పుట్టిల్లు/డా. కొఠారి వాణి చలపతిరావుగారు /TELUGU AUDIO STORIES/TELUGU AUDIO NOVELS

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 85

  • @vardhanij3086
    @vardhanij3086 Рік тому +2

    Meeru annadhi%correct. Putillu angane kalige anubhuthi cheppalenidhi. Putillu meedhi mama Karam adavallakieppudu cherigipodu.Manchi Katha vintuvunte enjoy gnypakalu.👌🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      వింటుంటే ఎంజాయ్ చేసారా వర్ధని గారూ .. జ్ఞాపకాలు హాయిగా అనిపించాయా .. మీ పుట్టింటి అభిమానం మీ మాటల్లో తెలుస్తోంది ..👌😀👍

  • @vanipabbaraju2451
    @vanipabbaraju2451 Рік тому +1

    Puttillu katha andarini gata smrutulu Loki teesuka veltundi.Antha vayassu vachina puttillu mamakaram mantramu taggadu.Manchi katha echina neeku vinipinchina Laxmi gariki dhanyavadalu

  • @syamalagali2399
    @syamalagali2399 Рік тому +2

    Abba entha bavundi! Kakunte naku chinnathanam aatalu allari gurthunna amma nanna mathram leru prasthutham. Hayiga maalati varendaro puttintintiki vellocchuntaru ee kadha vintunnantha sepu .manasu kenthagano nacchina kadha .thank u Lakshmigaru

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      మనసుకెంతగానో నచ్చిన కథ అన్నందుకు థాంక్స్ అండీ 🙏

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 Рік тому +4

    కధ చాలా బాగుంది అందరికీ అన్ని అదృష్టాలు ఉండవు తల్లిదండ్రులు తొందరగా కాలం చేస్తే తోడబుట్టినోళ్లనేవాళ్ళు పట్టించుకోకుంటే ఆడపిల్ల కు పుట్టిల్లు అనేదే ఉండదు కథ ఏంటంటే ఒకనాటి జ్ఞాపకాలు గుర్తు చేసింది రచించిన రచయిత గారికి చదివి వినిపించిన లక్ష్మి గారికి ధన్యవాదాలు 👌🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      అవునండీ .. మీ మాటలు అక్షరసత్యాలు.. అమ్మానాన్నలు ఉన్నంతవరకే పుట్టిల్లు .. ఆ తర్వాత మిగిలేది బాధించే జ్ఞాపకాలే . అందరికీ అన్నివేళలా అన్నీ ప్రాప్తముండవు .😔❤️

    • @vardhanij3086
      @vardhanij3086 Рік тому +1

      Ma Amma eppudu chebuthu undedhe Palumbo unnappudu paravannam amma unnappudu putillu ani.adi%correct anpistundhi naaku.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@vardhanij3086 అంతేకదండీ మరి .. అమ్మలేని పుట్టిల్లు అలాగేవుంటుంది .. వూహించటానికి కూదాభయమేస్తుంది ❤️

  • @srilakshmimullapudi5840
    @srilakshmimullapudi5840 Рік тому +1

    Stories ఇంత బాగా చదవగలగడం ఒక వరం lakshmi గారు చాలా బావుంటుండండి మీరు ఏ story చదివే విధానం ఐనా . its very interesting to hear through ur voice

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому +11

    పుట్టిల్లు అంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టమే గా ఎంత వయసు వచ్చినా ఆఇంటితో ఉన్న అనుబంధం విడదీయరానిది. చిన్నప్పటి ఆటలు అమ్మ చేతి వంట గుర్తు చేశారు వాణీ గారు. అమ్మ మాటలు గుర్తు చేశారు లక్ష్మి గారు..😊😊

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +1

      కథ మీకు నచ్చడం ఆనందాన్ని కలిగించింది రేవతిగారూ .. మీ పుట్టిల్లు మీకు గుర్తుకు రావడం నా సక్సెస్ లా నాకు అనిపిస్తోంది 😊థాంక్యూ 🙏

    • @SriLakshmi-d6t
      @SriLakshmi-d6t Рік тому

      ​@@kathavani5613repu ma Amma garu chanipoyina roju e Katha vintunte naku 60 samavasarallu vocchaka nenu evari intiki vellalla Ani alochistunanu.

