పులివర్తి నానిపై హత్యాయత్నం | Murder Attempt Against TDP Chandragiri Candidate Pulivarthi Nani

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణుల హత్యాయత్నం
    భయోత్పాతం సృష్టించింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై పక్కా ప్రణాళికతో....దాడికి యత్నించారు. రక్షణగా వచ్చిన అంగరక్షకుడినీ......సుత్తితో గాయపరిచారు. చెవిరెరెడ్డి కుటుంబ అరాచకాలు ప్రత్యర్థుల ప్రాణాల తీసేవరకూ వెళ్తున్నాయని...పులివర్తి నాని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 44

  • @vijayav8957
    @vijayav8957 16 днів тому +42

    రాష్ట్రాన్ని ఇంకా స్మశానం చేసీ గాని వదలరేమో

  • @Bright_Nation
    @Bright_Nation 16 днів тому +34

    FAILED AP POLICE

  • @NKS1982
    @NKS1982 16 днів тому +30

    ఇలా వుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ఎన్నాళ్ళు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు. ఇంకా ఎందుకు అలా చేస్తున్నారు?

  • @mpurushotham9492
    @mpurushotham9492 15 днів тому +8

    Police.. Ycp.. Paina.. Case.
    Kattakapovadam.. Sigguchetu.

  • @iMahesh-ji1bq
    @iMahesh-ji1bq 16 днів тому +26

    Idhi YCP asalu roopam

  • @jammaladinnehussainvalli3372
    @jammaladinnehussainvalli3372 15 днів тому +7

    ఇది y c p ప్రభుత్వం అంటే 😂😂😂😂😂

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 16 днів тому +7

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏🙏✍️✍️🙏qqq🙏🙏qq🙏q

  • @mahesh6455
    @mahesh6455 6 днів тому

    జై తెలుగుదేశం

  • @ramteja5782
    @ramteja5782 16 днів тому +18

    Full ga ap police failure

  • @mpurushotham9492
    @mpurushotham9492 15 днів тому +3

    Ap. Lolice.. Department. Unda..

  • @AVKRao
    @AVKRao 16 днів тому +3

    Law and order?

  • @mpurushotham9492
    @mpurushotham9492 15 днів тому +3

    Tirupati. Lo. Arachakalaku. Sp....badulu.autaru.

  • @nenumeekishore446
    @nenumeekishore446 15 днів тому

    నాలుగు రోజుల కిందట ఈ చోటు జరిగి ఉంటే బాగుండు ... జనాలకి తెలిసేంది పాపం ... జై చంద్రబాబు

  • @kv22277
    @kv22277 15 днів тому +8

    పోలీసు లు పూ కు nakutunnaraa😅😅

  • @DSushma-qm2cq
    @DSushma-qm2cq 15 днів тому

    Yes correct brother Jagan viswarupam

  • @Notyoutrust
    @Notyoutrust 15 днів тому +2

    Elections ani last 6 months aageru, ippudu elections aipoyai ga, inkendhuku aagutharu. Manaku tdp vasthundhi ani ela anukuntunnamo, vallu kuda ycp vasthundhi ane bramalo 14th nunde malli start chesesaru. Papam villaki ardham kaavadam ledhu 4th na vacche result villaki opposite ga vasthundhi ani. Ela aithenem, they are literally putting their lifes on the line with these incidents

  • @chenayyapedda
    @chenayyapedda 9 днів тому

    😊😊😊

  • @user-mx7kr3nh8r
    @user-mx7kr3nh8r 12 днів тому

    😢😢😢devdaa

  • @alanmax8888
    @alanmax8888 14 днів тому

    #PMO : AP is out of control. Never before we saw this much violence in AP. Is there any governance?
    #APPOLICE What's happening in AP ? Why can't AP police is unable to take serious action.

  • @user-ox3vw5ox7t
    @user-ox3vw5ox7t 11 днів тому

    Ammalagannaamma durgamma.kaaliga

  • @shaiknazeerhussain7342
    @shaiknazeerhussain7342 11 днів тому

    Army rapid action force ekkada ap police ammudupoyedi ap lo rakshana ledu

  • @divakar_reddy5683
    @divakar_reddy5683 15 днів тому

    Ysr

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 13 днів тому

    People should not elect a person for more than once. Chevireddy was once a nice gentleman and after joining ycp he has amassed large wealth and become a rowdy element

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Ycp gundalunu en counter cheyali

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Ap dgp ycp batch

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Gundalunu en counter cheyali

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Ec&dgp ycp munushulu

  • @AyyappaY-lp5tx
    @AyyappaY-lp5tx 12 днів тому

    J-a-g-a-n-G-u-r-j-a-r

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Anni vidala ec failure

  • @tamminenimohanarao8619
    @tamminenimohanarao8619 15 днів тому

    Mundundi meeeku. Wait...

  • @praveenkumarreddy4885
    @praveenkumarreddy4885 12 днів тому

    Dummy channel etv ,tv5, dabba channel ,abn

  • @kadavakollusravankumarsrav834
    @kadavakollusravankumarsrav834 16 днів тому +2

    TDP అంటే

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 15 днів тому +1

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏🙏🙏🙏qq🙏🙏q✍️🙏🙏