See How The 'System' Is Working Overtime To Save Arundhati Roy | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 294

  • @sathyaiahchenagoni2008
    @sathyaiahchenagoni2008 3 місяці тому +96

    నా కుటుంబంలోని 5 ఓట్లతో సహా పదిమందితో ఓట్లు వేయించిన బిజెపి అభ్యర్థిని గెలిపించుకున్నాను మరి ఇంకోసారి కూడా ఇలాగే చేస్తాను. 20 మందిని జమ చేస్తాను

  • @satishvarma113
    @satishvarma113 3 місяці тому +41

    UN ని ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ పట్టించుకోలేదు మనం మాత్రం ఎందుకు పట్టించుకుంటాం

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 3 місяці тому +124

    అరుంధతి రాయ్ వంటి దేశ ద్రోహుల ను ఖచ్చితంగా శిక్షించి జైలులో పెట్టాలి లేదా, ఎన్కౌంటర్ చేసేయాలి, దేశ రక్షణ, దేశ సర్వభౌమాధికారనికి భంగం కలిగించే వారిని చూస్తూ ఊరుకునేది లేదు. జై హిందూ

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 місяці тому +8

      వెరీ గుడ్🎉

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 місяці тому +4

      katinamga sikxalu amalu cheyyali

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 місяці тому +2

      E Dhesham lo vunna Dhesha drohulu a Dheshamu lo leru, idhi BHARATHA matha dhower bhagyamu 😭😭😭 .

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 місяці тому +5

    Jai Sri ram Jai Sri Krishna

  • @playtheme
    @playtheme 3 місяці тому +21

    అమర్త్యసేన్ కూడా సొల్లు వాగుడు వాగినట్లున్నాడు. వాడి గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.

  • @srinivasavenkatachalammond9260
    @srinivasavenkatachalammond9260 3 місяці тому +13

    నమస్తే రాకా గారు
    ఈ కాలం లో ఇంగ్లండ్ లో ఏమి జరుగుతుంది దాని గురించి కూడా రాయడానికి ఎవరు ముందుకు రారు . ఇటువంటి మేధవులు అక్కడ లేరు. అది వారి అదృష్టం. మన దురదృష్టం ఈ మేధావులు ఇక్కడ పుట్టి మన దేశం గూర్చి ఎంత చెత్తయిన రాస్తారు. కానీ మనం intolerant 😮

    • @kottamramachandrareddy3690
      @kottamramachandrareddy3690 3 місяці тому +1

      DESHA DROHULAKU AWARDS
      ICHEVARU BHARATH DROHULU GA PARIGANINCHALI . JAI SRI RAM .

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 3 місяці тому +3

    కమ్యూనిస్టు పార్టీతో పాటు దేశంలో ఏర్పాటైన జాతీయ సాంస్కృతిక ఏకీకరణ సంస్థ ఎకోసిస్టం ఇప్పటికీ సరిగా లేదనుకుంటా.
    అప్పుడు ఒక ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వ నడిపిన కూడా మనం సిస్టంలోకి చొచ్చుకపో లేకపోతున్నాం.
    భారతదేశం ఆత్మన్యూన్యయతా భావం నుంచి బయటపడే స్థితి ఇంకెప్పుడు .
    జై హింద్ జై భారత్ 🙏

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 місяці тому +5

    Thank u sir .ఊహించిందే.

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 3 місяці тому +2

    తప్పు ఎవరు చేసిన తప్పే శిక్షించాలి ఈమెకి త్వరగా శిక్షించాలి జై హింద్ 🔱

  • @anjaneyasarmayeluripati2290
    @anjaneyasarmayeluripati2290 3 місяці тому +4

    అద్భుతం.

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 3 місяці тому +3

    NAMASKARAM SIR

  • @radhakrishnareddy2763
    @radhakrishnareddy2763 3 місяці тому +2

    Correct sir

  • @varanasiramamohanrao9582
    @varanasiramamohanrao9582 3 місяці тому +1

    Very very good

  • @chakravarthybharadwaj8595
    @chakravarthybharadwaj8595 3 місяці тому

    excellent rakaji our political and left views people should work fro nation

  • @laxmanisampelli4960
    @laxmanisampelli4960 3 місяці тому

    Super sir super

  • @padmaprasad2493
    @padmaprasad2493 3 місяці тому +2

    The crowd of Global Rogues

  • @MYBharat2024
    @MYBharat2024 3 місяці тому

    Anti national activity of every sort must be punished. It is important to have nation first mindset set for all citizens. India should take strong stand on this international interference and condemn it.

  • @VenuGopal-ud7mu
    @VenuGopal-ud7mu 3 місяці тому +3

    10 సంవత్సరాలు పూర్తి మెజారిటీతొ సాధించలేని విషయం ఈ eco system..