  • @syamaladevivanukuru1756
    @syamaladevivanukuru1756 Рік тому +5

    ఎవరోవకరు తపౕ ఆడవాళ్ళు అనుభూతి ఇంతే

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe Рік тому +2

    Story chala bagundi. Mas puttillu gurthu kochine di TQ

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      అందరూ ఇదేమాట అంటున్నారు సునీత గారూ .. థాంక్యూ 🙏

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw Рік тому +2

    akka super vani anti gaaru chala chala chala bagundi story vinaka manasu chala happi gaa undi meeku akka tq

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      ధన్యవాదాలు కథ బాగుంది అన్నందుకు ధనలక్ష్మి గారూ 🙏

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому +3

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ కథ

  • @GangaRao-e5u
    @GangaRao-e5u Рік тому +3

    కథ బాగుంది. 👌

  • @sureshgurram5797
    @sureshgurram5797 Рік тому +4

    Heart touching story

  • @krishnakumarimatta707
    @krishnakumarimatta707 Рік тому +2

    Excellent, heart touching story

  • @varasangam9576
    @varasangam9576 Рік тому +1

    Enno madhura smuthulu madam. So touching ❤️

  • @kumaridvs-ou5bq
    @kumaridvs-ou5bq Рік тому +4

    కధ చాలా చాలా బాగుంది మా పుట్టిల్లు అమ్మ నాన్న ల ప్రేమ గుర్తుకొచ్చాయి లక్ష్మి గారు 👌👌👌👌

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      కథ బాగుంది అన్నందుకు 🙏

    • @phanisura388
      @phanisura388 Рік тому

      @@kathavani5613 patali u

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +2

    Very excellent story. Good voice very good message madam.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      Excellent story అన్నందుకు థాంక్స్ అండీ 🙏

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 Рік тому +4

    Very heart touching madam 👌👌👌

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +1

      పుట్టింటినుంచి వెళ్లడం , పెద్దవారవుతున్న తల్లిదండ్రులు అంటే అంతేగా మరి ..🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      Thanks a lot

  • @tammisettypadmajapadmaja9061
    @tammisettypadmajapadmaja9061 Рік тому +5

    మా అమ్మ గారి ఇల్లు గుర్త్త్ చేశారు

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      ఈ కథ లక్ష్యమే అది .. ఆడవాళ్లకు వాళ్ళ వాళ్ళ పుట్టిళ్లను గుర్తుచేయటం 😊❤

  • @radhaanne3425
    @radhaanne3425 Рік тому +1

    Nice story Lakshmi garu ,I,remembered my childhood golden memories, thanks a lot Lakshmi garu

  • @kavitharani1744
    @kavitharani1744 5 днів тому

    Katha chala chala bagundi
    Kaani 😭😭😭 na chinnappude na parents ni kolpoyanu, kaneesam siblings kuda leru, anduke katha lo vunnatuvanti madhurasmruthulu na jeevitham lo levu, okavela naku puttillu vunninte ilanti anubhavalu chavichusedaannemo emi cheddam nenu duradrustavanthuralini anduke naku parents lekunda poyaru😭
    Lakshmi garu miru mi madhuramaina voice tho katha chepthunnanthasepu puttillu vunte ila vuntundemo anna oohaalokam loki vellipoyanu
    Vani garu miru katha chala baga vraasinaarandi.
    Manchi katha ni vinasompaina galam lo vinnanduku manasantha haayigaa anipinchindi.

  • @adigopularaji768
    @adigopularaji768 Рік тому +1

    నమస్తే...లక్ష్మీ గారు...పుట్టిల్లు కధ ఆలకిస్తూ వున్నప్పుడు నా మదిలో❤ స్ఫురించిన భావన " అమ్మ గారి ఇల్లు ప్రేమానుబంధాల పొదరిల్లు".

  • @prameelarani4279
    @prameelarani4279 Рік тому +2

    చాలా మంచి కధ వినిపించరు....❤

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 Рік тому +2

    Very realistic story we'll written and always a sweet and memorable for any woman
    The bond with puttillu is cherished for lifetime by every woman as long as their parents are alive

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      Parents ఉన్నంతవరకూ పుట్టింటికి వెళ్లడం ఆడవాళ్లకు ఆనందాన్ని కలిగించేవిషయం అయితే .... ఆ తర్వాత అవి జ్ఞాపకాల రూపంలో బాధిస్తాయి కృష్ణమూర్తి గారూ ..!
      మా అమ్మా నాన్న లేరు .. అయినా ఆ ఊరు , ఆ ఇల్లు , పుట్టింటికి వెళ్లడం రావడం , చిన్నప్పటి ఆటలు , ఆ బడి వాతావరణం , గుళ్ళు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి .. ఆ కథలో రాసిన .. తండ్రిఎడ్లబండి వెనకాల ఊరి పొలిమేర వరకూ రావటం .. ఇక ఉంటానమ్మా .. ఉత్తరాలు రాస్తుండు ..' అనటం నా కళ్ళల్లో నీళ్లు తిరగటం ఇవన్నీ కల్పితాలు కాదు .. వాస్తవాలు ..! నా అనుభవాలు ..!
      అందుకే శ్రోతలకు అది వాస్తవచిత్రణగా అనిపించివుంటుంది .. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయండి .. ఒకవేళ కథల్లో ఏదయినా నేను ఊహించిరాసింది ఉన్నా .. నేను ఆ పాత్ర ప్లేస్ లోకి వెళ్ళిపోయి .. ఈ పరిస్థితిలో నేనుంటే ..?అని ఆలోచిస్తాను .. చాలా చెప్పానేమో .. ఇక ఉంటానండీ 😊🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      🙏

