The Real “Kerala Story” Of 2024 Elections!! | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 188

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 місяці тому +69

    కేరళ తమిళనాడు లో బీజేపీ 🚩బాగా పుంజుకుంటుంది , తమిళనాడు లోక్ అన్నామలై 🚩❤️❤️❤️❤️🙏🚩😘

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 3 місяці тому +70

    ఇక నుంచి బీజేపీ కేరళ రాష్ట్రం మీద అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 місяці тому +9

    Great BJP 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info

  • @radhakrishnareddy8964
    @radhakrishnareddy8964 3 місяці тому +12

    Hi sir Respect you a lot 🙏

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 3 місяці тому

    మంచి పరిణామం స్వాగతిద్దం జై హింద్ ❤

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 3 місяці тому +4

    GREAT 👍 STEP

  • @Raghu291
    @Raghu291 3 місяці тому +15

    త్రిశుర్ ... కేరళ సాంసృతిక రాజధాని.
    తిరువనంతపురం , అట్టింగల్ లో 16000 ఓట్ల తో పోయాయి.

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 3 місяці тому +11

    రాక గారు జైశ్రీరామ్

  • @srkpaturu3982
    @srkpaturu3982 3 місяці тому

    Manchi Vishayamulu Cheppinaaru Sir Dhanyawaadamulu

  • @veera222
    @veera222 3 місяці тому

    Exallent analysis Raaka gaaru...Thank you 😊

  • @koundinyasa
    @koundinyasa 3 місяці тому

    Thank you Raka ji

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 місяці тому

    రాష్ట్రపతి పాలన పెట్టి అన్ని నియోజకవర్గాల నుంచి మన కార్యకర్తలను పోటీ చేసే విధంగా ప్రణాళిక తీసుకువచ్చి మనవాళ్ళు విత్డ్రా చేసుకొని ఓన్లీ మన కార్యకర్తలు మాత్ర మాత్రమే ఏకగ్రీవం ఏ విధంగా ప్రణాళిక చేయాలి అప్పుడే విజయం తథ్యం లేకపోతే ఇది కలియుగం కష్టం

  • @krishnareddy-tk7zt
    @krishnareddy-tk7zt 3 місяці тому

    Jai Sri Ram🙏🙏🙏

  • @karunasree2735
    @karunasree2735 3 місяці тому

    Thanks

  • @laxmannayak1169
    @laxmannayak1169 3 місяці тому

    Good Evening 🙏 Sir

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 місяці тому

    Nice sir

  • @srikrishnak1756
    @srikrishnak1756 3 місяці тому

    ⛳🙏

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 3 місяці тому

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @vishnuvardhanmandala5022
    @vishnuvardhanmandala5022 3 місяці тому

    ❤❤❤

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 3 місяці тому +45

    వయనాడు లో బై ఎలెక్షన్ లో BJP గెలవబోతోంది 🚩🚩🚩

  • @lokesha2855
    @lokesha2855 3 місяці тому +1

    Sir please do same analysis for tamilnadu , thank you

  • @uttamraobhonsle4933
    @uttamraobhonsle4933 3 місяці тому +6

    Jay ho modi ji 🚩🚩

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 місяці тому +2

    Jaisreeram

  • @vvvmk1718
    @vvvmk1718 3 місяці тому

    ఖర్మ … మన వాళ్ళలో ఐక్యత వచ్చే వరకూ ఎవరూ ఏమీ చేయలేరు

  • @TulasiT-w1b
    @TulasiT-w1b 3 місяці тому

    Air,Please make a video on Odissa

  • @raghavareddydondapati7069
    @raghavareddydondapati7069 3 місяці тому

    Tamilnadu bjp మీద వీడియో చెయ్యండి...

