దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో వందనాలు అయ్యగారు ఈ సంవత్సరపు పాట కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి నూతన సంవత్సరం గీతాన్ని మనకు అనుగ్రహించారు దేవుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని గ్రహించి మీ కుటుంబానికి సంఘానికి తోడుగా ఉండి నడిపించును గాక
నా ఆత్మీయ తండ్రిగారినుండి ఈ అద్భుతమైన గీతమును నా దేవుడు వ్రాయించి పాడించి ఉన్నాడు ఈ గీతము ద్వారా అనేకులు నా యేసయ్య రక్షణను పొందుకొని దేవుని అడుగుజాడలలో నడుచుదురుగాక నా ఆత్మీయ తండ్రియైన ఆనందజయకుమార్ అయ్యగారిని నా దేవుడు ఇంకనూ ఇలాంటి గీతములను వ్రాసి పాడే కృపను నా దేవుడు అయ్యగారికి ఇచ్చునుగాక ✝️𝗔𝗠𝗘𝗡🛐🔥
ప్రతి పదం దేవుడు ఆనంద్ జయకుమార్ గారు లో ఉండి ప్రతి మనిషి అనుభవిస్తూ పాడడానికి చక్కటి పదజాలాన్ని ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తండ్రిగారికి ప్రత్యేకమైన వందనాలు🎉🎉🎉🎉❤❤❤❤
Meeru paade prathi paata holy spirit song living god jesues మీకు సంపూర్ణ ఆరోగ్యము ఇచ్చిన దేవునికి వందనములు.మీ పాటల ద్వారా అనేక మంది రక్షింప badalani నా ఆశ
వందనాలు ఆనంద్ జై కుమార్ ఐ గారికి నీ పాట మధురం మాట మధురం నువ్వు పాడిన ప్రతి పాట బండ లాంటి హృదయాలు కరిగించు చున్నవి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక నజరేయుడైన యేసయ్య నీకు సంపూర్ణ ఆరోగ్యం నా ఆయుష్షును దయచేయును గాక 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐
పల్లవి:- స్తుతికి పాత్రుడా
నా హృదయాన కొలువైన - స్తోత్రార్హూడా (2)
1. అలసిపోతిని - జీవిత పయనంలో
బలపరచితివి - జీవాహారముతో (2)
లెమ్ము బహుదూర - ప్రయాణముందని
నీ ఆత్మ శక్తితో - నడిపించుచుంటివి (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
||స్తుతికి పాత్రుడా||
2. కృపగల దేవా - కలువరి నాధా
నీలా ప్రేమించి - క్షమించువారెవరు (2)
నీవే నా యెడల - కృప చూపకపోతే
నేనీ స్థితిలో - ఉండేవాడనా (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
||స్తుతికి పాత్రుడా||
3. సరిచేసితివి - నా జీవితమును
పలికించితివి - జీవన రాగాలు (2)
నిన్నే నా మదిలో - నిలుపుకొంటిని
సీయోనులోనుండి - ఆశీర్వదించుము (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
|| స్తుతికి పాత్రుడా ||
❤🎉🎉🎉
దేవుని మహిమకలుగును గాక
❤🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ అన్న
నూతన సంవత్సరపు శుభాకాంక్షలు
🙏🙏🙏🙏
Ana songs ki tracks kavali bro
ఉన్న ఈ అప్పుల భారం నుండి బయట పడేలా చెయ్ తండ్రి దేవ... అప్పులు తీరక నేను ఎవరికీ భారం కాకూడదు నన్ను తీసుకో తండ్రీ ఈ లోకం లో నేను బ్రతకలేక పోతున్న దయచేసి
Yesu manchi alochana echchi mimmulanu nadipinchunu gaaka
ఆత్మతో కూడిన ప్రధాన దేవుని పాద సన్నిధికి చేరి మీ ఆర్ధిక ఇబ్బందులనుంచి విడిపిస్తుంది.
ఆమెన్!
