

  • @Invisibleyoutuber196
    @Invisibleyoutuber196 2 роки тому +3

    Praise the lord. Happy to see you again

  • @vasanthabondi9400
    @vasanthabondi9400 2 роки тому +3

    Eagerly waiting for ucvc videos

  • @Fightwithfalsewolves
    @Fightwithfalsewolves 2 роки тому +2

    Brothers carry on , we are blessed through your vedieos..
    Let the false people may speak many , do not mind them...
    You carry on..

  • @potangivenkat8376
    @potangivenkat8376 4 місяці тому

    Praise the lord

  • @juttukalukeprakash8538
    @juttukalukeprakash8538 2 роки тому +2

    Tq so much for ur valuable massage your 🙏🙏

  • @ashokashok4464
    @ashokashok4464 2 роки тому +2

    Wonder full వీడియో

  • @nareshrock6925
    @nareshrock6925 2 роки тому +2

    Praise the Lord 🙏🙌🙏

  • @juttukalukeprakash8538
    @juttukalukeprakash8538 2 роки тому +2

    I'm waiting for your short films

  • @sharonujwala6247
    @sharonujwala6247 2 роки тому +1

    Praise the lord ucvc ministry

  • @eswardany5578
    @eswardany5578 2 роки тому +1

    Tq...ucvc menistries valaku vandanamulu...plase upload more vedios..

  • @shamarmoogala116
    @shamarmoogala116 2 роки тому +1

    Vandhanalu ,
    Videos inka more
    Release cheyandi brother.

  • @wordofgod7079
    @wordofgod7079 2 роки тому +1

    Praise the lord...good information.🙏🙏

  • @zionprayerhousepothavaram8240
    @zionprayerhousepothavaram8240 2 роки тому +4

    Waiting for your shortfilms Praise To Lord🙏

  • @ravin1338
    @ravin1338 2 роки тому +1

    Praise the Lord bro thank you

  • @shivakumarkamera9178
    @shivakumarkamera9178 2 роки тому +1

    Praise the LORD

  • @vallurirevathi7634
    @vallurirevathi7634 2 роки тому +1

    Waiting for your new videos

  • @chdani3631
    @chdani3631 19 днів тому

    We are not follow book of law but follow ten commandments becomes two commands i.e love your God with perfect heart strength mind
    2 love another as love yourself
    Ten commandments are two parts
    1-4 commands are serve the lord
    And rest of them are moral commands so we should be follow
    All kinds of sacrifice are done by our lord Jesus Christ thankyou

  • @srikanthg517
    @srikanthg517 2 роки тому +1

    Amen !

  • @kumarpower792
    @kumarpower792 2 роки тому +3

    Reference లతో సహా అద్భుతంగా వివరించారు...UCVC కి తిరుగులేదు

  • @dasarisridhar8889
    @dasarisridhar8889 Рік тому

    Great message 🙏🙏🙏🙏🙏

  • @Annaprabhu
    @Annaprabhu 2 роки тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @mounikayeddula7873
    @mounikayeddula7873 2 роки тому +1

    Waiting for UCVC short films

  • @premsudha7169
    @premsudha7169 2 роки тому +1

    Amen

  • @Dancerpremsp
    @Dancerpremsp Рік тому

    ♥️♥️♥️♥️♥️

  • @s.anjaiahs.anjaiah7156
    @s.anjaiahs.anjaiah7156 5 місяців тому

    విశ్రాంతి దినము పాటించకపోతే ఖచ్చితంగా నరకమే అని బైబుల్ చెబుతుంది ప్రకటన 14:6-12 మూడు దూతల వర్తమానం. 1. మొదటి దూత సృష్టి కర్తను ఆరాదించమని , ఆకాశమును, భూమిని, జలదారలను, కలుగజేసినవానికే నమస్కారం అనగా గ్రీకులో పూజించుట లేక అరాధించుట14:6,7. 2. వ దూత వర్తమానం బబులోను, బబులోను, కులుపోవును. బబులోను అనగా తప్పుడు బోధలు ( ఆదివారము ఆరాధన) ఆదివారము ఆరాధన లో రకరకాల ఆరాధనలు గలిబిలి బోధలు. దేవుడు ఒక్కడే, ఆరాధన కూడా ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తీస్మం ఒక్కటే, ఎవరికి నచ్చినట్లు వారు చేయడం. అందుకే కులీపోవును అని దూత వర్తమానం ప్రకటన 14:8. 3వ దూత వర్తమానం లో దేవుని ముద్ర - సాతాను ముద్ర గురించి ఉన్నది ప్రకటన 14:9-12, దేవుని ముద్ర 10 అజ్ఞాల లో 4వ ఆజ్ఞ లో ఉన్నది *దేవుడు సృష్టి కర్త, అయిన విస్తీర్ణత ఆకాశము,భూమి, సముద్రం, అయన పేరు యెహోవా , నిర్గమ 20:8-11. మృగము ముద్ర మనుష్యులు కల్పించిన ఆరాధన ఆదివారము ఆరాధన మత్త 15:1-9. దీనిని ఆచరించే వారు మృగము ముద్ర లో ఉంటారు. యుగయుగాలుగా ఆగ్ని గందకాలు తో బాధింప బడుదురు. కాబట్టి ఈ ఆరాధన విడిచి పెట్టాలని ప్రకటన 18:4.