  • @chaitanyakrishnavlogs
    @chaitanyakrishnavlogs 3 місяці тому

    నాలుగు లక్షల పైగా కాదు సర్ 364422 votes

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 3 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @jagdishwarcm5978
    @jagdishwarcm5978 3 місяці тому

    Nice vedio

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 3 місяці тому +1

    Keralohindusdafegaundali

  • @chakradharrao32
    @chakradharrao32 3 місяці тому +3

    Kerala lo ranunna samayam bjp de

  • @agnyan3016
    @agnyan3016 3 місяці тому

    Enduku congrac valla dabbu Kerala lo unncharu

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 місяці тому +22

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణ ప్రకారం రెండు సార్లు CPM ముఖ్యమంత్రి పినరాయి విజయ్ పరిపాలన చేస్తున్న కేరళలో విద్యవంతుల (చదువుకున్న వారి)సంఖ్య తగ్గిపోతున్నది అని అర్దం అందుకే Bjp కి ఎక్కువ ఓటు వచ్చాయి అని చెప్పిన ఆశ్చర్యం లేదు.

  • @rojatravellingvlogs
    @rojatravellingvlogs 3 місяці тому +18

    మన దేశంలో కూడా అమెరికా మాదిరిగా ప్రధానమంత్రి ని, ముఖ్యమంత్రులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడం మంచిది.దేశం మొత్తం ఆదరణ పొందిన నాయకుడు పదవి లో ఉంటాడు.
    అప్పుడు మన్మోహన్ సింగ్,దేవేగౌడ, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కనుమరుగు అవుతారు

  • @arjunsingh-he3ky
    @arjunsingh-he3ky 3 місяці тому +7

    కేరళ స్టోరీ సినిమా చూసి కూడా చప్పట్లు కొట్టి వచ్చారు. కానీ అర్థము చేస్కో లేదు.

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 3 місяці тому +20

    రాక గారు ఇప్పుడిప్పుడే హిందువులు మేల్ కొంటున్నారు లేకపోతే ఇస్లామీ కరణ తప్పదు కొన్నాళ్లకు హిందూ రాష్ట్రం అయిపోతుంది బోడి డాష్ రాష్ట్రం

  • @ramukoonaboina1517
    @ramukoonaboina1517 3 місяці тому +30

    సార్ నేను కతర్ లో ఉంటాను ఇక్కడ కేరళ ముస్లిమ్స్ మోడీ ప్రధాని కాకూడని అంటారు. వీళ్ళకి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటారు. ఇక్కడ వీళ్ళు మాది ఇండియా కాదు కేరళ ప్రత్యేక దేశం అని అంటారు.హిందువులు మేలుకోవాలి 🚩🚩జై హింద్

    • @muraliduddukuri6132
      @muraliduddukuri6132 3 місяці тому +6

      వేధ వ న్న ర వేధ వాలు....వున్న ముస్లిం దేశాలు సరిపో లేదా ఇంకా.....!

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому +3

      100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
      వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
      యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
      వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @seethasravani8263
      @seethasravani8263 3 місяці тому +1

      అది వాళ్ళ ఖురాన్ ప్రభావం

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 місяці тому +12

    19% అంటే మంచి వోటింగ్ శాతం

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 місяці тому +14

    చాలా బాగా చెప్పారు. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్

  • @akuthotamaddiletiswamy8134
    @akuthotamaddiletiswamy8134 3 місяці тому +6

    మీ విశ్లేషణ చాలా వివరణాతమకంగా వింది, చాలా సంతోషం. ఇదేవిధంగా ముందుకు సాగండి.

  • @sandhyarani8007
    @sandhyarani8007 3 місяці тому +63

    తమిళనాడు లో అన్నామలై ఓడిపోవడం చాలా దురదృష్టం

  • @erannajinde2639
    @erannajinde2639 3 місяці тому +12

    సుపర్ లొతైన వీశ్లేశణ

  • @maneshpandiri-cs1vq
    @maneshpandiri-cs1vq 3 місяці тому +2

    పార్లమెంటు ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో బిజెపికి మెజారిటీ వస్తుంది తెలంగాణాలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కానీ దాన్ని వినియోగించకోలేక పోతున్నారు.. ఇలాంటి ఓట్ల మద్దతును వినియోగించుకోవడానికి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ వారితో పరిచయం పెంచుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పోతుంటే ఫలితం ఉంటుంది..