  • @raamponnur8297
    @raamponnur8297 3 місяці тому

    Super video sir

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 3 місяці тому +2

    She is proper federal state operative

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 3 місяці тому +3

    భారతదేశం గొంతు నొక్కింది ఆమె

  • @ExChristian1011
    @ExChristian1011 3 місяці тому +2

    బొందు_1:
    *అసలు హిందువు పాకిస్తాన్ నుండి వచ్చినవాడు, అక్కడ నివసించిన తర్వాత కూడా తనను తాను హిందువుగా చెప్పుకుంటాడు*
    *గురువు: "అత్యధిక హిందువులు ఉన్న దేశం ఏమిటో చెప్పండి?"*
    *విద్యార్థి: "పాకిస్తాన్!"*
    *ఉపాధ్యాయుడు (షాక్‌గా): "అప్పుడు హిందువులు తక్కువగా ఉన్న దేశం ఏది?"*
    *విద్యార్థి: "భారతదేశం!"*
    *టీచర్ (కోపంతో): "ఎలా?"*
    *విద్యార్థి: "సర్, ఇక్కడ హిందువుల సంఖ్య దాదాపు శూన్యంగా పరిగణించండి, ఇక్కడ ఎక్కువగా సెక్యులర్ ప్రజలు నివసిస్తున్నారు. ఆపై జాట్‌లు, గుర్జర్‌లు, ఠాకూర్లు, బ్రాహ్మణులు, లాలాలు, పటేళ్లు, కుర్మీలు, యాదవ్‌లు, సోనార్‌లు, లోహర్‌లు, వడ్రంగులు, ప్రజాపతి, పడవలు, ధునియాలు, మల్లాలు, కోరిలు, చమర్లు, దాడీలు, పాసిలు, పాశ్వాన్లు...మొదలైనవి!!"*
    *గురువు: "అప్పుడు హిందువులు ఎక్కడ నివసిస్తున్నారు?"*
    *విద్యార్థి: "సార్ అవును, ఆలోచించండి."*
    *మీరు హిందువులైతే అయోధ్యలో రామభక్తులను చంపిన ములాయం సింగ్‌కు అధికారం ఇచ్చేవారా?*
    *మీరు హిందువులైతే రామసేతు ఊహాజనితమని చెప్పిన వాడికి అధికారం ఇచ్చేవారా?*
    *నువ్వు హిందువువే అయితే "కాషాయ ఉగ్రవాది" అని పిలిచేవాడికి అధికారం ఇచ్చి ఉండేవాడా?*
    *మీరు హిందువు అయితే కాశ్మీర్‌లో హిందువులను చంపిన వాడికి అధికారం ఇచ్చేవారా?*
    *మీరు హిందువులైతే దసరా (మమతా బెనర్జీ)ని ఎగ్గొట్టి మొహర్రం జరుపుకున్న వాడికి అధికారం ఇచ్చేవారా?*
    *నువ్వు హిందువువి అయితే, "గుడికెళ్ళేవాళ్ళు ఆడపిల్లల్ని ఆటపట్టిస్తారట!" అన్న వాడికి అధికారం ఇచ్చేవాడా?*
    *మీరు హిందువు అయితే, శ్రీరాముని రుజువు అడిగేవాడికి అధికారం ఇచ్చేవారా?*
    *మీరు హిందువు అయితే 8 రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలు చేసిన వాడికి అధికారం ఇచ్చేవారా?*
    *మీరు హిందువులైతే, "ఈ దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు!" అని చెప్పిన వాడికి అధికారం ఇచ్చి ఉండేవారా? అలా చెప్పేవాడికి అధికారం ఇస్తారా?*
    *మీరు హిందువులైతే బుర్హాన్, యాకూబ్, ఒసామాలను అమరవీరులుగా పిలిచేవాడికి అధికారం ఇస్తారా?*
    *మీరు హిందువు అయితే, దేశాన్ని రెండు భాగాలుగా (భారత్-పాకిస్థాన్) విభజించేవాడికి అధికారం ఇస్తారా?*
    *గురువు (కళ్లలో కన్నీళ్లతో): "వావ్ కుమారా! నువ్వు చెప్పింది నిజమే!"*
    *పురోహితుడు పెళ్లి చేస్తే సమ్మతమే, మౌల్వీ నికాహ్ చేస్తే సమ్మతమే, హిందూ పండిట్ పెళ్లి చేస్తే కోర్టు సర్టిఫికెట్ కావాలి* *ఎందుకు?*

  • @rahulrk1793
    @rahulrk1793 3 місяці тому

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 3 місяці тому

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @bhaskarmothukuri1222
    @bhaskarmothukuri1222 3 місяці тому +2

    So UN can challenge the soverity of any country?