  • @HemaSharmi-i5q
    @HemaSharmi-i5q Місяць тому +1

    ముందు బైబిల్ పూర్తిగా తెలుసుకుని చెప్పాలి ఏమీ తెలియదు ఎలాంటి బోధలు చేసేవాడు పనిష్మెంట్ ఉంటుంది జాగ్రత్త

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 2 роки тому

    Vandhanalu anna .chala bhagachepavu anna

  • @krishnachikkala3709
    @krishnachikkala3709 Місяць тому

    బ్రదర్, వాస్తు కోసం ఒక వీడియో చెయ్యండి, ప్లీజ్

  • @jesussamuelkurnool9151
    @jesussamuelkurnool9151 2 роки тому

    Praise the Lord Anna....

  • @salmanraju8027
    @salmanraju8027 2 роки тому +1

    Thank you brothers ..
    Given Good information.

    • @yalamarthipadma4917
      @yalamarthipadma4917 2 роки тому

      Babu Meru chepedi wrong Sabbath worship undi ani Bible bodistundi emi mataladutunaru 7 day cheyali

    • @salmanraju8027
      @salmanraju8027 2 роки тому

      @@yalamarthipadma4917 tell me reference

  • @krupatvindia
    @krupatvindia 2 роки тому

    Good message brother

  • @priyankashivakoti4942
    @priyankashivakoti4942 2 роки тому +1

    Praise the lord brother
    Ok chala manchidi bane vivarincharu.
    Mari Saturday Sabbath day Ani meerela cheptharu .
    A kalamanaprakaram anchanaa vesaaru .
    Greeku kalamanama??
    Abeebu nela ani rayabadda kalamanam prakarama???
    A kalamanam.
    Eppudunna calender prakaram ithe 365 days lo every Saturday Sabbath day antunnaru .
    Asalu ah calender Sabbath day ni ela suchisthadi ???
    15 days ante oka paksham.nela ante one month kada. Alantappudu prathi nela 30 days ledu kada. Konni months 31 days feb 28 days konni months 30 days ala untayi eppati calender prakaram ithe alantappudu weaks marali days marali kada kani prathi Saturday Sabbath day .
    How is it possible????
    Days and months and year anedi sun and moon batti marali kani calender batti ela marutundi.
    Ante meeru calender batti Sabbath day Saturday ani chepthunnaru...
    Edi ela possible
    First edi clarity ga cheppandi

  • @chandubhai1516
    @chandubhai1516 2 роки тому

    Manchi msg bradar😊

  • @KRISHIKUMAR-py2zr
    @KRISHIKUMAR-py2zr Місяць тому

    అపో.కార్యములు 4:12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
    ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆ రక్షణ కలిగించే నామం ఏది తెలుగులో ఏరా ఇంగ్లీష్ లో పేరా హిందీలో పేరా ఉర్దూలో పేరా మరి ఏ ఇతర భాషలో పేరు⁉️

  • @TheFoodieForm
    @TheFoodieForm 2 роки тому

    Praise the LORD andi Trinity (thrithwam) gurinchi video cheyandi please..

  • @bhargavtadepalli2009
    @bhargavtadepalli2009 Рік тому

    మార్కు 7: 7
    వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.