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 3 місяці тому +15

    హిందువులకు ధన్యవాదములు
    లోక్సభ ఓటింగ్ 2024
    మహారాష్ట్రా ముస్లింలు 93.87%ఓటువేసారు. హిదువులు 42.67% ఓటింగ్కి వెళ్ళలేదు.
    రాజస్థాన్ ముస్లింలు 94.62%ఓటువేసారు. హిందువులు 39.96% ఓటింగ్కి వెళ్ళలేదు.
    వెస్ట్ బెంగాల్ ముస్లింలు 95.45%ఓటువేసారు. హిదువులు 37.59% ఓటింగ్కి వెళ్ళలేదు.
    UP ముస్లింలు 92.38%ఓటువేసారు. హిదువులు 38.98% ఓటింగ్కి వెళ్ళలేదు.

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому +1

      100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
      వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
      యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
      వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి.
      జాగో హిందూ జాగో 👍
      దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి. జై శ్రీ రామ్ 👍
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @seethasravani8263
      @seethasravani8263 3 місяці тому

      Yes

  • @raomunukutla8951
    @raomunukutla8951 3 місяці тому +13

    ఈ elections లో మెజార్టీ తగ్గింది కానీ పార్టీ కొత్తప్రాంతాల్లో వేళ్ళూనుంది

  • @subhash7588
    @subhash7588 3 місяці тому +44

    రాకా సార్ , హిందువులు మేలుకోవాలి లేకపోతే ఈ మన దేశం ముస్లిం ల చేతిలోకి పోతుంది నిజాలు గ్రహించాలి హిందు బంధువులారా జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому +3

      100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
      వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
      యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
      వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @Triptmavarapu582
      @Triptmavarapu582 3 місяці тому

      Andaru kalisi mee vanthu caste paikana betti andarini hindu ani okkati chese prayatnam cheyandi idi mee vantu Kyushi

    • @seethasravani8263
      @seethasravani8263 3 місяці тому

      బిజెపికి బ్రెయిన్ పనిచేస్తే మరకలకు ఇచ్చే పథకాలను హిందువులకు మల్లించాలి..హిందువులు బాగుపడతారు .బిజెపి బాగుపడుతుంది. మరకలు ఎలాగో బిజెపికి ఓటు వేయరు

  • @raymondsantas2765
    @raymondsantas2765 3 місяці тому +1

    Kashmir files vallana Bjp em -----,kerala files vallana Bjp ki----,rajakar files vallana Bjp ki em -----,di.

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 3 місяці тому +2

    Good days prevails...Bjp..in Kerala...rather southern India..
    Ap, Telangana, Karnataka, Kerala...even TN will see rise in future...Sri Annamalai

  • @mans3926
    @mans3926 3 місяці тому +1

    Communist + congress = 7 lakh votes …. BJP 4 lakh votes …. Communists, congress separated poti cheste bjp gelichindi

  • @srinuchevuri2635
    @srinuchevuri2635 3 місяці тому +1

    Valu anta volume pettina adigevaru avvaru leru but ramalayamlo speak veste chalu valu vachchi apinchevaru.ela vundi
    Sir APlo

  • @Praveenworld123
    @Praveenworld123 3 місяці тому

    Tamilnadu Kerala kadhu unna Maharashtra haryana States pothayi jagratha chusukondi

  • @sainathbabu6159
    @sainathbabu6159 3 місяці тому +1

    రాకా సుధాకర్ గారూ నమస్తే. ఈసారి 2024 ఎన్నికలలో బా జా ప ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. తప్పక మేమే ఎవరి సపోర్ట్ లేకుండా 400 మించి గెలుస్తాం అని అనుకొన్నారు. ఇది ఎక్కువ కాన్ఫిడెన్స్ (over confidence) అని నాకు అనిపించింది గురువు గారు.

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому

      100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
      వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
      యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
      వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 3 місяці тому +1

    రాహుల్ రెండు చోట్ల ఓటమి అని మమ్మల్ని ఊరించారు మోము మీ న్యూస్ వలన అతిగా ఆశపడిపోయామ్ వారు గెలిచినా బారి ఆధిక్యంతో గెలిచారు గమనించండి ఆంధ్రలో కూడా బిజేపి విజయం గురించి మాట్లాడండి మా ఆంద్రను చిన్న చూపు చూడకండి 🙏

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому

      100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
      దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
      వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
      యెంత సపోర్టు ఇచ్చాం?
      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
      వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
      అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
      I am not afraid of Muslims
      I am not afraid of Britishers
      I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @Narayananarayana143
    @Narayananarayana143 3 місяці тому +1