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 3 місяці тому +1

    ఈ లాంటి చిడ పురుగులు భారత్ లో నే ఎందుకు పుడతాయి

  • @nchenchubabu4424
    @nchenchubabu4424 3 місяці тому +1

    Encounter chesi ituvanti vaallanu champaali

  • @revanthsoma1148
    @revanthsoma1148 3 місяці тому +1

    Bjp 10 సంవత్సరాల నుండి పూర్తిగా అధికారంలో ఉండి ఎకో సిస్టం ని డెవలప్ చేసుకోలేకపోవడం వీళ్ళ చేతగానితనం...
    మరియు వాళ్ళ ఎకో సిస్టం ని నాశనం చేయలేకపోవడం వీళ్ళ చేతగానితనం
    అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎకో సిస్టం తోటి బిజెపిని ఆడుకుంటున్నారు ఈ విషయంలో బిజెపి అమిత్షా మోడీ ఏం పీకుతున్నారు😊

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 місяці тому

    Why don’t we implement like patriot laws.

  • @gopalraov434
    @gopalraov434 3 місяці тому

    Namaste .Joke ,Pen printer ,An Award-winning ,Next Award is ,No more to pen . Namaste 🙏🙏⭐🎉🎉 is.....

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 3 місяці тому

    In this totalitarian regime , they are bringing out old skeletons out off the cupboard

  • @RavichandraAdiga-wz1qq
    @RavichandraAdiga-wz1qq 3 місяці тому

    Mana desaniki kuda unknown gunmens ventane kavali

  • @samayamvenkat926
    @samayamvenkat926 3 місяці тому

    మనం కూడా *patriat act* చేస్తే సరి. ఇక no question at all.tit for tat to uno and usa.

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 3 місяці тому

    Desha dhrohulu ekkado leru maha desham lone unnaru . Desha vitchiname veeri laksham? Jai shree Ram Jaiho Bharat Mata ki Jai vandematram

  • @amigopk2797
    @amigopk2797 3 місяці тому

    ఇటువంటివి పట్టించుకోకుండా అరెస్ట్ చేసి శిక్ష వెయ్యాలి

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 місяці тому +72

    దేశంలో ఉన్న అరుంధతి రాయ్ లాంటి అంతర్గత శత్రువులకు తగిన శిక్ష వేసి శిక్షించాలి.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 місяці тому +70

    పది ఏళ్ళూ అధికారం లో వుంది సొంత ఎకో సిస్టమ్ భాజపా నిర్మించలేదు..తనకు మద్దతు ఇస్తున్న జాతీయవదులను కాపాడటం లేదు బెంగాల్ లో సొంత వర్కర్స్ ను కాపడలేదు..భాజపా కు జాతీయ వదులు తమ వంతు రూపాయి ఆశించకుండా మద్దతు ఇస్తున్న అందభక్తులు అని తిట్లు తింటున్న భాజపా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. భాజపా ఖాన్ గ్రేస్ ను చూసి నేర్చుకోవాలి..

    • @prabhakarfscm
      @prabhakarfscm 3 місяці тому +9

      100% correct

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 3 місяці тому +6

      ఉదాసీనత స్కోర్ పోగొట్టింది కదా. మారితే సరే, లేకుంటే బీజేపీ కి కాంగ్రెస్ గతే పడుతుంది.

    • @maheshvasa293
      @maheshvasa293 3 місяці тому +5

      సొంత పార్టీ నాయకులే(ఇతర పార్టీల నుండి వచ్చిన వారు) కష్టించి పని చేసే కార్యకర్తలను గుర్తించరు

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 3 місяці тому +9

      బీజేపీలో ఏదైనా దరిద్రం ఉందంటే ఇదే 🤦‍♂️🙄

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому +1

      సోదరులారా విశ్వాసాన్ని వదులుకోవద్దు!!
      ప్రధాని కుర్చీ, ముళ్ళ కుర్చీ లాంటిది దాంట్లో కూర్చున్నవాళ్లకు తేలుస్తుంది యెంధికంటె అంతర్జాతీయ విచ్చిన కర శక్తులు వొక వైపు, మన దేశంలో వున్న
      100 తోడెల్లు, గుంట నక్కలు, పందికొక్కులు దేశద్రోహులు మరోక వైపు చుట్టుముట్టాయి ఆ కుర్చీ కోసం
      ఇలా అన్నీవైపూలా దృష్టి పెట్టి యుద్ధం చేస్తున్నారు మోడీగారూ!
      మనం అనుకున్నంత తేలిక కాదు,
      మనలాంటి జాతివాదుల ప్రార్థనలు ఫలిస్థాయఅని కోరుకుంధాం!!
      మనకు మన దేశానికి మంచి జరగాలని అయోధ్య శ్రీ రామచంద్రుడిని కోరుకుంధాం 🙏
      మోడీగారు కూడా ప్రతిపక్షం వల్లతో యెన్నో తిట్లు తింటున్నారు కదా మనం చూస్తునే వున్నాం! యెందుకంటె కలియుగంలో నిజయితికి కష్టాలు యెక్కువా!
      సోదరులారా బంగారం అని నిరూపిం చుకోవటానికి యెన్నో పరీక్షలకు గురికావాలి (నిప్పులో)
      కానీ అధే నకిలీ కి ఏలాంటి పరీక్ష అవసరం లేదు, చెబితే జనాలు నమ్ముతారు.
      వూరకే బంగారం అని చెబితే నమ్ముతామా?
      90 కోట్ల హిందువులు ఐక్యత గా యెప్పుడు పోరాడుతారో అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      అందుకే సావర్కర్ గారు చెప్పిన మాటలలో..
      Iam not afraid of Britishers
      I am not afraid of Muslims
      I am afraid of Hindus who are against Hinduism 😢
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr 3 місяці тому +44