  • @GopiChalla-uc9xu
    @GopiChalla-uc9xu 8 місяців тому

    మనుష్యులు దేవుని ఆజ్ఞను మార్చకూడదూ

  • @amu9830
    @amu9830 2 роки тому +2

    ఇవన్నీ తెలిసిన మీకు ఆదివారం ఎప్పుడు ఎవరు మొదలు పెట్టారు తెలియదా

  • @elisharajuch-fp1it
    @elisharajuch-fp1it Рік тому

    Praise the lord anna
    Youth pade pade paapamlo padipotunnaru yavvanastudu elaa zeevinchaali ani yavvanastgula gurinchi oka video cheyyaraa anna 🛐

  • @PitchaiahPurnakanti
    @PitchaiahPurnakanti Місяць тому

    0:57

  • @blissindian4290
    @blissindian4290 Рік тому

    But some seventh day Adventist are saying that Sabbath belongs to Spiritual Israel's

  • @Sriuppala.jesusismystrenth
    @Sriuppala.jesusismystrenth Рік тому +3

    ఏసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పొట్టి వేయటానికి రాలేదు ధర్మ శాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు ఇంకా ఏంటంటే ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు ఫ్రైడే చనిపోయారు సండే ఎర్లీ మార్నింగ్ లేచారు యేసుక్రీస్తు సాటర్డే ఏం చేశారు దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉందా చనిపోయినప్పుడు కూడా ఏసుక్రీస్తు విశ్రాంతి దినం ని ఫాలో అయ్యారు యేసుక్రీస్తు జీవితంలో కూడా విశ్రాంతి దినం నీ పాలయ్యారు నేను నూతన నిబంధన విశ్రాంతిదినము ఇంకొక దినం ఏది కాదు ఏ రోజు అయినా అయినా ఆరాధన చేయొచ్చు ఆదివారం ఆరాధించాలని కూడా ఎక్కడా చెప్పలేదు ఆదివారమే ఆరాధించాలని ఎవరు చెప్పలేదు ఏరోజైనా ఆరాధించవచ్చు దాంట్లో శనివారం కూడా.... ఏ రోజు అనేది కాదు ప్రతిరోజు ఆయన ఆరాధించవచ్చు

    • @satyanarayanakvv5675
      @satyanarayanakvv5675 10 місяців тому +1

      Miru correct a sabbath a kadhu prathi roju aradhinchukovachu Kani vishranthi dhinam Anna perutho kadhu brother normal GA aradhinchandi Kani vishranthi dhinam Ani kadhu

  • @blissindian4290
    @blissindian4290 Рік тому

    Need some more information

  • @ashokthandra827
    @ashokthandra827 Рік тому

    Brother నాకు కూడా వీళ్లు hyd లో కలిసారు,

  • @user-di9tc1zb9g
    @user-di9tc1zb9g Рік тому +2

    మీది సాతాను బోధ

  • @mcvrajugaming2359
    @mcvrajugaming2359 2 роки тому +1

    Praise the lord!!!!.....

  • @vadlavani7298
    @vadlavani7298 2 роки тому +1

    Luka4:16 Jesus vishranthi dinamunu acharinchararu

  • @s.anjaiahs.anjaiah7156
    @s.anjaiahs.anjaiah7156 5 місяців тому

    10 ఆజ్ఞలు పాత నిబంధన లో ఉన్నవి . క్రొత్త నిబంధన లో లేవు అని చెప్పే బోధ 100/ తప్పుడు బోధలు. ఉదా : యేసు క్రీస్తు 10 ఆజ్ఞలు అనుసరించాడు యోహాను 15:10. ప్రకటన 22:14 తమ వస్త్రములు ఉతుకొను వారు వస్త్రములు అనగా English బైబుల్ లో 10 ఆజ్ఞలు అని ఉన్నది. 10 ఆజ్ఞలు మరియు 4వ ఆజ్ఞ పాటించక పోతే నరకమే లేక శిక్ష అని బైబుల్ చెబుతుంది. సెవెంత్ డే వారు కాదు. బైబుల్ అంటే దేవుని వాక్యము చెబుతుంది. జాగ్రత్త

