మేము సచివాలయం employees sir Early morning ఎలా రమ్మంటారు sir మాకు Recruitment లో sachivalayam Timings అని,ఇప్పుడు public health timings ఎలా fallow avvamantaru.
శానిటేషన్ ఎప్పుడు చేస్తారు,ఏ టైం లో చేస్తారు మీరు రాక ముందు ఎలా చేసేవారు,మీకు అస్సలు ఈ శానిటేషన్ ఉద్యోగాలు ఇచ్చి సీఎం వారు చాలా పెద్ద తప్పు చేశారు.మీరు రాక ముందు ఉన్న supervisers చాలా శ్రద్దగా చాలా బాగా చేసేవారు,మీకంటే వారే చాలా బెటర్.
అయ్యా బొప్పారాజు... మీకు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీస్ యొక్క సమస్యలు తెలుసుకొని మాట్లాడటే బాగుణ్ణు.... మీరు మా టైమింగ్స్ కోసం మాట్లాడకపోయాన పర్వాలేదు కాని.... లేనిపోయాన కొత్త సమస్యలు create చేయవద్దు...మీకు మా WSES తరుపున వెయి దండాలు పెడతాం...
Babu boppa Raju, Ward Sanitation And Environmental secretarias are not public health workers. We are also having same time morning 10 to 5 evening timings understand. Mikem telusu asalu mamalni early morning 5 ki velamani? This is arrogant.
ఎవడి స్వార్దం వాళ్ళది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఎలా పోతే వాళ్ళకేంటి సార్ వాళ్ళ డిఎ వాళ్ళ పిఆర్ సి వాళ్ళ ఉద్యోగం కుటుంబం పిల్లలు అంతే ఏదైనా మద్దతు కోసం మాత్రం కాంట్రాక్టు ఎంప్లాయిస్ కావాలి
పిఆర్సి, డిఏ ఎరియర్స్ పై మరలా ఉత్తర్వులేంటి? ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వాటిని అమలు చేయమని అడగాలి కానీ ఇదేంటి? ఎవర్ని మోసం చేస్తారు? నిజాయితీ అన్న పదాన్ని భ్రష్టు పట్టించకండి సారూ.
Surrender leave amount is in green chaelmote than one year nopayment..no reply from govtsideand association side.when did it was clear 100percent.we are not asking daandprc
సచివాలయం ఉద్యోగులు ప్రజెంట్ హాల్ట్ లో ఉండరు వీళ్ళు 200 k.m పైనే ఉండి tamb maatrame వేస్తారు అంటే వీళ్ళు sc colany ki. St. Colany ki assalu raaru అస్సలు ఎన్ని డిపార్ట్ మెంట్ లు ఉన్నవి కూడా ఎవ్వరికీ తెలియదు ప్లీజ్ ఎంక్వైరీ 🙏
Orey babu mi avasaralu bagane vuunayi kani outsourcing valu chala ibbandi padutunnaru vari gurinchi eppudaina vari samasyalu gurinchi pradaana demand ga cheppava mi samasyalu ayipoyaka Edo formality ga outsourcing employees antav
మేము సచివాలయం employees sir
Early morning ఎలా రమ్మంటారు sir
మాకు Recruitment లో sachivalayam Timings అని,ఇప్పుడు public health timings ఎలా fallow avvamantaru.
అయ్యా బొప్పా.... Earn లీవ్ క్యాష్ గురించి, DA అరియర్స్ గురించి.... ఏమైనా మాట్లాడావా ????
శానిటేషన్ ఎప్పుడు చేస్తారు,ఏ టైం లో చేస్తారు మీరు రాక ముందు ఎలా చేసేవారు,మీకు అస్సలు ఈ శానిటేషన్ ఉద్యోగాలు ఇచ్చి సీఎం వారు చాలా పెద్ద తప్పు చేశారు.మీరు రాక ముందు ఉన్న supervisers చాలా శ్రద్దగా చాలా బాగా చేసేవారు,మీకంటే వారే చాలా బెటర్.
Abba haaa
Memu raakamundu Ela undo, memu vachina tharuvata Ela undo public ni adigi telusukondi ( Govt udyogaalu ichindi but powers ivvaledu, tractor kavalana sanitary inspector ni ayya, ayya ani adukovali, sanitary inspectors aadindi aata, paadindi paata, sanitary inspectors tourcher bharinchaleka Enduku vachamu raa ee job loki anipistundi, vaalla thothulu Worker cum supervisors kuda sanitary secretaries mida అజమాయిషీ చూపిస్తున్నారు ( vallu maaku reporting officer laaga buildup)
Earn and Leave Encashment అడిగారంట్రా!
అయ్యా బొప్పారాజు... మీకు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీస్ యొక్క సమస్యలు తెలుసుకొని మాట్లాడటే బాగుణ్ణు.... మీరు మా టైమింగ్స్ కోసం మాట్లాడకపోయాన పర్వాలేదు కాని.... లేనిపోయాన కొత్త సమస్యలు create చేయవద్దు...మీకు మా WSES తరుపున వెయి దండాలు పెడతాం...
PRC arrears ,DA arrears surrender leves SL encashment ,pf loans సమస్యలు పరిష్కరించాలి
Congratulations for your valuable actions on behalf of ap employees rights.
Babu boppa Raju, Ward Sanitation And Environmental secretarias are not public health workers. We are also having same time morning 10 to 5 evening timings understand. Mikem telusu asalu mamalni early morning 5 ki velamani? This is arrogant.
ఔట్ సోర్సింగ్ కార్మికుల సంగతి ఏంటి.?