    దేశద్రోహులపై బిజెపి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే దేశభక్తులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది
    భారత వ్యతిరేకులపై బయటి దేశాలలో చర్యలు తీసుకుంటున్న మాదిరిగా దేశంలోపల కూడా కచ్చితంగా తీసుకోవాలి

    • @pvrpreddy3875
      @pvrpreddy3875 3 місяці тому +2

      మీరు నిజం చెప్పారు సోదర. అబినందనలు

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 місяці тому +3

      Katina charyalu chepattali

  • @srikanthreddy5239
    @srikanthreddy5239 3 місяці тому +20

    స్వాతంత్రం ఇక్కడ మరీ ఎక్కువయింది ఇది ఎక్కువైతే ఎటువంటి పరిణామాలే ఉంటాయి దీన్ని తగ్గిస్తే అందరూ సెట్ అయిపోతారు

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 місяці тому +20

    మోడీ గారు యోగి గారిలా decisions తీసుకోవాలి అని ప్రతి భారతీయుడు అంటే భారత యూనిటీ ను కోరుకుంటూ దేశం కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశం ముక్కలు అవకుండా ఉండాలి అనుకునే వారు అందరూ ఇదే కోరుకుంటారు. ఇప్పటికే ఆలస్యం చేశారు.
    అసలు కాంగ్రెస్ కి ఎంత ధైర్యం ఉంటే 370 మళ్లీ తెస్తా అంటుంది!!!
    భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఎలా కనిపిస్తున్నారు!!!
    వాళ్ళు అంత ధైర్యం గా చేయాలి అనుకున్న వెధవ పని గురించి చెప్తున్నారు!!! అసలు వీళ్ళు భారతదేశానికి చెందిన వారేనా అని అనిపిస్తుంది.!

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 3 місяці тому +38

    రాకా సర్ నమస్కారం,భారత వ్యతిరేక కుట్రదారు ల సంస్థ గా ఐక్య రాజ్య సమితి అనబడే ఏక రాజ్య(అమెరికా) సమితి ఏర్పాటు చేసిన చీకటి పనుల ఏజెంట్లె ఈ ఎకో సిస్టమ్ అనబడే అన్ లా ఫుల్ విషపురుగులు , వీళ్ళ విష వలయాన్ని మోడీ గారు అభిమాన్యుడిలా ఛేదిస్తున్నారు, ఇంకా ఎన్నో ఛేదనలు ఉన్నాయి,భగవంతుడు మోడీ గారి కి శక్తిని,ఆయురారోగ్యాలను అనుగ్రహించిన చాలు. జైహింద్.

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 3 місяці тому +23

    చట్టవ్యతిరేకమైన పనులు చేసే వారికి అవార్డులు వస్తే కోర్టులు శిక్ష విధించకూడనదని ఎక్కడాలేదనుకుంటాను. అరుంధతి రాయ్ కోసం చేసే ఇలాంటి వాటిని పిల్ల చేస్టలంటారు.

  • @Giribabukondameedhi
    @Giribabukondameedhi 3 місяці тому +44

    మన దేశంలో దేశ ద్రోహులకు విదేశాల్లో పురస్కారాలు నేను ఎప్పుడో ఊహించాను దీని మీద నా అనుమానం బలపడింది

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 місяці тому +5

      Good🎉

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 місяці тому +1

      E Dhesham lo vunna Dhesha drohulu a Dheshamu lo leru, idhi BHARATHA matha dhower bhagyamu 😭😭😭 .

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 місяці тому

      videsalalo purashkaralu... kavalaney Bharat ni takkuva chesi chupettadam, bad propaganda.,. chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala pramadam

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 місяці тому +15

    జై శ్రీ రామ్ గురూజీ
    ముందు ఇంటి దొంగలకు పని పట్టాలి
    అప్పుడే బయట దొంగలు మూసుకుంటారు
    జై హింద్
    జై భారత్
    జై pm మోడీజీ
    జై బీజేపీ

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 місяці тому +27

    పెన్ ప్రింటర్ కాదు, గన్ ప్రింటర్, తీవ్ర వాదుల లీడర్ అవార్డు ఇవ్వాలి

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 місяці тому +13

    అకారణంగా నుపూర్ రు శర్మ చీకట్లోకి వెళ్ళింది.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 3 місяці тому +12

    వీళ్ళ మీద కేసులు పెట్టకూడదు.వారిచేతే పెట్టించాలి.

