పులివర్తి నానిపై హత్యాయత్నం | Murder Attempt Against TDP Chandragiri Candidate Pulivarthi Nani
Вставка
- Опубліковано 13 тра 2024
- రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైకాపా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్శిటీలో స్ర్టాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు, వైకాపా శ్రేణులు హత్యాయత్నం చేశారు. రాళ్లు, రాడ్డులు, బీర్ సీసాలు, సమ్మెట్లతో విధ్వంసానికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారుపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైకాపా శ్రేణుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
JaI TDP✌✌🦁🔥🔥
అవును గన్మెన్ అంటే గన్ అతని చేతులు ఎప్పుడు ఉంటుంది కాబట్టి గన్మెన్ అంటారు గన్మెన్ ఆరు బుల్లెట్లు పెట్టుకొని ఇద్దరును చంపితే నూరు మంది పారిపోతారు అలాంటప్పుడు గన్ ఎందుకు యూస్ చేయలేదు
Inthati Ghoram Inthati Dowrjanyalu nu C M gaaru Enthavaruku Samarthinchi kuntunnaru Media & Press meetlu mulaana Answer Chappamanandi ...!
వైసీపీ పాలనలో రౌడీయిజం పెచ్చరి ల్లి పోయింది పోలీస్ వ్యవస్థ ఉండట్లు అనిపించడం లేదు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ఖర్మ
Tikor aelPkore
Neeku emi Pani akka akkada?
నిన్న మీరు చేసింది ఎవరు తల్లి
ente pativrata mee kosam janalu kottukoni saavala ??