Electricity contract employees Direct payment @Reggular gurenchi matladalada sir
శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఏమి ఏమి సమస్య ఉందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
జగన్ కాలం, మరియు ప్రస్తుత అసోసియేషన్ లీడర్స్ కాలం ఉద్యోగుల మరియు pensioners కు చీకటి రోజులు. నీవు ఎంత వాగిన waste.
కాంట్రాక్టు ఉద్యోగుల గురించి మీకు పట్టదా sir
ఎవడి స్వార్దం వాళ్ళది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఎలా పోతే వాళ్ళకేంటి సార్
వాళ్ళ డిఎ వాళ్ళ పిఆర్ సి వాళ్ళ ఉద్యోగం కుటుంబం పిల్లలు అంతే
ఏదైనా మద్దతు కోసం మాత్రం కాంట్రాక్టు ఎంప్లాయిస్ కావాలి
Babu boppay WSES lu gsws department andhariki 10 to 5 timing
Sir retd.employees are more ebbandulu paluavutunna ru DA ప్రస్తుతం ద్ద ఇవ్వండి కొంచెం రిలీఫ్ అగును.థాంక్యూ సర్
Gsws Inter district transfer vallaki medical other options vache vidamanga cheyandi sir.
APPSC JOB CALENDAR gurinchi matldura lavada kotha notification s 4 years nunchi levu
Home guard s jeethalu gurinchi emainaa cheppandi sir
అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆయా మాత్రమే ఉంటుంది వర్కర్ ఉండదు👍
సార్ టీచర్స్ ఎక్కడ నుండి వస్తున్నారో 500 k.m.nudi vacchi school lo tamb వేసి మళ్లీ జర్నీ వీళ్ళు paatalu yeppudu చెప్తారు
ఈ సమస్యలన్నీ జగన్ దగ్గర చర్చకు ఎందుకు తేలేదు.
పిఆర్సి, డిఏ ఎరియర్స్ పై మరలా ఉత్తర్వులేంటి? ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వాటిని అమలు చేయమని అడగాలి కానీ ఇదేంటి? ఎవర్ని మోసం చేస్తారు? నిజాయితీ అన్న పదాన్ని భ్రష్టు పట్టించకండి సారూ.
అది తప్ప
Union.Midhya
CharchaluMidhya
Prayojanamsunna
Outsourcing employees gurenchi eme adagaledha...? Sir
అవుట్ సోర్సింగ్ వాళ్ళగురుంచి ఎం చెప్పారు సార్?
Outsourcing employees gurinchi em adgaledu ga mi swartham miru chuskuni vachesaru good
Yeppudu chusina DA, Arears, PRC gurinche matladuthunnaru kani contract valla gurinchi enduku matladaru sir. Meeru matladi unte eepatiki kanisam edoka announcement chesevallu 😢
ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 120 crores ఇచ్చారు. ఎప్పుడైనా ఇంత eechara
Surrender leave amount is in green chaelmote than one year nopayment..no reply from govtsideand association side.when did it was clear 100percent.we are not asking daandprc
Vra la ki salari penchi nomineeluku posting ivvamani cheppandi..
Ayya pensioners ki tagginchina addl. Quantum of pension restorstion ki try cheyyara. Dheenimeedha meeku avagahana leda.
Appudu emichesav
Candract employees gurencicheppande
సచివాలయం ఉద్యోగులు ప్రజెంట్ హాల్ట్ లో ఉండరు వీళ్ళు 200 k.m పైనే ఉండి tamb maatrame వేస్తారు అంటే వీళ్ళు sc colany ki. St. Colany ki assalu raaru అస్సలు ఎన్ని డిపార్ట్ మెంట్ లు ఉన్నవి కూడా ఎవ్వరికీ తెలియదు ప్లీజ్ ఎంక్వైరీ 🙏
mahila police ki inkem panuntadhi sir
Gurukulaalaki 62 years G:O ivvandi sir. Salaries levu.
Ippudu sachivalayam transfers chinna pillala antata la jarugutundi
JAC cheetars
Orey babu mi avasaralu bagane vuunayi kani outsourcing valu chala ibbandi padutunnaru vari gurinchi eppudaina vari samasyalu gurinchi pradaana demand ga cheppava mi samasyalu ayipoyaka Edo formality ga outsourcing employees antav
నీకు ward Secretary లు తప్ప మిగతావి కనిపించడం లేద?
No payment
Nuvvu CM ayi udyogulu teachers yemi korukunte adi itcheyyi
CPS raddu maricharu manchidi sir
Babu badi Sanjay boppiraju garu ycp prabuthyavaniki anta kagaru eppudu Ela mattlladuthunnaru chalu babu Mee mosalu 😂😂😂😭
🙏 🙏 🙏 🙏 😂😢😢😊
Ammudu poyava
Mandal vao lu అస్సలు కనిపించ రు
Ma kosam avadu adigaadu sir
CPS raddu.. Paristhiti enti
Midhi chusukondi
Goverment ivalanukunte Amount istundi. E bokada nayukulu valla kadhu
Chala rojula nunchi udyamam chesthunnaruga.valaku kastam kadha amdhuku viraminchadam kosam idhamtha drama.
Nayana Sangha adhyaksulkara, Andhra astulu docheyandu, nasanam cheyandi.mee pappulu udakav.meeku prajalu budhi cheppadam khayam
If u guys worked hard where is the need for volunteer scheme sir .now u will spoil them sir .u r all white elephants .
ఏందిరా నీ గోల
Journalist adurs
😂😂😂😂
ఇతను duty చేసేది ఎపుడు..?