  • @mmuneendra1944
    @mmuneendra1944 3 місяці тому +24

    అభూత కల్పనలకు బుకర్ ప్రైజ్, దేశద్రోహం కు అవార్డు.

    • @samarlaramesh3535
      @samarlaramesh3535 3 місяці тому

      Yes giving her booker prize was a part of bigger plan

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 місяці тому +19

    అమెరికా, ఐరోపా సంస్థలు …ఆమెనుమెచ్చుకుంటూ,బిరుదులను , ప్రదానముచేస్తూ.. తమ అండదండలను , అందిస్తున్నారు…🤝

  • @sekharbv4774
    @sekharbv4774 3 місяці тому +5

    దేశంలో చాల లోకల్ పార్టీ లు దేశద్రోహులు విల్లడంత చైన్ లింక్ మేనేజ్ మెంట్ చాల ప్రమాదం దేశానికి

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 3 місяці тому +13

    yes. బీజేపీ తనకు ఉన్న శక్తి @ భారతీయులు చేసె వ్యాపారం ఇతరుల దేశాలతో. భారత్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు @ ప్రస్తుతం గా ఉన్న పరిస్థితిల్లో ఆమెకు ప్రపంచంలో ఏదయినా అవార్డ్ ఇచ్చే అవార్డ్ ను ఇస్తే, ఆ దేశాన్ని తో దానికి భారత్ ఆ దేశాన్ని తో ఎటువంటి వ్యాపారులు చేయము అని నిష్కాపతంగా చెప్పాలి.

  • @Vram2.0
    @Vram2.0 3 місяці тому +13

    సర్కిల్స్ అఫ్ దిష్ట్రాక్టీవ్ ఐడియాలజీ ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంది.. టైమ్ కోసం ఎదరు చూస్తునే ఉంది..

  • @PadmavathiKilambi
    @PadmavathiKilambi 3 місяці тому +7

    మనకేమీ ఇలాటి చట్టాలు లేవా సార్? UNO చెప్తే మనం ఫాలో అయి తీరలా సార్?
    ఔను ఈ చెత్త ప్రతిపక్ష పార్టీలు ఉంటాయిగా ఇలాటి వాళ్ళని బ్యాక్ చెయ్యడానికి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 місяці тому +6

    ముసుగు వీరులు దీని సంగతి కూడా చూడాలి త్వరలో

  • @rsrinivas6587
    @rsrinivas6587 3 місяці тому +5

    అరుంధతి రాయి ఇంక ఇలాంటి దేశనికి ఎగైనెస్ట్ గా ఉండే వారిని జీవితాంతం జైలు లొ ఉంచాలి

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 місяці тому +9

    కాంగ్రెస్ government ఏనాడో కాశ్మీర్, నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ మీద ఒక క్లారిటీ ఉంది. Kashmir ముక్క పాకిస్థాన్ కి, నార్త్ ఈస్ట్ ముక్కలు చైనా కి ఇవ్వాలి అని అనుకున్నది. వీళ్ళు ఏది అయినా అనుకుంటే, వెంటనే వీరు చేయాల్సిన పనిని ఇలాంటి వారి చేత చేయిస్తారు. Government ఇచ్చేస్తాం ante జనాలు ఊరుకోరు కదా. వాళ్ళు revolution చేశారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది అని ముక్క ను ఇచ్చేద్దాం ఉన్నారు అండి. డౌట్ లేదు.

  • @Runkana.Srinivas.143
    @Runkana.Srinivas.143 3 місяці тому +3

    మీ వీడియో.... ప్రతి వీడియో చూస్తాను..... శుభం బూయ.....🇮🇳🇮🇳🇮🇳💪

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 місяці тому +23

    పది ఏళ్ళూ అధికారం లో వుంది సొంత ఎకో సిస్టమ్ భాజపా నిర్మించలేదు..తనకు మద్దతు ఇస్తున్న జాతీయవదులను కాపాడటం లేదు బెంగాల్ లో సొంత వర్కర్స్ ను కాపడలేదు..భాజపా కు జాతీయ వదులు తమ వంతు రూపాయి ఆశించకుండా మద్దతు ఇస్తున్న అందభక్తులు అని తిట్లు తింటున్న భాజపా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. భాజపా ఖాన్ గ్రేస్ ను చూసి నేర్చుకోవాలి..