    My key factors for why modiji underperformed
    1) supporting fake shankaracharya and bjp it cell disrespected the actual puri Shankaracharyaji
    2)no ban on cow slaughter
    3) humiliating sanyasis during the ram mandir praan pratistha (they were seated 40 feet below modiji that too some where near entrance on a plastic chair)
    4)no action taken on corrupt politicians
    5)just before elections he was acting like a kattar hindu whereas earlier he used to be a pasmanda sultan
    6)was silent when his own karyakarthas were murdered by mamatha
    7) and much more

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 3 місяці тому +1

    Jai bjp, Jai modi.

  • @sureshsiddula7316
    @sureshsiddula7316 3 місяці тому

    Shashi tharur...పదహారు వేల డెబ్బయేడు వేలు kindy correct please

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 3 місяці тому +2

    Very optimistic narration, hope at least BJP makes a difference in the next elections

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 3 місяці тому +1

    Jai bjp

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 3 місяці тому

    మంచి విశ్లేషణ రాబోయే కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశం ఉన్నాయి, ఇప్పడినుండే ఎన్నికల పై ద్రుష్టి సరించాలలి

  • @srinivask78787
    @srinivask78787 3 місяці тому +1

    Venkaiah Naidu = Pavan Kalyan in South Jai Hind 🚩🙏

  • @shamsidrockz
    @shamsidrockz 3 місяці тому +4

    How fortunate are we to have so many political analysts in telugu land.
    The analysis is so accurate

  • @glnarasimha3508
    @glnarasimha3508 3 місяці тому

    Ee దేశంలో దరిద్ర రాష్ట్రాలు కేరళ తమిళ నాడు..ఆయా రాష్ట్రాల లో..బీజేపీ అధికార
    ము లోకి రావాలి

  • @devidevazee7622
    @devidevazee7622 3 місяці тому

    ఈ వీడియో నచ్చితే కనుక అనవద్దు మాస్టర్ గారు.మీరు మా సర్..ప్రొఫెసర్.. గురువులు. మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి..
    బీజేపీకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వండి గురువు గారు..
    ONe nation One ఎలక్షన్ కి ప్రచారం బాగా ఇవ్వండి.
    ప్రత్య క్ష ఎన్నికలు అమెరికా లాగా ఉండేలా ఉంటే మంచిది.

  • @kondavenkateshwarreddy6654
    @kondavenkateshwarreddy6654 3 місяці тому +2

    These Hindi and English Channel buggers only report about U.P & Bihar. Only people like you highlight these news. Keep it up Sudhakar ji

  • @srinuchevuri2635
    @srinuchevuri2635 3 місяці тому

    Sir me vedioes memuchusta. Regular ga.gatata 5 yerslo aplo a. Jarigindo meku teledu.cherchalu lo spekerks akkuva iyyayi adigite response ledhu.chala ebbandulu pettaru.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 3 місяці тому

    కేరళ లో సుమారు గా 15 అసెంబ్లి సీట్ల లో విజయం సాధించే అవకాశం ఉంది

  • @verygoodk9718
    @verygoodk9718 3 місяці тому

    మోడీజీ....భారత్.స్టోరీ. రాకుండా చుడండి

  • @karranagamani3881
    @karranagamani3881 3 місяці тому

    Hindus kuda other community valla laga commit ayi Bjp ki vote cheste asalu vere parties win ayye chance ledu

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720 3 місяці тому

    Good news sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 3 місяці тому

    Kerala ki jai ..
    భారత్ మాతాకీ జై 🇮🇳

  • @srinuchevuri2635
    @srinuchevuri2635 3 місяці тому

    Meru ap gurchi vishlesana cheyyandi.

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 3 місяці тому

    Intha deep ga maaku thaliyadu .bhale chepparu 🙏

  • @pagidimmarylalithapagidimmaryl
    @pagidimmarylalithapagidimmaryl 3 місяці тому

    Very good analasisi sir

  • @haranathg532
    @haranathg532 3 місяці тому

    Is " Tamilanadu " is over for BJP.
    * Delhi people ,we don't like " South Indians "
    * Odissa is default for BJP.