మీకొరకు నేనుకూడా ప్రార్ధిస్తాను
నీ విలువ నీకు తేలిస్టే చాలు చచ్చిపోవు... సమస్యను చంపుతావు.. కచ్చితంగా 🔥
Brother don't ware prayer is important our life
Semtoyou
దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో వందనాలు అయ్యగారు ఈ సంవత్సరపు పాట కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి నూతన సంవత్సరం గీతాన్ని మనకు అనుగ్రహించారు దేవుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని గ్రహించి మీ కుటుంబానికి సంఘానికి తోడుగా ఉండి నడిపించును గాక
దైవజనులు, ఆనంద్ జై కుమార్ గారి పాటలు మనసును తాకేవి ఆత్మీయంగా బలపరిచే శరీరమును ఉద్రేకపరిచే ది కావు
dutiful song anul
❤❤❤ నీవే నా యెడల కృప చూపకపోతే నేను ఈ స్థితిలో ఉండే వాడనా
నీవే నా యెడల కృప చూపకపోతే నేనీ స్థితిలో ఉండేవాడనా 😢❤
నీవే నా యెడల కృప చూపకపోతే నేను ఈ స్థితి లో ఉండేవాడన 🙏🙏🙏🙏
నా ఆత్మీయ తండ్రిగారినుండి ఈ అద్భుతమైన గీతమును నా దేవుడు వ్రాయించి పాడించి ఉన్నాడు ఈ గీతము ద్వారా అనేకులు నా యేసయ్య రక్షణను పొందుకొని దేవుని అడుగుజాడలలో నడుచుదురుగాక నా ఆత్మీయ తండ్రియైన ఆనందజయకుమార్ అయ్యగారిని నా దేవుడు ఇంకనూ ఇలాంటి గీతములను వ్రాసి పాడే కృపను నా దేవుడు అయ్యగారికి ఇచ్చునుగాక
✝️𝗔𝗠𝗘𝗡🛐🔥
Praise the Lord 🙏 Ayyagaaru,, అనేక మందికి ఆసేర్వాదకరముగా మిమ్మల్ని నిలువబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక 😊
Praise the Lord ayyagaru. Mee జీవిత అనుభవం లోనుండి వచ్చిన ఈ కొత్త పాటను ఆస్వాదిస్తున్నాము.
Ayyagaru Vandanalu 🙏 Devudu meeku Manchi Arogyam ivvalani Prardhana Chesthamu... Devuni Kruoanu Vedukuntamu... Devunike Mahima kalugunu gaaka 🙌 Amen 🙏
🙏
మీ పాటలతో మేము ఎంతో ఆధరణ పొందుతున్నాం.. అయ్యగారు వందనాలు 🙏🙏🙏
ప్రతి పదం దేవుడు ఆనంద్ జయకుమార్ గారు లో ఉండి ప్రతి మనిషి అనుభవిస్తూ పాడడానికి చక్కటి పదజాలాన్ని ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తండ్రిగారికి ప్రత్యేకమైన వందనాలు🎉🎉🎉🎉❤❤❤❤
తండ్రి మీకు వందనాలు వందనాలు.,మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి తనము రావాలని కోరుకుంటున్నాను దేవా.
Good 😊😊
మంచి ఆత్మానుసారమైన పాట చాలా బాగుంది
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ స్వరముదేవుడు దీవించి అనేకమైన ఆశీర్వాదకరమైన పాటలు పాడుదురుగాక
Meeru paade prathi paata holy spirit song living god jesues మీకు సంపూర్ణ ఆరోగ్యము ఇచ్చిన దేవునికి వందనములు.మీ పాటల ద్వారా అనేక మంది రక్షింప badalani నా ఆశ
అందరి జీవితాలను సరిచేసే దేవుడు
యేసయ్య ఒక్కడే.