    • @RAMADEVI-jf9tp
      @RAMADEVI-jf9tp 3 місяці тому +4

      Miru cheppindi correct nupur Sharma,rajasi ngh lanti vallaku kuda support cheyaru central leaders khangress ela valla chamchalaku support chesthundo chusi kuda nerchukoru

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 3 місяці тому +1

      @@RAMADEVI-jf9tp ఖాన్ గ్రేస్ తను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ లో జాతీయవాదులు ప్రత్యేక సోషల్ మీడియాలో ఆక్టివ్ గా వుంటున్న వారు మీద కేసులు పెట్టీ జైల్లో వేస్తుంది...

    • @sriperambuduruanilkumar9054
      @sriperambuduruanilkumar9054 3 місяці тому +3

      మీరు చెప్పిన దాంట్లో 💯 శాతం వాస్తవం ఉంది

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 3 місяці тому +5

    రాస్కెల్స్! వీళ్ళందరూ రాస్కెల్స్!

  • @ExChristian1011
    @ExChristian1011 3 місяці тому +3

    బొందు_2 :
    *ఎక్కడ ముస్లింలు తక్కువగా ఉంటారో అక్కడ సోదరభావం ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ముస్లింలు ఉంటారో అక్కడ హిందువులు పేదలు, ఇది ఒక్కటే హిందువులు అర్థం చేసుకోలేకపోతున్నారు.*
    *మన హిందువులకు ఉన్న అతి పెద్ద అపార్థం, ముస్లింలందరూ చెడ్డవారు కాకపోతే, మంచి ముస్లింలు ఏ హిందువు మరణానికి నిరసనగా ఎందుకు నిరసన వ్యక్తం చేయరు?*
    *అమెరికా మిమ్మల్ని నగ్నంగా చేస్తుంది, చైనా మీ గడ్డం తెంపుతుంది,*
    *మరియు మీరు భారతదేశంలో భయపడుతున్నారు*
    *అద్భుతమైన బక్రుద్దీన్ మియాన్*
    *చత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ మరియు గురు గోవింద్ సింగ్ జీ చరిత్రలో పొందవలసిన గౌరవం*
    *బాబర్, అక్బర్ మరియు ఔరంగజేబులకు కాంగ్రెస్ ఆ గౌరవం ఇచ్చింది*
    *హమ్ దో హమారే దో*
    *ఈ నినాదాలు గోడలపై హిందీలో వ్రాయబడి ఉన్నాయి*
    వాటిని ఉర్దూలో రాయాల్సి ఉండగా*
    *ఆలయాన్ని కూల్చివేస్తే, “యోగి సేవ్”*
    *సోదరీమణులు, కూతుళ్లు, భార్యల పరువు దోచుకుంటే “సేవ్ మోడీ”*
    *మీరు 100 కోట్ల మంది హిందువులు, వేణువు వాయించండి*
    *ఇంకా నిజం ఉంది. కానీ మీరు అర్థం చేసుకుంటే, మీరు సమయానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.*
    * మేల్కొలపండి మరియు ఇతరులను మేల్కొలపండి. కొన్ని సత్యాలలో చేదు నిజం*
    *1. తన దేశంలో కూర్చున్న ద్రోహులపై ఎలాంటి చర్యలు తీసుకోని ఏకైక దేశం భారతదేశం*
    *2. మైనారిటీ కమ్యూనిటీ మెజారిటీ కమ్యూనిటీని అణచివేస్తున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం*
    *3. సరిహద్దుల్లో నియమించబడిన సైనికులకు ఏడాది పాటు సెలవు లభించని దేశం భారతదేశం మాత్రమే అయితే జైలులో ఉన్న ఖైదీలకు ప్రతి 2 నెలలకు పెరోల్‌పై సెలవు లభిస్తుంది*
    *4. లక్షలు, వేలకోట్లు మోసాలు చేసే వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నా వారిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో పాటు అమాయకులు జైల్లో మగ్గుతున్న దేశం ప్రపంచంలోనే భారతదేశం.*
    *5. టెర్రరిస్టులు, రేపిస్టుల మానవ హక్కుల కోసం పోరాడే వారు దొరికిన దేశం భారతదేశం అయితే ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారి మానవ హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు*
    *6. ప్రతిపక్షంలో కూర్చొని 57 ఏళ్లు పాలించిన పార్టీ దేశ శత్రువులైన పాకిస్థాన్‌, చైనాలను ప్రాణ స్నేహితులుగా భావించే దేశం భారతదేశం.*
    *7. భారతదేశంలోని సెక్యులర్ నాయకులు ఉగ్రవాదులకు గౌరవం ఇచ్చేవారు మరియు జాతీయవాదులను దుర్భాషలాడారు*
    *8. బయటి అక్రమార్కుల రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఇంట్లో కూర్చొని తయారు చేసే దేశం భారతదేశం అయితే వీటన్నింటికీ పరిగెత్తాల్సిందే మన దేశంలోని సామాన్యుడి చెప్పులు కోసి అరిగిపోతాయి*
    *9. ప్రపంచంలో 5వ తరగతి పాసైన వ్యక్తి విద్యాశాఖ మంత్రి కాగల దేశం భారతదేశం.*
    *10. చరిత్రలో భగత్ సింగ్‌ను టెర్రరిస్టు అని, భారత్‌పై దాడి చేసిన అక్బర్, సికందర్‌లను గొప్పగా పిలుచుకున్న ప్రపంచంలో భారతదేశం అలాంటి దేశం.*
    *దయచేసి ఫార్వార్డ్ చేయడం ద్వారా భారతీయుడిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి*
    *మరియు దానిని తీవ్రంగా పరిగణించండి*
    *అఖండ భారత్ సౌజన్యంతో*
    ప్రతి హిందూ సోదర సోదరీమణులు ఈ గ్రూప్‌లో లేని వారి 5 మంది హిందూ సోదరులు మరియు సోదరీమణులకు ఈ సందేశాన్ని పంపండి లేదా మీ 5 మంది బంధువులకు పంపండి మరియు ఫార్వార్డ్ చేయమని అడగండి, తద్వారా ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరీ దీని గురించి తెలుసుకుంటారు.
    *దేశమె అంతరించి పోతుంటే, ని మతమే అంతరించి పోతుంటే ఇంకా నువ్వు సంపాదించిన ఆస్తులు, ని అంతస్తులు, ని వచ్చే తరం ఎక్కడ ఉంటాయ్.*
    *మేలుకో జరిగేది ,జరుగుతున్నది తెలుసుకో దేశంలో*
    *జై హిందూ 🚩✊*
    *భారత్ మాతాకీ జై 🚩🇮🇳🙏*

