మహిమగల పరిచర్య ॥ Hosanna Ministries Live Worship Song Pas.JOHN WESLEY & Pas.ABRAHAM & Pas.RAMESH

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 27

  • @Bronaveenagnijwala
    @Bronaveenagnijwala 13 днів тому +1

    Praise the Lord 🙏🙏🙏

  • @Prudhvihears
    @Prudhvihears Місяць тому

    శ్రీమంతుడా యేసయ్యా
    నా ఆత్మకు అభిషేకమా
    నా అభినయ సంగీతమా ||2||
    1.సిలువధారి నా బలిపీఠమా
    నీ రక్తపు కోట నాకు నివాసమా ||2||
    నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
    ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా ||
    2.మహిమగల పరిచర్య పొందినందున
    అధైర్యపడను కృప పొందినందున ||2||
    మహిమతో నీవు దిగి వచ్చువేళ
    మార్పునొందెద నీ పోలికగా ||2|| || శ్రీమంతుడా ||
    3.సీయోను శిఖరము సింహాసనము
    వరపుత్రులకే వారసత్వము ||2||
    వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
    వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా ||2|| || శ్రీమంతుడా ||

  • @salikineedipraveen4238
    @salikineedipraveen4238 7 місяців тому +4

    హల్లెలూయ యేసయ్య నీకే స్తోత్రమయ హల్లేలూయా యేసయ్య నీకే స్తోత్రమయ

  • @koyyashanthi1055
    @koyyashanthi1055 7 місяців тому +1

    హల్లెలూయా 🙏🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 7 місяців тому

    🙏🙌🙌🙌🙌🙌🙏🙌🙌🙌🙏🙌🙏

  • @Jesusshorts0602
    @Jesusshorts0602 7 місяців тому +4

    Praise the Lord Annaya please pray for me annaya conceive ayye la guna pray cheyandi please

    • @FORJESUS77
      @FORJESUS77 7 місяців тому

      Neeku nuv chesuko prayer, neeku namakam ledhaaaa devudu ni viswasam chusthadu, chesuko nuveee

  • @ushas1604
    @ushas1604 7 місяців тому

    Hallelujah sthothram yesaiah

  • @sankatisanthiraju4555
    @sankatisanthiraju4555 6 місяців тому

    👏👏👏👏👏

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 7 місяців тому

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏

  • @sreetruetpt711
    @sreetruetpt711 7 місяців тому +1

    Prase the lord sir naaku okk korika gudarala pandugalo paricharya cheyalani unnadi next year avakasam ivvandi sir

  • @rudrapogujohnson1407
    @rudrapogujohnson1407 7 місяців тому

    Praise the Lord anna 🙏

  • @CHEELISUNNY
    @CHEELISUNNY 7 місяців тому

    Dhevuniki mahima kalugugakaa

  • @sreetruetpt711
    @sreetruetpt711 7 місяців тому

    🙏🙏🙏🙏 pls

  • @ManikantaUlisi03
    @ManikantaUlisi03 7 місяців тому +1

    Prasie the lord qatar car driving koraku driving licence koraku prayer chyeyamdi

  • @KoparaoBovuna
    @KoparaoBovuna Місяць тому

    ;😮

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 7 місяців тому

    All glory be to God praise the lord hallelujah hallelujah amen🙏🙏👑👑🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @meelocal4207
    @meelocal4207 2 місяці тому

    Full lyrics plzz plzz ....full song plz 🎉🎉🎉🎉plz lyrics plzz

    • @Prudhvihears
      @Prudhvihears Місяць тому

      శ్రీమంతుడా యేసయ్యా
      నా ఆత్మకు అభిషేకమా
      నా అభినయ సంగీతమా ||2||
      1.సిలువధారి నా బలిపీఠమా
      నీ రక్తపు కోట నాకు నివాసమా ||2||
      నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
      ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా ||
      2.మహిమగల పరిచర్య పొందినందున
      అధైర్యపడను కృప పొందినందున ||2||
      మహిమతో నీవు దిగి వచ్చువేళ
      మార్పునొందెద నీ పోలికగా ||2|| || శ్రీమంతుడా ||
      3.సీయోను శిఖరము సింహాసనము
      వరపుత్రులకే వారసత్వము ||2||
      వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
      వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా ||2|| || శ్రీమంతుడా ||

  • @ilovedad7153
    @ilovedad7153 7 місяців тому

    😂😂😂

  • @KerthanaG-r2o
    @KerthanaG-r2o 7 місяців тому

    Praise the lord 🙏🙏🙏

  • @jaganabburi893
    @jaganabburi893 7 місяців тому

    Praise the LORD Anna

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 7 місяців тому

    Praise the lord 🙏🙏🙏

  • @syamkumar6176
    @syamkumar6176 7 місяців тому

    Praise the lord 🙏