  • @rameshkumar-dq5ld
    @rameshkumar-dq5ld Рік тому +2

    Me vioce super madam

  • @Meghana-q3e
    @Meghana-q3e Рік тому

    Chaala baagundi 🎉🎉❤

  • @Padmasree-xk3yu
    @Padmasree-xk3yu Рік тому +2

    Maa,Amma,nannala,perulukooda,rukmini,purushotham,same,maa,kadhane,idi,Lakshmi garu,thanks,Lakshmi garu.

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      అవునా ..?!ఆశ్చర్యంగా ఉంది 😊ఇద్దరి పేర్లుకూడా భలేగా కలిసాయి ..!👌👌

  • @kamalad4234
    @kamalad4234 11 місяців тому

    Nice story

  • @varasangam9576
    @varasangam9576 Рік тому +1

    ❤very nice ma'am

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 Рік тому +4

    అమ్మగారిల్లు అంటేనే ఎన్నో మరపురాని అనుభూతులు,అనుబంధాలు. అవి అన్నీ ఎన్నిసార్లు తలచుకున్నా తనివి తీరదు.అట్లా అనిపిస్తే అది పుట్టిల్లే కాదు.అదే దాని గొప్పతనం.❤❤❤

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      మీ పుట్టింటి మీది అభిమానానికి మీ కామెంట్ అద్దం పడుతోంది లలిత గారూ 😊 నిజమే మీరన్నది పుట్టిల్లు అంటేనే అంత .. థాంక్యూ ❤

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому +1

    Amma, Nanna dhaggara unna freedom yekkada undadhu.puttillu yentha vayasu vachina mana illu anipistundhi, mana ooru anipistundhi ,Vani garu manchi subjects select chesukoni dhani paina story rastaru. Story chala bagundhi Laxmi garu. 😊

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు ప్రేమలత గారు 🙏

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      మంచి సబ్జెక్టు మీద స్టోరీ రాసానని అన్నందుకు థాంక్యూ ప్రేమలత గారూ 🙏

  • @arunadeekonda3623
    @arunadeekonda3623 Рік тому +1

    Lakshmi garu stories pdf prati katha ki evvandi memu chadivite adho trupthi

  • @geetageetageeta342
    @geetageetageeta342 Рік тому

    👍👍👍👍

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 Рік тому

    🙏👌

  • @sitamahalakshmi800
    @sitamahalakshmi800 Рік тому +7

    Katha nacchkapovadameviti puttillu kada

    • @kathavani5613
      @kathavani5613 Рік тому +1

      పుట్టిల్లు అందరికీ నచ్చుతుంది 😊
      నా way of Presentation కూడా బాగుండాలి మరి ❤️👍

    • @sitamahalakshmi800
      @sitamahalakshmi800 Рік тому +1

      Chala bagundhi medum me presentetion

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@sitamahalakshmi800 Thank you ..😊🙏

    • @tsrvenkat
      @tsrvenkat Рік тому

      ఆడవారందరికి తెలిసిన కథే కదండీ. కొత్త గా ఏమి ఆని పించదు .

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@tsrvenkat అవునండీ .. అసలు కథ లాగే అనిపించదు .. థాంక్యూ 🙏

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 Рік тому +2

    Aa jejammaki amma vunte
    Yemantaru 🤔🤔🤔

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      జేజమ్మమ్మ ..😂 సరదాకి అన్నాను .. మంచి ప్రశ్న ..?👌

    • @gundujyothsna4387
      @gundujyothsna4387 Рік тому +1

      @@kathavani5613
      No madam
      Maa friend ki alaa vunnaru
      Andukani doubt vachindi 😊😊
      Maa friend
      5 genaration 😊😊

    • @kathavani5613
      @kathavani5613 Рік тому

      @@gundujyothsna4387 నాకూ సరిగా తెలవదు కానీ .. ఆ జేజమ్మ తల్లి ఉన్నవాళ్లు ఏమనిపిలుస్తున్నారో తెలుసుంటే సరిపోతుంది కదండీ 😊👍