❤❤❤❤❤❤❤
@@brother.yohanubandela7165 🙏 amen 🙏
Praise the lord anna
దేవుని మహా కృపనుబటి
వచ్చి నా ఈపాట మోడు వారిన ప్రతి
హృదయాన్ని చిగురింప చేస్తుంది
అన్నా వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవుడు మీకు శక్తినిచి ఇంకా ఇంకా పాటలు పాడాలని కోరుకుంటున్నాంను
Praise the lord 🙏
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును gaka✋
Thandri gariki naa vandhanalu 🙏🙏. Devudu miku manchi arogyam echi inka ayyana sevalo bhalaparichi elanti patalu pade krupa evvalani a devadhi devuni prardhisthuna 🙏🙏🛐
Deva Naa appulo badha nundi tolaginchandi deva negative engargy ni teesi veyandi naalo nundi ... Manchi job cheskoni Naa kutumbani posinche Shakthi Naku ivvandi naa baryaki anarogyani tesipareyandi
దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆత్మను సారమైన పాటు. 🎉❤
వందనాలు ఆనంద్ జై కుమార్ ఐ గారికి నీ పాట మధురం మాట మధురం నువ్వు పాడిన ప్రతి పాట బండ లాంటి హృదయాలు కరిగించు చున్నవి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక నజరేయుడైన యేసయ్య నీకు సంపూర్ణ ఆరోగ్యం నా ఆయుష్షును దయచేయును గాక 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐
దేవుడు కి మహిమ కలుగును గాక ఆమేన్..
Glory to Jesus. Amen Amen
చాలా బాగుంది బ్రదర్ పాట.దేవునికే మహిమ కలుగును గాక.
Prais the lard annaya devuniki మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🌹
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Ayyagaru.,..what a meaningful and Heart touching song...glory To God....
Anna ఇవయసులో కూడా అంత అద్భుతం గా పాడేరు ఆమెన్
Super super song
Pata Chala Bagundi Ayyagaru 🙏
Lovly song
అన్నగారు 🙏🏻🙏🏻❤❤
🫱🏻🫲🏼 దేవునికి మహిమ కలుగును గాక
🎉🎉😢😮😮❤
Praise the lord 🙏 Ayya garu
అన్న గొప్ప పాట విని ఆనందీస్తుంటే మద్యలో సోది
మీ స్వరం అద్భుతం దేవునికి మహిమ 🙏
Praise the lord brother 🙏🙏🙏 wonderful word's
చాలా బాగుంది సాంగ్
దేవునికి మహిమ
Praise the lord ayyagaru wonderful song
Praise the lord wonder ful song
Praise God 🙏🙏 track pettandi pastor
హల్లెలూయ
❤❤Ame
దేవునికి మహిమ కలుగును గాక 🎉❤
వందనాలు పాస్టర్ గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 👑
Praise the lord 🙏,👍👍👍👌👌👌
Meaning ful song
Praise god 🙏🙏🙏🙏
అద్భుతమైన పాట❤❤❤🎉🎉
Supre ❤ song
Praise the lord ayyagaru. 🎉🎉🎉😂😂😂❤❤❤❤
🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
Praise the Lord
Super song praise the lord
చాలా బగుందండి నామనసులో పాస్టర్ గారు 🎉🎉🎉🎉 మరణత
🙏🙏
Pristhalord ayyagaru
Praise god 🙏
Praise the lord 🙏
Wonderful song
దేవునికి స్తోత్రం 🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏
PRAISE the lord ✝️🙌✝️🙏🙏🙏
🎉🎉🎉 Glory 🎉🎉🎉❤❤❤
Hallelujah Hallelujah 🎉🎉🎉
🙏🙏🙏🙏👌👌🌹👍🎉🎉🎉
Glory to God🎉
Praise The Lord. 💝
👌👌 Nice song 💐🙏
Praise to God 🙏🙏🙏🤚🤚🤚
Good Song ❤️ 🙏
Praise the lord Anna 🙏🙏🙏🛐🛐🙏🙏🛐🛐🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏
Next level apnna
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
GLORY TO GOD 🙌🙌🙌
Hallelujah
దేవుని నామముకే మహిమ.
Prise the lord anna.
Miku age...takkuva itey chala bagundu anna.
Praise the lordjesus 🙏
👌
Glory to God 🙏🙏🙏🙏🙏
Praise the lord AyyaGaru ❤🎉🎉🎉🎉🎉❤
praise the Lord may God bless you anna
Praise the lord brother
Awesome
Praise the lord, great amazing song anna garu
Praise the lord Sir
Glory to God.
Praise the lord 🙏 Gods gift song Good song anna
Praise the lord అయ్యగారు
❤👌👌🙏👏👏👏