వొంటేపమాను / ఆర్. ఎం. ఉమామహేశ్వర రావు

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024

КОМЕНТАРІ • 13

  • @svramesh5494
    @svramesh5494 День тому +5

    గోదారంత గొప్పదీ, కిట్టమ్మంత కీరితిగలదీ, పెన్నేరంత పెరిమిగొన్నదీ కాకపోవచ్చు . కానీ, మా ప్రళయకావేరమ్మకి ఆడపడుచు అయిన కాళంగితల్లి , ఒక్క ఉమామహేశ్వరరావును కని, మీకంటే నేనేమీ తక్కువదానిని కాదు, అని తన పెగ్గిని చూపించుకొనింది. ఏడాదికి పట్టుమని పదినాళ్లే పారే కాళంగేటి బతుకులను పటంగట్టి నిలబెట్టినవాడు ఉమన్న. చాలా చాలా గొప్ప కత ఇది. మీ గొంతులో మరింత గొప్పగా వినిపించింది. మప్పిదాలు.

    • @SwathiPantula
      @SwathiPantula  День тому

      @@svramesh5494 రమేశన్నా... నెనరులు

    • @gowrikumarisreerama3499
      @gowrikumarisreerama3499 6 годин тому +1

      Pralaya kaveri kathalu rasina Ramesh garena,namaskaralu.

  • @NirmalaRamachandraiyah
    @NirmalaRamachandraiyah День тому +1

    Maa vuri katha

  • @gowrikumarisreerama3499
    @gowrikumarisreerama3499 6 годин тому

    Vintunnantasepu aa vuru,aa manushulu Kalla munde vunnatlu vundi.gunde baruvekkindi.rachayita garikee,yento Baga chadivina meeku dhanyavadalu.🎉🎉🎉

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 дні тому +2

    ఉమా కథలు చాలా బావుంటాయి. 👌
    మీరు చదివిన విధానం దానికి తోడయ్యింది 👍

    • @SwathiPantula
      @SwathiPantula  2 дні тому

      ధన్యవాదాలు అండి

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 День тому +2

    స్టార్టింగ్ లోనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని ( హీరోకి ) చెప్పారు, వినే నాకు కూడా .... ( ఒంటేరుమాను గురించి చెప్తూ )
    కథ నడుస్తుంటే చెప్పీ చెప్పకుండా క్రమేణా అమ్మమ్మ కేరక్టర్ దేవదాసి అని తెలిపిన నైపుణ్యం ( హీరో చిన్నతనం, అప్పటికి దేవదాసీ అని చెప్పలేదు, మనల్ని కూడా చిన్న పిల్లల్ని చేసేయటం హాట్స్ ఆఫ్ ) ఊరి పెద్దలంతా ఆమె ఇంటికి వెళ్తున్నారంటే దేవదాసి అన్న ఆలోచన రాదు కదా, ఇప్పటి ఆలోచనా విధానంలోనే ఉంటాము
    దేవదాసీలు, వారెలా చట్టం ద్వారా కనుమరుగయ్యారు, చివరికి పోలీసుల దాష్టీకం కళ్ళకుకట్టారు
    ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు గారికి 🙏, కథా ఎన్నికకు మీకు 🎉

  • @DEMOVRAT
    @DEMOVRAT 2 дні тому +1

    Entha goppa katha

  • @mohankola4633
    @mohankola4633 День тому +1

    Ee. Writer di 'mogudu pellam o Prem katha' ఉంటే chadavandi

    • @SwathiPantula
      @SwathiPantula  День тому

      వినిపించలేదు గానీ చదివేనండీ. వినిపించే ప్రయత్నం చేస్తాను😊

    • @mohankola4633
      @mohankola4633 День тому +1

      సరే andi

  • @NirmalaRamachandraiyah
    @NirmalaRamachandraiyah День тому +1

    Maa vuri katha