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg 3 місяці тому +3

    మీరు చేస్తున్నది నిజమైన జర్నలిజం.. మిగతావి అన్నీ నరేటివ్ లు.. ❤❤

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 3 місяці тому +12

    🙏🙏🙏
    నమస్తే సర్

  • @ramadaskanakala8373
    @ramadaskanakala8373 3 місяці тому +3

    Assange విషయం ప్రస్థావించండి.

  • @SwamiMA
    @SwamiMA 3 місяці тому +4

    Jaiho. Modiji❤❤❤🎉🎉🎉🎉
    Jai. B. J. P❤❤❤❤❤

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 3 місяці тому +7

    Eco system ను ఎదిరించే సత్తా బీజేపీ కి ఎలాగూ లేదు, ఇప్పుడు ఇంకా స్కోర్ కూడా పడిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ శిక్షింపబడతారు etc నమ్మకుండా ఉంటే మంచిది ఏమో

  • @uraju-bharath
    @uraju-bharath 3 місяці тому +1

    అది 2010 లో మో రిగితే, 2024 లో చర్యలా!!!?? ఇంత దుస్థితి లో ఉందా న్యాయ వ్యవస్థ!!!???...
    అసలు దేశ ప్రయోజనాలే శ్వాసగా సాగే, బీజేపీ ఈ పదేళ్ళు ఏం చేస్తున్నట్టు!!!!!!!!!!!????????????.
    .....

  • @auaramesh1304
    @auaramesh1304 3 місяці тому +6

    మంచి పాయింట్

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 3 місяці тому +3

    అద్భుత విశ్లేషణ...

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 3 місяці тому +12

    బీజేపీ పార్టీ చాలా మార్చుకోవాలి అప్పుడే మనుగడ

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 місяці тому +1

    ఈమె రాసిన పైశాచిక రాతలు వల్ల ఎంతమంది ఉగ్రవాదులు పుట్టి ఉంటారు వాళ్ళు ఎంతమంది సైనికుల అమాయకుల ను బలిగొన్నారు ...... అదీ భారతీయులు ఆలోచించాల్సిన విషయం.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 місяці тому +1

    దేశహులను ఉపేక్షిస్తే భవిష్యత్తు అంధకారమే!ఉపేక్ష వల్ల
    గోటపోయేది గొడ్డలి ధాక తెచ్చు కోవడమే అవుతుంది.భారతీయులు
    కళ్ళు తెరవాలి.

  • @gsaibaba1493
    @gsaibaba1493 3 місяці тому +1

    జాతీయ ప్రభుత్వం సహకారం వుంటే అటువంటి వారి భరతం పడితేగాని లాభంలేదు

  • @ravindergoudthorlikonda5952
    @ravindergoudthorlikonda5952 3 місяці тому +1

    Namaskaram sir , ఇటువంటి దేశద్రోహుల ఆట కట్టించాలి.

  • @ravitata7542
    @ravitata7542 3 місяці тому +1

    ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారికి దేశ బహిష్కరణ విధించాలి

  • @ravitata7542
    @ravitata7542 3 місяці тому +1

    మనదేశంలో ఇలాంటి దేశ ద్రోహులకు తగిన శిక్షలు లేవు. అదే వారి ధైర్యం కాబోలు

  • @venkatvedula793
    @venkatvedula793 3 місяці тому +1

    తీసుకెళ్ళి జైల్లో పడైక ఇంకా ఆలోచన దేనికి ఈ వంకర రాయి గురించి.

