చాలా మంది చిరుద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. బ్రో మీరు చాలా బాగా చెప్పారు. DA arrears ఇవ్వడం లేదు. ద్రవ్యోల్బణం తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యం గా అనిపిస్తోంది. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లు వేసాము. లోకేష్ గారు మరియు పవన్ గారూ ఆలోచించి వెంటనే నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా 2006 కి 10 సంవత్సరాల సర్వీసు ఉన్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయండి.
చక్కగా చెప్పారు. ఉద్యోగుల్లో పెన్షనర్సుల్లో అత్యధికం దిగువ తరగతి వారే ఈ విషయం దృష్టిలో ఉండాలి ఈ ధరలతో కుటుంబాలు ఏ విధంగా నడుస్తున్నాయో వాస్తవికంగా ఆలోచించాలి. సరైన పరిష్కారం దిశగా నడవండి. కాలయాపన ఇంకా కష్టతరం చేస్తుంది. కృతజ్ఞతలు. ఆచరణ అత్యవసరం గోంతెమ్మకోర్కెలుకావు అని అర్ధం కావాలి. Tq.
ఉద్యోగుల పట్ల గవర్నమెంట్ నిద్ర నటిస్తోంది ఇది మంచి పద్దతి కాదు అధికారం లోకి రాకముందు మీకు అన్ని చేస్తాం అని చెప్పి 6నెలలు అవుతున్న ఇంకా లాగదీయడం మంచి పద్ధతి కాదు...
అయ్య ఆ ప్రభుత్వం ఉద్యగులను దురం నేటిందని అందరం దురంచేసము ఇప్పడైన మా భాదలు తిరుతాయిని అనుకూంటే ఆ పరిస్థితి కనబడ్డాడు లేదు దయచేసి మ పరిస్థితి గమనీంచ్చలని ప్రార్థన
తాత్కాలిక ఉద్యోగులందరికీ 12 నెలల జీతం ఇవ్వాలి. ప్లీజ్. 30 సంవత్సరాల సర్వీసు ఉన్న వారిని రెగ్యులర్ చేయండి. ప్లీజ్. 30 సంవత్సరాలూ తక్కువ జీతం తో పనిచేసిన వారి కడుపు నింపండి. వారందరూ అర్ధాకలితో రిటైర్ అవ్వకుండా చూడండి. ప్లీజ్......
Family pensioners,Single parents how can face the problems. Yes sir. My children are studying. I can't solve their problems. Chandra Babu Naidu Garu employers supporting but he also same thoughts Jagan CBN same only. No changes.

బాగా చెప్పారు 👍👍👍

చాలా బాగా చెప్పారు sir. Super 👌👍
ఉద్యోగుల పట్ల గవర్నమెంట్ నిద్ర నటిస్తోంది ఇది మంచి పద్దతి కాదు అధికారం లోకి రాకముందు మీకు అన్ని చేస్తాం అని చెప్పి 6నెలలు అవుతున్న ఇంకా లాగదీయడం మంచి పద్ధతి కాదు...
ఏ గవర్నమెంట్ అయినా సొల్లు తప్ప ఇంకా ఏమి లేదు,పబ్బం గడుపుతారు,ఓట్లు కోసం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టపడితేనే ఉద్యోగులకు మేలుజరగేది.
Maku nammakam ledhu
Brother nuvvu yekkadunnav asalu athaniki self dabba thappa inka yem pattadu
Government employees and retirement employees demands final cheyyandi CM NCBN garu🙏🙏🙏
అయ్య ఆ ప్రభుత్వం ఉద్యగులను దురం నేటిందని అందరం దురంచేసము ఇప్పడైన మా భాదలు తిరుతాయిని అనుకూంటే ఆ పరిస్థితి కనబడ్డాడు లేదు దయచేసి మ పరిస్థితి గమనీంచ్చలని ప్రార్థన
తాత్కాలిక ఉద్యోగులందరికీ 12 నెలల జీతం ఇవ్వాలి. ప్లీజ్. 30 సంవత్సరాల సర్వీసు ఉన్న వారిని రెగ్యులర్ చేయండి. ప్లీజ్. 30 సంవత్సరాలూ తక్కువ జీతం తో పనిచేసిన వారి కడుపు నింపండి. వారందరూ అర్ధాకలితో రిటైర్ అవ్వకుండా చూడండి. ప్లీజ్......