  • @jba7880
    @jba7880 2 роки тому

    బైబిల్ లోన్ ఏ ఒక్కటి కలపకూడదు ఏ ఒక్క మాట కూడా బైబిల్ నుంచి తీయకూడదు

  • @vadlavani7298
    @vadlavani7298 2 роки тому

    Matthew 12:2

  • @joteokmall7410
    @joteokmall7410 2 роки тому +1

    ✝️🙏🙏🙏🙏🙏✝️💐💐💐🌹🌹🌹🌲🌲🌲🌲👍👍👍⛪⛪⛪⛪జ్యోతి

  • @g.mariyakumarisda2069
    @g.mariyakumarisda2069 Рік тому

    Mathaya 28: 1 chadhavandi bro yedhinani vishrnthi dhinam andhi chepado God

  • @nissijessicasartandcraft9768
    @nissijessicasartandcraft9768 9 місяців тому

    Origin of the Shabbat షబ్బాత్ (విశ్రాంతి) పుట్టుక :
    ఆదికాండం 2:2, 3 యెలోహీం (దేవుడు) తాను చేసిన సృష్టికార్యం ఆరు దినాలలో పూర్తిచేసి తన పని అంతటి నుండి 7 వ దినం విశ్రమించెను. కాబట్టి యెలోహీం ఆ ఏడవ దినాన్ని ఆశీర్వదించి, ప్రత్యేకపరచెను (పరిశుద్ధ పరచెను).
    నిర్గమకాండం 31:13,14,15 "నిజంగా మీరు నేను నియమించిన "విశ్రాంతి దినాలను" ఆచరించాలి. మిమ్మును పరిశుద్ధపరచు యావెను నేనే అని తెలిసికొనునట్లు అవి మీ తరతరములకు నాకు మీకు మధ్య 'గురుతు' (Sign). కావున మీరు విశ్రాంతి దినం ఆచరించాలి. నిశ్చయంగా అది మీకు పరిశుద్ధం. దానిని అపవిత్ర పరచువాడు దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆరు దినాలు పనిచేయవచ్చు. 7వ దినం యావెకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం".
    పై వచనాలను బట్టి దేవుడే విశ్రాంతి దినాలు స్థాపించాడు. 7వ దినాన్ని ఆశీర్వదించాడు. పరిశుద్ధపరిచాడు (పరిశుద్ధపరచుట అనగా ప్రత్యేక పరచుట). మిగిలిన ఆరు దినాలకు లేని ప్రత్యేకత 7వ దినానికి యిచ్చాడు. ఆ 7వ దినాన్ని ప్రతిష్ఠించాడు. జీవాత్మ అయిన మనిషి, పరమాత్మ అయిన తండ్రిని కలుసుకునే రోజు. సృష్టికర్త మనిషితో మాట్లాడేరోజు! ప్రభువుదినం (ప్రకటన 1:10), పరిశుద్ధమైన విశ్రాంతి దినం (నిర్గము 16:23. యెషయ 58:13).

  • @villagekhiladiguys7026
    @villagekhiladiguys7026 2 роки тому

    అన్న మీ నంబర్ ఇవండీ మా ఊరి లో బ్రణహం
    అనే వ్యక్తులు ఉన్నారు

  • @ravireena2932
    @ravireena2932 8 місяців тому

    విశ్రాంతిదినము అంటే ఛాయలు పండుగలు ఆచారాలు కాదు...యేసు ప్రభువు దేనికి ప్రభువు అయ్యి ఉన్నాడో అదే విశ్రాంతిదినము...

  • @mysticflare4434
    @mysticflare4434 2 роки тому

    Jesus Christ ,Abraham varasathvam elano evarina chepthara?

    • @enoshpaul212
      @enoshpaul212 2 роки тому

      Read Matthew 1:1-17 verses

    • @mysticflare4434
      @mysticflare4434 2 роки тому

      @@enoshpaul212 Chadivanu dhani prakaram Jesus biological father Joseph avuthadu kani Jesus holy spirit valla janmistharu ga

    • @kittu0180
      @kittu0180 2 роки тому

      Meeru Mathew 1st chapter chadhivithe dhanni batti Joseph Abraham and David blood line nunchi vachadu ani telusthundhi..alaane Luke 3:23 nunchi chadhivithe dhanni batti Mary kuda Abraham and David blood line nunche vachindhi
      Joseph David kumarudaina Solomon varasathvam..
      Mary David kumarudaina Nathan varasathvam

    • @mysticflare4434
      @mysticflare4434 2 роки тому

      @@kittu0180 Luke lo undhi Mary varasthama?

    • @kittu0180
      @kittu0180 2 роки тому

      Yes.

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 2 роки тому

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @User-31993
    @User-31993 Рік тому

    Praise the lord

  • @mahimasuvarthag1190
    @mahimasuvarthag1190 2 роки тому

    Praise the Lord

  • @mlokanathreddy4521
    @mlokanathreddy4521 2 роки тому

    Praise the lord Anna