  • @raomunukutla8951
    @raomunukutla8951 3 місяці тому +1

    ఇదంతా ఎందుకు చె ప్తున్నట్టు. ? మేము ఈ కారణాలవల్ల ఆమె ను ఏమీ చేయలేమని చెప్పడానికా? Come out of UNO if you can or change its system. Throw her in jail if you can. If you can’t do any thing ….keep quiet.

  • @advocatemanoharreddy
    @advocatemanoharreddy 3 місяці тому +1

    పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో ఊపిందట. మన రాజకీయనాయకులు కుహనా సెక్యులర్లు అయితే ఇలాంటివారు ఎక్కువవుతారు సర్. నిజానికి గుర్తు తెలియని వ్యక్తుల సేవలు దేశం వెలుపలే కాదు వారి అవసరం దేశంలోపల కూడా ఎంతైనా ఉంది.

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому +1

    సంకర జాతి వారి చేతిలో ఈ దేశం నాయకత్వం ఉండేది కనుక ఈ లెఫ్ట్ లిబరలిజం వోక్ విదేశి శక్తుల తో మిలితమైన బృందం ఏర్పరుచు కొని మానవ హక్కుల పరిరక్షణ పేరుతో కొనసాగుతున్న వీరిని కటినంగా శిక్షించాలి

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 3 місяці тому +1

    అరుందతీ రాయ్ ను ఇంకా ఎందుకు భారత దేశం లో జైలు బయట ఉండ నిచ్చారు, ఓహో! ఇది దేశ ద్రోహుల సంక్షేమ రాజ్యం కాబట్టి. ఈ కిరాతక రాక్షసి కి సహకరించడానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

  • @swamyasuri9588
    @swamyasuri9588 3 місяці тому +2

    Namaste raka sir T shirt bavundi

  • @anilkumardhikonda5255
    @anilkumardhikonda5255 3 місяці тому +1

    అజ్ఞాత వ్యక్తుల అవసరం మన దేశం లో చాలా అవసరం వుంది

  • @pramodnvm
    @pramodnvm 3 місяці тому +3

    You forgot about Award Wapasi gang.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 місяці тому +1

    సుజాన్ రై ని దేశ బహిష్కరణ చెయ్యాలి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 місяці тому +3

    What is the use for the country with these type of people

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp 3 місяці тому +1

    Guruvugari.mottamvddavalu.tellavadikalunakevarena

  • @upendarbayya7994
    @upendarbayya7994 3 місяці тому +1

    Gaddi thine aalochanalu worrest
    Jai Sriram🙏🕉🚩

  • @radhakrishnathommandra5841
    @radhakrishnathommandra5841 3 місяці тому +3

    Government should not care the directions of the U.N. and A Roy should be punished with severest of punishment.

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg 3 місяці тому +1

    Classical physics.. quantum physics.. classical democracy to quantum democracy to save Dharma

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 місяці тому +2

    These Roys, spoils royalty of nation.

  • @LahariMathyala
    @LahariMathyala 3 місяці тому +1

    Lepayochu kadha ee case lu avi avasarama...

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 3 місяці тому +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 3 місяці тому

    eedeshamlo.inko.desham.vallu.vachi.choosinatlu.rase.media.nu.vari.vartalu.ban.chesi.arundati.ray.ni.arrest.cheyyalsinde.

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao1537 3 місяці тому +22

    రాక లోకం గారు సార్ బిజెపి వచ్చిన కానుంచి హిందూమతం వెనకబడిపోయింది హిందువుల మీద ద వర్జినల్ ఎక్కువైనాయి బీజేపీ వచ్చినా కానీ బిజెపి పట్టించుకోవట్లేదు ఎంతసేపటికి లౌకిక వాదన చూస్తుంది ఎక్కడికి ఎక్కడికి ఈ హిందూ మతం మీద వచ్చిన తొక్కేసే అప్పుడే బిజెపి ఈసారి 2029 లో గెలుస్తుంది లేదంటే ఎప్పటికీ బిజెపి పార్టీ ఈ గెలవడం కష్టం జైశ్రీరామ్ జై బిజెపి

  • @bizyanand
    @bizyanand 3 місяці тому +2

    Good analysis . Sometimes I do not understand why demgoguery is called democracy. Suzanne Roy must be punished for belittling India which gives her food and shelter.

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 3 місяці тому +1

    Hare krishna🙏🙏

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 місяці тому +1

    Take Action against who working against Nationalists.

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 3 місяці тому +2

    🎉🎉🎉🎉

  • @SM-sb9fg
    @SM-sb9fg 3 місяці тому +3

    Still many vote for khangress.

  • @sumangali9800
    @sumangali9800 3 місяці тому +2

    🙏