Jail lo pedithe employers andaru chala badha paddaru.Vidudala kavalani korukunnaru andaru.Andariki melu chastharani.Ippudu alochanalake parimitam avuthunnaru,Alochinchi melu cheyandi Maha Prabhabho.
Sir Pawan kalyan garu we are trusting you. Please do needful things in this matter at the earliest possible
Employees, Teacher's ,Pensioner's Sambaninchina D.A , D.R , I.R LA paina Immediate ga N.D.A Govt, Spandhinchi msku Nyayamuga Ravasina Amounts motthamugs Okesari Chellinchali Sir Mali Ivva valasina be memu Ivvamani Request Chesthunnamu Sir Gouravaneeyu Laina C.M. garu , & D.C.M. garu plz makuu ivva valasina Vatini Immediately Release Cheyandi Sir Please 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Chala baaga chepparu sir 👍
Ir radu da radu turpu ki tirigi dannam peettandi ap leaders
అయ్యా ఖచ్చితంగా ir ఇవ్వండి సార్ ఇబ్బంది పడుతూ ఉన్నాము పోలీసులకు SLS, ASLS కూడా ఇవండీ సార్ 🙏
Manam anukunte. Saripothunda?
ఆదాయం ఆవిరి.... ఏంటి ఈ ఉద్యోగుల ఐర్ కిరికిరి... అభివృద్ధి కార్యక్రమాలకు గత వైకాపా ఉరి... పరిస్థితి చక్క బడే దాక ఆగకపోతే ఎలా మరి...
Family pensioners,Single parents how can face the problems. Yes sir. My children are studying. I can't solve their problems. Chandra Babu Naidu Garu employers supporting but he also same thoughts Jagan CBN same only. No changes.
Ir 15 percent kuda istay great
సార్ బాగా చెప్పారు 👌🏻🤝🏻
Correct sir
👌🤝👍👍👍
ముందుంది మొసళ్ల పండగ, వీళ్ళ సీన్ అయిపోయింది, ఇక పవన్ ముందు దృష్టి తో ముందుకు పోవాలి.
Thank you sir 🙏
Good video
Govt says no funds..but how they run all free free..
Well said 👌👌👌👌👍👍👍👍
What happendaboutcms promises while camping
ఇలాంటి వీడియోలు పాలకులు ఎవరూ చూడరా? ఇవి చేసేంత తీరిక ఉండదా, ప్రజాస్పందన ఎలా ఉంది? ఉద్యోగులు సమస్యలు ఏమిటి అనేది తెలుసుకోవాలి కదా
ఉద్యో గస్తులను chusukunteneevubaaguntavu
Cbn sir 🙏ప్లీజ్ ఎంప్లాయిస్ నీ బాగా చూడాలి
బ్రో prc DA ir పెండింగ్ ఉన్న మొత్తం వస్తే ఒకరికి ఎంతవరకు వస్తుంది లెక్కవేసి చెప్పగలరా బ్రో
ఆయనకు కూడా రాజకీయం బాగా అబ్బింది
ఏదో తొందరగా సాధించండి!
Pattubadithe Padavi uuuduthundani Bhayammmmma Pavan
Ok
Dharalu vipSrita perigabayi.kanismuDA,DRrlanhreleasecheyalanikorutunnamu.
Union,,,leadarsni,,,mar handi,,,first
Pavan sir please iR
Namminanduku doola terinda.cm not at all caring us.asalu Jac leaders emichestunnaru.6 months Aina cm dycm diversion politics play chestnnara.
Well said👌 sir
Yousaycorrectsir
🤝👍
No funds emi raavu
😮
Pavan.sar.ki.dhayagunamu.vondhi
Adi kuda istarani employees ki asa poyindi
DAke dikkuledu enka IR na😂
Finance crisis lo undhi govt.
Demanding is of no use
Emi evvru khajana lo funds.levu..unnevesddat
Evarikiemi ivvaruannisollu
❤😂🎉😢😮😅😊
ఎందుకు ఈ మాయ వార్తలు ఇచ్చినప్పుడు చెప్పండి OK
،edi uhala Pallavi.sir
😂🎉😢😮😅😊
P.R.C.2018.lo.chandrababu.garu.43,,,.icharu
Central govt 186%penchindi...ade time lo
43 ichadu but monetary benefit after one and half year
అందుకే ఓడించారు ఉద్యోగులు..అందుకే ఉద్యోగులంటే కక్ష...
Correct sir