  • @athmikavinaynathrao2218
    @athmikavinaynathrao2218 3 місяці тому

    Sir definitely BJP will form the government in assembly elections.

  • @rajeshchinthakindi5579
    @rajeshchinthakindi5579 3 місяці тому

    Also explain Tamilnadu parliament results 2024.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 3 місяці тому +6

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 місяці тому

    I request you to impress upon BJP high command to make a team with Suresh Gopi, annamalai, sumalatha, tejasvi, making Pavan as NDA convenor. They should be provided with technological assistance.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 місяці тому

    Dear rakaji, BJP should now strongly concentrate on temples. For many centuries, they were our society pillars. So I request you to impress upon modiji to visit bhadrachalam and develop it which will have effect on khammam, Vijayawada Eluru Rajahmundry mahabubabad etc. similarly in rayalaseema, ontimitta ramalayam etc welfare schemes should be interlinked with temples so that a share can be born by govt and temples. Free Education, function halls, free hospitals, choultry for free meals and choultry etc. this will change society

  • @mohank1714
    @mohank1714 3 місяці тому

    Please don't call Rajiv gandhi u call hear after Rajiv khan is better . This is good name ?

  • @sivakoppula2097
    @sivakoppula2097 3 місяці тому

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @kondavenkateshwarreddy6654
    @kondavenkateshwarreddy6654 3 місяці тому

    BJP national leadership should focus on south states.

  • @trinetra5694
    @trinetra5694 3 місяці тому

    Modi 3.0 needs an exclusive ministry for corruption, unless the currency supply is scuttled from roots vote purchase seems to continue to flourish in Indian politics, slowing down much needed politicians like Anamalai or Madhavi Latha.

  • @lakshmimohannadimpalli5990
    @lakshmimohannadimpalli5990 3 місяці тому

    Excellent analysis sir. I wish to focus on an important aspect. Prior to elections, sam pitroda had stated that temple's woul not generate employment. This reflected in kasi and ayodhya. In kasi modifies majority got reduced. In ayodhya bjp lost. In some of the video clippings of up people did express that they did not get jobs. What is the use of temple, particularly ayodhya mandir. I strongly suspect by pouring money and brain washing the opposition sp and congress got succeeded. Obviously sam pitroda brain did work.

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 місяці тому +1

    Bjp❤modi❤yogi❤annamlai❤suresh gopi❤

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk 3 місяці тому +3

    Superb Superb 👌 👌 👌 👌 👌 👌

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 місяці тому

    Suresh Gopi or any other BJP prominent leader may be advised to take up padayatra to keep touch with people in Kerala.

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 3 місяці тому

    Do videos on TMC party selected members all are Minorities or not? Total how many members were
    elected

  • @rayhangaming0056
    @rayhangaming0056 3 місяці тому

    becouse of your videos bjp lost majority.

  • @HarishKumarPulapa-q6y
    @HarishKumarPulapa-q6y 3 місяці тому +3

    First comment ❤❤

  • @subrahmanyasarmapvs1239
    @subrahmanyasarmapvs1239 3 місяці тому +1

    Sir you are always support and doing only BJP support videos ,better to cover on NEET issue also ,that increase your value as real journalist.You should give genuine explanation over NEET scam.

  • @Triptmavarapu582
    @Triptmavarapu582 3 місяці тому

    Give importance to these states after elections as well than future will be good

  • @satyasastry4750
    @satyasastry4750 3 місяці тому

    Debbaki sasidharur mokaniki bottu pettukoni vacchadu a roju(counting) interview chusina varu gurthinchi vuntaru

    • @saikumardeva
      @saikumardeva 3 місяці тому

      Avna, aithe BJP super, tharoor lanti vanni vanikincharu

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 3 місяці тому

    Who cares vote % but to win seats, in some States BJP will never win any assembly or MP seat on its own, like AP.

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 3 місяці тому

    jai sriram

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 3 місяці тому

    Jaishreeram

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 3 місяці тому

    Jai Hind

  • @ggunnarao8398
    @ggunnarao8398 3 місяці тому

    Jai BJP ❤

  • @durgarao1991
    @durgarao1991 3 місяці тому

    Jai BJP

  • @digitalmarketingtipps
    @digitalmarketingtipps 3 місяці тому

    JAI SHREE RAM